You are on page 1of 34

సుమతీ శతకము

రచన: మంతరవాది వీరవంకట సతయనారాయణ

1
సుమతీ శతకము

(పద్యకవితవము)

పరధమముద్రణ:26-5-2020

పరతులు: 500

వల: రూ. 41/- లు

సరవహకుులు: రచయితవి

ముఖచితరం: సీతా మహాలక్ష్మి శనగల, హైద్రాబాద్

పరచురణ: “మంతరవాది”
ముద్రణ: వినాయక ఆర్ట్ ప్రంటర్ట్, హైద్రాబాద్,
8885077341,9912277341

పరతులకు:

రచయిత:
16-31-63/7, 11 వల ైను,

బాలాజీనగరు,

పాతగుంటూరు, గుంటూరు-522 001

ఆంధరపద
ర ేశ్.

గతిశీల: 8121499695

2
మునుుడమ

ముంద్ుగా సుమతీ శతకకరత కవివరేణుయలు(1220 – 1280)

13 వ శతాబ్ది కి చందిన శీీబది న కవి(భద్ర భూపాలుడు)కి నమసు్

లర్పంచు కొనుచునాును. అదే విధంగాపెద్ిలకూ, కవివరులకూ,

పండమతులకూ వినమరపూరవక వంద్న శతములు. మహాకవి శీీబది న

సుమతీ శతకమును వారయగా నేను అదే సుమతీని మకుటముగా

గీహంచి శతకము వారయ ధైరయము చేస్తిని. తపపపల మనిుంచి ఈ

అలుపణణి ఆశీరవదింప మనవి.

బరహిశీీ డా.రామడుగు వేంకటేశవరశరి గారు పెద్ిమనసుతో

ఈ శతకములోని పరతివిషయమును గమనించి, పర్షుర్ంచి

ముద్రణకు అరహత కలిగ్ంచారు. వార్కి నమఃపూరవక కృతజ్ఞ తలు.

పూజ్యయలు, గురువరుయలు, “సాహతీబంధు” బరహిశీీ తోపెలల

బాల సుబరహిణయశరి గార్కి (“అనంతచఛంద్ం” వాటా్ ప్మూహ

వయవసాాపకులు) కృతజ్ఞ తలతో...

-రచయిత

3
 



























4

























5

 
 
 






















6
డా. మేడూర్ సూరయనారాయణశరి
సంసుృతోపనాయసకులు, రచయిత,
వాయఖాయత. ఉపనాయసకులు. తి.తి.దే
హంద్ూ ధరి పరచారపర్షత్,
ఆకాశవాణణ. ,
ఆంధరభాషా రమాయ, సులలితా చ. అనేకాః కవయః,
వాయఖాయతారః ఆంధర సాహతీ పరకయ
ిీ ాయాః వైభవం జ్గతి
సమావిషుృతవంతః. సంసుృత వాజ్ియిేన సమం పారక్ విరాజితా
ఏవం అధునాతనకాలే చ విరామాజ్మానా ఇయం ఆంధరభాషా.
నయశాసత ంర యథా పంచతంతారది గీంథేషు ఏవం భరత ృహర్
సుభాష్తేషు ఉపపాదితమ్, తథవ
ై ఆంధరభాషాయాం సుమతీ,
వేమనా ఇతాయదిషు శతకేషవప్ పర ర కత మ్.

సంసుృతభాషయా సహ నీతిశాసత మ
ర ధీతుం సామానయజ్నైః
విశేషపరయతుః కరణీయః ఏవ. కింతు పండమతపామరేభయః అనేయభయః
సరేవభయశచ నీతిశాసరంత సులభశైలాయ బో థయతి ఆంధరశతకసాహతయమ్.
బది న భూపాలేన విరచిత సుమతీ శతకం తిరలింగదేశే సరవతర

7
పరస్ద్ధమేవ. తస్ిన్ శతకే ఉకాతని పదాయని అధునాప్ అసాికం
సిృతిపథే సంతేయవ.

యాద్ృశాః విషయాః తస్ిన్ శతకే పర ర కాతః తాద్ృశాః అంశాః


సీవయరచనాశైలాయ సులభపద్ధ తాయ సుమతీ శతకతితి నామాు శీీ
మంతరవాది సతయనారాయణ మహో ద్యిేన సమాజ్ోపకాతయ విరచితాః
ఇతి నితరాం ముదావహో యం విషయః. కుపపతరసయ, అహంకారసయ,
యథారా, అయథారాసవరూపయః, ఋణసయ ఏవం పతాుయః లక్షణాదీని
బహూని కవినా అతర విచార్తాని. శతకతిద్ం ముఖయతః బాలకేభయః
సుమతిం, జ్ేయషఠే భయః ఆనంద్ం ద్దాయదితి కామయిే.

డా. మేడూర్ సూరయనారాయణశరి


8









 సుమతీ శతక కరాతరం బది న కవిం సాిరయన్ సామాజిక
విషయాన్ తథా ఆచార వయవహారాన్, కపట ఏవం సావరాపరానాం

చింతన మధికృతయ బహు సుంద్రతయా కంద్ పరకిీయాయాం కవినా

శీీమతా మంతరవాది వీరవంకట సతయనారాయణ మహో ద్యిేన ఏషా

రచనా కృతా. సుమతీ ఇతి మకుటేన బహవః కవయః శతకాని

రచితవనత ః. శతకే అతర బహుషు సంద్రేేషు బది న కవేః రచనా

స ంద్రయం, పద్లాలితయం సారశచ ద్ృశయతే. అయం కవిః బదేినకవేః

పరతిబ్దంబః ఇతి మే మతిః. వసుతతః అయం శతకకరాత

శతశశశసఅద్యతనసమాజ్ే స్ాతాన్ దో షానప్ ధైరేయణ ఉకత వాన్.

శతకతిద్ం సమాజ్ాయ బహు ఉపయకతత భవిషయతీతి కధనే నాస్త

సంశయలేశః. ఏతాద్ృశాన్ సామాజికాంశాన్ సీవకృతయ శతకకరాతా అనేన

ఇతోప్ గీంథాః ఆవిషుృతాః భవేయుర్తి భావయాతి.



9
కం. నీరజ్ పతరము పెైనను
నీరపప బ్దంద్ువప నిలువద్ు నిరత మటులనే
భారపప నింద్లు తాకవప
నేరము చేయని మనుజ్యని నికుము సుమతీ! 1

కం. రూకలు లేవని జ్నులిల


పాకముుఁ జ్ేయక నిలువరు పసుతల తోడన్
పెైకము నపపపగుఁ జ్ేకొని
నాకము దాటిన విధముగ నడతురు సుమతీ! 2

కం. తికిులి పర కడుఁ బో వపచు


తికుల చేష్లు సలుపపచు తిరుగగ కుమతుల్
చకుని మారగ ము వీడగ
నికుము వారలు చడద్రు నితయము సుమతీ! 3

కం. కంటికి ముఖయము చూపట


యింటికి భారయయు నటులన నంచుఁగ ధరణణన్
వింటికి నార్యిె మూలము
పంటకు నీరటుల వలయు పాడమయిె సుమతీ! 4

కం. కలితిని లేతిని సమముగ


ద్లచిన మనిష్కి కలుగద్ు తనకలి పపడతిన్
విలువగ నడచిన నిరతము
నిలుచును గరువము గుణములు నికుము సుమతీ! 5

10
కం. అపపపగుఁ జ్ేకొన రొకుము
తిపపలు కుపపలుగుఁ దచుచ తలియద్ు నరుడా!
గొపపలు డాంబ్దకము వలన
తపపవప తలవంపపలు మర్! తథయము సుమతీ! 6

కం. బరతికుండగ తలి ద్ండురల


గతిుఁ జూడక పపతుర లిలను గాలికి వీడన్
మృతి న ందిన తద్ుపర్ స
ద్గ తికై దానములుుఁ జ్ేయుుఁ గద్రా సుమతీ! 7

కం. నీరము నిండుగ నునును


తార్ష మంద్ును కనంగ దాహ మణుఁగునే?
తీరవప జ్నకంటకములు
సారముుఁ ధనికులనుుఁ జ్ేర సతయము సుమతీ! 8

కం. రోగమ దేదో తలియద్ు


వేగమె వారయును పరీక్ష భిషజ్య డరయగన్
భోగము లక్షలు కర్గ్న
యగముుఁ దలుపను తనవిధి యుర్వని సుమతీ! 9

కం. కనబడు విషయము ల లల ను


కనగను కావట నిజ్ములు కలియుగ మంద్ున్
కనుగొన సతయమ లభయము
మనుగడ సాగ్ంప జ్నులు మహలో సుమతీ! 10

11
కం. అహమును వీడని మనుజ్యడు
మహలో మెండుగ నఘముల మాడుచు నుండన్
ఇహమున సతతముుఁ గలిగ న
సహనము సంతస తిడునట సతయము సుమతీ! 11

కం. తేలుకు కొండమున విషము


కతలగు సరపమున కుండు కతరల యంద్ున్
కాలునకు గళము నుండగ
ధూలక మెలలయు నరునకు తొణకును సుమతీ! 12

కం. అపపపలుఁ జ్ేయుచు నితయము


పపపనుము తినడమ వాడమ బరతుకును జూడన్
తపపని పెద్ిలు చప్పన
తప్పంచుకు తిరుగ నిడుము తథయము సుమతీ! 13

కం. సలహా లిచుచట సులభము


కలహాలను దీరచ లేరు కాపపర మంద్ున్
తలవంపపలు కలుగు నపపడు
సలహా లుచితముగ నీయ సతయము సుమతీ! 14

కం. మెండుగ ధనముండగుఁగని


నిండుగ బంధువప లుుఁజ్ేరుననరునుుఁజూపన్
రారట పఠద్ర్ కంబున
ధారుణణ యంద్ున జ్ర్గడు తథయము సుమతీ! 15

12
కం. ఘోరము ధనమే మూలము
కతర్న విద్యను కొనంగ కతటల నుుఁ బెట్న్
భారము చూడగ చద్ువట
వార్జ్ బ్దంద్ువప దొ రకద్ువసుధను సుమతీ! 16

కం. అనుయు తముిడు లేరట!


యిెనుగ పంపక ములంద్ు యిెలతిని వీడన్
పనుగముల వల వంశపప
వనును మటి్నిుఁ గలిపెడు వయరుాలు సుమతీ! 17

కం. ఎనిుక లొచిచన సమయము


ననిు కలలు గంద్ురు, పగ లేరుగ సాగన్
తినుగ నతు
త రు పారును
ననుగ నవవడు దొ రకడు నేరపర్ సుమతీ! 18

కం. గరవము మర్ తలకకుగ


సరవముుఁ దో చగ మంతురలు సద్ు
గ ణు ల టులన్ ?
సరువల సుఖులను జ్ేస్న
సరోవతత ముడే యధిపతి సతయము సుమతీ! 19

కం. తుచఛపప మనుజ్యల వలనను


సవచఛత లోప్ంప ధరణణ సంకట మంద్న్
నుచఛపప తలపపలు నిరతము
నుచఛగ వర్తల సరవము న పపపను సుమతీ! 20

13
కం. ఏటికి ధన ధానయంబులు
నేటికి స్ర్ సంపద్లును నేకాంగులకున్
మేటిగ జ్పమునుుఁ జ్ేయుచు
సాటిగ ధరణణని చర్ంప చంగము సుమతీ! 21

కం. కాలము విలువైనది సర


దాలకు చేయకు వృధాగ ద్రపము తోడన్
తేలవప కాలపప మాయా
జ్ాలముుఁ జికిున నఱుగుమ! సతయము సుమతీ! 22

కం. ధనమే ఘనమని నంచగ


ననిశము సంపద్ లొంద్గ నఱుులుుఁ జ్ాచన్
కనరట నీచము నుచఛము
మనుజ్యలు నితయము చర్ంప మహలో సుమతీ! 23

కం. నామముుఁ బెట్గ చద్ువపకు


పఠరమని దారులుఁ దిరుగుచు పెద్ిలుఁదగడన్
కామము తోడను పెండమల ని
తామసమున నింద్నిడగ తగునా! సుమతీ! 24

కం. విలువలు (వి)చితర జ్గతినిుఁ


ద్లచిన సాంతము నశంచ దారుణ రీతిన్
పలుచని పీలిక వసత మ
ర ు
లలరగ పరుగ్డ జ్నంబు నరయగ సుమతీ! 25
14
కం. తిరమని నంచకు ధనమును
చరమది తిరుగును ధరణణని చలనము తోడన్
పర్పర్ విధములుఁ జూడగ
తిరమట మనిష్కి యశసు్ తీండమరలు సుమతీ! 26

కం. తంచకు బంధము మనసున


నంచకు ద్ండుగ ననుకొని యిెలతిని వీడన్
పంచగ పఠరమను జ్గతికి
సంచపప కీరత ్ లభియించు సతయము సుమతీ! 27

కం. టకుర్ చేతలు సలుపపచు


మకుువ మీరగ మనుజ్యలు మహలో మనగన్
నికుము ప ందద్రట పలు
చికుు లను కుడువగ వారు స్ద్ధము సుమతీ! 28

కం. గొపపగ డంబముుఁ జూపపచు


నపపపడు నాడంబరముగ నిలలో తిరుగన్
మపపపచు మాయలుుఁ జ్ేయగ
తపపవప తిపపలు జ్నులకు తథయము సుమతీ! 29

కం. బ్దంకముుఁ జూపుఁగ నలల డ


శంకలు జ్ేరవప ద్ర్కిని సతతము ధరణణన్
వంకలుఁబెట్కు జ్నులకు
జ్ంకును వీడగ చర్ంచు చకుగ సుమతీ! 30
15
కం. ధరణణని నేల డమ వారలు
కరుణనుుఁ జూపక చర్ంప కక్షలు పెరుగున్
చర్తము తలుపను వారల
పర్పాలన పతనములను ఫలముగ సుమతీ! 31

కం. నలిగ్న పూవపలు నపపపడు


ఫలముల నీయవప కనంగ పతనపప ద్శలో
కలిగ్న యాశలుుఁ దీరవప
కలల ై తిగులును చివర్కి కరిము సుమతీ! 32

కం. కతీధము మనుజ్యని జ్ారుచను


వేధయు బుదిధగ దానిని విడువగ వలయున్
మేధము ల నిు యొనర్చన
మేధ నశంచును రయముగ మేదిని సుమతీ! 33

కం. అనలముుఁ ధగధగ మండును


మనుజ్యని గృహము నిసుమంత మనున లేకన్
కనుగొన ఖలుడునుుఁ చఱచును
జ్నులను శీఘరము కుమతిగ సతయము సుమతీ! 34

కం. జ్నియించి నపపడు వంటను


ధనమునుుఁ జ్ేకొనుచు రాడు ధరణణనిుఁ జూడన్
హనువపను ప ంద్గ నాతుఁడుుఁ
గొనిపర వపట సాధయమగున! కతరగ సుమతీ! 35

16
కం. కడుపపన పపటి్న బ్దడడ లు
కడ వరకును కనుద్ురనుట కలల యిె సుమీి!
విడుతురు సంపద్ ముట్ గ
కుడుపరు గంజియుుఁ ధరణణని కుమతులు సుమతీ! 36

కం. మరకుకు మూరఖపప జ్నులకు


మరకుకు కుంభిల తపస్కి మూరఖము తోడన్
మరకుుమ! సుజ్నులకు సతము
మరకుుమ! తలిద్ండురలకును ముద్ముగ సుమతీ! 37

కం. బాహయపప స ంద్రయముగన


నూహయ యరుసమునుుఁబ ంద్ నుతత మ మగునా!
యిేహయపప భావన తోడను
దాహమునోరవర! కుజ్నులు తగునా! సుమతీ! 38

కం. గొపపగ నీతులుుఁ జ్పపపచు


తపపపలుుఁ జూపపచు నితరుల తకుువ జ్ేయన్
చపపగ వారల తపపపలు
చపపగ జ్ారుకొనుద్ురట సతయము సుమతీ! 39

కం. తియయని మాటలుఁ జ్పపపచు


కయాయనికి కాలు ద్ువవ కంకటు డగుచున్
వియయపప టింటను నలుగక
నయయమును నఱపెడమ వాడ! నేరపర్ సుమతీ! 40

17
కం. లక్షలు కతటల ను కలిగ్న
భిక్షము వేయని ధనికులు భిక్షువపలేగా!
యక్షయ మనుకొను సంపద్
లే క్షయ మగునట! యనుమయిె లేద్ుర! సుమతీ! 41

కం. ఎనిు చద్ువపలు చదివినను


ననిు వసతులను కొనంగ నేతిటి! గనగన్
కను మమకారము విడమచి
యిెనుడు ప్తరులనుుఁ గనరు నిలలో సుమతీ! 42

కం. సతయము మఱువగను జ్నులు


నితయము నుడువగ ననృతము నేరుపప తోడన్
భతయము కొఱకై యలవడమ
నితయం బయిెయను కనగను నేలను సుమతీ! 43

కం. మెర్యున దలల కనకమని


ముర్స్న భంగము తొడరగ ముచిచరువ యగున్
ముర్పెము లొలికించు పలుకు
ద్ర్ుఁజ్ేరగ నమికును ధనుయడు సుమతీ! 44

కం. మచిచక పఠరున కుమతులు


పెచుచను మీరగ నటించి పఠలుచు నుండన్
తుచచము లాడడమ వార్ని
మెచచక వీడమన ధరణణకి మేలితి సుమతీ! 45
18
కం. మతమును బూచిగుఁ జూపపచు
సతతము నాయకులవార సతయము పలుకన్
నతమగు బుదిధని కనుగొని
జితముగ నలల రు న కటనిుఁ జ్పపపమ! సుమతీ! 46

కం. యశమే భూషణ మాయిె న


నిశము మరల భూషణముల నిండు న సగునే!
ద్శ దిశలను కీరత ్ యలర
కశపపకు ననుడు కొఱతయిె కలుగద్ు సుమతీ! 47

కం. జ్ాతి రతనమే జ్ాలును


కతత మణులు ప దిగ్నటి్ గొలుసు లలరునా!
జ్ాతి గర్వించు యధిపతి
యూతముగ నిలబడగ నిల న పపపను సుమతీ! 48

కం. నువివట సంపద్ నియయగ


నవపవచు భుజియింతుర వారు నైగమ మదియిే!
సవపవన న ంటర్ నీవట!
యిెవవరు నీవంట రారు నిహమున సుమతీ! 49

కం. వేద్ము చదివిన నబబద్ు


వేదాంతము కడలి సమము విశవము నంద్ున్
వాద్ము లాడడు వారలు
వేదాంతము నిదియిె నంచు పఠరలి ురు సుమతీ! 50
19
కం. చపపపడు మాటలు వినుచును
తపపపడు దార్ని నడమచిన తపపవప దొ సగుల్
మెపపపను ప ంద్ుచు నితరుల
తపపపనుుఁ జ్ేయక మెలిగ్న ధనుయలు సుమతీ! 51

కం. వేగము పారణముుఁ ద్ురంచును


నాగము వల మద్యమలర నరులిటుఁ గోరన్
దారగుచు దేహము న వవగ
భోగము వీడును సరగున భువిలో సుమతీ! 52

కం. అకుఱ కూడని నలవపన


తకుువ నుడువపట యుచితము ద్కుగ పరువపన్
నకుువచొరవనుుఁ జూపక
తికిులిుఁ జ్ొరబడ వలద్ట మేదిని సుమతీ! 53

కం. ఇలాలలు తతత రుఁ బడుచు


నలులడు తా వచిచనంత నపపపకుుఁ బో వన్
నలల డుఁ దిర్గ్న ద్కుద్ు
చలులన! పచచడమ మెతుకులు చపపపము సుమతీ! 54

కం. మరకుులుుఁ దీరపగ కొండకు


నకుగ శీీపతి స్ర్తో నలతిని ప ంద్న్
బ కుగ భకుతలుఁ వణణజ్యలు
పెకుగు మోసములుఁ జూచి భీతిల ! సుమతీ! 55

20
కం. పద్ుగురకు హతవపుఁ బలిున
బెదిర్ంతురు పెద్ిలంత వకుస పడుచున్
నుద్ురు పలకర్ంప న సలు
చద్ురడచుచు నుండు కనగ సతయము సుమతీ! 56

కం. వలయాళళని నిరస్ంచకు


తలపపలు పపచిచన మనుషుల ద్రపపప గురుతల్
వలపను జ్ాఢ్యము వలకాం
తలుగ న ననర్ంచుఁ జూడ ధరణణని సుమతీ! 57

కం. జ్నహత మంచును వారత లు


తనరుచు నుండగ వడవడమ తపపప టడుగులన్
జ్నులది నిజ్మని నమిగ
ననిశము నేల ద్రు ధరణణ నలుపలు సుమతీ! 58

కం. బెద్రకు తిడుములు వచిచన


వద్లక సతయము ననుడు పద్ుగురు మెచచన్
వద్నము నిండుగ నుండగ
సద్మల మతితో చర్ంచు సతతము సుమతీ! 59

కం. దానము చేయని వారల


దీనులు నడుగవల దార్తుఁ దీరగను వృధా!
మానుకు నీర్డ ఫలముల
నూనృత మపపగ నిడునట న వవక సుమతీ! 60

21
కం. రైతుకు కష్ ము ద్కుద్ు
నేతనుకు నూలు లేద్ు నేయుట కొఱకున్
వారతలు మారవప చూడగ
చేతలు లేవప సవర్ంప చితరము సుమతీ! 61

కం. పటట్డు మెతుకులు కష్ ము


నట్ గ జీవన సమరము నిరధనున కిలన్
పట్ వప నుపపపను కారము
ద్ట్ గ చపపని మెతుకులు ధరణణని సుమతీ! 62

కం. సును మినుం బగునా!


మనుును వనుగ తినగల మనుజ్యడుుఁ గలడా!
ద్ునుకు నీనుట తలియున?
తినుది యుండున నరుగక తలియర! సుమతీ! 63

కం. మోద్ముుఁ బుతురని సాకగ


మేదిని యంద్ున ఘనముగ మేటిగ నిలపన్
వేద్ము విజ్ఞ త లిడగను
సాద్ మసగడు ప్తరులకు సతయము సుమతీ! 64

కం. అమిను తించిన పఠరమయు


నమిను తించగను వేలుప నరయం గలమా!
కమిని పఠరమను న సగడు
యమిను మఱచుట ద్ుర్తమ నరాము సుమతీ! 65
22
కం. అలులడు కలియుగ మంద్ున
ప్లలను పెండాలడమ నంత ప్రయమగు నపపడున్
చలల గ కాలము నాతడు
తలల డ పెట్ డ
ట ు వరణమగు తథయము సుమతీ! 66

కం. ఉనుది లేనిది చపపపచు


మనునుఁ బ ంద్గ తలచడు మనుజ్యలు ధనులే!
ద్ునుయిె యిీనను ద్ూడను
ద్నుుకు కటు్ండ నద్రు ధరణణని సుమతీ! 67

కం. ప గడగ పెద్ిలు సెైతము


జ్గతిని సంబర పడద్రు సతయముుఁగనగన్
జ్గతికి గురువపల నంబడు
సగటు యతులును ముర్యంగ సబబా! సుమతీ! 68

కం. పగయును దేవషము ల పపపడు


పగవారల మనసు లంద్ు వహు రగులుచన్
ప గ లేనిద సెగ రాజ్గ
తొగర్ంపగుఁ జ్ేయుద్ురట! ధూరుతలు సుమతీ! 69

కం. అనుముిను దేవష్ంపకు


మెనుగ పరమాతి రూప మెంగ్లి పడగన్
తినుగ పారణము నిలుపను
ననుడుుఁ జ్ేయకు మపతయ మెఱుగుమ! సుమతీ! 70
23
కం. ప తత ముుఁ బట్ గ చద్ువను
వితత ము కావల కరమున విపణణని కొనగన్
మతత ము వణణజ్యల వశమట
ప తు
త వప బంధింప బడను భువిలో సుమతీ! 71

కం. వేధింపగద్ురాిరుగలు
కతీధముతోడను నటునిటు మెలగుచు నుండన్
బాధలు మెండగు పరజ్లకు
మేధావపలు నిద్రుఁబో వ మేదిని సుమతీ! 72

కం. కలల లుుఁ జ్పపపచు దినమును


పలల జ్నుల మోసగ్ంచు వారల కనగన్
జ్లల రు నూరును దాటగుఁ
జిలల ర నాయకుల గొలవ చితరము సుమతీ! 73

కం. తుమెిద్ లనిుయు తేనియుఁ


గమిగ గోీలగ విరులను గీముిచు న ఱగున్
ఝుమిన నీగలు పటు్గ
కమిని తేనియ న సంగు గద్రా! సుమతీ! 74

కం. గాడమద్ గుఱు ంబగునా!


బూడమద్ ద్ండమగ పపలితిన బో డమగ నగునా!
చూడులుుఁ బెట్ ిన నకుయిె
చూడగ మారున! పపలివల చోద్యము సుమతీ! 75
24
కం. అతిుఁ జ్ేయుద్ురు గతింపగ
తితి మీరును దానములును మేదినిుఁ జూడన్
మెతుకులు పటట్డుుఁ జ్ాలును
ప్తరులు జీవించి యుండ పెట్రు సుమతీ! 76

కం. సంపద్ గని బంధువపలును


నింపపగ నరుదంతురు గన నిశచల మంద్ున్
గుంపపగుఁ జ్ేరును యిీగలు
సంపపగ బెలలంపప రుచుల చవిగొన సుమతీ! 77

కం. బండల గు ఓడలుుఁ జూడగ


బండేల ఓడలగుట భువిపెై సతయముుఁ బూ
ర్ండులను భవనము లగునట
కండుల తఱుచులోపప కలితి కలల ట! సుమతీ! 78

కం. నిగీహ మెపపపడు నికుము


విగీహ తిచుచను సమాధి వేగమె పరజ్కున్
నాగీహ తిచుచను పరులను
నుగీ మనరా మలయించు నుర్వని సుమతీ! 79

కం. కులుకులు నేరవని వనితలు


పలుకగ ముతయములు రాలు పద్ుగుర్ యిెద్ుటన్
వలకాంతలు కులుకు లొలుక
చిలుకలు స్గగ ుపడు భువినిచితరము సుమతీ! 80
25
కం. కష్ ములు ద్ర్కి చేరును
ద్ుష్ పప మెైతిరనిుఁ సలుపగ దొ సగులుుఁ గూరున్
ద్ుషు
్ ల ద్ూరముుఁ బెట్గ
కష్ ము లేరపడగ రావప గద్రా సుమతీ! 81

కం. పడతుల మనసులు కనుగొన


పడరాని శీమను పడవల భారము తోడన్
తడబడు నవసర మేటికి?
కడలిని దాటుట సుఖమట గద్రా సుమతీ! 82

కం. పపటి్న నాడొ క పండుగ


పపటు్ జ్నని యుద్రముననుుఁ బుడతిని కనగన్
గ్ట్ న
ి నాుఁడొ క విధమట
మటి్నిుఁ గలియును నరులట మహలో సుమతీ! 83

కం. ఋతము నుడువని పరజ్ వలన


పతియును ననృతములుుఁ జ్పప వస్గొను కనగన్
ఋతువపలు ధరిముుఁ ద్ప్పన
గతులనిుయు మార్పర వప గద్రా! సుమతీ! 84

కం. కులసతికనవల నపపపడు


పలువిషయములనుతనపతిబాగునుుఁగోరన్
వలకాంతల చే జికిున
హలపతి రాజ్యము సరగున నంతము సుమతీ! 85

26
కం. నప మెంచక నినుుఁ గాచిన
ఉపకార్ని మర్చినంత న పపపట సబబే!
యాతని నటుల సలుపగను
తపమునుుఁ చేస్న నఘములుుఁ ద్పపవప సుమతీ! 86

కం. పపబబనుుఁ బుట్ గ మఖలో


జ్బుబను పడగను జ్గతిని చచచద్ రందేర!
పపబబ మఖములకు మధయన
నిబబడమ ముబబడమగుఁ బుటి్ యిేలిర్ సుమతీ! 87

కం. ద్ూరము కలువకు చంద్ురడు


ద్ూరము కమలానికి రవి తూరుప పడమరల్
ద్ూరము కావట మద్ులకు
ద్ూరము భౌతిక పరమని తోచును సుమతీ! 88

కం. పపసత క ముఖచితరముుఁ గని


మసత క మున వల మదింప మనిష్కి తరమే!
వసుతవప రూపము దలి్న
కసుతర్ వాసన తలియద్ు గద్రా! సుమతీ! 89

కం. మెతతగ మాటలుుఁ జ్పపపచు


నతత ను ద్ూష్ంపలేక నటులన యుండన్
ద్ుతత లు రంటిని కతడలు
మెతతగ చూరింబుుఁ జ్ేసె మేదిని సుమతీ! 90
27
కం. మెచచరు కుమతులు మంచిని
తుచచము లాడుచు జ్గతిని తొంద్ర పడగన్
మచిచక వలద్ట వారల
తచచనల ద్ర్కినిుఁ జ్ేర తపపగు సుమతీ! 91

కం. కూడనుుఁ బెట్గ సంపద్


గూడు న ద్లద్ట! గనగ సగోతురలు సఖులున్
జూడగ ప్తృవనము వఱక
వీడగ న ంటిగనునాతి వడలును సుమతీ! 92

కం. చితత ముుఁ జూపపను నిలుపను


వితత ముకడ నపపపడు పర్ విధముల మనుజ్యల్
చితత ము! చితత మటంచును
సతత ముుఁ బలురుధరణణని సతతము సుమతీ! 93

కం. మతు
త కు బానిస లయియర్
త గుఁ దారవపచు నశంప సఠమ మలరునే!
చితు
వితు
త కు వితు
త నుుఁ బో వ జ్
గతేత వింతగ కృశంచు గద్రా సుమతీ! 94

కం. గొపపలు పఠరుకు మాతరమె


తపపలుగ నసూయ మదిని తలియద్ు వలికిన్
తపపపల నంచడు వారలు
మెపపపలుఁ గాంచగను లేరు మేదిని సుమతీ! 95
28
కం. నేరపగ గురువపలు విద్యను
నేరుపగ సాధింపగ గొపప నేరపరు లగుచో
నేరపడు జ్గతిని సాానము
ద్రపముుఁ జూపక మెలగ్న ధనుయడు సుమతీ! 96

కం. ఒకపర్ యపజ్య మంద్గ


తికమక పడవలద్ు జ్యము దబుబనుఁ గలుగున్
నకములనంచక దిటవపగ
మెకములు సెైతము తలివిగ మెలగును సుమతీ! 97

కం. కతపముుఁ గూలుచను గొంపలుఁ


గోపము గాధిజ్యని తపముుఁ గురవణ గ్ంచన్
గోప మనరాముుఁ దచుచను
గోపము వీడమన మనుజ్యుఁడు గుణణయిే సుమతీ! 98

కం. తపపపను న పపపగుఁ జూపపచుుఁ


దిపపలు పడుచుండు వారు తేకువ తోడన్
తపపపల మీద్ను తపపపలుుఁ
దపపలుగ సలుపపచు నుంద్ుర తలియర సుమతీ! 99

కం. మీరకు తలిద్ండురల నుడమ


మీరకు గురువపల పలుకులు మేధము సఠయన్
మీరకు నతిథుల సఠవలు
మీరగ తపపవప యఘములు మేదిని సుమతీ! 100
29
కం. డంద్ము లోపల తిరమగు
నంద్ము న సగడు గుణముల నశవరము లగున్
చంద్ముుఁ గూరచని మంద్పప
టంద్ము శాశవతముుఁ గాద్ు నరయుము సుమతీ! 101

కం. అబుబర మంచునుుఁబుతురని


నిబబంద్ులు లేక పెంచ నలతిని ప ంద్న్
నిబబర మంద్గ తద్ుపర్
యబబను గంటటను బయటకు నరయుము సుమతీ! 102

కం. దో సము నఱుగుమ! ధరణణని


వాసన వద్ుఁజ్లుల విరులు బాధలుఁబ ంద్ున్
గాీసము నిచచడు రైతులు
మోసము తలియక వతలను మోయును సుమతీ! 103

కం. బ్దకుు మనుచు కాపాడగ


రకుల న ందిన ప్కములు ర్వపవన నగుఱన్
తికిులి సంతసము కలుగ
ద్కుగ ప్లలలు ముఱియును ధరణణని సుమతీ! 104

కం. పఠటగ
ేర ుచు ఘన చట్ పప
చటరమునకును భయపడక సాగుచు నుండన్
కుటరలుుఁ జ్ేసెడు మనుజ్యడు
వటిల
ర ు నసురునిుఁ బో లగ వసుధను సుమతీ! 105

30
కం. దీనులుఁ జ్ేరగుఁ దీయుచు
దానముుఁ జ్ేస్న శుభంబు తానుగ వచుచన్
మానవ సఠవను తించిన
యానంద్ము లేద్ట నిల నరయుమ! సుమతీ! 106

కం. కాచుఁ రజిత మమర మగున?


యాచకుడు నూేతికి పరభువగునా? గనంగా;
మాచలము ధేను వగునా?
నీచుడు గుణవంతు డగున?నికుము సుమతీ! 107

కం. సజ్జ నుని తోడ మెైతిరయిె


ముజ్జ గముల స బగు న సగు మోద్ము న ంద్న్
జ్జ్జ రసలపగుఁగఱటియిె
వజిజ రమును బో లి నుసురుుఁ బలిగొను సుమతీ! 108

కం. ఉతత ముడు తతవ మరయగ


బతత ముకై మహముఁ జూపపవాడు నడమతి, గ
మితు
త గ వేషము గట్ గ
నాతత ర మనర్ంచు వాడు నధముడు సుమతీ! 109

కం. కతకిల గూటికిుఁ జ్ేర్న


కాకి, యిెటుల పాడ గలద్ు! కళ్ళళముుఁ గట్ న్
కాక న నర్చన గాడమద్
చకచక గుఱు మునుుఁ బో లి చనునా! సుమతీ! 110
31
కం. గొంతుకలనుుఁ గోస్ కస్గ
జ్ంతువపలను జ్ంపపచు తమ జ్ానడు ప ట్ న్
వింత రుచు లరగుఁ దినుచును
సుంతయు కనికరమునుుఁ గన జూపరు సుమతీ! 111

కం. నీచుల వనుకనుుఁ దిరుగుచు


దో చుకు తిను వాడమ నిచట ద్ురిద్ు డనరే!
కాచును నతిిన ధరిము
నీచము వర్జంచు వాడు నేరపర్ సుమతీ! 112

కం. నవవకు హేళనుఁ జ్ేయకు


న వవకు న వివంపకుండు సలుపకుదొ సగుల్
కవివంపగుఁ జూడ ఖలులు
నవవము న ంద్క మనిన నేరపగు సుమతీ! 113

కం. చపపగ నీతులు కమిన


చపెపడు వారల మనమున చలల వప చూడన్
గొపపగ వేషముc దాలచగ
గొపపలను నుడమవద్రంత క్ష్ోణణని సుమతీ! 114

కం. వంధయకు సీమంత మెటుల ?


నాంధుయని మధురంపప నుతుల నాద్ుకొను టటటుల్ ?
సంధయను వారపని బాపడు
జ్ంధయము ధర్యింపనేల? జ్గతిని సుమతీ! 115
32
కం. హర్ని కొలుచువా రలల రు
తిరు నామమును ధర్యింతుర, తిరు పపండరముగన్
హరహర యంచును దాలుతరు
హర్హర! భేద్ములుఁ గనుమ! యవనిని సుమతీ! 116

కం. కవివర! బది న! గొనుమయ!


సవినయ నుతులను నిడమతిని సనితి తోడన్
భువిలో నీవప రచించిన
కవనము లమరము సతతము కనుగొని ప గడన్. 117

కం. మారుతి నామముుఁ బలుుచు


తీరుగుఁ జ్పెపద్ను నేను ఋతముల నిచటన్
మీరలు మెచచగ ననిుట
సారము గీహయింపప మయయ! సరగున సుమతీ 118

కం. హనుమంతుని కృప చేతను


వినయము తోడను తలిస్న విషయము లిడమతిన్
ననయము నికుము నుడువగ
జ్నులిల ప ంద్ుఁగ సురతము సుమతీ నుతులన్. 119

కం. దో సముల ంచకచద్ువపమ!


వాస్గనేనిటకుద్ురుగవారస్నపద్ముల్
నాస్గుఁదో చినపద్ములు
వీసముమనుననీయకవిడువపమ! సుమతీ! 120
*****
33
సుమతీ శతకము

రచన: మంతరవాది వీరవంకట సతయనారాయణ

34

You might also like