You are on page 1of 29

ముందు మాట

ఈ శతకము శివభకిు పూరితము. పరతి పదయమూ అమృత మయము. అలతి

పదములలో అనంతారథ ము నిమిడంచు నేరుు అతి రమణీయము. జాజుల

సుగంధము, జావళీ మాధురయము, జాబిలిి సొ గసు అణువణువునా గోచరము.

“నీవు చెప్పుదేదో నీలోంచి రావాలి, చించుకు రావాలి” అననరు శ్రీ శ్రీ. ఈ కవి

ు దయమంతా శంకర భకిు మిళితమై, ఆ భకిు రసమే పరతి పదయమందూ


హ్ర

కనబడుచుననది. ఎకకడా తడబాటు లేదు. పలుకులు పరవాహ్ంలా సాగి పో యాయి.

పదము పదమునా పలుభవాలు పరతిబింబిసుుననవి. భగవంతతని చేరాలనే భకుుని

ఆరిు అడుగడుగునా దో యతకమగుచుననది.

భాష సరళము. సుమధురభరితము. మనసుకు హ్తత


ు కునేలా వారయడంలో

ఈకవి నేరుు శాిఘనీయము. పరతి ఒకకరూ చదివి తీరాలిిన ఆణిముతాయలీ పదాయలు.

డాకిర్. పదమలోచనాదేవి. ప్ిహెచ్. డ. (తెలుగు)

2
1. శివుడె రక్ష మనకు సిరులతో పనియిేల

పశుపతి నెఱుగంగ పరవశమున


మదిని మొదలు తోడ మధియించ బూనగ
గరళకంఠు డొ చుు గారమాడ.

2. శివశివాయనుచును శివమతు గాపో వ

నంది వాహ్నుండు నవిి పలికె

గావు కేక లేల గారాల తనయుడా

నీదు హ్ర
ు దయమందు నేనులేన.

3. నీకు ఏది ఇచిు నినున పొ ందవలయు

విషము పో లు అహ్ము వృక్ష మాయిె

నిరిికార నేడు నిను జేరిగొలుతతను

గరళకంఠ శరణు గౌరి నాథ.

4. మూడు కనునలప్ిత ముజజ గంబుల తండర

మూడు పురము లనిన మూట గటిి

మంట లోగలిప్ిన మదనాంతకా దేవ

మముమ కరుణ జూడు మరమ మరిగి.

3
5. రంగు రంగు లదద రమయము గానునన

మొగగ నయిన నాకు మోక్షమేల

ఆడుచునన నీతొ ఆటలాడగలేమ

ఒంటి వయిన నినున వంచుటెటి ు?

6. నినున గొలువ దేవ నీరొకకటి తగదె

ఏల పూలు నీకు ఎందు కయయ

తేటి కడుపు గొటిి తెచుుటకును పూలు

నాదు మనసు నొచెు నాగధరుడ.

7. ఆకులలములేల ఆరాధనలు సేయ

నాదు మనసునంది ననున బరర వు

శిరము నందు మోక్ష సిరులు నిండగ గాచి

ముకిు నొసగు ఈశ మొదలి వేలుు.

8. కడుపు లోన నీవె కడుపు బయటనీవె

కడుపు కాలు నేల కడుపు కటిి

కడుపు జూచి వేగ కడుపునింపగరార

గడువు మించనీకు గరళ కంఠ.

4
9. తలిి యందుమంటె తనువేమొ సగమాయిె

తండర కెైన లేదు తనువు పూరిు

తలిి దండురలనన ధరలోని ఈమాయ

ఔర ఎటులగలిగె గౌరి నాథ?

10. శివుడు శివుడు యనుచు శివమతు గానేల?

శివుని బయట జూచి శిరసు వంచి

శివుడు చూచె ననుచు శిలను చూచెదవేల?

శివుని లోన చూడ శివుడె యగుదు.

11. పరమ శివుని కేది పరిధులు ఎననగ

సరిమందు యుండు సాంబశివుడు

వుండవాది యంతములు దేనికెైనను

తరచి జూచినపుడె తెలియు నిజము.

12. మూడు అక్షరముల ముకకంటి వేలుపు

ముజజ గంబులకును మూలమతడె

మదము జూప మనల మసినిజేయగలడు

మురిపములతొ కొలువ మోక్ష మిచుు.

5
13. ఎరిగెదనని యిేను ఏలిక నెఱుగక

ఎనినసారుి వగచి నేమి ఎరుక

ఎఱుక కాని నేను ఏవిధి ఎరుగను

ఎదుదనయిన గాని ఎరుగ నేమొ.

14. ఎకకడ కలడు శివుడకకడుండు ననుచు

ఎకకడెకకడొ వెదక
ి ేను నరుడు

కనపడునది ఎలి కాముని దహ్నుడె

కళళు తెరచి చూడ కానుప్ించు.

15. నంది శివుని కంట బంధించి శివమతత


పంది ప్పంట వెంట పరుగులెతు త

నంది పందులును సమంబులే శివునకు

తెలుపు నలుపు గోల ఏల మనకు?

16. ఓం నమః శిివాయ అను మహామంతరము

పలికన నది చాలు పాత కములు

తొలగి పో వు కొీతు వెలుగులు విరజిముమ

మనసు నిండు నదియిె మంతర మహిమ.


6
17. పంచ భూతములను పరికించి పశుపతి

పంచ భూతములకు పనులు జెప్పు

పంచ భూతములును పనిపటి గ నరుని

పంచ భూతమలి పడగ విప్పు.

18. శివుని మేను తాకి సిరినిపొ ందెను గంగ

భువిని కావ వచెు దివిజ గంగ

మనుజ పాపమంతొ మానులెై ప్పరుగంగ

నరుని మేను తాకి నలిగె గంగ.

19. కనులు గప్పు మాయ కనికరమేలేక

శిరము నందు నిలుప శివతలంపు

మాయ మాయ మయిెయ మరియిమి


ే సేయక

జాాన నేతరత గొలువ జాాన మబబె.

20. సరుమవరికెైన సలుపదుయిేహాని

విషము ఉపకరించు విందు సేయ

గరళ కంఠు జేర గరళము అడడౌనె

పాను పయిెయ హ్రికి పరవశమున.


7
21. ఉడుత రాము గొలిచి ఉనికినందగలేదె

హ్నుమ భకిు జూప్ప హ్రుడు మచు

జంతత జాలములు నిజముగ భకిు సలుప

కటకట మనకేల కపట భకిు.

22. రెండు కాని నువుి రేడుయని తెలుసు

జగడమాడ దాస జంగమాలు

ఒకరి నొకరు కొటుి కొన ప్ేరరణలు జేసి

అంత ముంచె దీవు ఆట ప్ిదప.

23. ఇకకడకకడనక ఎండవాన కురియు

సరిజీవులకును సమము శివుడు

ఆతమ శుదిి గాక అవగతం కాబర దు

వినర వినర నాదు వినతి నేడు.

24. శివ తలంపు ఇచుు శివలోక సౌఖ్యంబు

శివుని నామ సమరణ శిరసు దాలిు

శివుని లోన గొలువ శివము గలుగ మదిని

శివుని తతిమరయ శివుడె యగుదు.

8
25. సరిము శివ మయము సరిము శివ పరసా

దితము సరిము శివ కేతనములు

సరిము శివ లీల సరిము శివునేఛ్ు

పారితీశు తెలియు పారణమరయ.

26. ఆరు శతతరవులను నామీదనుసిగొలు

పారితీశ నీకు పాడ గాదు

ఆరు ముఖ్ములునన ఆరుమఖ్ు నంప్ించు

విఘన రాజు గొలుు విజయ మంద.

27. పంచలింగములను పనిగటుికొని జూడ

ఊరు ఊరు తిరగ ఉసురు లేదు

కరుణ జూప్ి నాదు కలల నందెైనను

కానుప్ించి చేయి కనుల విందు.

28. ఎనిన కొండ లెకకి ఎనిన దాటవలయు?

వెండ కొండ దిగర వేడక మీర

ఏల ఇచిుతీవు ఎందుకు ఈతితిు

నీవె గొనుమ ననున నీల కంఠ.

9
29. అండ దండ నాకు అండగా నీవుండ

కండ కావరములు కండుి గపుు

గండములను నీవె గడుసుగాదాటించు

ఈద లేను నేను ఈశిరుండ.

30. గోరు ముదద లనుచు గోముగా గడప్ితి

చిఱుత యందు జేసిు చిలిప్ి పనులు

మదిని గొనుమ దేవ మనమథునాంతకా

మరలనీకు మరల మరుని వెైపు.

31. ఏది అడుగ నినున ఏమి ఒసగెదవు

బూది ఇచెు దీవు భూతనాథ

ఆది లోనె మముమ బూదిచేయగ మాని

మాకు ఇచిుతీవు మాయ విందు.

32. ఆది అంతయములును అంతటా నీవుండె

ఆది అంతయ మందు అనిన నీవె

ఆది అంత మొంద అంతయ మాదియగునె

ఆది అంతయ రహిత ఆది దేవ.


10
33. వలి కాటి లోన వసియించు రుదురడు

ఇందర భోగ మలి ఈసడంచి

జీవ భావములను జీరిణంచి తెలిప్ేను

శవము శివము మధయ సరిని పో లిు.

34. భకు సులభుడెైన పంచవదనుడగు

అవని నానన ఇచుు అనిన మరచి

అదియిె తెచుు తంట అమమకు కడగండుి

అమమ నాననలకిది ఆట గాదె.

35. పురుష పరకృతి యనుచు పూజింప తగదని

రెండు కావవనుచు తెలియ జేయ

శకిు క్షీణ మంది శకిుమహిమజాటె

ముని వరుండు భురంగి ముకిు కలుగ.

36. హెైమ తపమొనరు హ్రుడు కరుణ జూప్ప

పారుథ తపము పొ ందె పాశుపతము

అసుర తపము కెన


ై అగుప్ించు ఫలములు

ఏమి తపము లేక ఏది దొ రుకు?


11
37. ఇలుి లేని వాడు ఈశిరుండనుచును

ఎగుగ లాడు చుందుర ఎరిక లేక

ఇలుి కటుి గోడ ఇటుకలో నుండడె

ఇంత చాలు తెలియ ఈశిరుండు.

38. నిదర పో వు చుండు నిటలాక్షుడనుచును

పానుు ఎకెక హ్రియు పాము పడక

దికెకవరిక యనుచు దిగులుచెందగనేల

తలిి దండెరరుగరె తమదు సంతత.

39. దక్ష దరుము తొలుత మితిమీరుచు పో వ

నీదు అంగరుహ్ము నీలిగ నిలిచి

తగదు యనుచు వాని తలనుదీయగలేదె

మింటి కెైన తగునె మితతలు మీర.

40. ఆగీహ్మును పొ ంద అతివ శచీదేవి

కంట నీరు కారు కలికి సీత

శపథమంద సాధిి సపైరందిర ఇలాిలు

కావ నొలి గలడె కాలుడెైన.

12
41. ఇలుి కటి కాను కీటకం సాలీడు

ఫణిని కాక పో తి మణిని ఒసగ

ఏనుగెైన కాను ఎలుగెతిు పారరిథంప

చేతత లెతిు కొలుతత చేర శివుని.

42. మాంస మీయ నేనమాయకుడను గాను

నోటి నీరు ఇవి నొపు లేను

కనున ప్పఱికి ప్పటి కననపు గాలేను

శిరసు వంచి కొలుతత శివుని చేర.

43. ఏమి జేసి వచిు తీభువి ఎవిరు

కరుణ జూప నాకు కలుగు ముకిు

నీల కంఠ నాకు నీవుదకకగలరె

దికుక నీవె ఈశ దిగులు దీరుు.

44. నాదు భకిు జూడ ననునశోధించకు

నీదు మపుు పొ ంద నేను లేను

భకుుడు సిరియాళళ బాధ నందగలేను

ననున కావు మయయ నగవు తోడ.

13
45. పంచ అక్షరములు పఠియించినదిచాలు

దరిని చేర కలడె కాలుడెైన

మనకు దారి జూపు మారకండు మారగ ము

అదియిె తెలుపు శివునినామ మహిమ.

46. శివుని ఆజఙ లేక చీమ కుటి గలదె

గౌరినాథు నడగి గాలి వీచు

అజుడు బ ంక వశమ అచలునానతిలేక

అగిగ కంటి ఆడు ఆటె అనిన.

47. దికుక లనిన నీకు తీరెు అంబరములెై

దికుక లేని నాకు దికుక నీవె

గజ అసురుని కరుణ గాచిన దేవర

పరమ పథము జూపు పరమ శివుడ.

48. పాశుపతము కొఱకు పారుథ తపము సేయ

పాడ యౌనొ కాదొ పాతరతెఱుగ

బర య వేష మతిు పో రుసలిునదేవ

నీకు నీవె సాటి నీలకంఠ.

14
49. అడగినదె తడవుగ అభయమిచెుదవీవు

అడగినది ఎవరను అడుౌ లేక

అంబకొసగి తీవు అంతరంగమరిగి

అంత ఘనుడ వీవు ఆది పురుష.

50. ఎదుటి వారి చెడుపు ఎనినన అసురుండు

తనకు కోరి తెచెు తానె చేటు

ఇటిి దని తెలియక శివకేశవుల ఆట

బుదిి లేని నిరుతి బూడదాయిె.

51. తప్ిుదములు చేసి తపుుకాయమనగ

ప్పదద మనసు జేసి ప్ేరిమ తోడ

కరుణ జూపుచు సితకరుని బరర వ దలచి

శివుడు నిలిప్ప శశిని శిరము నందు.

52. భకిు మసల వలయు భయభకుులనుగూడ

అదుపు తపుు మనసు అహ్ము రేగ

వెండ కొండనెతు ఒడగటుి రావణు

భంగపఱచితీవు ఫాలనేతర.

15
53. నాదమునకు మిగుల నరిుంచు దేవర

నాదముసురజించిన దొ ర వీవె

నాదు మొరను కరుణ ఆలకించిర దేవ

నాకు దారి చూపు నాటయ రాజ.

54. వినక చెడతినేమొ వినయము కొరవడ

కళళు నెతిుకెకకె కావరముతొ

ననున కాచు వాడు నాగభూషణుడేను

అమమ కరుణ జూప్ి ఆదుకొమమ.

55. అమమ కేశములుసువాసనవెదజలుి

కాదు కాదు యనుచు కావరముతొ

నభవు ధికకరింప నతీు రుడనుగాను

ననున బరర వు మయయ నాటయరాజ.

56. భిక్ష అడుగ ఆది భిక్షువందురు నినున

ఏది భిక్ష మితత


ు ఏది నాది

అననపూరణ నడుగ అననముకరువౌనె?

అనిన నీవె గావ ఆది దేవ.


16
57. కాళి నడౌ గింప కాలకంఠుడురికి

దారి నడుౌపడగ ధరణి నిలెు

కోపమైననీదె కొరెకతీరుగనీవె

వేయి మాట లేల వేడకంటి.

58. వాసమేమొ నీకు వలి కాడందురు

అలసిసొ లసి చివర అంతమొంది

ఒంటరియగు జీవినోదారు నీవుండ

ఎరుగలేరు జనులు ఎఱుక లేక.

59. సాథణువందుర నినున సాగిలపడుచును

వాముని నిను తెలియ వశమ మాకు?

కదల చోటు లేదు అంతటా నీవుండె

కనికరముతొ బరర వు కాలకంఠ.

60. అనిన దికుకలమరె అంబరములుగను

వేరు అంబరములు వేయుటెటి ు

ఎనిన అంబరములు ఎంచగ సరిపో ను

నాకు దికుక నీవె అంబనాథ.

17
61. బూది అలదుకొనన భూతనాథునికొలుు

బూది ఎందుకయయ భూతనాథ

బూది మిగులు చివర బూతములు చనగ

ై బుదిద కలుగ.
బూది ఎరుక యిెన

62. అమమ కడుపు నందు అంధకారమలమ

బయట పడౌ ప్ిదప బయలు కమమ

వయసు ప్పరుగు కొదిద వాంఛ్లెగసిపో యిె

నినున జేరు టెటి ు నీలకంఠ.

63. బరహ్మ మొదలు ప్పటి ు భరమల ఆటల కరమ

విషత
ణ మాయ యిెైన విహిత కరమ
ఆట ముగియ చేయు అక్షరునిది కరమ

కరమ ఫలము విడుట కలి ఎపుడు.

64. బరహ్మ అహ్ము తొలుత బాపనెంచి శివుడు

తతనిమ అతని శిరము తననఖ్ముతొ

కరమ ఫలము అంటె కాలునికెైనను

తొలగి పో వ ఎతెు తొలుత భిక్ష.

18
65. కాళి యనుచు ప్ిలిచె కేళిసలుహ్రుడు

తనదు రంగు మారెు తపము చేసి

పసిడ రంగు గౌరి పచుదనము జూసి

తెలి నయిన సాిమి తెలిబర యిె.

66. మూసప రెండు కళళు ముకకంటి ఇలాిలు

అంధ కార మయిెయ నంత భువిని

లోకములను బరర వ లోకేశుడంతలో

తెరిచె మూడవదియు తెరిప్ి లేక.

67. హ్రికి ఇచెు సగము హ్రుడు ముదమునంది

అరథ మిచెు శివుడు అంబ కొఱకు

ఎనినభాగములను ఎంతమందికొసగ

అంతమగునె నీవు అంతయరహిత.

68. సరి మందు నీవె సరేిశిరుడు నీవె

రూప మేల ఇంక రూప రహిత

అంబ గంగలధరుడంచు ఆడగనేల

అంత రారథ మీవె అనిన నీవె.

19
69. శకిు ఉడగె జీవ శకిు నలిగిపో యిె

ఆశ లేమొ అసలు చావదాయిె

జనమమందుకోమరి అవగతము కాదు

ననున తీసు కెళళు నాటయ రాజ.

70. మూడు గుణములేమొ మూడు శూలములాయిె

వొదల నీక శివుడు ఒడసి పటెి

కరుణ జూపు హ్రుడు కనికరములతోడ

శూల బాధ కాచు శూలధరుడు.

71. జంతత బుదిి దాటి జాగరూకతపొ ంద

ఇలను మాకు వశమ మితిు గొంగ?

మనసు నీకు వశము మదనాంతకా శివా

వాయఘర చరమధారి అగీగణయ.

72. లోకములను కావ లోకేశ నిదరోక

కాపు కాయు సాిమి కరుణ జూప్ి

చూప వయయ మాకు చూడముచుటగను

నిదుర పో వు చునన నీదు రూపు.

20
73. కనులు మూసుకొనన కనపడదేదియు

తెరచు కళు కేది తెలియు భువిని ?

మూడు కనుల సాిమి ముకకంటి నెఱుగంగ

వేయి కనులు యునన వేలుుకౌనె?

74. భాష ఏది నీది ఫాలనేతర తెలుపు

ఎందు కయయ భాష ఎవరి కొఱకు

భాష లేని జీవి భాసురముగనినున

ఎరుగ లేదె మదిని గెలువ లేదె?

75. ధరమ అరథములను ధారిమకములుగాను

పొ ంది నానొ లేక పొ ంద లేదొ

కామ మేమొ విడదు కనుచూపు మేరలో

మోక్ష మింక ఎటుల ఒపుు హ్రుడ?

76. అణువు అణువు లోన అంతటా నీవుండ

తెలియ లేను అతిగ తెలివి మీరి

అహ్ము కపుు పొ రల అజాానము తొలగ

సాగిల పడుదును శశాంక మౌళి.

21
77. చూడ వలయు ననన చూచుటెటుల నినున?

తెలియ వలయు ననన తెలియుటెటి ు?

మాయ ననున కప్పు మదనారి దయగను

కరుణ బరర వు మయయ కామ దహ్న.

78. గంగ కేళి సలుప గంగాధరుడు జూచి

ఆట కటెి నామ ఆటనాప్ప

పారె పాపములను బాప భాగీరథి

శివుడు మచిు తనను శిరము నుంచె.

79. గిరిజ మాయ మౌగ గిరిజేశుడది జూచి

నిండ పో యిెనంత నింగి లేక

దారి లేని గౌరి దొ రికిపో వగజూచి

తనదు సగము ఇచెు తమకమంద.

80. దయను పొ ంది శివుడు దక్షణామూరిుయిెై

జాానముదర తోనె జాానమిచిు

మరిీ చెటి ు నీడ మౌని ఓలె మనకు

దారి చూపు చుండు అషిమూరిు.

22
81. నీవె బరహ్మ హ్రియు నీవె ఆదయంతము

లనన భారంతి లీల లనిన నీవె

కాల మీవె కడకు కాలాంతకుడునీవె

నీకు సాటి వాడు నీవు నీవె.

82. ఆది అంతమేమి అగుపడకగిరిజ

చినన మాల తెచిు చినన బర యిె

గౌరి బాధ తొలగ గౌరీశు తలనొగగ

అండ జూచి హిమజ దండ వేసప.

83. అంబ భకిు తోడ అరిుంచ నెంచగ

హ్రుడు వెనుక జేరి సరస మాడె

ముందు వెనుకనునన మందహాసుని జూచి

సిగగ ునంది కనియిె దుగగ హ్రుని.

84. ఎవరికెైన తగునె ఎంతపాపముజేయ

సతిచనియగ శివుడు శాంతతడగునె

ధరణి యిెైన రగులు ధాతిరనిహింసింప

మితతలు మీర రాదు మినున యిెన


ై .

23
85. కోప్ి యందుర శివుని కోపగింప కపరిథ

శాంత మటుల గలుగ అంచు దాట

నీతి లేనితనము నిలదీయకుననంత

దేవురించ వలయు దేవుడెైన.

86. కాల ముడగె కలికి కాలాంతకుడు లేచె

తాండవించ శివుడు తాప మగసప

రాలి పో యిె రగిలి రవి శశిలు సొ లసి

శాంత మయిెయ చివర శాశితతండు.

87. వలి కాటి లోన వసియించు దేవర

యోగులందు ఆది యోగి నీవె

భిక్షులందు ఆది భిక్షువెైనను నీవె

నీవు గాక నాకు నీడ ఎవరు.

88. ఆది శంకరునికి అవగతం కావింప

దారి లోన నిలిు దారి నడౌ

మాల రూప మతిు మాయను తొలగించి

తీవు ఈశ నినున తెలియ వశమ.

24
89. లోక మలి నిండె లోభమోహ్ములతొ

మనసు లేక మనిషి మారి పో యిె

శివుని ప్ేరు చెప్ిు సిరులు ప్పంచగజూచి

అచెురువుతొ జూచె ప్పైన నుంచి.

90. పువుివింటి జోదు బూదిఔటకనగ

గిరిజ నొచిు అయిెయ ఖినన వదన

ఆమ మోము జూచి పాణి నంద శివుడు

నగజ మొగగ అయిెయ నవుి తోడ.

91. నాటయరాజు తొలుత నాడ గిరిజ జూచి

నగజ అందె కలిప్ి నాటయ మాడ

కిననరాదులంత కీరు ంి చి పొ గడగ

జగము ముదమునంది సంత సిలెి .

92. సదుద లేక జగము సదుదమణిగియుండ

ముదుద సేయ శివుడు సదుద సేసప

ముగి యిెైన గౌరి మురిప్పమందగ జూచి

తనలొ తానె మురిసి తమకమందె.

25
93. సతయ నిరతత డెైన సతయ హ్రిశుందుర

సతయ వరతము జూచి సంతసించి

కషి సుఖ్ము లందు కాపాడ బరర చిన

కాలకంఠ నినున తెలియ వశమ?

94. రావణుని తతనిమిన రామచందురడుకొలి

సంతసించి రాము సంతసింప

అమరితీవు వెలుగ రామేశిరమునందు

మముమ కరుణ బరర వు మదనరిపువ.

95. భూషణములు చూడ భుజగములు అమరె

విషము తిందు వీవు విందు సేయ

పుటి మేమొ నీకు పులితోలు గానుండె

ముజజ గంబులేలు మూడు కళళు.

96. దికుక లేని నాకు దికుకనీవేశివా

ఈదనలవి కాదు ఈదలేను

లోకమందు యునన లోగుటుి తెలియదు

చేయినిచిు ననున చేర నివుి.

26
97. సాథణువెైన శివుడు సథ లము మారకయుండె

కదలని హ్రుజూచి కదలె నంది

కదలమనుచు వేడ కరుణతో వీక్షంచి

నంది సంత సింప నంది నెకెక.

98. ఎంత అలుసంతసివి ఈశిరా శివా

బిలి పతరములతొ ప్ిలువ నినున

వడవడగను వచిు వరములొసగెదెవు

ఆకు లేల గొనుమ నాదు మనము.

99. కంటి నీరు భువిని కారి రుదారక్షయిెయ

ఎనిన ముఖ్ములునన నేమి ఫలము

మనము నందు నీదు మననము లేకునన

ఏది తొడుగు కునన నేమి ఒఱుగు?

100. జనులు అంతరింప జగమంత నశియింప

అంబరమణులంత అంతమవగ

అంధకారమౌగ అంతరిక్షములంత

అగిగ కంటి లేచి నాటయ మాడె.

27
101. కాలముడుగ బరహ్మ కాలగతినిచెంద

కనికరముతొ నీవు కరుణ జూప్ి

అతని పుణికె నీవు ఆభరణముగను

మడలొ దాలిు తీవు మేరుధామ.

102. నీలి మేఘమేమొ నీదు మేనెైయొపు

మఱుపు తోడ ముదము మరయుచుండ

వాన జలుి కురిసి మనసు చలి బడగ

నినున జేరనివుి నీలకంఠ.

103. ధాయన మునన నినున ధాయసమరలుగ

తపన జేయ ఎవరి తరము గాదు

మదనుడెైన నేమి మాలినెైననుఏమి

ఎదురు తిరగ వశమ ఎవరి కెైన?

104. చందర వంక నీకు చలి దనమునీయ

గరళ తాపములను గంగ దీరు

నగవు తోడ నీకు నగజ ముదము నీయ

ఏరి కొలుు ననున ఏలు కొముమ.

28
105. తలిి దండర మనకు తొలిి గురువులంచు

తాను కొలిచి మనను తరియ మనుచు

విఘనరాజు తెలిప్ి విశదీకరించగ

పారితీశు కొలుు పరవశించి.

106. మహిషి బారి నుండ మహిని రక్షంపగ

హ్రిహ్రాతమజుని ఇహ్మున బడయ

హ్రిని గూడ తీవు హాలాహ్లధరుడ

నీవె ఎఱుగు భువిని నీదు హేల.

107. నాకు దికుక నీవె నాదు దృకుకలు నీవె

నాదు మనము నీవె ఆదు కొనగ

నీవె తలిి దండర నీవె తోబుటుివు

నీవు గాక లేరు నీవె అనిన.

108. ఒకకరునన చాలు చకకదిదదకులము

ఒకక మాట చాలు చకకగునన

ఒకక చూపు చాలు చకకనుండగ మోము

వేడక సేయ చాలు వేడకంటి.


శుభం

ఓం శాంతి శాంతి శాంతిః

29

You might also like