You are on page 1of 7

వేప జిల్లే డు ఉమ్మెత్త కానుగా మునగా ఇవన్నీ మనం నిత్యం చూసే మొక్కలే అన్ని ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నవి

కానీ వాటిని
ఔషధాలుగా మార్చడం ఎలా ఉపయోగించడం ఎలా మొదలగు ప్రశ్నలకు సమాధానమిచ్చే ప్రయత్నమే నా ఈ వ్యాసం. ఫ్ల వర్ థెరపి
ద్వారా దీనికి కొంతవరకు పరిష్కారం లభిస్తుంది. స్వచ్ఛమైన పూలను రెట్టింపు నీటిలో ఆరు ఏడు గంటలు నానబెడితే దానిలోని సారం
నీటిలో దిగి ఔషధంగా మారుతుంది లేదా పూలను నీటిలో కాగబెడితే దాని సారం దిగి ఔషధంగా మారుతుంది చల్లా రిన నీటిని
ఔషధంగా వాడవచ్చు కానీ ఔషధ నీటికి ఎక్కువ కాలం నిలువ ఉండే గుణం లేదు వీటిని ఔషధాలుగా మార్చి కావలసినప్పుడు
ఉపయోగించుకోవడం ఎలా? ఇది కొద్ది గా కష్టసాధ్యమైనదే కానీ మరీ అంత కష్టం కూడా కాదు.
దానికి ఈ క్రింది వస్తు వులు కావాలి.
1) ఆల్కహాల్ డ్రా ము ఖాళీ సీసాలు
2) అరడ్రా ము ప్లా స్టిక్ సీసాలు
3) ఎంప్టీ పిల్స్ ప్యాకెట్స్
ఇవన్నీ హో మియో మందులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి మన రాష్ట్రంలో హో మియో షాపులు తక్కువే.
1.ఆల్కహాల్: నీకు ఔషధాలను నిలువ ఉంచే శక్తి ఉంది ఖరీదు సుమారు 2500 లోపు ఉంటుంది ఒక సీసా కొనుక్కుంటే దాదాపు 100
మందులు తయారు చేసుకొని నిలువు ఉంచుకొనవచ్చు
2) డ్రా ము కాళీ గాజు సీసాలు: వీటిని ఆల్కహాలతో నింపాలి ఔషధారణంగా మార్చిన పూలరసంలో ఒక డ్రా పు డ్రా ము ఆల్కహాలు సీసాలో
కలిపితే అది ఔషధంగా మారుతుంది.
3) ఎంప్టీ పిల్స్ ప్లా స్టిక్ బాటిల్స్ తో నింపుకోవాలి. గాజు సీసాలోని ఆల్కహాలను ఒక మూతను పిల్స్ లో కలిపితే ఔషధంగా మారుతుంది
దానిని తెల్ల కాగితంలో చుట్టి ఆ ఔషధం పేరు రాసుకోవాలి.

వామ్మో ఇంత తతంగమా మాకు కావాల్సిన మందులను కొనుక్కొని వాడుకుంటే పో దా. అటువంటి వారికి నేను కనిపెట్టిన సులభ
మార్గం. మనకు కావాల్సిన వాటిని మనమే మందుగా మార్చి వాడుకొనే విధానం

ఉదాహరణకు వేపపూతను ముందుగా మార్చడం


వేప పూత పూసే కాలంలో దాని సేకరించి ఒక చిన్న గ్లా సులో సుమారు నాలుగు ఐదు స్పూన్ల వాటర్ తీసుకొని ఆ నీళ్లలో వేప
పూత రసాన్ని పిండాలి. పిండేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండాలి ఆ నీటిని ప్లా స్టిక్ సీసాలో నింపాలి ఆ నీటిని 20 సార్లు అటు ఇటు
కదపాలి. నీరు ఔషధంగా మారింది ఆ నీటిని పూర్తిగా పారబో యండి మరల మంచినీటితో నింపండి. ఒకటి రెండు సార్లు అటు ఇటు
కుదపండి ఆ నీటిని కూడా పారబో సి మరణ మంచి నీటితో నింపండి ఒకటి రెండు సార్లు కుదిపి ఆ నీటిని కూడా పారబో యం డి . ఒక
మూత ఆల్కహాలను ప్లా స్టిక్ బాటిల్ లో పో యాలి ఆ ప్లా స్టిక్ బాటిల్ను గుండ్రంగా తిప్పండి బాటిల్ మొత్తా నికి ఆల్కహాల్ కలవాలి
ఆల్కహాలను కూడా పారబో సి విదిలించండి వేరే ప్లా స్టిక్ బాటిల్ ను ఎంపీ పిల్స్ నింపాలి ఆ పి ఆల్కహాలను పారబో సిన ఖాళీ సీసాలో
నింపాలి ఇప్పుడు బాటిల్లు అటు ఇటు బాగా కుదరపాలి. వేపముందు తయారైంది ఇదంతా చేయడానికి పావుగంట చాలు దురదలను
ఇంకా అనేక లక్షణాలకు ఈ ముందు వాడుకోవచ్చు ఇలా ఇంకా ఉమ్మెత్త నల్లే రు మునగా గుమ్మడి నంది వర్ధనం కాకర బొ ప్పాయి
తామర మిట్ట తామర ఇలాంటి పూలు పూసే మొక్కలు అన్నిటిని ఔషధాలుగా మార్చుకోవచ్చు ఒక్క డ్రా ము తో దాదాపు అయిదారు
మందులు చేసుకోవచ్చు బాటిల్ లో ఆల్కహాలతో 100 నుండి 200 వరకు మందులు తయారు చేసుకోవచ్చు.

మరి పూలు పూయని మొక్కలను ఔషధంగా మార్చుకోవడం ఎలా?


వాటి ఆకు రసాన్ని నీటిలో కలిపి ఐదు ఆరు సార్లు ఆ నీటిని పారబో సి పై విధంగా తయారు చేసుకోవచ్చు. మరి అల్లం
మిరియాలు సొంటి మొదలగు దినుసుల్ని ఔషధాలుగా మార్చడం ఎలా? వాటిని పొ డులుగా మార్చుకొని నీటిలో కలుపుకొని ఆ నీటిని

`
ప్లా స్టిక్ బాటిల్ లో నింపి 20 సార్లు అటు ఇటు నింపి దాన్ని కూడా పై విధంగా రెండు మూడు సార్లు పారబో సి మందుగా మార్చుకోవచ్చు
ఇలా ఔషధాన్ని రెండు మూడు ఐదు సార్లు పారబో స్తే ఔషధంగా ఉంటుందా చేసి చూడండి ఉంటుంది

`
`
శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
1.బేత్లె హేము గ్రా మములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
We wish you happy happy christmas
we wish you merry merry christmas

శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం

`
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
1.బేత్లె హేము గ్రా మములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
We wish you happy happy christmas
we wish you merry merry christmas

శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం


రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
1.బేత్లె హేము గ్రా మములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
We wish you happy happy christmas
we wish you merry merry christmas

శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం


రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
1.బేత్లె హేము గ్రా మములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
We wish you happy happy christmas
we wish you merry merry christmas

శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం


రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
1.బేత్లె హేము గ్రా మములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
We wish you happy happy christmas
`
we wish you merry merry christmas

శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం


రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
1.బేత్లె హేము గ్రా మములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
We wish you happy happy christmas we wish you merry merry christmas
శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
1.బేత్లె హేము గ్రా మములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
We wish you happy happy christmas
we wish you merry merry christmas

శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం


రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
1.బేత్లె హేము గ్రా మములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
We wish you happy happy christmas we wish you merry merry christmas

శ్రీయేసు పుట్టెను మనకెంతో ఆనందం


రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాలను ఏలే సర్వాధిపతుడు- సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు మనలను రక్షింప నరుడై దిగినాడు
1.బేత్లె హేము గ్రా మములో పశువుల పాకలో
కన్యమరియ గర్భమున పసిబాలుడు జన్మించే
పసిబాలుడు కాధమ్మో పరమాత్మ దేవుడంట
లోకాలను జయించే యుద్ధ వీరుడంట
We wish you happy happy christmas we wish you merry merry christmas
`
2 దినవృత్తాంతములు 7:14

నా పేరు పెట్ట బడిన నా జనులు

తమ్ముతాము తగ్గించుకొని

ప్రా ర్థనచేసి

నన్ను వెదకి

తమ చెడుమార్గములను విడిచినయెడల

, ఆకాశమునుండి నేను

వారి ప్రా ర్థనను విని,

వారి పాపమును క్షమించి,

వారి దేశమును స్వస్థ పరచుదును.

You might also like