You are on page 1of 6

1

పాశుపత మంతర పరయోగము


శివ ఆరాధనలలో అత్యంత్ క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుప్త్ మంత్రము. ప్ూర్వ క్ాలములో అర్జునునిక్ల
ు ని దావరా ఈ పాశుప్త్ మంత్ర విధానము బోధించబడినది. అర్జ
కృష్ణ ు నుడు దీని ద్వారా శత ింజయమైన పాశుపతాస్త్రానిి
పింద్వడు.

పాశుప్త్ము ర్జద్ర సంప్ుటి దావరా చేయవలయును. ర్జద్రమునంద్లి 169 మంత్రములతో మనకు క్ావలసిన
మంత్రమును సంప్ుటీకరంచి శివునిక్ల అభిషేకం చేయాలి. ఉదాహర్ణకు ఆరోగ్ాయనిి, ఆయుర్వృదిిని ఇచేే అమృత్
పాశుప్త్మును చేసు ునిప్ుుడు ముంద్ుగ్ా పాశుప్త్ మంత్రమును చెపాులి.

ఓం హ ం ఓం జం ఓం సః ఓం భ ః ఓం భువః ఓం సవః

ఓం త్రంబకం యజామహే సుగంధం పుష్టి వర్ధనం ।


ఉర్ావర్ుకమివ బంధనానమృత్యోర్ుమక్షీయమామృత్ాత్ ।।

ఓం సవః ఓం భువః ఓం భ ః ఓం సః ఓం జం ఓం హ ం ఓం స్ావహా।

ఇది సంప్ుటి చేయవలసిన మంత్రం.

ఈ మంత్రం చెపాుక ర్జద్రం లోని ఒక మంత్రం చెపాులి.


ఆ త్రావత్ మళ్లి త్్రంబకం చెపాులి.
ఆ త్రావత్ మళ్లి త్్రంబకం చెప్ిు ర్జద్రంలోని త్రావతి మంతారనిి చెపాులి.

ఇలా 169 ర్జద్ర మంత్రములను సంప్ుటీకరసేు అది ఒక పాశుప్త్ం అవుత్ణంది. ఇది గుర్జముఖత్ః నేర్జేక్ొని, మంచి
అనుభవజ్ఞులతో చేయంచుక్ొనిచో మంచి ఫలిత్ములను ఇసుుంది.

ఈ పాశుప్త్ మంత్రములు ప్రధానముగ్ా 14 ర్కములు.


1. మహా పాశుప్త్ము 8. కనాయ పాశుప్త్ము
2. మహాపాశుప్తాసు ర మంత్రము 9. వర్పాశుప్త్ము
3. తిరశూల పాశుప్త్ము 10. బుణ విమోచన పాశుప్త్ము
4. ఆఘోర్ పాశుప్త్ము 11. సంతాన పాశుప్త్ము
5. నవగరహ పాశుప్త్ము 12. ఇందారక్షీ పాశుప్త్ము
6. క్ౌబేర్ పాశుప్త్ము 13. వర్ష పాశుప్త్ము
7. మనుయ పాశుప్త్ము 14. అమృత్ పాశుప్త్ము

2
విధానము:

1. మహాపాశుపతము: Maha Pashupatam (For removing hurdles)


మంతరము: నమశ్శంభవేచ మయోభవేచ నమశ్శంకర్ాయచ మయసకర్ాయచ నమశ్శశవాయచ శ్శవతర్ాయచ।।

ఈ మంత్రమును 169 ర్జద్రమంత్రములతో సంప్ుటీకరంచి శివునిక్ల అభిషేక్లంచాలి.

అభిషేక ద్రవయములు: ప్ంచామృత్ములు మరయు ఇత్ర్ అభిషేక ద్రవయములు.

ఫలము: ఈ మహా పాశుప్త్ మంత్ర రాజముతో సమానమగు మంత్రము ములోికములలో ఎకకడను లేద్ు. దీని వలన
రాజయయధిక్ార్ము ఎటిట క్ార్యమైననూ శీఘ్రముగ్ా అగుటకు ఈ మంత్రమును చేయంచవలయును.

2. మహాపాశుపత్ాస్ ర మంతరము: Maha Pashupata Astra Mantra (To fulfil wishes)


మంతరము: కారం క్ంర క్రం ఘ్రం క ఎ ఇ ల హ్ర ం నమశ్శంభవేచ మయోభవేచ నమశ్శంకర్ాయచ మయసకర్ాయచ
నమశ్శశవాయచ శ్శవతర్ాయచ।।

ఈ మంత్రమును 169 ర్జద్రమంత్రములతో సంప్ుటీకరంచి శివునిక్ల అభిషేక్లంచాలి.

అభిషేక ద్రవయములు: ప్ంచామృత్ములు మరయు ఇత్ర్ అభిషేక ద్రవయములు.

ఫలము: సర్వ క్ార్య సిది , వాంఛితార్థ ఫలదాయని.

3. త్రరశూల పాశుపతము: Trishula Pashupatam (For health problems and protections from enemies’)
దీని విధానము మిగతా పాశుప్త్ములకంటే భినింగ్ా ఉంట ంది. దీనిలో మొద్ట నమకమును, త్ర్జవాత్
ప్ుర్జష్సూకు మును త్ద్నంత్ర్ము చమకమును ప్ఠంచిన యెడల ఈ పాశుప్త్ విధానము ప్ూరు అగును. ఇది
అప్మృత్ణయహర్ము.

4. అఘోర్ పాశుపతము: Aghora Pashupatam (For serious health problems)


మంత్రము: ంం అఘోరభ్యయ2ధఘోరభ్యయ ఘోర్ఘోర్త్రభభయః। సరభవభయ ససర్వ శరభవ్యయ నమసేు అసుు ర్జద్రర్ూప్ేభయః।।

ఈ మంత్రమును ర్జద్రముతో సంప్ుటము చేసి శివుణణు అభిషేక్లంచినచో ఈ మంత్రసిది అగును.

అభిషేక ద్రవయములు: దీనిక్ల ప్ంచామృత్ అభిషేకముతో పాట అష్ట ప్ుష్ుప్ూజ, క్షీరాని నివేద్నము
చేయవలసియుండును.

ఫలము: అప్మృత్ణయహర్ం.

3
5. నవగరహ పాశుపతము: Navagraha Pashupatam (For Doshas in Brith chart caused by planets)
మంతరము: ఓం క్లం శ్రం ఐం హ్ర ం గ్లం ర్ం హ ం ఫట్

విధానము: ప్ైన ఇచిేన మంత్రముతో ర్జద్ర సంప్ుటి గ్ావించి శివుణణు అభిషేక్లంచాలి.

అభిషేక ద్రవయము: ప్ంచామృత్ములు, బిలవప్త్రములు, అష్ట ప్ుష్ములు, క్షీరానిము ఈ అభిషేకమునకు


క్ావలసియుండును.

ఫలము: నవగరహ ప్ీడా ప్రహార్ము. జయత్కంలోని గరహదో ష్ నివృతిు క్ల, గ్ోచార్ గరహదో ష్ నివృతిు క్ల ఈ పాశుప్త్ మంత్రము
అత్యంత్ ఫలదాయ.

6. క్బేర్ పాశుపతము: Koubera Pashupatam (For Financial growth)


మంతరము: ర్ాజాధర్ాజాయ పరసహో స్ాహినే ।
నమో వయం వై శరవణాయ కుర్మహే।
సమే క్ామానాకమ క్ామాయ మహయ।్
క్ామేశవరో వైశవ
ర ణో ద్దాత్ణ।
కుబేరాయ వైశవ
ర ణాయ మహారాజయయ నమః।

ఈ ప్ై మంత్రముతో 169 ర్జద్రమంత్రములను సంప్ుటము చేసిన యెడల క్ౌబేర్ పాశుప్త్మనబడును.

ద్రవయము: ఆవునయయ తో అభిషేకము, బిలవప్త్ర ప్ూజ, మౌద్గ ద్న నివేద్న

ఫలము: ఐశవరాయభివృదిి. ఆరథక లాభములు.

7. మనుో పాశుపతము: Manyu Pashupatam (For protections from enemies)


మంతరము: సంపృష్ిం ధనముభయం సమాకృతమసమభోం దత్ా్ం వర్ుణశ్చమనుోః।
భియం ద్ధానా హృద్యేష్ణ శత్రవః ప్రాజితాసో అప్నిలయం ।।

ప్ై మంత్రముతో 169 ర్జద్రమంత్రములను సంప్ుటము చేసిన యెడల అది మనుయపాశుప్త్మనబడును.

ద్రవయము: ఖర్ూ
ు ర్ ఫల ర్సాభిషేకము, జమిమ ప్తిర ప్ూజ, మాష్చకర నివేద్న.

ఫలము: ఈ పాశుప్త్ము వలన శత్ృబాధానివార్ణమగును.

8. కనాో పాశుపతము: Kanya Pashupatam (For unmarried boys)


మంతరము: ఓం పావీ ర్వీ కనాో చిత్ారయుససర్సవతీ వీర్పతీీధయంధాత్ ।
జానాభిర్చిచదరగ్ ంం శ్ర్ణగ్ ంం సజోషా దుర్ాద్ రం గృణత్ే శ్ర్మయగ్ ంం సత్ ।।
4
ఈ మంత్రమును 169 ర్జద్రమంత్రమంత్రములచే సంప్ుటిత్ము చేసిన యెడల కనాయపాశుప్త్మనబడును.

అభిషేక ద్రవయము: ప్ంచదార్ (మత్ు గ్ా పొ డిచేయాలి) అభిషేకము క్ొర్కు, కర్వీర్ ప్ుష్ుములు ప్ూజ క్ొర్కు, చక్కకర్
పొ ంగలి నివేద్న క్ొర్కు.

ఫలము: ఈ మంత్రము వలన ఇష్ట కనాయపారప్ిు , వివాహము క్ాని ప్ుర్జష్ణలకు త ంద్ర్గ్ా వివాహం అవటం ఫలములుగ్ా
చెప్ుబడాాయ.

9. వర్ పాశుపతము: Vara pashupatam (For Unmarried girls)


మంతరము: ఓం క్లం నభగ భగవత్ే గంధర్వర్ాజ విాావవస్మ మమాభిలష్టతం వర్క్షప్రపరం పరయచస్ స్ావహా।।

ఈ మంత్రముతో 169 ర్జద్రమంత్రములను సంప్ుటిత్ం చేసిన యెడల అది వర్ పాశుప్త్ం అగును.

అభిషేక ద్రవయము: ప్ంచదార్ (మత్ు గ్ా పొ డిచేయాలి) అభిషేకము క్ొర్కు , కర్వీర్ ప్ుష్ుములు ప్ూజ క్ొర్కు, చక్కకర్
పొ ంగలి నివేద్న క్ొర్కు.

ఫలము: ఈ పాశుప్త్ం వలన ఇష్ట వర్ పారప్ిు , వివాహం క్ాని కనయలకు శీఘ్రముగ్ా వివాహం అవటం ఫలములుగ్ా
చెప్ుబడాాయ.

10. బుణ విభగచన పాశుపతం : Rina Vimochana Pashupatam (For Finacial problems and coming out
from debts)
మంతరము: ఆనృణా అస్టమనీనృణాః పర్స్టమగ్్ న్ ృతీయే లోకే అనృణాస్ాోమా। యే దేవయానా ఉత పటతృయాణా సర్ావంపథో
అనీణా ఆక్షప్రయేమ।।

ఈ మంత్రముతో 169 ర్జద్ర మంత్రములను సంప్ుటిత్ము చేసిన యెడల అది బ??్ు్ుణ విమోచక పాశుప్త్మగును.

అభిషేక ద్రవయములు: అభిషేకము క్ొర్కు చెఱకు ర్సం, ప్ూజ క్ొర్కు వాకుడు ప్ువువలతో ప్ూజ, ఆవునేయ నైవేద్యం
క్ొర్కు.

ఫలిత్ం : బుణ బాధనుంచి విముక్లు

11. సంత్ాన పాశుపతము : Santana Pashupatam (For Child birth)


మంతరము: ఓం కాణాాత్ాకణాాత్రర్ోహంతీ పర్ుష్ః పర్ుష్ః పర్ీ। ఏవానో దూర్ేవ పరతను సహస్రరణ శ్త్ేనచ।।

ఈ మంత్రముతో 169 ర్జద్ర మంత్రములను సంప్ుటిత్ము చేసిన యెడల అది బ??్ు్ుణ విమోచక పాశుప్త్మగును.

అభిషేక ద్రవయములు: ప్ంచామృత్ములు, ద్ూరావలు(గరక) -అభిషేకం క్ొర్కు, బిలవ ప్త్రములు, అష్ట ప్త్రములు-
అభిషేకము క్ొర్కు, అప్ూప్ములు(అప్ుడములు), క్షీరానిము నైవేద్యము క్ొర్కు.
5
ఫలము: సంతాన పారప్ిు .

12. ఇందారక్షీ పాశుపతము: Indrakshi Pashupatam (For Health problems)


మంతరము: భస్ామయుధాయ విదమహే। ర్క్ నేత్రాయ ధీమహ్। తనోీ జవర్ః పరచ ోదయాత్ ।

ఈ మంత్రముతో 169 ర్జద్ర మంత్రములను సంప్ుటిత్ము చేసిన యెడల అది ఇందారక్షీ పాశుప్త్మగును.

అభిషేక ద్రవయములు: భసమము ( భసో మద్కముతో అభిషేకము చేయాలి.) అష్ట ప్ుష్ుములు, బిలవ ప్త్రములు ప్ూజ
క్ొర్కు, మాష్ చకరము నివేద్న క్ొర్కు.

ఫలిత్ము: నిర్ంత్ర్ము అనారోగయములు, జవర్ములతో బాధ ప్డువార్జ ఈ పాశుప్త్ము చేసినచో అనిి ర్క్ాల
అనారోగయముల నుంచి ద్ూర్మవుతార్ని ఫలిత్ము చెప్ుబడా ది.

13. వర్్ పాశుపతము: Varsha Pashupatam (For Rains)


మంతరము: నభగ ర్ుదేరభ్యో యే దవియేషాం వర్్ మిష్వస్ర్ భ్యో దశ్ పారచీర్ద శ్ దక్షప్రణా దశ్ పరతీచిర్ద ాోదీచిర్ద ాోర్ాధాస్ర్ భ్యో నమస్ర్ నో
మృడయంతు త్ేయం దవాోమయశ్చవో దేవష్టితం వో జంభ్ే దధామి.

ఈ మంత్రముతో 169 ర్జద్ర మంత్రములను సంప్ుటిత్ము చేసిన యెడల అది వర్ష పాశుప్త్మగును.

అభిషేక ద్రవయములు: ప్ంచామృత్ములు, నారక్భళములు అభిషేకము క్ొర్కు, బిలవప్త్రములు అర్ేన క్ొర్కు, క్షీరానిము
నివేద్న క్ొర్కు

ఫలము: ఇది లోక కళ్యయణార్థము చేయబడే పాశుప్త్ము. సక్ాల వర్ష పారప్ిు , కర్జవు క్ాటకముల నివార్ణ దీని
ఫలములు.

14. అమృత పాశుపతము: Amruta Pashupatam (For Longevity and overall growth.)
మంతరము:ఓం హ ం ఓం జం ఓం సః ఓం భ ః ఓం భువః ఓం సవః

ఓం త్రంబకం యజామహే సుగంధం పుష్టి వర్ధ నం ।


ఉర్ావర్ుక మివ బంధనానమృత్యోర్ుమక్షీయమామృత్ాత్ ।।

ఓం సవః ఓం భువః ఓం భ ః ఓం సః ఓం జం ఓం హ ం ఓం స్ావహా।

ఈ మంత్రముతో 169 ర్జద్ర మంత్రములను సంప్ుటిత్ము చేసిన యెడల అది అమృత్ పాశుప్త్మగును.

అభిషేక ద్రవయము: అభిషేకము క్ొర్కు ప్ంచామృత్ములు, ప్ూజ క్ొర్కు బిలవ ప్త్రములు.

ఫలము: ఈ పాశుప్త్ము అనిింటిలోక్ల ముఖయమైనది. ఇది అప్మృత్ణయ హర్ము. సకల ఐశవర్య ప్రద్ము.
6

You might also like