You are on page 1of 6

పాశుపత మంత్త త్పయోగము....

మీభరథ్వ జ్ శరమ ma astrology


శివ ఆరాధనలలో అతయ ంత ి క్ల ట
ష్ న
మై ని, త్పతయ క్ష ఫలదాయకనని ఈ పాశుపత మంత్తము.
పూరవ కాలములో అ ునునిి కృష్ణుని దావ రా ఈ పాశుపత మంత్త విధానము
ర్జ
బోధంచబడిని. అర్జునుడు దీని దావ రా శతృంజయనన పాశుపతాస్త్రానిి పందాడు.

పాశుపతము ర్జత్ర సంపుటి దావ రా చేయవలయును. ర్జత్రమునంరలి 169 మంత్తములతో


మనకు కావలసిన మంత్తమును సంపుటీకరంచి శివునిి అభిషేకం చేయాలి. ఉదాహరణకు
ఆరోగ్యయ నిి , ఆయురవ ృిని
ి ఇచేే అమృత పాశుపతమును చేస్తాని పుు డు ముందుగ్య
పాశుపత మంత్తమును చెపాు లి.

ఓం హం ఓం జం ఓం సః ఓం భః ఓం భువః ఓం సవ ః

ఓం త్తయ ంబకం యజామహే స్తగంధం పుష్ట మై వర ినం ।


ఉరావ ర్జకమివ బంధనానమ ృతోయ ర్జమ క్షీయమామృతాత్ ।।

ఓం సవ ః ఓం భువః ఓం భః ఓం సః ఓం జం ఓం హం ఓం రవ హా।

ఇి సంపుటి చేయవలసిన మంత్తం.

ఈ మంత్తం చెపాు క ర్జత్రం లోని ఒక మంత్తం చెపాు లి.


ఆ తరావ త మళ్ల ష్ త్తయ ంబకం చెపాు లి.
ఆ తరావ త మళ్ల ష్ త్తయ ంబకం చెప్పు ర్జత్రంలోని తరావ తి మంత్తానిి చెపాు లి.

ఇలా 169 ర్జత్ర మంత్తములను సంపుటీకరస్తా అి ఒక పాశుపతం అవుతంి. ఇి


గుర్జముఖతః నేర్జే కొని, మంచి అనుభవజ్ఞల
ు తో చేయంచుకొని చో మంచి ఫలితములను
ఇస్తాంి.

ఈ పాశుపత మంత్తములు త్పధానముగ్య 14 రకములు.

1. మహా పాశుపతము
2. మహాపాశుపతాస్త్స ా మంత్తము
3. త్తిశూల పాశుపతము
4. ఆఘోర పాశుపతము
5. నవత్గహ పాశుపతము
6. కౌబేర పాశుపతము
7. మనుయ పాశుపతము
8. కనాయ పాశుపతము
9. వరపాశుపతము
10. బుణ విమోచన పాశుపతము
11. సంతాన పాశుపతము
12. ఇంత్దాక్షీ పాశుపతము
13. వర ష పాశుపతము
14. అమృత పాశుపతము

విధానము:

1. మహాపాశుపతము: Maha Pashupatam


For removing hurdles
మంత్తము: నమశశ ంభవేచ మయోభవేచ నమశశ ంకరాయచ మయసక రాయచ
నమశిశ వాయచ శివతరాయచ।।

ఈ మంత్తమును 169 ర్జత్రమంత్తములతో సంపుటీకరంచి శివునిి అభిషేించాలి.

అభిషేక త్రవయ ములు: పంచామృతములు మరయు ఇతర అభిషేక త్రవయ ములు.

ఫలము: ఈ మహా పాశుపత మంత్త రాజముతో సమానమగు మంత్తము ములోష్కములలో


ఎకక డను లేదు. దీని వలన రాజాయ ధకారము ఎటి మై కారయ నననూ శీత్రముగ్య అగుటకు ఈ
మంత్తమును చేయంచవలయును.

2. మహాపాశుపతాస్త్స ా మంత్తము: Maha Pashupata Astra Mantra


To fulfill wishes
మంత్తము: త్కాం త్రం త్రం త్రం క ఎ ఇ ల త్రం నమశశ ంభవేచ మయోభవేచ
నమశశ ంకరాయచ మయసక రాయచ నమశిశ వాయచ శివతరాయచ।।

ఈ మంత్తమును 169 ర్జత్రమంత్తములతో సంపుటీకరంచి శివునిి అభిషేించాలి.

అభిషేక త్రవయ ములు: పంచామృతములు మరయు ఇతర అభిషేక త్రవయ ములు.

ఫలము: సరవ కారయ సిి,ి వాంఛితార థ ఫలదాయని.

3. త్తిశూల పాశుపతము: Trishula Pashupatam


For health problems and protections from enemies
దీని విధానము మిగతా పాశుపతములకంటే భిని ంగ్య ఉంటంి. దీనిలో మొరట
నమకమును, తర్జవాత పుర్జటసూకమును ా తరనంతరము చమకమును పఠంచిన యెడల
ఈ పాశుపత విధానము పూర ా అగును. ఇి అపమృతయ హరము.

4. అఘోర పాశుపతము: Aghora Pashupatam


For serious health problems
మంత్తము: ఓం అఘోరేభ్యయ 2ధఘోరేభ్యయ ఘోరఘోరతరేభయ ః। సరేవ భయ సస రవ శరేవ భ్యయ
నమస్తా అస్తా ర్జత్రరూపేభయ ః।।
ఈ మంత్తమును ర్జత్రముతో సంపుటము చేసి శివుణ్ణ ు అభిషేించినచో ఈ మంత్తసిిి
అగును.

అభిషేక త్రవయ ములు: దీనిి పంచామృత అభిషేకముతో పాట అటపు


మై టు పూజ, క్షీరాని
నివేరనము చేయవలసియుండును.

ఫలము: అపమృతయ హరం.

5. నవత్గహ పాశుపతము: Navagraha Pashupatam


For Doshas in Brith chart caused by planets
మంత్తము: ఓం ర ష్ శీ
క్ల ం ర ఐం త్రం ్
క్ల ం క్ల ష్ ం రం హం ఫట్

విధానము: పైన ఇచిే న మంత్తముతో ర్జత్ర సంపుటి గ్యవించి శివుణ్ణ ు అభిషేించాలి.

అభిషేక త్రవయ ము: పంచామృతములు, బిలవ పత్తములు, అటపు


మై టములు, క్షీరాని ము ఈ
అభిషేకమునకు కావలసియుండును.

ఫలము: నవత్గహ పీడా పరహారము. జాతకంలోని త్గహదోట నివృతిాి, గోచార త్గహదోట


నివృతిాి ఈ పాశుపత మంత్తము అతయ ంత ఫలదాయ.

6. కౌబేర పాశుపతము: Koubera Pashupatam


For Financial growth
మంత్తము: రాజాధరాజాయ త్పసహయ రహినే ।
నమో వయం వై త్శవణాయ కురమ హే।
సమే కామానాక మ కామాయ మహయ ।్
కామేశవ రో వైత్శవణో రదాత।
కుబేరాయ వైత్శవణాయ మహారాజాయ నమః।

ఈ పై మంత్తముతో 169 ర్జత్రమంత్తములను సంపుటము చేసిన యెడల కౌబేర


పాశుపతమనబడును.

త్రవయ ము: ఆవునెయయ తో అభిషేకము, బిలవ పత్త పూజ, మౌరర


గ న నివేరన

ఫలము: ఐశవ రాయ భివృి.ి ఆర థక లాభములు.

7. మనుయ పాశుపతము: Manyu Pashupatam


For protections from enemies
మంత్తము: సంపృటం మై ధనముభయం సమాకృతమసమ భయ ం రతాా ం వర్జణశే మనుయ ః।
భియం రధానా హృరయేష్ణ శత్తవః పరాజితాసో అపనిలయం ।।

పై మంత్తముతో 169 ర్జత్రమంత్తములను సంపుటము చేసిన యెడల అి


మనుయ పాశుపతమనబడును.
త్రవయ ము: ఖరూుర ఫల రరభిషేకము, జమిమ పత్తి పూజ, మాటచత్క నివేరన.

ఫలము: ఈ పాశుపతము వలన శతృబాధానివారణమగును.

8. కనాయ పాశుపతము: Kanya Pashupatam


For unmarried boys
మంత్తము: ఓం పావీ రవీ కనాయ చిత్తాయుసస రసవ తీ వీరపతీి ధయంధాత్ ।
క్లజాుి భిరచిే త్ర్ ్ం శరణ్ ్ం సజోషా దురాస్త్రం
ష గృణతే శరమ య్ ్ం సత్ ।।

ఈ మంత్తమును 169 ర్జత్రమంత్తమంత్తములచే సంపుటితము చేసిన యెడల


కనాయ పాశుపతమనబడును.

అభిషేక త్రవయ ము: పంచదార (మెతాగ్య పడిచేయాలి) అభిషేకము కొరకు, కరవీర


పుటు ములు పూజ కొరకు, చక్కక ర పంగలి నివేరన కొరకు.

ఫలము: ఈ మంత్తము వలన ఇటక మై నాయ త్పాప్పా, వివాహము కాని పుర్జష్ణలకు తంరరగ్య
వివాహం అవటం ఫలములుగ్య చెపు బడాాయ.

9. వర పాశుపతము: Vara pashupatam


For Unmarried girls
మంత్తము: ఓం ర క్ల ం
ష్ నమో భగవతే గంధరవ రాజ విశ్వవ వసో మమాభిలష్టతం వరక్షిత్పం
త్పయచఛ రవ హా।।

ఈ మంత్తముతో 169 ర్జత్రమంత్తములను సంపుటితం చేసిన యెడల అి వర పాశుపతం


అగును.

అభిషేక త్రవయ ము: పంచదార (మెతాగ్య పడిచేయాలి) అభిషేకము కొరకు , కరవీర


పుటు ములు పూజ కొరకు, చక్కక ర పంగలి నివేరన కొరకు.

ఫలము: ఈ పాశుపతం వలన ఇట మై వర త్పాప్పా, వివాహం కాని కనయ లకు శీత్రముగ్య వివాహం
అవటం ఫలములుగ్య చెపు బడాాయ.

10. బుణ విమోచన పాశుపతం : Rina Vimochana Pashupatam


For Finacial problems and coming out from debts
మంత్తము: ఆనృణా అసిమ ని నృణాః పరసిమ ్ గ క్లనాృతీయే లోకే అనృణారయ మా। యే
దేవయానా ఉత ప్పతృయాణా సరావ ంపథో అని ణా ఆక్షియేమ।।

ఈ మంత్తముతో 169 ర్జత్ర మంత్తములను సంపుటితము చేసిన యెడల అి బ??్ ్ ణ


విమోచక పాశుపతమగును.

అభిషేక త్రవయ ములు: అభిషేకము కొరకు చెఱకు రసం, పూజ కొరకు వాకుడు పువువ లతో
పూజ, ఆవునేయ నైవేరయ ం కొరకు.
ఫలితం : బుణ బాధనుంచి విముి ా

11. సంతాన పాశుపతము : Santana Pashupatam


For Child birth
మంత్తము: ఓం కాణాాతాక ణాాత్తు రోహంతీ పర్జటః పర్జటః పరీ। ఏవానో దూరేవ త్పతను
సహత్స్తణ శతేనచ।।

ఈ మంత్తముతో 169 ర్జత్ర మంత్తములను సంపుటితము చేసిన యెడల అి బ??్ ్ ణ


విమోచక పాశుపతమగును.

అభిషేక త్రవయ ములు: పంచామృతములు, దూరావ లు(గరక) -అభిషేకం కొరకు, బిలవ


పత్తములు, అట మై పత్తములు- అభిషేకము కొరకు, అపూపములు(అపు డములు),
క్షీరాని ము నైవేరయ ము కొరకు.

ఫలము: సంతాన త్పాప్పా.

12. ఇంత్దాక్షీ పాశుపతము: Indrakshi Pashupatam


For Health problems
మంత్తము: భరమ యుధాయ విరమ హే। రక ానేత్తాయ ధీమర। తనోి జవ రః త్పచోరయాత్ ।

ఈ మంత్తముతో 169 ర్జత్ర మంత్తములను సంపుటితము చేసిన యెడల అి ఇంత్దాక్షీ


పాశుపతమగును.

అభిషేక త్రవయ ములు: భసమ ము ( భసోమ రకముతో అభిషేకము చేయాలి.) అట మై పుటు ములు,
బిలవ పత్తములు పూజ కొరకు, మాట చత్కము నివేరన కొరకు.

ఫలితము: నిరంతరము అనారోగయ ములు, జవ రములతో బాధ పడువార్జ ఈ పాశుపతము


చేసినచో అనిి రకాల అనారోగయ ముల నుంచి దూరమవుతారని ఫలితము చెపు బడి
ా .

13. వర ష పాశుపతము: Varsha Pashupatam


For Rains
మంత్తము: నమో ర్జత్దేభ్యయ యే ివియేషాం వర షమిటవస్తాభ్యయ రశ త్పాచీర దశ రక్షిణా రశ
త్పతీచిర దశోదీచిర దశోరాివ స్తాభ్యయ నమస్తానో మృడయంత తేయం ివ శోమ యశే వో దేవ ష్టత
మై ం వో
జంభే రధామి.

ఈ మంత్తముతో 169 ర్జత్ర మంత్తములను సంపుటితము చేసిన యెడల అి వర ష


పాశుపతమగును.

అభిషేక త్రవయ ములు: పంచామృతములు, నారకేళములు అభిషేకము కొరకు,


బిలవ పత్తములు అరే న కొరకు, క్షీరాని ము నివేరన కొరకు
ఫలము: ఇి లోక కళ్యయ ణార థము చేయబడే పాశుపతము. సకాల వర ష త్పాప్పా, కర్జవు కాటకముల
నివారణ దీని ఫలములు.

14. అమృత పాశుపతము: Amruta Pashupatam


For Longevity and overall growth.
మంత్తము:ఓం హం ఓం జం ఓం సః ఓం భః ఓం భువః ఓం సవ ః

ఓం త్తయ ంబకం యజామహే స్తగంధం పుష్ట మై వర ినం ।


ఉరావ ర్జక మివ బంధనానమ ృతోయ ర్జమ క్షీయమామృతాత్ ।।

ఓం సవ ః ఓం భువః ఓం భః ఓం సః ఓం జం ఓం హం ఓం రవ హా।

ఈ మంత్తముతో 169 ర్జత్ర మంత్తములను సంపుటితము చేసిన యెడల అి అమృత


పాశుపతమగును.

అభిషేక త్రవయ ము: అభిషేకము కొరకు పంచామృతములు, పూజ కొరకు బిలవ పత్తములు.

ఫలము: ఈ పాశుపతము అనిి ంటిలోి ముఖయ నని. ఇి అపమృతయ హరము. సకల


ఐశవ రయ త్పరము.
ర్జత్దా పాశుపతం రసం
Cont 9581685995
క్లశీ ర జోయ తిటయ కొమత్రాజ్ఞ భరదావ జ్ శరమ

You might also like