You are on page 1of 18








అస్తిత్వం

అస్తిత్వం అనేది
గోనె సంచిలో తీసుకెళ్ళి ఊరి చివర విడిచినా
తోకూపుకొంటూ వచ్చి చేరే పిల్లి పిల్ల లాంటిది.
దాన్ని ప్రేమించటం నేర్చుకో
ఎన్ని కష్టా లు ఎదురైనా దాన్ని నిలుపుకో.

ఈ ప్రపంచం
నిన్నెలా చూడాలనుకొంటుంటుందో
అలా వేషం కట్టి
ఆత్మలోకంలో అమ్ముడుపో కు.
అబద్ద పు వేషం పదే పదే కట్టి
నువ్వే ఓ నిలువెత్తు అబద్ద ంగా మారిపో కు

ఈ ప్రపంచం
ఏవి నీకు ఉండకూడదని ఆశిస్తు ందో
అదే నీ అస్తిత్వం వాటిని కోల్పోకు
కర్ణు డు కవచకుండలాలు కోల్పోయినట్లు .

ఇంకొకరి అభిప్రా యంగా ఉండేకన్నా


నువ్వే ఓ సిద్ధా ంతంలా మారు







అద్దా ల గదిలో
అసంఖ్యాక ప్రతిబింబాలమై
ఎవరు ఎవర్ని అనుకరిస్తు న్నారో తెలియని
పరాయీకరణకు పరాకాష్ట గా మిగిలాం











ఇది

అద్దా ల గదిలో
అసంఖ్యాక ప్రతిబింబాల్లా
ఎవరు ఎవర్ని అనుకరిస్తు న్నారో తెలియని
పరాయీకరణ పరాకాష్ట ఇది.














ప్రేమ….

చాన్నాళ్ళ తరువాత
చిన్ననాటి స్నేహితురాల్ని
కలిసాను
ఒకనాటి విఫల ప్రేమికురాలు ఆమె.
ప్రేమించిన వాడి పేరును
చేతిపై పచ్చబొ ట్టు వేయించుకోవటాన్ని
వింతగా చెప్పుకొనేవాళ్ళం అప్పట్లో !

హృదయంపై ఉండే
బార్ కోడ్ గీతలు ఒక్కొక్కటీ
కులానికి
మతానికి
అంతస్తు కి
ప్రతీకలని ఇప్పటికైనా
గ్రహించిందో లేదో !
Skin Trade
ఒట్టిపో యిన సెక్స్ వర్కరో
పట్టు బడిన అభాగ్యురాలో
ఆమె ఎవరైతేనేం!
బతికుండగానే చర్మం
ఒలచబడుతుంది.

దేహంపై పేదరికం
చేసిన మచ్చను జీవితాంతం
మోసుకుతిరుగుతుందామె

'పట్టు వంటి మృదువైన చర్మం


నీ వయసుని తెలియనివ్వదు' అంటూ
ఎక్కడో ఎవరో
ప్రశంసింపబడుతూంటారు.

విషాదమేమంటే
అప్పుడు కూడా
తెల్లతోలుకు విలువెక్కువ.

( చర్మసౌందర్యం కోసం నిరుపేదల చర్మాన్ని వలిచి సరఫరాచేసే స్కిన్ ట్రేడ్ ఇండస్ట్రీ ప్రబలిపో వటంపై)

చరిత్రలో ఎవరో రాణి

నిత్యయవ్వనిగా ఉండేందుకు

కన్యల రక్తంతో స్నానం చేసేదట

మరొకరి చర్మాన్ని
సజీవంగా ఒలిచి అతికించుకోవటం

మధ్యయుగాలకన్నా వెనక్కు

ప్రయాణించటం

ప్లా స్టి క్ సౌందర్యం అది.

అధికారం

అధికారంతో
నగరాలువంతెనలేకాదు
విశ్వాసాలసామ్రా జ్యాలుకూడా
నిర్మించగలరుకొంతమంది

తమజాతిగొప్పదని
తమసంస్కృతిఉత్త మమని
తమఅలవాట్లేపవిత్రమైనవనీ
ప్రచారంచేసి
మనుషుల్నిసమూహాలుగాసంఖ్యలుగా
మార్చేస్తా రు

ప్రజలఆలోచనల్నిపంజరాల్లో బంధించి
కాప్టివ్బ్రీడింగ్చేసుకొమ్మనివదిలేసి
వేడుకచూస్తా రు
తప్పించుకొన్నఏఆలోచననై నా
రెక్కలుకత్తి రించి
నాలుగ్గో డలమధ్యవీల్చై ర్లో
కూర్చోపెడతారు

తనజాతి









వ్యవసాయంచేసిఅడవుల్నినాశనం
చేస్తు న్నాడనిఇన్నాళ్లూ వేధించి
అక్కడలేనిమనిషికిహక్కులేంటిఅనివాదిస్తు ందిహఠాత్తు గా

గాధాసప్త శతి
ఆనాటి ప్రజల వ్యక్తిగత అనుభవాలు, సామూహిక అనుభవాలు, జీవనవిధానము, పాపం, పుణ్యం లాంటి భావనలు,
వ్యక్తు లమధ్య సంబంధాలు, కుటుంబసంబంధాలు, ప్రకృతితో సంబంధాలు తెలుసుకోవచ్చు
మన పూర్వీకుల వివేకము, ఉద్వేగాలు, ఊహాశాలితలకు సంబంధించిన విషయాలు ఈ గాధాకారులు ఈ గాధలలో
నిక్షిప్త ం చేశారు. ఈ గాధలు నేరుగా ఆనాటి ప్రజల జీవితాలలోంచి పుట్టు కొచ్చినవి. వారి దైనందిన అనుభవాలు ఇవి.
కవిత్వం జీవితాన్ని ప్రతిబింబించాలి అనటానికి గాధలు నిరూపిస్తా యి.
సప్త శతిలో గొల్ల , వెలమ, మంగలి, కాపు వంటి కులాలున్నా శృంగారపరంగా కులమతాల ప్రస్తా వన ఎక్కడా కనిపించదు.

మానవసంబంధాలు
Lovely woman,
The farmer has become so thin
On your account
That his good wife, though jealous,
Now acts as go-between. [84]

Though he had no more work in the fields,


The farmer would not go home,
To spare himself the pain
Of finding it empty
Now his wife was dead. [169

In the house left empty by his wife’s death


The plowman is consumed by grief,
Staring at where they used to make love
As though at hiding places robbed of their treasure. [373]

When one sees him


He gives satisfaction to the eyes,
When one thinks of him
He gives satisfaction to the mind,
When he speaks
He gives satisfaction to the ears:
Dear mother-in-law,
My husband is always delightful. [653]

That daughter-in-law has turned our son


Into a trembling wreck:
Once he needed just one arrow
To make an elephant cow a widow,
Now he carries a quiverful. [632]

When our hunter


In the middle of the village, for everybody to see,
Started to cut sections into his gruesome bow
Mother-in-law began to cry
Louder even than on the day her husband died. [665]

Merchant,
How are we to supply elephant tusks
And tiger skins
While my daughter-in-law walks about the house
Waggling her bottom
And with her hair hanging loose around her face? [951]

The doe looked at the solitary stag


With such longing
That the bow dropped from the hand
Of the hunter
Whose wife was dear to him. [620]

As the stag steps in front of the doe


To face the arrow
And then the doe steps in front of the stag,
The hunter throws away his bow
Drenched with tears of distress. [603]
Hope helps one bear
The burning fire of separation
From the man one loves.
But, mother, when the man one loves
Lives in the same village yet keeps away,
That is worse than death. [43]

Tell me,
Would you not get angry
When bothered at the wrong time and place?
What mother does not curse her little son, dear as he is,
If he comes crying while she is busy making love? [400]

చాడీలు చెప్పటం Mother-in-law,


The only trumpetflower tree in the village
Is at the headman’s house,
Yet my brother-in-law’s head
Is covered with trumpetflowers.
How strange! [469]

Aunt,
If these sanctimonious people object,
Let them.
One can’t help it if one’s eyes stray
Toward the headman’s son. [610]

శృంగారం/రంకులు
The plowman is so spoilt by the sweets
The tax gatherer’s wife has given him to eat
That he now turns up his nose at all other sweets. [605]
సామాజిక చిత్రణ్/గ్రా మ నిర్మాణం

The plowman is so spoilt by the sweets


The tax gatherer’s wife has given him to eat
That he now turns up his nose at all other sweets. [605]
Lying on his breast,
Rough with the scars of many a wound,
The headman’s wife finds it difficult to rest,
But his village sleeps sound. [31]

As his relatives suspected


And his enemies feared,
The headman’s son,
Though still very young,
Has proved excellent
At protecting the village. [630]

On his deathbed
The headman of the hamlet
Earnestly instructs his son:
“Act in such a way
As not to be ashamed of my name.” [634]

The old wrestler


With ears mangled by many a fight
Has only to gird up his loins
For his fearful opponent to lose heart. [686]

Instead of dancing for joy


Should you not feel shame?
The drum that celebrates your husband’s victory
In the wrestling match
Makes your unhappy marriage
Known to all the world. [687]

The village headman’s daughter is such a beauty


That she has on her own turned all the men of the village
into gods
By making them unable to blink. [593]

All the village headman’s wives


Are dressed in readiness to follow him on the pyre,
Yet even at this heartrending moment
His eyes fall upon his favorite. [449]

Look!
While the cowherd is chatting up the maid
His young wife angrily sets all the calves free. [731]

People are not captivated by true qualities


But by what takes their fancy.
The Pulindas brush pearls aside
But seize upon the guñja seeds
The jeweler uses as weights. [310]

When the Pulinda hunter’s wife


Saw her husband’s lip
Swollen by a bee sting,
She was stung herself
By jealousy
And fled
To stand in the shade of another tree. [636]

For how many days


Has the hunter’s young and beautiful wife
Proudly scattered her happiness all over the streets
In the guise of shavings from her husband’s bow? [119]

గాధాసప్త శతిలో మానవసంబంధాలు -1


రెండువేల సంవత్సరాలనాటి గాథాసప్త శతిలో ఆనాటి సామాన్యులు ఎలాంటి మానవసంబంధాలను కలిగి
ఉండేవారు అనేది చాలా ఆశక్తికరమైన అంశం. గ్రా మపెద్ద, తల్లి, పిన్ని, అత్త , భర్త , భార్య, ప్రియుడు,
ప్రియురాలు, దూతలు, మరిది, సవతి, కోడలు, పిల్లలు లాంటి పాత్రలతో చెప్పించిన అనేక గాథలద్వారా
వారు నెరపిన మానవీయబంధాలు తెలుస్తా యి. ఆనాటి కుటుంబ, సాంఘికజీవనాలు ఎలానడిచాయన్నది
అర్ధ మౌతుంది.
సప్త శతి గాథలన్నీ గ్రా మీణజీవనానికి సంబంధించినవి. పరిపాలనకు సంబంధించి ఒక గ్రా మ పెద్ద, పన్నులు
వసూలు చేసే అధికారి ఉండేవారని ఈ గాధల ద్వారా తెలుస్తు ంది. ఆ పై స్థా యి పరిపాలనా అంతస్తు ల
వివరాలు తెలియరావు. ఆనాటి గ్రా మాలు స్వతంత్రతను, కొంతవరకూ స్వయంపాలనను కలిగిఉండేవని
అనుకోవచ్చు.
1. గ్రా మాన్ని సంరక్షించటం గ్రా మపెద్ద విధి. అది బహుసా దొ ంగలు, బందిపో ట్ల ముఠాలనుంచి కావొచ్చు. ఆ
విధినిర్వహణలో అతను వీరోచితంగా వ్యవహరించి, గాయాలపాలయ్యేవాడని అర్ధ మౌతుంది ఈ క్రింది
గాథద్వారా...

ఊరికాపు అయిన మగని చాతీ


మానిన గాయాలతో ఎగుడుదిగుడుగా ఉంది.
దానిపై తలాన్చి పడుకొన్న భార్యకు నిద్రపట్ట టం లేదు.
ఊరు మాత్రం ప్రశాంతంగా నిదురపో తోంది. (31)

2. గ్రా మపెద్ద విధి వంశపారంపర్యం. కాబో యే గ్రా మపెద్ద చిన్నతనం నుండే తండ్రివద్ద ఊరిని సంరక్షించే
విద్యలను నేర్చుకొని, అవసరమైనప్పుడు తన సాహసాన్ని ప్రదర్శించటం లాంటివి కొన్ని గాధలలో
కనిపిస్తు ంది.

అతని బంధువులు శంకించినట్లు


శత్రు వులు భయపడినట్లు
ఊరికాపు కొడుకు, చిన్నవాడైనప్పటికీ
గ్రా మాన్ని కాపాడటంలో
అసామాన్యమైన ధైర్యసాహసాలు
ప్రదర్శించాడు. (630)
3. తనకు నిర్ధేశించబడిన ధర్మాన్ని ఆచరించటమే జీవనపరమార్ధ మని ప్రా చీన భారతీయసంస్కృతి
చెపుతుంది. మరణానంతరం తన సంతానం కూడా తనలాంటి నిబద్ద తతో జీవించాలని కోరుకోవటం అనాదిగా
ఉండేదే!

మరణశయ్యపై ఉన్న ఊరికాపు


తన కొడుకును దగ్గ రకు తీసుకొని ఇలా అన్నాడు
"నాయినా! నా పేరు చెప్పుకోవటానికి
సిగ్గు పడేలా ప్రవర్తించకు ఏనాడూ" (634)

పై గాథలో ఆ ఊరికాపు తన ధర్మాచరణలో ఏ తప్పూ చేయలేదని ఎంత ఆత్మతృప్తితో ఉన్నాడో అర్ధ మౌతుంది.
ఎంతటి నిష్కల్మష జీవితాలు అవి!

4. గ్రా మానికి సంబంధించిన బాగోగులు చూసుకోవటంలో తలమునకలై "సంసారిక బాధ్యతలను" విస్మరించే


గ్రా మపెద్దలు/మల్ల యోధుల ప్రస్తా వనలు కొన్ని ఉన్నాయి.

ఓసి పిచ్చిదానా!
ఆనందంతో గంతులు వేస్తా వెందుకూ?
ఇది సిగ్గు పడాల్సిన సందర్భం.
కుస్తీపో టీలో నీ భర్త విజయం సాధించినందుకు
మోగిస్తు న్న విజయభేరి
నీ సంసారంలో సుఖం లేకపో వటాన్ని
ఊరంతా చాటింపు వేస్తు న్నది. (687)

5. ఊరికాపు, పన్నులు వసూలు చేసే అధికారి, ధనికరైతులు ఆనాటి సమాజంలో పలుకుబడి కలిగిన
వ్యక్తు లు. ఆనాటి ప్రజలు స్వేచ్ఛా శృంగార ప్రియులు. గొల్ల , వెలమ, మంగలి, కాపు, కంసాలి వంటి కులాల
ప్రస్తా వన ఉన్నప్పటికీ శృంగారపరంగా కులమతాల ప్రస్తా వన ఎక్కడా కనిపించదు.
ఊరిపన్నులు వసూలు చేసే అధికారి భార్య
రోజూ ఇచ్చే మధురమైన వంటకాల రుచిమరిగిన
ఆ పాలెకాపుకు మరే ఇతర తిండి సయించటమే లేదు.

ఆ డబ్బున్న స్త్రీ, పాలెకాపును ముగ్గు లోకి దించినట్లు ంది. ధనవంతులు తినే ఖరీదైన, రుచికరమైన
వంటకాలు పేదరైతు భార్య ఎక్కడనుంచి తేగలదూ?

6. తన తొలిప్రేమను తల్లితో చెప్పుకొనే యవ్వనవతులు ఈ గాథలలో అనేకమంది కనిపిస్తా రు.

అమ్మా
నదిలో నేను స్నానం చేసేటపుడు
కుంకుడు రసంతో చేదెక్కి పారే నీళ్ళను
ఆ యువకుడు దో సిళ్లతో తాగుతున్నప్పుడు
నా హృదయాన్ని కూడా తాగినట్లు అనిపించిందే!

పై గాథలో తను ఇష్ట పడిన అమ్మాయి శరీరాన్ని తాకి ప్రవహించే చేదు నీళ్ళు కూడా తీయగానే ఉన్నాయి
అని ఒక అబ్బాయి తెలియచేయటం, ఆ సంకేతాన్ని గ్రహించిన అమ్మాయి తన తల్లితో పంచుకొని మిగిలిన
వ్యవహారాలు మీరు చక్కబెట్టండి అని చెప్పటం ఎంతో హృద్యంగా ఉంది.

7. అత్తా కోడళ్ల మధ్య సంబంధాలు కొన్ని చోట్ల స్నేహంగా, కొన్ని చోట్ల మోసపూరితంగా, మరికొన్ని చోట్ల
శత్రు భావాలతో ఉంటాయి ఈ గాథలలో.

అత్తా
పదాలు ఒకటే కావొచ్చు
అవి ప్రేమతో పలికిన మాటలా లేక
పైపై పలుకులా అనే దానిని బట్టి
కాని వాటి అర్దా లు మారిపో తాయి (450)
అత్త తో తన వేదనను చెప్పుకొంటోంది పై అమ్మాయి. స్త్రీలు చేసే అలాంటి అభియోగాలకు ఈనాటికీ కూడా
ఏ మగవాడూ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేడు. ఇది మగజాతికి సంబంధించి ఒక అనాది తీయని
సలపరింత. అలాంటివన్నీ కలహానంతర సమాగమాన్ని ప్రకాశింప చేయటానికే.

8. తనకు లేని సుఖం పొ ందుతున్నారు కనుక అని ఫ్రా యిడ్ సిద్ధా ంతాన్ని, తన అధికారం
చేజారిపో తూండటం వల్లేనని ఏడ్ల ర్ సిద్దా ంతాన్ని - దేన్ని అనువర్తింపచేసుకున్నప్పటికీ అత్తా కోడళ్ళ
విరసాలు ఈనాటివి కావు. భార్య మోజులో పడి కొడుకు పతనమైపో తున్నాడని ఆరోపించటం అనేక గాథల్లో
కనిపిస్తు ంది.

వర్త కుడా!
నీకు ఏనుగు దంతాలు, పులిచర్మాలు
ఇదివరకట్లా ఎలా సరఫరా చేయగలం?
కొత్త కోడలు వయ్యారంగా పిరుదులు
తిప్పుకుంటూ ఇంట్లో తిరుగుతూంటే! (951)

కోడలు కొంగుపట్టు కొని తిరుగుతూ ఇదివరకట్లా వేటకు వెళ్ళి ఏనుగుల్ని పులుల్ని వేటాడి తేవటం లేదని
దెప్పుతోంది అత్త గారు. అంతే కాదు మరికొన్ని గాథల్లో -భార్యగుర్తు కు రావటంతో లేడి జంటపై ఎక్కుపెట్టిన
విల్లు ను దించేసిన విలుకాళ్ళు కూడా కనిపిస్తా రు. అది భార్యాభర్త ల అన్యోన్యతకు సంకేతం.

9. ఈ క్రింది గాథ మానవసంబంధాలలోని సంక్లిష్టతను ప్రతిబింబిస్తు ంది.


బదులు చెప్పు
అనుచిత సమయంలో, కాని చోట
విసుగిస్తే నీకు కోపం రాదా?
శృంగారంలో మునిగి ఉన్నప్పుడు
ఎంత గారాల బిడ్డ యినా ఏడ్చుకొంటూ దరిచేరితే
ఏ తల్లి తిట్టు కోకుండా ఉంటుందీ?
విషయం స్పష్ట మే. నిజానికి ఈ గాథలోని రెండవ ఉదంతం, మొదట జరిగిన ఒక సంఘటనను
సమర్ధించుకోవటానికి చెప్పినట్లు తెలుస్తు ంది. ఒక ప్రియుడు తన ప్రియురాలిని కాని చోట విసిగించి ఉండొ చ్చు.
కోపం వచ్చి అప్పుడు ఆమె తిరస్కరించటమో, తిట్ట టమో చేసి ఉంటుంది.

ఆమె చేసిన పనిని సమర్ధించటానికి ఆ గాథాకారుడు ఎంత శక్తివంతమైన దృష్టా ంతాన్ని తీసుకొచ్చాడో
ఆశ్చర్యం కలిగించక మానదు.

10. మానవసంబంధాలు మాత్రమే మానవుడిని జీవరాశిలో ఉత్త మంగా నిలబెట్టా యి. ఈ బంధాల వెనుక
ఉండే ఆర్థ్రతను సాహిత్యం మాత్రమే లిఖించగలదు. ఈ క్రింది గాథ చదివాకా హృదయం ద్రవిస్తు ంది.

గర్బం ధరించిన కోడలు పిల్లను


"నీకు ఏం తినాలని ఉందో చెప్పు" అని
పదే పదే అత్త మామలు అడుగుతూంటే
తన అత్త వారింటి పేదరికాన్ని
తన భర్త కు కలిగే సంకట స్థితిని దృష్టిలో ఉంచుకొని
ప్రతీసారీ "నీళ్ళు, నీళ్ళు" అంటుందామె. (472)

పై గాథలోని కుటుంబం బహుసా తిండికి కూడా కష్ట మయిన పేదరికంలో ఉండొ చ్చు. అయినా సరే ఏదో లా-
గర్బవతి అయిన కోడలి కోర్కెలు తీర్చాలన్న ప్రేమ ఉంది. ఆ ఇంటిని పో షించే నాథుడు తన భర్తే కావొచ్చు.
అలాంటి స్థితిలో ఆమె అనుచితకోర్కెలు కోరితే, అవి వారు తీర్చలేక పో తే- వారందరిలో అపరాధనా భావం
ఎక్కడ మిగిలిపో తుందో నన్న సంయమనం ముచ్చటేస్తు ంది. గొప్ప మానవసంబంధాల గిజిగూడు ఈ గాథ.

బొ ల్లో జు బాబా
Child hood/children

పిల్లలకు హెయిర్ కటింగ్ చేయించటం ఇప్పటికీ ఒక ప్రయాసే. గాట్లు పడకుండా పుట్టివెంట్రు కలు తీయించగలిగిన

తల్లితండ్రు లు అదృష్ట వంతులె, ఆ బార్బరు పనిమంతుడే. ఒకనాటి అలాంటి ఓ దృశ్యాన్ని అందమైన ఒక స్టిల్ ఫొ టోలాగా

అందించాడీ గాథాకర్త

ఒక చేత్తో జారిపో తున్న దుస్తు ల్ని పట్టు కొని

మరో చేత్తో ముడివిడిన జుత్తు ను సవరించుకొంటూ

క్షురకుని చూసి భయపడి పారిపో తున్నపిల్లా డిని

పట్టు కోవటానికి వెంటపడి పరుగెడుతోంది ఆ ఇల్లా లు.

You might also like