You are on page 1of 6

10/02/2024, 11:14 రైతు బాంధవుడు | Chaudhary Charan Singh: Champion of farmers and first CM of non Congress govt in northern

in northern India - Sak…


Live Tv (/video/live) Health (https://life.sakshi.com/)
(/) EPaper (https://epaper.sakshi.com/) English (https://www.sakshipost.com)
Education (https://education.sakshi.com/) Y.S.R (/ysr)
Careers (https://www.sakshi.com/careers)

Search (http://facebook.com/sakshinews)
(http://twitter.com/sakshinews)

(https://www.instagram.com/sakshinews/)
(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews)
(/archive) (https://www.kooapp.com/profile/sakshinews)
(https://www.linkedin.com/company/sakshimedia)

హోం (/) » తెలంగాణ (/telangana)

హైదరాబాద్ (/telangana/hyderabad)

రైతు బాంధవుడు
Feb10,
(https://facebook.com/sharer/sharer.php?u=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Ftelangana%2Fchaudhary-charan-singh-champion-farmers-and-
2024, 04:58 IST
first-cm-non-congress-govt)

 (https://twitter.com/share?url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Ftelan
govt&text=%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81%20%7C%
%20Sakshi)

 (https://www.linkedin.com/shareArticle?mini=true&url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Ftelangana%2Fchaudhary-charan-singh-champion-
farmers-and-first-cm-non-congress-govt)

 (https://pinterest.com/pin/create/bookmarklet/?&url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelug
govt&description=%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81%2
%20Saks

 (whatsapp://send?text=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Ftelangana%2Fch
%E0%B0%B0%E0%B1%88%E0%B0%A4%E0%B1%81%20%E0%B0%AC%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B0%B5%E0%B1%81%E0%B0%A1%E0%B1%81%20%7C%20Chaudh
%20Sakshi)

అన్నదాతల హక్కుల కోసం చరణ్‌సింగ్‌పోరాటం


వారి సంక్షేమం, సాధికారతే ధ్యేయంగా చట్టాలకు రూపకల్పన
ఉత్తరాదిన తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా రికార్డు
23 రోజులపాటు దేశ ప్రధానమంత్రిగా సేవలు
ప్రతిఏటా ‘కిసాన్‌దివస్‌’గా చరణ్‌సింగ్‌జయంతి
PODCAST
రైతాంగ సంక్షేమ చర్యలకు ఆద్యుడు
ఎన్నెన్నో రైతు అనుకూల చట్టాలు తీసుకొచ్చిన చరణ్‌ సింగ్‌ రైతు బాంధవుడిగా గుర్తింపు పొందారు. కన్సాలిడేషన్‌ ఆఫ్‌ హెల్డింగ్స్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1953, ఉత్తరప్రదేశ్‌
జమీందారీ, భూసంస్కరణ చట్టం–1952ని తీసుకొచ్చారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్‌లో జమీందారీ వ్యవస్థ రద్దయ్యింది. చరణ్‌సింగ్‌ ప్రతిపాదించిన అగ్రికల్చరల్‌ ప్రొడ్యూస్‌

(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/chaudhary-charan-singh-champion-farmers-and-first-cm-non-congress-govt 1/6
10/02/2024, 11:14 రైతు బాంధవుడు | Chaudhary Charan Singh: Champion of farmers and first CM of non Congress govt in northern India - Sak…
( p

మార్కెటింగ్‌బిల్లు 1964లో ఆమోదం పొందింది. దీంతో రైతులకు మార్కెట్‌లింకేజీ మెరుగైంది.

ఆయన చేపట్టిన భూసంస్కరణలో చిన్న రైతులు ఎంతగానో లబ్ధి పొందారు. భూమి లేనివారికి భూములపై హక్కులు లభించాయి. రైతులకు సామాజిక, ఆర్థిక ప్రగతికి ఈ
సంస్కరణలు దోహదపడ్డాయి. 1966, 1967లో ఉత్తరప్రదేశ్‌లో కరువు తాండవించింది. దాంతో రైతుల నుంచి అధిక ధరలకు పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి, లబ్ధి
చేకూర్చారు. చరణ్‌సింగ్‌ప్రారంభించిన చర్యల వల్లనే పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్సీ) విధానం ప్రారంభమైంది. – సాక్షి, నేషనల్‌డెస్క్‌

చౌదరీ చరణ్‌సింగ్‌. రైతన్నల హక్కుల కోసం పోరాడి వారి ఆత్మబంధువుగా పేరు పొందిన దివంగత ప్రధానమంత్రి. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అవలంబించిన
సోషలిస్టు ఆర్థిక విధానాలను ఆయన వ్యతిరేకించారు. అయితే తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో తొలుత కాంగ్రెస్‌లోనే పనిచేశారు. 1960వ దశకంలో ఆ పార్టీ నుంచి
బయటికొచ్చారు. ఉత్తరప్రదేశ్‌ముఖ్యమంత్రిగా ఎన్నికై ఉత్తర భారతదేశంలో తొలి కాంగ్రెసేతర సీఎంగా రికార్డుకెక్కారు. రెండుసార్లు యూపీ సీఎంగా, ఒకసారి ప్రధానిగా
సేవలందిచారు. కేంద్రంలో మొరార్జీ దేశాయ్‌తర్వాత ప్రధాని పదవి చేపట్టిన రెండో కాంగ్రెసేతర నాయకుడు చరణ్‌సింగ్‌కావడం విశేషం.

► చరణ్‌సింగ్‌1902 డిసెంబర్‌23న ఉత్తరప్రదేశ్‌లో మీరట్‌జిల్లా నూర్పూర్‌గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు నేత్రా కౌర్, చౌదరీ మీర్‌సింగ్‌.
► స్వగ్రామంలోనే ప్రాథమిక విద్య అభ్యసించారు. తర్వాత మీరట్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్‌పూర్తిచేశారు.
►1923లో ఆగ్రా కాలేజీలో సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చదివారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి ఎంఏ(హిస్టరీ) పూర్తిచేశారు. 1927లో ఎల్‌ఎల్‌బీ పట్టా సాధించారు.
ఘజియాబాద్‌లో అడ్వొకేట్‌గా పేరు నమోదు చేసుకున్నారు.

►ఆర్య సమాజ్‌ వ్యవస్థాపకుడు దయానంద సరస్వతి బోధనలతో చరణ్‌సింగ్‌ ప్రభావితులయ్యారు. మహాత్మా గాంధీ, వల్లభ్‌బాయ్‌ పటేల్‌ వంటి నాయకుల నుంచి
స్ఫూర్తిని పొందారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో అడుగుపెట్టారు. పలుమార్లు అరెస్టై జీవితం అనుభవించారు. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆర్నెల్లు జైల్లో
ఉన్నారు. 1940లో మరో కేసులో ఏడాది జైలుశిక్ష పడింది. 1942లో మళ్లీ అరెస్టయ్యారు.
►స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటూనే మరోవైపు ఉత్తరాదిన యునైటెడ్‌ప్రావిన్సెస్‌రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.

►1937లో తొలిసారిగా యునైటెడ్‌ ప్రావిన్సెస్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మీరట్‌ జిల్లాలోని చాప్రౌలీ నుంచి గెలిచారు. 1946, 1952, 1962, 1967లోనూ విజయం
సాధించారు.
►1946లో యునైటెడ్‌ప్రావిన్సెస్‌ముఖ్యమంత్రి పండిట్‌గోవింద్‌వల్లభ్‌పంత్‌ప్రభుత్వంలో పార్లమెంటరీ కార్యదర్శిగా చరణ్‌సింగ్‌
పని చేశారు.

►1951లో మొదటిసారి కేబినెట్‌మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. న్యాయ శాఖ, సమాచార శాఖ, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖ
మంత్రిగా సేవలందించారు.
►1967 ఏప్రిల్‌ 1న కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. రెండు రోజుల తర్వాత సంయుక్త విధాయక్‌ దళ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా
బాధ్యతలు స్వీకరించారు.

►1970 ఫిబ్రవరిలో రెండోసారి యూపీ సీఎంగా ఎన్నికయ్యారు. అదే సంవత్సరం అక్టోబర్‌ 2న యూపీలో రాష్ట్రపతి పాలన విధించడంలో చరణ్‌ సింగ్‌ రాజీనామా
చేశారు.
►ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలోనూ చరణ్‌సింగ్‌పాల్గొన్నారు. 1975 జూన్‌26న అరెస్టయ్యారు.

►తన సొంత పార్టీ భారతీయ లోక్‌దళ్‌ను జనతా పార్టీలో విలీనం చేశారు. జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన చరణ్‌సింగ్‌1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు.
►జనతా ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రిగా చేశారు. 1979 జనవరిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. తర్వాత ఉప ప్రధానిగా పదోన్నతి పొందారు.

►జనతా పార్టీ చీలిక చరణ్‌ సింగ్‌కు కలిసివచ్చింది. కాంగ్రెస్‌ మద్దతుతో 1979 జూలై 28న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆగస్టు 20 దాకా కేవలం 23
రోజులే పదవిలో కొనసాగారు. ఆగస్టు 21 నుంచి 1980 జనవరి 14 దాకా ఆపద్ధర్మ ప్రధానిగా వ్యవహరించారు.
►గ్రామాలకు విద్యుత్‌సౌకర్యం కల్పించడానికి చరణ్‌సింగ్‌ఎంతగానో చొరవ చూపారు. ‘నాబార్డ్‌’వంటి సంస్థల ఏర్పాటులో ఆయనదే కీలక పాత్ర.

►భారత ఆర్థిక శాస్త్రం, దేశ వ్యవసాయ రంగం, భూసంస్కరణలు, పేదరిక నిర్మూలనపై పలు పుస్తకాలు రాశారు.
►1987 మే 29న 84 ఏళ్ల వయసులో చరణ్‌సింగ్‌తుదిశ్వాస విడిచారు. ఆయన జయంతి డిసెంబర్‌23ను ఏటా ‘కిసాన్‌దివస్‌’గా పాటిస్తున్నారు.
(https://whatsapp.com/channel/0029Va5N77R9hXF1jP22JF0Y)

PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/chaudhary-charan-singh-champion-farmers-and-first-cm-non-congress-govt 2/6
10/02/2024, 11:14 రైతు బాంధవుడు | Chaudhary Charan Singh: Champion of farmers and first CM of non Congress govt in northern India - Sak…
( p
Read latest Telangana News (https://www.sakshi.com/telangana) and Telugu News (https://www.sakshi.com/) | Follow us on FaceBook
(https://www.facebook.com/Sakshinews/), Twitter (https://twitter.com/sakshinews), Telegram (https://t.me/SakshiDailyNews)

Tags: Charan Singh (/tags/charan-singh) Bharat Ratna (/tags/bharat-ratna)


సంబంధిత వార్తలు

‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ (/telugu-news/telangana/bharat-ratna-pv-narasimha-rao-life-ex-pm-known-pushing-india-


towards-modern)

పీవీకి భారతరత్న (/telugu-news/national/modi-govt-honours-narasimha-rao-bharat-ratna-1948700)

పీవీకి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారం (/video/news-videos/special-story-bharat-ratna-pv-narasimha-rao-biography-


1948248)

PV: ఓర్పు.. నేర్పు.. మౌన ముని పీవీ చెప్పే పాఠం (/telugu-news/national/analysis-father-economic-reforms-pv-narasimha-rao-life-


1948200)

పీవీకి భారత రత్న.. కవిత ఫస్ట్ రియాక్షన్ (/video/news-videos/mlc-kavitha-first-reaction-bharat-ratna-former-pms-pv-narasimha-


rao-1948147)

మరిన్ని వార్తలు

రూ.3 లక్షల కోట్ల బడ్జెట్‌!? (/telugu-news/telangana/congress-debut-budget-be-vote-account-pegged-rs-3-lakh-crore-


1949188)

‘ఆర్థిక’ భారతానికి ఊపిరి పీవీ (/telugu-news/telangana/bharat-ratna-pv-narasimha-rao-life-ex-pm-known-pushing-india-


towards-modern)

ఓటుకు కోట్లు కేసులో సీఎం రేవంత్‌కు సుప్రీం నోటీసులు (/telugu-news/telangana/cash-vote-case-sc-issues-notice-cm-revanth-reddy-


plea-transfer-trial-against)

అంతా ఆయన చెబితేనే చేశా.. (/telugu-news/crime/ias-arvind-kumar-involved-hmda-ex-director-shiva-balakrishna-case-


1949176)

నేటి నుంచి ‘బండి’యాత్ర (/telugu-news/politics/bandi-sanjay-embark-prajahitha-padayatra-karimnagar-lok-sabha-


constituency)
ఇంకా » (/audio/news)

ప్రధాన వార్తలు
(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-updates-1949343)

తెలంగాణ బడ్జెట్‌సమావేశాలు అప్‌డేట్స్‌(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-


updates-1949343)
(/telugu-news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347) 27 ఏళ్ల యువకుడు.. రూ.9,100 కోట్లకు అధిపతి! (/telugu-

news/business/meet-pearl-kapur-india-youngest-billionaire-1949347)

నితీష్‌పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది? (/telugu-


(/telugu-news/national/nitish-kumar-jdu-alert-mode-save-mla-1949362)

news/national/nitish-kumar-jdu-alert-mode-save-mla-1949362)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-


(/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-again-1949354)

పాలిటిక్స్
(/telugu-news/sri-sathya-sai/1948301)

పవన్‌కల్యాణ్‌సైకిల్‌దిగితేనే మేం పోటీలో ఉండేది! (/telugu-news/sri-sathya-sai/1948301)


తెలంగాణ బడ్జెట్‌సమావేశాలు అప్‌డేట్స్‌(/telugu-news/telangana/telangana-assembly-budget-session-and-politics-live-
updates-1949343)

టీడీపీలో వెధవలు ఉన్నారు (/telugu-news/politics/tdp-leaders-internal-fight-yerragondapalem-1949332)

టీడీపీ శవ రాజకీయం (/telugu-news/andhra-pradesh/death-politics-tdp-1949328)

ఎన్టీఆర్‌కూ ఇచ్చి ఉండాల్సింది: విజయశాంతి (/telugu-news/politics/congress-vijaya-shanthi-key-comments-over-ntr-and-bharat- PODCAST

ratna-1949320)
ఇంకా » (/politics) 
(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/chaudhary-charan-singh-champion-farmers-and-first-cm-non-congress-govt 3/6
10/02/2024, 11:14 రైతు బాంధవుడు | Chaudhary Charan Singh: Champion of farmers and first CM of non Congress govt in northern India - Sak…
( p

ఆంధ్రప్రదేశ్
(/telugu-news/sri-sathya-sai/1948301)

పవన్‌కల్యాణ్‌సైకిల్‌దిగితేనే మేం పోటీలో ఉండేది! (/telugu-news/sri-sathya-sai/1948301)


AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-
again-1949354)

విజయపథంలో అక్క చెల్లెమ్మలు (/telugu-news/andhra-pradesh/ap-govt-help-womans-develop-economically-1949346)

AP: రాష్ట్రంలో విద్యా విప్లవం (/telugu-news/andhra-pradesh/ys-jagan-will-be-cm-again-2nd-time-1949338)

టీడీపీలో వెధవలు ఉన్నారు (/telugu-news/politics/tdp-leaders-internal-fight-yerragondapalem-1949332)


ఇంకా » (/andhra-pradesh)

తెలంగాణ
(/telugu-news/karimnagar/1948898)

ప్రేమ పేరుతో.. కానిస్టేబుల్‌మోసం చేశాడని ఓ యువతి.. (/telugu-news/karimnagar/1948898)


మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్‌చెప్పిన సజ్జనార్‌(/telugu-news/telangana/tsrtc-special-buses-medaram-jatara-1949363)

ఎన్టీఆర్‌స్టేడియంలో కొలువుదీరిన పుస్తకాలు (/telugu-news/hyderabad/1949277)

పాత కక్షలు.. తల్లిని దూషించాడని.. (/telugu-news/karimnagar/1948892)

మిగిలింది రెండేళ్లే! ఏం చేస్తారో ఏమో!! (/telugu-news/hyderabad/1949280)


ఇంకా » (/telangana)

సినిమా
(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

వాలైంటైన్స్​డే స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

(/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)


ఇంకా » (/cinema)

టెక్నాలజీ
(/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-home-1945532)

ఇదే ఫైనల్‌.. ఇక మీ ఇష్టం.. ఉద్యోగులకు టీసీఎస్‌డెడ్‌లైన్‌! (/telugu-news/business/return-march-end-tcs-spells-it-out-employees-working-


home-1945532)

(/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)

వర్చువల్‌లోకం.. ‘కొం‍చెం వర్రీ.. కొంచెం వెర్రీ!’ (/telugu-news/business/what-virtual-reality-everything-you-need-know-1941886)


ఇంకా » (/business/technology)

క్రీడలు
(/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-1949361)

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-


1949361)

(/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)

అర్ధ శతకాల్లో సెంచరీ! వార్నర్‌రికార్డు! (/telugu-news/sports/david-warner-creates-history-becomes-1st-player-world-1949341)


ఇంకా » (/sports)

వీడియోలు
(/video/news-videos/acb-raids-narayana- (/video/news-videos/cm-revanth-govt-focus-ias- (/video/news-videos/congress-submit-
() () ()
medical-colleges-1949367) and-ips-officers-1949364) telangana-budget-assembly-today-1949360)

నారాయణ మెడికల్ కాలేజీలో అక్రమాలు..ఏసీబీ తెలంగాణలో బయటపడుతోన్న పలువురు నేడు తెలంగాణ బడ్జెట్ (/video/news-
తనిఖీల్లో కీలక ఆధారాలు (/video/news- ఉన్నతాధికారుల బాగోతం (/video/news- videos/congress-submit-telangana-
videos/acb-raids-narayana-medical- videos/cm-revanth-govt-focus-ias-and- budget-assembly-today-1949360) PODCAST
colleges-1949367) ips-officers-1949364)

() () ()

(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/chaudhary-charan-singh-champion-farmers-and-first-cm-non-congress-govt 4/6
10/02/2024, 11:14 రైతు బాంధవుడు | Chaudhary Charan Singh: Champion of farmers and first CM of non Congress govt in northern India - Sak…
( p
(/video/news-videos/minister-peddireddy-react- (/video/news-videos/ap-deputy-cm-amjad- (/video/news-videos/ksr-analysis-eenadu-and-
chandrababu-naidu-comments-cm-ys-jagan-1949348) basha-fires-kadapatdp-leaders-1949345) andhra-jyothi-fake-stories-news-papers-1949342)

అవసరం లేకపోతే రాళ్లు వేస్తాడు..అవసరం అయితే టీడీపీపై డిప్యూటీ సీఎం ఫైర్ (/video/news- వినాశకాలే విపరీత బుద్ధి..పచ్చ పత్రికలో పిచ్చి
కాళ్ళు పట్టుకుంటాడు (/video/news- videos/ap-deputy-cm-amjad-basha-fires- రాతలు.. (/video/news-videos/ksr-analysis-
videos/minister-peddireddy-react- kadapatdp-leaders-1949345) eenadu-and-andhra-jyothi-fake-stories-
chandrababu-naidu-comments-cm-ys- news-papers-1949342)
jagan-1949348)
ఇంకా » (/video)

తాజా వార్తలు

ఆ జీతమే శాపమైందా.. దిక్కుతోచని పేటీఎం ఉద్యోగులు (/telugu-news/business/paytm-competitors-are-hesitating-hire-people-fintech-


firm-1949365)

మేడారం జాతర: మహిళలకు గుడ్‌న్యూస్‌చెప్పిన సజ్జనార్‌(/telugu-news/telangana/tsrtc-special-buses-medaram-jatara-1949363)

నితీష్‌పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది? (/telugu-news/national/nitish-kumar-jdu-alert-mode-save-mla-1949362)

IPL 2024: రోహిత్‌శర్మ కీలక నిర్ణయం.. త్వరలోనే ప్రకటన!? (/telugu-news/sports/can-rohit-sharma-leave-mumbai-indians-ipl-2024-


1949361)

వాలైంటైన్స్​డే స్పెషల్.. 9 సూపర్‌హిట్‌చిత్రాలు రీ రిలీజ్‌(/telugu-news/movies/valentines-day-2024-re-release-movies-list-1949357)

పార్లమెంట్లో మందిరంపై తీర్మానం (/telugu-news/national/parlament-budget-sessions-updates-1949356)

ఆసుపత్రిలో ప్రీ వెడ్డింగ్‌షూట్‌(/telugu-news/national/pre-wedding-shoot-hospital-1949355)

AP: ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు (/telugu-news/politics/ap-speaker-tammineni-issued-notices-defected-mlas-


again-1949354)

ఏఐ మేజిక్‌: గంటకు రూ. 400 సంపాదన (/telugu-news/family/baby-bokale-teaches-marathi-ai-and-makes-rs-400-hour-1949353)

'బేబీ' దర్శక, నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు (/telugu-news/movies/baby-movie-story-copyright-issue-1949352)


ఇంకా » (/latest_stories)

(https://www.sakshi.com/tags/daily-horoscope?utm_source=astro) (https://www.sakshi.com/tags/weekly-horoscope?

utm_source=wastro)

Most Viewed

పొత్తు మాట వినిపిస్తే ఇలా వచ్చేయడమేనా సార్‌! మేం మొక్కజొన్న పొత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం! (https://www.sakshi.com/telugu-
news/cartoon/sakshi-cartoon-09-02-2024-1947117)

.. కండువాలను ఆయనలానే వేస్తారు... నీ కిష్టముంటేనే వేసుకో!: (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-08-02-


2024-1945971)

ఓటీటీలో కొత్త చిత్రాలు.. వెన్నులో వణుకు పుట్టించే మూవీ కూడా.. (https://www.sakshi.com/telugu-news/movies/kannagi-nun-2-naa-


saami-ranga-movie-ott-platform-details-1946816)

‘యాత్ర 2’ ట్విటర్‌రివ్యూ (https://www.sakshi.com/telugu-news/movies/yatra-2-movie-twitter-review-telugu-1946684)

మనల్ని విశ్వసించక పోతే తినవ్ సార్! (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-08-02-2024-1946820)

అబ్బే! అదేం లేద్సార్ ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు (https://www.sakshi.com/telugu-news/cartoon/sakshi-cartoon-07-02-2024-1945501) PODCAST

కాబోయే వధువరులను ఆశీర్వదించిన మోహన్ బాబు.. ఫోటోలు వైరల్! (https://www.sakshi.com/telugu-news/movies/tollywood-actor-


mohan-babu-given-blessings-young-hero-1945602)

(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/chaudhary-charan-singh-champion-farmers-and-first-cm-non-congress-govt 5/6
10/02/2024, 11:14 రైతు బాంధవుడు | Chaudhary Charan Singh: Champion of farmers and first CM of non Congress govt in northern India - Sak…
( p

సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్‌ (https://www.sakshi.com/telugu-news/movies/preetha-vijayakumar-


earning-money-sources-1948006)

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ (https://www.sakshi.com/telugu-news/movies/viraj-ashwin-joruga-husharuga-


streaming-ott-platform-1946728)

ఏపీలో వైఎస్సార్‌సీపీదే విజయ దుందుభి (https://www.sakshi.com/telugu-news/politics/times-now-survey-has-shown-ysrcp-will-


win-19-lok-sabha-seats-1945611)

Read also in:

Telugu News (https://www.sakshi.com/) | Latest News Online (https://www.sakshi.com/latest) | Today Rasi Phalalu in Telugu
(https://www.sakshi.com/tags/daily-horoscope) | Weekly Astrology (https://www.sakshi.com/tags/weekly-horoscope) | Political News in Telugu
(https://www.sakshi.com/politics) | Andhra Pradesh Latest News (https://www.sakshi.com/andhra-pradesh) | AP Political News
(https://www.sakshi.com/news/andhra-pradesh-politics) | Telugu News LIVE TV (https://www.sakshi.com/video/live) | Telangana News
(https://www.sakshi.com/telangana) | Telangana Politics News (https://www.sakshi.com/news/telangana-politics) | Crime News
(https://www.sakshi.com/crime) | Sports News (https://www.sakshi.com/sports) | Cricket News in Telugu (https://www.sakshi.com/sports/cricket)
| Telugu Movie Reviews (https://www.sakshi.com/movie/reviews) | International Telugu News (https://www.sakshi.com/international) | Photo
Galleries (https://www.sakshi.com/photos) | YS Jagan News (https://www.sakshi.com/tags/ys-jagan-mohan-reddy) | Hyderabad News
(https://www.sakshi.com/telangana/hyderabad) | Amaravati Latest News (https://www.sakshi.com/andhra-pradesh/amaravati) | CoronaVirus Telugu
News (https://www.sakshi.com/tags/corona-virus) | Web Stories (https://www.sakshi.com/web-stories/photostories)

Live TV (/video/live) | Health (https://life.sakshi.com) | e-Paper (https://epaper.sakshi.com) | Education (https://education.sakshi.com) | Sakshi


Post (https://www.sakshipost.com/) | Business (https://www.sakshi.com/business) | Y.S.R (/ysr) | About Us (/about-us) | Contact Us (/contact-
us) | Terms and Conditions (/termsofusage) | Media Kit (/sakshi-media-tariff) | SakshiTV Complaint Redressal (http://special.sakshi.com/nba/)

(http://facebook.com/sakshinews) (http://twitter.com/sakshinews) (https://www.instagram.com/sakshinews/)

(http://www.youtube.com/user/sakshinews) (https://t.me/SakshiDailyNews) (https://news.google.com/publications/CAAqBwgKMO38lAsw0tGqAw)

(https://www.kooapp.com/profile/sakshinews)

© Copyright Sakshi 2024 All rights reserved.


Designed, developed and maintained by Yodasoft Technologies Pvt Ltd (http://www.yodasoft.com)

PODCAST


(https://www.saks

https://www.sakshi.com/telugu-news/telangana/chaudhary-charan-singh-champion-farmers-and-first-cm-non-congress-govt 6/6

You might also like