You are on page 1of 11

కవిత్వ నిర్మా ణము- మెలకువలు

(కవిసంథ్య ఆధ్వ ర్య ంలో 21-3-2019 న ననననననన జరిగిన ప్రరంచకవితా దినోత్స వ


సందర్భ ంగా చేసిన ప్రసంగ పాఠం)

కవిత్వ ం అంటే ఏమిటి?


ఒక ఆలోచననో, ఉద్వవ గానోో , అనుభవానోో లేక ఈ మూడంటినీ కలగిలిపో
కళాత్మ కంగా చెప్పి న భాషారూరమే కవిత్వ ం. కవిత్వ ం భాష యొకక భాష అంటారు ‘మో’.
వచనాన్నో , కవితావ న్నో వేరుచేసేది వయ క్తకర్ణ
ీ రదతి
ద . వచనంలో చెప్పి విషయమే ప్రధానం
కానీ చెప్పి రదతి
ద కాదు. సాధార్ణ భాషకు అర్ ధస్ఫూ రి ీ న్నవవ టం ఒకక టే రన్న. అంటే తాను
చెరి దలచుకొనో విషయాన్నో చెరి టంతో దాన్న బాధ్య త్ తీరిపోతంది. కవిత్వ భాష
అర్ధంత్ర్ స్ఫూ రి ీ న్నస్ీంది. అంటే చెపుతనో విషయంతో పాటు చెరి న్న విషయాన్నో కూడా
ధ్వ న్నంరచేయటం. దీన్నో ధ్వ న్న, వప్ోక్త,ీ లేటంట్ కంటంట్ అంటూ వివిధ్ ప్పర్ లతో
ఆలంకారికులు ప్పలిచారు.

ఉదయాన్నో న్నప్దలేచి, మతీ వదిలించుకొన్న ఓ కపుి డు కాఫీ తాగి రోజు వారి రనులకు
సిదమౌ
ద తాం. ఇది అందరి ఇళ్లో ల ల జరిగే రన్న. దీన్నో ఒక వాకయ ంగా ర్యవలసి వసేీ ఇలా
ర్సాీం
స్ఫరుయ న్న ర్కతో తెలాలరింది. ఆమె డకాషను, పాలు, చక్కక ర్ కలిప్ప, కాఫీ త్యారుచేసి
కపుి లో వేసి భర్కుీ ఇచిచ ంది. ఇది వచనం. మొయిద శ్రీన్నవాసర్ు
ని అద్వ దినచర్య ను ‘ఓ కపుి
స్ఫరోయ దయం’ అన్న కవిత్లో ఇలా వరి ణంచి కవిత్వ ం చేసాడు.

తూర్పు కండల్లో… రూపాయి కాసులా


పొద్దు పొడుచుకసుున్న ప్పు డు
ఆమె… చీకటిని వెన్నన లను కలిపేసి
మిణుక్ మంటున్న న్క్షత్రాలను
ఓ చంచాడు పోసి
కప్పు డు సూర్యో దయానిన అత్డికిసుుంది//
స్ఫరుయ డన్న రూపాయి కాస్ అనటంలో ఈ జగాన్నో నడప్పంచేది డబ్బే నన్న
స్ఫచిస్ీనాో డు. చీకటిన్న వెన్నో లను కలిప్ప అనో పుి డు- తెలతెలవారుతనో
వాతావర్ణంతో పాటు నలగా ల ఉండే డకాషనును, తెలగా ల ఉండే పాలను స్ూ రింరచేస్ీనాో డు.
చెంచాడు నక్షప్తాలను అనటం దావ ర్ చక్కక ర్ను గురుీ చేసాీడు.

“స్ఫరుయ న్న ర్కతో తెలాలరింది. ఆమె డకాషను, పాలు, చక్కక ర్ కలిప్ప, కాఫీ త్యారుచేసి
కపుి లో వేసి భర్కుీ ఇచిచ ంది” అనో వాకయ ంలో సమాచార్ం మాప్త్మే ఉంది. ఇక ఏ ర్కమైన
అదనపు అర్ధలు లేు. కానీ అద్వ విషయాన్నో కవిత్వ ం చేసినపుడు భావం విసీృత్మైంది.
చెరి న్న అంశాలు అన్నకం గోచరిసాీయి. వాకాయ లలో చెరి న్న విషయాన్నో ధ్వ న్నంరచేయటమే
మంచి కవిత్వ లక్షణంగా ఉండాలి.

కవిత్వ వసుువు
ఒక కవిత్ ప్వాయాలి అన్న న్నశ్చ యించుకొనో పుి డు, ద్వన్న గురించి

ప్వాయాలనుకొంటునాో మో దాన్నపై సి త్ స్ీ
ట ఉండాలి. దాన్నో కవితా వ ు అంటారు. న్నడు
మానవజీవిత్ంలోన్న సమ ోణాలు కవితా వస్ీులే.
సీ

ప్ప్పమ,సందర్య ం, మానవ సంబంధాలు, ప్రకృతి, భక్త,ీ అన్నవ షణ, ఆత్మ గౌర్వం,


వయ వసలో థ న్న లోపాలపై ఆప్గహం, అసమానత్లు, కవిత్వ ంపై కవిత్వ ం, ప్రయాణం, చినో నాటి
శ్రాపరకాలు, వాడే వస్ీులు, రర్య వర్ణం, ద్వశ్భక్త,ీ ర్జక్తయాలు, సేో హం, ప్పదరికం, ఆశ్,
ప్ప్పర్ణాత్మ కం, సామాజిక రుగమ త్లు, చినో ప్పలలు
ల , జీవిత్ము, కాలము, కనీో ళ్ళు , మర్ణం,
ఒంటరిత్నం, ప్గామం, రటణ
ట ం, కలలు, పంపుడు జంతులు….. ఇలా చెపుి కొంటూ పోతే ఈ
ాబితా అనంత్ంగా సాగుతంది. మన అనుభవంలోక్త వచేచ ఏ అంశాన్నో నా చకక న్న
కవితావస్ీుగా మలచుోవచుచ .

ఏ కవిత్ననాో మొదలు పటట ట ం ఒక సవాలు దాన్నో కృతాయ దవస థ అంటారు. Write Poetry
now – 366 prompts అన్న పుసీకంలో ర్బర్ట ట లీ ప్ువర్ట 366 ర్కాలుగా కవిత్ను ప్పార్ంభంచే
రదతద లను చెపుతాడు. వాటిలో కొన్నో ఆసక్త ీకర్మైనవి చూదాదం
1. ఇరి టికే ఆలసయ మైంది…… అంటూ కవిత్ను మొదలు పటి ట ఏ ఏ సందర్భ లలో
ఆలసయ మైందో చెపుి కొంటూ వెళ్ లటం. ఉదా. ఇరి టికే ఆలసయ మైంది/ కరివేపాకు
దంగిలించినపుడే దండంచి ఉండాలిస ంది…. అంటూ కొనసాగించవచుచ
2. ఏమేమి మనకొర్కు ఎదురుచూడవో ఒక లిస్ట ప్పరుచ కొంటూ వెళ్ లవచుచ …. ఉదా. నీపై
ఎగబాకటాన్నక్త నీ పంపుడుకుకక నీ అనుమతి కొర్కు ఎదురుచూడదు …
3. ఎందుకు అంటే – ఆకాశ్ం ఆరోజు ఎప్ర్గా మారింది ఎందుకంటే, ఒక వీరున్న ర్కం ీ అది
పులుముకొంది.
4. ఇక శ్లు అంటూ ఎందుకు శ్లు తీస్ోవలసి వస్ీందో కార్ణాలతో కవిత్
ప్వాయొచుచ .

ప్రతి కవిక్త జీవిత్ం రటల త్నదైన దృకూ ధ్ం, సిదాధంత్ము ఉంటాయి. కానీ ప్రతీ
వస్ీును తాను నమిమ న సిదాదంతాల చప్టంలో ఇరిక్తంచాలన్న ప్రయతిో ంచటం-
సృజనకారున్నగా అత్న్నక్త ఉనో సేవ చఛ ను తాకటుట పటట ట ం ప్క్తంద్వ వస్ీంది. మీ
“హృదయంలో న్నదురించే చెలి” ఎవర్ంటే కమూయ న్నజం అన్న అనాో టట శ్రీీని ని… కానీ అందరూ
అంత్ అందంగా త్ప్పి ంచుోలేరు.

మెటఫర్, సిమిలీ లు

వీటిన్న తెలుగులో ఉరమానం, రూరకం అంటారు. ఒక ఊహను కవిత్వ ం చేయటంలో


ఈ రండూ ముఖ్య మైనవి. కాళిదాస్ ఈనాటిక్త న్నలిచిఉనాో డంటే కార్ణం అత్న్న కవిత్వ ంలో
రలిక్తంచిన అుే ర్రర్చే ఉరమానాలే.
కులు న్నత్య ం మెటఫర్ట కొర్కు అన్నవ షిస్ీంటారు. కొత్ీ మెటఫర్ట న్న
కలి నచేయటంలోన్న కవి గొరి త్నం ఉంటుంది. కొత్ీ మెటఫర్ట ను సృషిం ట చటాన్నక్త ఎంతో
ఊహాశ్క్త,ీ ప్రతిభ అవసర్ం. మెటఫర్ట కవితావ న్నో ద్వదీరయ మానం చేసి ఎకుక వకాలం గురుీ ండ
పోయేలా చేస్ీంది.

మెటఫర్ట అంటే రండు వేరు వేరు లక్షణాలు కలిగిన వస్ీులను పోలిచ చెరి టం.
ఇలా చేసినపుడు ఒక వస్ీును ద్వన్నతో అయితే పోలాచ మో దాన్న లక్షణాలు పోలచ బడన
వస్ీుకు వచిచ చేర్తాయి. ఉదాహర్ణకు ఆమె మొఖ్ం ఒక చంప్దబింబం అనో పుి డు-
చందమామ లక్షణాలైన గుంప్డంగా, చలన్న ల కాంతలతో ప్రకాశ్వంత్ంగా ఉండటం అన్న
లక్షణాలు ఆమె మొఖాన్నక్త ఆరోప్పత్మౌతాయి.

సిమిలీలో కూడా రండు వస్ీులను పోలుసాీం. సిమిలీలో మొదటివస్ీును రండవ


వస్ీుతో వలె/లాగ/రీతిగా/పోలె వంటి రదాలనురయోగించి పోలచ టం జరుగుతంది.
మెటఫర్ట లో అలా ఉండదు. మొదటి వస్ీవే రండవ వస్ీు అన్న చెరి బడుతంది. సిమిలీ
న్నరుగా పోలికతీస్కొస్ీంది, మెటఫర్ట కొంచెం నర్మ గర్భ త్ంగా ఉంటుంది.
పై ఉదాహర్ణనన్న తీస్కొంటే “ఆమె మొఖ్ం చంప్దబింబంలా ఉంది” అనటం
సిమిలీ. “ఆమె ముఖ్ం ఒక చంప్దబింబం” అనటం మెటఫర్ట.
మెటఫర్ట న్న వాడటం వల ల కవిత్కు గొరి లోత, విస్త్స్ీతి వస్ీంది. వచనంలో ప్పజీలకొదీద
రటేట భావనను ఒకక మెటాఫర్ట దావ ర్ చెరి వచుచ .
మంచి మెటఫర్ట ఉనో కవితావ న్నో ఏ భాషలోక్త అనువదించినా భావం చెడదు.
ర్ ీ
అమూ భావనలను మూర్భావనలుగా
ీ మార్చ టంలో మెటాఫర్ట సహాయరడుతంది. మెటఫర్ట
ర్
ఇత్ర్ వ ణణలతో కలిసినపుడు మంచి కవిత్వ ంగా మారుతంది.
ఒక ఊహను కవిత్వ ం చేసే ప్రప్క్తయలో మెటఫర్ట, సిమిలీ లు ముఖ్య మైనవి
అయినరి టిక్త, వీటితో పాటు పర్సస న్నఫికేషన్, మెటానమి, అల్యయ జన్, అలిగొ
ల రి, శ్రసేట్
ట మెంట్స ,
ఐర్నీ, పార్డాక్సస , ఆక్తస మొర్న్ లాంతి ఇత్ర్ అలంకార్లు కూడా అవసర్మే.

అరిగిపోయిన్ త్రరయోగాలు
కవిత్వ ంలో ఎరి టినుంచో వాడబడుతూ, మామూలు మాటలుగా మారిపోయిన
మెటఫర్ట లను డెడ్ మెటఫర్ట లు అంటారు. చూపులబాణాలు, కనీో టిక్కర్టాలు, ఆకలి కేకలు,
న్నపుి లు వరి షంచటం, కలల అలలు, ప్ప్పమగులాబీ, పుడమి పురిటిన్నపుి లు, నువ లపుువ లు,
మత్ంకంపు, బాలయ ంన్నమలీక, బాధ్లస్డగుండాలు, కాంప్క్తటువనం… చెపుి కొంటూ పోతే
చాలా ఉంటాయి. వీటిన్న వాడటం అంటే కక్తక నకూడున్న తినటంగా భావించాలి.
ఒక వేళ్ అద్వ భావాలను వయ క్తకరించవలసి
ీ వసేీ చూపుల బాణాలు బదులుగా చూపుల
ముర్ళీగానం అన్న, కనీో టి క్కర్టాలు బదులుగా కనీో టి శిశిర్రప్తాలు అన్న మార్చ టం దావ ర్
నూత్నతావ న్నో ఆవిషక రించవచుచ .
మంచికవి డెడ్ మెటఫర్ లను వాడడు. ఎరి టికపుి డు కావలసిన మెటఫర్ లను
సృషిం ట చుకొంటాడు. అపుి డే అత్న్న కవిత్వ ం ఉత్ీమ కవిత్వ ంగా న్నలుస్ీంది. ఇలా
పాత్పోలికలను చెరిప్పసి కొత్ీ కవిత్వ భాషను న్నరిమ ంచటాన్నో ఇసామ యిల్ గారు “భాషను
శుప్భరర్చటం” అన్న అనాో రు.
ఏదైనా ఒక వస్ీుపై కవిత్ను ప్వాయాలనుకొనో పుి డు అద్వ వస్ీుపై ఇదివర్లో
వచిచ న కవిత్లను రరిీలించటం అవసర్ం. దాన్నక్త భనో ంగా ఏం చెరి గలం అన్న
ఆలోచించుకొన్న ప్వాయటాన్నక్త పూనుోవాలి. అంత్కనాో భనో ంగా చెరి లేను
అన్నప్పంచినపుడు మర్సక కొ వ ును ఎంచుోవటం ఉ మమైన రన్న. మహా మహా ీ
త్ీ స్ీ త్ీ శ్ర ీని ని యే
“ఏంర్సినా ఏం లాభం, ఇదివర్కు ఎవరో ప్వాసే ఉంటాడు. ఆ అనో ద్వదో నా కనాో బాగాన్న
అన్న ఉంటాడు” అన్న వాపోతాడు ఒకచోట. కనుక వస్ీు ఎంప్పక, వయ క్తకరించిన
ీ రదతిద చరివ త్
చర్ణంలా కాకుండా చూస్ోవాలి.

కవిత్వ ంల్ల ఇమేజెస్


కవిత్వ ంలో ఇమేజ్ అంటే రదాలతో న్నరిమ ంచిన ఒక చిప్త్ం. ఆ రదాలను
చదుుకొనో పుి డు మనస్లో ఒక దృశ్య ం ఊహకు వస్ీంది.
వేసవి గాడుి లక్త
దాహపు ఖ్రూూర్చెటుట
యెడారి గొంతలో
అముమ లపొదిలా
విచుచ కొన్న
గర్గర్లాడుతోంది - (దాహం) ఇసామ యిల్

పై ఖ్ండకలో దాహమన్న ఇంప్దియానుభవాన్నో అన్నక ఇమేజెస్ దావ ర్ చెపుతనాో డు


కవి . వివిధ్ మూర్ ీ చిప్తాలను వరుసగా ప్పరుచ కొంటూ వెళాలడు. ఆ ఆరులైనుల చదివేసరిక్త
పాఠకున్నక్త ఏదో ఎడారిలో మైళ్ు దూర్ం నడచి, దాహంతో గొంత ప్పడచకటుటకుపోయిన
అనుభూతి కలుగుతంది. ఎందుకంటే ఆవాకాయ లు దాహం అన్న అమూర్భావనను- ీ ఎడారి,
రూ టు ర్ ీ
ఖ్ ూ ర్చె ట, ముళ్ు గర్గర్ వంటి మూ చిప్తాలు సా
న్నరుగా అనుభవంలోక్త తీస్కొ ీ యి. ఇది
ఇమేజెరీ గొరి దనం. ఇలా భావాలను దృశ్య రూరంలో చెప్పి రదతి ద న్న ఇమేజిజం అంటారు

అమూర్ ు భావాలతోకన్నన మూర్ ుభావాలల్ల చరు టం


మనం చూడగలిగి, సి రిశ ంచగలిగే వాటిన్న concrete లేదా మూర్ ీ భావాలు అన్న
ఊహంచుకొన్న విషయాలను abstract లేదా అమూర్ ీ భావాలు అన్న అంటారు. ఆకాశ్ం, చెటుల,
సముప్దం, ఈ బల,ల మైకు లాంటి మూర్విషయాలతో
ీ ఈ ప్రరంచం న్నండ ఉంటుంది. ప్ప్పమ,
వేదన, ద్వశ్భ , హృదయం, శాంతి, శోకం లాంటి అమూర్ ీ భావాల వయ క్తకర్ణ
క్త ీ ీ జీవోటిలో
మానులకే సంత్మైన విషయాలు. కవిత్వ ంలో వీటిన్న సి ం ష క్త ీ
ట గా వయ కరించటం చాలా
ముఖ్య ం. కవిత్ను అమూ భావాలతో న్నంప్పనపుడు అది చదివేటపుడు అర్ ధం చేస్ోవటాన్నక్త
ర్ ీ
అడండ రడుతంది.

నీడల న్టన్ బాధంచద్ద ఇంత్రదియాలను


ఆవేశం అలసటగా, చైత్న్ో ం వేడిలేని వెలుతుర్పగా
కలగా, అలగా, ఒక తీయని జలగా మారిన్ ఈ వేళలంద్ద
తెలుసుున్న ది చావు త్రరతుకులికక డ లెకక కు ర్మవని
లెకక కు వచ్చే విచే ట ఒక చూరని,
ఒక న్వవ ని, ఒక కిర్ణం, ఒక పూవని తెలుసుున్న ది. ----- బైర్గి ప్వాసిన పై వాకాయ లలో
నీడలనటన, అలసట చెంద్వ ఆవేశ్ం, వేడలేన్న వెలుతరు చైత్నయ ం, లెకక కు వచేచ చూపులు
లాంటి అమూర్విషయాలు
ీ ఆ కవిత్ను అర్ ధం చేస్ోవటంలో అడుడ త్గులుతాయి.

ఇటీవల వచేచ కవిత్వ ంలో కూడా ఇద్వ ధోర్ణి మనకు అకక డకక డా త్గులుతంది.

ఆకలి మీద ఊచకోత్ కోసిన్ త్రరతిసారీ


రచే గా రండిన్ మండువాల్లగిళల్లో
మర్కాక గిన్ పొలిమేర్లే ఊపిరి తెగ్గోసుకుంది – అన్న వాకయ ం లో కన్నప్పంచే ఆకలిమీద
ఊచోత్, మర్కాక గిన పొలిమేర్, ఊప్పరి తెగోస్
ో ోవటం అన్న భావాలలోన్న ఆబ్ స్త్సాటక్స ట న్నస్స
అర్ధన్నో సంక్తష ట చేస్ీంది.
ల ం

కవిత్వ ం అంటేన్న అమూర్భావాలను


ీ సమర్ ధవంత్ంగా చెరి గలగటం. ఎలా చెపాి లి
అనో ప్రశ్ో వస్ీంది. చేయితిరిగిన కులు అమూర్ ీ భావాలను చెప్పి టపుి డు వాటిన్న మూర్ ీ
చిప్తాలతో మిళిత్ం చేయటాన్నో గమన్నంచవచుచ . అలా చేయటం దావ ర్ ఎంత్టి శ్రక్తషల భా
ట వన
న్ననా పాఠకున్నక్త అర్ ధం చేయించవచుచ .

చవులు రికిక ంచి రచిే క మేసే కుందేలు పిలలా ో ో


జ్ఞాపరకాలు గంతుతూంటాయి.
ర్మ ళమో ధ్ో ఖాళీలల్లంచి బిళగ
ో న్నన ర్ప పూవులాో
సవ పాన లు తంగిచూసుుంటాయి – (మర్ణంచిన్ మిత్రతుని ఫేస్ బుక్ –
సచిే దాన్ందన్).

పై వాకాయ లలో మిప్తన్న శ్రాపరకాలు గుర్సీస్ీనాో యి అనటం మామూలు వాకయ ం. ఎలా


గుర్తుసుున్నన యో చరు టం అన్నది ఒక అమూర్ ు భావన్. అలాంటిచోటల భాష
విఫలమౌతంది. ఆ శ్రాపరకాల కదలికలిో గంతతనో కుంద్వళ్ళు అన్న ఒక మూర్ ీ ఇమేజ్ తో
పోలచ టం దావ ర్ ఆ శ్రాపరకాలు ఎలా మెదులుతనాో యో పాఠకున్నక్త సి షమై ట న రూపాన్నో
ఇవవ గలిగాడు కవి. అద్వ విధ్ంగా సవ పాో లకు కూడా.

సమకాలీన్త్ను త్రరతిబింబించాలి
ప్రతీ త్ర్ంలోను సాహత్య వయ క్తకర్ణ ీ కొత్ీ మోస్లెతీతంది. ప్రజల అభరుచులు,
వస్ీు, భాష, డక్షన్ మారిపోతంటాయి. దీన్నో ప్రతీకవి గమన్నంచుోవాలి. శివారడగా డ రు
స్ీ సేీ
ముపైి ఏళ్ు ప్క్తత్ం ప్వాసిన కవితావ న్నక్త ఇపుి డు ర్ నో కవితావ న్నక్త గల తేడాను గమన్న ఈ
విషయం అర్ ధమౌతంది. కవిత్వ ంలో వస్ఫీనో కాలానుగుణ మారుి లను గురించాలంటే ీ
సమకాలీన కవితావ న్నో న్నత్య ం రరిీలిస్ఫీ ఉండాలి.
లేకపోతే “-పాత్ రదాలక్త, ఊహలక్త చిప్తికలు రటి-ట ప్ప్పయసి మెలక ల నుో ల మీద రదాయ లు
లు ద్వ
అ లతనాో రు” అన్న చలం తాత్ చేసిన ఎ ద వా మనకూ వ రి ీస్ీ ంది. కవి అన్నవాడు న్నర్ంత్ర్
అధ్య యనం చేయాలి అన్నది ఇందుకే.

` న్నటికాలప్ప కవిావ నిన గమనిసే-ు భాష సర్ళమంది; నైరూరో చిత్రత్ణ త్గి ోంది;
సమకాలీన్ సమసో లు, సంక్షోభాలు కవిత్వ మౌతున్నన యి; కవిత్ల నిడివి త్గి ోంది;
వసుువుకన్నన చప్పతున్న విధాన్ననికి (శిలు ం) త్రపాధాన్ో త్ పెరిగింది; కాలు నిక
భావాలకన్నన వాసవి ు క జీవిత్ం త్రరతిబింబిస్ుంది; అనుభూతి త్రపాధాన్ో కవిత్వ ం
వస్ుంది; సిదాుంాలను న్నర్పగా చరు టం త్గి ో, వైయకి ుక అనుభవాలతో వాటిని
మిళిత్ం చ్చసి చరు టం జర్పగుతోంది.
రస్నూరి ర్వీందర్ట ప్వాసిన ఈ కవితావాకయ ంలో పై లక్షణాలనీో ఒదిగిపోయిన
విషయాన్నో గమన్నంచవచుచ .

వెలివాడ న్నున వదలని న్నట్ వర్క


కులం న్నవెంట న్డిచ్చ వైఫై - ఈ వాకయ ం ఆధున్నక వయ క్తకర్ణకు
ీ చకక న్న ఉదాహర్ణ. హంగు
ఆర్భ టం ఏమీ లేదు. స్ఫటిగా, సి షం ట గా ఒక దృకూ ధాన్నో చెపుతనాో డు కవి. ఆధున్నక
రరిభాషలో ఒక అనాది దుుఃఖాన్నో రికారుడ చేస్ీనాో డు.

కథన్నత్ా క శైలి
న్నడు సాహత్య ంలో కవితావ న్నో కథ్ ఆప్కమిస్ీ ంది. ఒక దినరప్తిక త్న సాహత్య ప్పజీలో
కవితావ న్నో తొలగించేసింది కూడా. పాఠకులు కూడా కథ్ను ఆదరిస్ీనో సా శ్ర థ యిలో కవితావ న్నో
ఆదరించటం లేదు. ఈ న్నరథ్య ంలో కవితావ న్నో కథ్నాత్మ కంగా చెరి టాన్నక్త ప్పాధానయ త్
పరుగుతోంది. కవితావ న్నో కథ్నాత్మ కశైలిలో ప్వాయటం వల ల అది మరింత్మంది పాఠకులకు
చేరుకొన్న అవకాశ్ం ఉంతంది. కవిత్దావ ర్ ఒక కథ్ను చెరి టం వలన అసి షత్ ట కు తాు
స్ ీ
లేకుండా ఒక విస్త్ త్మైన విషయాన్నో లోతగా స్ఫటిగా చెరి వచుచ . చకక టి ముగింపు
న్నవవ టం దావ ర్ కవిత్ను వేరే ప
శ్ర న్
ల లోక్త తీస్క్కళ్ు వచుచ . పాఠకున్నక్త ఒక కథ్ను చదివిన
అనుభూతిన్న కలిగించవచుచ .
ఆట
ఆ ప్పలగాడక్త
పదజ ద ుే చేసింది
చన్నపోతాడనుకొనాో రు అందరూ
రదిరోజుల లంఖ్ణాల త్రువాత్
చారు అనో ం తిన్న
అరుగుపై కూర్సచ నాో డు

వాడ సేో హతలు


సైక్తల్ తొకుక కొంటూ
రరుగులెతీతో
కేకలు వేస్ఫీ
ఆడుకొంటునాో రు రోడుడపై

జీవించి ఉండటంలోన్న
సందర్య ం
కొదిద కొదిగా
ద అర్ ధమౌతోంది వాడక్త
పై కవిత్లో ఒక కథ్ చెరి బడంది. జీవించి ఉండటాన్నో , ఉలాలసంగా ఉండటటాన్నో
జీవనసందర్య ంగా చెరి బడంది. ఇది మంచి ఉద్వవ గాన్నో ఇవవ టమే కాక పాఠకున్న
స్వవ యానుభవాలతో మమేకం అయేయ లా చేస్ీంది. ఇలాంటి కవిత్లకు బరువైన ముగింపు
లేకపోతే తేలిపోయి వచనాత్మ కంగా మిగిలిపోతంది కనక ాప్గత్ీరడాలి.
సజీవ భాష
కవితావ న్నక్త సజీవభాష సహజతావ న్నో స్ీంది. కవిత్వ ం అంటే బరువైన
సంసక ృత్రదాలు గుప్పి ంచటం, సమాసభూయిషం ట గా ర్యాలన్న భావించటం,
రదాడంబర్మే కవిత్వ మన్న త్లచటం పొర్పాటు. మామూలు వాడుకొన్న రదాలతోన్న లోతైన
భావాలను వయ క్తకరించాలి
ీ అపుి డే ఆ కవిత్ పాఠకున్నక్త దగ ోరౌతంది రదాడంబర్త్ కవితావ న్నో
కృత్కంగా మారుస్ీంది. చలం చేసిన గీతాంజలి, రుబాయీల కవితావ నువాదాలు ఈనాటిక్త
న్నలిచి ఉనాో యంటే వాటిలో వాడన సజీవభాషే. రుబాయిలను అన్నకమంది
అనువదించారు. ముదుదకృష ణ అనువాదం ఇలాఉంటుంది.

ముదుదకృష ణ 1968
చెటుటనీడుండ రుచియైన ర్సటట ఉండ
దివయ మైనటి ట శ్ృంగార్ కావయ ముండ
రర్వశ్ము చేయగల మధుపాప్త్ ఉండ
పాడుచును హాయిగా నీు రకక నుండ
వటిబట యలున సవ ర్ ోమే ఉటిర ట డును.

పైన వాడన ఉండ ఉండ లాంటి అంత్య ప్పాసలు, అనుప్పాసలు ఆ రదయ ంలో వెలిుచిచ న
సేవ చాఛ ప్ప్పయతావ న్నో , ప్ప్పమైక భావనను ఏదో కృత్క చర్య లలాగ చేసాీయి. ముదుదకృష ణ కంటే
రద్వళ్ ల ముంద్వ ఇద్వ రుబాయీక్త చలం చేసిన అనువాదం ఇలా ఉంటుంది.

చలం 1960
చెటుటనీడలో కూచునో మనకేం కావాలి
ఓ ర్సటట ఓ కావయ మధుు
నా రకక న కూచున్న నీు పాడుతో
ఎడారి సవ ర్ ోముతంది

చలం రుబాయీ సహజంగా, ఏ రదాడంబర్త్ లేకుండా, న్నాయితీగా,


ఉద్వవ గబరిత్ంగా ఉంటుంది. అందుకన్న కాలాన్నక్త త్టుటకొన్న ఈనాటిక్త న్నలిచే ఉంది. కవితావ న్నక్త
సజీవ భాష అవసర్ం అన్న విషయాన్నక్త ఇంత్కుమించిన ఉదాహర్ణ దర్కదు.

ముగింప్ప
కవిత్వ ం అన్నది సమాాన్నో విమరిశ ంచటాన్నో, మారేచ యటాన్నో కాదన్న త్నలోరల
రూపుదిదుదకొన్న సతాయ లను ఆవిషక రించటమే దాన్న విధి అన్న ఆధున్నక కవి గురించాడు.
ీ ఆ
సతాయ లు ర్జక్తయ, సామాజిక, మానవీయ, ప్రకృతి వంటి వివిధ్ అంశాలకు సంబంధించినవై
ఉంటాయి. లోరలి సవ ర్ం కవిత్వ ం అవావ లి.

సాహత్య ం ఒక అనంత్మైన నదీ ప్రవాహం. ఆ నదిలో కవి ఒంటరిగా ప్రయాణం చేస్ఫీ


మానవాతి భౌతిక మానసిక ప్రరంచాలను అన్నవ షిస్ఫీ త్న శ్రసల థ కాలాదులను, విశేషాలను
లిఖంచుకొంటూ సాగిపోతాడు. ప్రతీత్ర్పు ర్చనల్య కాలప్కమేణా ఈ ప్రవాహంలో కలిసిపోయి
ఆ త్ర్ం జీవించిన జీవితాలను భవిషయ త్ర్లకు అందిసాీయి. మానవజీవితాలను,
ఉద్వవ గాలను అక్షర్బదం ద చేసేది సాహత్య ం మాప్త్మే. చదివితే వచేచ ర్ంకులాలగ,
మారుక లాలగా సాహత్య ం చేసే రన్న పైక్త కన్నప్పంచదు. మరీ ముఖ్య ంగా కవిత్వ ం చేసే రన్న.

బొల్లోజు బాబా

కవిత్వ నిర్మా ణణ - మెలకువలు - బొల్లోజు బాబా


(కవిసంథ్య ఆధ్వ ర్య ంలో 21-3-2019 న యానాంలో జరిగిన ప్రరంచకవితా దినోత్స వ సందర్భ ంగా చేసిన
ప్రసంగ పాఠం)
1. కవిత్వ ం అంటే ఏమిటి?
ఒక ఆలోచననో, ఉద్వవ గానోో , అనుభవానోో లేక ఈ మూడంటినీ కలగిలిపో కళాత్మ కంగా చెప్పి న
భాషారూరమే కవిత్వ ం. కవిత్వ ం భాష యొకక భాష అంటారు ‘మో’. వచనాన్నో , కవితావ న్నో వేరుచేసేది
వయ క్తకర్ణ
ీ రదతి ద . వచనంలో చెప్పి విషయమే ప్రధానం కానీ చెప్పి రదతి
ద కాదు. సాధార్ణ భాషకు
అర్ ధస్ఫూ రి ీ న్నవవ టం ఒకక టే రన్న. అంటే తాను చెరి దలచుకొనో విషయాన్నో చెరి టంతో దాన్న బాధ్య త్
తీరిపోతంది. కవిత్వ భాష అర్ధంత్ర్ స్ఫూ రి ీ న్నస్ీంది. అంటే చెపుతనో విషయంతో పాటు చెరి న్న
విషయాన్నో కూడా ధ్వ న్నంరచేయటం. దీన్నో ధ్వ న్న, వప్ోక్త,ీ లేటంట్ కంటంట్ అంటూ వివిధ్ ప్పర్ లతో
ఆలంకారికులు ప్పలిచారు.
ఉదయాన్నో న్నప్దలేచి, మతీ వదిలించుకొన్న ఓ కపుి డు కాఫీ తాగి రోజు వారి రనులకు సిదమౌ ద తాం. ఇది
అందరి ఇళ్లో ల ల జరిగే రన్న. దీన్నో ఒక వాకయ ంగా ర్యవలసి వసేీ ఇలా ర్సాీం
స్ఫరుయ న్న ర్కతో తెలాలరింది. ఆమె డకాషను, పాలు, చక్కక ర్ కలిప్ప, కాఫీ త్యారుచేసి కపుి లో వేసి భర్ ీకు
ఇచిచ ంది. ఇది వచనం. మొయిద శ్రీన్నవాసర్ు
ని అద్వ దినచర్య ను ‘ఓ కపుి స్ఫరోయ దయం’ అన్న కవిత్లో
ఇలా వరి ణంచి కవిత్వ ం చేసాడు.
తూరుి కొండలోల… రూపాయి కాస్లా
పొదుద పొడుచుకొస్ీనో పుి డు
ఆమె… చీకటిన్న వెన్నో లను కలిప్పసి
మిణుక్స మంటునో నక్షప్తాలను
ఓ చెంచాడు పోసి
కపుి డు స్ఫరోయ దయాన్నో అత్డక్తశ్రస్ీంది//
స్ఫరుయ డన్న రూపాయి కాస్ అనటంలో ఈ జగాన్నో నడప్పంచేది డబ్బే నన్న స్ఫచిస్ీనాో డు. చీకటిన్న
వెన్నో లను కలిప్ప అనో పుి డు- తెలతెలవారుతనో వాతావర్ణంతో పాటు నలగా ల ఉండే డకాషనును,
తెలగా ల ఉండే పాలను స్ూ రింరచేస్ీనాో డు. చెంచాడు నక్షప్తాలను అనటం దావ ర్ చక్కక ర్ను
గురుీచేసాీడు.
“స్ఫరుయ న్న ర్కతో తెలాలరింది. ఆమె డకాషను, పాలు, చక్కక ర్ కలిప్ప, కాఫీ త్యారుచేసి కపుి లో వేసి భర్ ీకు
ఇచిచ ంది” అనో వాకయ ంలో సమాచార్ం మాప్త్మే ఉంది. ఇక ఏ ర్కమైన అదనపు అర్ధలు లేు. కానీ అద్వ
విషయాన్నో కవిత్వ ం చేసినపుడు భావం విసీృత్మైంది. చెరి న్న అంశాలు అన్నకం గోచరిసాీయి. వాకాయ లలో
చెరి న్న విషయాన్నో ధ్వ న్నంరచేయటమే మంచి కవిత్వ లక్షణంగా ఉండాలి.
2. కవిత్వ వసుువు
ఒక కవిత్ ప్వాయాలి అన్న న్నశ్చ యించుకొనో పుి డు, ద్వన్న గురించి ప్వాయాలనుకొంటునాో మో దాన్నపై
సి షత్
ట ఉండాలి. దాన్నో కవితా వస్ీు అంటారు. న్నడు మానవజీవిత్ంలోన్న సమసీ ోణాలు కవితా
వస్ీులే.
ప్ప్పమ,సందర్య ం, మానవ సంబంధాలు, ప్రకృతి, భక్త,ీ అన్నవ షణ, ఆత్మ గౌర్వం, వయ వసలో థ న్న లోపాలపై
ఆప్గహం, అసమానత్లు, కవిత్వ ంపై కవిత్వ ం, ప్రయాణం, చినో నాటి శ్రాపరకాలు, వాడే వస్ీులు,
రర్య వర్ణం, ద్వశ్భక్త,ీ ర్జక్తయాలు, సేో హం, ప్పదరికం, ఆశ్, ప్ప్పర్ణాత్మ కం, సామాజిక రుగమ త్లు,
చినో ప్పలలు
ల , జీవిత్ము, కాలము, కనీో ళ్ళు , మర్ణం, ఒంటరిత్నం, ప్గామం, రటణ ట ం, కలలు, పంపుడు
జంతులు….. ఇలా చెపుి కొంటూ పోతే ఈ ాబితా అనంత్ంగా సాగుతంది. మన అనుభవంలోక్త వచేచ ఏ
అంశాన్నో నా చకక న్న కవితావస్ీుగా మలచుోవచుచ .
ఏ కవిత్ననాో మొదలు పటట ట ం ఒక సవాలు దాన్నో కృతాయ దవస థ అంటారు. Write Poetry now – 366
prompts అన్న పుసీకంలో ర్బర్ట ట లీ ప్ువర్ట 366 ర్కాలుగా కవిత్ను ప్పార్ంభంచే రదతద లను చెపుతాడు.
క్త ీ
వాటిలో కొన్నో ఆస కర్మైనవి చూ ద ం దా
1. ఇరి టికే ఆలసయ మైంది…… అంటూ కవిత్ను మొదలు పటిట ఏ ఏ సందర్భ లలో ఆలసయ మైందో
చెపుి కొంటూ వెళ్ లటం. ఉదా. ఇరి టికే ఆలసయ మైంది/ కరివేపాకు దంగిలించినపుడే దండంచి
ఉండాలిస ంది…. అంటూ కొనసాగించవచుచ
2. ఏమేమి మనకొర్కు ఎదురుచూడవో ఒక లిస్ట ప్పరుచ కొంటూ వెళ్ లవచుచ …. ఉదా. నీపై ఎగబాకటాన్నక్త నీ
పంపుడుకుకక నీ అనుమతి కొర్కు ఎదురుచూడదు …
3. ఎందుకు అంటే – ఆకాశ్ం ఆరోజు ఎప్ర్గా మారింది ఎందుకంటే, ఒక వీరున్న ర్కం ీ అది పులుముకొంది.
4. ఇక శ్లు అంటూ ఎందుకు శ్లు తీస్ోవలసి వస్ీందో కార్ణాలతో కవిత్ ప్వాయొచుచ .
ప్రతి కవిక్త జీవిత్ం రట ల త్నదైన దృకూ ధ్ం, సిదాధంత్ము ఉంటాయి. కానీ ప్రతీ వస్ీును తాను నమిమ న
సిదాదంతాల చప్టంలో ఇరిక్తంచాలన్న ప్రయతిో ంచటం- సృజనకారున్నగా అత్న్నక్త ఉనో సేవ చఛ ను తాకటుట
పటట ట ం ప్క్తంద్వ వస్ీంది. మీ “హృదయంలో న్నదురించే చెలి” ఎవర్ంటే కమూయ న్నజం అన్న అనాో ట ట శ్రీీని ని…
కానీ అందరూ అంత్ అందంగా త్ప్పి ంచుోలేరు.
3. మెటఫర్, సిమిలీ లు
వీటిన్న తెలుగులో రూరకం, ఉరమానం అంటారు. ఒక ఊహను కవిత్వ ం చేయటంలో ఈ రండూ
ముఖ్య మైనవి. కాళిదాస్ ఈనాటిక్త న్నలిచిఉనాో డంటే కార్ణం అత్న్న కవిత్వ ంలో రలిక్తంచిన
అుే ర్రర్చే ఉరమానాలే.
కులు న్నత్య ం మెటఫర్ట కొర్కు అన్నవ షిస్ీంటారు. కొత్ీ మెటఫర్ట న్న కలి నచేయటంలోన్న కవి గొరి త్నం
ఉంటుంది. కొత్ీ మెటఫర్ట ను సృషిం ట చటాన్నక్త ఎంతో ఊహాశ్క్త,ీ ప్రతిభ అవసర్ం. మెటఫర్ట కవితావ న్నో
ద్వదీరయ మానం చేసి ఎకుక వకాలం గురుీండ పోయేలా చేస్ీంది.
మెటఫర్ట అంటే రండు వేరు వేరు లక్షణాలు కలిగిన వస్ీులను పోలిచ చెరి టం. ఇలా చేసినపుడు ఒక
వస్ీును ద్వన్నతో అయితే పోలాచ మో దాన్న లక్షణాలు పోలచ బడన వస్ీుకు వచిచ చేర్తాయి.
ఉదాహర్ణకు ఆమె మొఖ్ం ఒక చంప్దబింబం అనో పుి డు- చందమామ లక్షణాలైన గుంప్డంగా,
చలన్న
ల కాంతలతో ప్రకాశ్వంత్ంగా ఉండటం అన్న లక్షణాలు ఆమె మొఖాన్నక్త ఆరోప్పత్మౌతాయి.
సిమిలీలో కూడా రండు వస్ీులను పోలుసాీం. సిమిలీలో మొదటివస్ీును రండవ వస్ీుతో
వలె/లాగ/రీతిగా/పోలె వంటి రదాలనురయోగించి పోలచ టం జరుగుతంది. మెటఫర్ట లో అలా ఉండదు.
మొదటి వస్ీవే రండవ వస్ీు అన్న చెరి బడుతంది. సిమిలీ న్నరుగా పోలికతీస్కొస్ీంది, మెటఫర్ట
కొంచెం నర్మ గర్భ త్ంగా ఉంటుంది.
పై ఉదాహర్ణనన్న తీస్కొంటే “ఆమె మొఖ్ం చంప్దబింబంలా ఉంది” అనటం సిమిలీ. “ఆమె ముఖ్ం ఒక
చంప్దబింబం” అనటం మెటఫర్ట.
మెటఫర్ట న్న వాడటం వల ల కవిత్కు గొరి లోత, విస్త్స్ీతి వస్ీంది. వచనంలో ప్పజీలకొదీద రటే ట భావనను
ఒకక మెటాఫర్ట దావ ర్ చెరి వచుచ .
మంచి మెటఫర్ట ఉనో కవితావ న్నో ఏ భాషలోక్త అనువదించినా భావం చెడదు. అమూర్ ీభావనలను
మూర్ ీభావనలుగా మార్చ టంలో మెటాఫర్ట సహాయరడుతంది. మెటఫర్ట ఇత్ర్ వర్ ణణలతో కలిసినపుడు
మంచి కవిత్వ ంగా మారుతంది.
ఒక ఊహను కవిత్వ ం చేసే ప్రప్క్తయలో మెటఫర్ట, సిమిలీ లు ముఖ్య మైనవి అయినరి టిక్త, వీటితో పాటు
పర్సస న్నఫికేషన్, మెటానమి, అల్యయ జన్, అలిగొ
ల రి, శ్రసేట్
ట మెంట్స , ఐర్నీ, పార్డాక్సస , ఆక్తస మొర్న్ లాంటి
ఇత్ర్ అలంకార్లు కూడా అవసర్మే.
4. కవిత్వ ంల్ల అరిగిపోయిన్ త్రరయోగాలు
కవిత్వ ంలో ఎరి టినుంచో వాడబడుతూ, మామూలు మాటలుగా మారిపోయిన మెటఫర్ట లను డెడ్
మెటఫర్ట లు అంటారు. చూపులబాణాలు, కనీో టిక్కర్టాలు, ఆకలి కేకలు, న్నపుి లు వరి షంచటం, కలల
అలలు, ప్ప్పమగులాబీ, పుడమి పురిటిన్నపుి లు, నువ లపుువ లు, మత్ంకంపు, బాలయ ంన్నమలీక,
బాధ్లస్డగుండాలు, కాంప్క్తటువనం… చెపుి కొంటూ పోతే చాలా ఉంటాయి. వీటిన్న వాడటం అంటే
కక్తక నకూడున్న తినటంగా భావించాలి. (నీచోరమానం గా అన్నప్పంచవచుచ కానీ సత్య దూర్ం కాదు)
ఒక వేళ్ అద్వ భావాలను వయ క్తకరించవలసి
ీ వసేీ చూపుల బాణాలు బదులుగా చూపుల ముర్ళీగానం అన్న,
కనీో టి క్కర్టాలు బదులుగా కనీో టి శిశిర్రప్తాలు అన్న మార్చ టం దావ ర్ నూత్నతావ న్నో
ఆవిషక రించవచుచ .
మంచికవి డెడ్ మెటఫర్ లను వాడడు. ఎరి టికపుి డు కావలసిన మెటఫర్ లను సృషిం ట చుకొంటాడు. అపుి డే
త్ీ స్ీ త్ీ
అత్న్న కవిత్వ ం ఉ మ కవిత్వ ంగా న్నలు ంది. ఇలా పాత్పోలికలను చెరిప్పసి కొ కవిత్వ భాషను
న్నరిమ ంచటాన్నో ఇసామ యిల్ గారు “భాషను శుప్భరర్చటం” అన్న అనాో రు.
ఏదైనా ఒక వస్ీుపై కవిత్ను ప్వాయాలనుకొనో పుి డు అద్వ వస్ీుపై ఇదివర్లో వచిచ న కవిత్లను
రరిీలించటం అవసర్ం. దాన్నక్త భనో ంగా ఏం చెరి గలం అన్న ఆలోచించుకొన్న ప్వాయటాన్నక్త
పూనుోవాలి. అంత్కనాో భనో ంగా చెరి లేను అన్నప్పంచినపుడు మర్సక కొత్ీవస్ీును ఎంచుోవటం
ఉత్ీమమైన రన్న. మహా మహా శ్రీీని ని యే “ఏంర్సినా ఏం లాభం, ఇదివర్కు ఎవరో ప్వాసే ఉంటాడు. ఆ
అనో ద్వదో నా కనాో బాగాన్న అన్న ఉంటాడు” అన్న వాపోతాడు ఒకచోట. కనుక వస్ీు ఎంప్పక, వయ క్తకరించిన

రదతి
ద చరివ త్ చర్ణం కాకుండా చూస్ోవాలి.
5. కవిత్వ ంల్ల ఇమేజెస్
కవిత్వ ంలో ఇమేజ్ అంటే రదాలతో న్నరిమ ంచిన ఒక చిప్త్ం. ఆ రదాలను చదుుకొనో పుి డు మనస్లో
ఒక దృశ్య ం ఊహకు వస్ీంది.
వేసవి గాడుి లక్త
దాహపు ఖ్రూూర్చెటుట
యెడారి గొంతలో
అముమ లపొదిలా
విచుచ కొన్న
గర్గర్లాడుతోంది - (దాహం) ఇసామ యిల్
పై ఖ్ండకలో దాహమన్న ఇంప్దియానుభవాన్నో అన్నక ఇమేజెస్ దావ ర్ చెపుతనాో డు కవి . వివిధ్ మూర్ ీ
చిప్తాలను వరుసగా ప్పరుచ కొంటూ వెళాలడు. ఆ ఆరులైనుల చదివేసరిక్త పాఠకున్నక్త ఏదో ఎడారిలో
మైళ్ు దూర్ం నడచి, దాహంతో గొంత ప్పడచకటుటకుపోయిన అనుభూతి కలుగుతంది. ఎందుకంటే
ఆవాకాయ లు దాహం అన్న అమూర్ ీభావనను- ఎడారి, ఖ్రూూర్చెటుట, ముళ్ు గర్గర్ వంటి మూర్ ీచిప్తాలు
న్నరుగా అనుభవంలోక్త తీస్కొసాీయి. ఇది ఇమేజెరీ గొరి దనం. ఇలా భావాలను దృశ్య రూరంలో చెప్పి
రదతి ద న్న ఇమేజిజం అంటారు
6. అమూర్ ు భావాలతోకన్నన మూర్ ుభావాలల్ల చరు టం
మనం చూడగలిగి, సి రిశ ంచగలిగే వాటిన్న concrete లేదా మూర్ ీ భావాలు అన్న ఊహంచుకొన్న
విషయాలను abstract లేదా అమూర్ ీ భావాలు అన్న అంటారు. ఆకాశ్ం, చెటుల, సముప్దం, ఈ బల,ల మైకు
లాంటి మూర్ ీవిషయాలతో ఈ ప్రరంచం న్నండ ఉంటుంది. ప్ప్పమ, వేదన, ద్వశ్భక్త,ీ హృదయం, శాంతి,
శోకం లాంటి అమూర్ ీ భావాల వయ క్తకర్ణ
ీ జీవోటిలో మానులకే సంత్మైన విషయాలు. కవిత్వ ంలో వీటిన్న
సి షం ట గా వయ క్తకరించటం
ీ చాలా ముఖ్య ం. కవిత్ను అమూర్ ీ భావాలతో న్నంప్పనపుడు అది చదివేటపుడు
అర్ ధం చేస్ోవటాన్నక్త అడండ రడుతంది.
నీడల నటన బాధించదు ఇంప్దియాలను
ఆవేశ్ం అలసటగా, చైత్నయ ం వేడలేన్న వెలుతరుగా
కలగా, అలగా, ఒక తీయన్న జలగా మారిన ఈ వేళ్లందు
తెలుస్ీనో ది చాు ప్బతకులికక డ లెకక కు ర్వన్న
లెకక కు వచేచ విచచ ట ఒక చూరన్న,
ఒక నవవ న్న, ఒక క్తర్ణం, ఒక పూవన్న తెలుస్ీనో ది. ----- బైర్గి ప్వాసిన పై వాకాయ లలో నీడలనటన,
అలసట చెంద్వ ఆవేశ్ం, వేడలేన్న వెలుతరు చైత్నయ ం, లెకక కు వచేచ చూపులు లాంటి
అమూర్ ీవిషయాలు ఆ కవిత్ను అర్ ధం చేస్ోవటంలో అడుడ త్గులుతాయి.
ఇటీవల వచేచ కవిత్వ ంలో కూడా ఇద్వ ధోర్ణి మనకు అకక డకక డా త్గులుతంది.
ఆకలి మీద ఊచోత్ ోసిన ప్రతిసారీ
రచచ గా రండన మండువాలోగిళ్ లలో
మర్కాక గిన పొలిమేర్లే ఊప్పరి తెగోస్
ో కుంది – అన్న వాకయ ం లో కన్నప్పంచే ఆకలిమీద ఊచోత్, మర్కాక గిన
పొలిమేర్, ఊప్పరి తెగోస్
ో ోవటం అన్న భావాలలోన్న ఆబ్ స్త్సాటక్స ట న్నస్స అర్ధన్నో సంక్తష ట చేస్ీంది.
ల ం
కవిత్వ ం అంటేన్న అమూశ్రర్ ీభావాలను సమర్ ధవంత్ంగా చెరి గలగటం. ఎలా చెపాి లి అనో ప్రశ్ో
వస్ీంది. చేయితిరిగిన కులు అమూర్ ీ భావాలను చెప్పి టపుి డు వాటిన్న మూర్ ీ చిప్తాలతో మిళిత్ం
చేయటాన్నో గమన్నంచవచుచ . (పైన చెప్పి న ఇసామ యిల్ గారి ఉదాహర్ణ) అలా చేయటం దావ ర్ ఎంత్టి
శ్రక్తష
ల ట భావన న్ననా పాఠకున్నక్త అర్ ధం చేయించవచుచ .
చెులు రిక్తక ంచి రచిచ క మేసే కుంద్వలు ప్పలలా
ల ల
శ్రాపరకాలు గంతతూంటాయి.
ర్ళ్ లమధ్య ఖాళీలలోంచి బిళ్ లగన్నో రు పూులాల
సవ పాో లు తొంగిచూస్ీంటాయి – (మర్ణించిన మిప్తన్న ఫేస్ ుక్స – సచిచ దానందన్).
పై వాకాయ లలో మిప్తన్న శ్రాపరకాలు గుర్సీస్నా
ీ ో యి అనటం మామూలు వాకయ ం. ఎలా గుర్సీస్నా ీ ో యో
చెరి టం అన్నది ఒక అమూర్ ీ భావన. అలాంటిచోట ల భాష విఫలమౌతంది. ఆ శ్రాపరకాల కదలికలిో
గంతతనో కుంద్వళ్ళు అన్న ఒక మూర్ ీ ఇమేజ్ తో పోలచ టం దావ ర్ ఆ శ్రాపరకాలు ఎలా
మెదులుతనాో యో పాఠకున్నక్త సి షమై ట న రూపాన్నో ఇవవ గలిగాడు కవి. అద్వ విధ్ంగా సవ పాో లకు కూడా.
7. సమకాలీన్త్ను త్రరతిబింబించాలి
ప్రతీ త్ర్ంలోను సాహత్య వయ క్తకర్ణ
ీ కొత్ీ మోస్లెతీతంది. ప్రజల అభరుచులు, వస్ీు, భాష, డక్షన్
మారిపోతంటాయి. దీన్నో ప్రతీ కవి గమన్నంచుోవాలి. శివారడగా డ రు ముపైి ఏళ్ు ప్క్తత్ం ప్వాసిన కవితావ న్నక్త
ఇపుి డు ర్ నో కవితావ న్నక్త గల తేడాను గమన్న ఈ విషయం అర్ ధమౌతంది. కవిత్వ ంలో వస్ఫీనో
స్ీ సేీ
కాలానుగుణ మారుి లను గురి ీంచాలంటే సమకాలీన కవితావ న్నో న్నత్య ం రరిీలిస్ఫీ ఉండాలి.
లేకపోతే “-పాత్ రదాలక్త, ఊహలక్త చిప్తికలు రటి-ట ప్ప్పయసి మెలకల నుో ల మీద రదాయ లు అలులతనాో రు”
అన్న చలం తాత్ చేసిన ఎద్వదవా మనకూ వరి ీస్ీంది. కవి అన్నవాడు న్నర్ంత్ర్ అధ్య యనం చేయాలి అన్నది
ఇందుకే.
` న్నటికాలపు కవితావ న్నో గమన్నసేీ- భాష సర్ళ్మైంది; న్నరూరయ చిప్త్ణ త్గి ోంది; సమకాలీన సమసయ లు,
సంక్షోభాలు కవిత్వ మౌతనాో యి; కవిత్ల న్నడవి త్గింది;
ో వస్ీుకనాో చెపుతనో విధానాన్నక్త (శిలి ం)
ప్పాధానయ త్ పరిగింది; కాలి న్నక భావాలకనాో వాసీవిక జీవిత్ం ప్రతిబింబిస్ీ ంది; అనుభూతి ప్పాధానయ
కవిత్వ ం వస్ీ ంది; సిదాదంతాలను న్నరుగా చెరి టం త్గి ోవైయక్తకీ అనుభవాలతో వాటిన్న మిళిత్ం చేసి
చెరి టం జరుగుతోంది.
రస్నూరి ర్వీందర్ట ప్వాసిన ఈ కవితావాకయ ంలో పై లక్షణాలనీో ఒదిగిపోయిన విషయాన్నో
గమన్నంచవచుచ .
వెలివాడ ననుో వదలన్న న్నట్ వర్టక
కులం నావెంట నడచే వైఫై - ఈ వాకయ ం ఆధున్నక వయ క్తకర్ణకు
ీ చకక న్న ఉదాహర్ణ. హంగు ఆర్భ టం ఏమీ
లేదు. స్ఫటిగా, సి షం ట గా ఒక దృకూ ధాన్నో చెపుతనాో డు కవి. ఆధున్నక రరిభాషలో ఒక అనాది దుుఃఖాన్నో
రికారుడ చేస్ీనాో డు.
8. కథన్నత్ా క శైలి
న్నడు సాహత్య ంలో కవితావ న్నో కథ్ ఆప్కమిస్ీ ంది. ఒక దినరప్తిక త్న సాహత్య ప్పజీలో కవితావ న్నో
తొలగించేసింది కూడా. పాఠకులు కూడా కథ్ను ఆదరిస్ీనో శ్రసాథయిలో కవితావ న్నో ఆదరించటం లేదు. ఈ
న్నరథ్య ంలో కవితావ న్నో కథ్నాత్మ కంగా చెరి టాన్నక్త ప్పాధానయ త్ పరుగుతోంది. కవితావ న్నో
కథ్నాత్మ కశైలిలో ప్వాయటం వల ల అది మరింత్మంది పాఠకులకు చేరుకొన్న అవకాశ్ం ఉంటుంది.
కవిత్దావ ర్ ఒక కథ్ను చెరి టం వలన అసి షత్ ట కు తాు లేకుండా ఒక విస్త్స్ీత్మైన విషయాన్నో లోతగా
స్ఫటిగా చెరి వచుచ . చకక టి ముగింపు న్నవవ టం దావ ర్ కవిత్ను వేరే శ్రప లన్ లోక్త తీస్క్కళ్ు వచుచ .
పాఠకున్నక్త ఒక కథ్ను చదివిన అనుభూతిన్న కలిగించవచుచ .
ఆట
ఆ ప్పలగాడక్త
పదజ ద ుే చేసింది
చన్నపోతాడనుకొనాో రు అందరూ
రదిరోజుల లంఖ్ణాల త్రువాత్
చారు అనో ం తిన్న
అరుగుపై కూర్సచ నాో డు
వాడ సేో హతలు
సైక్తల్ తొకుక కొంటూ
రరుగులెతీతో
కేకలు వేస్ఫీ
ఆడుకొంటునాో రు రోడుడపై
జీవించి ఉండటంలోన్న
సందర్య ం
కొదిద కొదిగా
ద అర్ ధమౌతోంది వాడక్త
పై కవిత్లో ఒక కథ్ చెరి బడంది. జీవించి ఉండటాన్నో , ఉలాలసంగా ఉండటటాన్నో జీవనసందర్య ంగా
చెరి బడంది. ఇది మంచి ఉద్వవ గాన్నో ఇవవ టమే కాక పాఠకున్న స్వవ యానుభవాలతో మమేకం అయేయ లా
చేస్ీంది. ఇలాంటి కవిత్లకు బరువైన ముగింపు లేకపోతే తేలిపోయి వచనాత్మ కంగా మిగిలిపోతంది
కనక ాప్గత్ీరడాలి.
9. సజీవ భాష
కవితావ న్నక్త సజీవభాష సహజతావ న్నో స్ీంది. కవిత్వ ం అంటే బరువైన సంసక ృత్రదాలు గుప్పి ంచటం,
సమాసభూయిషం ట గా ర్యాలన్న భావించటం, రదాడంబర్మే కవిత్వ మన్న త్లచటం పొర్పాటు.
దైనందిన సంభాషణలలో మామూలుగా వాడుకొన్న రదాలతోన్న లోతైన భావాలను వయ క్తకరించాలి ీ అపుి డే
ఆ కవిత్ పాఠకున్నక్త దగ ోరౌతంది రదాడంబర్త్ కవితావ న్నో కృత్కంగా మారుస్ీంది. చలం చేసిన
గీతాంజలి, రుబాయీల కవితావ నువాదాలు ఈనాటిక్త న్నలిచి ఉనాో యంటే వాటిలో వాడన సజీవభాషే.
రుబాయిలను అన్నకమంది అనువదించారు.
చెటుటనీడ, పుసీకం, మధుు, రకక న పాడే ప్ప్పయసి ఉంటే ఎడారి కూడా అదుభ త్ంగాన్న ఉంటుంది అన్న
అర్ ధం వచేచ ఒక రుబాయీ క్త ఇదరు
ద చేసిన అనువాదాలు రరిీలిదాదం. ముదుదకృష ణ అనువాదం
ఇలాఉంటుంది.
చెటుటనీడుండ రుచియైన ర్సట ట ఉండ
దివయ మైనటిట శ్ృంగార్ కావయ ముండ
రర్వశ్ము చేయగల మధుపాప్త్ ఉండ
పాడుచును హాయిగా నీు రకక నుండ
వటిబ
ట యలున సవ ర్ ోమే ఉటిర
ట డును. (ముదుదకృష ణ 1968)
పైన వాడన ఉండ ఉండ లాంటి అంత్య ప్పాసలు, అనుప్పాసలు ఆ రదయ ంలో వెలిుచిచ న
సేవ చాఛ ప్ప్పయతావ న్నో , ప్ప్పమైక భావనను ఏదో కృత్క చర్య లలాగ చేసాీయి. ముదుదకృష ణ కంటే ఎన్నమిద్వళ్ ల
ముంద్వ ఇద్వ రుబాయీక్త చలం చేసిన అనువాదం ఇలా ఉంటుంది.
చెటుటనీడలో కూచునో మనకేం కావాలి
ఓ ర్సట ట ఓ కావయ మధుు
నా రకక న కూచున్న నీు పాడుతో
ఎడారి సవ ర్ ోముతంది (చలం 1960)
చలం రుబాయీ సహజంగా, ఏ రదాడంబర్త్ లేకుండా, న్నాయితీగా, ఉద్వవ గబరిత్ంగా ఉంటుంది.
అందుకన్న కాలాన్నక్త త్టుటకొన్న ఈనాటిక్త న్నలిచే ఉంది. కవితావ న్నక్త సజీవ భాష అవసర్ం అన్న విషయాన్నక్త
ఇంత్కుమించిన ఉదాహర్ణ దర్కదు.
ముగింప్ప
కవిత్వ ం అన్నది సమాాన్నో విమరిశ ంచటాన్నో, మారేచ యటాన్నో కాదన్న త్నలోరల రూపుదిదుదకొన్న
సతాయ లను ఆవిషక రించటమే దాన్న విధి అన్న ఆధున్నక కవి గురి ీంచాడు. ఆ సతాయ లు ర్జక్తయ, సామాజిక,
మానవీయ, ప్రకృతి వంటి వివిధ్ అంశాలకు సంబంధించినవై ఉంటాయి. లోరలి సవ ర్ం కవిత్వ ం
అవావ లి.
సాహత్య ం ఒక అనంత్మైన నదీ ప్రవాహం. ఆ నదిలో కవి ఒంటరిగా ప్రయాణం చేస్ఫీ మానవాతి భౌతిక
మానసిక ప్రరంచాలను అన్నవ షిస్ఫీ త్న శ్రసల
థ కాలాదులను, విశేషాలను లిఖంచుకొంటూ సాగిపోతాడు.
ప్రతీత్ర్పు ర్చనల్య కాలప్కమేణా ఈ ప్రవాహంలో కలిసిపోయి ఆ త్ర్ం జీవించిన జీవితాలను
భవిషయ త్ర్లకు అందిసాీయి. మానవజీవితాలను, ఉద్వవ గాలను అక్షర్బశ్రదం ద చేసేది సాహత్య ం మాప్త్మే.
చదివితే వచేచ ర్ంకులాలగ, మారుక లాలగా సాహత్య ం చేసే రన్న పైక్త కన్నప్పంచదు. మరీ ముఖ్య ంగా కవిత్వ ం
చేసే రన్న.
బొలోలజు బాబా

You might also like