You are on page 1of 30

WELLCOME

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన


మరియు
అగ్నిమాపక సేవల శాఖ
ఏలూరు జిల్లా ,ఏలూరు
రోప్ రెస్క్యూ
ఉద్దేశ్యాలు :
ఈ అధ్యాయం పూర్తి అయిన తరువాత మీరు ఈ క్రింది
అంశాలు గురించి తెలుసుకుంటారు.

1.తాడు(rope) - నిర్వచనం
2.తాడుల రకాలు (types of ropes)
3.తాడుల ఉపయోగం(use of rope)
4.తాడు భద్రత (rope safety )
5.KNOTS (ముడి),HITCHES(చిక్కుముడులు ),
BENDS (వంపులు )
6.వివిద రోప్ రెస్క్యూపరికరాలు
రోప్ అంటే ఏమిటి ?
తాడు అనేది నూలు(YARNS),ఫైబర్లు (FIBRES),తంతువుల
(STRANDS) సమూహం తాడు సాగే శక్తిని కలిగి ఉంటుంది.
కావున బరువులు లాగడం,ఎత్తడం లాంటి పనులకు వాడతాము.
తాడు యొక్క భాగములు
1. రన్నింగ్ ఎండ్ (WORKING END)
2. బిట్టర్ ఎండ్ (STANDING END)
తాడులు రకాలు(TYPES OF ROPES)
1. సహజ ఫైబర్ తాడు
2. సింథటిక్ ఫైబర్ తాడు :-
3. వైర్ రోప్ :-
తాడు ఉపయోగం
 నదుల దాటడానికి
 కొండలను ఎక్కడానికి
 రాపెల్లింగ్ కి

 రెస్క్యూ కోసం

 భవనం కూలడం వంటి వాటి కోసం


ఉపయోగించవచ్చు
నదుల దాటడానికి
కొండలను ఎక్కడానికి
రాపెల్లింగ్ కి
రెస్క్యూ కోసం
భవనం కూలడం వంటి వాటి కోసం
తాడు భద్రత (ROPE SAFETY )

1) తాడును లాగవద్దు ,రాపిడి ఎక్కువ చేస్తే జీవిత


ప్రమాదానికి దారితీస్తుంది .
2) తాడుపై నడవడం లేదా నిలబడడం చెయ్యరాదు.
3) అవసరమైతే తప్ప ఎక్కువ కాలం పాటు తాడును
ఒత్తిడి లేదా రాపిడిలో ఉంచవద్దు .
4) తాడును మంచినీటితో మాత్రమే శుభ్రం చేయండి.
5) తాడును ఎక్కువ సేపు ఎండ లో ఉంచకండి
THUMB KNOT
(థంబ్ నాట్ )
REEF KNOT
(రీఫ్ నాట్ )
THIEF KNOT
(తీఫ్ నాట్)
FIGHUR OF EIGHT KNOT
(ఎయిట్ నాట్)
SINGLE SHEET BEND
(సింగల్ షీట్ బెండ)
DUBBLE SHEET BEND
(డబుల్ షీట్ బెండ)
TIMBER HITCH
టీంబర్ హిచ్
CLOVE HITCH
(క్లవ్ హిచ్)
ROLLING HITCH
రోలింగ్ హిచ్
రోప్ రెస్క్యూ పరికరాలు

కారబినీర్
ASCENDER(ఆరోహకుడు )
ఎత్తైన ప్రదేశాలు మరియు కొండలు ఎక్కుటకు దీనిని
ఉపయోగిస్తా రు
DESCENDER(క్రిందికి దిగే వాడు )
ఎత్తైన ప్రదేశాలు మరియు కొండలు దిగుటకు దీనిని
ఉపయోగిస్తా రు.
SEAT HAENEES (సీట్ హరనెస్)
FULL BODY HARNESS(ఫుల్ బాడీ సీట్ హరనెస్)
GLOVES (గ్లౌస్)
THANK
YOU

You might also like