You are on page 1of 1

నాకు 1 కోటి కావాలి 3 నెలలు లో యేమి చేయాలి?

సంవత్సరాలు అతు ఇటు కావొచ్చు ఒక బిజినెస్ గూర్చి చెప్తా 2018 రెంట్ కు ఉండే ఇంట్లో ఉండే ఇప్పుడు 1000 అని

2000 కోట్లు అని ఎమ్మెల్యే కు ఫండింగ్ అని చెప్తు న్నారు నాకు తెలిసి మిన్ 500cr కి తగ్గదు ఇప్పుడు నెట్ వర్త్ మంచి

హోదా ఉంది అజ్ 40, పేరు అభిషేక్ అవాల ఓనర్ ఆఫ్ మనిక్చంద్ పాన్ మసాల, అలా సంపాదించారు ఇంతలా అని

అడిగితే బిజినెస్ స్మార్ట్ వర్క్,

చేసేది 7 హిల్స్ మనిక్చంద్ పాన్ మసాల+పొగాకు బిజినెస్

కంపెనీ పెట్టీ ప్రొడక్షన్ మొదలు పెట్టా రు మరి మార్కెటింగ్ గుర్చి ఈ 10 త్ పాస్ బిజినెస్ మన్ లెక్క చాలా సింపుల్

29 స్టేట్స్, each స్టేట్ లో ఇంచుమించు 20 జిల్లా లు, అంటే మొత్తం 580 జిల్లా లు, అందులో ఒక్కో జిల్లా కి 10 తాలూకా

లు, 5800 తాలూకాలు, 5800 తాలూకా కి ఒక్కో డిస్ట్రిబ్యూటర్, ఒక్కొడు 5 పాక్ట్స్ (ప్యాక్ అంటే అందులో పాన్ మసాల

packs 50 అనుకోండి)అమ్మిన , సుమారు 25,000 పాకెట్స్ ఒక్కో ప్యాక్ మీద 100 ప్రాఫిట్ వచ్చిన మంత్ కి 25,00,000

సుమారు లెక్క

4 మంత్ 1 కోటి

దీనికి మించి ఉంటది వల్ల ఇంకం

ముందుగా ప్రొడక్ట్ సెల్ ఏరియా, రోజూ ఒకడు అన్నీ పౌచ్ తింటాడు

ఇవన్నీ లెక్క వేసి మార్కెట్ దిగాడు అంటా,

ఒక ప్లా న్ విజన్ , చేసే పనిమీద నాలెడ్జ్ ఉంటే కోటినంటే ఎక్కువ సంపాదించ వచ్చు,

ముందు తెలివి తో, ఒక మంచి బిజినెస్ మోడల్ ఆలోచించి దాంట్లో మెళుకువలు నేర్చుకొని రంగంలో దిగుతే అన్నీ

వస్తా యి

You might also like