You are on page 1of 3

గణేశ పంచరత్నం

ముదా కరాత్తమోదకం సదా విముక్తిసాధకం


కళాధరావ తంసకం విలాసి లోకరక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం
నతాశు భాశునాశకం నమామి తం వినాయకమ్        || ౧ ||
నతే తరాతి భీకరం నవోది తార్కభాస్వరం
నమత్సురారి నిర్జరం నతాధికాప దుద్ధరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్         || ౨ ||
సమస్త లోకశంకరం నిరస్త దైత్య కుంజరం
దరేత రోదరం వరం వరేభ వక్త్రమ క్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్     || ౩ ||
అకించ నార్తి మార్జనం చిరంత నోక్తిభాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపంచ నాశభీషణం ధనంజయాది భూషణం
కపోల దాన వారణం భజే పురాణ వారణమ్                 || ౪ ||
నితాంత కాంత దంతకాంతి మంత కాంత కాత్మజం
అచింత్య రూప మంతహీన మంతరాయ కృంతనమ్ |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం
తమేక దంతమేవ తం విచింత యామి సంతతమ్          || ౫ ||
మహాగణేశ పంచరత్న మాదరేణ యోన్వహం
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మర న్గణేశ్వరమ్ |
అరోగతామ దోషతాం సుసాహితీం సుపుత్రతాం
సమా హితాయు రష్టభూతి మభ్యుపైతి సోచిరాత్           || ౬ ||
 

గణనాయకాయ గణదైవతాయ సాంగ్

మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
ఆఆఆఆఆ ఆఆఆఆఆ
గణనాయకాయ గణదైవతాయ
గనదక్షాయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేషాయ ధీమహీ
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టా య ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి

గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనె


గానౌచుకాయ గానమత్తా య గానౌ చుక మనసే
గురు పూజితాయ, గురు దైవతాయ
గురు కులత్వాయినే
గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ
గురవే గుణ గురవే
గురుదైత్య కలక్షేత్రె గురు ధర్మ సదా రాధ్యాయ
గురు పుత్ర పరిత్రాత్రే గురు పాకండ కండ కాయ
గీత సారాయ గీత తత్వాయ
గీత కోత్రాయ ధీమహి
గూడ గుల్ఫాయ గంట మత్తా య
గోజయ ప్రదాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టా య ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
.
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
.
గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ
గ్రంధాంతరాత్మనె
గీత లీనాయ గీతాశ్రయాయ
గీత వాద్య పఠవే
గేయ చరితాయ గాయ గవరాయ
గంధర్వపీకృపే
గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే
గౌరీ స్తనందనాయ గౌరీ హృదయ నందనాయ
గౌర భానూ సుఖాయ గౌరి గణేశ్వరాయ
గౌరి ప్రణయాయ
గౌరి ప్రవనాయ
గౌర భావాయ ధీమహి
ఓ సహస్త్రా య గోవర్ధనాయ
గోప గోపాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టా య ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
.

You might also like