You are on page 1of 15

ద్రవ్యోల్బణ నియంత్రణ

Dr. K. Swarupa Rani


BA Lecturer in Economics
IV Semester RRDS Govt. Degree College
Bhimavaram
 అభ్యసన ఫలితాలు
• ద్రవ్యోల్బణ నియంత్రణ ఆవశ్యకతను తెలుసుకొనుటకు

• ద్రవ్యోల్బణ నియంత్రణకొరకు కేంద్ర బ్యాంకు అమలుచేసే ద్రవ్యపరమైన చర్యలను అర్ధం


చేసుకొనుటకు
• ప్రభుత్వం అమలుచేసే కోశపరమైన చర్యలను అర్ధం చేసుకొనుటకు
• దేశంలో వస్తు సేవల ధరలు నిరంతరంగా పెరుగుతూ ఉంటే ద్రవ్యోల్బణం గా వర్ణిస్తా ము.

• ద్రవ్యోల్బణం ఆర్ధిక వ్యవస్థలో ఒక ప్రతికూల పరిస్థితి .

 దీని వలన

• ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది.

• అంతర్జా తీయ మార్కెట్ లో పోటీ ప్రయోజనం తగ్గి ఎగుమతులు తగ్గవచ్చు.

• వస్తు సేవల డిమాండ్ తగ్గి , ఉత్పత్తి , ఉద్యోగిత , ఆదాయం , వినియోగం , పొదుపు తగ్గడం ద్వారా

సప్లై వైపు మరియు డిమాండ్ వైపు కూడా ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది .

• ఈ పరిస్థితిని నియంత్రించకపోతే ఆర్థికాభివృద్ధి దెబ్బ తింటుంది.


• ద్రవ్యోల్బణం రావడానికి ప్రధానంగా రెండు కారణాలు చెప్తా ము

సప్లై తగ్గడం

డిమాండ్ పెరగడం
• కనుక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలంటే ఒకవైపు సప్లై ను పెంచాలి .
• మరొకవైపు డిమాండ్ ను తగ్గించాలి .
• తక్కువ సమయంలో సప్లై ను పెంచడం కష్టము . కనుక డిమాండ్ ను తగ్గిచర్యలు తీసుకోవాలి. నైతికంగా చెప్పడం
ద్వారా డిమాండ్ ను తగ్గించడం సాధ్యం కాదు కనుక ప్రజల వద్దకు చలామణీ లోకి వచ్చే ద్రవ్యాన్ని తగ్గించడం ద్వారా
డిమాండ్ ను తగ్గించే చర్యలు తీసుకుంటారు
 ప్రభుత్వము మరియు రిజర్వు బ్యాంకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి తీసుకునే
చర్యలను రెండు రకాలుగా చెప్తా ము .
• ద్రవ్య పరమైన చర్యలు (Monetary Measures)

• కోశ పరమైన చర్యలు (Fiscal Measures)


 ద్రవ్య పరమైన చర్యలను మరలా రెండు రకాలుగా విభజిస్తా ము

• పరిమాణాత్మక చర్యలు (Quantitative or Traditional Measures)


• గుణాత్మక చర్యలు (Qualitative or Selective Measures)
 పరిమాణాత్మక సాధనాలు
• బ్యాంకు రేటు (Bank Rate)

• రేపో రేటు (Repurchasing Rate)

• రీ రేపో రేటు (Reverse Repurchasing Rate)


• నగదు నిల్వల నిష్పత్తి (Cash Reserve Ratio)
• స్టా ట్యూటరీ లిక్విడిటీ రేషియో (Statutory Liquidity Ratio)

• ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు (Open Market Operations)

• మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (Marginal Standing Facility)


• మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీం (Market Stabilization Scheme)
 బ్యాంకు రేటు
• వాణిజ్య బ్యాంకులు రిజర్వు బ్యాంకు నుండి తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీ
రేటు .
• ద్రవ్యోల్బణ సమయంలో ఈ రేటును పెంచితే బ్యాంకులకు రుణాలు Costly
అవుతాయి . కనుక బ్యాంకులు కూడా వడ్డీ రేటును పెంచుతాయి. అధిక వడ్డీ రేటు
పెట్టు బడులను తగ్గిస్తుంది. ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయాలు తగ్గుతాయి తద్వారా
డిమాండ్ తగ్గి ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
 లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ
• రేపో రేటు మరియు రేరేపో రేటు ను కలిపి లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటారు.

• రెపోరేటు అంటే రిజర్వు బ్యాంకు ప్రభుత్వ మరియు ఇతర అప్రువ్డ్ సెక్యూరిటీల హామీపై
అతి స్వల్పకాలం కోసం వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు.
ద్రవ్యోల్బణ సమయంలో దీనిని పెంచుతుంది.
• బ్యాంకుల వద్ద ఉన్న మిగులు నిధులను సవీకరించి వాటిపై చెల్లించే వడ్డీ రేటును
రేరెపోరేటు అంటారు. ద్రవ్యల్బణ సమయంలో ఈ రేటును తగ్గిస్తుంది.
 స్టా ట్యూటరీ లిక్విడిటీ రేషియో
• బ్యాంకులు తమ నికర డిమాండ్ మరియు టైం డిపాజిట్ల మొత్తంలో తప్పనిసరిగా
ఎటువంటి ఆర్ధిక దావాలు లేని ప్రభుత్వ సెక్యూరిటీలు , బంగారము మరియు కరెన్సీల
రూపంలో ఉంచుకోవాల్సిన మొత్తము . ద్రవ్యోల్బణ సమయంలో దీనిని పెంచుతుంది.

 నగదు నిల్వల నిష్పత్తి


• బ్యాంకులు తమ నికర డిమాండ్ మరియు టైం డిపాజిట్లలో తప్పనిసరిగా రిజర్వు బ్యాంకు
వద్ద రిజర్వు చేయవలసిన మొత్తము . ద్రవ్యోల్బణ సమయంలో దీనిని పెంచుతుంది .
• ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు
• రిజర్వు బ్యాంకు బ్యాంకులకు ప్రభుత్వం యొక్క సెక్యూరిటీలను అమ్మడం మరియు
బ్యాంకుల వద్ద ఉన్న సెక్యూరిటీలను కొనడాన్ని ఈ విధంగా వ్యవహరిస్తా ము. ద్రవ్యోల్బణ
సమయంలో ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్మడం ద్వారా బ్యాంకుల వద్ద ఉన్న ద్రవ్యాన్ని
తీసుకుంటుంది. తద్వారా బ్యాంకుల నుండి ప్రజల వద్దకు వెళ్లే ద్రవ్యం తగ్గుతుంది.
 మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ
• అంతర్ బ్యాంకుల ద్రవ్య సర్దు బాటుకు అవకాశం లేని సమయంలో లేక అంతర్ బ్యాంకుల వడ్డీ
రేట్లను సర్దు బాటు చేయడానికి 2011 సంవత్సరంలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టా రు. దీని ద్వారా
అతి స్వల్ప కాలానికి ప్రభుత్వ సెక్యూరిటీల హామీపై రేపో రేటు కంటే అధిక వడ్డీ రేటుకు రిజర్వు
బ్యాంకు రుణాలను ఇస్తుంది. ద్రవ్యోల్బణ సమయంలో దీనిని పెంచుతుంది.
 మార్కెట్ స్టెబిలైజషన్ స్కీం
• 2004 సంవత్సరం శ్రీ వై వి రెడ్డి గారు గవర్నర్ గా ఉన్న సమయంలో ప్రవేశపెట్టా రు. ఆర్ధిక
వ్యవస్థలో అనుకోకుండా ద్రవ్య సప్లై పెరిగిన సమయంలో ( ఉదాహరణకు డెమోనిటై జేషన్
సమయంలో పెరిగిన బ్యాంకు డిపాసిట్లు ) ఒడిదుడుకులు సంభవించకుండా ఈ విధానం
ద్వారా స్వల్పకాలిక ప్రభుత్వ సెక్యూరిటీలను మార్కెట్ లో విడుదల చేసి ఈ ద్రవ్యాన్ని
సేకరిస్తా రు. ఇలా సేకరించిన ద్రవ్యాన్ని ప్రత్యేక ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తా రు.
 గుణాత్మక సాధనాలు
• బ్యాంకులు ఇచ్చే పరపతి కోటాను విధించడం

• కొన్ని వినియోగ వస్తు వులకు రుణాలను నిరాకరించడం


• మార్జిన్లను పెంచడం

• వినియోగదారులకు నైతికంగా ఉద్భోదించడం మొదలైనవి


 కోశపరమైన చర్యలు
• ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం

• ద్రవ్యోల్బణ సమయంలో ప్రభుత్వం సంక్షేమం కోసం చేస్ వ్యయాన్ని తగ్గిస్తుంది


• పన్నులను పెంచడం

• ప్రజల ఆదాయాన్ని వినియోగము , పొదుపు మరియు పన్నులు గా విభజిస్తా ము. ద్రవ్యోల్బణ


సమయంలో ప్రభుత్వం పన్నులను పెంచడం ద్వారా వినియోగానికి అందుబాటులో ఉండే
ద్రవ్యాన్ని ప్రత్యక్షం గ తగ్గిస్తుంది
• పొదుపును పెంచే చర్యలు తీసుకోవడం Etc.
 Know more from
 Indian economy by Dutt and Sundaram
 Macro Economic analysis by M. L. Seth
 Macro Economic Analysis by M. L. Jhingan
 http://
www.economicsdiscussion.net/inflation/measures-for-controlling-inflation
-with-diagram/4075
 https://www.rbi.org.in/

You might also like