You are on page 1of 2

Sunday, April 11, 2021

Diksoochi Song Telugu Lyrics (హర హార శంకర శ్రీఖర సన్నుతి )

హర హార శంకర శ్రీఖర సన్నుతి మనిషికి జీవన దిక్సూచీ ..


హార హర లయకర దమరుక రవక్రూ తి మరుమరు జన్మకు దిక్సూచీ ..
మట్టిలోనా మట్టీరా దేహమన్నదీ.
వీర్యపు కణ మై కడుపున పడుతు.
నెల నెల యెదిగి న ఓ శిశువా ..
తనువే తొడిగి భువిలో పడుతు.
తెలియని పుట్టు క నీది కదా.
పూర్వ జన్మాల స్ముతీని మరిచిపో యావు మానవా.
మాయ నిన్నావరించి న
డక నేర్చావు మెల్లగా ..
పసలేని అజ్ఞా నా విద్యలే నేర్చి గర్వపడతావురా.
ఈ రక్త మాంసాలా దేహమే చూసి మురిసిపో తావురా.
వెనువెంట వస్తు న్న మ్రృత్యు పాషాన్నీ మరిచిపో బో కురా ..
సాగితే నీ సరిలేరని ఢాంభికం తెగ పలకకురా ..
పీనుగయి మారిన క్షణమున కుక్క త్తో సమమవ్వ రా ..
ధనమే సుఖమని బ్రమలో పడుతు.
కనులే కానకా తిరిగెదవా.
తలకు మోముకు రంగాలు వేస్తు ..
కాలం కన్నులు మూసెదవా ..
పో గు చెసినా లక్షలు కోట్లూ నిన్ను బ్రతికించవురా ..
నువ్వు పొ ందిన ఎన్నో బిరుదులు చావు తప్పీంచవురా ..
భార్య బిడ్డ లు వెంట వత్తు రని
కలలో కూడ తలచకురా ..
వదలక నీతో వెంట వచ్చినా ఆ వల్ల కాటి వరకేరా ..
నిన్ను మోసినా పల్ల కి చివరకు నీ పాడే అవుతదీ ..
నువ్వు ఉండినా గృహమే చిరకరకు నిను వెల్లమంటదీ.
నిను కాల్చివేయు కట్టెలుగ
ఓ చెట్టు కు రాసి వుంటది ..
పరిమళాలు పులుముకున్న తనువు
ఈ మన్ను కలవకా తప్పదదీ ..
పో యే ముందర కాలం పక పక ..
పరిహాసమాడుటా తధ్యమది ..
శవం తిరిగే తెరలో శివమా.
నువ్ ఎరగనీ కద నీది కదా.
నెట్తు టి మాంసపు ముద్ద గ ఎదిగిన.
కాయమ్ కూలుట ఖాయమురా ..
కాబో యే శవం నీవు కదర దేహం పై మోహమ్ ఏలరా ..
ఇన్నాల్లూ సాదించింది ఏది రా, నీకోసమ్ ఏమ్ చేసావురా !!!
నాటకమల్లె గడిపేసావు కన్నులు తెరిచేదెన్నడురా ..
పెద్ద నిద్ద రే చట్టు ముట్ట గా ..
చిరికికి బూడిద కుప్పవుర ..
- April 11, 2021 
Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest

You might also like