You are on page 1of 20

1

ఫ్లారెన్పు నైటింగేలు
మనలో చాలమింది తమ జీవితాలన్ప దారింతెగినగాలిపటాలుగా చుక్కానిలేని నావలుగా
వదిలేసి ఎటుగాలిస్తే అటు పోతింటారు. వారికొక గమయింలేదు. మారగింలేదు. అలా క్కకిండా
జీవితానికొక లక్ష్యయనిి మార్గగనిన నిరణయించుకొని ఎటువింటప్రతికూల పరిసిితలనయనా ఎదుర్కాని
తమ ఆశయాలన్ప సాధించినవారే చరిత్రలో గొపువయకేలుగా నిలచిపోతారు, అలాింటవారిలో ఫ్లారెన్స్
నైటింగేలు ఒకరు. హమిశాలోక్కనికి క్కదుసరవమనావాళికే మణిపూస ఆమె. స్తవ అన్ప పదానికి ప్రతయక్ష
నిదరశనిం ఆమె జీవితిం.
1820వ సింవత్రములో ఇటలీదేశపు పరవతప్రింతములలోని ఒక సింపన్పిల ఇింట
జనిమించిింది. వారి కటుింబిం సింసాారవింతల నిలయిం. ఫ్లారెన్స్ మొదటన్పించి తెలివైన అమామయ.
ఆమె చురుకైనది కూడా క్కవడమువలా ఎకావగామాటాాడుతిండేది.
ప్రకృతిని పరిశీలిస్తే తిరగడము ఆమెక సరదా. గుర్రలన్ప కకాలన్పమచిిక చేసుకొని వాటని
పించేది. ఆడింబర జీవితము ఆమక నచిదు. వారి కటుింబము ఇింగాాిండుక వలస వచిిింది.
పళిిళ్ళి చేసుకొని క్కపుర్గలు చేయడము, పిలాలిి కని, పించము, మాత్రమే ఆ క్కలపు ఆడవారి
పన్పలుగా విండేవి, క్కకపోతే అలిాకలు, కటుా వింట అభిరుచులన్ప మోదిించే వాళ్ళి.
ఆ రోజులోా ఆడపిలాలన్పబడికి పింపటము అరుదు. ధనవింతలు మాత్రము వాళ్ి పిలాలన్ప
ఇింటవదదనే చదువ చెపిుించుకనేవాళ్ళి. వాళ్ి ఆడపిలాలు ఒింటరిగా బయటక పోగూడదు. గుర్రపు
బిండిలో కూడా ఒక మగవాడు అింగరక్షకడిగా అన్పసరిించాలి.
తిండ్రి ఆమెక ఇటాలియన్స, గ్రీక, లాటన్స భాషలునేర్గుడు. కొనిి తతేవశాస్ర్ే గ్రింథాలన్ప
ఆమెచేత చదివిించాడు. గణితముపటా ఆమెక ఆసకిే ఎకావ.
స్తవాభావాలు ఆమెలో చినిపుటన్పించే వనాియ. ఆపదలో ఉని వాళ్ిన్ప ఆదుకోవాలని
ఆర్గటపడేది. ఇరుగు పొరుగు ఎవవరు అనారోగయముగా వనాి ఆమె వెళిి పరిచరయ చేయాలని
ప్రయతిించేది. పసిపాపలన్ప పించప్రణాలుగా చూసుకింటూ వాళ్ిన్ప ఆడిించి లాలిించేది. తన అకా
అడుకొని నిరాక్షయముగా పారవేసిన బొమమలన్ప బాగుచేస్తది.
నరి్ింగు నేరుికోవాలని ఆమెక కోరిక. క్కని వారిది ధనికల కటుింబము కన్పక వాళ్ి
అమామయ తకావ పన్పలు చేయడానికి అటువింటచదువలు చదవడానాకి పదదలు ఇషటపడరు. ఒకసారి
ప్రమాదములో గాయపడిన కకాపిలాకపరిచరయలు చేసి బ్రతికిించిింది. అలాింట పన్పలు చేయడము
నచిని అమమతో తరచు ఘరషణపడేది ఫ్లారెన్స్. ఏ పనిచేయకిండా ఎపుుడూ ఇింట్లానే ఊరక
కూరోిమింటే ఆమెక విసుగుపుటేటది.
యుకేవయసు్ వచేిసరికి ఫ్లారెన్స్, సనిగా,పొడవగా మృదువైన కింఠసవరము, చురుకైన
చూపులతో అిందముగా, అకరషణీయముగా ఉింది. 1837లో ఒకనాడు భగవింతడు తనస్తవకై
నన్పిపిలుసుేనాిడు’’ అని డైరీలో వ్రాసుకింది. ‘‘నా ఊహాలన్ని ఈ లోకింలోని బాధలు, విషాదాలతోనే
2

నిిండివింటాయ. క్కని నా స్తవాభావాలు మా పదదలు నచివ. బాధలతో మ్రగిగపోతని మానవలక


సాయపడకిండా జీవిించడము మణముతో సమానము’’ అన్పకనేది తరచు. ఎపుటకైనా తన ఆశలు
ఫలిించకపోతాయా అనే ఆశతో పింజరములో పక్షిలా రోజులు వెళ్ిబుచిిింది.
ఫ్లారెన్స్ ఆలోచనలింటేనే వాళ్ి అమమక అసహయిం,అిందుకని తరచు చిక్కక్క,కొపముగా
చిర్రుబుర్రులాడుతిండేది. నాని క్కసేనయిం. తనయ బ్రతిమలాడితే తనతో బాటు ఎపుుడైనా సభలక,
సమావేశాలక తీసుకవెళ్ళివాడు.
తరువాత బిందువల ఊరికి వెళిి కొనాిళ్ళిఅకాడ వనిది. అపుుడు అకాడిశ్రమజీవల
కషాటలన్ప, వారి జీవనవిధానాలన్ప బాగా పరిశీలిించే అవక్కశము కదిరిింది. ఆ అన్పభవాలు ఆమెక
తరువాతక్కలములో బాగా ఉపయోగపడాాయ.
అమామయ ఆలోచనలలో ఏమీ మారుు ర్గకపోవడింతోఆమె దృష్టటని మరలిడానికై
స్తిహితర్గిండ్రతో కలసి ఇటలీ పరయటనక అన్పమతిించారు తలిాదిండ్రులు. దీనితో రోమ్, గ్రీసు,
మర్కకొనిి ప్రింతాలన్ప సిందరిశించి, పలువరు ప్రమువవయకేలన్ప కలుసుకనే అవక్కశము ఆమెక
దొరికిింది. దాన, దయాగుణాలుని ఒక ధనవింతనితో పరిచయిం అయింది.
తిరుగు ప్రయాణములో జరమని వెళిాింది. కైజరవర్తే అనే అనాధ బాలల శరణాలయానిి, ఆసుపత్రిని
చూసిింది, అిందులో స్త్రీలు, క్రైసేవ సనాయసిన్పలు స్తవలు చేయడము కన్పిలార్గ చూసిింది కొనిి రోజులు
అకాడేవింది. పరిశుభ్రతక వారు ఇసుేని ప్రధానయతన్ప గమనిించిింది. స్తవలు చేస్త వారిలో తృపిే,
అిందుకనేవారిలో అనిందానిి గ్రహిించిింది ఇింగాిండులో అిందుక విరుదదముగావని ఆసుప్రతలన్ప,
రోగులన్ప గురుేతెచుికనిది. వాటని ఎింతో మెరుగుపరచాలి. ఆమె ఇింతక్కలమూ చూడాలని
కలలుగని ఆదరశ ఆసుపత్రి అదేననిపిించిింది. అమెలో స్తవాభావాలు మరిింత సుషటముగా
రూపుదిదుదకనాియ. ఇింటకి తిరిగివచిిింది. తన కోరికలన్ప వెలువరిించిింది.
ఆమె దృష్టట మరలుతిందేమోనని ఆశించిన పదదలక నిర్గశే మిగిలిింది. వారుబాధపడాారు.
వయధచెిందారు. పదదలతో పోటాాడైన సరే తన లక్ష్యయనిి సాధించాలనితీర్గమనిించుకింది ఫ్లారెన్స్. ఒక
ధనికడు ఆమెన్ప ఏకపక్షముగా ప్రేమిించి పళిిచేసుకోవడానికి సిదధముగా వనాిడు. క్కని ప్రేమలూ,
పళిిళ్ళి ఆమెక ఇషటములేవ. అనిన విధాలా సువప్రదమైన జీవితము అటు ఆహావనిసుేింటే దానిి క్కదని
కషాటలన్ప అలవాటమైన ముళ్ిబాటలో పయనిించటారనికి నిశియించుకనిదామె.
1850 నాటకి ఆమెక 30 సింవత్ర్గలు వచాియ. ఆ మరుసట ఏడు వాళ్ి సోదరికి జబుు చేస్తే
ఆసుపత్రిలో చేర్గిరు. ఫ్లారెన్స్ కూడా వెింట వెళిిింది. తరువాత జరమన్న వెళిి ఇింతక ముిందు తాన్ప
చూసివచిిన శరణాలయములో నరు్గా రెిండు వార్గల పాటు శక్షణపొిందిింది. అదే ఆమె
స్తవక్ష్యవాయువలు పీలుికని మొదట సింవత్రము;
అపుట్లా పూరిే శక్షణ పొిందిన నరు్లు ఎకావగా లేరు. కొిందరు తమ తలుాల దావర్గ నరి్ింగు
నేరుికొని వింశపారింపర్గయిం ఆ వృతిే చేస్తేిండేవాళ్ళి. అపుుడు జవరిం కొలవడానికి ధర్గమమీటరుా
3

కూడా లేవ. చేయపటుటకొని చూసి సుమారుగా వేడి తలుసుకొనేవాళ్ళి, బహుకొదిదమింది


సుశక్షితలయన నరు్లు చాలా పదద తసుపత్రులలో మాత్రమే ఉిండేవాళ్ళి. వాళ్ళి కూడా వళ్ళావించి
పనిచేయని తాగుబోతలు.
ఫ్లారెన్క క తడపరపోసి బాగా న్నరసపడిింది. కొింత క్కలిం లిండన్స లో విశ్రింతి తీసుకనిది.
అయనా దృష్టటని మాత్రిం తన మారగిం న్పిండి మరలిలేదు. అమామయ ఆలోచనల అింతరయమెరిగిన తిండ్రి
ఏటా 500 పిండుా ఇవవడానికి అింగీకరిించాడు, దాింతో సవింత ఆసుపత్రి నిరవహిించాలని ఆమె కోరిక.
ఇింగాాిండులో పిలాలన్ప పించడానికి, ఇళ్ిలో పన్పలు చేయడానికి ఆయాలవింట
స్తవికలుిండేవాళ్ళి. వీళ్ివి నిరుపేద కటుింబాలు, వీళ్ిక రోగింవస్తే చూస్తవాళ్ళిలేరు, ఆ నిర్గాగుయలక
లిండన్స లో ఆసుపత్రి ప్రరింభఢించారు కొిందరు పదదలు. అిందులో ఫ్లారెన్స క స్తపరిిండింటింట్
(నిరవహణాధక్కరిగా ఉద్యయగిం ఇచాిరు. ఉద్యయగ బాధయతలు స్త్రవకరిించిన మరుక్షణిం న్పించి ఆమె
రింగింలోకి దిగి క్కరయక్రమాలు ప్రరింభిించిింది. యదార్గినికి ఆమె ఒక పరయవేక్షణాధక్కరి మాత్రమే.
ఐనా ఆమె నడుిం బిగిించి ముిందు నిలచి పన్పలు చేస్తది. రోగులన్ప చూడటానికి వెళ్ళి డాకటరా వెింట
ఆమె కూడా వెళ్ళిది. లిండన్స లో కలర్గ వాయధ ఉధృతింగా వస్తే మిడి స క్స్ ్ ఆసుపత్రిలోని స్త్రీల వారుాలో
రోగులక ఆమె సవయింగా పరిచరయలు చేసిింది. తాన్ప పనిచేస్త ఆసుపత్రి నిరవహణక కమిటీలు, ఆవీ,
ఇవీ విండేవి. అవన్ని స్తవచేయటారనికి ఆటింక్కలు అని ఆమె అన్పకింది. ఆసుపత్రిలో క్రైసేవలలోని
ఒక శావవారికి మాత్రమే వైదయిం చేయాలన్పకనాిరు. ఆమె అిందుక వయతిరేకిించిింది. అనిి శావల
క్రైసేవలక, యూదులక మతింతో నిమితేిం లేకిండా మనషులెవరికైనా అిందులో ప్రవేశిం విండాలని
వాదిించి గెలిచిింది.
ఒకా ఏడాది తిరగకముిందే విసేరణ ప్రరింభిించి, దానిని నరు్ల శక్షణా సింసిగా
రూపొిందిించబూన్పకనిది. ఆమె ఓరుుక, పని తీరుక అచెిరువిందిన వారు ఈమెక అదే రింగింలో
ఉనిత పదవలన్ప ఇసాేమని ఆహావనిించారు.
1854 సింవత్రములో ఇింగాాిండుక రషాయతో క్రిమియా యుదదిం వచిిింది. మారిి నెలలో సైనిక
పటాలాలన్ప యుదధరింగానికి పింపారు. సైనికలు తాన్ప ఏర్గుటుా చేసుకొనే వయవధలేక, ప్రతికూల
వాతావరణిం వలా తీవ్రమైన బాధలన్ప ఎదుర్కానవలసి వచిిింది.
రషాయతో చలిక్కలింలో యుదధిం చేయడిం మాటలు క్కదు. పైగా ఇింగాిండు యుదధ విషయింలో
ఆదమరచి వింది. గత నలభై ఏళ్ి న్పించి బ్రిటష్ సైనికలు ఏ యుదధింలోనూ పాల్గగనలేదు. క్రొతే
వ్యయహాలు తెలియవ. ప్రభుతవ శావలోా అలసతవిం పేరుకపోయింది. ఇవన్ని కలసి పరిసిితలన్ప
విషమిింపచేశాయ.
అకోటబరు నాటకి అలవిక్కనింత అధావనిింగా మార్గయ సిితిగతలు. రహదారి సౌకర్గయలులేవ.
గుర్రపు బళ్ళా గూడా సరిగా నడవవ. ఆ దారులలో సామాగ్రి, మిందులు ఒక చోట న్పించి మరోచోటుక
4

చేరవేయడానికి విశవప్రయతిిం చేయాలి. రోగులన్ప నలా సముద్రము గుిండా 300 మైళ్ళి తీసుకవెళిి
వైదయిం చేయాలి్ వచేిది.
ఫ్రించి సైనికలక సిసటర్త్ ఆఫ్ చారిటీ వారి స్తవలు అిందడింవలా వారి పని క్కసే మెరుగాగ
విండేది. మూలిగే నకామీద తాటక్కయ పటటటుా సైనికలక కలర్గ సోకిింది. తినడానికి తిిండికూడా
దొరికేదిక్కదు. వీటనిిటతోపాటు రషాయదేశపు తపాకిగుిండా దావర్గ కింటే జబుులవలననే ఎకావమింది
బ్రిటష్ సైనికలు మరణిించారేమో అన్నపిించిింది.
యుదధరింగింలో తమ వైఫలాయలన్ప, సైనికల కషాటలన్ప తెలుసుకని బ్రిటన్స పరులు
తలాడిలిాపారు. దేశిం కోసిం పోర్గడి క్షతగాత్రులయని సైనికలకయనా కన్నస స్తవలు అిందిించలేని
దైనయసిితిలో వనిిందుక ఆవేదన చెిందారు. ఇింగాిండు దేశిం మొతేిం న్పించి ఒకా నరు్ఐనా లేదా!
అన్పకింటుని ఒక అధక్కరికి ఫ్లారెన్స్ గురుే వచిిింది. వెింటనే ఆమెన్ప నరి్ింగు స్తపరిింటిండింటుగా
వెళ్ిమని అభయరిిస్తే ఉతేరిం వ్రాశాడు. హృదయ విదారకమైన యుదద వారేలు విని నైటింగేలు తన
స్తవలన్ప సవచఛిందింగా అిందజేయడానికి సిదధింగా ఉనాినని మిలటరి అధక్కరులక ఉతేరిం వ్రాసిింది.
ఈ రెిండు ఉతేర్గలు దారిలో ఒక దానికొకట ఎదురయాయయ.
ఆమెన్ప ప్రభుతవము తరపున పింపడానికి నిరణయించారు. తలిాదిండ్రులు ఆటింకము చెపులేదు.
పత్రికలవాళ్ళా రెిండురోజులోా ఏడువేళ్ పిండుా నిధని పోగుచేసి ఆమెక ఇచాిరు. 38 మింది నరు్ల
బృిందానిి ఎింపిక చేసుకింది. అిందులో కొిందరు క్కథలికాలు, కొిందరు ఆింగిాకన్స లు, మిగతావారు
ఏ శావకూ చెిందనివారు. ప్రయాణములోనే ఆమెక కషాటలు ఎదురయాయయ. తన బృిందములో ఎవరికి
క్కవలసిన సౌకర్గయలు వాళ్ిక నౌకలో అిందిించడమే కషటమయింది.
ఆమె వెింట తీసుకవెళిిన దూది, కటుటగుడాలు, సబుులు,మిందులు వింటవి సైనికలక బాగా
ఉపయోగపడాాయ. ఆమె తన సునిిత హాసయింతో కషాటలన్ప, ఇబుిందులన్ప అధగమిస్తే ముిందుక
సాగేది. మిలటరి అధక్కరులు ఈ అడవారి నియామక్కలన్ప హరిధించలేదు అబలలు ఆ కఠిన
పరిసిితలలో అవసిల పాలవటిం తపు చేయగలిగిిందేముిందని పదవి విరిచారు.
యుదధరింగానికి దగగరలో ఆసుపత్రిని నిరిమించే అవక్కశములేదు. నలాసముద్రతీర్గన ఇసుక
తినెిలపై రవాణా చాలాకషటిం. క్రిమియా సిింధుశాల చాలాభాగిం రషాయ అనంనింములో వనిిందున పర
జీవనానికి భద్రమైనదిక్కదు. టరీార్గజధాని క్కన్స సాటింట్ నోపి స లోని ఆసుపత్రులన్ప పదద పదద
భవనాలన్ప ఫ్రించివాళ్ళి వాడుకింటునాిరు. ఇక బ్రిటష్ సైనికలక ఆసుపత్రికి మిగిలిింది. ‘‘స్తాటర్త’’
అనే చోట గల భవనము. అదే బాయరస్ ఆసుపత్రి. ఫ్లారెన్స్ బృిందము 4-11-1854న అకాడికి చేరిింది.
అపుుడామెక 34 సిం।। .ర్గలు.
ఆ ఆసుపత్రి ఎలావింద్య తెలుసుకనే ముిందుగా ఆసుపత్రి అింటే మనక తెలిసిన విషయాలన్ప
మరిచిపోవాలి. కరకర్గళ్ళి పరిచిన నేలలో పగుళ్ళి వాటలో లుకలుకలాడే చీమలు, క్రిమిక్రీటక్కలు.
చాలా ఎతేన కిటకీలునాియ. క్కని అవి తెరవడానికి వీలులేదు. వింటక, ఆపరేషనాక నరు్లక,
5

గదులులేవ. రెిండు ఫర్గాిండుల పొడవన, ఐదు అింతసుిల ఎతేన సైనికల కొరక కటటన బాయరస్ ్ అవి.
వాటమధయలో చెతేచెదారిం కపులుగా పోగుబడి విండేది. వాట ప్రకానే ఒక మించిన్నళ్ి కళాయవింది.
ఒక రోజు ఒక కిటకిదగగర చచిివని ఆరుకకాలన్ప నైటింగేలు చూసిింది అలాటవి అకాడ సాధారణ
విషయాలు. పింపున్పిండి వచేి న్నళ్ళి కూడా చెడు వాసనతో ఉిండేవి. న్నళ్ిన్ప వేడిచేస్త మారగిం లేదు.
బాయలరుా లేవ. మరుగుదొడా వసతి ఇింక్క హీనముగా విండేది.
అది 1200 రోగులక ఉదేదశించిన ఆసుపత్రి. క్కని యుదదమువలా అనేకరెటుా ఎకావమిందిని
అిందులోనే వచింక తపులేదు. గాయపడిన వాళ్ిన్ప ఆసుపత్రికి తీసుకర్గవడానికి గుటటలు, కొిండల
బాటగుిండా ఆరేడురోజులు పటేటది. ఈలోపు ప్రయాణములో వతిేడినితటుటకోలేక చాలామింది
చనిపోయేవాళ్ళి. నెతేరుతో తడిసి బిగుసుకపోయన ముతకగుడాలు గాయాలక అతకొాని
బాధించేవి. మరోవైపు ముఖాలు పాలిపోయ మృతయమువింలోకి పోబోయేముిందుగా అపసామరక
దశలోవని కలర్గ రోగులు. ఆ మురికికూపానికి తోడు విపరీతమైన చలి. మించాలు, పరుపులులేవ.
దుపుటుా, మిందులైనాలేవ. కొరతలనిి క్కక సిబుిందిలో నిరాపేత, అవివేకిం, అనాసకేత పరిసిితలన్ప
మరిింతగా దిగజార్గియ. ఒకరోజు అిందులో 1715 మింది రోగులన్ప చేర్గిరు. ఫ్లారెన్స్ పాదిం మోపిన
రోజునే మరో 500 మింది రోగులు వసాేరని కబురువచిిింది. ఉని వాళ్ిలో కొిందరికి రకే విరోచనాలు
ప్రరింభమయాయయ. కొిందరు చలికి తటుటకోలేకపోయే వాళ్ళి, నేలమీద గడిా అయనా పరచి
పడుకోబెటటడానికి అకాడ చోటు కూడా లేదు. అిందుకే ఎవరైనా ఆవరిశావస విడిచి విడవకముిందే
అడడిని తొలగిించి మర్కకరిని పడుకోబెటటవలసి వచేిది. పరిసిితలు ఆమె సహనానికి పరీక్షలు విండేవి,
రోగులు చలికి బిగుసుకపోతింటే అన్పమతిలేదని సోటరు అధక్కరుా క్క్కాలు ఇచేివాళ్ళిక్కరు. ఆమె
అిందుక కోపగిించుకోకిండా కొనిివేల క్క్కాలన్ప కొని రోగులక పించి పటటింది.
యుదధరింగములో ఉద్రికేత పరిగేకొలది ఆసుపత్రిలో పరిసిితి చాలా హీనసాియకి దిగజారిింది.
ఆమె వెళిి రెిండు వార్గలయింది, 1700 మిందికి కషటముగా వసతి సమకూరిగలిగన చోట నాలుగువేల
మిందిని కక్కాలి్ వచిిింది. మరణాల సింవయ తార్గసాియకి చేరిింది, వచిితమైన అింకెలు తెలియవ
గాని ఆసుపత్రిలో చేరినవాళ్ాలో నూటకి 40 మింది అకాడే మరణిించారు.
అగిికి ఆజయిం తోడయనటుా నవింబరులో ఒక తఫ్లన్ప వచిి, కొనిి బ్రిటష్ నౌకలన్ప
ముించివేసిింది. దీనితో సామాగ్రి, మిందులు కూడా న్నళ్ాపాలయాయయ.
అయనా ఆమె నిర్గశచెిందలేదు, ఆలోచనలతో క్కలిం వృధాచేయలేదు, ఉని కొదిదపాట
వనరులనే ఉపయోగిించుకింటూ పనికి ఉదయమిించిింది, పరవతమింతపని ముిందునిదని
భయపడలేదామె, ఆపదలలో, బాధలలో ఉనివారికి చేతనైన స్తవచేసుకింటూ ముిందుక సాగడమే
ఆమె లక్షయిం, క్కని ఆమె అన్పచరులు నిర్గశచెిందారు, నిద్ర న్పించి మెల్గావాలింటే చూడబోయే దృశాయలు
గురుే వచిి వాళ్ిక భయము వేస్తది, క్కని ఫ్లారెన్స్ క్రింగిపోలేదు, చిని గదిలో ఒక మూలన మరో
6

సిసటరుతో కలసి తనవసతి ఏర్గుటు చేసుకింది. అిందులోనే మిందులు, సామగ్రి, పరికర్గలు అనిి
అమరిిింది.
క్రొతేగా వచేి రోగులన్ప ఉించటానికి వరిండాలు మాత్రమే ఖాళీగా వనాియ. క్కని అకాడ
భరిించలెని చలి గచుినేల మించుగడాలా గలాగా ఉిండేది. మొదట అలాగే నేలపైరన గడిాపరచి
రోగులన్ప పడుకోబెటాటరు. తరువాత సిసటరుా చేత గోనెసించులలో గడిాకూరిపరుపులాా చేయించిింది.
చలాదనము తగగడానికి అడుగున చెకాముకాలు వేయించిింది. అకాడే వాళ్ాగాయాలు కడిగి పుిండాక
కటుటకటేటవాళ్ళి, స్త్రీలక పిలాలక మాత్రమే పరిచరయలు చేసిన అన్పభవము వింది. ఫ్లారెన్ప్క, పురుషుల
స్తవ ఆమెక క్రొతే, తనవెింట తెచిిన దుపుటుా, దిిండుా కొిందరికి పించిింది. దాదాపు యాభైవేల
క్క్కాలు పించి పటటింది. మరణావసిలో వని వాళ్ిక క్కసే మరుగు ఏర్గుటు చేయడానికి కొనిి
క్కనావన్ప పటాటలన్ప అడాిం కటటింది. మిందులు ఏవి ఎవరికి ఇవావలో సిబుిందికి తెలియదు.
తవరలోనే ఆమె తెచిిన దుపుటుా అయపోయాయ. చనిపోయన వాళ్ిక చుటటబెటటడానికి కూడా
దుపుటుా లేవ. బ్రతికి వనివాళ్ా అవసర్గలక ప్రధానయత ఇవవవలసి వచిిింది. నినిటదాక్క మాతృదేశిం
కోసిం పోర్గడి అసువలు బాసిన సోదరుల అింతిమ యాత్రక కన్నసిం దుపుటుా కూడా
కరువయాయయని సైనికలు కలతచెిందారు, నిరసన తెలయజేశారు. క్కని ఆమె తన హృదయానిి
కఠినతరిం చేసుకోవడిం తపు చేయగలిగిిందేమీ లేదు.
శుభ్రిం చేయడానికి బొచిలు, తవావళ్ళా, సబుులు అయపోయాయ. నేల తడిచే కించెలు 300
పింపమని వ్రాసిింది. ఎలుకలు రోగుల పడకల మీదుగా పరుగులెతేేవి. నలుాలు, పేలు, పుిండాలో
పురుగులు సరవసాధారణ దృశాయలు. గోడలనిిండా మురికి శుభ్రిం చేయ వీలుక్కనింతగా పేరుక
పోయింది. నవింబరు నెల చివరిలో అకాడి పరిసిితలన్ప ఊహిించవలసిిందే. ఆమె తన అన్పచరులతో
కలసి చీపురు కటట, గుడాలు వాడి నేలమీద మోకరిలిా తడిచి శుభ్రిం చేసిింది. గదులలో క్కసే వేడి
కలిగించడానికి బొగుగ బాయలరాన్ప వాడిింది. వరిండాలలోని రోగులక కొనిి ఏర్గుటుా చేసిింది. ఇటాా
పరిశుభ్రతక వీలయనింత కృష్టచేశాక ఆహారిం విషయిం చూసిింది.
వింట ఒక మూలన చేస్తవాళ్ళి. పొడవాట వారుాలు క్కవడింవలా ఒక పింకిే భోజనాలు
అయేయసరికి కొనిి గింటలు పటేటది. మించిన్నళ్ళి సరిగా వేడిచేయడానికి వసతలు లేవ. దొరికినపుడు
డికీ ఉడకని మాింసిం ఇచేివాళ్ళి. తినిడానికి పేాటుా,చెించాలు లేవ. వడిాించడానికి కూడా సామాగ్రి
లేదు.
చేతలతో తీసి రోగులక పటేటవాళ్ళి, ఆకలితోవని వాళ్ళి గూడా తినలేరు ఆ వింటక్కలు.
ఫ్లారెన్స్ ఆ సిితిని మెరుగుపరిచిింది. అవసరమైన వాళ్ాక గింజి, జావ ఇపిుించిింది. సౌటలు పటట న్నళ్ళి
క్కచడానికి అధక్కరులు అింగీకరిించలేదు. సిురిట్ దీపాలమీదనే క్కఫీ, టీలు క్కచి ఇచిిింది, మరీ
అవసరమైన రోగులక, తన సౌఖాయనిి గురిించి పటటించుకోకిండా ఓరుుతో పనిచేస్తే, ఇతరులచేత
చేయస్తే బాధారుేలక ఉపశమనిం కలగించిిందామె. అిందరికి చేతిగుడాలు ఇచిిింది. తాన్ప దగగర
7

విండి రోజుక 3, 4 సారుా మరుగు దొడాన్ప శుభ్రిం చేయించిింది. గుడాలన్ప శుభ్రింగా ఉతకడానికి
క్రొతేగా ఒక లాిండ్రిని ఏర్గుటు చేసిింది. వారుాలక దగగరగా రెిండు వింటశాలలన్ప నిరిమించిింది.
మాింసింలో ఎముకలన్ప తీసివేయించి సులువగా జీరణిం క్కవడానికి చిని ముకాలుగా కోయించి
మెతేగా విండిించిింది. ఈ విధింగా క్కలుమోపిన నెలరోజులలోనే భూలోక నరకింలాగావని ఆ
ఆసుపత్రిలోని వారి జీవితాలన్ప ఆశావహింగా మళిిించగలగడానికి ఆ అబలక సహాయపడినవి ఆమె
ధైరయసాహాసాలు, పటుటదల, పరిశ్రమ.
అకాడ వైదయిం పొిందినవాళ్ళి ఆమెన్ప ఒక పాలనాద్షురర్గలిగా, గొపు నిర్గవహకర్గలిగ
మాత్రమేక్కక బాధల న్పించి విముకిే కలిగిించడానికి లాింతరు పటుటకవచిిన స్త్రీమూరిే (లేడి ఆఫ్ ది
లాయింప్) అవసరమయతే అనంక్కరాతో పోడాాడటానికి ఆమె తన వక్రసింకలాునిి ఇింక్క దృఢపరచుకనేది.
క్కని రోగులు, బాధతలపటా ఆమె క్కరుణయిం, ధయ మూరీేభవిించిన అమమ. ఐశవరయము,
వసుశాింతలన్ప వదలుకొని తమన్ప క్కపాడుటక వచిిన దేవదూత.
ఆమెక రోజింతా పనే. తరచుగా రోజుక 8 గింటలు రోగులక కటుా కడుతూ నిలబడే విండేది.
ఒకసారి ఏకబిగిన 24 గింటలు నిలువక్కళ్ిమీదనే పనిచేసింది. ఆమెక వాయధులు సోకతాయనే
భయింలేదు. కలర్గ వాతబడి మృతయవతో పోర్గడే రోగులక గింటల తరబడి స్తవలు చేస్తది. ఆమెక
నిసుృహ అింటే ఏమిట్ల తెలియదు. ఒక సారి డాకటరుా ఐదుగురు రోగులన్ప బ్రతికే ఆశలేదని వైదయిం
చేయకిండా వదిలేశారు. ఆమె ర్గత్రింతా మేల్గాని పరిచరయలు చేయగా వాళ్ళి బ్రతికిబయటపడాారు.
సాధారణ నరు్లన్ప వారుాలలోనికి వెళ్ానివవరు. క్కని ఆమె స్తపరిింటిండింట్ గన్పక వెళ్ివచుి.
తోట నరు్లు పగలింతా పనిచేసి అలసిపోయ క్రికిారిసిన తమ గదులలో విశ్రింతి తీసుకింటుింటే
ఫ్లారెన్స్ ఒక లాింతరు చేతపటుటకొని వారుాలలోని రోగులన్ప చూడడానికి వెళ్ళిది. క్రొవవవతేల
గుడిావెలుతరులో నాలుగు మైళ్ి పొడుగునవని వరిండాలలో నడిచేది. ఒక వరుస పడకలక మరో
వరసక మూరెడు ఖాళీ మాత్రమే ఉిండేది. వరిండాలలో అయతే నడిచి వెళ్ిడింగూడా ఇబుిందే.
సైనికలు వీలైనింత వరక బాధన్ప భరిించేవాళ్ళి. ఆమె అిందరితో మాటాాడే వీలుక్కదే. చిరునవవతో
తల వ్యపుతూ ముిందుక సాగేది. ఆమె న్నడగోడమీద ముిందుక జరుతింటే సైనికలు గౌరవ
భావింతో ఆ న్నడన్ప కళ్ాకదుదకొని తృపిే గా పడుకనేవాళ్ళి.
బాగా దెబులుతిని సైనికలు శరీరభాగాలన్ప ఆపరేషన్స చేసి తొలగిించవలసి వచేిది. క్కని
అపుట్లా మతేమిందులు లేవ. ఎింత బాధనైనా భరిించవలసిిందే. ఆపరేషన్స గదింతా రకేపుమయిం.
దానిి చూస్తేనే ఉని ప్రణాలు కూడా పోయేవి. అరుపులు, కేకలతో కూడిన భయింకర దృశాయలు. క్కని
ఫ్లారెన్స్ తన గుిండ నిబుర్గనిి నడలనివవలేదు. ఆ గదిలో ఆమె చేతలు కటుటకని న్పించుింటే
సైనికలక కొిండింత అిండగా విండేది.
సైనికలు బాధలోా ఉనిపుడేక్కక కోలుకనేటపుడు కూడా ఆమె సహాయపడేది. సైనికల
బింధుమిత్రులక ఉతేర్గలన్ప వ్రాసి పటేటది. తమ కొడుకలక బాగా కనిపటట విండమని వేడుకింటూ
8

ఆమెక సైనికల తలుాలు ఉతేరు వ్రాస్తవాళ్ళి. ఆమె పరిచరయలక సైనికల బిందువలు ధనయవాదాలు
తెలిపేవాళ్ళి.
అకాడే మరోవరగమువారికి గూడా సహాయము అవసరమని ఆమె గమనిించిింది. ఆసుపత్రిలో
ఒక గదిలో హృదయ విదారకముగా కొిందరు మహిళ్లునాిరు. కొకిదరు సుస్త్రేగాన్ప, కొిందరు
ప్రసవించడానికి సిదదింగాన్పఉనాిరు. మించాలు, సామాగ్రి ఏమీలేని ఆ గది తేమగా వింటుింది. వీళ్ళి
సైనికల భారయలు, వీళ్ాన్ప పటటించుకనే వాళ్ళిలేరు. ఆ రోజులోా భరేల వెింట యుదాదరింగానికి
వెళ్ాడానికి భారయలన్ప అన్పమతిించేవారు. లేడీ ఆలీష్టయా సాయముతో ఆ గదిని బాగుచేసిింది.
బాయలరుా, లాిండ్రీ ఏర్గుటుచేసిింది. వాళ్ాక క్కసే పనికలిుించిింది. ఒక ధనవింతర్గలి సహాయముతో
మించిభవనానిి అదెదక తీసుకొని దానిలో ప్రస్తతి, శశు పోషణాలయిం నెలకొలిుింది. డిక్ింబరులో
ఆరోగయమైన వాతావరణములో 22 మింది శశువలు జనిమించారు.
మరణిించిన విందలమింది సైనికల సమృతిచిహిముగా సముద్రము ఎదురుగా కొిండమీద
సుాటారి అనేచోట ఒక సామరక స్తిపానిి ఏర్గుటుచేసిింది. ఆనాట సైనికల బాధలక, నైటింగేలు స్తవలు
మూగసాక్షిగా అది నేటకి అకాడ నిలచివింది.
అతయవసరముగా చేయవలసిన సింసారణలు అయాయక క్కసే ఊపిరి పీలుికింది. ఆమెక వసతి
ఇబుిందిగా వింది. 38 మింది నరు్లక నాలుగగదులు కేటాయించారు. సోటరుక ఒక గది మాత్రమే
ఇచాిరు. ఆమె ఎపుుడూ ఇబుిందులన్ప గురిించి ఫిర్గయదు చేయదు.
అకాడ రోగుల రదీదని తగిగించాటన్పకింది. నివాసయోగయింక్కవని ఖాళీగా వించిన రెిండు పదద
భవనాలన్ప తన డబుుతో బాగుచేయించడానికి టరీా కూలీలతో పని ప్రరింభిించిింది., కొింతపని
అయాక వారు కూలి పించాలని సమెమచేశారు. 800 మింది కొతేవాళ్ితో పనిపూరిే చేయించిింది. ఆ
డబుు అింతా వృధా అనేవాళ్ా విమరశలు పటటించుకోకిండా పనిచేసిింది. వారుాల కిటకీలు, తలుపుల
రెకాలు తెరవడానికి వీలుక్కలేదు. పైకపుులో కొనిి చిని బెజాాలు వేయించిింది., క్కసేగాలి ప్రసారిం
మొదలయింది. ఇింజన్నరాతో సింప్రదిించి బాయలరాన్ప, మించిన్నట సరఫర్గన్ప సమకూరిిింది. ఆమె
చేయవలసిింది రోగుల పరిచరయ మాత్రమే క్కని ఎింతోమింది అధక్కరులు ఉనాి ఈమె మరి కొనిి
పన్పలు చేయించవలసి వచేిది.
30 వేల మింది సైనికలలో 20 వేల మింది చనిపోయాలరింటే అిందులో ఎకావమింది
అనారోగయిం వలానింటే ఆనాట ఆసుపత్రి సిితిగతలు ఎలా విండేవో ఊహిించవచుి.
ఇింగాాిండు న్పించి చాలా విరివిగా దుపుటుా, క్క్కాలు పింపేవాళ్ళి క్కని అవి ఆసుపత్రికి
చేరేవిక్కవ. ఏమవతాయో తెలియదు, వాట కోసిం ఆమె గటటగా పోర్గడిింది.
అధక్కరుల కింటసాకలు అడుగడుగుకూ అడాింపవచేివి నిమిషాలలో తీసుకోగల నిరణయాలు
నెలలు కూడా గడిపేవాళ్ళి. 31 మింది క్రొతే నరు్లు వచాిరు. అిందులో కొిందరు అకాడ విండలేక
వెింటనే తిరిగిపోయారు. మిగతావాళ్ళి ఒకళ్ితో మర్కకళ్ళి పోటాాడుకనే వారు. అది చూసి ఆమె
9

ఒక్కసారి అనిది ‘‘నాలుగువేలమింది రోగులనైనా సముదాయించవిగాని నలభై మింది నరు్లన్ప


సరిదచెపుడిం కషటిం’’ అని. ఆమె నరు్లన్ప ఒింటరిగా బయటక వెళ్ానిచేిది క్కదు. వాళ్ిన్ప మదయిం
తాగనివవలేదు.
ఆమె విజయాలు:
మొతేిం సైనికలు 30 వేలమింది వనాిరు. అిందులో 25 వేలమింది ఆింగేాయులు,
3వేలమింది జరమన్పా, 2 వేలమింది సివసావసులు, ఏరుడా ఖాళీలన్ప ఎపుటకపుుడు భరీేచేసుేింటారు.
క్రిమియా యుదదరింగానికి మొతేిం ఒక లక్ష ఐదువేలమిందిని పింపారు.
శత్రువతచేత చింపబడావారు, గాయపడావారు 10 వేల మింది, ఆసుపత్రిలో చేరినవారు మొతేిం
70 వేలమింది దాక్క వనాిరు. అకోటబరు నెలలో రోగులలో నూటకి 41 మింది మరణిించగా మారిి
ఆవరుక వెయయకి 22 మింది మాత్రమే మరణిించారు.
అన్పకూల వాతావరణిం ఏరుడిం కూడా ఇిందుకొక క్కరణము. చలిక్కలిం పోయ మరణాల
సింవయ తగిగిందని తృపిేపడుతిండగానే టైఫ్లయడ్, కలర్గలు విజృింబిించాయ. కలర్గ సోకిన రోగులలో
నూటకి అరవైమింది దాక్క మరణిించేవారు. జబుు సోకిన 5 గింటలలోనే చాలామింది చనిపోయేవారు.
ఇపుటకే ఇింగాాిండులో ఇింటింటా ఆమె పేరు పరిచితమయింది. ఆమె స్తవలు తెలిశాయ.
సైనికలక ఆమె దావర్గ బహుమతలు పింపసాగారు పరులు. విర్గళాలు వెలుావలా కొనసాగాయ.
వాటననిిటని ఆమె సదిదనియోగపరచిింది. ఆమె తన ధృఢనిశియిం, చెకాచెదరని సింకలాులతో
గిందరగోళ్ిం, గజిగజి నెలకొని వనిచోట క్రమశక్షణ తీసుకవచిిింది. ఎిండ తీవ్రత, ఎముకలు కొరికే
చలిగాలులు విిం విరుదధ వాతావరణింలో కూడా రోజుక ఇరవై గింటలు పనిచేసిింది. ఏడనిమిది
గింటలు ఏకబిగినమోక్కళ్ాపై కూర్కిని కటుటకటటింది.
క్కని అన్పకోకిండా క్రిమియాలో ఆమె అనారోగయిం పాలయింది. ఈ విషయిం తెలిసి ఆమె
బింధుమిత్రులే క్కక ఇింగాాిండు దేశమింతా ఆింద్యళ్న చెిందిింది. వైదయలు, సైనికలు కలత చెిందారు.
అింతా యుదధింలో ఓడిపోయనింత బాధపడాారు. ఆమె తవరగా కోలుకోవాలని ప్రరధనలు చేశారు.
వాళ్ి ప్రరధనల ఫలితమా అనిటుాగా దాదాపు మరణ దశ న్పించి కోలుకనిది. ఇింగాాిండు వెళిి
విశ్రింతి తీసుకోమని సలహా ఇచాిరు. వైదుయలు, బ్రతిమలాడారు అధక్కరులు. ఆమె అింగీకరిించలేదు.
యుదధము ముగిసి చివరి సైనికడు కూడా సవదేశానికి తిరిగి వెళ్ళివరకూ ఆమె యుదధరింగానిి
వదలిపోననిది.
ఫ్లారెన్స్ నౌటింగే స అతేయయ వెళిి ఆమెక పరిచరయలు చేసిింది. ఆమె ఆరోగయిం ఇింక్క
మెరుగుపడిింది. శారీరకింగా ఎింత అలసిపోయనా, ఆమె దైరయిం మాత్రిం సడలలేదు. పైగా కరేవయ
నిరవహణదావర్గ తన జనమసారధకమవతిందని తృపిే చెిందిింది. తిరిగి స్తాటారీకి వచిిింది.
మళీి క్రిమియా ప్రింతమింతటని గుర్రముమీద తిరిగి చూసిింది. యుదధరింగములో సైనికలు
ఆమెక విందనాలు చేశారు. వారికషాటలన్ప ఆమె సవయముగా తెలుసుకొింది. సైనికల జీవితాలు
10

యుదధసమయములోనైనా కిాషటింగానే వింటాయ. క్కని ఇకాడ సైనికల గురిించి ఎవరూ


పటటించుకోవడము లేదా అనిింత దురారముగా ఉనాియ పరిసిితలు సరిపడేింత తిిండికూడా లేదు.
ఆమె మళీి బాయరస్ ్ ఆసుపత్రికి వచిిింది. రోగులు ఉతేర్గలు వ్రాసుకోవడానికి క్కగితాలు,
పని్ళ్ళా, అిందజేసిింది. చదువకోవడానికి పుసేక్కలు, బొమమలపుసేక్కలు, వార్గేప్రతికలు పించిింది.
చదువ నేరిుించిింది సింగీతము వినిుించిింది. నాటక్కలు వేయించిింది. చదరింగము ఆటక వీలు
కలిుించిింది. క్లడ్
ా ప్రొజెకటరు్ దావర్గ బొమమలు వేసి వినోదము పించిింది. ఆడగలిగతే పుట్ బా స కూడా
ఆడమని ప్రోత్హిించిింది. సైనికలు తమ మొతేము జీతాలు తాగడానికి పాడుచేసుకనేశాళ్ళి. ఆమె
దానిి ఆపిించి పొదుపు చేయడము చేరిుింది. ఆరునెలలోా సైనికలు 71వేల పిండుా ఇళ్ాక
పింపేలాచూసిింది. ఆసుపత్రిలో వనిింతక్కలము సైనికలకి చాలా తకావ జీతము ఇచేివారు
అధక్కరులు, ఆమె అిందుక వయతిరేకముగా పోర్గడి జీతానిి పించగలిగిింది, సైనికలు సింతోషముగా
కటుటపని, ఎింబ్రాయడరీ నేరుికనాిరు.
ఇలా వాళ్ళి బాధలన్ప మరిచిపోయ తవరగా కోలుకనే లాగా చూసిింది. మే నాటకి యుదధము
ముగిసిింది. సైనయము వెింటనే యుదధరింగము న్పించి ఫసింహరిించుకోవాలి. ఇక ఫ్లారెనో్ప పనిలేదు.
ఆమె కూడా సైనికలతో కలసి వెళ్ళతిందన్పకనాిరు. క్కని ఆమెక ప్రచారము ఎింతమాత్రము గిటటదు.
సైనికలు వెళాికకూడా కొనాిళ్ళి ఆమె అకాడే వింది. నినిి మొనిట దాక్క క్రికిారిసిన బాయరస్
నిర్గమన్పషయిం అయాయయ.
ఈ క్రిమియన్స క్కింతిరేవక ఎవరెవరో ఎనోి బహుమతల నిసాేమనిపుటకీ ఆమె
అింగీకరిించలేదు. టరీాసులాేన్పలు బలవింతముగా ఇచిిన బింగారుచేతి వింకీని మాత్రము తీసుకింది.
యుదధము ముగిసి శాింతి నెలకొనిది. అయనామానవ బాధలన్ప తగిగించడానికై తన కృష్టని
ఆపలేదు. కొింతక్కలము విశ్రింతి తీసుకొని మళీి క్కరయరింముగలోకి దిగిింది. నరు్ల శక్షణక ఒక
పథకము ఆలోచిించి కొనిి ప్రతిపాదనలు చేసిింది. వాటకి అింతలేని ఆదరణ లభిించిింది.
ఆమె పేరు ప్రఖాయతలు మారుమూలక గూడా విసేరిించాయ. ఇింగాాిండులో ప్రజలు తమ
అమామయలక, నౌకలక, పిందెపు గుర్రాలక, వీధులక ముదుదగా ఫ్లారెన్స్ అన్న, నైటింగేలు అన్న పేరుా
పటుటకనాిరు. ఆమెన్ప సుేతిస్తే పాటలు పాడుకనాిరు. చేతిలో లాింతరు పటుటకొని ఆమె
ప్రతిరూపపు మటటబొమమలు ప్రతిచోటా ళ్నిపిించేవి. ఆమె స్తవలన్ప చవిచూసిన సైనికల బింధుమిత్రులే
క్క తమదేశానికి విభిషట స్తవలు చేసినిందుక సాధారణ ప్రజలు, ర్గజకటుింబిం కూడా ఆమెన్ప
అభిమానిించిింది. ర్గణిగారు ఒక వజ్రాలు పొదిగిన మెడలుి బహుకరిించిింది. పరసనామనిం
చేసాేమింటే ఫ్లారెన్స్ ఒపుుకోలేదు. ఆమె ఆశయాల సాథనక కృతజఞతతో కొింత నిధని
సమకూర్గిలన్పకనాిరు. అనిి రింగాల వారి న్పించి విర్గళాలు 47 వేల పిండుా వస్తలయాయయ. ఒక
సింగీత కచేరిచేసి కొింత ధనిం సమకూర్గిరు.
11

నరి్ింగ్ పాఠశాలన్ప సాిపిించి దానిని ఒక మించి ఆసుపత్రికి అన్పసింధానిం చేశారు. 1860లో


మొదట బాయచోా 15 మిందిని ఎింపిక చేశారు. వారికి ఏటా పది పిండా సాాలర్త ష్టప్ ఇచాిరు.
క్రమశక్షణక ప్రధానయత ఇచేిది ఫ్లారెన్స్. ఆమె అదేవాన్పసారిం శక్షణ కొనసాగిింది.
రెడ్ క్రాస్ సాిపకడైన సివన్స దేశీయుడు హెన్రీడుయర్గింట్ ఫ్లారెన్స్ పన్పలవలా ప్రేరణ పొింది నరు్ల
శక్షణ ప్రరింభిించాడు.
ఏటా ఏ పదిమిందికో ఆమె శక్షణఇస్తే వారు అవసర్గలక ఏమూలక సరిపోతారు! అిందుకని
కన్నసిం కొింత సమాచార్గనిి ఐనా పాఠశాలదావర్గ ఎకావ మిందికి అిందిించాలన్పకింది. మొదట
ఆసుపత్రుల గురిించి ఒక చిని పుసేకిం వెలువడరిించిింది. తరువాత 1859లో నరి్ింగు గురిించి మరో
పుసేకిం వ్రాసిింది. లెకాలపటా ఆమెకని అభిరుచితో గణాింక వివర్గల అవసర్గనిి గురిేించి వాటని
బాగా స్తకరిించిింది.
సవచఛమైన గాని, వెలుతరు, పరిశుభ్రమైన వాతావరణిం దావర్గ వాయధుల వాయపిేని తగిగించవచిని
చెపుింది. అింతకమున్పపు గాలి, వెలుతరు వింటే వాయధులు పరుగుతాయన్పకనేవారు. ఆమె చెపిున
వాటని చేసి చూపి నిరూపిించిింది. ఇన్పప మించాలదావర్గ నలుాలబాధ తగిగించిింది. పరుపులలో గడిాకి
బదులు ఉనిిని బెటటించిింది. ఇటువింట వివర్గలుని పుసేకిం బాగా ప్రచారిం పొిందిింది. ఈ నూతన
ఆలోచనలన్ప అనిి తరగతలప్రజలూ అభినిందిించారు. వాసుే శలుులూ, ఆసుప్రతల నిర్గవహకలు
ఆమెన్ప సింప్రదిించసాగారు. నరి్ింగున్ప గురిించిన పుసేకిం ఒక నెలలో 15 వేల క్కపీలు
అయపోయాయ. నరి్ింగు వృతిేలో విండి ఏ శక్షణా పొిందని వారికి అవి బాగా పయోగపడాాయ.
చేయవలసిింది ఇింక్క ఎింతో వింది. చేసినదింతా ఆరింభిం మాత్రమే అన్పకనేది. ఆమె మిలటరీ
ఆసుప్రతల అభివృదిధకి ప్రణాళికలన్ప రూపొిందిించసాగిింది.
వయకిేగత జీవితిం:
క్రిమియా న్పించి వచాిక ఆమెబాగా అలసిపోయింది. బింధుమిత్రులు విశ్రింతి
తీసుకొమమనాిరు. అపుటక్కమెక 36 ఏళ్ళి. ఇపుుడు గూడా తలిాతో, సోదరితో
సరిపటుటకోలేకపోయింది. అింతవరకూ చలాకీగా ఉని మె నిస్ర్తేణగా ముడుచుకొని విండేది.
చూడటానికి వచిిన వాళ్ాన్ప ఎవరిన్న కలిస్తదిక్కదు. ఆరోగాయనిి గూరిి అడిగితే కోపడేది. కొనిి నెలలు
ఇింట్లా వింది. తర్గవత ఒక హోటలు గదికి మారిింది. తరువాత మర్క ఇింటకి, మర్కచోటకి, ఇలా
మూడుసారుా మారిింది.
ఆమె లక్షయిం బ్రిటషు సైనికల సింక్షేమిం:
1854 తర్గవత ఆమె బ్రిటన్స సైనికల సింక్షేమిం వైపు దృష్టట మరలిించిింది. అిందుక
విదేశాలలోవని బ్రిటీష్ సైనికల పటాకూడా ఆమె శ్రదధ చూపింది. భారతదేశిం ఈ రకింగా ఆమె
దృష్టటలో పడిింది. 1857లో సిపాయల తిరుగుబాటు జరిగిింది. ఆమె మిలటరీలో చేర్గలన్పకింది. క్కన్న
తీవ్ర అనారోగయిం వలా ఇలుాదాట బయటక ర్గలేకపోయింది. తిరుగుబాటు విఫలమైింది పరిపాలనా
12

సింసారణలు ప్రరింభమైనాయ. ఫ్లారెన్స్ ఇిండియాలనే శేవత సైనికల పటా శ్రదధ చూపిింది. తరువాత
భారత సైనికలన్ప గూడా పటటించుకొింది. శేవత సైనికలోా మరణాలు ఎకావగా విండేవి, 73
వేలమిందిలో ఏటా 5 వేలమింది చనిపోతూనాిరు. గణాింక వివర్గలు పేకరిించి, విశేాష్టించి చూసిింది,
1859లో ఆమె ప్రయతిిం వలా ర్గయ స కమీషన్స ఏరుడి సైనికల ఇబుిందులన్ప విచారిించిింది.
పారిశుదధయిం తగిన సాియలో లేక కలుష్టత గాలి, న్నరు, ఆహార్గలవలా సైనికలు రోగాలపాలై
మరణిసుేనాిరని తేలిింది.
బొింబాయలో తిరుగుబాటు అయపోయింది. మన్పషులు, గుర్రాలు, గాడిదలు, ఎదుదలు,
ఏన్పగుల శవాలు నగర వీధులోా నిిండిపోయాయ. వాటని తొలగిించే వాళ్ళి లేరు. అవి కళిిపోయ
దురగింధానిి వెదజలుాతిండేవి. ఇింతక మున్పపనిడూ అటువింట సింఘటన జరగలేదు గన్పక ఏమి
చేయాలో అధక్కరాక అన్పభవములోలేదు. కొనిి జిలాాలలో ఆరోగయిం మరీ అధావనిముగా వింది.
అటువిిం చోటాక సయనికలన్ప పింపవదదని, తపునిసరయ పింపినా కొదిదక్కలమే వించాలని స్తచన
చేసిింది ఫ్లారెన్ప్. అపుట్లా ఆమెకొక గొపు ఆలోచన మొదటసారిగా కలిగిింది. న్నటసరఫర్గ మెరుగు
పరిస్తే పింటపొలాలకేగాక త్రాగటానికి కూడా పయోగపడాేయని, శుభ్రమైన న్నరు అిందజేస్తే వాయధులన్ప
తగిగించవి ననేది ఆ ఆలోచన.
లారెన్స్ అనే అధక్కరిని నియమిించి 25వేల జనాభాక మిించిన పటటణాలలో శానిటరీ
సిబుిందినివేశారు. 1891 నాటకి సింతృపిేకరమయన అబివృదిద కనిపిించిింది. భారతదేశములో ప్రజలు
చనిపోకిండా బ్రతికి విండటమెలా అనిి కొనిి వాయసాలన్ప వ్రాసిింది, సైనికలక వినోదిం కలిగించడమే
క్కక పరులక పారిశుదధయిం మెరుగుపరిచిింది, ఈ విధింగా ఇిండియాలో ఆరోగయ స్తవలు
ప్రరింభిించడానికి ప్రరింభకర్గయిందామో.
తరువాత అిండన్పా తిరిగివెళిి సువముగా జీవిించిింది. తిండ్రి మరణాింతరము ఆమెక బాగా
ఆసిి లభిించిింది. ఆమె ఔదారయము వివిధ రింగాలక విసేరిించిింది. పేదల సింక్షేమిం ఆగరా దరిద్రులక
వైదయసదుపాయాలు, శ్రమికల ఇిండాలోని రోగులక పరిచరయలు, మురికివాడల అభివృదిద, అనాధ
పిలాలక ఆశ్రయము మొదలైనవన్ని ఆమె పటటించుకింది వాట ఎడల తాన్ప కృష్ట చేసిింది ఆనాడామె
అన్పకనివే ఇపుటకీ సింసారణలుగా అమలు జరుగుతనాియ ప్రపించములో.
తరువాత జైళ్ి సింసారణలు చేపటటింది. మహిళా ఉదయమానిి నడిపిింది. మహిళ్లు జాతీయ
జీవన స్ర్వింతిలో ఎకావగా భాగము పించుకోవాలని బోధించేది. మగవాళ్ళి తమ ఆలోచనలన్ప
అవసరమైతే మారుుకింటారు. క్కని స్త్రీలు అలాక్కదు అనిది. ‘‘ఆడవాళ్ిక సాన్పభూతిలేదు రోజింతా
సాన్పభూతి కోసము ఆదారపడటమే తపు యతరులక సాన్పభూతి పించిఇవవడిం వాళ్ి చేతగాదు.
అసలు ఇతరుల మించి వాళ్ిక గురేే ఉిండదు’’ అనిదొక సిందరాములో ఆడవాళ్ి లోపాలు చెపుడానికి
వెనక్కడలేదామె. వాటని తొలగిించుకొని ఆడవాళ్ళి అభివృదిధ చెిందాలని ఆవేదన చెిందిింది తలిాగా,
13

భారయగా అన్పభవాలు మీకలేవగదా? అని ఎవరైనా ప్రశిస్తేలేవ, అిందుక నేన్ప బాధపడటిం లేదు.
సింతోష్టసుేనాిన్ప అనేది.
మహిళాలోకమే ఆమెక రుణపడి వింటుింది. వారికొక క్రొతేమారగము, ఉద్యయగ విధానము,
నరి్ింగు వృతిేని చూపిించిింది. ఓరుు, పటుటదలతో పనిచేస్తే ఆడవాళ్ియనా విజయాలు సాధింవచిని
ఆమె జీవితమే సాక్షయముగా నిరూపిించింది పురుషులలాగా మీరుకూడా ముిందు అరహతలు
సింపాదిించడి అని చెపిుిందామె. ఏ మహర్గజో, చక్రవరోే మాత్రమే తాన్ప అన్పకని సింసారణలు
చేయగలడేమో! క్కని ఈ అబల తన ఆలోచనలన్ప అసాధారణరీతిలో, ఆదరశముగా ఆచరిించి
చూపగలిగిింది. ఆమె జీవితక్కలములో ఎింత మారుు!

యువతిగా ఉిండగా ఆమె కళాశాలలో చదవాలన్పకింది. ఆ అవక్కశిం లేదు. 1890 నాటకి


ఆస్ ్ ఫర్తా క్రింబ్రిడిా క్కలేజీలు నెలకొలాురు. స్త్రీ విదయన్ప నిరాింధిం చేశారు. స్త్రీలక ఓటు హకా ఇవావలనే
లోచన వచిిింది కొిందరికి. ఆమె దానిి సమరిధించింది.
అపుట్లా స్త్రీకి ఆసిిఏమైనా ఉింటే వివాహిం తర్గవత అది ఆమె భరేక వసుేింది. ఆమెక ఆ ఆసిిపై
ఏ హకాలేదు. ఈ ఆచార్గనాకి వయతిరేకింగా ఉదయమిం మొదలయింది. దానిని ప్రోత్హిించిింది.
శరీరిం శధలమయపోయింది. వయోవృదుధర్గలయనా ఆమె భావాలు నితయనూతనింగా,
చైతనయవింతింగా నూతన సమాజానికి అన్పగుణింగా విండేవి. ప్రతిరోజూ ఆమె దరశనిం
చేసుకోపోవడానికి, సలహాలకొరక దేశ విదేశీయులు వచిి పోతిండేవాళ్ళి. ఆమె కూరోిలేనిసితిలో
వని ఆలోచనాశకిే నిరణయసామరధయ ఏమాత్రమూ తగగలేదు. క్కయబినెట్ మింత్రులు ఫీలా మారష స్, మిలటరీ
ఉనితాదిక్కరులు ఆమెతో చరిిించి నిరణయాలు తీసుకనేవారు.
నరు్లక చినిపిలాలుగా ప్రేమగా చూసుకొనేది. తలపిండిపోయింది. ఎకావగా సోఫ్లలో
పడుకొని విండేది, ఆమె సనిిహితలూ బింధువలూ, శ్రేయాభిలాషులూ చాలా మింది చనిపోయారు.
ఆమె దీరఘక్కలిం జీవిించిింది. వాళ్ి మరణవారేలు విని గుిండదిటవ పరచుకనేది. 1879లో వికోటరియా
ర్గణి వజ్రోత్వాలు జరిగాయ. ఆ సిందరాింలో ప్రదరశనక క్రిమియా యుదదపు అవశేషాలున్ప,
జాఞపికలన్ప పింపమనాిరు. ఆమె తన ఫోట్లన్ప గూడా పింపడానికి ఇషటపడలేదు. ఆమె ఎనిడూ
కీరిేకొరు ప్రకలాడలేదు, దానికదివచిినా తిరసాలిించిింది, తరువాత నైటింగేలు చూపు తగగసాగిింది.
కలిం పటుటకోలేకపోయింది, వేలాది మిందికి సపరయలు చేసిన ఆమె స్తవలన్ప అిందుకనేసితికి చేరిింది.
తర్గవత ఆమెక జాఞపకశకిే తగిగపోసాగిింది. పరిసర్గల గూరిి సుృతగిగింది, అపుుడామోక
అధక్కరపూరవక సనామనిం చేశారు. 1907లో ఆరార్త ఆఫ్ మెరిట్ బిరుదు నిచాిరు. ఆ బిరుదునిందుకని
స్త్రీ ఆమె ఒకాతే. మరుసటేడు లిండన్స నగరస్తవచాి పరసతవిం ఇచాిరు.
1910 ఆగసుట 10వ తేదీన ఆమె అింతిమశావస విడిచిింది. నైటింగే స గళ్ిం మూగబోయింది. ఆమె
వీలునామా కూడా విశషఠింగానే వ్రాసుకింది. ఆమెన్ప రహసయింగా వననిం చేయాలని, ఇదదరికి మిించి
14

తన శవిం వెింట ర్గగూడదని కోరుకింది, తలిాదిండ్రుల సమాధులవదదఆమెన్ప ఉించారు. సమాధ


ఫలకింపై ఆమె పేరు గూడా లేదు. యఫ్ యన్స 1820-1910 అని మాత్రమే వింది.
ఆమె మరణిించినా ఆమె స్తవ చిరక్కలిం జీవిించే వింటుింది. మానవాళి దుుఃఖానిి, బాధలన్ప
తగిగించడానికి ఒక రింగింలో ఆమె చేసిన కృష్ట చరిత్రలోనే అపూరవిం.
ఆనాడు రవి అసేమిించని సామ్రాజయర్గజధానియైన లిండన్స నగరపు మువయ కూడలిలో ఆమె
విగ్రహానిన ప్రతిష్టటించారు. నరు్ యూనిఫ్లరమ్ ధరిించిన స్త్రీమూరిే ఒక చేతిలో లాింతరు పటుటకొని
నిలుక్ని వింది ఇపుుడు కూడా అకాడ. కొనిి శతాబాదల పిమమట ఆమె విగ్రహము
చెకాచెదరవచుినేమో! ఆమె పేరున్ప గూడా మరచి పోవచుినేమో! క్కని ఆమె వెలిగిించిన స్తవాదీపపు
వెలుగురేవల ప్రసారము మాత్రిం ఎనెినిి శతాబాదల పిదపకూడా ఆగదుకదా!
‘‘న్న ఆవయానికి న్నవ కటుటబడి విండు. కృష్ట చెయయ.
లోకలు ఎవరేమన్పకనాి లెవాచేయక, కృష్టని కొనసాగిించు‘‘
లోకమే న్న పాదాక్రాింత మవతింది’’ -- సావమి వివేక్కనింద.
15

మేడమ్ కూయరీ
మానవాళిని వేధసుేని వాయధులలో క్కయన్ర్త ఒకట. ధైరయము, ఓరుు, కలునాశకిే మూరీేభవిించిన
స్త్రీమూరిే మేడమ్ కూయరీ రేడియింన్ప కన్పగొనడింతో, ఆ చికిత్ దావర్గ కొనిి వేల మింది క్కయనర్త
రోగమున్పించి విముకేలయాయరు. మరెిందరో తమ జీవితక్కలానిి పించుకోగలిగారు ఇింత గొపు
శాస్త్రీయ పరిశోధన వెనక ఎింతకృష్ట జరిగిింద్య తెలుసుకిందాము.
పోలెిండు దేశింలో 1867లో ఒక సామానయ కటుింబములో మనాయసోాట్ల ట్లసోా అనే
అమామయ పుటటింది. తిండ్రి వార్గ్లోని ఒక క్కలేజీలో ప్రొఫెసరుగా పనిచేస్తవాడు. ఆట పాటలతో పాటు
చదువ సింధయలోా గూడ చురుకగా ఉిండేది మనాయ. తిండ్రి దావర్గ శాస్త్రీయవిజాఞన బీజాలు ఆమెలో
మొలకెతిే పరగసాగాయ. 16 ఏళ్ి వయసులోనే ఆమె వ్రాసిన ఒక వాయసానికి బింగారు పతకిం
లభిించిింది.
కటుింబ ఇబుిందులు, తిండ్రి కషాటలు చూచి మనాయతన 19వ ఏటనే ఒక ధనికల ఇింట్లా
ఉద్యయగింలో చేరిింది. ఆ ఇింటలోని పదేళ్ి పిలాలన్ప సింరక్షిస్తే, చదువచెపుడిం ఆమెపని. ర్గత్రి
సమయాలలోన్ప, పిలాలు నిద్రపోయేటపుడు ఆమె చదువకనేది. ఆ ధనికని కమారుడు శలవలక
ఇింటకి వచిినపుుడు మనాయన్ప చూశాడు. ఆమె గుణగణాలన్ప గురిేించి మెచుికొని
పళిిచేసుకోవాలన్పకనాిడు. క్కని ఒక పని పిలా తమ కోడలు క్కవడానికి ఆ ధనవింతలు
అింగీకరిించలేదు. ఈ అవమానింతో అకాడ విండలేకపోయింది. పళిి చేసుకోవాలనే ఆలోచనక
సవసిే చెపిుింది.
సైన్ప్ చదివి పరిశోధన చేయాలన్పకింది. క్కని పురుషులు మాత్రమే శాసీ అధయయనిం చేసుేని
రోజులవి. 1891 పారిస్ విదాయలయింలో తన పేరు నమోదు చేయించుకనిది. తాన్ప ఉద్యయగిం చేసి
దాచుకని కొదిదడబుులో చాలా భాగిం చారీాలకే అయపోగా మిగిలిన దానిి సరిద వాడుకనిది.
ఎవరితోనూ క్రవగా విండలేకపోయింది. వాళ్ినాని తగినింత డబుు పింపలేక పోవడింతో నాలుగేళ్ి
పాటు నానాకషాటలు పడిింది.
గది అదెద, తిిండి, బటటలు, చదువవరుిలుఅన్ని కలసి రోజుక మూడు ష్టలిాింగులలో
ఇముడుికనిది. తన గదికి గాయసుగాని, కరెింటుగాని లేవ. చలిక్కచుకనే వీలుకూడా లేదు. మొతేిం
చలిక్కలింలో రెిండుబసాేల బొగుగ మాత్రిం కొన్పకొాని దానినే పొదుపుగా వాడుకనిది. చలికివణికే
భుజాలతో కొింగరుాపోతని చేతలతో లెకాలు చేసుకొనేది. ఒక చౌకబారు సత్రింలో చివరి
అింతసుేలోని ఆమె గదికి వెళాాలింటేనే, ఇరుకమెటాగుిండ, ఇబుిందిగా వెళాిలి. చలికి ఆగలేక పటటలోని
బటటలనిి కపుుకొని పడుకనేది ఒకోసారి కరీి క్రిింద క్కళ్ళిముడుచుకొని పడుకనేది.
తనకని సరుకలే తకావ. వాటతోనైనా వింటచేసుకింటే అలసయిం అవతిందన్పకనేది.
వార్గలతరబడి కొదిదగా ర్కటట, వెని చలాని తేన్నరు త్రాగుతూ క్కలిం గడిపిింది. కొిందరు పిలాలక
పాఠాలుచెపిు క్కసే, డబుు సింపాదిించుకనిది. లేబరేటరీలో స్త్రసాలన్ప కడిగి మరికొింత దాచుకింది
16

తమ దగగర స్త్రసాలు కడుగుతనిది సాధారణ వయకిేక్కదని ఆమె పనిని చూసిన ప్రొఫెసరుా గ్రహిించారు.
రెిండేళ్ిలో భౌతిక శాసీింలో, మర్కకొదిదక్కలానికే గణితశాసీింలో పటటభద్రుర్గలయింది ఓటమిని
అింగీకరిించదని ధృఢ నిశియిం గలిాన మహిళ్ మనాయ.
చదువపటా చూసిన శ్రదధలో కొించెమైనా ఆహారము విషయములో చూపలేదు. పేదరికిం,
పనివతిేడివలా తిిండి గురిించి పటటించుకొనేది గాదు. పచిిక్కయలు, ములాింగిదుింపలవింటవి తివి
ఆకలిని తీరుికనేది. న్నరసింతో ఒకసారి క్కాసోా కళ్ళి తిరిగి పడిపోయింది కూడా.
విజాఞనసముపారానకై తపిించేది ఆమె ఎింతట చలిగాని ప్రతికూల వాతావరణింగాని, మరెింతట
ఆకలిగాని ఆమె జాఞనాగిిని చలారిలేకపోయాయ. పారిస్ వచాిక పియరీకూయరీ అనే శాసీజుఞడితో
పరిచయమయింది. అతని ఆకరిషించిింది. అది క్రమింగా పరిగి, ప్రేమగా మారి 1895లో వారి
పరిణయానికి దారి తీసిింది. పీరీకూయరీ, మేడమ్ కూయరీ ఇరువరూ హేతవాదులు, మత నియమాలు
పాటించకిండా సివి స పదదతి ప్రక్కరిం వివాహము చేసుకనాిరు. ఫ్రాన్ప్లోని దిటటలైన శాసీజుఞలలో
ఆయ ఒకడు. అయనా ఆరిికింగా ఆయన అింత గటటవాడు క్కదు పళిి నాటకి వాళ్ి అసిి అింతా కలసి
రెిండు సైకిళ్ళి. వాటమీదనే హాన్నమూన్స క పలెాప్రింతాలక వెళాారు. పిండుా, ర్కటటలు తిింటూ
ప్రకృతిదృశాయలన్ప పరికిస్తే, స్ర్తాలలో మక్కింవింటూ వివాహానింతరవిహారయాత్రక చేశారు. మనాయ
అపుటన్పిండి మేడమ్ కూయరీగా మారిింది. వారి జీవితము ప్రశాింతింగా సాగిపోతనిది. క్కని ఆరిదక
ఇబుిందులులు తగగలేదు. ఆయన జీవితిం తకావ అిందులోనే వాళ్ి ప్రయోగాలక కొింత వరుిచేయాలి్
వచేిది, ఇింట్లాపని, వింటపని మేడమ్ కూయరీ చేసుకనేది. ఫ్రించిభాషలో శాస్త్రీయ వాయసాలన్ప ప్రచురిించి
ఆమె కొింతడబుు సింపాదిించేది.
మరో మూడేళ్ళి గడిచేసరికి మేడమ్ కూయరీ డాకటరేట్ కొరక పరిశోధనలో నిమగిమయింది.
అిందుకై తాన్ప ఏదైనా విశషట పరిశీలన చేయాలి. యురేనియిం వనిజము క్కింతి కిరణాలన్ప
ప్రసరిించడానికి క్కరణమేమిట్ల శాసీజుఞలక అింతబటటలేదు. దానిని తెలుసుకోవడానికి అనేవషణ
ఆరింభిించిింది. కొనిి విందల రసాయనిక పదార్గిలన్ప, వనిజాలన్ప పరివీలిించిింది. ఏద్య ఒక
అదృశయమూలకిం దావర్గ ఈ కిరణాలు వెడువడుతనాియన తెలుసుకనిది. భరే కూడా తన పనిని
ఆపుకొని ఆ మూలకమేద్య కన్పగొనాలని ఆమె పరిశోధనలో సాయపడాాడు.
ఈలోగా వారికి ఇదదరు కలిగారు. వాళ్ి సింరక్షణక ఆయాన్ప పటుటకనే సిితిలేక తలిాయే వాళ్ి
ఆలనాపాలనా చూసుకనేది. తర్గవత ఫ్రాన్ప్లోని ఒక ప్రసిదధ కళాశాలలో ఫిజిస్ ్, కెమిష్ర్టటల ప్రొపసరుగా
ఉద్యయగింలో చేరిింది. ఐనా తన ప్రయోగాలన్ప మాత్రిం ఆనకిండ కొనసాగిించిింది. వార్గలు, నెలలు
గడిచిపోతనాియ.
1895లో రోింటజన్స అనే శాసీజుఞడు ఎస్ ్-కిరణాలన్ప కన్పగొనాిడు. 1896లో ఫ్రించి శాసీవేతే
హెన్రీ బెకరి స యురేనియిం యొకా రేడియోధారిమక శకిేని కనిపటాటడు. మామూలు కింటకి కనిపిించని
కిరణాలు కనిి పదార్గిల గుిండా క్చుికపోతాయని తేలాిరు. కూయరీ దింపతలు ఈ క్రొతే చరయలపటా
17

ఆసకిేతో పరిశోధనలు కొనసాగిించారు. విభిని వనిజాలన్ప ఎకావ మొతాేలలో తెచిి విశేాష్టించారు.


వీళ్ిక వరీదైన పరికర్గలు, చాలినింత డబుు లేకపోయనా బెిండడు పటుటదలతో ముిందుక సాగారు.
వాళ్ి ప్రయతాిలు ఫలిించాయ. శతాబాదల న్పిండి శాసీజుఞల విశావసాలన్ప వముమజేస్తవారేన్ప
ప్రకటించారు. యురేనియిం కింటే పదిలక్షల రెటుా అధక ధారిమకశకిేగల లోహానిి ఆ దింపతలు
కన్పగొనాిడరు. ఆ లోహపు క్కింతి కిరణాలు కొయయ, ర్గయ, ఉకా, ర్గగి దావర్గ కూడా ప్రసరిించేటింత
శకిే గలవి. ఆ లోహమే రేడియమ్. వాళ్ళి కన్పగొని స్త్రసాలో వించిన కొించెిం లోహము న్పిండి క్కింతి
వింతమైన రేవలు కనిపిించాయ.
శాస్ర్ేజుఞలు ఈ మాటలన్ప విశవసిించలేదు, రేడియిం మూలక్కనిన చూపటటమనాిరు.
రేడియింన్ప వేరుచేయడిం చాలా కషటమైన పని. అిందుకై ఆ దింపతలు 1898 న్పించి నాలుగు
సింవత్ర్గల పాటు అవిశ్రింతింగా కృష్టచేశారు. అిందుక ఫలితింగా ఒక గ్రాములో పద్యవింత
రేడియింన్ప తయారుచేయగలిగాకె, స్తా స ఆఫ్ ఫిజిస్ ్ ప్రింగణింలోని ఒక పాడుబడిన షెడ్లా
పాతసౌటతో వనిజానిి కరిగిించారు. ఆ నేలక గచేిలేదు. పైక కపుుగూడా సరిగాగలేదు. చలిక్కలింలోన్ప,
వేసవిక్కలింలోన్ప ఆ గదికి లోపల వెలుపల వాతావరణింలో పదద తేడా విండేదిక్కదు. వింట చేసుకనే
తీరిక లేక సిురిటు దీపిం మీదనే ఏద్య విండుకని క్కలక్షేపిం చేశారు. ఒక రోజు ర్గత్రి ఇింటకి వచిి
పడుకనాి నిద్రర్గలేదు. ఆమెక, భరేన్ప నిద్రలేపి ఇదదరు కలసి షెడ్ వదదక వెళాిరు, ఈ చీకట్లా
రేడియిం విింతక్కింతలన్ప విరజిముమతూ కనిపిించిింది. ఆ దృశాయనిి ఆమె జీవితాింతమూ మరువలేదు.
ఒక చిని ధానయపు గిింజింత రేడియింన్ప తయారు చేయాలింటేపదిటన్పిల దాక్క పిచ్ బెాిండ్
అనే ముడి వనిజానిి కరిగిించాలి. అిందుక నిరుిషత
ట మాత్రమేక్కక ఓరుు కూడా క్కవాలి, వనిజము
కూడా సులువగా దొరికేది గాదు. ఆసిియాన్పించి తెపిుించారు. అలా కరిగిటపుడు విషవాయువలు
వెలువడుతాయ కూడా. ఆ రసాయనికి పొగవలా మేడమ్ కూయరీ కళ్ళి దెబు తినాియ, గొింత
పోయింది. భరేక విసుగుపుటట కొింతక్కలిం ఆ ప్రయతాిలాపుదామనాిడు. క్కని మేడమ్ వినలేదు.
మరికొనాిళ్ళి మరిింత కృష్టని కొనసాగిించారు. విజయిం వాళ్ి క్కళ్ిముిందు వచిి వాలిింది. లేదా
వాళ్ళి ఉనిత శవర్గలకెగిరి విజయానిివరిించాలరన్పకోవచుి. 1898 జూలైలో క్రొతేలోహానిి
కన్పగొనాిడు.
అపుట్లా ప్రపించింలో విలువైన లోహము రేడియమ్. ఇది చాలా శకిేవింతమైనది. ఎకావ
పరిమాణాలోా ఉతృతిే చేయడము, నిలవ చేయడమూ కషటమే. ఏ ప్రేరణా లేకిండా నిరింతర క్కింతిని,
వేడిని, విదుయతేనూ వెలువరిసుేింటుింది. దీనిని చాలా చిని మొతాేలలోనే చూడగలిం. పదద మొతేిం
దగగరక వెళితే శరీరిం క్కలపోతింది. దానిలోని అణువలలో నిక్షిపేమైవని అనింతశకిేని ఎనోివిధాల
పయోగిించుకోవచుి.
రేడియింన్ప కన్పగొనడింలో కూయరీ దింపతల పేరు ప్రఖాయతలు ప్రపించానికి తెలిశాయ.
1902వ సింవత్రము వారిక పరీక్ష్యక్కలిం. కొిండింత డబుుక్కవాలో, నిసావరిముగా శాసీవిజాఞనానికి
18

కటుటబడి విండాలో తేలుికోవలసినసమయిం అది. రేడియిం దావర్గ క్కయన్రుా చికిత్చేయవచుినని


తేలటింతో దానికి విపరీతమైన గిర్గకీ ఏరుడిింది. క్కని తయారు చేయడిం ఎలాగో ఎవరికీ తెలియదు.
కూయరీ దింపతలు దానిని పటింటుచేసి ఎింత ధనానెలినా సింపాదిించవచుి. ఆ డబుుతో తమ దారిద్రయిం
న్పించి విముకేలయ తరతర్గల వరక సువింగా జీవిించవచుి. క్కని ఆమె తన అదుాత పరిశోధనక
ప్రతిఫలిం ఆశించలేదు. ‘‘ఎింతమాత్రమూ అవసరము లేదు, పరిశోధనా ఫలితాలన్ప అముమకోవడిం
శాసాీనికే విరుదధిం. అిందులోనూ పరిశోధనా ఫలితిం ఒక భయింకర వాయధకి చికిత్గా
పయోపడుతిందని దాని న్పించి లాభిం ఆశించలేన్ప’’ అని విండితింగా చెపిుింది. అింత తాయగపూరిత
నిరణయానిి ఏ కొదిదమింది మహాతమల న్పించి మాత్రమే మనము ఆశించగలము.
1903లో ఆమెక భరేతో కలసి ‘‘భౌతికశాసీింలో నోబెలు పురసాారిం లభిించిింది. ఆమెక
మరెనోి గౌరవాలు, సతాార్గలు, సనామనాలు లభిించాయ. ఆరిికింగా కొింత నిలద్రొకాకనాిరు. అనిి
వసతలలో ఆధునిక లేబరేటరీని నెలకొలుుకనాిరు.
క్కని అిందులో పనిచేస్త అదృషటిం పియరీకూయరీకి లేదు. 1906లో రోడుా ప్రమాదింలో ఆయన
మరణిించాడు. జీవిత భాగసావమి, ప్రేమిించి పళిిచేసుకనివాడు, వృతిేలో చేద్యడువాద్యడు అయన
భరే అక్కల మరణిం ఆమెన్ప క్రింగదీసిింది. క్కని కొదిదక్కలింలోనే తెపురిలుాకొని క్కరోయన్పమఖుర్గలై తన
కరేవయిం గురుేతెచుికొని మరల నడుిం బిగిించిింది.
ఆమెక డాకటరేట్ గౌరవిం లభిించిింది. 1911లో రెిండ్లసారి నోబెలు బహుమతి లభిించిింది. ఈ
సారి రసాయన శాసీింలో ఆమెక ఈ సతాార్గనిి ప్రకటించారు. భరే మరణానింతరము మేడమ్ కూయరీ
శాసీ పరిశోధన సాగిించి, 16 బింగారు పతక్కలు, 19 డిగ్రీలు, 88 గౌరవపురసాార్గలు పొిందిింది,
అయనా ఆమె తన అధయయనానిి ఆపలేదు.
పారిస్ విశవవిదాయలయింలో మొటటమొదటగా మహీళా ప్రొఫెసరుగా ఆమె నియమిించబడిింది.
తరువాత కొదిదక్కలానికి పారిస్ లోని రేడియిం ఇన్స సిటటూయటుా డైరెకటరుగా నియమిించబడిింది.అకాడ
ఆమె వైదయచికిత్లో రేడియిం ఎనెినిి రీతలుగా ఉపయోగపడుతింద్య పరిశీలిించిింది. ప్రమాదాలలో
కోలోుయన రోగగ్రసేమయన శరీరభాగాలచికిత్లో రేడియిం వలా కలిగే మేలున్ప గూరిి ప్రయోగాలు
చూసిింది. యుదధసమయింలో రెడ్ క్రాస్ సింసి దావర్గ, వారి సహాయింతో ఫ్రించివారికి రేడియింన్ప
మిలటరీ ఆసుపత్రులక అిందజేసిింది. రేడియో యాకిటవిటీ ‘రేడియో ధారిమకశకిే’ అనే పదానిి మొదటగా
వాడిింది ఆమె.
ఆమె పదదకమారెేక 1935లో ఫిజిక్లో నోబె స బహుమానిం లభిించిింది.
ఒకనాట పిరికి, బిడియక, పేదిింట అమామయ శాసీజుఞర్గలయ అసాధయమన్పకని దానిని
సాధించిింది. రెిండు లక్షల పిండా వరుితో ఆమె జీవితానిి భారీ చలనచిత్రింగా తీశారు.
తరువాత ఆమె అమెరిక్కలో పరయటించిింది. అకాడ ఘన సావగతాలు అిందుకొింది.
అమెరికన్పలు ఆమెక ఒక గ్రాము రేడియింన్ప బహుకరిించారు. ఆనాడు దాని విలువ ఇరవై వేల
19

పిండుా. మేడమ్ కూయరీకి తన 67వ ఏట రేడియేషన్స దుషులితమైన ఒకరకపు పాిండు వాయధ వచిిింది. ఆ
అనారోగయింతో మరణిించిింది.
మానవాళి సువిం కొరక తాయగాలు చేసిన ఈ స్త్రీ మూరిే పేరు చరిత్రలో చిరక్కలిం
నిలచివింటుింది.
***
20

హెలెన్స కీలర్త
క్కసే ఆలోచిించి చూస్తే మనిష్టకి ధృడసింకలుిం ఉింటే చేయలేనిదే లేదేమో అనిపిసుేింది. ఇిందు
ఒక మించి ఉదాహరణ హెలెన్స కీలర్త జీవితిం.
కీలర్త అిందమైన అమామయ, ఆమె రెిండ్లఏట జబుునపడిింది. కొనిి వార్గలు
చావబ్రతకలమధయ పోర్గడి చివరక చెమిట, గ్రుడిా అమామయగా బ్రతికి బయటపడిింది. ఆ కూతరి
అశకేతలు చూసి ఆవేదన చెిందినా తలిాదిండ్రులు ఏమీ చేయలేక నిర్గశ చెిందారు. అమామయకి ఏడేళ్ళి
వచాియ.
బోసటన్స లో అింధుల పాఠశాల వింది. వాళ్ళి సలహా ఇచిి ‘ఆన్న’ అనే 21 ఏళ్ి మహిళ్న్ప ఆ
అమామయని పించడానికి దాదిగా పింపారు. ఆన్న కూడా అవిట మనిషే, ఆమెక కింటచూపు బాగా
తకావ, ఈమె అనాధ శరణాలయాలోా పరిగిింది. ఆన్న ఆరేళ్ిలో అింధుల పాఠశాలలో చదువ పూరిేచేసి
పటటభద్రుర్గలయింది. రెిండుసారుా ఆపరేషన్ప చేస్తే చూపు చాలావరక వచిిింది.
ఆమె కీలర్త క చదువకూడా చెపాులన్పకింది. క్కని మొదట నాలుగైదు వార్గలు చాలా
కషటపడిింది. చెపుడానికి వినపడదు, చూపించడానికి కనబడదు. ఎలా చెపాులో తోచేదిక్కదు, పైగా ఆ
అమామయ ఎపుుడూ ఏడుస్తే తపేిది, కోరికేది కూడా. ఆన్న ఓపికగా పాఠాలు మొదలు పటటింది. బయట
ప్రపించానిిపరిచయిం చేయసాగిింది. న్నళ్ిలో చేతలు ముించి ‘న్నళ్ళి’ అని అింధుల లిపిలో
వ్రాసిచూపేది. కొదిదక్కలింలోనే మాటలన్ని చాలా చురుగాగ నేరుికోగలిగిింది. ఇింగీాషు, లాటన్ప, ఫ్రించి,
జరమన్స భాషలన్ప బ్రైలీలో చదవగలుగతింది. పది ఏళ్ిపుుడు మాటాాడడిం ప్రరింభిించిింది.
మొదటసారిగా ‘‘నేన్ప మూగదానిి క్కదు’’ అని మాటలక అసుషటింగా అనిది.
ఇరవయోయ ఏట క్కలేజీలో చేరిింది నాలుగేళ్ిలో బి.ఏ., పూరిేచేసిింది. క్కాసులో చూపు, వినికిడి
ఉని వాళ్ి కింటే ముిందుింటేది. ‘ఆశావాదిం’ ‘నాజీవితిం’నేన్ప నివసిించే ప్రపించిం వగైర్గ పుసేక్కలన్ప
వ్రాసిింది. అవి విపరీతింగాఅముమడుపోయాయ. పత్రిక్క రచన ప్రరింభిించిింది, తరువాత తన
పింతలమమతో కలసి ప్రపించమింతటా విసేృతింగా పరయటస్తే ఎిందరో ప్రముఖులన్ప కలుసుకొనిది.
అింధులక స్తవ చేసిింది. ఇతరులు మాటాాడే సమయింలో ఆమె సునిితమైన వ్రేళ్ిన్ప వారి కింఠింపైన
ఆనిించి మాటాాడే విషయానిి గ్రహిించేది. ఆమె అనేది ‘తనక సింపద ఉనిపుడు మనిష్టకి దాని విలువ
తెలియదు. కిండుా పోయాక చూపు విలువ తలుసుకింటాడు’ అని. ఉని శకిేని సరిగాగ
వినియోగిించుకోవాలటుింటుింది. ఆమె ఇలా ఇనిి అవిటతనాలునాి ఒకరికి బరువగాకిండా తానే
ఇతరులక సహాయిం చెయయగల సాియకి పరిగిింది హెలెాన్స కీలర్త. 1968 వరక జీవిించి ఈమె.
ఇింతకింటే ప్రతయక్ష సాక్షయిం ఏది క్కవాలి, ‘బలమైన కొరెా వింటే చేయలేని దేదీలేదు’ అని
చెపుడానికి.
***

You might also like