You are on page 1of 12

అకరణీయ సంఖ్యలు

1.క్రింద ఇవ్వబడిన పిజ్జా ఎన్ని భాగాలు చేయబడింది?


5 భాగాలు

2.ప్రతి భాగం సూచించే భిన్నం ఏమిటి?


1
ప్రతి భాగం ను సూచిస్తు ంది.
5
3.గ్రీన్ దేవబడిన వృత్త ంలోనిషేడ్ చేయబడిన భాగం ఏ భిన్నాన్ని
సూచిస్తు ంది?

2
భిన్నం ను సూచిస్తు ంది.
7
2 1
4. , లు ఏ రూపంలో ఉన్నాయి?
7 5
2 1 𝑝
7 5
, లు
𝑞
రూపంలో ఉన్నాయి.
𝑝
5. రూపంలో ఉన్న సంఖ్యలను ఏమంటారు?
𝑞
అకరణీయ సంఖ్యలు

సహజ సంఖ్యలు:
1,2,3,4,5,6,...............వంటి ధన పూర్ణా ంకాలన్ని సహజ సంఖ్యలు.
N = 1,2,3,4,5,.............................
పూర్ణా ంకాలు:
‘0’ తో ప్రా రంభమయ్యే సంఖ్యలను పూర్ణా ంకాలు అంటారు.
W = 0,1,2,3,4,5,6,.......................
పూర్ణ సంఖ్యలు:
‘0’ తో సహా అన్ని ధనాత్మక మరియు ఋణాత్మకసంఖ్య లను పూర్ణ సంఖ్యలు అంటారు.
అకరణీయ సంఖ్యలు:
𝑝
రూపంలో వ్రా యగలిగే సంఖ్యలను ఆగ్రహాన్ని సంఖ్యలు అంటారు.ఇక్కడ p మరియు q
𝑞
లు పూర్ణా ంకాలు మరియు q ≠ 0.
పూర్ణా ంకం

అకరణీయ సంఖ్య

ధన పూర్ణ సంఖ్య
ఉదాహరణ :

భిన్నం ‘p’- పూర్ణా ంకం ‘q’ - ధన పూర్ణా ంకం


3 3 4
4

−5 -5 6
6

−6 -6 1
1

0 0 3
3
0 0
0=
3
or 9
మొదలైనవి.కనుక ఇది ఒక కరణీయ సంఖ్య.

లవము మరియు హారము:


𝑝
లో , ‘p’ అనేది లవము మరియు పూర్ణా ంకం, ’q’ అనేది హారము మరియు పూర్ణా ంకం.
𝑞
ఉదాహరణ:

భిన్నం లవము హారము


−5 -5 7
7

4 4 9
9

−6 -6 -11
−11

7 7 12
12

సమానమైన అకరణీయ సంఖ్యలు:


అకరణీయ సంఖ్య యొక్క లవం మరియు హారంను ధన పూర్ణా ంకంతో గుణించడం ద్వారా
మనము ఇచ్చిన కరణీయ సంఖ్యకు సమానమైన మరొక కరణీయ సంఖ్యను పొ ందుతాము..

ఉదాహరణ:
−2 −2×2 −4
= =
3 3×2 6

−2 −2×(−5) 10
= =
3 3×(−5) −15
−2 −4 10
అందువల్ల ,
3
=
6
= −15
−2 2 10 10
3
ను − 3
గా మరియు
−15
ను ' − 15
' గా వ్రా స్తా ము

ధన మరియు ఋణ అకరణీయ సంఖ్యలు:


1.ధన అకరణీయ సంఖ్యలు అంటే లవము మరియు హారము రెండు ధనాత్మకంగా ఉండే
సంఖ్యలు.
3 15 18
ఉదా :
4
, 20
, 24
మొదలైనవి.

2.ఋణ అకరణీయ సంఖ్యలు అంటే లవము లేదా హారం ఋణాత్మకంగా ఉన్న సంఖ్యలు.
2 36
ఉదా : − 6
,− 3
మొదలైనవి.

3.లవము మరియు హారము రెండు ఋణాత్మక గుర్తు ను కలిగి ఉంటే ఆ భిన్నం ధనాత్మకం
అవుతుంది.
−3 3 −6 6
ఉదా :
−5
= 5
; −7
= 7

గమనిక: ‘0’ అనేది ధనాత్మక లేదా ఋణాత్మక అకరణీయ సంఖ్య కాదు.

సంఖ్య రేఖపై అకరణీయ సంఖ్యలు:


సంఖ్యా రేఖపై పూర్ణ సంఖ్యలు,సహజ సంఖ్యలు మరియు పూర్ణా ంకాలను ఈ క్రింది విధంగా
సూచించవచ్చ

ఋణ పూర్ణ సున్నా ధన పూర్ణ


సంఖ్యలు సంఖ్యలు

అకరణీయ సంఖ్యలను సంఖ్యా రేఖపై ఈ క్రింది విధంగా సూచించవచ్చు.

ఉదాహరణ :
5
సంఖ్యా రేఖను గీయండి మరియు దానిపై ‘ − ‘అకరణీయ సంఖ్యను గుర్తించండి.
8
5
− 8
అనేది 0 కంటే తక్కువ మరియు -1 కంటే ఎక్కువ అని మనకు తెలుసు.
∴ ఇది 0 మరియు -1 మధ్య ఉంటుంది.దీనిని సంఖ్యాక పై క్రింది విధంగా
సూచించవచ్చు.

ప్రా మాణిక రూపంలో అకరణీయ సంఖ్యలు:

ఒక అకరణీయ సంఖ్య యొక్క హారము ఒక ధన పూర్ణ సంఖ్య మరియు లవ హారాలకు ‘1’


తప్ప మరే ఇతర ఉమ్మడి కారణాంకం లేనట్ల యితే దానిని ప్రా మాణిక రూపంలో ఉన్నట్లు గా
పేర్కొంటారు.
−45
ఉదా : ను ప్రా మాణిక రూపంలో రాయండి.
30
సాధన:
−45 −45÷3 −15÷5 −3
= = =
30 30÷3 10÷5 2
(లేదా )
-45 మరియు 30 ల గ.సా.భా.
45 = 3×3×5
30 = 2×3×5
45 మరియు 30 ల ఉమ్మడి కారణాంకం = 3×5 = 15
అందువల్ల , ఇవ్వబడిన సంఖ్యలను -15 చేత భాగించడం ద్వారా ప్రా మాణికరూపాన్ని
పొ ందుతాము.

−45 −45÷(−15) −3
= =
30 30÷(−15) 2

అందువల్ల అకరణీయ సంఖ్యను దాని ప్రా మాణిక రూపానికి తగ్గించడానికి ఋణగుర్తు ను


పట్టించుకోకుండా దాని లవము మరియు హారములను వాటి గ. సా.భా చే భాగిస్తా ము.

అకరణీయ సంఖ్యల పో లిక:


1.రెండు ధనాత్మక అకరణీయ సంఖ్యలను పో ల్చడానికి మనంవాటి హారాలు ఒకేలా ఉండేలా
చేయాలి అప్పుడు మనం వాటిని సులభంగా పో ల్చవచ్చు.

ఉదాహరణ:
2 5
మరియు లను పో ల్చండి మరియు ఏది పెద్దదో చెప్పండి.
3 7
సాధన:
రెండు భిన్నాల యొక్క హారాలను ఒకే విధంగా చేయడానికి,మనము రెండు భిన్నాల హారాల
యొక్క క.సా.గు తీసుకోవాలి.
3 మరియు 7 ల క.సా.గు = 3 × 7 = 21.
2 7 14
3
× 7
= 21
5 3 15
7
× 3
= 21
14 15
21
< 21
2 5
అందువల్ల ,
3
< 7

2.రెండు రుణ అకరణీయ సంఖ్యలను పో ల్చడానికివాటి ఋణ సంకేతాలను పట్టించుకోకుండా


వాటిని పో ల్చి ఆపై క్రమాన్ని మార్పు చేస్తా ము.

ఉదాహరణ:
2 3
− 5
మరియు − 7
లను పో ల్చండి మరియు ఏది పెద్దదో చెప్పండి.
సాధన:
రెండు ఋణ అరణీయ సంఖ్యలను పో ల్చేటప్పుడు మనం వాటిని సాధారణ సంఖ్యలుగా
భావించి పో ల్చాలి.
5 మరియు 7 ల క.సా.గు = 35.
2 7 14
5
× 7
=
35
3 5 15
7
× = 35 5
14 15
− 35 > − 21
2 3
అందువల్ల ,−
3
> − 7

3.ఒక ఋణాత్మక అకరణీయ సంఖ్యను మరియు ఒక ధనాత్మక అకరణీయ సంఖ్యను


పో ల్చవలసి వస్తే ధనాత్మక కరణీయ సంఖ్య ‘0’ కి కుడివైపున మరియు ఋణాత్మక
అకరణీయ సంఖ్య ‘0’ కి ఎడమవైపున ఉంటాయని స్పష్ట మవుతోంది.

ఉదాహరణ:
2 2
5
మరియు − 5
లను పో ల్చండి, మరియు రెండింటిలో ఏది పెద్దది .
సాధన :
2 2
ఇది కేవలం
5
>− 5

రెండు అకరణీయ సంఖ్యల మధ్య అకరణీయ సంఖ్యలు:


రెండు అకరణీయ సంఖ్యల మధ్య అకరణీయ సంఖ్యలను కనుగొనడానికి మనం వాటి
హారాలను ఒకేలా చేయాలి. అప్పుడు మనం వాటి మధ్య ఉండే అకరణీయ సంఖ్యలు
కనుగొనవచ్చు.
ఉదాహరణ:
3 3
మరియు మధ్య ఉండే అకరణీయ సంఖ్యలను కనుగొనండి.
5 7
సాధన:
3 3
మరియు ల మధ్య ఉండే ఆ కరణీయ సంఖ్యలను కనుగొనడానికి మనం వాటి
5 7
హారాలను ఒకే విధంగా ఉండేలా చేయాలి.
3 7 21
5
× 7
= 35
3 5 15
7
× 5
= 35
16 17 18 19 20
అందువల్ల ,
35
< 35 < 35 < 35 < 35

ఏవైనా రెండు అకరణీయ సంఖ్యల మధ్య అపరిమితమైన అకరణీయ సంఖ్యలను మనం


కనుగొనవచ్చు.

అకరణీయ సంఖ్యల పై ప్రక్రియలు:


1.సంకలనం:
a).ఒకే హారం కలిగిన రెండు అకరణీయ సంఖ్య సంకలనం:
i) మనం సంఖ్యా రేఖను ఉపయోగించి కూడా సంకలనం చేయవచ్చు.
ఉదాహరణ:
1 2
మరియు లను కలపండి.
5 5
సాధన :
1 2
సంఖ్యా రేఖపై కుడివైపున ‘0’ నుండి యూనిట్‌లకు తరలించి ఆపై యూనిట్‌లకు
5 5
కుడి వైపుకి తరలించాలి .

1 2 3
కాబట్టి,
5
+ 5
= 5
ఉదాహరణ:
5 7
మరియు లను సంకలనం చేయండి.
12 12
సాధన:
రెండు ఆ కరణీయ సంఖ్యల యొక్క హారాలు ఒకే విధంగా ఉన్నందునవాటిని సులభంగా
కలపవచ్చు.
5 7 5+7 9
+ = =
12 12 12 12

ఒకే ఆహారములతో గల అకరణీయ సంఖ్యలను సంకలనం చేసేటప్పుడుహారములను అలానే


ఉంచి లవములను సంకలనం చేస్తా ము.

b).హారాలు వేర్వేరుగా ఉన్నప్పుడు రెండు అకరణీయ సంఖ్యల సంకలనం:[వేర్వేరు హారాలను


కలిగినప్పుడు]
2 3
మరియు ల సంకలనం
5 7
సాధన :
రెండు అకరణీయ సంఖ్యలను సంకలనం చేయండి. ముందుగా మనం సమాన అకరణీయ
సంఖ్యలు గా మార్చడానికి వాటి హారాల క.సా.గు ను తీసుకోవాలి.
2 7 14
5
× 7
= 35
3 5 15
7
× 5
= 35
14 15 29
35
+ 35
= 35
సంకలన విలోమం:
పూర్ణా ంకాల వల్లే అక్కడి సంఖ్యలకు కూడా సంకలన విలోమం ఒకే విధంగా ఉంటుంది .

a + (-a) = 0

అకరణీయ సంఖ్య సంకలన విలోమం విలువ


3 3 3 3
7
(- 7 ) 7
+ (- 7 ) = 0
5 5 5 5
12
(- 12 ) 12
+ (- 12 ) = 0

2 2 2 2
5
(− 5
) 5
+ (− 5
)=0

1 1 1 1
5
(- 5
) 5
+ (- 5
)=0

2.వ్యవకలనం :
రెండు అకరణీయ సంఖ్యల వ్యవకలనం చేయనప్పుడుతీసివేయబడుతోన్న అకరణీయ సంఖ్య
యొక్క సంకలన విలోమంని మరొక ఆ కరణీయ సంఖ్యకు కూడతాం.
a - b = a + (-b)
ఉదాహరణ :
11 5
నుండి వ్యవకలనం చేయండి.
16 16
సాధన :
i).మనం లవాన్ని తీసివేస్తా ం మరియు ఆహారం అలాగే ఉంటుంది.
11 5 11−5 6
- = =
16 16 16 16
3.గుణకారం:

గుణకారం
ఒక ధనాత్మక పూర్ణా ంకంను ఒక రుణాత్మక ఒక కరణీయ సంఖ్యను మరో
ఒక అకరణీయ సంఖ్యతో పూర్ణా ంకంను ఒక ఒక కరణీయ సంఖ్యతో
గుణించుట : కరణీయ సంఖ్యతో గుణించుట:
గుణించుట:
ధనాత్మక పూర్ణా ంకంతో
అకరణీయ సంఖ్యను ఋణాత్మక పూర్ణా ంకం తో ఒక కరణీయ సంఖ్యను మరొక
గుణించడం కోసం మనం అకరణీయ సంఖ్యను ఆకర్షణీయ సంఖ్య తో
పూర్ణా ంకాన్ని లవంతో గుణించడం కోసం మనం గుణించాలంటే మనం మొదట
గుణిస్తా ము. మరియు హారం పూర్ణా ంకాన్ని లవంతో రెండు అకరణీయ సంఖ్యల
అలాగే ఉంటుంది. గుణిస్తా ము. మరియు రెండు లావాలను గుణించాలి
హారం అలాగే ఉంటుంది. తర్వాత రెండు హారాలను
మరియు వాటి లబ్ద ం గుణించాలి.
ఋణాత్మక అకరణీయ
5 5×5 సంఖ్య అవుతుంది. లావాల లబ్ధ ం
ఉదా :
9
×5 = 9 3 హారాల లబ్ధ ం
25
ఉదా : ×− 6
7
= 9 3×−6 5
= 7
ఉదా :
3
7
మరియు
11
18 లను గుణించండి.
=− 7 3 5
=
7
× 11
3×5
=
7×11
15
=
77

4. భాగాహారం :
a).ఉత్క్రమం:
ఉత్క్రమం అనేది ఇచ్చిన అకరణీయ సంఖ్యలో లవాన్ని హారముగానూ హారాన్ని లవంగాను
𝑎 𝑏
రాసి గుణించడం వల్ల లబ్ధ ం ‘1’ ని పొ ందుతాము. యొక్క ఉత్క్రమం అవుతుంది.
𝑏 𝑎
వ్యూత్క్రమం

అకరణీయ సంఖ్య ఉత్క్రమం


5 5 6
6 6
× 5
=1

6 6
6× =1
1
−4 −4 −9
9 9
× 4
=1

7 7 −2
−2 −2
× 7
=1

b).ఒక అరణీయ సంఖ్యలలో మరొక అకరణీయ సంఖ్యతో భాగించుట:


అకరణీయ సంఖ్యను మరోక అకరణీయ సంఖ్యతో భాగించాలి అంటే,మనం మొదటి అకరణీయ
సంఖ్యను, రెండవ అకరణీయం సంఖ్య యొక్క ఉత్క్రమంతో గుణించాలి.
ఉదా :
5 7
7
÷ 11
లను భాగించండి.
సాధన :
5 7
7
÷ 11
5 7 35
7
× 11
=
77

You might also like