You are on page 1of 21

నవ , ,

న లఫ , న
, జ మం ,

nithra
PDF Name : నవ , ,న లఫ , న
, జ మం ,

Pages : 133

Rate : 100

Edition : 2020

Copyright : Publisher
నిత్ర వారి నవగ్రహాలు, రాశులు, నక్షత్రరల ఫలిత్రలు, ధ్రాన శ్లోకాలు, బీజ

మంత్రరలు, పూరిి వివరాలు నవగ్రహాలు

 నవగ్రహాలు అనగా  శుకర గ్రహ వివర్ణలు


 నవగ్రహాల పేర్ు ల  శుకారష్టో త్త ర్శత్నయమావలీ ॥
 నవగ్రహ ధ్యాన శ్లుకములు  శని జప శ్లుకం
 ర్వి (సూర్లాడు) జప శ్లుకం  శని గ్రహ వివర్ణలు
 ర్వి గ్రహ వివర్ణలు  శ్రరశనైశచర్సహసరనయమావళిః ॥
 శ్రరసూర్ాాష్టో త్త ర్శత్నయమావళిః  ర్ాహు జపం
 సూర్ాభగ్వానుడి కిర్ణయలు పేర్ు ల  ర్ాహు గ్రహ వివర్ణలు
 చంద్ర జప శ్లుకం  శ్రరర్ాహవష్టో త్త ర్శత్నయమావలిః ॥
 చంద్ర గ్రహ వివర్ణలు  కేత్ు జప మంత్రం
 చనయరాష్టో త్త ర్శత్నయమావలీ ॥  కేత్ు గ్రహ వివర్ణలు
 కుజజప శ్లుకం  కేత్ు అష్టో త్త ర్శత్నయమావలీ ॥
 కుజ గ్రహ వివర్ణలు  నవగ్రహాల ఆలయాలు
 అంగార్కాష్టో త్త ర్శత్నయమావలీ ॥  నవగ్రహ దో ష నివార్ణకు "హో మ
 బుధ జప శ్లుకం సమిధలు"
 బుధ గ్రహ వివర్ణలు  గ్రహాలు – ఆధ్ిపత్యాలు
 బుధ్యష్టో త్త ర్శత్నయమావలీ ॥  గ్రహముల త్లు ద్ండురలు-భార్ాలు
 గ్ుర్ల (బృహసపతి) జప శ్లుకం  నవగ్రహాలు – మిత్ురలు -
 గ్ుర్ల గ్రహ వివర్ణలు శత్ురవులు - సములు
  ఛయయాగ్రహాలు - కాలసర్ప దో షం
 శుకర జప శ్లుకం  జనమలగ్నము

I
 గ్రహావసథ లు  నవగ్రహసూకత మ్
 గ్రహ గ్త్ులు  ఋణమోచన అఙ్గార్కస్టత త్రమ్ ॥
 గ్రహస్థథ తి బలాబలాలు
 నవగ్రహాల మహర్ధశలు -
అంత్ర్ధశలు

నిత్ర వారి 12 రాశుల ఫలిత్రలు, ధ్రాన శ్లోకాలు, బీజ మంత్రరలు, పూరిి

వివరాలు
 జయాతిషశ్ాసత ంర లో ర్ాశులు  పుర్లష, స్్త ర్
ర ాశులు

 సూర్లాడు ఒకకొకొ ర్ాశిలో ఒక  ర్ాశుల వర్ాాలు (ర్ంగ్ులు)

మాస కాలం ఉంటాడు  ర్ాశుల జాత్ులు

 ర్ాశుల ఆకార్ాలు సవభావాలు  ర్ాశులు దికుొలు


 ర్ాశులు – సవభావం  ర్ాశులు - సమర్ంచయలిన మంత్యరలు
 ర్ాశులు – గ్రహ స్ాథనయలు

II
నిత్ర వారి 27 నక్షత్రరల ఫలిత్రలు, ధ్రాన శ్లోకాలు, బీజ మంత్రరలు, పూరిి

వివరాలు
 జయాతిష శ్ాసత ంర – నక్షత్యరలు  ఉత్త ర్ (ఉత్త ర్ ఫలు
ా ణి) నక్షత్రం

 దేవగ్ణ నక్షత్యరలు ఫలాలు

 మానవ గ్ణ నక్షత్యరలు  హసత నక్షత్రం ఫలాలు

 ర్ాక్షస గ్ణ నక్షత్యరలు  చిత్త నక్షత్రం ఫలాలు

 నక్షత్యరలు-అధ్ిదేవత్లు-వర్ాం-  స్ావతి నక్షత్రం ఫలాలు

ర్త్నం  విశ్ాఖ నక్షత్రం ఫలాలు

 అశవనీ నక్షత్ర ఫలాలు  అనుర్ాధ నక్షత్రం ఫలాలు

 భర్ణి నక్షత్ర ఫలాలు  జేాషఠ నక్షత్ర ఫలాలు

 కృతిత క నక్షత్ర ఫలాలు  మూల నక్షత్ర ఫలాలు

 ర్ోహిణి నక్షత్ర ఫలాలు  పూర్ావష్ాడ నక్షత్రం ఫలాలు

 మృగ్శిర్ నక్షత్ర ఫలాలు  ఉత్త ర్ాష్ాఢ నక్షత్రం ఫలాలు

 ఆర్లద్ర నక్షత్ర ఫలాలు  శరవణ నక్షత్ర ఫలాలు

 పునర్వసు నక్షత్రం ఫలాలు  ధనిష్ాో నక్షత్ర ఫలాలు

 పుషామీ నక్షత్ర ఫలాలు  శత్భిష్ా నక్షత్రం ఫలాలు

 ఆశ్లుష నక్షత్ర ఫలాలు  పూర్ావ బాధర నక్షత్ర ఫలాలు

 మఘ నక్షత్రం ఫలాలు  ఉత్త ర్ాభాద్ర నక్షత్ర ఫలాలు

 పుబబ (పూర్వ ఫలు


ా ణి) నక్షత్రం  ర్ేవతి నక్షత్ర ఫలాలు

ఫలాలు  నక్షత్ర సూకత ం

III
నిత్ర వారి

నవగ్రహాలు, రాశులు, నక్షత్రరల ఫలిత్రలు,

ధ్రాన శ్లోకాలు, బీజ మంత్రరలు, పూరిి వివరాలు

1
నవగ్రహాలు
జయాతిష్ాం –జ్యోతిషం - జయస్ాం పరాాయపదపలరలు ా ప్పచవచ ు, భవిషోత్త
ు ను తెలుసుకొనుటకు

ఉపయోగ పడుత్తందని కొందరి నమ్మకం. ఇది పరపంచ వ్యోపు ంగయ అనేకమ్ంది విశ్వసంచే విధానం.

ఇది నిరిిషటమైన హందూ ధర్మ శయసు మ్


ర ు. జీవి జీవిత్ంలో భూత్, భవిషోత్ వర్ు మ్ాన కయలాలకు

సంబంధించి జ్ననకయల గరహసి తి పరకయర్మ్ు, శ్రీర్ లక్షణాలు, అర్ చేత్తలు, మొదలగు వివిధ

అంశయలను ఆధార్ం చేసుకొని చెపపబడుత్తంది. వ్ేదాంగయలు ఆరిటిలో జయాతిష్ాం ఒకటి. నేటికీ ఆదర్ణ

ప ందుత్తనన పయరచీన శయస్తయుాలలో జ్యోతిషోం కుడా ఉంది. వరయహమిహర్ుడు మొటట మొదటిగయ జ్యోతిషో

శయస్తయుానిన గరంధర్ూపంలో అందించాడు. జ్నమసదాింత్ం పరకయర్మ్ు గత్ జ్నమ పయపపుణాోల పరభావం

ఇపపటి జ్నమలో ఉంట ంది. ఆ పయప పుణాోల ఫలిత్ంగయ జీవి జ్ననం ఈ జ్నమలో జ్ర్ుగుత్తందని

అనేకుల నమ్మకం . అనగయ అట వంటి గరహసి తిలో జీవి జ్ననం జ్ర్ుగుత్తంది. ఇది అంతా దెైవలీలగయ

ధారిమకులు భావిస్తయుర్ు. హసు స్తయమ్ుదిరకమ్ు, గోచార్మ్ు, నాడీ జ్యోసోమ్ు, నూోమ్రయలజీ, పరశ్న

చెపపడం, స్తో ది మొదల ైన విధానాలు భూత్ భవిషోత్ వర్ు మ్ానాలను తెలుగుసుకోవటానికి

ఉపయోగిస్తు యర్ు.

నవగ్రహాలు అన ా

నవగరహం "నవ" మ్రియు "గరహ" అనే సంసకృత్ పదాల నుండి జ్నిమంచింది . నవ్య అంటే "తొమిమది",
గరహ అంటే "శ్కిు, గరహం లేదా ఆధాోతిమక శ్రీర్ం".

నవగ్రహాల ేర్ో ల
సూర్ుోడు, చందురడు, కుజుడు, బుధుడు, గుర్ుడు (బృహసపతి), శుకురడు, శ్ని, రయహువు, కేత్తవు.

నవగ్రహ ధ్రాన శ్లోకములు


ఆలిత్రాయపద సో మాయపద మంగ్ళాయపద బుధ్రయపదచ

గ్ు్ల శుకర శనిభ్ాశు రాహవే కేత్వే నమః

2
్వి (స్ూ్లాడు) జప శ్లోకం

జ్పయకుసుమ్ సంకయశ్ం, కయశ్ోపేయం మ్హాదుోతిమ్

త్మోరిం సర్వపయపఘ్నం, పరణతోసమ దివ్యకర్ం

1) స్ూ్ా (స్ూ్లాడు)
సూర్ుోడు భగవంత్తని యొకక గురిుంచదగిన ర్ూపం. మ్నం రోజూ సూర్ోని చూడవచుు. సూర్ో కశ్ోప
మ్రియు అదితి కుమ్ార్ుడు. అత్ని ర్థానిన ఏడు గురయరలు లాగుతాయి. సూర్ుోని పేరిట వ్యర్ంలో
మొదటి రోజుని "ఆదివ్యర్ం" అని పలుస్తయుర్ు.
గోధుమ్ అంటే సూర్ుోడికి సంబంధించిన ధానోం. "ఆదిత్ో హృదయం" సూర్ో భగవ్యనుని పరసననం
చేసుకునే మ్ంత్రం. సంహరయశిచకర చిహానలకు ఆయన మ్ుఖ్ో అధిపతి. అత్ని పూజ్ కోసం ఎర్ర ర్ూబీ
రయయిని ధరిస్తు యర్ు సూర్ో నమ్స్తయకర్ం చేసే పదధ తి ఆరోగోకర్మైన జీవితానికి మ్ంచి పదధ తి.
మ్ూల మ్ంత్రం: “ఓం హార ం హరరమ్ హర
ర మ్ సః సూరయోయనమ్ః ”

శ్రరస్ూరాాష్ోో త్ి ్శత్నరమావళః


శ్రరగ్ణేశ్ాయపద నమః ।
ఓం సూరయోయ నమ్ః । అర్ోమణే । భగయయ । త్వష్టేటా । పూష్టేే । అరయకయ ।
సవితేర । ర్వయిే । గభసు మ్తే । అజ్ాయ । కయలాయ । మ్ృత్ోవ్ే । ధాతేర ।

పరభాకరయయ । పృథివ్్ైో । తేజ్సే । ఖ్ాయ । వ్యయవ్ే । పరయయణాయ ।


స్తో మ్ాయ నమ్ః । ౨౦

ఓం బృహసపత్యిే నమ్ః । శుకయరయ । బుధాయ । అఙ్గార్కయయ । ఇనాిాయ ।


వివసవతే । దీపు యంశ్వ్ే । శుచయిే । శౌర్యిే । శ్న్ైశ్ురయయ । బరహమణే ।
విషే వ్ే । ర్ుదారయ । సకనాియ । వ్్ైశ్వ
ర ణాయ । యమ్ాయ । వ్్ైదుోతాయ ।
జ్ాఠరయయ । అగనయిే । ఐనధ నాయ నమ్ః । ౪౦

ఓం తేజ్స్తయం పత్యిే నమ్ః । ధర్మధవజ్ాయ । వ్ేదకరేుే । వ్ేదాఙ్గాయ ।

3
వ్ేదవ్యహనాయ । కృతాయ । తారతేర । దావపరయయ । కలయిే ।
సరయవమ్రయశ్రయాయ । కలాకయష్యాయ । మ్ుహరరయుయ । పక్షాయ । మ్ాస్తయయ ।
ఋత్వ్ే । సంవత్సర్కరయయ । అశ్వతాియ । కయలచకయరయ । విభావసవ్ే ।
పుర్ుష్యయ నమ్ః । ౬౦

ఓం శయశ్వతాయ నమ్ః । యోగినే । వోకయువోకయుయ । సనాత్నాయ ।


లోకయధోక్షాయ । పరజ్ాధోక్షాయ । విశ్వకర్మణే । త్మోనుదాయ ।
కయలాధోక్షాయ । వర్ుణాయ । స్తయగరయయ । అంశ్వ్ే । జీమ్ూతాయ । జీవనాయ ।
అరిఘ్నన । భూతాశ్రయాయ । భూత్పత్యిే । సర్వలోకనమ్సకృతాయ । సరష్టట ేా ।
సంవర్ు కయయ నమ్ః । ౮౦

ఓం వహనయిే నమ్ః । సర్వస్తయోదయిే । అలోలుపయయ । అననాుయ । కపలాయ ।


భానవ్ే । కయమ్దాయ । సర్వతోమ్ుఖ్ాయ । జ్యాయ । విశయలాయ । వర్దాయ ।
సర్వధాత్తనిష్టేచితేర (సర్వభూత్నిష్టేవితాయ) । మ్నసే । సుపరయేయ ।
భూతాదయిే । శీఘ్రగయయ । పయరణధార్ణాయ । ధనవను ర్యిే । ధూమ్కేత్వ్ే ।
ఆదిదేవ్యయ నమ్ః । ౧౦౦

ఓం అదితేః సుతాయ నమ్ః । దావదశయత్మనే । అర్వినాిక్షాయ । పతేర ।


మ్ాతేర । పతామ్హాయ । సవర్ా దావరయయ । పరజ్ాదావరయయ । మోక్షదావరయయ ।
తిరవిషట పయయ । దేహకరేుే । పరశయనాుత్మనే । విశయవత్మనే । విశ్వతోమ్ుఖ్ాయ ।
చరయచరయత్మనే । సూక్షామత్మనే । మైతేరణవపుష్యనివతాయ నమ్ః । ౧౧౭

ఇతి శీరమ్హాభార్తే యుధిష్టా ర్ధౌమ్ోసంవ్యదే ఆర్ణోకపర్వణి

సూర్ో (సూర్ోవర్ద) అష్ోట త్ు ర్శ్త్నామ్ావలిః సమ్ాపయు ।

4
సూర్ోభగవ్యనుడి కిర్ణాలు పేర్ు ు

మొదటి

కి్ణం స్ ష్ుమనం Violet – నరడి ఊలర ్ంగ్ు}

రండవ కి్ణం హరి కేశు indigo – హరి (ఇందర) ఇందరనీలం}

మూడవ

కి్ణం విశవ క్మ blue – విశవ క్మ (శిలచము) నీలం}

నరలగ వ కి్ణం విశవ వాచ green – విశవ వాచ (దృష్టో) ఆకుపచు}

ఐదవ కి్ణం స్ంపదవస్ yellow – స్ంపదల వస్ (్త్నము) పస్ పు పచు}

orange – పడమటి స్ముదరము నందలి వ్లణుని త్ోట,

ఆ్వ కి్ణం అరావదము రేలపూఛరయపద}

ఏడవ కి్ణం స్వరాడవస్ . red – స్వ (స్వయపదంసటదధమైన వస్ అ ిన) ్ంగ్ు ఎ్లపు}

చందర జప శ్లోకం

దధి శ్ంఖ్ త్తష్యరయభం, క్షీరోదార్ేవ సంభవం

నమ్ామి శ్శినం స్తో మ్ం, శ్ంభోర్మకుట భూషణం

2)చందురడు
పయలసమ్ుదరంలో జ్నిమంచాడు చందర దేవుడు. నవగరహంలో చందురడు రండవ గరహం . అత్నిన ఆగేనయ

దిశ్లో ఉంచార్ు. అత్నిన "స్తో మ్ుడు అని కూడా పలుస్తయుర్ు. స్తో మ్వ్యర్ం ఆయన మ్ుఖ్ోమైన రోజు

చందురడు మ్నసుస మ్రియు భావ్ోదేవగయలకు పరధాన దేవుడు. అత్ను చేతిలో తామ్ర్ మొగా లను

పటట కునానడు. అత్ను కరయకటక రయశి యొకక రయశిచకయరనికి యజ్మ్ాని. బియోం చందురనికి అనుబంధ

ధానోం. మ్ుతాోలు త్ని పూజ్ కోసం పరయతినస్తయుర్ు.

5
నిత్ర వారి

12 రాశుల ఫలిత్రలు,

ధ్రాన శ్లోకాలు, బీజ మంత్రరలు, పూరిి వివరాలు

68
జయాతిష్శ్ాస్ి రంలో రాశులు

జ్యోతిషశయసు ంర లో రాశులు 1.మణషరయశి


2.వృషభరయశి 3.మిథునరయశి 4.కరయకటకరయశి 5.సంహరయశి 6.కనాోరయశి 7.త్తలారయశి 8.వృశిుకరయ
శి 9.ధనూరయశి 10.మ్కర్రయశి 11.కుంభరయశి 12.మీనరయశి ఉంటాయి. ఒకొకకక రయశిలో తొమిమది
నక్షత్రపయదాలు ఉంటాయి.

అశివని 1,2,3,4 పయదాలు భర్ణి 1,2,3,4 పయదాలు కృతిు క 1 పయదం

ఈ రయశిది అగినత్త్ు వం అంటార్ు . కయబటిట వీర్ు భగభగమ్ండే త్త్ు వం, కోపం,

పౌర్ుష్యనిన పరదరిశస్తయుర్ు. త్మ్కు నచిున విధంగయ పరవరిుస్తు యర్ు. ఈ రయశికి కుజుడు


మణషరయశి అధిపతి. చర్ రయశి అయినందున సి ర్మైన ఆలోచన ఉండదు. వీరి ఆలోచనలు,

నిర్ే యాలు మ్ారిపో త్తంటాయి. నాయకత్వం వహంచాలనే త్పన,

తొందర్పయట త్నం, చుర్ుకుదనం కలిగి ఉంటార్ు. క్షతిరయ రయశి కూడా కయవడంతో

పుర్ుష్యహంకయర్ం, పటట దల, కయర్ోస్తయధన లక్షణం కలిగి ఉంటార్ు.

కృతిు క 2,3,4 పయదాలు రోహణి 1,2,3,4 పయదాలు మ్ృగశిర్ 1,2 పయదాలు

వృషభరయశి ఇది సి ర్రయశి. కనుక ఈ రయశివ్యర్ు సి ర్తావనిన కోర్ుకుంటార్ు. ఆలోచనలు,

నిర్ే యాలు పటిషటంగయ ఉంచుకుంటార్ు. అనుకొనన దానిగురించే ఎకుకవ ఆలోచించే

లక్షణం కలిగి ఉంటార్ు. ఈ రయశికి శుకురడు అధిపతి.

మ్ృగశిర్ 3,4 పయదాలు ఆర్ుదర 1,2,3,4 పయదాలు పునర్వసు 1,2,3


మిథునరయశి

ఇది దివసవభావరయశి. మిధునరయశి అధిపతి బుధుడు. చర్ రయశిలా వ్ేగంగయ

69
కదులుత్ప, సి ర్ రయశి మ్ాదిరి సి ర్త్వం వ్్ైపు మొగుాచూపుతార్ు. ఈ రయశి వ్యర్ు

చుర్ుకుదనానికి మ్ార్ుపేర్ు. గరహదయ షం ఉంటే త్పయప, నిలువరించ లేర్ు. అనిన

సి త్తలలోనూ సమ్భావం చూపుతార్ు. పరకృతి రయశి కయవడంతో వ్యయుత్తావనిన

కలిగి ఉంటార్ు. కనుక వీరి ఆలోచనలు వ్యయువ్ేగంతో పరిభరమిసూ


ు ఉంటాయి.

సర్ుిబాట సవభావం, అందివచిున అవకయశయలను సదివనియోగంచేసుకుని

మ్ుందుకు స్తయగుతార్ు.

పునర్వసు 4వ పయదం పుషోమి 1,2,3,4 పయదాలు ఆశవుష 1,2,3,4 పయదాలు

ఇది చర్రయశి. అధిపతి చందురడు. ఆలోచనలు వ్ేగంగయ మ్ారిపో తాయి. అదేవిధంగయ

నిర్ే యాలు కూడా సంత్రించుకుంటాయి. ఈ రయసవ్యరిక సమ్సోలు


కరయకటకరయశి
ఎదురవనపుపడు పలు విశవుషణ చేస్తు యర్ు. ఆలోచనలకు, కయరయోచర్ణకు మ్ధో ఉండే

అంత్రయనిన గురిుస్తు యర్ు. మ్ానసక సంఘ్ర్ాణలు, మ్ానసక వ్ేదన ఉంట ంది. పరతీ

విషయానిన పలుమ్ార్ుు ఆలోచించి నిర్ేయం తీసుకుంటార్ు.

మ్ఖ్ 1,2,3,4 పయదాలు పూర్వఫలు


ా ణి 1,2,3,4 పయదాలు ఉత్ు ర్ ఫలు
ా ణి 1 పయదం

సటంహరాశి అధిపతి సూర్ుోడు. ఈ రయశి సవభావ రీతాో నాయకతావనిన

సూచిసుుంది. ఈ రయశిలో జ్నిమంచినవ్యరిలో సహజ్సదధ ంగయ నాయకత్వ లక్షణాలు


సంహరయశి
ఉంటాయి. ఏ విషయంలో అయినా మ్ుందడుగు వ్ేసే త్త్వం ఉంట ంది. కొత్ు ,

పయత్లతో నిమిత్ు ం లేకుండా చొర్వ చూపంచగలుగుతార్ు. ఆతామభిమ్ానానిన కలిగి

ఉంటార్ు. లౌకోం అలవర్చుకుంటే అదుభతాలు స్తయధించగలుగుతార్ు.

70
నిత్ర వారి

27 నక్షత్రరల ఫలిత్రలు,

ధ్రాన శ్లోకాలు, బీజ మంత్రరలు, పూరిి వివరాలు

80
జ్యోతిష శయసు ంర – నక్షతారలు
1.అశివనీ, 2. భర్ణి 3.కృతిు క 4.రోహణి 5.మ్ృగశిర్ 6.ఆర్ుధర 7.పునర్వసు 8.పుషోమి 9.ఆశవుష

10.మ్ఖ్ 11.పుబబ (పూర్వ ఫయలు


ా ణి) 12.ఉత్ు ర్ (ఉత్ు ర్ఫయలు
ా ణి) 13.హసు 14.చిత్ు 15.స్తయవతి

16.విశయఖ్ 17.అనురయధ 18 .జ్ేోషా 19.మ్ూల 20. పూరయవష్యడ 21.ఉత్ు రయష్యఢ 22.శ్రవణం 23.ధనిష్యట

24.శ్త్భిషం 25.పూర్వబాధర 26. ఉత్ు ర్ భాదర 27.రేవతి.

లేవగ్ణ నక్షత్రరలు
జ్యోతిష శయసు ంర లో నక్షతారలను మ్ూడు గణాలుగయ విభజిస్తయుర్ు. ఇర్వ్్ై ఏడు నక్షతారలలో అశ్వని, మ్ృగశిర్,
పునర్వసు, పుషోమి, హసు , స్తయవతి, అనూరయధ, శ్రవణం, రేవతి అను తొమిమది నక్షతారలు దేవగణ
నక్షతారలు.

మానవ గ్ణ నక్షత్రరలు


భర్ణి, రోహణి, ఆర్ుదర, పుబబ (పూర్వ ఫలు
ా ణి), ఉత్ు ర్ (ఉత్ు ర్ ఫలు
ా ణి), పూరయవష్యఢ, ఉత్ు రయష్యఢ,
పూర్వబాధర, కృతిు క, ఉత్ు రయబాధర అను తొమిమది నక్షతారలు మ్ానవ గణ నక్షతారలు.

రాక్షస్ గ్ణ నక్షత్రరలు


ఆశవుష, మ్ఖ్, చిత్ు , విశయఖ్, జ్ేోషట , మ్ూల, ధనిషట , శ్త్భిషం (శ్త్తార్) అనే తొమిమది నక్షతారలు రయక్షస
గణ నక్షతారలు.

81
నక్షత్ర
ా లు-అధిదేవతలు-వర్ణిం-ర్తనిం

జం
అధ్ిలేవ నర లి వృ
నక్షత్రం వ్ణ ం ్త్నం నరమం గ్ణం త్ు గ్రహం
త్ డి కుొ క్షం
వు

న్ై
అర్ధనారీ వ్్ైడూ చూ, చే, చో, దేవగ గు ఆ అడడ కేత్త
అశ్వని పసుపు ఋ
శ్వర్ుడు ర్ోం ల ణం ర్రం ది ర్స వు
తి

ఆకయశ్నీ లీ, లూ, లే, మ్ాన ఏను మ్ దేవ శుకుర


భర్ణి ర్వి వజ్రం
లం లో వగణం గు ధో దార్ు డు

ఔ సూ
మ్ాణి రయక్షస అం
కృతిు క అగిన కయవి ఆ, ఈ, ఊ, ఏ మణక దంబ ర్ుో
కోం గణం త్ో
ర్ డు

చం
మ్ు ఒ, వ్య, వృ, మ్ాన పయ అం జ్ం
రోహణి చందురడు తెలుపు దుర
త్ోం వ్ో వగణం మ్ు త్ో బు
డు

మ్ృగశి పగ దేవగ పయ మ్ కుజు


దుర్ా ఎర్ుపు వ్ే, వ్ో, కయ, కి చంఢర
ర్ డం ణం మ్ు ధో డు

82
రయ
గోమణ కూ,ఖ్ం(ఘ్) మ్ాన కు ఆ
ఆర్ుదర కయళి ఎర్ుపు రేల హు
ధికం ,జ్ా (బ),చ వగణం కక ది
వు

పునర్వ రయమ్ు పుషప కే, కో, హా, దేవగ ఆ వ్్దు గుర్ు


పసుపు పలిు
సు డు రయగం హర ణం ది ర్ు వు

పుషో దక్షిణా పసుపు, హర, హే, దేవగ మ్ పపప


నీలం మణక శ్ని
మి మ్ూరిు ఎర్ుపు హో , డా ణం ధో లి

బు
చకరతు ా మ్ర్క డి, డూ, డె, రయక్షస అం నాగ
ఆశవుష కయవి పలిు ధు
ళావర్క్ త్ం డొ గణం త్ో కేసరి
డు

వ్్ైడూ మ్ా, మి, రయక్షస ఎలు అం కేత్త


మ్ఖ్ ఇందురడు లేత్పచు మ్రిర
ర్ోం మ్ూ, మణ గణం క త్ో వు

పూర్వ మో, టా, టి, మ్ాన ఎలు మ్ మో శుకుర


ర్ుదురడు శవవత్పటట పచు
ఫలు
ా ణి టట వగణం క ధో దుగ డు

83
సూ
ఉత్ు ర్ఫ బృహసప మ్ాణి టే, టప, పయ, మ్ాన ఆ జు
లేత్పచు గోవు ర్ుో
లు
ా ణి తి కోం పీ వగణం ది వివ
డు

కుం చం
అయో మ్ుదుర్ు మ్ు పూ, ష, ణ, దేవగ దు ఆ
హసు కు దుర
పప నీలం త్ోం డ ణం నన ద
డు డు

పగ రయక్షస మ్ కుజు
చిత్ు విశ్వకర్మ ఎర్ుపు పే, పో , రయ, రీ పులి తాటి
డం గణం ధో డు

రయ
వ్యయు గోమణ దేవగ దు అం
స్తయవతి తెలుపు ర్ూ, రే, రో, త్ మ్దిి హు
వు ధికం ణం నన త్ో
వు

విశయఖ్
మ్ుర్ుగ పుషప తీ, త్ప, తే, రయక్షస అం నాగ గుర్ు
నక్షత్ర పచు పులి
న్ రయగం తో గణం త్ో కేసరి వు
మ్ు

అనూ మ్హాల నా, నీ, నూ, దేవగ మ్ పగ


పసుపు నీలం లేడి శ్ని
రయధ క్షిమ నే ణం ధో డ

84
బు
మ్ర్క నో, యా, రయక్షస ఆ
జ్ేోషట ఇందురడు శవవత్పటట లేడి విష్టట ధు
త్ం యిా, యూ గణం ది
డు

మ్ుదుర్ు వ్్ైడూ యిే, యో, రయక్షస కు ఆ వ్ేగి కేత్త


మ్ూల నిర్ుతి
పచు ర్ోం బా, బీ గణం కక ది స వు

పూరయవ వర్ుణు బూ, దా, థా, మ్ాన మ్ న్ శుకుర


బూడిద వజ్రం కోతి
ష్యఢ డు ఢా వగణం ధో మిమ డు

ఉత్ు రయ మ్ాణి బే, బో , జ్ా, మ్ాన మ్ుం అం పన


గణపతి తెలుపు ర్వి
ష్యఢ కోం జీ వగణం గిస త్ో స

చం
మ్హావి మ్ు ఖీ, ఖ్ూ, ఖ్ే, దేవగ అం జిలేు
శ్రవణా కయవి కోతి దుర
షత
ే త్త
ు ఖ్య ణం త్ో డు
డు

చిత్రగు పసుపుప పగ రయక్షస గు మ్ జ్ కుజు


ధనిషట గయ, గీ, గూ, గే
పుుడు టట డం గణం ర్రం ధో మిమ డు

85
రయ
గోమణ గో, స్తయ, సీ, రయక్షస గు ఆ అర్
శ్త్భిష భదరకయళి కయఫ హు
దికం సూ గణం ర్రం ది టి
వు

పూరయవ కుబేర్ు మ్ుదుర్ు సే, స్తో , దా, మ్ాన సం ఆ మ్ా గుర్ు


పూస
బాధర డు పసుపు దీ వగణం హం ది మిడి వు

ఉత్ు రయ కయమ్ధే నలు దు, శ్ం, ఛా, మ్ాన మ్


గులాబి గోవు వ్ేప శ్ని
బాధర ను పూస దా వగణం ధో

బు
అయో మ్ుదుర్ు మ్ు దేవగ ఏను అం
రేవతి దే, దయ , చా, చీ విపప ధు
పప నీలం త్ోం ణం గు త్ో
డు

అశవనీ నక్షత్ర ఫలాలు


అశివని నక్షత్ర మంత్రం:
ాయపదతిర మంత్రం
ఓం అశివనర త్ేజసా పరకుాహ్ పరణేన స్్స్వతి
వీ్ామ్ వపేందర బలేంలరరయపదదద రింధ్ిరయపదం ||
బీజ మంత్రం
ఓం అశివనికుమారాభ్ాం నమః

86
అశ్వని నక్షత్ర జ్ాత్కులు చాలా శ్కిువంత్ంగయను మ్రియు చుర్ుకుగయను ఉంటార్ు. అదనంగయ,
ఎలు పుపడూ ఉతాసహంగయ ఉంటార్ు. పయరథమిక విషయాలు ఎననడూ సంత్ృపు ని ఇవవవు మ్రియు
ఎలు పుపడూ పెది విషయాలు చేయాలని త్పన పడతార్ు. పరతి పనిని కూడా వ్ేగంగయ పూరిు చేసే
అలవ్యట ను కలిగి ఉంటార్ు. వ్ేగం, శ్కిు మ్రియు చుర్ుకుదనం అనేవి సపషట ంగయ ఉంటాయి. ఎపుపడెైనా
ఏదెైనా ఆలోచన వసేు , వ్్ంటనే అమ్లు చేయాలని నిర్ేయం తీసుకుంటార్ు. కయసు ంత్ కీడ
ర ాసూఫరిుని కలిగి
ఉంటార్ు మ్రియు తెలివ్్ైన వ్యర్ు కూడా. పరతి విషయానిన బాగయ అర్ి ం చేసుకునన త్ర్ువ్యత్ చాలా
తెలివ్్ైన నిర్ే యాలు తీసుకుంటార్ు. సవభావరీతాో, వివ్యదాసపదంగయ ఉంటార్ు, దీని వలు మ్త్,
క్షుదరశ్కుులు మ్రియు మ్ర్మకళలపటు ఆసకిుకలిగి ఉంటార్ు. చాలా నిర్భయంగయను మ్రియు
స్తయహస్తో పేత్ంగయ ఉంటార్ు, కయనీ త్పపనిసరిగయ కోపయనిన నియంతిరంచుకోవ్యలి అశ్వని నక్షత్ర జ్ాత్కులు.
శ్త్తరవులు ఎననడూ సమ్సోలను కలిగించలేర్ు, ఎందుకంటే వ్యరితో ఎలా వోవహరించాలనే విషయం
సహజ్సదధ ంగయనే తెలుసు. అధికయర్ం, ఒత్ు డి లేదా మ్రేదెైనా వీరిని నియంతిరంచలేదు, కేవలం పేరమ్
మ్రియు అభిమ్ానం దావరయ మ్ాత్రమణ ఈ జ్ాత్కులిన గలవవచుు. ఆహార్ోం పర్ంగయ ఎంతో నిశ్శబధ ంగయ,
శయంతియుత్ంగయ మ్రియు నియంతిరత్ంగయ ఉంటార్ు, ఎననడూ వ్ేగవంత్మైన నిర్ే యాలు తీసుకోర్ు.
ఒక విషయం గురించి లోతెైన విశవుషణ చేసన త్ర్ువ్యత్ మ్ాత్రమణ నిర్ేయాలు తీసుకుంటార్ు, మ్రియు
ఏదెైనా నిర్ేయం తీసుకునన త్ర్ువ్యత్, అభిపయరయానిన మ్ార్ుడం అంత్ తేలిక కయదు. ఇత్ర్ుల యొకక
పరభావంతో నిర్ే యాలు మ్ార్ుుకునే సవభావం మీకు లేదు. మీ పనులిన ఎలా పూరిు చేయాలో బాగయ
తెలుసు. వీటనినంటిని మించి, ఒక అదుభత్మైన సేనహత్తడిగయ ర్ుజువు చేసుకుంటార్ు. ఇషట పడే వ్యరి
కోసం ఏదెైనా చేస్తు యర్ు. ఎవరవనా బాధపడుత్తననటు గయ చూసేు , వ్యరికి స్తయధోమైనంత్ వర్కు సహాయం
చేయడానికి పరయతినస్తయుర్ు. పరిసి తి ఎంత్ కిుషటంగయ ఉననపపటికీ కూడా సహనంగయ ఉంటార్ు మ్రియు
మీకు దేవుడిపెై అచంచల నమ్మకం ఉంట ంది. సంపరదాయల పటు పేరమ్ ఉండటం వలు ,ఈ నక్షత్ర
జ్ాత్కులు ఆధునీకీకర్ణను వోతిరేకిస్తు యర్ు. వీటనినంటికి అదనంగయ, మీ పరిసరయలను శుభరంగయను
మ్రియు నిర్వహంచుకునేవిధంగయ ఉంచుకుంటార్ు.

87

You might also like