You are on page 1of 4

Venn Diagrams

I.
1. Which of the following can be best represents Animal, Bird and Tree ?
జంతువు , పక్షులు మరియు వృక్షము ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది ?

a) b) c) d)

2. Which of the following can be best represents Pen, Ink and Pencil ?
పెన్ను , ఇంక్ మరియు పెన్సిల్ ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?
a) b) c) d)

3. Which of the following can be best represents Got, Wolf, Dog and Herbivores ?
మేక , తోడేలు మరియు కుక్క శాకాహారులు ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

4. Which of the following can be best represents Cow, peacock, Whale and Mammal ?
ఆవు , నెమలి , తిమింగలం మరియు క్షిరదం ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

5. Which of the following can be best represents Square, Parallelogram, Pyramid and Polygon ?
చతురస్త ం్ర , సమాంతర చతుర్భుజం , పిరమిడ్ మరియు భహుభుజి ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

6. Which of the following can be best represents Travelers, Train and Bus?
ప్రయాణికులు , రైల్ మరియు బస్సు ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

7. Which of the following can be best represents Profit, Dividend and Bonus ?
లాభం , డివిడెండ్ మరియు బో నస్ ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

8. Which of the following can be best represents Women, Teacher, Man, Mother ?
మహిళ , ఉపాధ్యాయులు, పురుషుడు మరియు తల్లి ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

Niranjan Sir – 7989392189 :: You Tube-facequant : fb-Arithmetic Niranjansir :: email – facequant@gmail.com


Venn Diagrams
9. Which of the following can be best represents Author, Singer and Lawyer ?
రచయత ,గాయకులు మరియు ప్లీడర్ ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

10. Which of the following can be best represents Thieves, Criminals and Judge?
దొ ంగలు , నేరగాళ్లు మరియు న్యాయమూర్తి ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

II.
1. Which of the following can be best represents Cricket players, kabaddi fans and Students?
క్రికెట్ ఆటగాళ్లు , కబడ్డీ అభిమానులు మరియు విద్యార్థు లు ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది ?

a) b) c) d)

2. In a dinner party both fish and chicken served. Some took only fish and some took only chicken. There
some vegetarians who did not take any of two. Rest of the people took both fish and chicken. Which of
the following can be best represents the above data?
ఒక భోజనంలో కోడి మరియు చేప వడ్డించారు. కొంతమంది కేవలం చేప మాత్రమే తీసుకున్నారు , కొంతమంది కోడి మాత్రమే తీసుకున్నారు ,
మరికొంతమంది శాకాహారులు ఉన్నారు. మిగిలినవారు చేప కోడి రెండు తీసుకున్నారు . పై వివరాలను ఉత్త మంగా చూపే చిత్రం ఏది ?

a) b) c) d)

3. Which of the following can be best represents Brother, Husband, Men?


సో దరుడు , భర్త , పురుషుడు ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

4. Which of the following can be best represents Doctor, Engineer and Teacher?
డాక్టర్ , ఇంజనీర్ మరియు టీచర్ ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

5. Which of the following can be best represents Reptiles, Lizard, Lion?


సరీసృపాలు , బల్లి మరియు సింహం ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

6. Which of the following can be best represents Cricketer, Footballer, Indian?


క్రికెటర్ , ఫుట్బాల్లెర్ మరియు ఇండియన్ ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

Niranjan Sir – 7989392189 :: You Tube-facequant : fb-Arithmetic Niranjansir :: email – facequant@gmail.com


Venn Diagrams
7. Which of the following can be best represents Sister, Mother, Brother?
సో దరి , తల్లి మరియు సో దరుడు ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది
a) b) c) d)

8. Which of the following can be best represents Biosphere, Hydrosphere, Atmosphere?


జీవావరణం , జలావరణం మరియు వాతావరణం ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

9. Which of the following can be best represents Computer hardware, Mouse, Button, OS, Computer
software
కంప్యూటర్ హార్డు వేర్ , మౌస్ , బటన్ , ఓ ఎస్ , కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

10. Which of the following can be best represents Urban people, Educated, Hard-working
పట్ట ణ ప్రజలు , విద్యావంతులు మరియు కష్ట జీవులు ను ఉత్త మం గా ప్రా తినిధ్యం వహించేది?

a) b) c) d)

III.

15 1 5

4
6
10 8
2 11 9
3

20
7

1. What is the sum of numbers which covers at least one figure?


2. Which number belongs to all figures?
3. What is the sum of numbers which belongs to two figures only?
4. What is the product of the numbers belongs to three figures only?
5. What is the sum of numbers which belongs to at most 2 figures?
1. కనీసం ఒక ఆకృతిని సూచించే సంఖ్యల మొత్త ం ఎంత ?

2. ఏ సంఖ్య అన్ని ఆకృతులకు చెందినది ?

3. రెండు ఆకృతులకి మాత్రమే చెందిన సంఖ్యల మొత్త ం తెలపండి ?

4. మూడు ఆకృతులకి మాత్రమే చెందిన సంఖ్యల లబ్ద ం ఎంత?

5. గరిష్టంగా రెండు ఆకృతులకి చెందిన సంఖ్యల మొత్త ం తెలపండి ?

Niranjan Sir – 7989392189 :: You Tube-facequant : fb-Arithmetic Niranjansir :: email – facequant@gmail.com


Venn Diagrams
Indian
Leader
IV. భారతీయులు
నాయకులు
1 2 6

3
4 5

Singer
గాయకులు

1. Which number represents Indian leaders who are not singers?


2. Which region represents Indian leader who are singers?
3. Which region represents leaders who are neither singers nor Indian?
4. Which do not represents Indian Singers?

1. ఏ సంఖ్య గాయకులు కానీ భారతీయ నాయకులను సూచిస్తు న్నది?


2. గాయకులూ అయిన భారతీయ నాయకులను ఏ సంఖ్య సూచిస్తు న్నది?
3. ఏ ప్రా ంతం నాయకులు అయిన గాయకులూ కానీ భారతీయులు కానీ దానిని సూచిస్తు న్నది ?
4. భారతీయ గాయకులని సూచించనిది ఏది?

Niranjan Sir – 7989392189 :: You Tube-facequant : fb-Arithmetic Niranjansir :: email – facequant@gmail.com

You might also like