You are on page 1of 26

వివాహం

వివాహం అన్ని సామాజిక ఒడంబడిక వ్య వ్స్థక


ీ రంచబడిన తర్వా త మనుస్మ ృతి
ఆధారంగా మన దేశంలో వివాహ వ్య వ్స్ ీ బలపడిందన్న చరత్తకారులు న్నర ణయంచారు.
వేదాలు, పుర్వణాలు, ఉపన్నషత్తుల త్ాతిపదికగా వివాహాలలో అనులోమ
(అనుమతించబడిన), విలోమ (అనుమతించదగన్న) వివాహాలుగా మరంత కట్డి ట న్న
అలనాటి చాత్తరా ర ణ విధాన నేపథ్య ంగా రూపందించడం జరగంది. దీన్న ఫలితంగానే
ఇపప టికీ మన వివాహ స్ంత్పదాయాలలో కుల త్ాతిపదిక అనేది ఒక త్పగాఢమైన
కారకంగా రూపందడాన్నకి కారణమయంది.

హిందూ వివాహ సింప్రదాయిం :


ధర్వమ ర ధ కామమోక్షాల నాలుగు పురుషార్వధలలో ఒకటైన కామాన్ని ధరమ బదం ధ చేటాన్నకి
పెదలుద , ఋషులు ఎంచుకుని ఏకైక మార గం వివాహం. వివాహ త్పత్కియతో స్త్స్థ ు
పురుషుల కరవ్య ు ం న్నరా హణా మార గం సుగమం చేయబడింది. వివాహానంతరం స్త్స్థ ు
పురుషులకు అనేక స్ంత్పదాయక విధులు న్నరా హంచే అర హత కలుగుత్తంది.
ఉదాహరణగా బాలసారె నుండి వివాహం వ్రకు ఉనాి
అనేక సుసింస్కా రములు జరపంచటాన్నకి హందూ ధరమ శాస్ుం త్పకారము వివాహం
జరగన్న వారుకాన్న, వివాహానంతరం అనేక కారణాలవ్లన ఒంట్రగా మిగలిన స్త్స్థ,ు
పురుషులయననూ ఈ స్ంత్పదాయక కారయ త్కమములు న్నరా హంచట్కు అనరుహలు.
దంపత్తలైన స్త్స్థ ు పురుషులు మాత్తమే స్ంత్పదాయక విధి న్నరా హణకు అరుహలౌతారు.
కనుక హందూ స్ంత్పదాయంలో వివాహాన్నకి త్పత్యయ క గురంపుు ఉంది. తీర ధయాత్తల
స్మయంలో చెప్పప స్ంకలప ం, దేవ్తామూరుుల కళ్యయ ణము, స్తయ నార్వయణ త్వ్తం,
హోమం, యజం ఞ , యాగం లంటివి న్నరా హంచటాన్నకి గృహసుీ ధరమ పతిి స్మేతంగా
జరాలన్న న్నయమం ఉని ది.వివిధ కులలను బటి,ట త్ాంతాలను బటిట కొదిద
త్యడాలుని పప టికీ, స్థూీలంగా భారతదేశంలో జరగే హందూ వివాహాలన్ని ఒక
పదతిధ లోనే ఉంటాయ

భారతీయ సింప్రదాయిం :
త్ాచీన వైదిక స్థాఞనము,
హందవ్ ధరమ ము,
పౌర్వణిక న్నతి,
సామాజిక న్నరమ తి,
మనుస్మ ృతి
అనే ఐదు కారకాల ఆధారంగా రూపందిన భారతీయ స్ంత్పదాయం ‘వివాహం’ అనే
భావ్నకు అతయ ధిక త్ాధానయ తను ఇచ్చ ంది. చత్తరా ర ణ విధానము, గోత్తము,
విశే్లషణల ఆధారంగా స్ర్ర ు పురుషుల మధయ స్హజీవ్నాన్నకి సామాజిక ఆమోదం
పునాదిగా వివాహాన్ని ఒక పవిత్త కారయ ంగా పరగణించడం జరగంది.

హిందూ మత వివాహ విధానము :


హందూ ధరమ శాస్త్స్ము
ు ల త్పకారము పూరా కాలములో వివాహము కావ్లసిన
వ్ధూవ్రుల ఇరువురు తరపున తలిద ి ంత్ులు, పెదవా
ద రు, దగ గరవారు, స్ని హత్తలు,
హత్తలు లేదా బంధువులు ముందుగా వ్ధూవ్రుల ాతక స్మేమ ళనము లోన్న
ముఖ్య మైన 17 ాతక వివ్రణ విభాగములు మరయు 20 వింశతి వ్ర గములు
అనే వివాహ పంతనములు చూసిన పదప స్ంబంధము న్నశచ యంచుకునేవారు.

త్పసుుత కాలములో వార వార అభిరుచుల, అవ్స్ర్వల, అలవాట్,ి అందుబాటు,


అవ్స్ర్వర ధం, అవ్కాశం, ఆర ధక సి
స్థ తి
ీ గత్తల, ఆకాంక్ష అయనదన్నపంచుకునేందుకు,
తదితర్వల మేరకు స్ంబంధము కలుపుకొన్న న్నశచ యంచు కుంటునాి రు.

త్పసుుతము వివాహ స్ంబంధములు ఈ రోజులోి ఏక కుటుంబాలలో ఎకుు వ్గా ఆ


కుటుంబములోన్న వారే న్నశచ య న్నర ణయములు తీసుకోవ్డము అలవాటుగా మారుతూ
ఆనవాయతీగా మారపోయంది.

వివాహ రద్ధతులు :
1 కనయ ను అలంకరంచ్ వ్రున్నకి ఇచ్చ జరపంచే వివాహం త్బహమ వివాహం,

2 యజం
ఞ చేయడం కోస్ం రుతిా కుు కు కనయ న్న దక్షిణగా ఇవ్ా డం దైవ్వివాహం,

3 ఆవు, ఎదుద దానం చేసి ఆపై కనయ ను ఇవ్ా డం ఆర ష వివాహం,

4 మహానుభావున్నకి త్పయుర్వలిగా స్హధరమ చారణి గ ఉండమన్న ఆదేశంచ్


కనయ ను ఇవ్ా డం త్ాాపతయ వివాహం,
5 తలి,ి తంత్డి అనుమతి లేకుండా ఇరువురు చేసుకోవ్డం గాంధరా వివాహము,

6 షరత్త పెటిట వివాహం చేసుకోవ్డం అసుర వివాహం,

7 కనయ ను బలతాు రంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవ్డం ర్వక్షస్ వివాహం,

8 కనయ న్నదురపోత్తని పుప ు, ఏమరు ాటుగా ఉని పుప ు చేసుకుని వివాహం


పైశాచ్క వివాహం.

"వివాహిం"
ధర్వమ ర ీ కామ మోక్షాలనే నాలుగు పురుషార్వీలలో ఒకటైన కామాన్ని , ధరమ బదం

చేయడాన్నకి పెదలుద , ఋషులు ఎంచుకుని ఏకైక మార గం వివాహం. ధరమ ం
త్ాతిపదికగా, అర ీం-కామం సాధించడాన్నకి భారతీయ హందూ సాంత్పదాయ మూల
ూత్తంగా రూపందించ్న విధానం "వివాహం". వివాహ త్పత్కియతో స్త్స్థ ు పురుషుల
కరవ్య
ు న్నరా హణ మార గం సుగమం చేయబడింది.

వివాహాన్నకి మరో ప్పరు "పరణయం". దీన్నన్న అస్లు "పరణయనం" - "పర-నయనం"


అన్నకూడా అంటారు. వ్ధూవ్రులిదరు ద ఒకర దృష్టలో ట మరొకరు పడి, భవిషయ త్
దంపత్తలుగా, కష-ట సుఖాలను స్మంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి
వుందామన్న-వుంటామన్న కంటి సైగల దాా ర్వ తెలియపరుచ కోవ్డమే పరణయం.

"పెళ్ళి చూపుల" స్కింప్రదాయిం


పెళ్ళి చూపులతో వివాహ త్పత్కియ మొదలవ్డాన్నకి పూరా రంగంలో, ఇరు పక్షాలకు
చెందిన-ఇరువురకీ కావాలిి న "పెళ్ళ ి పెదలు
ద " స్ంధాన కరలుగా
ు వ్య వ్హరంచ్,
కాబోయే వియయ ంకుల మధయ ర్వయభార్వలు చేసి, ఒపప ంచ్, కారయ త్కమాన్నకి నాంది
పలుకుతారు. "పెళ్ళి చూపుల" సాంత్పదాయం త్పకారం అబాా యకి చెందిన వారు
బంధు-మిత్త-స్పరవార స్మేతంగా అమామ య ఇంటికి వెళ్ళి , అమామ యన్న చూసాురు.
వ్ధూవ్రులు పరస్ప రం నచాచ క, ఇరువుర ముఖ్య బంధువులు వ్రుడి ఇంట్లి
స్మావేశమవుతారు. పరస్ప ర స్ంత్పదాయాలు-కుటుంబ పదత్త
ధ లు-ఆచార
వ్య వ్హార్వలు చరచ ంచుకుంటారు. వ్రకట్ి న్నషేధం లంటివి అమలోి వుని పప టికీ,
సాంత్పదాయ బదం ధ గా, వ్ధూవ్రుల తలిదంత్ులు కట్ి కానుకలు, ఇచ్చ -
పుచుచ కోవ్డాలు, లంఛనాలు, ఆభరణాలు లంటివి మాటాిుకుని తరువాత,
అన్ని కుదిర్వక, న్నశచ తార ీపు త్యదీ న్నర ణయంచుకుంటారు.
నిశ్చి తార థిం
వివాహంలో ముఖ్య మైన ఘటాటలలో మొదటిది న్నశచ తార ీం. అంటే: పెళ్ళి
ఖాయపరచుకోవ్డం. తర్వా త వ్ర-వ్రణం. అంటే: వ్రుడిన్న లంఛనత్ాయంగా
అంగీకరంచడం. న్నశచ తార్వీన్నకే మరోప్పరు "న్నశచ య తాంబూలం". వైదిక మంత్తాల
మధయ వివాహ త్పత్కియకు పెదల
ద ఆశీసుి లు తీసుకోవ్డాన్నకే ఈ కారయ త్కమం. అందరకీ
ఆమోదయోగయ మైన శుభ ముహూరంలో ు పురోహత్తు బంధుమిత్త్తల స్మక్షంలో
పెళ్ళి ముహూర్వు న్ని లగి పత్తికగా ర్వయంచ్న తదుపర, వ్ధూవ్రుల తలి-ి
తంత్ులు లగి పత్తికలు, తాంబూలలు మారుచ కుంటారు. పెళ్ళి ఒపప ందం లంటి
ఈ వేుక వ్ధువు ఇంటిలోగాన్న, వారేర్వప టుచేసుకుని వ్స్తి గృహంలోగాన్న
జరుగుత్తంది. న్నశచ తార ీం రోజున అమామ య, అబాా య ఉంగర్వలు మారుచ కోవ్ట్ంతో
స్గం పెళ్ళి జరగనటుట గానే భావిసాురు.
సాంత్పదాయ బదం ధ గా, వ్ధూవ్రుల తలిదంత్ుల మధయ న ఇచ్చ -పుచుచ కోవ్డాలు
అందర ఇళలో ి ి ఒకే రకంగా వుంటాయ. తాహత్తను బటిట కొంచెం మారుప లు-చేరుప లు
వుండొచుచ . ఇరుపక్షాల వాళ్ళి మరచ్పోవ్డాన్నకి ఆసాు రం లేకుండా, అరమరకలు
లేకుండా, ఒక కాగతం మీద ఇచ్చ -పుచుచ కోవ్డాలకు స్ంబంధించ్న వివ్ర్వలన్ని
ర్వసుకోవ్డం కూడా స్ంత్పదాయమే.

ముహూర త నిశ్ి యిం


వ్ధూవ్రుల తార్వ బలం-చంత్ద బలం చూసి ముహూరం
ు న్నశచ యసాురు. "పెళ్ళ ినాటి
త్పమాణాలు" భవిషయ త్ లో దంపత్తలు త్త. చ తపప కుండా అమలు చేయాలంటే
"ముహూర ు బలం" ముఖ్య మన్న హందువుల నమమ కం. న్నశచ తార ీంలో త్పధానంగా
విఘ్ని శా రుడి పూజ వుంటుంది. వివాహ త్పత్కియ ఆసాంతం విఘ్ని లు లేకుండా
చూడమన్న ఆయనుి పూజించడం ఆనవాయతి. న్నశచ తార్వీన్నకి ముందు బంధువుల
స్మక్షంలో-పరోక్షంలో వ్ధూవ్రుల తలి-ి తంత్ుల మధయ కుదిరన ఇచ్చ -పుచుచ కునే
త్పతి చ్ని అంశం ఒక కాగతం మీద ర్వసుకోవ్డం కూడా సాంత్పదాయంలో భాగమే.
ఇదంతా "ఆచారం-పదతి ధ ".
పెళ్ళి ముహూరం ు దగ గర పుతోంటే పెళ్ళ ి స్రంామా కొనడం అనేది ఇరు పక్షాల
వారకి కూడా పెదప ద న్న. పటుటచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వ్సుువులు.. .. ఎన్ని
కొంటారు.
న్నర ణయంచబడిన ముహూర్వు న్నకి వ్రున్న తరపువారూ, వ్ధువు తరపువారూ వార వార
కులచార్వనుసారం "శుభ లేఖ్లు"గా పలువ్బడే ఆహాా నపత్తికలు
ముత్దించుకుంటారు. మంగళ ూచకంగా లేఖ్కు నాలుగు వైపుల పసుపు పూసాురు.
బంధుగణాన్ని పలుచు కోవ్డం పెళ్ళళ
ి ిలో స్రా సాధారణం.

ఆడ పెళ్ళవా
ి రిచ్చి వి :
సాధారణంగా ఆడ పెళ్ళవా ి రచేచ వి-విధిగా ఇవాా లిి నవి: సాి తక త్దవాయ లు, వ్రుడి
ధోవ్త్తలు, మధు-పర్వు లు (వ్రుుకి ఇవాా లిి న బట్లు ట ), ఉతుర జంధాయ లు,
భటువు, కాళ్ళిగడిగే పళ్ం
ి -బందెలు, కలయ ణ వేదికపై వ్రుడిన్న కూచోబెటేట చ్ని బల,ి
వివాహంలో వివిధ స్ందర్వా లలో (స్థసాీపాాకం, నాగవ్లి,ి స్దశయ ం, అపప గంపులు,
మేజువాణి లంటివి) వ్రుడికి పెటాటలిి న బట్లు
ట (ధోవ్త్తలు, పటుట బట్లు
ట , ూట్,
ాంట్-షర్ట ట లు లంటివి), వ్రుడివైపు బంధువులకు పెటాటలిి న బట్లు
ట , అపప గంతల
బట్లు
ట , పెళ్ళి న తర్వా త మగ పెళ్ళి వారంట్లి గృహత్పవేశం స్ందరా ంగా-
స్తయ నార్వయణ త్వ్తమపుప ు వ్ధూ-వ్రులకు పెట్వ్ ట లసిన బట్లు
ట , ఆడ బడల
డ కు-
అతుగారకి ఇవ్ా దలుచ కుని లంఛనాలు, పెళ్ళి కూత్తరుకు ఇచేచ సారె (సారె
పెట్టలో
ట పెటాటలిి న వ్సుువులు-ఏభై ఒకు కొబా ర చ్పప లు, ఐదు రవికె గుడలు
డ ,
రెంుంావు కిలోల శనగ-సున్ని పండి, కిలోంబావు పసుపు-అందులో స్గం కుంకుమ,
చీరె-ధోవ్త్తలు, ఐదు రకాల తీప పదార్వీలు) ముఖ్య మైనవి.

మగ పెళ్ళవా
ి రచేచ వి :
సాి తకంలో బావ్మరదికి పెటాటలిి న బట్లు
ట , పెళ్ళి కూత్తరుకు పెటాటలిి న పటుట
చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నలపూ ి స్లు, పుస్తు (ఒకటి పుటిం
ట టి వారు,
ఇంకొకటి అతుగారంటి వారు ఇవాా లి), మెట్టలు ట , ముతువుతలి ి (వ్ధువు అమమ మమ )
కిచేచ కట్ి ం, వ్ధువు తలి ి కుపు చీరె-తంత్డికి బట్లు
ట , త్పధానపు వుంగరం లంటివి.
మన హందూ స్ంత్పదాయంలో 1920 వ్రకు 16 రోజుల పెళ్ళి ళ్ళి జరగాయ, తర్వా త
1920 నుండి 1960 వ్రకు 5 రోజుల పెళ్ళి ళ్ళి జరగాయ.. తర్వా త 3 రోజుల పెళ్ళలు
ి ి...
త్పసుుతం 1 రోజు పెళ్ళళ్ళ
ి ి అవుత్తనాి య

ఐదురోజుల పెళ్ళ ి
1 గణపతి పూజ + పునయ వాచము + కొట్ి ం

"స్కా తకిం"
పెళ్ళరో
ి జుకు ఒకరోజు ముందర "సాి తకం" అనే ముఖ్య మైన కారయ త్కమం
జరుపుకోవ్డం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాన్న, కళ్యయ ణ మండపంలో గాన్న
లేదా విడిదిలో గాన్న పురోహత్తలు సాి తక కారయ త్కమాన్ని న్నరా హసాురు. విఘ్ని శా ర
పూజతో మొదలుపెటి,ట అన్ని త్ాయశచ తాు ల కోస్ం, శరీర శుదిద కోస్ం త్బాహమ ణులు
వ్రుడితో గోత్త త్పవ్రలు చేయసాురు. సాి తకం అనే ఈ "స్ంసాు రం", త్పధానంగా,
వ్రుడిన్న "త్బహమ చరయ ం" నుండి "గృహసాీత్శమం" స్థా కరంచడాన్నకి సిదం
ధ చేసుుని
కారయ త్కమం. గురువు (ఇకు డ పురోహత్తు) ఆదేశంతో-అంగీకారంతో "గృహసాీత్శమం"
స్థా కరంచే ఏర్వప టిది. ఆ స్మయంలో గురువు చేయాలిి న హత బోధ
తైతిురీయోపన్నషత్తులోన్న "స్తాయ ని ..." అని ఒక ో
స్థ ి క రూపంలో వుంటుంది.
"స్తయ ం విషయంలోను, ధరమ ం విషయంలోను, తెలివిత్యట్ల విషయంలోను,
పరాటు పడవ్దుద" అని ఆదేశం అది. తలిన్న
ి , తంత్డిన్న, అతిథిన్న దేవుుల
భావించాలన్న చెాురు. స్మాజ త్ేయస్ని ధ్యయ యంగా జీవించమన్న, దానం
చేస్నట్పుప ు త్శదగా
ధ చేయమన్న, తాహత్తకు మించ్ దానం చేయొదన్న ద -ఇంతకంట్ట
ఎకుు వ్ దానం చేయలేకపోత్తని ందుకు సిగుగపుత్తనాి నన్న భావించమన్న
బోధిసాుు పురోహత్తు. పెదవాద ర నుంచ్ ధరమ ూక్షామ లను తెలుసుకొన్న-
వారనుస్రంచ్న మార్వగన్ని ఎంచుకోమన్న అంటూ, "వ్రుడికి శుభం కలుగుగాక" అన్న
ఆశీరా దించ్ గురువు వ్రుడిన్న గృహసాీత్శమాన్నకి సిదం
ధ చేసాుు.

సాి తకాన్నకి "స్మా వ్రనం"


ు అని ప్పరు కూడా వుంది. స్మా వ్రనమంటే,
ు తిరగ
ర్వవ్డమన్న అర ీం. విదాయ భాయ స్ం పూర ు చేసుకొన్న, గురువు హత బోధతో ాదయాత్త
చేూు తిరగ ర్వవ్డానేి స్మా వ్రనం
ు అంటారు. కాశీ యాత్త, హోమ కార్వయ లు
న్నరా రంచ్,
ు దండాన్ని ధరంచ్, గొుగు పటుటకొన్న కాశీ యాత్తకు బయలుదేరే ఘట్ం

సాంత్పదాయంలో మరో ముఖ్య మైన ఆచారం. కాశీ త్పయాణం - బాా భజంత్తీల మదయ
వ్రుు గొుగు పటుటకొన్న, చేతోు కత్ర పుచుచ కొన్న, కాళ ికు ావు కోళ్ళి ధరంచ్, మెడలో
పసుపు బట్ను
ట వేసుకొన్న, స్నాయ స్ం స్థా కరంచేందుకు, కాశీకి పోత్తనాి నన్న చెపప
బయలు దేరుతాు. వ్ధువు సోదరుు వ్చ్చ "అయాయ , త్బహమ చారగారూ! మీ కాశీ
త్పయాణం విరమించుకోండి. మా సోదరన్న వివాహం చేసుకొన్న గృహసుీగా జీవించండి"
అన్న చెపప బొటుట పెటి,ట బెలం
ి న్నటికి రుచ్ చూపంచ్, నూతన వ్స్త్సాులను ఇచ్చ
వెనుకకు తీసుకొన్న వ్సాుు.

కాశీ యాప్త
కాశీ యాత్త ఘట్ం
ట సాి తకంలో చాల స్రదాగా జరగే కారయ త్కమం. తన ేష జీవితం
ఇక కాశీలో గడాలన్న భావిసుునాి నన్న, దాన్నకి బంధు-మిత్త్తల అనుజ ఞ కావాలన్న
వ్రుు కోరతాు. క్షణికావేశంలో తీసుకుని న్నర ణయం స్రందికాదన్న, గృహసాీత్శమం
స్థా కరంచ్, ధరమ భదం
ధ గా ఇంత్దియ సుఖాలను అనుభవించ్, పరపూర ణమైన వైర్వగయ ం
కలిగన తర్వా తనే భార్వయ స్మేతంగా వానత్పసాీత్శమంలో త్పవేశంచాలిి ందిగా
పురోహత్తు (గురువు) హతవు పలుకుతాు. ఇక పెళ్ళి కూత్తరు వైపునుంచ్ వ్చ్చ న
వారు (బావ్ మరది-మేన మామ-తాత గారు లంటి వారు) "బంగారు ఆభరణాలతో
అలంకరంచబడిన వార "అమామ య" న్నచ్చ వివాహం చేదాదమనుకుంటునాి మన్న,
అగి సాక్షిగా అమెను వివాహమాడమన్న, ముందుగా తమ ఇంటికి వ్చ్చ ఆతిధయ ం
స్థా కరంచమన్న వ్రుడికి నచచ చెపప , కాశీ యాత్త ఆలోచనను విరమింపచేస్న ఘట్ం

ఇది. చాల కోలహలంగా పెళ్ళి కి "తరలి పోయే ముందర" జరగే స్రదా కారయ త్కమం
ఇది. ఇల సాి తకం త్వ్తాన్ని పూర ు చేసుకొన్న, వ్రుడి బంధు-మిత్త్తలందరు వ్ధువు
గృహాన్నకి (వ్స్తి గృహాన్నకి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ
సాి నాలు చేయడం, అలంకరంచు కోవ్డం, పలకి ి లంటి వాహనాలు సిదం

చేసుకోవ్డం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్వయ న్నకి
బయలుదేరుత్తనాి మన్న, వెనకుు పలవ్డం – న్నందించడం - దగ గడం, త్తమమ డం
లంటివి లేకుండా వుండాలని అర ీం వ్చేచ మంత్తాన్ని చదువుతారు.
పెళ్ళి కొడుకును-పెళ్ళి కూతురును చ్చయడిం
పెళ్ళి కి ముందర ఒక మంచ్ రోజున గాన్న, సాి తకం-అంకుర్వరప ణల రోజున గాన్న
పెళ్ళి కొుకును-పెళ్ళి కూత్తరును చేయడం ఆచారం. మంగళ సాి నాలతో ఆ
ఉదయం కారయ త్కమం మొదలవుత్తంది. వ్ధూ-వ్రుల ఇళ ిలో, ఉదయం తెల-
తెలవారుత్తండగానే, మంగళ వాయదాయ ల మధయ ఇంటి ముందర మామిడి ఆకులతో
తోరణం కటేట కారయ త్కమం ముందుగా జరుగుత్తంది. వ్ధువుకు, కనాయ దాత
దంపత్తలకు, తోటి పెళ్ళి కూత్తరుకు (వ్ధువు సంత చెల్లలుి గాన్న, వ్రుస్కు చెల్లలు
ి
గాన్న), తెలవా
ి రక ముందే, ముతెదు
త ు వ్లు బొటుట పెటి,ట మాుపై నూనె అది,ద హారతిచ్చ ,
మంగళ సాి నాలకు సిదం
ధ చేసాురు. అలనే వ్రుడికి, తలి-ి తంత్ులకు, తోటి
పెళ్ళి కొుకుకు (వ్రుడి సంత తముమ ు గాన్న, వ్రుస్కు తముమ ు గాన్న) కూడా
జరుగుత్తంది. సాి తకం చేసుకుని నాడే, లంఛనంగా అకు డ కనాయ దాత ఇంట్లి,
వ్ధువున్న "పెళ్ళి కూత్తరు" చేస్న కారయ త్కమం కూడా జరుగుత్తంది. ముందు-వెనుకల
కూడా జరగొచుచ . అంకుర్వరప ణగా పలిచే ఆ వేుకకు కనాయ దాత దగ గర
బంధువులందరూ వ్సాురు. నవ్ ధానాయ లను మటిట మూకుళ ిలో పుట్ ట మనుి లో కలిప
మొలకెత్యు విధంగా అమరచ డాన్ని "అంకుర్వరప ణ" లో చేసాురు.
సాి తకం చేసుకుని రోజునే మగ పెళ్ళవా
ి రు ఆడ పెళ్ళి వార వూరకి తరలి పోతారు.
ఒకోు సార అకు డకు పోయ సాి తకం చేసుకుంటారు.
విడిది మర్యా ద్లు :
మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అపప టికే వారకొరకు ఎదురు చూసుుని ఆడ
పెళ్ళ ి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం స్రదాగా-స్ందడిగా జరుపుకునే మరో
వేుక. విడిదిలో ఏర్వప ట్న్న
ి ి పూర ు చేసి (స్బ్బా లు, ప్పసుటలు, బకెటుి, త్తంు గుడలు
డ ,
వేడి న్నళ్ళి లంటివి) ముందు (హాలులో) భాగంలో పెదద తివాచీ లంటిది పరచ్
ఎదురు చూసుుంటారు ఆడ పెళ్ళి వారు. మేళ-తాళ్యలతో ఆహాా న్నంచ్ కాబోయే
అతుగారు, మామ గారు, వార స్మీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి
త్పవేశంచే ముందర కాళ్ళి కుకోు వ్డాన్నకి మగ పెళ్ళి వారందరకీ న్నళ్ళసా
ి ు రు.
పెళ్ళి కొుకు ఆ పన్నన్న బావ్మరదితో చేయసాురు. ఈ కాళ్ళి కడగడమనేది రెంు-
మూు పర్వయ యాలు జరప్ప వ్య వ్హారం. ఆ తర్వా త అందరకీ కాఫీ-పలహార్వలిచ్చ
మర్వయ దలు చేసి, సాి నాలు ముగంచుకొన్న సిదం
ధ గా వుంటే, భోజనాలకు
తీసుకెళ్యుమంటారు. లేదా అకు డే ఏర్వప టు చేసాురు.
వివాహం ముహూరం ు నాు పెళ్ళకిి ముందు-పెళ్ళి లో-పెళ్న
త ి తర్వా త చేయాలిి న
కారయ త్కమాల్లన్ని వునాి య. తెలుగు వార పెళ్ళి ళ ిలో ఉండే స్ందడి, స్ంతోషం ఎంత
మోతాదులో వుంటుందో ఎవ్రూ చెపప లేరు. స్కుటుంబ పరవార స్మేతంగా, బాా
భజంత్తీల నుమ, స్ంతోషంగా జరగే ఆ కళ్యయ ణ మహోతి వ్ం అందర జీవితాలలో
ఒక మరవ్లేన్న స్ంఘట్న.

గౌరీ పూజ-వర పూజ- మధు రరా ిం :


ఒక వైపు వ్ధువు గౌరీ పూజ, మరో వైపు వ్రుుని విడిదిలో వ్ర పూజకు స్నాి హాలు
మొదలవుతాయ. హందూ స్ంత్పదాయం త్పకారం వ్ధువున్న
"లక్షిమ ,ారా తి,స్రస్ా తి"ల ఉమమ డి రూపంగా భావిసాురు. పచచ దనంతో లోకాన్ని
చైతనయ పరచే త్పకృతి త్పతిరూపంగా వ్ధువున్న అలంకరసాురు. ఇక వ్రుడిన్న
త్తిమూరుుల దివ్య స్ా రూపంగా, విధాత చూపన విజయోనుమ ఖ్ పథ్ంలో విజత
ఞ తో
నడిచేందుకు సిదమై ధ న సిదధ పురుషుుగా భావిసాురు.
వ్ధువుకు నలుగు సాి నం చేయంచ్, పెళ్ళి కూత్తరుగా అలంకరంచ్, కళ్యయ ణం బొటుట
దిది,ద ాదాలకు ార్వణిన్న పూసి, పూల జడ వేసి, నూతన వ్స్త్సాులను కటిం ట చ్ (పటుట
చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్యురు. గౌరీ పూజకు వ్ధువున్న సిదం
ధ చేూునే, వ్ర పూజ
కొరకు విడిదికి వెళ్యురు ఆడ పెళ్ళి వారు. కనాయ దాత మేళ తాళ్యలతో, ానకం
బందెలతో, కొతు బట్ల ట తో వ్చ్చ మగ పెళ్ళి వారకి సాా గతం పలికే వేుక ఇది. ానకం
వ్రుడికి ఇచ్చ రుచ్ చూపంచ్ తరువాత బంధువులందరకీ ఇసాురు. వ్రపూజలో
భాగంగా, ఆడ పెళ్ళి వారు-వార వైపు బంధువులు వ్చ్చ , వివాహం చేసుకోవ్డాన్నకి
రమమ న్న మగ పెళ్ళి వారన్న ఆహాా ని్సాురు. వ్రపూజలోనే ఇరువైపువారు, ఒకరనొకరు
లంఛనంగా ఆహాా న్నంచు కోవ్డాన్నకి "శుభలేఖ్లు" మారుచ కుంటారు. వ్రపూజ
కారయ త్కమం జరుగుత్తండగానే, కనాయ దాత ఇంట్లి, వ్ధువు గౌరీ పూజ స్మాంతరంగా
కొనసాగుత్తంటుంది.
మగ పెళ్ళవా
ి రందరు కనాయ దాత ఇంటికి చేరుకునే స్మయాన్నకి, వ్ధువు గౌరీ పూజ
ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం-సాంత్పదాయం. త్బహమ చర్వయ న్ని వ్దిలి
గృహసాీత్శమాన్ని పందేందుకు కనాయ వ్రణాన్నకి వ్చేచ వ్రుడికి ఎదురేగ నాయనా నా
కుమారెనుు భారయ గా స్థా కరంచ్ కలకాలం వ్రల
ధ ి మన్న కనాయ దాత దీవించే
కారయ త్కమంతో వివాహ మండపం వ్దద జరగబోయే వేుక మొదలవుత్తంది. హందూ
వివాహ స్ంత్పదాయం త్పకారం, "నార్వయణ స్ా రూపుడైన వ్రుడికి" ాద త్పక్షాళన
లంటివి జరపంచ్, కనాయ దాత ఆతిధయ ం ఇసాురు. దీన్ననే "మధు పరు ం" అన్న
పలుసాురు.

మధురరా ిం :
మధువు అంటే త్యనె. కుమారెకుు భరగాు వ్రుడి ఎంపక తరువాత అతను వ్ధువు తలి-ి
తంత్డికి స్ంత్పదాయాని నుస్రంచ్ పుత్త స్మానుడౌతాు. వివాహానంతరం
"మధుపరు ం" అంటే తీయటి ాన్నయం అన్న అర ధం. మధు పర్వు లుగా ఇచ్చ న
నూతన వ్స్త్సాులను ధరంచ్ వ్రుు వివాహ వేదిక మీద జరగాలిి న వేుకకై వేచ్
వుంటాు. వ్రుు ఆ పన్నలో వుని పుప ు, తర్వా త కారయ త్కమం జరపంచడాన్నకి, కనాయ
దాత వ్రుు నాని గారన్న తీసుకొన్న వ్ధువు గౌరీ పూజ చేసుుని చోటుకెళ్యురు.
2 లగి ం

గోప్తిం-ప్రవర :
గౌరీ పూజ జరగే చోట్ ఒకు సార, లంఛనంగా, ఇరు పక్షాల వార గోత్తం-త్పవ్ర చెప్పప
కారయ త్కమం, పురోహత్తల చాత్తర్వయ న్ని బటిట అతయ ంత ఆస్కికరంగా-విన
ు సంపుగా
వుంటుంది. "గోత్తం" అంటే వ్ంశం, "త్పవ్ర" అంటే ఆ వ్ంశం మూల పురుషుల
స్మాచారం. మీ అమామ యన్న, మా అబాా యకి ఇచ్చ వివాహం జరపంచమన్న వ్రుడి
తంత్డి, కనాయ దాతను కోరడమే ఈ వేుక ముఖ్య ఉదేశ
ద ం. "చత్తసాి గర పరయ ంతం గో
త్బాహమ ణేభయ శుు భం భవ్త్త-…. …. …. త్తయారే షయ త్పవ్ర్వన్నా త యజురేా దినే,
తైతిురీయ శాఖాధాయ యనే, ఆపస్ుంబ ూత్తిణే, ….. …. శరమ ణో నస్త్ప్ప,ు …. … శరమ ణ
పౌత్తాయ, … …. శరమ ణ పుత్తాయ, .. … శరమ ణే వ్ర్వయ, భవ్దీయాం కనాయ ం
త్పాస్హతా కరమ భోయ త్వ్ణీమహే" ("మూు ఋషులుని …… గోత్తం కలవాడూ,
యజురేా దాన్ని అభయ సించ్నవాడూ, ఆ వేదం త్పకారం తన ఇంటి కారయ త్కమాలను
నడిపంచేవాడూ, తైతురీయ శాఖ్ను-ఆపస్ుంబ ూత్తాన్ని అభయ సించ్
అనుస్రంచేవాడూ, … మున్నమనుమడూ, …. మనుమడూ, …. పుత్త్తడూ అయన …
అనే వ్రుడికి మీ కూత్తరున్నచ్చ వివాహం చేయమన్న అడగడాన్నకి వ్చాచ ం") అన్న
అుగుతాు. ఇల వ్ంశం వివ్ర్వలు చెపప డం వ్ల ి కనాయ దాత చ్వ్రవ్రకూ
ఆలోచ్ంచుకునే అవ్కాశం వుందింకా.

ఇవేవీ తెలియకపోత్య (అందర స్మక్షంలో), ఫలనావార పలవాి డిన్న చేసుకునాి ం-


ఇపుప ు అనుభవిసుునాి ం అన్న భవిషయ త్లో అనవ్చుచ .
కనాయ దాత, వ్రుడి వివ్ర్వలు ముతాు త తరం దగ గర నుండి విని తర్వా త, ఆ
స్ంబంధం తనకి ఇషమై ట త్య, వెంట్నే తన వ్ధువు (కూత్తరు) వివ్ర్వలు కూడా చెపప
అబాా య తన కూత్తరున్న చేసుకోమన్న అుగుతాు.
గింరలో వధువు-కాళ్లి కడగడిం :
గౌరీ పూజ దగ గర గోత్తం-త్పవ్రల వేుక ముగసిన పదప, వ్ధువు మేనమామలు పెళ్ళి
కూత్తరన్న గంపలో కూరొచ బెటిట వివాహ వేదిక పైకి తీసుకొచేచ కారయ త్కమం కూడా చాల
స్రదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్ప ృహ కన్నపసుుంది. తలి ి
తర్వా త మేనమామలు ముఖ్య మన్న తెలియచేయడమే దీన్న అర ీం. గంపలో ధానయ ం
కూడా పోసాురు. కొబా ర బోండా మానసిక స్ా చఛ తకు చ్హి ం. అలనే, అందులోన్న
పీచులగా, ఎలవే ి ళల ఇరువురు విడిపోకుండా, అలుికు పోయ జీవిసాుమన్న-స్త్
స్ంతానం కలవారమవుతామన్న స్ంకేతం కూడ ఈ వేుకలో వుందంటారు పెదలు ద .
కళ్యయ ణ వేదిక పైన వుని వ్రుడి కాళ్ళి కడిగే కారయ త్కమం, వివాహంలో, అతయ ంత
త్ాధానయ తను స్ంతరంచుకుని మరో ముఖ్య మైన ఘట్ం ట . కనాయ దాత్యమో వ్యసులో
పెద-ద వ్రుడేమో చ్ని వాు. అయనా కాళ్ళి కడిగే త్పత్కియ వుందంటే దాన్నకి
సాంత్పదాయ బదమై
ధ న అర ీం వుండి తీర్వలి. కనాయ దాత వ్రుడి కాళ్ళి
కుగుత్తని పుప ు ఆయన త్యజసుి తరగ పోకుండా పురోహత్తు ఒక మంత్తాన్ని
చెపుప తాు. "నా లోన్న త్యజసుి , శకి,ు కీర,ు బలం సుసిర
ీ ంగా వుంుగాక" అని అర ీం
వ్చేచ మంత్తం అది. అది కనాయ దాత ఉచచ రూు, ఇచ్చ న "అర్వయయ న్ని " (మంచ్ న్నరు)
స్థా కరసాుు వ్రుు. కనాయ దాత వ్రుడి కాళ్ళి కడిగ నందువ్ల,ి చ్ని వాడైన వ్రుు,
తనలోన్న కాంతి తరగపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దాన్నకి తగ గ మంత్తాన్ని
చదివిసాురు. ఆచమనం చేూు, వ్రుడితో, " ఓ ఉదకములర్వ, మీరు నాకు గొపప కీరన్న-

ాడి పంట్లను ఇచ్చ , అందరు ఇషప
ట డేవాడిన్న చేసి, రక్షించండి" అన్న చెపప సాురు.
వ్ధువున్న గంపలోనే వుంచ్ మహా స్ంకలప ంతో ఆరంభించ్, తర్వా త జరగాలిి న
వేుక మొదలు పెటాురు పురోహత్తలు.

మహా సింకలప ిం :
మహా స్ంకలప ం విశా స్ా రూాన్ని , ఖ్గోళ స్థసితి
ీ న్న చకు గా వివ్రసుుంది.
భూమండలన్ని పరాలించ్న షోడశ మహార్వజులు, షట్చ త్కవ్రుులు, స్పు దీా ాలు,
నవ్ వ్ర్వషలు, నవ్ ఖ్ండాలు, దశారణాయ లు, యాభై కోట్ ి విస్థుర ణం గల జంబూ దీా పం,
అందులో భరత వ్ర షం-భరత ఖ్ండం, దాన్నలో ఈ కనాయ దానం ఎకు డ చేసుుని ది కనాయ
దాత ప్పరొు ంటాు. అలగే త్బహమ కాలమాన త్పకారం యాభై స్ంవ్తి ర్వలు పూర్వా ర ీం
గడవ్గా, యాభై ఒకట్వ్ స్ంవ్తి రంలో, మొదటి మాస్ంలో, మొదటి పక్షంలో,
మొదటి పగటిలో త్బహమ కు త్ాణాయామ కాలం త్పసుుతం జరుగుత్తని టుి చెపప
తొమిమ ది కలప లలోన్న ేా త వ్ర్వహ కలప ంలో, పదాి లుగు మనా ంతర్వలలో
ఏడవ్దైన వైవ్స్ా త మనా ంతరంలో-శాలివాహన శకంలో-ఇరవై ఎన్నమిదవ్ మహా
యుగంలో-కలియుగంలో-ఫలనా స్ంవ్తి రంలో-ఫలనా మాస్ంలో-ఫలనా తిది
రోజున, ఈ సుముహూర ు స్మయంలో శీ
స్థ ీ లక్ష్మమ నార్వయణ పత్రరీతి కోస్ం స్ర్వా లంకార
భూష్టతైన ఈ కనయ ను దానం చేసుునాి ను అన్న కనాయ దాత చెప్పప స్ంకలప ం ఇది. ఈ
కనాయ దానం వ్ల ి తనకు త్బహమ లోకంలో న్నవ్సించే యోగయ త సిదిం
ధ చాలన్న,
అగి ,స్థసోు మ, వాజప్పయాది యాగాలు చేసిన పుణయ ఫలం లభించాలన్న, తనకు వెనుక-
ముందు పది తర్వల వాళ్ళి త్బహమ లోకంలో న్నవ్సించాలన్న కనాయ దాత స్ంకలప ం
చేసాుు.

కన్యా దానిం :
ఇక ఆ తర్వా త, "కనాయ దానం" తంత్త, అంటే, ముహూరం ు స్మయం
దగ గరపుత్తని దన్న అర ీం. "కనాయ ం కనక స్ంపనాి ం కనకాభరణైరుయ తాం! దాసాా మి
విషవే
ణ త్తభయ ం త్బహమ లోక జగీష్టయా" !! అని వాకాయ లు పురోహత్తడి న్నటి వెంట్
వ్సాుయ. దీన్న అర ధం-"ఈమె బంగారం వ్ంటి మనసుి కలది. కనకం వ్ంటి శరీర చాయ
కలది. శరీరమంతా ఆభరణాలు కలిగనది. నా పత్తాదులు స్ంసారంలో విజయం
పంది శాశా త త్ాపు పందినటుట శృతి వ్లన వినాి ను. నేనూ ఆ శాశా త
త్బహమ లోకత్ాస్థపు పందేందుకు విషుణరూపుడైన న్నకు నా పుత్తికను కనాయ దానం
చేసుునాి ను" అన్న కనాయ దాత అంటారు. ఇంకా ఇల చెాప లి కనాయ దాత: " స్మస్ు
త్పపంచాన్ని , అఖిలండ త్బహామ ండాలను భరంచే శీ
స్థ ీ మహావిషుణవు-పంచభూతాల-
స్రా దేవ్తల సాక్షిగా, పతృదేవ్తలను తరంపచేస్నందుకు, ఈ కనయ ను దానం
చేసుునాి ను. సౌశీలయ ం కలిగ, బ్బదిమ
ధ ంత్తడి వైన న్నకు, ధర్వమ ర ీ కామాలు
సిదిం
ధ చేందుకు, సాలంకృత సాధిా యైన ఈ కనయ ను స్మరప ంచుకుంటునాి ను".
ఇల అంటూ, మామ గారు (కనాయ దాత) (వ్రుడి) చేతిలో న్నళ్ళి పోసి మరో
మాట్ంటారు. "న్నకు దానం చేసినపప టికీ, ఈ కనయ నా కుమారే ు సుమా!" అన్న. ఇల
అంటూనే, "ధరేమ చ, అరే ీచ, కామేచ, ఏషా నాతి చరతవాయ " అన్న త్పతిజ ఞ చేయసాురు
కనాయ దాత వ్రుడితో. దీన్నకి స్మాధానంగా, "నాతి చ ర్వమి" అన్న వ్రుడితో
చెపప ంచాలి. సుముహూరం ు వ్చేచ సుుని దనె దీనర ీం.

జీల కప్ర- బెలిం


ి :
వ్ధూ-వ్రులను కళ్యయ ణ వేదికపై, తూరుప -పడమర ముఖ్ంగా కూచోబెటి,ట మధయ
ఉతుర-దక్షిణ ముఖ్ంగా తెరను అడం డ పెటి,ట ఇరువుర చేతికి "జీల కత్ర- బెలం
ి " కలిపన
ముదను
ద ఇసాుు పురోహత్తు. వారు న్నర ణయంచ్న ముహూర్వు న్నకి వ్రుు-వ్ధువు
ఒకర తలపై ఇంకొకరు "జీలకత్ర-బెలం
ి " పెట్డ
ట ం జరుగుత్తంది. న్నాన్నకిదే
సుముహూరం ు (జీల కత్ర-బెలం
ి శరసుి పై వుంచడం). మంగళ వాయదాయ లు
మోగసుుంటే, పురోహత్తు మంత్తాలు చదువుత్తంటే, గౌరీ దేవిన్న ధాయ న్నంచుకుంటూ
వ్ధువు, వ్రుు ఏక కాలంలో న్నర ణయంచ్న ముహూర్వు న్నకి ఒకర శరసుి మీద
మరొకరం (త్బహమ రంత్ధం మీద) జీల కత్ర-బెలం
ి కలిపన ముదను ద వుంచుకుంటారు.
సుముహూర ు కాలంలో పెదల
ద ఆశీర్వా దాన్ని పందుతారు. పురోహత్తడి తర్వా త, తలి-ి
తంత్ులతో మొదలయయ , పెదల ద ందరూ అక్షితలు చలుితారు దంపత్తలు మీద.
జీల కత్ర-బెలం
ి ముదను ద వ్ధూవ్రులు పెటుటత్తని స్మయంలో, పురోహత్తు
చదివిన మంత్తాన్నకి, "వ్రుణుు, బృహస్ప తి, మీకు శాశా తమైన సా
స్థ ీ నాన్ని ఇచెచ దరు
గాక ! అగి దేవ్తలు మిముమ లను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థసిర ీ ంగా వుంు
గాక ! ఈ సుముహూరం ు మీకు శుభ ముహూరం ు అగుగాక !" అన్న అర ీం వ్సుుంది. జీల
కత్ర-బెలం
ి మిత్శమంలో పరస్ప ర్వకర షణ వుంటుందన్న మన పెదలు ద చెపప డమే
కాకుండా, శాస్త్స్జు ఞ కూడా అంగీకరంచారు. ఇక వ్ధూవ్రులమైన మేమిదర
ు లు ద ం, ఆ
తర్వా త, స్కల దేవ్తలకు నమస్ు రంచ్, "నూతన దంపత్తలమైన మా ఇరువుర
త్ప్పమానుబంధం చాల గొపప ది. మా బంధాన్ని పతృదేవ్తలు కూడా ఆశీరా దించారు.
వార ఆశీసుి లతోనే మేం భార్వయ -భరలం
ు అయాయ ం. ఈ శుభ స్మయంలో
బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వ్ధువు బంధువులు కొదిగా ద మానసిక
ఆందోళనకు గురకావ్డం స్హజమే" అన్న మంత్తాల దాా ర్వ పురోహత్తు అన్నపసాుు.

మింగలా ధారణ-తలింప్ాలు :
వివాహం అయనపప టి నుంచీ, మహళలు "మంగళ ూత్తం" ధరంచడం భారతీయ
స్ంత్పదాయం-హందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాు
వ్రుు వ్ధువుకు తాళ్ళకటేట సాంత్పదాయం అనాదిగా వ్సుుని ది. మంగళ ూత్తం
అనే శబం
ద స్ంస్ృతం నుండి పుటిం
ట ది. స్ంస్ృతంలో 'మంగళ' అంటే ోభాయమానం
అన్న, శుభత్పదం అన్న అర్వధలునాి య. ూత్తం అంటే తాు ఆధారమైందన్న అన్న
అర ీం. సాధారణంగా మంగళూత్తాన్ని స్ని న్న పోగులు, దార్వలు కలిప దాన్నకి పసుపు
ర్వసి తయారు చేసాురు. ఇల కలపబడిన తొమిమ ది లేదా పదకొంు దార్వలతో (లేదా
ఎవ్రెవ్ర ఆచారం త్పకారం వార పదతి
ధ లో) తాళ్ళన్న తయారు చేసాురు. మంగళ ూత్త
ధారణకు ముందు, మేనమామ గారు పెటిన
ట "మధు పరు ం చీరె" ను, వ్ధువుతో
ధరంపచేసాురు. వ్ధూవ్రులు ఇదరూ
ద మధుపరు ధారణతో మంగళ ూత్త ధారణ
కారయ త్కమాన్నకి సిదమ
ధ వ్డం ఆచారం.
స్మస్ు శుభాలకు, మంగళ త్పదమైన కరమ లకు న్నలయమైంది కాబటి,ట దీన్నకి, మంగళ
ూత్తం అన్న ప్పరొచ్చ ంది. మంగళ ూత్తాలకు గౌరీ దేవి అనుషాటన దేవ్త. దీనేి "శత
మానములు" అన్న కూడా అంటారు. బంగారంతో చేయబడాుయవి. రెంు ూత్తాలలో
(శత మానములు) ఒకటి అతిుంటి వారు, ఇంకోటి పుటిం
ట టి వారు చేయంచడం
ఆచారం. మంగళ వాయదాయ లు మారుమోగుత్తంటే, పురోహత్తు ""మాంగలయ ం
తంత్తనానేనా మమజీవ్న హేత్తనా ! కంఠే మిదాి మి సుభగే తా ం జీవ్ శరదాం శతం
!!"" అన్న చదువుత్తంటే, వ్రుడితో మంగళ ూత్తాన్ని , వ్ధువు మెడలో ధారణ
చేయంచుతారు, పురోహత్తు మూు ముళ్ళి వేయమంటారు. మూు ముళ ింటే,
మూు లోకాలకు, త్తిమూరుులకు, స్తా -రజ-తమో గుణాలకు స్ంకేతం. చదివిన
మంత్తాన్నకీ అర ీముంది-"ఓ సుందరీ ! ఈ మంగళ ూత్తాన్ని , న్న మెడలో
కుత్తనాి ను. ఇది సౌభాగాయ న్ని కలిగసుుంది. నా జీవితం దీన్నపైనే ఆధారపడి వుంది.
న్నవు శతాయుర్వధయం కలదాన్నవిగా వుంు" అన్న. మంగళ ూత్త ధారణ అవుతూనే
వేద పండిత్తలు ఆశీరా దించుతారు. "శతమానం భవ్తి, శతాయుుః పురుష !" అనే
మంత్తాన్ని చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అన్న ప్పరొచ్చ ంది.
పుటిన్న
ట ంటికి, మెటిన్న
ట ంటికి గౌరవ్ మర్వయ దలు-పరువు త్పతిషలు
ట స్త్స్థల
ు వ్లనే
లభిసాుయ. పుటింట ట్లి పెరగ, అతుగారంటికి చేర, బరువు-బాధయ తలు స్థా కరంచ్న స్త్స్థకిు
పుటిలు
ట ి-అతు గారలుి రెంు కళ ి లంటివి. ఉభయ వ్ంశాలకు మంచ్ కీరన్న ు చేకూరచ
పెట్గ
ట లను అన్న తెలియ చేస్నందుకే రెంు ూత్తాలను మహరుషలు న్నర ణయంచారన్న
హందువుల నమమ కం. భర ు సుఖ్ దుుఃఖాలు తనవేనన్న, పుటిం
ట టి-అతిుంటి వార మంచ్-
చెులు తనవేనన్న, ధరమ మోక్షాలు-అర ీ కామాలు తన స్ంబంధం దాా ర్వ భరకు

లభింప చేయనునాి నన్న, స్ంపదకు-స్ంతానాన్నకి తనే కారణమవుతాననే విషయాలు
ఎలవే
ి ళల గురుుండే విధంగా త్పవ్రంచడాన్నకి
ు మంగళ ూత్తాలను వ్ధువు
ధరసుుందన్న హందువుల నమమ కం.
తలింప్ాలు :
మాంగలయ ధారణ అనంతరం అతయ ంత కోలహలంగా-ఇరువైపు బంధుమిత్త్తల మధయ
పోటీలగా జరగే తంత్త వ్ధూ-వ్రులు "తలంత్బాలు" పోసుకోవ్డం. ఎందుకంటే,
వ్ధూవ్రులుతో ాటు, బంధుమిత్త్తలకు కూడా చకు టి విన్నదాన్ని -ఆనందాన్ని
కలిగంచే కారయ త్కమం ఇది. మంగళ ూత్త ధారణ పూరెన
త ు తరువాత తలంత్బాల
అక్షతలు తల మీదుగా పోసుకోవ్డం హందూ సాంత్పదాయం. దీన్నన్న అక్షతా రోహణం
అన్న కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగన్నది.
అంటే, "వివాహ బంధం" విడదీయర్వన్న బంధం కావాలన్న భావ్ం. "తలన+త్బాలు"
అంటే తల నుండి త్కిందికి ారేవి అన్న కూడా అర ీం. అర్వీలు ఏవైనా, ఇదొక ఆనంద
త్పదమైన ఆచారం. వ్ధూవ్రుల గృహసాీ త్శమ జీవితం శుభత్పదంగా, మంగళ
త్పదంగా వుండాలన్న "మంగళ త్దవాయ లతో" చేయంచే పవిత్తమైన వైదిక త్పత్కియ ఇది.
పసుపు-బయయ ం-నెయయ -ఆవు ాలు అనే మంగళ త్దవాయ లతో ఈ తంత్త జరపసాురు.
కనయ ను దానం చేసుునాి నన్న పలికేవాు అగి . తథాసుు అనే వాు వాయువు.
దంపత్తలు చాల బాగునాి రన్న అనే వాు చంత్దుు. ఇవ్న్ని న్నజమే అన్న వ్ంత
పలికే వాు-ఆనందించే వాు ూరుయ ు. ఇవ్న్ని అర ీం వ్చేచ రీతిలో పురోహత్తు
చెపుత్తని మంత్తాల మధయ , వ్రుడి చేతితో కొబా ర చ్పప లో తీయంచ్న తలంత్బాలు
వ్ధువు తలపైన మొదలు పోయసాురు. "న్నవ్లన నాకు స్ంతానం అభివ్ృదిధ
చెందుగాక" అన్న వ్రుడితో అన్నపంచుతారు. దాన్నకి వ్ధువు స్మాధానం చెపప కుండా,
అంగీకార ూచకంగా, పురోహత్తు చెపప న పదతి ధ లో, వ్రుడి లగనే తలంత్బాలు
తీసుకొన్న, వ్రుడి శరసుి పై పోసుుంది. మొదటిసార అల పోసుుని పుప ు, "పుట్బో
ట యే
స్ంతానాన్నకి ాల కొరకు" అని అర ీం వ్చేచ రీతిలో, "నా పశు స్ంపద అభివ్ృదిధ
చెందుగాక" అన్న వ్ధువుతో అన్నపంచుతారు. దీన్నకి అంగీకార ూచకంగా వ్రుు
తలంత్బాలు పోయాలి. ఇల మూు పర్వయ యాలు ఇలంటి అర ీూూ స్థరగల ు మంత్తాల
చదువుత్తంటే, వ్ధూవ్రులు తలంత్బాలు పోసుకుంటారు. చ్వ్రకి అదొక పోటీలగా
ఒకర శరసుి పై మరొకరు పోసుకోవ్డం ఇటీవ్లి కాలంలో ఆచారంగా మారంది.
తలంత్బాల పళ్ంి ఎతిు శరసుి పై కుమమ రంచడం కూడా పరాటై పోయంది.

ప్రహమ ముడి వేడుక :


వ్ధువు చీరె కొంగు అంచును, వ్రుడి ఉతురీయం అంచుకు కలిప ముడివేసాురు.
త్బాహమ ణుల ఆశీరా చనాలను దంపత్తల కొంగులలో ముడి వేయడం అనే భావ్న
వుందిందులో. ఇకనుంచ్, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కారయ త్కమాలు
న్నరా హంచాలన్న, "ఇంటి యజమానుర్వలు" గా అన్ని బాధయ తలు స్థా కరంచ్, న్న
ఇంటిన్న నువేా చకు దిదుద కోవ్డాన్నకి రమమ న్న, వేద మంత్తాల దాా ర్వ వ్ధువున్న
కోరుతాు వ్రుు.

అరుింధతీ నక్షప్తిం :
ముందు అరంధతీ నక్షత్తం కన్న పంచేది ర్వత్తి పూట్ మాత్తమే. తరువాత స్పుఋష్ట
మండలం చెవ్ర వ్శషుటడి వెనకగా కొంచం చ్ని గా కన్నపసుుంది అరుంధతీ నక్షత్తం.
అరుంధతీ దేవి మహా పతిత్వ్త .అగి హోత్త్తు స్పుఋషుల భారయ ల అందాన్నకి
మోహంపపడి క్ష్మణించ్ పోతూ ఉండగా వివ్రం తెలుసుకుని అగి హోత్త్తడి భారయ
స్ా హా దేవి వ్శషుటడి భారయ ఐన అరుధతి తపప మిగతా అందర భారయ ల వెషమూ
వెయయ గలిగంది, కాన్న ఎంత త్పయతిి ంచ్నా అరుంధతీ దేవి వేషం వెయయ లేక
పోయంది. అందుకనే మహా పతిత్వ్త ఐన అరుంధతి కూడా నక్షత్తం ఐ నూతన
వ్దూవ్రులకి స్పుపది ఐన తరువాత చూపంచ పుత్తంది . ఇది అగి హోత్త్తు
,ఆవిడకి ఇచ్చ న వ్రము.పగటి పూట్ నక్షత్తము చూపట్ము మన పురోహత్తల
మూర ఖతా ము తపప మరేమీ లేదు.అస్లు స్పుపది వివాహానంతరము ర్వత్తి పూట్
చేయంచ్ స్థసాుపా ాకం షేష హోమం తరువాత వ్ధూవ్రులకి అరుంధతీ నక్షత్తాన్ని
చూపంచాలి.మనవాళ్ళి ఇపుప ు స్మయాభావ్ం వ్ల ి పగలే అన్ని చెస్నసినక్షత్తాన్ని
కూడా చూపంచడాన్నకి త్పయతిి సుునాి రు.వాళి కి మాత్తం కన్నపసుుందా?

3 త్పదానం + త్పదాన హోమాలు


త్పదాన హోమంలో పెండి ి కుమారుడి తరపునుండి పెండి ి కుమారెకిు పటుట వ్స్త్సాులు
పెుతారు, పెండి ి కుమారె ు తలికి
ి , అమమ మమ కి కుడా వ్స్త్సాులు పెుతారు. ఈ తంత్త
జరగన పదప అందరూ కలిసి పండి వ్ంట్లు చేసుకుంటారు. ఈరోజంతా
ఆట్ాట్లతో గుపుతారు..

4 గృహ త్పవేశం + సా
స్థ ు లిాకం + స్దస్య ం
స్క
స్థ థ పాకకిం :
సాధారణంగా గౌరీ పూజ జరపంచ్న చోట్న్న, లేకుంటే మరో అనువైన స్
స్థ ల
ీ ంలోన్న,
హోమం ఏర్వప టు చేసి స్థసాీపాాకం వేుక జరపసాుు పురోహత్తు. ఇందులో
భాగంగా హోమం దగ గర అని ం వ్ండించే పన్న

స రర
త ది :
వివాహంలో స్పుపది అతి ముఖ్య మైన ఘట్ం ట . పరమ ావ్న మూర ు అగి హోత్త్తడి
సాక్షిగా, అగి హోత్త్తడి చుటూట, ాణి త్గహణం తర్వా త వ్ధూవ్రులిదరు
ద , వ్ధువు
కుడి కాలి అుగుతో ఆరంభించ్, ఏు అుగులు వేయసాురు. దీన్నన్న స్పుపది అన్న
అంటారు. వ్ధువుతో కలిసి ఏడుగులు వేూు వ్రుు, ఏు కోరకలను వివ్రసాుు.
అనంతరం వ్ధువు తన అంగీకార్వన్ని తెలియ పరుసుుంది. ఇది గృహసాీ త్శమ
స్థా కార్వన్నకి పరమావ్ధి. స్పుపది పూరెన
త ు తర్వా తనే, వ్ధువు గోత్తం-త్పవ్ర-ఇంటి ప్పరు,
వ్రుడి గోత్తం-త్పవ్ర-ఇంటి ప్పరు గా మారుత్తంది. వ్ధూవ్రులు కలిసి అుగులు
వేసుుని పుప ు, భారతీయ-హందూ సాంత్పదాయ వివాహ విధానాన్ని , అందులోన్న
గొపప దనాన్ని విశదపరచే మంత్తాన్ని చదువుతారు. అందులో, "ఓ చ్ని దానా ! న్నవు
ననుి అనుస్రంచ్ నువు. న్నవు నడిచేట్పుప ు స్థశీ ీ మహా విషుణవు, మొదటి అుగులో
అనాి న్ని -ఐశా ర్వయ న్ని , రెండవ్ అుగులో శారీరక-మానసిక బలన్ని , మూడవ్
అుగులో మంచ్ పనులు చేయాలని స్ంకలప న్ని -ఉతుమ కరమ నూ-త్శదనూ ధ ,
నాలుగవ్ అుగులో కరమ ఫలన్ని -సుఖాన్ని -ఆనందాన్ని , ఐదవ్ అుగులో పశు
స్మృదిన్న
ధ -ధన ధానాయ లనూ, ఆరవ్ అుగులో మంచ్ స్ంతానాన్ని , ఏడవ్ అుగులో
ఇదర ద ఆధాయ తిమ క చ్ంతనకు తగు రక్షణను మనకు కలిగంచుగాక" అని అర ీం
సుూ రసుుంది.
వ్ధువును అగి కి తూరుప నకుగాన్న, ఉతురం నకుగాన్న, ఏు మంత్తాలతో, ఏు
అుగులు నడిపంచుత్తని వ్రుడితో జపం-హోమం చేయంచుతారు. ఇకు డే
చెపప న మరో మంత్తందాా ర్వ వ్ధూవ్రులిదరు
ద , ఇకనుంచ్ స్ని హత్తలం అని అర ీం
కూడా వుంటుంది. "మన ఇదర
ద ం స్ని హత్తలం. న్నవు నాతో ఏడుగులు నడవ్డంతో
మన ఉభయులకు మైత్తి కలిగంది. న్న చేతిన్న నేనెపుప డూ విడవ్ను-ననుి న్నవు కూడా
విడవ్వ్దుద. మంచ్ మనసుి తో అన్ని దకాలను స్థా కరంచ్ ఆరోగయ ంగా ఐశా ర్వయ న్ని
అనుభవించుదాం. పరస్ప రం చరచ ంచుకొన్న కుటుంబ పనులను నెరవేరుదాదం.
అనుకూల దంపత్తలమై స్ంసార యాత్త కొనసాగంచుదాం. నువుా భూమివి-నేను
ఆకాశాన్ని . నువుా వాకుు వు-నేను మనసుి ను. నేను చేస్న ధరమ కార్వయ లకు న్న
స్హకారం కావాలి. యోగయ మైన స్ంతానాన్ని -స్ంపదను మనం ఇదర ద ం కలిసి
అనుభవించుదాం" అన్న దానర ీం. " ర్వత్తి గాన్న, పగలు గాన్న, ఎల ి వేళల సుఖ్
స్ంతోషాలతో నువుా ండాలి న్నకు ఎటువ్ంటి ఇబా ందీ కలగర్వదు. సుమంగళ్ళవై-స్త్
స్ంతానంతో గృహలక్షిమ వై, అభివ్ృదిధ చెందాలి" అన్న రక రకాలుగా అనునయంచే
మాట్లివి.

సద్శ్ా ిం :
స్దశయ ంలో త్బాహమ ణులకు కానుకలు, వ్ధూవ్రులకు బట్లుట పెటేట కారయ త్కమం
వుంటుంది. పండిత్తలకు బట్లుట పెటిట వారనుండి ఆశీర్వా దాలు తీసుకుoటారు

5 నాగవ్లిి + అపప గంతలు


న్యగవల్లి :
స్పుపది తర్వా త మరో ముఖ్య మైన వివాహ వేుకలు, నాగవ్లి.ి నాగవ్లిలోి పెళ్ళ ి
కూత్తరుకు భరతో ు కాలి మెట్టలు
ట తొడిగంచే కారయ త్కమం, గుచ్చ న నలపూ
ి స్ల తాును
వ్ధువు మెడలో కటిం ట చే కారయ త్కమం జరపంచుతారు. నల ి పూస్లతాును కూడా
మూు ముళ్ళి వేయంచుతారు. ఇక వ్ధూవ్రులతో కలిసి స్మీప బంధుమితృల
కోలహలం మధయ "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వ్ధూవ్రులిదర ద న్న
పకు -పకు న కూచోబెటి,ట వెండి కంచాలలో ఇరువురకీ భోజనాలు వ్డిం
డ చ్, వ్రుస్కు
బావా-మరదళ ిలంటి వార వేళ్య-కోళ్యల మధయ భోజన చేయడం ఆరంభించుతారు
అందరూ. మధయ లో ాట్లు, వ్ధూవ్రులు ఒకర కంచంలోది మరొకర కంచంలో
వుంచడం, పకు వారందరూ తినమన్న బలవ్ంతం చేయడం అకు డ జరగే వేుక.
ఉంగర్వలు తీయడమనే "త్పధానాంగుపాయకం" వేుకలో మూత కురుచగా ఉండే
చ్ని బందెలో ాలూ, న్నళ్ళి పోసి, దాన్నలో మెట్టలు
ట , ఒక బంగారు ఉంగర్వన్ని వేసి
పురోహత్తు చెపప గానే గభాలున దాన్నన్న తీయడాన్నకి వ్ధూవ్రులు త్పయతిి ంచే
తంత్తంటుంది. వుంగరం దొరకిన వారు వేరొకరకి తొుగుతారు. చూడటాన్నకి స్రదాగా
కన్నప ంచే ఇది కేవ్లం అపప టిదాకా పరచయం లేన్న వ్దూవ్రులకు స్ప రు తాలూకు
సాన్ని హతాయ న్ని తెలియచేయడాన్నకి ఉదేదశంచబడిన కారయ త్కమం. ఇకు డా
బంధుమితృల కోలహలం చోటుచేసుకుంటుంది. ఆ కాస్నపు అది ఇరు పక్షాల వార
మధయ ఒక న్నజమైన పోటీల జరుగుత్తంది.

అరప గింతలు-గృహ ప్రవేశ్ిం


కనాయ దాత ఇంట్లి జరగే వేుకలోి "అపప గంతలు" కారయ త్కమం అన్ని ంటిలోకి చ్వ్రది-
ఉదేా గ భరతమైంది. సాధారణంగా పెళ్ళ ి జరగన రోజున అర ీర్వత్తి దాటింతర్వా త
అపప గంతల మంత్తంతో మొదలవుత్తంది కారయ త్కమం. భజంత్తీలు అపప గంతల
ాట్ ాుత్తంటే, పెళ్ళి పీట్పై వ్ధువును మధయ లో కూరుచ ండ బెటి,ట ాలలో చేతిన్న
ముంచ్న తర్వా త అపప గంతల తంత్త జరుగుత్తంది. అపప గంచ్న పెదలద ందరకీ
బట్లు
ట పెటేట తంత్తంటుంది. వ్ధువు రెంు చేత్తలను ాలలో ముంచ్ వ్రున్న
చేతిలో పెటిట అపప గంచాలి. అపప గంచుతూ: "అషవ్ట ర్వషభవేత్ కనాయ , పుత్తవ్త్ ాలితా
మయా, ఇదాన్నం తవ్ దాసాయ మి, దతాు స్ని హేన ాలయా" అంటాు కనాయ దాత.
అంటే, "పుత్త్తడితో స్మానంగా పెంచ్న ఈ కనయ ను న్నకిసుునాి ను. న్నవు ఈమెను
త్ప్పమాభిమానాలతో కాాు." అన్న దాన్న అర ీం. అదే మంత్తం చదువుత్తంటే, అదే
అర ీం వ్చేచ ల, అతుమామలు వ్రుడి త్పకు న కూరుచ న్న వుంటే, వారకి కూడా వ్ధువు
రెంు చేత్తలు ాలలో ముంచ్ వార చేత్తలో అది,ద "మీ పుత్తిక వ్ల్ల కాాడాలి" అన్న
అపప గసాురు. బహుశా అపప గంతల దాా ర్వ, పెళ్ళకూ
ి త్తరును అతువారంటి వైపు
బంధువులందరకీ పరచయం చేయడం కొరకు, ఈ వేుకను జరపసుుండవ్చుచ .
అపప గంతల ముందర "వ్డి కటుట" వ్ధువుకు కటుట తారు. వ్డి కటుటలో ేరుంబావు
బయయ ం, వెండి గనెి , కొబా ర చ్పప వుంచుతారు. అపప గంతల కారయ త్కమంలో
వ్ధువును అపప గంచే ముందర, "బొమమ "ను అపప గంచడమనే, చ్ని వేుక
జరారు. ఒక మంచం మీద జంఫఖానా పరచ్, ాకెట్ గుడతో
డ ఊయలలగా చేసి,
అందులో ఈ చెకు బొమమ ను న్నదురసుుని భంగమలో వుంచుతారు. వ్ధూవ్రుల
కొంగులను కలిప, అందులో ఎత్ర న్నరు ఊయలలోంచ్ పడే విధంగా పోసాురు.
వ్ధువుతో వ్రుడికి ఆ బొమమ న్నపప ంచ్, తాను పన్నమీద వునాి నన్న, బొమమ రూపంలో
వుని వాళ ి ాప-బాబ్బను ాత్గతుగా చూసుుండమన్న అన్నపసాురు. అల మూు
సార ిన్నపంచ్న తర్వా త, ఆడబడకు డ ఆ పన్నన్న అపప గంచుతారు. ఆడ బడకు
డ బొటుట
పెటి,ట చీరె ఇచ్చ , బొమమ ను చేతిలో వుంచుతారు. ఇదయన పదప, అయదుగురు
దంపత్తలకు వ్ధూవ్రులతో, (దంపత) తాంబూలలు ఇపప ంచుతారు. పెదల
ద ందరకీ
వీరరువురతో దండాలు పెటిసా
ట ు రు.
ఈ అపప గంతలు చేస్నవారకి, చూస్న వారలో చాలమందికి కంట్
తడిపెటిసు
ట ుందనడంలో అతిశయోకి ుకాదు. ఇనాి ళ్ళిగా పెంచ్ పోష్టంచ్న కూత్తరు
తమను విడిచ్ అతు వారంటికి వెళ్ళత్తందన్న ఆమెను వ్దలి వుండాలే అనే బాధ
కని వారకి కలగడం స్హజం. అపప గంతల కారయ త్కమం అనంతరం,
పెళ్ళి కూత్తరును లోపటికి తీసుకున్నపోయ, పెరుగు అని ం పెటి,ట దేవుడికి దండం
పెటిం
ట చ్, బయట్ ఇంటి సింహదాా రం దగ గర తలి ి కుపుపై మజిగ ి తో అదిం ద చ్,
గడపకు చేత్తలతో కొటిం
ట చుతారు. ఇవ్న్ని అయాయ క విడిది గృహ త్పవేశాన్నకి
పంపుతారు. ఇక అంతటితో కనాయ దాత ఇంటినుంచ్ ముందు జరగాలిి న వేుక,
విడిదికి-అకు డినుంచ్ పెళ్ళకొ
ి ుకు ఇంటికి మారుత్తంది.
హందూ వివాహం ఆధున్నక అర ీంలో చెపుప కునే సామాజిక వ్య వ్స్ ీ మాత్తమే కాదు.
మతపరంగా కూడా ఎంతో పవిత్తమైన వ్య వ్స్.ీ పెళి యాక భార్వయ భరల ు మధయ
కన్నపంచన్న మూడో అనుస్ంధాన కర ు కూడా ఉంటుంది. అదే దాంపతయ ధరమ ం అనే
బాధయ త. అందుకే పెళ్ళి అనేది విడదీయర్వన్న బంధం. దంపత్తల మధయ ఏమైనా
పరపచాచ లు వ్చ్చ నా ఆ ధరమ మే వారన్న ఒకటిగా కలిప ఉంచుత్తంది.

ఆడపల ి వారు మగపల ి వాడికి చేయవ్లసినవి :


సాి తకంలో వ్రుడికి బట్లు ట (చాపు)
ానకంలో కావ్డి మీద బట్లు ట (చాపు)
ానకం బందెలు - 2, గా స్థ ి సులు - 2
మధుపరు ములు - బట్లు ట (చాపు
కాళ్ళి కుగు పళ్ి ం - 1
మరచెంబ్బ - 1
తెరస్తలి -1
కటాి లు (బహుకరణలు)
పల ి మధుపరు ము - చీరపల్ల ి (పల ి మేనమామ ఇవాా లి)
భటువు (ఆభరణము)
ఉతుర జందెము (జంధయ ము)లు
మంగళ ూత్తం - 1
మట్టల ట జత - 1
పెళ్ళి గంప - 1
స్దస్య ంలో బట్లు ట (పటుటవి)
నాగవ్లిలో ి ఉతురీయపు బట్లు ట (చాపు)
సా
స్థ ీ పాాకంలో దీార్వధన కుంది - 1
స్థసాీపాాకంలో దీార్వధన గనెి లు - 2
స్థసాీపాాకంలో వ్రుడికి బట్లు ట (చాపు)
అలక ానుప మీద జంపఖానా
బొమమ ను అపప గంత చీర (ఆడపుచుకి)
ఆడపుచు లంచనాలు
అపప గంతల బట్లు ట
దొంగ చెంబ్బ
గృహ త్పవేశంలో పలవా ి డికి బట్లు ట
గృహ త్పవేశంలో పలకి ి బట్లు ట
స్తయ నార్వయణ త్వ్తంలో పలవా ి డికి బట్లు

స్తయ నార్వయణ త్వ్తంలో పలకి ి బట్లు

మూు (3) న్నత్దలకు వెళ్ళి నపుప ు పలవా ి డికి బట్లు

మూు (3) న్నత్దలకు పలవా ి డి వెంట్ వెళ్ళి న వారకి బట్లు

ఆడపల ి పెళ్ళి కి కావ్లసిన సామాత్గ
పసుపు
కుంకుమ
తమలాకులు
పసుపు కొముమ లు
వ్కు లు
ఎంు ఖ్రుిర్వలు
ఎంు కొబా ర చ్పప లు
మంగళ ూత్తం - 1
భటువు - 1
మట్టల ట జత -1
జంధయ ము (జందెము)లు - 2 స్తటుటు
దీార్వధన కుంది - 1
నాగలి కావ్డి - 1
పెళ్ళి గంప - 1
కాళ్ళి కుగు పళ్ి ం - 1
మరచెంబ్బ - 1
ానకం బందెలు - 2
స్థగాిసు(లు) - 1 లేదా 2
ఆడపలకు ి మధుపర్వు లు - (బట్లు
ట ) వ్లి ి (బట్)ట తో
ఆడపలకు ి మధుపర్వు లు - (బట్లు
ట )
వ్ర బహుమతి
కొబా ర బొండాలు - 2
ఉతుర జందయ ములు
దారపు బంత్తలు
నవ్ధానాయ లు
మూకుళ్ళి - 6
ముంతలు -3
త్పమిదలు -6
రవికెల గుడలు డ
త్తంు గుడలు డ
తెరస్తలి - 1
ఇతుడి గనెి లు చ్ని వి – 2

మగపెళ్ళి వారు ఆడపిలి వారికి చ్చయవలసినవి :


సాి తకంలో బావ్మరదికి బట్లుట (చాపు)
పెళ్ళి కుమారెను
ు బ్బట్లో
ట తీసుకున్న వ్చ్చ న మేనమామకు బట్లు
ట (చాపు)
అలక ానుప మీద బావ్మరదికి బట్లు ట
లజకట్ి ం - బావ్మరదికి బట్లు ట
ముతువ్ కానుకలు
మంగళ ూత్తం - 1
మట్టల ట జత - 1
నలపూ ి స్లు - అందులో బంగారపు గుంు - 1
స్థసాీపాాకంలో పెళ్ళి కుమారెకు ు చీర - 1
స్దస్య ంలో పెళ్ళి కుమారెకు ు చీర - 1
నాగవ్లిలో ి పెళ్ళి కుమారెకుు చీర - 1
పెళ్ళి కుమారె ు తలికి ి చీర - 1
గృహ త్పవేశం అనంతరం వెళ్ళి ట్పుప ు ఆడపలకు ి చీర - 1
గృహ త్పవేశం అనంతరం వెళ్ళి ట్పుప ు ఆడపల ి వెంట్ వ్చ్చ న వారకి చీర - 1
మగపల ి వాడి పెళ్ళి కి కావ్లిి న సామాత్గ
పసుపు
కుంకుమ
మట్టలు ట జత
మంగళ ూత్తం
తలంత్బాలు
తమలాకులు
వ్కు లు
ఎంు ఖ్రుిర్వలు
కొబా ర చ్పప లు
బయయ ం
రవికెల గుడలు డ
త్తంు గుడలు డ
తెరస్తలి
ాము కోళ్ళి
భాష్టకాలు
నలపూ ి స్లు
నలపూ ి స్లోి బంగారపు గుంు
గులము
దారపు బంతి

స్న్ని కలుితోయం :
పెళ్ళి కూత్తరు చేత "స్న్ని కలుి" ఎందుకు తొకిు సాురు?స్న్ని కలుి పత్తం ఒకటి
ల్లకపత్య రెండోది పన్న చెయయ దు, పెళ్ళి కూత్తర కాలికి మెట్టలు
ట అపుప డే పెటిసా
ట ు రు
వ్రుడి చెత, అల పెటిం
ట చ్ స్పుపది హోమం చుటుట వెయంచ్ ,వ్రుు వ్ధువు
మెడలో నల ి పూస్లు కడతాు,ఒకరకొకరు, స్న్ని కలుి పత్తం ల కలిసి ఉందాలన్న
దీన్న స్ంకేతం.రుబ్బా రొలు పెదగా
ద ఉంటుంది, ఇంకా శవ్ స్ా రూపం , దాన్ని మోసుకు
ర్వవ్ట్ం కషంట కనుక స్న్ని కలుి మీద చెయంచరు మనవాళ్ళి . ఇది కూడా ఒక సాక్షం
గా తీసుకుంటారు, అగి న్న తీసుకుని టుట.

పెళ్ళ ిలో వ్రుు వ్ధువు నుముకి ఒక తాు కడతాు, అల నుముకి తాు


కట్డా
ట న్ని యోస్త్కధారణ
ు అంటారు. యోస్త్కం
ు అంటే ధరా లతో వేసిన త్తాు. ఇది ఒక
రకంగా నుము బగంచడం/దీక్ష తీసుకోవ్డం లంటిది. మంచ్ మనసుి ను, మంచ్
స్ంతతిన్న, సౌభాగాయ న్ని కలిగ ఉండి స్హధరమ చారణివై స్తాు రయ ములు చేయడాన్నకి
సిదము
ద కముమ . ఈ జీవిత యజమ ఞ నే పన్నకి నుము కటుటము అన్న

అగా స్కక్షిగా పెళ్ళి చ్చసుకోవడిం


ఆడపల ి పుట్గా
ట నే ఆమె పోషణ భాదయ త (సోమున్నది)చంత్దున్నది. కొన్ని స్ంవ్తి ర్వలు
ఆమె పోషణ చంత్దుు స్థా కరంచ్ ఆమెకు ఆకర షన్నయతను అందిసాుడంట్. తరువాత
గంధరుా ు పోషణ భాధయ త స్థా కరంచ్ ఆమెకు లవ్ణాయ న్ని స్మకూరుసాుడట్. ఆ
తరువాత అగి కొన్ని స్ంవ్తి ర్వలు పోష్టంచ్ కామగుణాన్ని పెంపందిసాుడంట్. ఈ
విధంగా పరపకా మయన కనయ గా మారన తరువాత ఆమెను "వ్రుు" స్థా కరసాుు
అన్న శాస్త్సాులు చెాప య. ఈ విధంగా చంత్దుు సాక్షిగా గంధరుా ు, గంధరుా ు
సాక్షిగా అగి , అగి సాక్షిగా "వ్రుు" స్థా కరసాుు కాబటిట "అగి సాక్షిగా పెళ్ళి
చేసుకోవ్డం" అంటారు.

సతా న్యర్యయణ ప్వతిం


కంకణి విమోచనం

గర్వా ధానం : గర్వా ధానం అనగా స్త్స్థ ు గరా మును పురుషున్నకి దానం చేయుట్. అంటే
పురుషుు తన వీరయ కణ వితునాలు నాటుట్కు స్త్స్థ ు తన మటిట వ్ంటి గరా మును దానం
చేయుట్.గర్వా ధానాన్ని ోభనం అన్న కూడా అంటారు.గర్వా ధానం స్త్స్థ ు యొకు
పుటిం
ట ట్ 3 ర్వత్త్తలు, మెటిన్న
ట ంట్ 3 ర్వత్త్తలు ఉంును. ఈ కారయ ంలో భార్వయ భరలు

శారీకంగా కలుసాురు.గర్వా ధానం వ్లన స్ంతానం కలుగుత్తంది. వివాహం తరువాత
నవ్దంపత్తలు శారీరకంగా ఒకట్యేయ మొద్టి
ర్యప్ి జరప్ప స్ంభోగం, ోభనం అంటారు. ఇది నూతన జంట్కు చాల
మధురమైనది. ఆ ర్వత్తిన్న ోభనర్వత్తి అంటారు.

వివాహ వా వసథ - చిరింజీవ


ాశాచ తయ స్మాాలకు భిని ంగా మన సామాజిక వ్య వ్స్లో
ీ మన్నష్ట దశను, దిశను
చెపప డాన్నకి మన్నష్ట జీవితాన్ని కేవ్లం రెంు దశలుగానే చెపప డం రవాజు. వివాహాన్నకి
ముందు వివాహాన్నకి తర్వా త అనేవే ఆ రెంు దశలు. నవ్తరం యువ్త
నేతృతా ంలో ముందుకు దూసుకెళ్ళు ని త్పసుుత భారతం ‘వివాహాయ విదయ నాశాయ
ోభనాయ స్రా నాశాయ’ అనే న్నరే హత్తక స్ంత్పదాయక భావ్ాలన్ని బదలు

చేసుుని ది. అందుకే భారతీయ స్మాజం - భారతీయ వివాహ వ్య వ్స్లు
ీ చ్రంజీవిగా
ఉంటాయ.

You might also like