You are on page 1of 13

ఆచారాలు, పద్తు ధ లు, అభిప్రాయాల వల ల సమాజంలోనే కాకండా

ఇంట్లల కూడా స్త్ర,ీ పురుష సంబంధాలలో అసమానతలు ఏర్ప డి


మహిళలు గృహ హింస బారిన పడుతున్నా రు. మహిళలక
కటంబాలోల హింసక నిరోద్క చట్ం ట 2005ను అమలులోకి
తెచ్చ ంది. ఈ చట్ం ట కటంబ హింస నుంచ్ మహిళలక ర్క్షణ
కల్పప స్ీంది. కటంబాలోల జరిగే హింసను నేరుగా గురించ్న ీ సివిల్
చట్ం ట ఇది. ఈ చట్ం ట ద్వా రా కేవలం భార్య లను మాప్రతమే కాకండా
కటంబంలో వివిధ స్థానాన్నలోల ఉనా మహిళలక కూతురుగా,
చెల్పగాల , అకక గా, వదినగా, మర్ద్లుగా, అతగా ీ , కోడలుగా,
మనవరాల్పగా ఉనా మహిలలు, బాల్పకలు ఇంస్థట్లలని మగవారిచే
హింసక గురైనపుప డు ఈ చట్ం ట ద్వా రా సహాయం పంద్వచ్చచ ను.
నేర్ం చేసిన వారిని ద్ండించడం కాకండా బాధిత మహిళలక
ఉపశమనం కల్పప ంచే దిశగా చట్ం ట రూపందించబడింది. దీని
ద్వా ద్వ ఎలంటి సహాయాలు పంద్వచ్చచ తెలుస్కనే వివరాలు
అంతరాాతీయ దినోతస వం సంద్ర్భ ంగా నవతెలంగాణ
అందిస్ీనా కథనం...
హింసల్లో రకాలు
నేటి పురుషాధికయ సమాజంలో అనేక కటంబాలోల మహిళలు వివిధ
ర్కాల హింసను ఎదుర్క ంటన్నా రు. శరీరానికి నొప్పప ని
కల్పగంచడం, గాయం చేయడం, ప్రాణాలక హాని కల్పగంచడం,
కొట్డట ం, తిట్డట ం, నెట్డ ట ం లంటి శరీరానికి, మనస్స క హానీ
కల్పగంచే చర్య లు శారీర్క హింస కింద్క వాీయి. ఇంకా
మహిళలతో బలవంతంగా సంభోగానికి ప్రపయతిా ంచడం, ఇషం ట
లేకండా లంగక సంబంధానికి బలవంతం పెట్డ ట ం, ఆమె
గౌర్వానికి భంగం కల్పగంచే లంగక చర్య లు లంగక హింస కింద్క
వాీయి. మహి ళల పట్ల అవమానకర్ంగా మాట్లలడట్ం, హేళన
చేయడం సంతానం కలుగలేద్ని నిందించడం, మగప్పల ల వారిని
కనలేద్ని వేధించడం, ఇంకా మనస్స ను నొప్పప స్తీ క్షోభక
గురిచేయడం మానసిక హింస కోవలోకి వాీయి. మహిళక కటంబ
నిర్ా హణక అవసర్మైన డబ్బు ను ఇవా కపోవడం, చట్ప ట ర్ంగా
హకక గా పందిన వాటిపై హకక లేకండా చేయడం లంటి
చర్య లు ఆరి నాక హింస కింద్క వాీయి.
సహాయిం పిందడిం ఎలా

కటంబాలోల గృహహింసక గుర్వుతునా మహిళలు, ర్క్షణ


అధికారులు, సరీా స్ ప్రపవైడరుల, కౌనిస లరుల, పోలీస్లు,
మెజిస్త్రట్ట ల ద్వా రా తగు సహాయం పంద్వచ్చచ . ఏదైన్న ఒక ఇంట్లల
మహిళ కటంబ హింసక గుర్వుతునా టల లేద్వ హింస జరిగే
ప్రపమాద్ం ఉనా టల బాధితురాల్ప నుంచ్ గానీ, రాతపూర్ా కంగా గానీ,
అందినపుప డు బాధితురాల్పకి అవసర్మైన న్నయ య సహాయానిా
ఉచ్తంగా అందిాీరు. కటంబ హింస సంఘ న్నయ య సహాయానిా
ఉచ్తంగా అందిాీరు. కటంబ హింస సంఘట్న సమాచార్ం
అందిన తక్షణం జిలల ర్క్షణాధికారి కటంబ హింస సంఘట్న
రిపోర్ట టను తయారు చేసి న్నయ యమూరికిీ అంద్జేాీరు. బాధితురాలు
ఆప్రశయం కోరితే ఆమెక, ఆమె ప్పలల ల క ప్రపభుతా గురింపుీ పందిన
షెలర్ట ట హంలో ఆప్రశయం కల్పప ాీరు.
మహిళా పోలీస్ ర ట న ల ద్వా రా.. కటంబాలోల హింస క గుర్వుతునా
స్థ ష
మహిళల హింస భారి నుండి ర్క్షణ పందందుక జిలలలోల వర్ంగల్
అర్ు న్ పరిధిలో ఉనా మహిళలు ఆప్రశయించేందుక అర్ు న్
మహిళా పోలీస్ ర స్థ షట న్, వర్ంగల్ రూర్ల్ పరిధిలోని మహిళల కోసం
వర్ంగల్ రూర్ల్ మహిళా పోలీస్ స్థరష ట న్ అందుబాటలో ఉన్నా యి.
మహిళా పోలీస్ స్థరష ట న్లో కూడా మహిళలను హింసి ంంచే
పురుషులను ద్ండించడమే పనిగా పెటటకోకండా పోలీస్లు
కౌనిస ల్పంగ్ ద్వా రా కటంబాలోల సఖ్య త చేకూర్చ ందుక
ప్రపయతిా స్ీన్నా రు. ఇంకా వర్ంగల్ అర్ు న్ మహిళా పోలీస్

స్థ షట న్క అనుబంధంగా మహిళా సహాయక కేంప్రద్ం పనిచేస్ీంది.
ప్రగామీణ ప్రాంతాలోలని మహిళలక హింస నుంచ్ విముస్థకి ీ
కల్పగంచేందుక మహబూబాబాద్ డీఎరప కారాయ లయానికి
అనుబంధంగా మరో మహిళా సహాయక కేంప్రద్ం అందుబాటలో
ఉంది. ఇంకా అర్ు న్ పరిధిలో మరో న్నలుగు మహిళా పోలీస్స్థరష ట నుల
ఏరాప ట కానున్నా యి.
కౌన్సి లింగ్ ద్వా రా సఖ్య త
కేవలం శిక్షంచడమే కాకండా బాధితురా ళ లక ఉపశమనం
కస్థల్పం
ిం చేందుక భారాయ భర్లకీ పలుమారుల కౌనిస ల్పంగ్
నిర్ా హించేందుక లీగల్ కౌనిస లర్ట, ామాజిక కౌనిస లరుల
పనిచేస్ీన్నా రు. జిలలలో 2007 సంవతస ర్ం నుండి గృహహింస
నిరోధక సెల్ జిలల మహిళా శిశుసంక్షేమ ప్రాజెకట డైరెక టర్ట
కారాయ లయంలో పనిచేస్ీంది. జిలలలో గృహహింస నిరోధక సెల్
ప్రార్ంభించ్న న్నటి నుండి ఇంతవర్క స్మారు 1500 మంది
బాధితులు సెల్ను ఆప్రశయించారు. అందులో స్మారు 1000 మంది
కేస్లను కౌనిస ల్పంగ్ ద్వా రా పరిషక రించారు. మరో స్మారు 500ల
కేస్లు న్నయ యానానం వర్క వెళాలయి. బాధితురా ళ లక ఉచ్త
న్నయ య సహాయం అంద్డం ద్వా రా 120 కేస్లు కోరుటలో కాంప్రపమైజ్
అయాయ యి. మరో 50 కేస్లోల బాధిత మహిళలక షెలర్ట ట హంలలో
ఆప్రశయం కల్పప ంచ్ తాతాక ల్పక ఆరి నాక సహాయం అందించ్నటలగా
అధికారులు తెల్పయజేస్ీన్నా రు. మిగతా కేస్లు ఇంకా విచార్ణలో
ఉన్నా యి.

ఓ దశ మహిళ సి నా గతుల్పా చూసిఆదశ పరిసితి


స్థ తి నా ని చెపప వచ్చచ
అన్నా రు భార్త ప్రపథమ ప్రపధాని జవహర్టలల్ నెప్రూ. నిజమే.. ఒక
దశానికి చెందిన మహిళలుఆ దశ న్నగరికతక ప్రపతిబంబాలు.
న్నగరికత ఆర్ంభం నుంచ్ మహిళలక ఎంతో
గురింపుప్ర
ీ ాధానయ త ఉండేది. ప్రాచీన భార్తంలోని మహిళలు
అనిా కోణాలోలనూ పురుషులతో సమాన స్థానాయిని పందవారు.
సా యంవర్ం ద్వా రా తన భర్ను ీ ఎంప్పక చేస్కనే రా చఛ కూడా
ఆన్నటి మహిళలు పంద్వరు. తద్నంతర్కాలం సమాజంలో స్త్రల ీ
స్థానాయి తగుింతూ వచ్చ ంది. మధయ ప్రాచీన కాలంన్నటికి వారి
స్థసితి
నా గతులోల గణనీయమైన తేడాలొచాచ యి. అపుప డే స్త్రల ీ
జీవితంలో చీకటి కోణం మొద్లంది. నేటి సమాజంలో స్త్రలు ీ
ప్రపతినితయ ం ఏదోఒక రూపంలో హింసక గుర్వుతున్నా రు. గృహ
హింసలుఅతాయ చారాలులంగక వేధింపులు
ఎకక వవుతున్నా యి. మహిళలపై హింస తగాింలంటే మొద్ట్గా
ఇంటి నుంచే మారుప ప్రార్ంభంకావాలని ఆమెా ర ట సంస నా
స్తచ్స్ీనా ది. మహిళలక సమాన హకక లుశాంతిరా చఛ
లభించేల సమర్ నావంతంగా కార్య ప్రకమాలు నిర్ా హించాలని
ప్రపజలను కోరుతునా ది. మహిళలపై హింసను నివారించడం
సమష్ట ట బాధయ తగా భావించాలని విజప్ప
ఞ ీ చేస్ీనా ది.

గృహహింసలో రాజీలు[మారుచ ]

ఉగాండాలో గృహ హింస వయ తిర్కంగా ప్రపచార్ం


పరువు, ప్రపతిషఠ కోసం, భవిషయ తుీలో అండద్ండ ఉండద్నే
ఉదశ ే ంతో బయట్క రాలేక ఇళ లలోనే అతివలంతోమంది
మగ ింపోతున్నా రు. కేస్లు తా ర్గా పరిషాక ర్ం కాక, మరోవైపు
వేధింపులక ాలప డిన వారి వైపు నుంచ్ ఇతర్ప్రతా సమసయ లతో
మహిళలు ఇబు ందులు పడుతున్నా రు. బాధితురాల్ప నుంచ్
ఫిరాయ దు అందిన తరాా త ఆరోపణలక గురైన వారికి సమనుల జారీ
చేయడం, వారి వాంగ్మూ లం తీస్కొని కేస్ నమోదు చేరందుక
వారు స్థానానికంగా ఉండకపోవట్ం, కోరుటలో కేస్ ద్వఖ్లు చేసిన
తరాా త కూడా విచార్ణక వచేచ సరికి వార్ంలో ఒక రోజు మాప్రతమే
గృహ హింస కేస్లు విచారిస్ీనా ందువల ల జాపయ ం జరుగుతోంది.
కౌనెస ల్పంగ్ నిర్ా హించాక కొనిా కేస్లోల రాజీ
కదురుచ కొంటన్నా రు. కొంత మంది వార్ంతట్ వార్ ఫిరాయ దులు
వెనకిక తీస్కొంటన్నా రు. కొంతమంది బాధిత మహిళలక
మధయ ంతర్ భృతి చెల్పం ల చాలని కోరుటలు ఉతరు ీ ా లు జారీ
చేస్ీన్నా యి.చ్ట్చ్ ట వర్క గాని చట్పట ర్మైన చర్య లు
తీస్కనేందుక వీలులేదు. కనీసం పోలీస్ కేస్ నమోదు
చేరందుక కూడా సవాలక్ష ఆట్ంకాలు ఉన్నా యి.ఈలోగా
ఫిరాయ దు చేరవారికి ఆప్రశయం కర్వవుతూ న్నన్న అవసల నా క
గురికావాల్పస వస్ీంది. చ్వర్క ఈ చట్లటనిా ఆప్రశయించట్మే
తపైప పోయింద్నా ంత పరిసితి నా , ఆలోచన
కల్పగస్ీంది..బాధితులక న్నయ యం జర్గట్ం, నిందితులక శిక్షలు
పడట్ం ఏదీ పూరిా ీ నా యిలో జర్గట్ంలేదు.ఫిరాయ దులక దిగన
మహిళలు తమంతట్ తామే ఏదోల సరుేక పోయేసితి నా
ఏర్ప డుతుంది. మహిళలు పడే మానసిక వేద్న, క్షోభ బయట్క
కానరాకండా మరుగున పడుతున్నా యి. ప్పలలు ల , కటంబం
పేరిట్ మహిళలోల ఉండే సహజ బలహీనతలను ఆసరాగా చేస్కని
కేస్లు రాజీదిశగా మారిపోతున్నా యి.ఒకారి రాజీ అని వచాచ క
మహిళల పరిసితి నా ద్వరుణంగా మారిపోతుంది. తిరిగ అధికారులను
ఆప్రశయించలేక మౌనంగా ఉండిపోతున్నా రు. కటంబ
వయ వహారాలన్నా క ఇటవంటి ఘట్నలు ాధార్ణమేనని
సరుేకపోయే పరిసితు నా లు ఏర్ప డుతున్నా యి. భార్య ను హింసించే
భర్,ీ కటంబంలోని మహిళలను కూడా గృహహింస నిరోధక
చట్ం ట కింద్ విచారించవచ్చచ . భర్ ీ అతని కటంబసభుయ లు
భార్య ను హింసిస్ీనా పుప డు ఆ కటంబ సభుయ లోల మహిళలు
కూడా ఉండే అవకాశం ఉంది కాబటి.ట . వారిని కూడా నిందితులుగా
చేరిచ విచారించాల్పస ంద.వేధింపులు జరిప్పంది మహిళలంటూ భర్,ీ
మామ తదితర్ పురుష కటంబసభుయ లు
తప్పప ంచ్చకంటన్నా రు.

రెండు హృద్యాలు, మూడుముళ్లల, ఏడడుగులు.. నూర్ళ లాట


భారాయ భర్ల ీ బంధానిా కల్పప్ప ఉంచ్చతాయి. న్నతిచరామి అంటూ
ప్రపమాణం చేసింది మొద్లు పెళ్ల లపుసకీ ంలోని చ్వరిపేజీ వర్క
నమూ క మే వివాహజీవితానిా నడిప్పస్ీంది. అందుకే భార్తీయ
కటంబ వయ వస నా ప్రపపంచ దశాలకే ఆద్ర్శ ం అయింది.
మారుతునా కాలంలో ఈ కటంబ వయ వస నా ఒడిదుడుకలను
ఎదుర్క ంట్లంది. కార్ణాలేవైన్న చాల ఇళ లలో చీటికీమాటికీ
గొడవలు ప్రపశాంతతను చెద్ర్గొడుతుంట్లయి. చ్వర్క అది
పోలీస్రష ట న్ మెటల ఎకేక వర్క వస్ీంది. ఈ నేపథయ ంలోనే
ప్రపభుతా ం గృహహింస నిరోధక చట్ం ట తెచ్చ ంది. ఇది అమలులో
విఫలమవుతోంది. చట్ం ట దురిా నియోగం కూడా అవుతోంద్నే
విమర్శ లున్నా యి. కొనిా చ్కక లను కూడా తెచ్చ పెడుతోంది. భర్ ీ
వేధింపులక ాలప డితే అతడి కటంబ సభుయ లకూ పోలీస్ కేస్
తపప డం లేదు.
మానవ తా ం కోలోప యి భార్య లను చ్ప్రతహింసలక గురిచేర భర్ల ీ
నుంచ్ ర్క్షణ కల్పప ంచాలనే ఉదశ ే ంతో కొనేా ళ ల కింద్ట్ గృహ
హింస నిరోధక చట్లటనిా తీస్కవచాచ రు. భార్య లను చీటికీమాటికీ
కొడుతూ వేధింపులక గురిచేర భర్లక ీ చట్ం
ట ద్వా రా గుణాఠం
చెాప లనేద దీని ముఖ్య ఉదశ ే ం. చట్ం ట వచ్చ న కొతలో ీ
మహిళలక ఇది ర్క్షణ కవచంల మారింది. సినీ తార్లు అమని,
ర్తి అగా హప్రతి, ర్ంభ తదితరులు గృహ హింస భాధితులే..
తమను అతిం ీ టి వారు వేధిస్ీన్నా ర్ంటూ పోలీస్ ర స్థ ష
ట న్స క
వెళ్ల లన వార్.. అయితే రానురాను అనేకమంది మహిళలు ఈ
చట్లటనిా దురిా నియోగం చేస్ీన్నా ర్నే విమర్శ లు ఉన్నా యి.
గతంలో భార్య భర్ల ీ మధయ చ్నా చ్నా మనసప ర్ ధలు వర ీ పెద్ే
మనుషులు పంచాయతీ చేసి కాపురాలు కూల్పపోకండా
కాాడేవారు. అనంతర్ం పోలీస్శాఖ్ కటంబ కలహాలను
పరిషక రించేందుక సా చఛ ంద్ రవకల ద్వా రా ఫ్యయ మిలీ
కౌనిస ల్పంగ్ సెంట్ర్టను ఏరాప ట చేసింది. మనసప ర్ ధలు, ఇతర్
గొడవలతో స్థరష ట న్లక వచేచ భారాయ భర్లక ీ రెండుమూడు వారాల
ాట ఫ్యయ మిలీ కౌనిస ల్పంగ్ నిర్ా హించ్ అపప టికీ వారి మధయ
సఖ్య త కద్ర్కపోతే అపుప డు గృహహింస చట్లటనిా అమలు
చేయాల్పస ఉంది. అంతే కాకండా ఫిరాయ దు అందిన వెంట్నే వారికి
ఫ్యయ మిలీ కౌనిస ల్పంగ్ చేయాల్పస న సెంట్స్థరుల మూత పడట్ంతో
కౌనిస ల్పంగ్ జర్గడం లేద్నే వాద్నలు వినవస్థస్ీన్నా యి..
అయితే కొంద్రు పోలీస్
అధికారులు ఇదమీ పటిం ట చ్చకోవడం లేద్ంటన్నా రు భార్య
బాధితులు. భార్య ఆవేశంలో వచ్చ ఫిరాయ దు చేయగానే భర్,ీ
అతమా ీ మలు, ఆడపడుచ్చ, మరుదులపై ఫిరాయ దులు నమోదు
చేసి ద్రాయ పుీ చేస్ీన్నా రు. న్నన్ బెయిల్ బ్బల్ చస్థట్ం
ట కావడంతో
వారిని అరెస్ ట చేసి జైలోల ఉంచ్చతున్నా రు.. విచార్ణలో వారిది తపుప
ఏమీ లేద్ని తేల్పన్న అపప టికే అ కటంబానికి జర్గాల్పస న నస్థషం ట
జరిగపోతునా ది.. అందుకే ఈ చస్థట్ం ట లో మారుప లు చేయాలని
భార్య బాధితుల సంఘం డిమాండ్ చేస్ీనా ది..
గృహహింస నిరోధక చట్ం ట ద్వా రా అన్నయ యంగా కేస్లోల ఇరుకక ని
అట భారాయ ప్పలల ల క.. ఇట తల్పద్ ల ంప్రడులు, అకాక తముూ ళళ క
దూర్మై మానసికంగా దెబు తినా అనేకమంది ద్వరుణాలక
తెగబడుతునా వైనం నితయ ం చూస్తీనే ఉన్నా ం. సంచలనం
కల్పగంచ్న పలు హతయ ల ఉద్ంతాలను పరిశీల్పర ీ ఇలంటి నిజాలే
బట్బ ట యలవుతున్నా యి. క్షణికావేశంలో తీస్కనే నిర్ ణయాల
ద్వా రా కొనిా కటంబాలు సర్ా న్నశనం అవుతున్నా యి.
భారాయ భర్ల ీ మధయ వచేచ వివాద్వలను సదుేమణచాల్పస ంది పోయి
కొంద్రు అధికారులు వారి సా లభం కోసం వాటిని పెంచ్ పెద్వి ే
చేస్తీ వారి కాపుర్ంలో నిపుప లు పోస్ీన్నా ర్నే ఆరోపణలు
ఉన్నా యి.
ఇక ఢిలీలోల పేరుగాంచ్న తీహార్ట జైలోల ‘ాస్-ననంద్ బాయ ర్క్’గా
అంద్రూ ప్పలుచ్చకనే అకక డి ఆరో నెంబర్ట బాయ ర్క్ ఎపుప డూ
ర్దీగా
ే నే ఉంటంది. అకక డ ఖైదీలంతా మహిళలే కావడం విశేషం.
వర్కట్ా వేధింపుల కేస్స్థలోల పోలీస్లు అరెస్ట చేసిన అతలు ీ ,
ఆడపడుచ్చలతో స్మారు 3000 మందితో ఆ ప్రాంగణం నితయ ం
కిట్కిట్లడుతుంది. ఇక 498ఎ కింద్ బెయిల్ వచేచ పరిసితి నా
లేనందున, విచార్ణ ద్శలో కేస్ను ఉపసంహరించ్చకనే వీలు
లేనందున ఖైదీలు నెలల తర్బడి జైలులో గడాల్పస ంద.
వర్కట్ా ం కేస్లోల సెక్షన్ 498ఎ బాగా దురిా నియోగం
అవుతునా టల ాక్షాతూీ స్ప్రరంకోరుట వాయ ఖ్యయ నించ్ంద్ంటే పరిసితి
నా
ఎల ఉందో ఊహించ్చకోవచ్చచ .

ఒకప్పు డు గృహ హింస బాధితురాలు.. ఇప్పు డు సీరియల్


ఆింట్రట్ెన్యయ ర్..!!

9th Apr 2016

నితయ ం భర్ ీ వేధింపులు..! గృహ హింస, బెదిరింపులు..!!

అది ఇలుల కాదు.. 900 రా క ర్ట ఫీట్ నర్కం..! ఒకోక ారి


చచ్చ పోవాలనిప్పంచేది..!!

కానీ ముతాయ లలంటి ఇద్రు


ే ప్పలలు
ల ..! వాళ ల ముఖ్యలు చూర ీ బాధ
ఇటేట ఎగరిపోయేది..!!

బతికి ాధించాలనా తపన రెటిం


ట పయేయ ది..!

అయిన్న, భర్ ీ పెటేట కషాటలను ఎంతకాలమని భరిస్ీంది..!?

అందుకే ఓ రోజు ధైర్య ంగా నిర్ ణయం తీస్కంది..!!

ఇద్రు
ే ప్పలల్ప
ల ా తీస్కొని భర్ ీ నుంచ్ దూర్ంగా వెళ్ల లపోయింది..!!

అపప టా ంచ్ ఆమె జీవితమే మారిపోయింది..!!

ఇపుప డామె వార్లో


ీ ల వయ కి..!!

ఆమె మరెవరో కాదు..!!

ప్రపముఖ్ ామాజిక కార్య కర్ ీ సిూ తా భార్తి..!

1995. సిూ తా భార్తికి కొత ీ జీవితం ప్రపాదించ్న సంవతస ర్ం. భర్ ీ


నుంచ్ విడిపోయాక ఇద్రు ే ప్పలలల ను పోష్టంచడానికి ఆమె
టూయ షస్థనుల చెపుీండేది. పుణెలోని కృషమూ ణ రి ీ ఫండేషన్ లో ఏడాది
ాట పనిచేసింది. తరాా త ఢిలీలో ల ని వసంత్ వాయ లీ స్తక లోల 1998
ద్వకా టీచర్ట గా. ఆ తరాా త ఆంప్రట్ప్రపెనూయ ర్ట అవతార్మెతిం ీ ది. బీన్
బాయ గ్స తయారు చేర నఫీస్ అనే కంపెనీలో కొన్నా ళ ల ాట
పనిచేసింది. అకక డే జీవితానికి అవసర్మయేయ బజినెస్ ాఠాలు
నేరుచ కంది.

సాక్షితో ట్రయాణిం..

గృహ హింసపై పోరాట్ం చేస్ీనా ాక్ష అనే ఎనీవో ా లో సిూ తాది


ప్రపముఖ్ ాప్రత అని చెాప ల్ప. స్త్ర ీ పురుష సమానతా ం, గృహ హింస
నిరోధం, స్త్ర ీ విద్య .. ఇల ఆమె చేయని పోరాట్ం లేదు. 2007 నుంచ్
2015 ద్వకా ాక్ష చైర్ూ న్ గా పనిచేశారు. పని స నా లోల మహిళలపై
స్థ ల
లంగక వేధింపుల నిరోధానికి ఒక ఉద్య మం నడిారు. ఆడమగ
సమానతా ం కోసం గళం విాప రు. కథలు, న్నట్కాల ద్వా రా
గృహహింస, ప్పలల ల పై అతాయ చార్ సంఘట్నలను వెలుగులోకి
తెచాచ రు. జైలోల ఖైదీలక ాఠాలు చెాప రు. ఎంతో మందిలో
పరివస్థర్న
ీ తెచాచ రు. ప్రపస్థస్ీతం కేకే బరాల ఫండేషన్, విస్ కోంప్,
రోట్రీ వర్స్థల్్ రస్ సా చఛ ంద్ సంసలో నా ల ఆమె రనియర్ట సభుయ రాలు.
సిూ తాభార్తి

నేను బాధితురాలన్స కాదు. ఒక సర్వా వర్ న్స! గృహ హింసను


ధైరయ ింగా ఎదుర్కు న్న తరాా తే నా జీవితాన్సకి ఒక అర థిం
రరమార థిం లభించింది. సాక్షి సా చ్ఛ ింద సింసథ ద్వా రా గృహ
హింసపై ఎన్నన పోరాటాలు చేశిం. ఎిందరో ఆడవాళ్కు ో కొతత
జీవితాలను ట్రసాదిించిం- స్మి తా భారతి

ముగ్గుర్క ట్రిండ్సి తో కలస్మ

సిూ తా భార్తి బాగా చదువుకన్నా విడ. ఇంగ లష్ ల్పట్ర్చర్ట లో పోస్ ట


ప్రగాడుయ యేట్! పుసకా ీ ల అనువాద్ం, న్నట్క ర్చన, థియేట్ర్ట వర్టక
షాప్స నిర్ా హించడం లంటి అనేక ఉదోయ గాలు చేశారు. 2005లో
ముగుింరు ప్రరండ్స తో కల్పసి హంప్రీ హార్ట ట రసివ
ట ల్ నిర్ా హించారు.
సమకాలీన జీవితాలు, వయ స్థకిగతీ సంబంధాల ఇతివృతం ీ తో
అందులో న్నట్కాలు ప్రపద్రిశ ంచారు. 2005, 2006, 2007లో
ఢిలీలోల ని ఇండియా హాయ బటేట్ సెంట్ర్ట లో మూడు థియేట్ర్ట
రసివ ట ల్స నిర్ా హించారు. దశ విదశీ విద్వయ సంసస్థలోనా ల
రవలందించారు. ద్శాబ ే కాలంలో 20కి పైగా న్నట్కాలు డైరెక్ ట
చేశారు. కొనిా సినిమాలకూ పనిచేశారు. న్నట్క ప్రపద్ర్శ న
ఎగ ాబషస్థనుల నిర్ా హించారు. కొనిా ఆడియో బ్బక్స డిజైన్ చేశారు.

కొతత వారికి ట్పోతాి హిం..

హంప్రీ హార్ట ట రసివట ల్ ద్వా రా ఎంతో మంది కొత ీ నటలు, డైరెకరు టస్థ ల,
న్నట్క ర్చయితలక లఫ్ ఇచాచ రు సిూ తా భార్తి. తన 20 ఏళ ల
అనుభవానిా ర్ంగరించ్ 2015 అకోబ ట ర్ట లో భార్తి ప్రకియేటివ్సస
సంసను నా ఏరాప ట చేశారు. దీని ద్వా రా నగర్ంలో జరిగే ఈవెంట్క ల
సంబంధించ్న సమాచారానిా ప్రపజలక అందిస్ీన్నా రు.
తా ర్లోనే అగన్ పకీ డాట్ కామ్ పేరుతో మరో కొత ీ వెబ్ సైట్ లంచ్
చేయబోతున్నా రు. ఈవెంట్స కోసం వెతికే వారికి, ఈవెంట్
మేనేజస్థర్ లక ఇదొక వేదికల పనిచేస్ీంది. ఇపప టివర్క సిూ త తన
సంసల నా నిా ంటినీ సంత డబ్బు తో ఏరాప ట చేసినవే. ఇపుప డామె
ఫండ్స కోసం చూస్ీన్నా రు.

యువతులకు స్మి త సిందేశిం..

ఎప్పు డూ నైరాశయ ింల్లకి వెళ్లోదుు. రట్టుదదలగా ఉిండిండి. చేసే


రన్సనే న్మ్ి ిండి. ఇింకేమీ రట్టటదింకోవవట్టదుు. ఈ ద్వరిల్ల కొన్సన
రాళ్లో ముళ్లో సహజిం. వాటన్స ధైరయ ింగా ద్వటేయిండి. ఇక
విజయిం మీదే!!
భర్ ీ వేధింపులు.. అతమా
ీ మల ఎతి ీ పడుపు మాట్లు.. న్నలుగు
గోడల మధయ నితయ ం నర్కం... ఇద గృహ హింస. ఇటవంటి
మహిళలక సంర్క్షణ కల్పప ంచడానికి కేంప్రద్ ప్రపభుతా ం
గృహహింస నిరోధక చట్లటనిా తీస్కొచ్చ నపప టికీచాల
తకక వ మంది మాప్రతమే ఉపయోగంచ్చకంటన్నా రు. ఈ
చట్ం ట పై అవగాహనను పెంచ్చకంటే వేధింపులను దూర్ం
చేస్కోవచ్చచ .

 భర తఅతతమామ్లుఆడరడుకోలే కాదు. ఉమ్ి డి
కుుింబింల్ల ఎవర్క వేధిించనా గృహహింస చ్రదిం
కిింద కేసు ెట్టదకోు .
 ఈ చ్రదిం ద్వా రా బాధిత మ్హళ్లకు
ఆరి థకఆధీన్న్ష్రి
ద హారిం వింట విష్యాల్లో
సింరక్షణ లభసుతింది. ఆ ఇింట్లోనే న్సవస్మించే హకుు
లభసుతింది.
 బాధిత మ్హళ్లు మ్ధ్య వర్కతల వసిం
వెతువు వాలి న్ అవసరిం లేదు. పోలీస్ట్టసేష్ ద న్ ో
కోట్టద తిరగాలి న్ రన్స లేదు. ఈ మ్హళ్లకు ఉచత
నాయ య సహాయిం అిందజేసాతర్క.
 ఈ చ్రదిం ద్వా రా బాధిత మ్హళ్లు ఆరి థక లబ్ధిన్స
పిందొకోు . వారికిపిలల ో పోష్ణకు అవసరమైన్
ఖ్ర్కు లను పిందే అవకాశిం ఉింుింది.
 పిలలుో భర త వదు ఉింటే వారిన్స తమ్ వదుకు
తెకోు కునే హకుు గృహహింస చ్రదిం ద్వా రా
లభసుతింది.
గృహ హింస నుించ మ్హళ్ల రక్షణ చ్రదిం (2005):
వర్కట్ా నిరోధం, మహిళలపై అమలవుతునా అతాయ చారాల నుంచ్ మహిళను ర్క్షంచడానికి
రూపందించబడి బహుళ ప్రపజాద్వర్ణ పందిన చట్ం ట గృహహింస నుంచ్ మహిళల ర్క్షణ చట్ం ట
2005. మహిళలపై కటంబంలో జరిగే శారీర్క హింసతోాట మానసిక, లంగక, భావోదా క
హింారూాలను హింసగా గురి ీంచ్న మొద్టి చట్ం ట గృహ హింసచట్ం ట . గృహ హింస ను
మానవహకక ల ఉ ం ల ల ఘనగా గు రి ీంచ్ తగన పరిషాక ర్ మా ిం లను అందిస్ీంది ఈ చట్ం
రా ట . భర్ ీ
ద్యాద్వక్షణాయ ల మీద్ ఆధార్పడి ఉండకండా ఒక హకక గా భర్ ీ నివసించే ఇంటిలోనే ా స్థ నా నం
ఇప్పప ంచే విపవా ల తూ కమైన చట్ం
ట గృహహింస చట్ం ట .
జముూ , కాశీూ ర్ట తపప దశమంతా ఈ చట్ం ట పరిధిలోకి వస్ీంది. ఇది ఒక సివిల్ చట్ం ట . నేర్ం చేసిన
వాళళ ను ద్ండించడం కాకండా బాధితులక (స్థరీలక) ఉపశమనం కల్పప ంచేదిశగా ఈ చట్ం ట
ఏర్ప డింది. తన కటంబానికి సంబంధించ్నవారు, తన కటంబంలోని మగవారు (భర్ ీ / బావ /
మరిది / అనా ద్ముూ లు / మామ/ కొడుక / అలులడు / తంప్రడి) జరిపే ఎటవంటి హింస
నుంచైన్న మహిళలక ర్క్షణ కల్పప ంచేందుక ఈ చట్ం ట ఏరాప ట చేయట్ం జరిగంది.
మహిళలక ఎకక డైతే ర్క్షణ కొర్వడిందో, తను ఎకక డైతే హింసక గుర్వుతుందో అకక డినుంచే
సహాయంతో పోరాట్ం ాగంచే హకక ఈ చట్ం ట కల్పప ంచ్ంది. అంటే స్త్రకిీ స్థానానబలం
కల్పప ంచ్ంది. ఇది గొపప వెస్లుబాట. ఇది ఒక సివిల్ చట్ం ట అయినపప టికీ పకడు ందీ అమలు
కోసం నేర్ న్నయ యవయ వసక నా అమలు బాధయ త పందుపరిచారు. వైవాహిక జీవితంలో అంటే
స్నిా తమైన బాంధవాయ నిా ద్ృష్టలో ట ఉంచ్చకొని పోలీస్ాప్రత పరిమితం చేస్తీ మెజిస్త్రట్ ట
కటంబ పెద్గా ే ఆ భర్ ీక / మగవారికి సంబంధించ్ జరిగన తపుప ను ఎతిీచూప్ప సరిదిదుేకోమని
స్తచ్ంచ్, భార్య ప్పలల్ప
ల ా తల్పని
ల / స్త్రని
ీ సరిగాిం చూస్కోమని ఆజాఞప్పంచ్ - అటిట ఉతీరుా లు
అమలుపర్చని పక్షంలో ర్క్షణ ఉతీరుా ల ధికాక రానిా మాప్రతం నేర్ంగా పరిగణించ్ - శిక్షంచే
అధికార్ం కల్పప ంచ్ంది. ఈ చట్ం ట ద్వా రా మహిళలు, ప్పలలు
ల (ఆడ, మగ మగవారైతే 18
సంవతస రాలలోపు) లబద్వ ధ రులు.

చేరటాదలి న్ చ్రయ లు:


సమాజింల్ల మార్కు : కేవలం చట్లటల సవర్ణ, కొతీ చట్లటల రూపకలప న ద్వా రా మహిళలపై
అతాయ చారాలను అరికట్వ ట చ్చచ అనే భావన సమంజసం కాదు. ఎనిా చట్లటలు వచ్చ న్న
సమాజంలో మారుప వరీనే మహిళలపై ద్వడులు ఆగుతాయి. చట్లటల ద్వా రా సమాజం మార్దు.
కానీ సమాజంలో అభుయ ద్య మారుప లు జర్గాలంటే చట్లటలు కావాల్ప. మహిళలక సంబంధించ్
ఇపప టికే అనేక చట్లటలు వచాచ యి. వర్కట్ా నిషేధిత చట్ం ట వచ్చ న్న అది అమలుక
నోచ్చకోలేదు. ఇల అనేక చట్లటలు వచ్చ న్న వాటి అమలు జర్గడం లేదు. చట్లటలు రావాల్ప.
అందుక అనుగుణంగా ప్రపభుతా ం, ప్రపజలు మారాల్ప. చట్లటనిా సరిగా అమలు చేర యంప్రతాంగం,
చట్ం ట స్తూ రి ీగా నడిచే అధికారులు ఉండాల్ప. ఈ దశంలో చట్ం
ట తో, పోలీస్లతో మొతీం
మారిపోతుంద్నుకోవడం అవివేకం.

మ్హళా పోలీసుల సింఖ్య ెింప్ప: మహిళా పోలీస్ ర ట నుల పెర్గాల్ప. ఈ విషయంలో మనం
స్థ ష
వెనకబడి ఉన్నా ం. మహిళలోల కొంత విశాా సం నింపేల మహిళా పోలీస్లను ఎకక వ సంఖ్య లో
నియమించాల్ప.

You might also like