You are on page 1of 29

WELCOME

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన

మరియు
అగ్నిమాపక సేవల శాఖ
ఏలూరు జిల్లా ,ఏలూరు
అగ్ని ప్రమాదాల నుండి భద్రత
ఉద్దేశ్యాలు :-
ఈ అధ్యాయం పూర్తి అయిన తర్వాత ,మీరు ఈ
క్రింది విషయాలు గురించి తెలుసుకుంటాము.
అగ్ని అంటే ఏమిటి ?
అగ్ని త్రిభుజం .
అగ్ని వ్యాప్తి యొక్క పద్దతులు
అగ్ని వర్గీకరణ.
అగ్ని నివారణ మరియు నియంత్రణ .
అగ్ని సంభవించినపుడు ఏమి చేయాలి .
అగ్ని(ఫైర్ )అంటే ఏమిటి

అగ్ని అనేది రసాయనాల ప్రతి చర్యల శ్రేణి. ఇది


ఇందనం లో నిల్వ చేయబడిన శక్తిని వేడి మరియు
కాంతి(మంట) రూపంలో విడుదల చేస్తుంది .
ఇది ఇందనం,వేడి మరియు ఆక్సిజెన్ ల మద్య
ఒక రకమైన గొలుసు కట్టు ప్రతిచర్య.
అగ్ని త్రిభుజం
వేడిని వ్యాపింప చేసే పద్దతులు :-

ప్రసరణ /ఉష్ణం బదిలీ కావడం : ఇది ఘన పదార్దా లలో


అంటే లోహ వస్తు వుల లో జరుగుతుంది .
ఉష్ణ ప్రసరణ : ఇది ద్రవాలు మరియు వాయూవులలో
సంభవిస్తుంది .
రేడియేషన్ : ఇది అగ్ని ప్రసరణ లేదా ఉష్ణ ప్రసరణ
కాదు .ఇవి వేడి వస్తు వుల నుండి
వెలుబడే వేడి కిరణాలు .
అగ్ని లేదా మంట వర్గీకరణ
1. క్లా స్ “ఎ “ ఫైర్ :
చెక్క ,కాగితం ,జనపనార ,బొగ్గు ,గుడ్డ మొదలయిన
ఘన కర్బన పదార్దా లలో మంట /అగ్ని.

2. క్లా స్ “బి “ ఫైర్ :


లిక్విడ్ ఫైర్ – పెట్రోల్ ,కిరోసిన్ , ఆల్కహాల్ ,
బెంజీన్ ద్రవాలలో మంట
3. క్లా స్ “సి “ ఫైర్ :
గ్యాస్ ఫైర్ – LPG , హై డ్రోజన్ , ఏసీటీలిన్ మొదలయిన వాయువు
లలో ఏర్పడే మంట .

4. క్లా స్ “డి “ ఫైర్:


మెటల్ ఫైర్ –సోడియం, మెగ్నీషియం ,
అల్యూమినియం మొదలైన లోహాలలో
చెలరేగే మంట.
5 . క్లా స్ “ఇ “ ఫైర్ :

ఎలక్ట్రికల్ పవర్ సప్లై తో అనుబందిచబడినపుడు సంభవించే ఏ


రకమైన మంట (అంటే A,B,C, లేదా D ) అగ్ని; అదనపు
జాగ్రత్తలు తీసుకోవాలి .
అగ్ని ప్రమాద నివారణ మరియు నియంత్రణ

 సిబ్బందికి శిక్షణ .
 రెగ్యులర్ ఫైర్ సేఫ్టీ తనికీలు & మాక్ డ్రిల్స్.
 యంత్రాల నిర్వహణ మరియు కాలానుగుణంగా
సరళీకరించడం .
 మంచి గృహ నిర్వహణ .
 మూలం నుండి ప్రసరించే ప్రక్రియను వేరు
చేయడం.
అగ్ని నిర్మూలన సూత్రాలు :-
1. కూలింగ్ : మండుతున్న పదార్దo /ప్రాంతం
నుండి వేడిని తొలగించడం.
2. స్టా ర్ వేషన్ : మండుతున్న పదార్దo /ప్రాతం
నుండి కాలని పదార్దoను తొలగించడం.
3. స్మోదరింగ్ : మండుతున్న పదార్దo /ప్రాతం కు
ఆక్సిజెన్ సరఫరాను నిలిపివేయడం.
ప్రాధమిక అగ్నిమాపక ఉపకరణాలు :
1. ఫైర్ బకెట్స్ :

2. ఫైర్ బీటర్స్ :
3. ఫైర్ ఎక్సటింగ్విషర్స్ :

4. హోజ్ రీల్ హోజ్:


ఫైర్ ఎక్సటింగ్విషర్స్ రకాలు :-
1. వాటర్ టై పు :
* A – క్లా స్ ఫైర్ లలో ఉపయోగిస్తా ము
* చెక్క ,కాగితం ,జనపనార ,బొగ్గు ,గుడ్డ మొదలయిన
పదార్దా లు కు ఉత్తమమైన అగ్నిమాక యంత్రం .
2. CO2 ఎక్సటింగ్విషర్స్ :-
• A,B,C,D క్లా స్ ఫైర్ లలో ఉపయోగించవచ్చు
• CO2 ఆక్సిజెన్ ను పలుచన చేయడం ద్వారా సెకన్ల
లో మంట ఆరిపోతుంది.
3. ఫోమ్ ఎక్సటింగిషర్
• పెట్రోల్ ,ఆయిల్ ,నాఫ్తా , పేయింట్, ఆల్కహాల్ వంటి
ద్రవాలు పై ఉపయోగకరంగా ఉంటుంది .
• B – క్లా స్ ఫైర్ లలో ఉపయోగిస్తా ము
4. DCP ఎక్సటింగ్విషర్స్
 అన్నీ తరగతుల మంటలకు ప్రత్యేకించి D,E
తరగతి మంట ఆర్పడానికి ఉపయోగపడుతుంది.
ఫైటింగ్ ది ఫైర్
ఫైర్ ఎక్సటింగ్విషర్స్ నిర్వహణ & పరీక్ష :

o కాలనుగుణగా తనికి / నిర్వహణ .


o నిబందనల ప్రకారం ప్రతీ ఏటా పరికరాలను
పరీక్షించడం
అగ్నిమాపక నిర్ణయ ప్రమాణాలు:-
 అత్యవసర విదానాలు మరియు తరలింపు మార్గాలు
తెలుసుకోవడం .
 ఆ ప్రాంతంలో ఫైర్ ఎక్సటింగిషర్స్ ఉన్న స్తా నాలు
& వాటిని ఎలా ఉపయోగించాలో
తెలుసుకోవడం
 ఫైర్ అల్లా రం మోగించడం .
 పొగ రేగే పరిస్తితులను నివారించండి
అగ్ని భద్రత కోసం చిట్కాలు
1. స్మోక్ డిటెక్టర్ లను ఇన్స్టాల్
చేయడం

2. మంటల నుండి తప్పించు కోవడానికి


మార్గాలు ను తయారు చేసుకోవడం
3. ధూమపానం నియంత్రించడం

4. జాగ్రతగా వంట చేయండి .


అగ్ని ప్రమాదములు సంభవించినపుడు చేయవలసినవి
 భయపడవద్దు , పరిగెత్తవద్దు .
 ప్రమాదం గురించి సమాచారం అగ్నిమాపక సేవలకు (101)
కు తెలియపరచడం .
 వీలైతే మంటలను ఆర్పే యంత్రాలను ఉపయోగినచడం .
 తప్పించుకోవడానికి లిఫ్ట్ ను ఉపయోగించవద్దు ,
అందుబాటులో ఉన్న మెట్ల ను ఉపయోగించండి.
 టెర్రస్ కు బదులుగా భూమి /క్రింది వైపుకు పరిగెత్తడం
మంచిది.
అటవీ మంటలు లేదా కార్చిచ్చు
ఉద్దేశ్యాలు :
ఈ అధ్యాయం పూర్తి అయిన తర్వాత ,మీరు ఈ క్రింది విషయాలు
గురించి తెలుసుకుంటాము.
 అటవీ మంటలు లేదా కార్చిచ్చు అంటే ఏమిటి ?
 అడవుల వర్గీకరణ.
 అటవీ మంటల రకాలు.
 అటవీ మంటలకు కారణాలు .
 అటవీ మంటల నియంత్రణ
అటవీ మంటలు లేదా కార్చిచ్చు
 అటవీ మంటలు సహజ ఇందనాల వినియోగంతో
సంభవించే , అతి త్వరగా వ్యాపించే ధహనంగా
నిర్వచించవచ్చు.
 మంటలు అదుపు తప్పి అడవి కాలిపోతే దానిని కార్చిచ్చు
అంటారు.
అడవుల వర్గీకరణ
1. రిజర్వ్ ఫారెస్ట్ : భారతీయ /రాష్ట్ర చట్టం నిబందనల
ప్రకారం పూర్తిస్థా యి రక్షణను కలిగి ఉన్న ప్రాంతం.
2. రక్షిత అడవి : భారతీయ /రాష్ట్ర చట్టం నిబందనల
ప్రకారం నోటిఫై చేయబడిన ప్రాంతం.
3. వర్గీకరించబడని ఫారెస్ట్ : అటవీ ప్రాంతం గా నమోదు
చేయబడిన ప్రాంతం కానీ రిజర్వ్ చేయబడిన/రక్షిత
అడవి వర్గం లో చేర్చబడలేదు.
అటవీ మంటల రకాలు
1. నేల మంటలు
2. ఉపరితల మంటలు
3. క్రౌన్ మంటలు
అటవీ మంటల కారణాలు
సహజ కారణాలు :- చెట్లకు నిప్పుఅంటించే కారణాల వల్ల
చాలా అటవీ మంటలు మొదలు అవుతాయి.
అధిక ఉష్ణోగ్రత, పొడి పరిస్థితులు అనుకూలం.

మానవ నిర్మిత కారణాలు: సిగరెట్ ,బీడీ, ఎలెక్ట్రికల్ స్పార్క్


ఏదైన మండే పదార్దo తో తాకినప్పుడు మంట
ఏర్పడుతుంది .
అడవి మంటలను నియంత్రించడం
ఏదైనా మంటలను గమనిoచినట్లు అయితే స్థా నీక అగ్నిమాపక కేంద్రానికి
సమాచారం ఇవ్వండి.
నిద్ర పోయే ముందు /క్యాంప్ సైటు ను విడిచిపెట్టే ముందు మంటను పూర్తిగా
ఆర్పివేయండి.
ఎక్కడైన సిగరెట్ లు అగ్గి పెట్టెలు పారవేసే ముందు పూర్తిగా ఆర్పివేయండి.

You might also like