You are on page 1of 13

AKESI Lesson Plans

PAVANJYOTHI DAYS – 5 Date

– 10-07-22.

Subject
తెలుగు
Grade
VI

Term I

Unit I

Chapter Title
1.సొ మనాద్రి ( ఉపవాచకం)

Number of Sessions
5

DAY-1
Total Duration: 45 minutes
Learning Objectives

విద్యార్థు లు పాఠమును చూసుకుంటూ చదువగలుగుతారు

కఠిన పదాలు రాయగలుగుతారు
విద్యార్థు లు సో మనాధుని యొక్క గొప్పతనం తెలుసుకుంటారు.
శతాబ్దా ల గద్వాల సంస్థా నం చరిత్ర తెలుసుకుంటారు.

Key Vocabulary & Concept List:

పదాలు – అర్ధా లు
సో మనాద్రి తల్లిదండ్రు లు మరియు కోట నిర్మాణం గురించి తెలుసుకుంటారు.

శతాబ్దా ల గద్వాల సంస్థా నం చరిత్ర తెలుసుకుంటారు.

Materials Required

పాఠ్యపుస్తకం లోని చిత్రా లు

1|Page
Gain attention (Hook) 5m

విద్యార్ధు లతో పద అంతాక్షరి ఆట ఆడిస్తా ను.

Inform Learner of Objectives (Lesson Objectives) 3m

విద్యార్థు లకు నిర్దేశించిన పేరాను బాహ్య పఠనం గావిస్తా రు.

ఇతర విద్యార్ధు ల శ్రా వణ సామర్ధ్యాలు మెరుగవుతాయి
పఠన దో షాలను సవరించుకొని ముందుకు సాగుతారు.

Stimulate recall of prior learning: (Prior Knowledge) 3m

చారితక
్ర వీరగాథల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను.

Present the content: (Teach) 15to20 m

2|Page
విద్యార్థు లకు మొదటి పేజీ లోని అంశాలు బో ధిస్తా ను
పాఠములోని పేరాలను నిర్దేశించిన విద్యార్ధు లు బాహ్య పఠనం చేస్తా రు.
కఠిన పదాల కింద గీత గీయడం

Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) 5m

విద్యార్థు లు కఠిన పదాలు చదువడం,రాయడం.

Elicit performance (practice): (Independent Practice) 5m

విద్యార్థు లు కఠిన పదాలు సాధన చేస్తా రు.

Provide feedback: 5m
విద్యార్థు లు పాఠాన్ని బాహ్య పఠనం చేస్తా రు.

Assess performance: 5m
పిల్లలు మొదటి పేరాను తప్పులు లేకుండా చదవండి .
అందులోని కఠిన పదాలు రాయండి.

Enhance retention and transfer: 5m

విద్యార్థు లు సోమనాదుని వీరత్వం గురించి మరియు తలిదండ్రు ల గురించి తెలుసుకుంటారు.

3|Page
DAY-2
Total Duration: 45 minutes
Gain attention (Hook) 5m

విద్యార్థు లతో కూర్చోవడం నిల్చోవడం ఆట ఆడిస్తా ను.

Inform Learner of Objectives (Lesson Objectives) 3m

పిల్లలు నిర్దేశించిన పేరా ను బాహ్య పఠనం గావిస్తా రు.

ఇతర విద్యార్ధు ల శ్రా వణ సామర్ధ్యాలు మెరుగవుతాయి

విద్యార్థు లు పఠన దో షాలను సవరించుకొని ముందుకు సాగుతారు.

Stimulate recall of prior learning: (Prior Knowledge) 3m

పూర్వ తరగతి లో జరిగిన అంశం నుండి ప్రశ్నలు అడిగి విషయాన్ని రాబట్ట డం

Present the content: (Teach) 15to20 m

4|Page
విద్యార్థు లకు రెండవ పేజీ లోని అంశాలు బో ధిస్తా ను.
పాఠము లోని పేరా లను నిర్దేశించిన విద్యార్ధు లు చదువుతారు
.
మిగతా విద్యార్ధు లు పుస్త క సాయంతో శ్రద్ధగా వింటారు.
కఠిన పదాల కింద గీత గీస్తా రు

Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) 5m

విద్యార్థు లు కఠిన పదాలను ఒక్కొక్క అక్షరం చొప్పున చదువుతారు కఠిన పదాల కింద గీత గీస్తా ..

Elicit performance (practice): (Independent Practice) 5m

విద్యార్థు లు కఠిన పదాలను లిఖిత పూర్వకంగా సాధన చేయడం.

Provide feedback: 5m

విద్యార్థు లు పాఠాన్ని బాహ్య పఠనం చేస్తా రు.

Assess performance: 5m

విద్యార్థు లు సోమనాద్రి పాఠం లోని రెండవ పేజిని తప్పులు లేకుండా చదవండి.

అందులోని కఠిన పదాలు రాయండి.

Enhance retention and transfer: 5m
5|Page
విద్యార్థు లు సోమనాద్రి పరాక్రమాన్ని మరియు దావూద్ మియా భయపడి అపజయాన్ని అంగీకరిస్తూ సోమనాద్రు న్ని శరను కోరిన
తీరును తెలుసుకుంటారు.

DAY-3
Total Duration: 45 minutes
Gain attention (Hook) 5m

విద్యార్థు లతో కూర్చోవడం నిల్చోవడం ఆట ఆడిస్తా ను.

Inform Learner of Objectives (Lesson Objectives) 3m

విద్యార్థు లు నిర్దేశించిన పేరా ను బాహ్య పఠనం గావిస్తా రు.

ఇతర విద్యార్ధు ల శ్రా వణ సామర్ధ్యాలు మెరుగవుతాయి

పఠన దో షాలను సవరించుకొని ముందుకు సాగుతారు.

Stimulate recall of prior learning: (Prior Knowledge) 3m

పాఠము నుండి ప్రశ్నలు అడిగి విషయాన్ని రాబట్ట డం

Present the content: (Teach) 15to20 m

6|Page
విద్యార్థు లకు మూడవ పేజీ లోని అంశాలు బో ధిస్తా ను.

పాఠము లోని పేరా లను నిర్దేశించిన విద్యార్ధు లు చదువుతారు .

మిగతా విద్యార్ధు లు పుస్త క సాయంతో శ్రద్ధగా వింటారు.
కఠిన పదాల కింద గీత గీస్తా రు

Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) 5m

విద్యార్థు లు కఠిన పదాలను ఒక్కొక్క అక్షరం చొప్పున చదువడం

Elicit performance (practice): (Independent Practice) 5m

విద్యార్థు లు కఠిన పదాలను లిఖిత పూర్వ కంగా సాధన చేయడం.

Provide feedback: 5m

7|Page
విద్యార్థు లు పాఠాన్ని బాహ్య పఠనం చేస్తా రు.

Assess performance: 5m

విద్యార్థు లు సోమనాద్రి పాఠం లోని రెండవ పేజిని తప్పులు లేకుండా చదవండి.

అందులోని కఠిన పదాలు రాయండి.

Enhance retention and transfer: 5m

సోమనాధ్రి పరాక్రమాన్ని చూసి నిజాం నవాబు కలవరపడి సోమనాద్రిని ఎలా లొంగదీసుకోవాలో ఉపాయం చేసిన తీరుని విద్యార్థు లు
తెలుసుకుంటారు.

DAY-4

Total Duration: 45 minutes

Gain attention (Hook) 5m

విద్యార్థు లతో కూర్చోవడం నిల్చోవడం ఆట ఆడిస్తా ను.

Inform Learner of Objectives (Lesson Objectives) 3m

విద్యార్థు లు నిర్దేశించిన పేరా ను బాహ్య పఠనం గావిస్తా రు.

ఇతర విద్యార్ధు ల శ్రా వణ సామర్ధ్యాలు మెరుగవుతాయి
పఠన దో షాలను సవరించుకొని ముందుకు సాగుతారు.

Stimulate recall of prior learning: (Prior Knowledge) 3m

8|Page
విద్యార్థు లు పఠించిన అంశంనుండి ప్రశ్నలు అడిగి విషయాన్ని రాబట్ట డం ద్వారా

Present the content: (Teach) 15 to 20m

9|Page
విద్యార్థు లకు నాలుగోవ పేజీ లోని అంశాలు బో ధిస్తా ను.

పాఠము లోని పేరా లను నిర్దేశించిన విద్యార్ధు లు చదువుతారు.

మిగితావిద్యార్ధు లు పుస్త క సాయంతో శ్రద్ధగా వింటారు.
కఠిన పదాల కింద గీత గీస్తా రు

Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) 5m

విద్యార్థు లు కఠిన పదాలను ఒక్కొక్క అక్షరం చొప్పున చదువడం

Elicit performance (practice): (Independent Practice) 5m

విద్యార్థు లు పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయడము

Provide feedback: 5m

విద్యార్థు లు పాఠాన్ని బాహ్య పఠనం చేస్తా రు.

Assess performance: 5m

విద్యార్ధు లు రాసిన జవాబులను మూల్యాంకనం చేయడం

విద్యార్థు లు సోమనాద్రి పాఠం లోని రెండవ పేజిని తప్పులు లేకుండా చదవండి.
అందులోని కఠిన పదాలు రాయండి.
Enhance retention and transfer: 5m

విద్యార్థు లు తన స్వామి కోసం హనుమప్ప చేసిన త్యాగాన్నిగురించి తెలుసుకుంటారు.

10 | P a g e
Day-5
Total Duration: max 45 minutes

Gain attention (Hook) 5m

విద్యార్థు లతో కూర్చోవడం నిల్చోవడం ఆట ఆడిస్తా ను.

Inform Learner of Objectives (Lesson Objectives) 3m

విద్యార్థు లు నిర్దేశించిన పేరా ను బాహ్య పఠనం గావిస్తా రు.

ఇతర విద్యార్ధు ల శ్రా వణ సామర్ధ్యాలు మెరుగవుతాయి
పఠన దో షాలను సవరించుకొని ముందుకు సాగుతారు.

Stimulate recall of prior learning: (Prior Knowledge) 3m

విద్యార్థు లు పఠించిన అంశంనుండి ప్రశ్నలు అడిగి విషయాన్ని రాబట్ట డం ద్వారా

Present the content: (Teach) 15 to 20 m

11 | P a g e
విద్యార్థు లకు ఐదవ పేజీ లోని అంశాలు బో ధిస్తా ను.

పాఠము లోని పేరా లను నిర్దేశించిన విద్యార్ధు లు చదువుతారు .

మిగితావిద్యార్ధు లు పుస్త క సాయంతో శ్రద్ధగా వింటారు.
కఠిన పదాల కింద గీత గీస్తా రు

Provide “learning guidance”: (Guided/Teacher-led Practice) 5m

విద్యార్థు లు కఠిన పదాలను ఒక్కొక్క అక్షరం చొప్పున చదువడం

Elicit performance (practice): (Independent Practice) 5m

12 | P a g e
విద్యార్థు లు పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయడము

Provide feedback: 5m

విద్యార్థు లు పాఠాన్ని బాహ్య పఠనం చేస్తా రు.

Assess performance: 5m

విద్యార్ధు లు రాసిన జవాబులను మూల్యాంకనం చేయడం

విద్యార్థు లు సోమనాద్రి పాఠం లోని రెండవ పేజిని తప్పులు లేకుండా చదవండి.

అందులోని కఠిన పదాలు రాయండి.

Enhance retention and transfer: 5m

విద్యార్థు లు సోమనాద్రి నిజం నవాబులతో చేసిన యుద్ధం చేసిన రీతిని తెలుసుకుంటారు. మరియు సోమభూపాలుడు యుద్ధం లో
విజయాన్ని సాధించి గద్వాలకోటకు చేరిన విషయాలు గ్రహిస్తా రు.

13 | P a g e

You might also like