You are on page 1of 34

వరద శతకము .....................................................

వరద శతకము

కంది శంకరయ్య



............................... [ 2 ] ...............................
................................................... కంది శంకరయ్య

వరద శతకము
యచన

కంది శంకరయ్య

'శంకరాబయణం' ప్రచుయణలు : 8
ప్రథభ ముద్రణ : జులై 2019
ప్రతులు : 1000

వెఱ : బక్తి శ్రదధలు.

ప్రతుఱకు సంప్రదంచండి :
కంద శంకయమయ, హైదరాబాదు –ఫోన్ : 75698 22984

డి.టి.఩ : కంద శంకయమయ

ముద్రణ :
కయషక్ ఆర్ట్ ప్రంటర్టస, హైదరాబాదు

............................... [ 3 ] ...............................
వరద శతకము .....................................................
భకతవశంకర ‘వరదా’యిని!
గురుతుల్యౌల్య శ్రీ కంది శంకయమౌ గారు అనగానే స్ఫైరంచేది
఩ద్ౌం. అందునా ప్రత్యౌకంచి సభస్యౌ పూయణం. శంకరాబయణం సమూహాల
ద్వారా వంద్లాది భంది కవులచేత మూడువేలకు పైగా సభసౌల్నె పూయణ
చేయంచి, ప్రతిరోజూ ఒక సభసౌను పూరం఩జేస్తూ, నితౌం ఩ద్ౌ సేద్ౌం చేసి
తరస్ఫూనె వారు. వయ౅మాన ఩ద్ౌ కవులను మెళకువలతో తీరిదిదిౄన
఩ద్ౌగురువుగా లఫ౅ ప్రతిష్ఠుల్య. ప్రత్యౌకంచి అవధాన ప్రేమి వారు. ఒకక
మాటలో చెప్పేలంటే నడిచే఩ద్ౌం కంది శంకయమౌగారు!!
గతంలో శివరాత్రి నాడు ఫృహతూయ సంకలేంతో ఒకకరోజులో
శంకయ శతకానిె యచించి స్యహితీ లోకంలో ప్రత్యౌక గురూంపు తెచ్చికునాెరు
శంకయమౌ గారు. భళ్ళీ అదేతయహా ప్రమతెంతో ఒకకరోజులోనే ‚వయద్వ‛
భకుటంతో శతకం పూరూ చేసి విష్ఠుబకూనీ చాటుకునాెరు. అదీ కంద్వలోో!
దీనితో శివకేశవాభేద్ం వీర కలం ప్రత్యౌకత అనేది చె఩ేకనే చెప్పేనట్ోంది.
ఇంతకీ భన శంకయమౌ గారు శంకరుడా, విష్ఠుమూరూ అ అనే సందేహం
కల్నగిత్య ‚నిల్యవునాభం ద్వల్నిన శంకరుడు‛ అనాల్నసందే!!
భంజుల భావములను
స్ఫభ భంజరగా నేరి కూరి భహిమానిాతమై
యంజిల్య నీ శుబద్ చయణ
కంజముోన కయేణముోగ నిడుదు వయద్వ!
అని తన భావాల్య భంజులభని, అవి స్ఫభ భంజరులని, భహిమానిాత
ప్పద్వలకయేణ చేస్యూనని పేర్కకనడం విశేషం. ఒక యకంగా ఇది విష్ఠు఩ద్వయిన.
఩ద్వౌయిన. ఩ద్ౌ ప్రస్తనాలతో విష్ఠువు ప్పద్వయిన!! ఈ అష్టోతూయ శత
఩ద్వౌయిన ఒకకరోజులో అ్షరరాకృతి ద్వలిడం విశేషం!
వ్రాయునది నేనె యైనన్
వ్రాయంచినవాడ వీవు వయద్ శతకమున్
వ్రాయంచిన నీ కంకత
మీమగ నా కబ్బ౉ భాగౌమిపుేడు వయద్వ!!

............................... [ 4 ] ...............................
................................................... కంది శంకరయ్య
ఇది సరగాా పోతన భావన. ఆమన ‚఩ల్నకంచెడివాడు రాభబద్రండట....‛
అంటే వీరు ‚వ్రాయంచినవాడ వీవు!‛ అనాెరు. పోతన రాభచంద్రనికే
అంకతమిసేూ వీరూ అదే బాటను అనుసరంచారు. ఇకకడ ఇద్ౄరదీ ఓరుగల్యో
కావడం కూడా కాకతాళ్ళమమే! అందుకే శంకయమౌగార ఩ద్ౌ శిలేంలో
పోతన తంగి చూడకపోత్య ఎలా?! ప్రతి ఩ద్ౌం బకూ భావ బరతమై ఈ వయద్
శతకం అలరారంది.
అడుగడుగునా విష్ఠు బకూ, విష్ఠువు భహిమానిాత ఘట్టోల్య,
ఆలంకారకత, సంద్రోొచిత ఩ద్ప్రయోగాల్య, ఆరూతో కూడిన ప్రాయృన,
మునెగునవనీె ఈ వయద్ శతకం నిండా ప్రతౌ్షరయంలోనూ కనిేస్యూయ.
ఇంతటి విశిషో స్యయసాతానిక ననుె ముందుమాట రామ భనడం వారలోని
శిషౌ వాతసలాౌనిక ఩రాకాషో! నిరాడంఫయతకు తారాకణం కూడా!! శివునానతి
లేనిదే చీమైనా కుటోద్నెటుో, విష్ఠు ఩ద్వయిన కృతిక, ముందు మాట రాసే
అవకాశం పందినందుకు నేను ధనుౌణ్ణు అ అౌను. ఩ద్ౌ భకయంద్వనిె
ఆస్యాదించడానిక ప్పఠక లోకానిె స్యాగతిస్తూ.. ఩ద్ౌ వాఙో అనిక జై
కొడుతూ.. సెలవ్!!
అష్టోవధాని
అవుసుల భానుప్
ర కాశ్
ప్రభుతా ప్పఠౌపుసూక యచయత, సంగారెడిి.

............................... [ 5 ] ...............................
వరద శతకము .....................................................
కవిమిత్రుల ప్రోత్సాహకాభినందన పదయములు
ఆత్రేయ ప్రసాద్
కం. శ్రీ కంది శంకయ అౌ!
నీ కెవారు స్యటి? కఠిన నిమభము తోడన్
జేకొనుచ్చ శతక మిటుోల
నేకదినంబుననె వ్రామ నీశారుని ఩యన్.
అవధాని కోట రాజశేఖర్
చం. వయదుడు విష్ఠుమూరూ తనపై శతకముోను వ్రామ శంకరున్
వయముగ గోరె నేమొ! కను఩టుోచ్చ మీ భది నొకకరోజులో
వయలెను కంద్఩ద్ౌముల్య ప్పత్రముగా శతకముోగా, స్ఫధీ
వయ! వయ! కంది శంకయ! శుబముోల మీకడు విష్ఠుమూరూయే.
నేమాని సోమయాజులు
చం. ఒకదినభందునన్ శతక ముజ్వలరీతిని బకూభావముల్
ప్రకటము సేసి విష్ఠుబగవానునిపై ల్నఖియంచె ప్రజఞతో
త్రికయణశుది౅గా కవుల ప్రేయణయై నిలచెన్ ధరత్రిపై
స్ఫకవివరుండు శంకయవచోనిధికన్ నతులంద్జేసెద్న్.

‘మధురకవి’ గుండు మధుసూదన్


భ. వయద్వ! నన్ గరుణ్ణంచ్చభంచ్చ నెడద్న్ ఫద్వోక్షుఁ బ్రారృంచి, త
తేయమాయృమిోడుభంచ్చ నేకదినసతేరాౌ఩ూభందున్ ద్గన్
సిృయమౌ ఩ద్ౌ శతముో వ్రాసితివ అ! సిది౅ంచె నీ కాం్షర! అ
వయదుం డిచ్చిత శంకరాయౌ! మశముల్; వరషంచ్చ సతసం఩ద్ల్!
ముత్యుంపేటగౌరీశుంకర శరమ
చం. సయస్ఫడు స్యధువయూనుడు సయాకలా఩రపూయుమానస్ఫం
డయమగ సతకవితాయసనాగ్రభహతాము రూపుగొనెభా
సారుడిల శంకరారుౌడును వాణ్ణకృ఩న్ యచియంచె కావౌమున్
వయదుడు బ్రోచ్చగావుతను వాంఛితముల్ నెయవేరుిచ్చన్ సద్వ!

............................... [ 6 ] ...............................
................................................... కంది శంకరయ్య
కుంజరల రామాచారయ
చం. వయదుని సంస్ఫూతించ్చ శత఩ద్ౌ఩రషకృతవయునముో శం
కయకవి యేకమాత్రదినకాయౌముగా యచియంచె నటుో, నా
వయదు డప్పకరంచి కృతప్ప఩చమముో, జమభో నిచిి, త
తేయభ఩ద్ముో న్షరయవిభాసమశముో నొసంగి, కావుతన్.

మిససనన
ఆ.వె. ఒకక దినము లోనె మకకరుణాళుని
వయద్ శతక భలో గురువు గారు
తగును మీకె వినుడు తదు఩ర యొకగంట
ధ్యౌమ భగును చేమ దివౌ కృతిని.

నారుముంచి అనుంత్ కృషణ


ఆ.వె. తకుకవేమి తభకు త఩ేక పూర్తూను
భావ పుష్టో కలదు భాష కలదు
నితౌ ఩ద్ౌ ఩ఠన నిమభమునె తభకు
కషోమేమి కాదు కానె కాదు.

డా.వెలుదుండ సత్య నారాయణ


కం. వయదునిపై ఩ద్ౌముోల్య
వయద్ వలెనె దొయల్యచ్చండె వహవా మనగా
వయదుడు మీ కందించ్చత
వయద్ వలెనె వయ శుబముల్య వారెవా మనన్.

డా. జుంధాయల జయకృషణ బాపూజీ


కం. కవివయతివి; స్ఫభకోభల
కవులందున ఘనుడయతివి; కభలా లలనా
ధవు ఩ద్వరవసౌ నికన్
చవులొసగును నీదు కవిత శంకయవరాౌ!

............................... [ 7 ] ...............................
వరద శతకము .....................................................
వజజల రుంగాచారయ
ఉ. శంకయ, ఩ద్ౌమోహి, స్ఫవిశాల భనోహయ కావౌశాఖి, క్షే
భంకయ పుణౌద్వయ గుణభంజుల మోహన విష్ఠులీలలన్
పంకపు ఩ద్ౌశిలేముల పూనిక జెకకతివే శతముో స్య
లంకృత కావౌసోమగ విలాసము లొ఩ే దినముోనన్ బళా!

చిటితోటి విజయకుమార్
కం. తియముగ నొకక దినముోన
వియచించితివౌయ నేడు విశ్రుత గతులన్
వయ వయద్ శతకమొకకటి
మరుదిమౌది కంది శంకరారాౌ ప్రణతుల్.

చేపూరి శ్రీరామారావు
కం. స్ఫయభిళ ఩ద్ శోభితమై
కయమున నిల్నచెను కవనము; కరవయదునివౌ
వయముల్య లభించి నియతము
ధయ ఩యహితభగు యచనల తరయం఩ంగన్.

బుండకాడి అుంజయయ గౌడ్


కం. హరపై వ్రాసిన శతకము
సిృయమౌ శోబను వెల్నంగి చెనొెంది ధయన్
వయదుని సతకరుణయు శం
కరునకు లభియంచి కీరూ కాంత వరంచ్చన్.

గుంగల ధరమరాజు
త్య.గీ. వయద్శతకాన కంద్వల్య వయద్లౌచ్చ
ప్పర బకూసంద్రముోను జేరుగాక
నియోలంబుగ మీకీరూ నిల్యిగాక
మించ్చ ఩ద్ౌస్ఫధల్య మాకు ఩ంచ్చగాక.

............................... [ 8 ] ...............................
................................................... కంది శంకరయ్య
బొగగరుం ఉమాకాుంత్ ప్రసాద్
కం. కరవయదు నుతించ్చచ్చ కవి
వరుడే వయద్ శతకంబు వ్రామగ నెంచెన్
ద్రజేయ నొకక దినమున
కరుణ్ణంపుభ వాణ్ణ యొసగి కలేన శకూన్.

పుంగళి పూరణచుంద్ర రావు


కం. హర చరతము శతకంబుగ
వయ శంకయ కవి యచిం఩ వాణ్ణయు నిడదే?
ఒయవడిగ ఩ద్ౌధాయల్య
కుయవదె కంద్ముల వాన కోరక తీయన్.

కె.వి. శేషకుమార్.
కం. వయదుని ప్రారృంచ్చచ్చ శం
కరుల్య యచిం఩ ద్లచ్చ శతకమిోదె క్షేభం
కయముగ ముగియుచ్చను సకల
వయముల్య శుబద్వమకముగ ప్రాప్పూం఩ వలెన్.

భోగయగారి చుంద్రశేఖర శరమ


కం. వయదుని పేరట శతకము
వయముగ వ్రామగ ద్లచిన ఩ండిత వరాౌ!
వయ పీతాంఫయ ధరుడగు
వయదుడు విష్ఠువు తభరక వయముల నిడుతన్.
గుండా వుంకట సుబబ సహదేవుడు
కం. యంగని శతకము వ్రాముఁగ
ల్నంగడు తలపెటిోనంత ప్రేయణ కొదువే?
బృంగము త్యనిమ నిడు స్య
యంగమును నుతిం఩ నెంచ రాగము కొదువే?

............................... [ 9 ] ...............................
వరద శతకము .....................................................
డా.ఎన్.వి.ఎన్.చారి
భ. జమమున్ గల్యాను శంకరాయౌ! వయద్వచారుౌండు శ్రీచక్రియే
యమమున్ మెచ్చిచ్చ చితూభందు నిల్యవన్ యమాౌకృతిన్ ప్రేభతో
బమసందేహము ల్యండునే ఘనుడ సద్వొగౌంబు వరషంచగన్
క్రిమయే నీవు తలంపు లాతనివి నీ కంకేల విఘెంబునౌ.

తిరుకోోవళ్ళూరు శ్రీహరష
ఆ.వె. వయద్ శతక మిటుల వ్రాసి వరౄలగా

శంకరాయౌ యదియె చరత కెకుక
భదినిదోచి నారు మాధుయౌముల్య ఩ంచి
మౌకూకముో లొసగు మాధవుండు

డా. మునిగోటి సుుందర రామమూరిి


కం. శంకరుుఁ గూరిన శతకము
శంకయ! కూరితిర గాదె శరుాడు మెచిన్
఩ంకజనాభుుఁడు మెచ్చిను
఩ంకజనాభునికడు కృతి బళిబళి మనుచ్చన్

ఊర ఈశవర్ రెడిి.
కం. ఒకదినమున నొక శతకము
సకలాగభరూపుడైన సర్వాశునిపై
స్ఫకయముోగ వ్రాసితిర్వ
సకల శుబము లొసగు మీకు సర్వాశు డిలన్!
ఆచారయ లక్ష్మణ పెద్దుంటి
కం. శ్రీ హర శతకము వ్రామగ
దేహిని సేందిం఩ నొకక దినమున ద్వనిన్
ద్వహము దీరన మటుోల
స్యహసిమయ శంకయమౌ సయగున దీరెిన్!

............................... [ 10 ] ...............................
................................................... కంది శంకరయ్య
శిష్ట్లా వుంకట లక్ష్మీ నరసుంహ శరమ
కం. వంద్న మారాౌ! మీకదె
చంద్న గంధాంచిత స్ఫభ సంబృత రోచీ
ఫృంద్ం ఫంద్ం ఫలయగ
నందింతును మాలజేసి, మందుము ప్రీతిన్!

అనన఩రెడిి సత్యనారాయణ రెడిి


కం. ఒకక దినములో మునుకొని
చకకని శతకము యచించ శంకయ వరాౌ!
చికెకను కీరతి కనిెమ
ద్కెకను భనస్ఫకు ప్రశాంతి దైతాౌర కృ఩న్.

మాచవోలు శ్రీధర రావు


కం. మికకల్న బకూని చింద్గ
నొకక దినము నందె శతక మొకకటి గూయేన్
భకుకవ గొని శంకరుల్నల
చకకగ వయదుని గొల్నచిర ఛంద్ము తోడన్.

కవిశ్రీ సతిిబాబు
కం. తల్నశతకము శివుని కొయకు
భల్న శతకము వయదునికని భహిమానిాతమౌ
పల్నతము ఫంచగ జనులకు
఩ల్య ఩ద్ౌము లల్నోనారు భాయతి కరుణన్.

ముంద పీతుంబర్
఩యభంఫగు స్ఫయచియభగు
వయదుని శతకంబు కంది వంశాగ్రణ్ణ శం
కరు డొకదినముననే యీ
శారు కృ఩తో వెల్యవరంచె వయల్యను శుబముల్..!

............................... [ 11 ] ...............................
వరద శతకము .....................................................
నా పలుకులు
కవిమిత్రులకు, ఩ద్ౌకవితాభిమానులకు నభసకృతుల్య.
విద్వౌరృ ద్శలో నేను వ్రాసిన ‘శ్రీశ శతకం, వయద్ శతకం’ ముద్రణకు
నోచ్చకోక కాలాంతయంలో ల్య఩ూభ అౌయ. వయద్ శతకంలో కేవలం ఒకక
఩ద్ౌం ‚అభరుల్య రా్షరస్ఫల్యను గ।వాముగా భంధయను దెచిి వడిుఁ
ద్రచిగ....‛ అని ఇంతవయకే గురుూనెది. ల్య఩ూపూయణ చేసి ఈ శతకంలో
చేరాిను.
శివరాత్రి ఩యాదినాన ఒకకరోజులో శతకం వ్రా అలని
సంకల్నేంచినా కాయణాంతరాల వలో ‘శంకయ శతకం’ పూరూ కావడానిక రెండు
రోజుల్య఩టిోంది. మొనె రాత్రి ‚వయద్వ‛ అనె భకుటంతో శతకం
వ్రా అలనిప్పంచింది. వెంటనే ప్రాయంభించి 24 గంటలలోగా పూరూ
చేమగల్నగాను. ఇలా సకాలంలో పూరూ అయంద్ంటే ‘శంకరాబయణం'’ బాోగు,
వాటసప్ సమూహ సభుౌలైన మిత్రుల ప్రోతాసహమే ముఖ్ౌ కాయణం. అంద్రకీ
పేరుపేరున ధనౌవాద్వల్య.
వేగంగా వ్రామడం వలో శతకంలో దోష్టల్య త఩ేక దొరో
ఉంట్టయ. వెంటనే ముద్రణకు ఇవావలసి ఉనెందున విపులంగా
఩రషకరంచ్చకొనే అవకాశం దొయకలేదు. పెద్ౄల్య, మిత్రుల్య ఇందులోని
దోష్టలను తెల్నమజేసేూ కృతజుఞడనై సరదిదుౄకుంట్టను.
ఏకదిన శతక లేఖ్న
మీ కయణ్ణం బూరూ చేసి తిది యెలో కృప్ప
స్యకలౌమూరూ శ్రీహర
ప్రాకటముగ నాకు దోడు఩డుటం గాదే!
ఈ శతకానిక ‘బకూవశంకయ వయద్వయని’ అని చకకని శీరషకతో
ముందుమాట వ్రాసిన అవధాని అవుస్ఫల భానుప్రకాశ్ గారక, ననుె
ప్రోతసహిస్తూ ఩ద్వౌల్య వ్రాసిన కవిమిత్రులకు ధనౌవాద్వల్య.
బుధజన విధ్యయుడు
కంది శంకరయ్య

............................... [ 12 ] ...............................
................................................... కంది శంకరయ్య

వరద శతకము
శ్రీవతసచిహన! మాధవ!
దేవా! శేషాహిశమన! తేజోభమ! దీ
నావన దక్షా! కేశవ!
భావాతీతప్రభావ భాసుయ! వయదా!

౨. మును ఴఘనహరు గణేశున


వెనువెంటనె ఩లుకుఱచెల వీణాపాణిన్
ఘనుుఁ జిలుకభఱి భదుురు
వును దఱుఁచి నభసకరంతుుఁ పూజుయఱ వయదా!

౩. నీ సతియై నీ యుయమున
భాసిలుును ఱక్ష్మి; బకి వాతసఱయమునన్
వాసిగను పురుషకాయముుఁ
జేసి నెగడు తలున నుతిుఁ జేసెద వయదా!

౪. తెలుుఁగునుఁ బ్రశసి కావయం


బుఱ వ్రాసి యసాభృతమున ముంచెతిి మశో
ఴఱసితులైన కవీంద్రుఱుఁ
దఱుఁచి నభసకృతుఱ నడుదుుఁ ద఩఩క వయదా!

౫. సుయ గంధర్వోయగ క్త


ననయ మక్ష గరుడ నత ఩ద నాళీక యుగా!
హయ దేవంద్ర చతురుమఖ
నయత సుిత నాభ! వందనీయా! వయదా!

............................... [ 13 ] ...............................
వరద శతకము .....................................................
౬. ఒపు఩లొ తపు఩లొ యెఱుఁగను;
కపు఩యుఁపుం దాఴ గుపు఩ కావయ ఩ఠన మే
నెపు఩డు చేమను; సొఫగులు
చొ఩఩డు కృతిుఁ జె఩఩ుఁ గఱనె? చోదయము! వయదా!

౭. నీ కభనీమ కృపా జోయ


త్స్సా కాంతులు నండినటి్ నాభద సంద్ర
మ్మమ కడు నుప్఩ంగదె కఴ
లోకసుిత్స్య! నలు భదలోనన్ వయదా!

౮. నమనానందకయముమగ
జమఴజయులు పాళె మిడుఁగ, సతి ఱక్ష్మి ఩దాల్
నమముగ నొతిగ, శేషుఁడు
శమనమ్మమ దయశనము ప్రశసిము వయదా!

౯. సాా఩ం఩ుఁగ ధయమముమను,
పాపాతుమఱ నడుఁచ, సాధు బద్రత నడుఁ ఫల్
దే఩ఱకు నవతరంతువు;
నీ పాఱన శ్రేషఠభనుట నకకము వయదా!

౧౦. సోభకుుఁడు వదముఱుఁ గొన


యా మునీనటనుుఁ జొయంగ నా దైతుయన నీ
వ మీనాకృతిుఁ దాలచి
త్స్భసగుణుఁ జం఩నావు తఱుఁగక వయదా!

............................... [ 14 ] ...............................
................................................... కంది శంకరయ్య
౧౧. అభరులు రాక్షసులును గ
వోముగా భంధయ నొనరి వడిుఁ ద్రచెిడి కా
ఱమున నద క్రంగె నపు఩డు
కభఠాకృతి నెతిితిఴ సకరుణన్ వయదా!

౧౨. ధయను హియణాయక్షుఁడు గొన


వరాహ రూ఩ముముఁ దాలి ఩టు శౌయయముతో
వయమును దునమి ధరాసతి
నయసిన నీ భహిభుఁ జె఩఩ నగునా? వయదా!

౧౩. వయ బకాివన దీక్షా


తుయతన్ బ్రహ్లుదుుఁ గాచ దొయకొన లీఱన్
నయసింహ్లకృతిుఁ దాలచి
హియణయకవపుం దునమితివ హర! వయదా!

౧౪. వాభన రూ఩ంబునుఁ జన


త్స్భసగుణుఁడగు ఫలనుఁ ఫదత్రమ ఱబ్ధధన్
ధీభతిిఴక్రముుఁడవై
నీభంబున నడుఁచినటి్ నేయ఩ర! వయదా!

౧౫. భాయువ రాముుఁడవై నృ఩


వయుము నంతమ్మమనయ఩ వసుధను ముమామ
యయులము లేకం దరగిన
దుయుభ మాయుముమ నీద దోయబఱ! వయదా!

............................... [ 15 ] ...............................
వరద శతకము .....................................................
౧౬. సుయఱకు సాధువుఱకు దు
యభయ దుుఃఖముుఁ గూర్చిడి దశవదనాసురు దా
శయథిఴ రాముుఁడవై సం
గయమునుఁ దునమితిఴ నీఱకాయా! వయదా!

౧౭. శ్రీకృషణుఁడుగా జననము


లోకంబునుఁ గాంచి గీతలోుఁ గయివయం
బేకముగుఁ జె఩఩తిఴ లీ
లాకల఩త కాయయముల్ బళా మన వయదా!

౧౮. త్రిపురాసుయ సంహ్లయం


బు఩క్రమించిన వవునకు ను఩కృతికై తో
యుఁపు బుదాధకృతిుఁ దాలియు
ఴ఩రీతపు వయినమున వెలుతె వయదా!

౧౯. కలయుగపు టంతమున శం


బఱ గ్రాభమునన్ జనంచి పాపాతుమఱ మేు
చుుఱ సంహ్లయముుఁ జేసెద
వఱఘు ఫలోదధతినుఁ గలకవై హర! వయదా!

౨౦. యభణావత్స్యముఱను న
మమునన్ దాలినను సచిిదానందాకా
యముతోడ వెలుగుదువు; నీ
కభనీయాకృతియె నండుఁ గనుఱన్ వయదా!

............................... [ 16 ] ...............................
................................................... కంది శంకరయ్య
౨౧. నలువ సృజించిన వదము
లెఱమిన్ ఴబజించి, వ్రామ హిత భాయతమున్
వెఱసితిఴ వాయస రూ఩ం
బెఱమిన్ ధరయంచి దీ఩ి యెసుఁగన్ వయదా!

౨౨. అభృతము కొరకై రాక్షసు


ఱభరులు దఱ఩డుఁగనునన మవసయమున నీ
వభలన మోహినవై మో
హముుఁ గూయిుఁగ సుయఱకు హిత భయెయను వయదా!

౨౩. మును బసామసురుుఁడు ద఩ం


బున వవు మ్఩఩ంచి వయముుఁ బంద ప్రభావం
బును దెలమ వెంటుఁ ఫడుఁ గా
మినవై హరుుఁ గాుఁచినటి్ మేటిఴ వయదా!

౨౪. జఱకము లాడడు గజమును


ఫలమినుఁ ఫట్ుఁగ భకయము బాధకు లోనై
ఴఱ఩ంచి నీవె దకకన
కఱగుండు వడుచుుఁ జన కరుఁ గాుఁచితె వయదా!

౨౫. దురాోసుుఁ డంఫరీషన


గయోంబునుఁ జం఩ నెంచ ఖయ చక్రముచేుఁ
ఫరోడుఁ జేసితె! బకుిఱ
సయోఴధంబుఱను గాుఁచు సాోమిఴ వయదా!

............................... [ 17 ] ...............................
వరద శతకము .....................................................
౨౬. కురు పాండవ యుదధముమన
నరునకు సాయథిగ నుండి నమమాయుముుఁ జె
చెియ బోధంచియు ధయమము
సిాయముగ నల఩తిఴ వాసుదేవా! వయదా!

౨౭. వయ శంఖ చక్ర గదా శా


య్గయంజిత్స్! కౌసుిబ భణి యభయ సువక్షా!
యుయమున ఱక్ష్మిన దాలచి
నయతము సుజనావనమున నలచితె? వయదా!

౨౮. నీ పాదమ్ చంద్రిక, నా


చూపులవె చకోయకములు, శుబ దయశనమే
నా పాల దవయవయభగు,
నీ పాఱం ఫడితి, దకుక నీవ వయదా!

౨౯. నగమాంత నగదత్స్ఖిఱ


సుగుణ గణ ఴలాస! సదయశోభూషణ! చి
దుగనాంతయ యభయ రుచీ!
జగదుదభవ కాయక! నత సజజన! వయదా!

౩౦. కోయను సోయు సుఖంబుఱుఁ


గోయను త్రిదవమునుఁ గఱ కోభలుఱన్ సం
సాయుఁపుుఁ దా఩త్రమముఱ
దూయము సేమంగ నీవు దొయవ వయదా!

............................... [ 18 ] ...............................
................................................... కంది శంకరయ్య
౩౧. చీుఁకటిలో నీడం గన
బూచి మనుచు బెదరునటి్ పుత్రండను నన్
గాుఁచెడి తండ్రివనుచు సం
కోచము లేకుండ నముమకొంటిన వయదా!

౩౨. నబ్ధడము దారద్రయ తభము


కఫళంచును శాంతి దీ఩ి; కలుముఱ వ వె
లుుబ్ధక్తంచవె నా బ్రతుకున;
ఴబుధారిత పాద! ననెన వడద వయదా!

౩౩. నమభముఱం బాటించుచు


నమముగ ధాయనం఩నైతి నా యెదలో; నీ
జమగీతముమఱుఁ బాడను;
దమతో వీక్షంపు మిదయె దండము వయదా!

౩౪. శ్రీమాననీ సుహృదయా


రాముుఁడవై నాభ రూ఩ యహితుుఁడవగు నీ
ధాభమునుఁ జొచిితిన నా
క్షేభమునకు పూచి నీదె వవకయ! వయదా!

౩౫. ఆ఩దలు నయంతయముగ


శాో఩దము ఱగుచుుఁ గడింద బమదములై న
నీన఩టు్న పీడిం఩ుఁగ
నా పాలటి యక్ష వనుచు నమిమతి వయదా!

............................... [ 19 ] ...............................
వరద శతకము .....................................................
౩౬. బ్రతుకెఱును పురుషార్వా
దుత వాసనఱం దగులుచుుఁ గడ఩తి నయొ! జీ
ఴత చయమాంకము నదె చే
రతి నను భననంపు మిపుడు ప్రీతిన్ వయదా!

౩౭. జ్ఞానఱవ దురోదగధతుఁ


బూనుచుుఁ బ్రఱుదములాడి పూజుయఱతోుఁ, బా
పానఱమునుఁ జిక్తకతి, నుఁక
దీనుుఁడనగు నాకు నీవె దకుకవు వయదా!

౩౮. కనుఱకుుఁ గూరుకు కరువై


భనమునుఁ బ్రాణాభిశంక మాటిక్త వుఁచెన్
దనదన గండమ్మ బ్రతుకు
నను నెఴోధుఁ బ్రోతువో? జనసుిత! వయదా!

౩౯. మిత్రలు ఫంధువులు సతియుుఁ


బుత్రలు సం఩దలు నీటి బుడగ ఱటంచున్
జిత్రముగుఁ దెలసికొంటిన
పాత్రత నెఱుఁగి తరయం఩వా నను! వయదా!

౪౦. నాదు బ్రతు కెదురుదెఫబఱ


తో దీనావసాుఁ జెందె; దొయకదు సౌఖయం
బేదేన దారుఁ జూపుము
నా దైవభ! ననెన నమిమనాుఁడను వయదా!

............................... [ 20 ] ...............................
................................................... కంది శంకరయ్య
౪౧. బవఫంధ వారధలోుఁ ఫడి
మవతల తీయముముఁ జేయనైతిన; నీవ
నవ నౌకవై తరంపుము
బవదీయాంఘ్రిదోమంబుుఁ ఫటి్తి వయదా!

౪౨. అయణిన్ నగూఢమై వఖి


఩యగు గతిన్ మా భనోఫజ వాసుుఁడ వన నే
నయముఁగ లేనైతిన; నా
దుయహంకాయమును వెడఱుఁ ద్రోయుము వయదా!

౪౩. వఱపుఱ యూబ్ధన్ దగుఁఫడి


కఱతం గను భతిగజముగా భద మయెయన్
఩లచితి నాదుకొనుటకై
మఱమక చనుదెంచి కాచుభయాయ వయదా!

౪౪. అఘనాశక! ముయభయదన!


ఴఘటిత పాపౌఘ! హర! సుఴఖ్యయత మశా!
భఘవాద సురారిత ఩ద!
యఘుకుఱ తిఱక ప్రసిదధ రామా! వయదా!

౪౫. పునుుఁగుం జవాోదన నీ


తనువునుఁ బూసియును నీకు దాసయము సేమన్
ఘనముగుఁ దఱుఁచెదుఁ; బేదను
భనమునె మర఩ంచుఁ గఱను మాధవ! వయదా!

............................... [ 21 ] ...............................
వరద శతకము .....................................................
౪౬. నెయ వోమ బగుుభను న
఩఩య కోర్చకలు హెచిి యెదను వంతఱుఁ బెట్ట్న్
నమమాయు చుయతుుఁడను నీ
దమ నాపుఁ గురయుము జితదానవ! వయదా!

౪౭. ఩ంకేరుహ నేత్రా! నే


శంక్తంచితి నసిి నాసిి సంశమమున నీ
వంకకు య఩఩ంచుకొనుము
శంకయ నుత! శౌర! సయో సాక్షఴ వయదా!

౪౮. గరుడ ధోజ! కనకాంఫయ!


దయహ్లస ముఖ్యయఴంద! దానవ హతకా!
నరు఩భ కారుణయ గుణో
తియ! ఩ననగ శమన! నాదు దైవభ! వయదా!

౪౯. నయజనమ ముతిమోతిభ


భయసి మదయె సాయాకభగు నటు్ఱ నీ సం
సమయణమును మానక నయం
తయముుఁ గొలుచువాన జనమ ధనయము వయదా!

౫౦. మునీనటి మఱఱ వలె ము


నెనననండును లేన యడుములే ముంచెతెిన్;
తెనెనఱుఁగుఁ దీయ భందుఁగ
ననునుఁ దరం఩ంగ నీవె నావవు వయదా!

............................... [ 22 ] ...............................
................................................... కంది శంకరయ్య
౫౧. ఴకటాచాయ ఴదూరా!
ప్రకటీకృత దవయ సత్ర఩రభావ! జగనాన
టక సూత్రధార! మాధవ!
సకఱ సుయ సుితయపాద! శౌరీ! వయదా!

౫౨. చక్రభ్రభణభమగు దుయ


తిక్రభణ జనన భయణ ఴధం దరయం఩న్
సక్రభ మాయుము నీవ
చక్రీ! నీ భహిభయే ప్రశసిము వయదా!

౫౩. ఉప్఩ంగెడి నా యూహలు


గొ఩఩గ యత్స్నకర్వరమ కూటము ఱగుచున్
ద఩఩ంచుచు నైశిఱయముుఁ
ద఩఩లు పెటి్నఴ; సిాయభతి నడుము వయదా!

౫౪. చటులాంధకాయ భరుకన


఩టు దీ఩ిక్త జడిసి దశఱుఁ బాయదె? మటులే
యెటువంటి కేుశమైనను
భటుమామం ఫగును నీదు సమయణన్ వయదా!

౫౫. బుసగొట్ట్డి పామును గన


త్రసనముమను బందు క఩఩; తదోధమున భృ
తుయసతిన్ సమరంచి వడుఁకెడు
఩సివాుఁడను ననున బ్రోవవా? హర! వయదా!

............................... [ 23 ] ...............................
వరద శతకము .....................................................
౫౬. భుజగ శమనుండ వనుచు స
హజ దీ఩త ముగధమోహనాకాయంబున్
నజ భనముఱలోుఁ దఱుఁచుచు
సుజనులు మోదముమతోడుఁ జూడర్చ! వయదా!

౫౭. దీనుఱకు కొంగు ఫంగరు


వై నత బకి సుజన గణావన దీక్షం
బూనతిఴ; ననున నమిమన
వానక్త లోటొకకటైన వచుినె? వయదా!

౫౮. వదముమఱ వైదుషయము


లేదు; గుడుఱ దయశనభద లే దైనను భ
దేోదనను ఴననఴంతును
చేదుకొనుము ననున కృ఩ను శ్రీకయ! వయదా!

౫౯. కోరకఱ కందరీుఁగలు


చేర హృదమకోటయమునుఁ జేయుచు రొదలే
యారాట పెటు్చుండను
ధీయత సాోసాయముమ నముమ దేవా! వయదా!

౬౦. దంత్స్వల నుత నాభ! ము


రాంతక! శతకోటి భనమథాకాయ! హరీ!
సంత్స్఩ దూయ! దేవ! మ
నంత! మనాద! భధు కైటభారీ! వయదా!

............................... [ 24 ] ...............................
................................................... కంది శంకరయ్య
౬౧. ఏ పాదమున జనంచియు
పా఩ముమఱ నడుఁచునటి్ పావన వృతిిన్
జే఩ట్ట్ను గంగానద?
యా పాదము నమిమ కొలుినయాయ వయదా!

౬౨. ర్వగారుిుఁడనౌ నా భద
లో గాటుఁపు దగులు సెగలు లు఩ిభగునటుల్
భోగిశమన! ననుుఁ గాంచుము
వగియముగ; ననున నమిమ వడితి వయదా!

౬౩. నీ త్స్యక భంత్రాయాము


వాత్స్తమజుుఁ డొకుఁడు ద఩఩ ఩రు లెఱుఁగుదురే
భూతఱమునందు; నే నెటు
లా తీరు నెఱంగువాుఁడ నచుయత! వయదా!

౬౪. అగణిత భతములు ననునుఁ గ


నుఁగ భినానధోముఱుఁ జూ఩ నఱజడి హెచెిన్
సగుణుఁడవో నరుుణుఁడవొ
తగుఁ జెపె఩డివారు లేక తడయుదు వయదా!

౬౫. నీదు ఴరాడ్రూ఩ముమను


మోదముమనుఁ గాంచుఁ దఱుఁచి మునులు త఩ముఱన్
వదన ఱందుచుుఁ జేసిర
కాదయెయను శకయ భటి్ ఘనుుఁడవు వయదా!

............................... [ 25 ] ...............................
వరద శతకము .....................................................
౬౬. నీకున్ సర దైవము ము
లోుకముఱన్ లేుఁడన బుధలోకము దెలు఩న్
సాకఱయముగా నమిమతి;
నీ కంక్తతమ్మదు నంక నజమిద వయదా!

౬౭. నీవ ప్రతయక్షంబై


యే వయముం గోరుదు వన నెఱుఁగను కోయన్
నా వాంఛ లెఱుఁగువాుఁడవు
నీవ కద! యోగయతుఁ గన నెరపుము వయదా!

౬౮. ఘన నరోకఱ఩పు సమా


ధన నీ చైతనయమూరి దీ఩ం఩ుఁగుఁ గాం
చిన జనమమ్ ధనయము గద!
ననుుఁ దదాభగయముమ నచిి నడపుము వయదా!

౬౯. నీయక్షీయనాయమము
నేరుపునన్ జూపుచున్ గణిం఩క నా వౌ
నేయముఱను; సతకృ఩ ననుుఁ
జేర్చడి గతిుఁ జూపుభమయ శ్రీధయ! వయదా!

౭౦. అనుమాన మేఱ? నే నీ


జనన భయణ రూ఩మైన చక్రభ్రభణం
బునుఁ జిక్తకతి ఴసిగితి నుఁక
ననుుఁ జేర్చడి త్రోవలోన నలుపుము వయదా!

............................... [ 26 ] ...............................
................................................... కంది శంకరయ్య
౭౧. నీవ దైవంఫన సం
భావనుఁ జేసితిుఁ; దవ ఩ద ఩ంకేరుహ సే
వా ఴనమిత భచిుయ దం
త్స్వలపు టంకుశమై సదా నలు వయదా!

౭౨. మోహన రూపా! భద ను


త్స్సహము ప్ంగాయ నీకు దండ మిడుదు శే
షాహి శమన! సదుుణ సం
దోహముమను బెంచు భఘ ఴదూరా! వయదా!

౭౩. వనజ నమన! భదన జనక!


మునగణ జేగీమమాన పుణయచరత్రా!
దనుజ్ఞంతక! చక్రధరా!
వనమాలీ! శౌర! యాతమఫంధువ! వయదా!

౭౪. వదనఱ మేఘముఱలో


మోదపు సౌదామిన నను మోహ఩ఱ఩ నా
మోదంచుచునన వెఱిన;
సాదయముగ సిాయసుఖ మిడుఁ జ్ఞలును వయదా!

౭౫. నండు భనమున బుధులు పా


షండులు వెరుఁగంద శుదధ చైతనాయకా
రుండవన చెపు఩చుందురు
చండంశు సమాన తేజ! శాశోత! వయదా!

............................... [ 27 ] ...............................
వరద శతకము .....................................................
౭౬. సాంద్రభగు నీ భహతివము
నంద్రిమ గోచయ భటంచు నెటు లెంతును? దే
వంద్రాజ భహేశోరులై
నం ద్రోచి వెలుంగునటి్ నగధయ! వయదా!

౭౭. పూయో బవభందు పుణయము


సయోము పఱభంద నేటి జనమములోనన్
సరాోత్స్మ! నీ వనుఁగ న
పూయోంఫగు బక్తి గలగె ముయహయ! వయదా!

౭౮. యసషటక సభనోతముగ


వెస భోజన మిడుఁగ నెంతు; పేదను గద నా
మసమానప్రేభ సుధఱ
నసుభంతైనను గొంకక యచెిద వయదా!

౭౯. శ్రీరాభ నాభ ఘన సుభ


సౌయబముం గ్రోలునటి్ సౌభాగయమునే
కోర్చద; ననయం బేదయుుఁ
గోయను; కరుణింపుమా ముకుందా! వయదా!

౮౦. ఫులాుంబుజ సౌగంధయం


బుఱుము యంజిఱుుఁ జేయు నొపు఩న నీప
కొఱులుగా వచిిన కృతు
లెఱున్ ప్రమభగును నాకు హితకయ! వయదా!

............................... [ 28 ] ...............................
................................................... కంది శంకరయ్య
౮౧. తనువు పుఱక్తంచు నీ ద
యశనమున నా కనులు ర్చండు సాశ్రువులె మగున్
భనమునుఁ బ్రశాంతతయె నె
కొకనుుఁ గద! నా వందనముఱుఁ గొను మిదె వయదా!

౮౨. నీ కృ఩ గలగిన చాలున్


మూకయె వాచాలుుఁడగును; మునుకొన ఩ంగుం
డకసమున కెగయుుఁ గదా!
రాకాశవ వదన! ఴజిత రాక్షస! వయదా!

౮౩. కుక్షుఁ ఫదునాలుు లోకము


ఱక్షమముగ నల఩ ప్రోచు నబమకరుుఁడవ
వక్షం఩క నయతము మా
యక్షణ భాయముమ గొనుము రామా! వయదా!

౮౪. పఱమో పుష఩మ్మ తోమమ్మ


కలగిన మంతటనె నీకుుఁ గడు బక్తిన చె
ననఱరాయ నొసుఁగ భనమున
నఱరుచుుఁ బ్రోచెదవు గద దయాభమ! వయదా!

౮౫. సకలో఩నషత్స్సయము
నకలంకముగా నెఱంగి మధకుుఁడవగు నన్
సుకయముమగ నెఱుఁగన నరు
నకు పలతము సుంత దకుకనా? హర! వయదా!

............................... [ 29 ] ...............................
వరద శతకము .....................................................
౮౬. ననుుఁ గాభమునన్ గో఩క,
లెనలేన బమమునుఁ గంసుుఁ, డంతయొ బక్తిన్
ఘనుుఁడ భీషముఁడు, మైత్రిన
ధనుంజయుుఁడు చేరుకొనర త఩఩క వయదా!

౮౭. గగన కుసుభ భయెయను గద


కనుఁగా నషాకభబక్తి కడు సాోయాముతో
డను ప్రతిపఱ మ్మసుఁగన బ
క్తినుఁ దా మ్మఱురు నజమిదె కేశవ! వయదా!

౮౮. గోఴంద సునాభముమను


భాఴం఩ుఁగ భనమునందు ఩లు కష్ముమల్
పోవును నను ఴడిచి మనుచు
దేవా! జ఩యంచెడి కడు దీనుుఁడ వయదా!

౮౯. భంత్రభనన నారామణ


భంత్రమేమ శ్రేషఠతభము; భర లేదు కదా
తంత్రముమ ముక్తి నడ; నా
భంత్రించెద నెపుడు ననెన మానక వయదా!

౯౦. ఏ పాదముుఁ గడిగె నలువ?


యే పాదము ముక్తి నొసుఁగు నెఱుయకు? హరీ!
శా఩ భహఱయకుుఁ బా఩న
దే పాదమ్మ? దాన నమిమ తిపు఩డు వయదా!

............................... [ 30 ] ...............................
................................................... కంది శంకరయ్య
౯౧. జమ ఴజమ సేఴత ఩దా!
ప్రమ ఱక్ష్మీ వాస వక్ష! త్రినమన నుత్స్!
నమత జనావన శీఱ! మ
బమ ముద్రాంచిత కయ సిత వారజ! వయదా!

౯౨. ఉతిభభగు నయజనమము


నెతిియు క్షదాబధుఁ దీరుిటే ఱక్షయముగాుఁ
జితిమునుఁ దఱుఁచు వాయఱ
క్తతిఱ జ్ఞానముమ నొసుఁగవ హర! వయదా!

౯౩. బక్తిన, సతయముప నను


యక్తిన, ఴషమముఱప ఴయక్తిన, మాధు
ర్వయక్తిన, శక్తిన, బజనా
సక్తిన నా కొసుఁగుభమయ శౌరీ! వయదా!

౯౪. అడుసునుఁ గాలడి ఩ద఩ం


గడుగుకొనెడి రీతి దుష్ కారాయసక్తిన్
గడి఩యు జీఴతభంతయుుఁ
గడకు జడిసి మ్రొకుక ననున గనుమిక వయదా!

౯౫. ఩లుకుఱ తొమయల నెదలో


నలుపుకొనన కఴవతంస నవహము ననునన్
ఱలత భనోహయ భావం
బుఱతో కీరించి రేను పోఱను వయదా!

............................... [ 31 ] ...............................
వరద శతకము .....................................................
౯౬. నలచితి నీ దమ మను వా
నలు గురసి భదంతయంగ నైయమఱయంబున్
దొఱగించు ననుచు; నాప
చఱమేఱనొ? చేమవఱదు జ్ఞగిక, వయదా!

౯౭. భంజుఱ భావముఱను సుభ


భంజరగా నేరి కూరి భహిమానోతమై
యంజిలు నీ శుబద చయణ
కంజముమన కయ఩ణముమగ నడుదు వయదా!

౯౮. హృదయముగా నవోలన్


఩దయముమలు వయద వోలెుఁ బ్రవహించుటయే
చోదయముగుఁ దోుఁచె నీ మన
వదయ కృపాకాయణమున వాసిగ వయదా!

౯౯. నల఩తి నను నా భనమున


నలు఩ండను కంద శంకయమయను నే సం
కల఩ంచిన శతక కృతి న
నఱ఩ముగా వ్రాముఁ జేసి తయాయ! వయదా!

౧౦౦. నీ పేరున నను గూరచి


యీ ఩గిదన్ వయద శతక మేను లఖిం఩న్
జూ఩తిఴ భంచి మాయుము
చే఩టి్యు నాదు కయము శ్రీధవ! వయదా!

............................... [ 32 ] ...............................
................................................... కంది శంకరయ్య
౧౦౧. వ్రాయునద నేనె యైనన్
వ్రాయంచినవాుఁడ వీవు; వయద శతకమున్
వ్రాయంచిన నీ కంక్తత
మీముఁగ నా కబెబ భాగయ మిపు఩డు వయదా!

౧౦౨. జమ నీఱమేఘ దేహ్ల!


జమ శంకయ మిత్ర! శౌర! జమ కంజ్ఞక్షా!
జమ మజాపురుష! మాధవ!
జమ కేశవ! ఴశోరూ఩! జమ జమ వయదా!

౧౦౩. దండము లోకావన యత!


దండము నారామణ! హర! దండము శ్రీశా!
దండము దానవ బంజన!
దండము దశరూ఩ధార! దండము వయదా!

౧౦౪. శయణ ఴకుంఠ నవాసా!


శయణ గరుడ గభన! దేవ! శయణ ముకుందా!
శయణ సుయనదీ జనకా!
శయణ సతత బకి పాఱ! శౌరీ! వయదా!

౧౦౫. భంగలము శేషశమనా!


భంగలము సభసి దేవ మ్మన నత ఩దా!
భంగలము ఩దమనాభా!
భంగలము కృపాంబురావ! మాధవ! వయదా!

............................... [ 33 ] ...............................

You might also like