You are on page 1of 2

కలిసంతరణోపనిషత్

(కృషణ యజుర్వేదంతరగత)

హరిః ఓం | ద్వేపరాన్తే నారదో బ్రహ్మాణం జగామ కథం భగవన్ గాం పరయటన్ కలిం సన్ేర్వయమితి |
స హోవాచ బ్రహ్మా సాధు పృష్టోఽస్మా సరేశ్రుతిరహసయం గోపయం తచఛృణు యేన్ కలిసంసారం
తరషయస్మ |భగవత ఆదిపురుషసయ నారాయణసయ నామోచ్చారణమాత్రేణ నిరధృతకలిరభవతీతి || 1||

పూరేం ద్వేపరయుగం చివర్లో ఒకనాడు నారదమహరి బ్రహాదేవుడి దగగరకెళ్ళి ఇలా అడిగాడు.


“పితామహ్మ! న్తను భూలోకంలో సంచరస్తేనాాను. అకకడి ప్రజలంతా ఎన్నా పాపాలోో
మునిగిపోతునాారు.మరవార ద్వేరా నాకంటిన్ పాపాలిా న్తనెలా పోగొట్టోకోగలను? అని
ప్రశ్ాంచ్చడు. బ్రహా చెబుతునాారు.నారద్వ! మంచి ప్రశ్ా వేశావు. నీకు సమసే వేద్వల
రహసయమైన్ది, సంసార సాగరానిా ద్వటించిన్ అయిన్ ఒక తరుణోపాయానిా చెబుతునాా శ్రదధగా
విను” భగవంతుడు ఆదిపురుషుడు అయిన్ శ్రీమనాారాయణుడి దివయనామానిా ఉచఛరస్తే చ్చలు
సమసేపాపాలు తొలగిపోతాయి.

నారద: పున్ిః పప్రచఛతం నామ కిమితి స హోవాచ హిరణయగరభిః హర్వరామ హర్వరామ రామ రామ
హర్వ హర్వ, హర్వ కృషణ హర్వ కృషణ కృషణ కృషణ హర్వ హర్వ!! ఇతి ష్టడశ్కం నామాాం కలికలాష
నాశ్న్మ్, నాత, పరతర్లపాయ ససరేవేదేషు దృశ్యత ఇతి, ష్టడశ్ కలావృతసయ జీవ సాయవరణ
వినాశ్న్మ్, తతిః ప్రకాశ్తే పరంబ్రహా మేఘాపాయే రవిరశ్ా మండలీవేతి, పున్రాారదిః పప్రచఛ
భగవన్ కో2సావిధిరతి తం హోవాచ నాన్య విధిరతి, సరేద్వ శుచి రశుచిరాే పఠన్ బ్రహాణ
ససలోకతాం సమీపతాం సరూపతాం సాయుజయతా మేతి యద్వ సయ ష్టడశీకసయ సారధత్రికోటి రజపతి
(2)
నారదుడు అడిగాడు “తండ్రీ మీరు చెప్పే ఈ నారాయణ నామం ఏది? బ్రహా చెపాేడు
-నారద్వ! “హర్వరామ హర్వరామ రామ రామ హర్వ హర్వ, హర్వకృషణ హర్వకృషణ కృషణ కృషణ హర్వ హర్వ”
ఇదే శ్రీహర దివయనామం. ఈ పదహ్మరు పద్వల హరనామంతోన్త కలిపాపాలనీా న్శ్సాేయి.
పాపాలని పోగొట్టోకోవటానికి ఇంతకు మించిన్ తరుణోపాయం మరొకటి లేదు. ఈ విషయం
సకల వేద్వలు కనిపిస్ేంది. ఈ మంత్ర పతన్ం వలో 16 కళలు కపేబడడ జీవుడి ఆవరణలనీా
న్శ్సాేయి. అలా న్శ్ంచిన్పుేడు, మేఘాలు తొలగిపోగా సూరయబంబం ప్రకాశ్ంచిన్ట్టో ఆ
మాన్వుడికి పరబ్రహాం ప్రకాశ్స్తేంది. తిరగి నారదుడు అడుగుతునాాడు. పితామహ్మ! ఈ మంత్రం
జపించేవిధాన్ం ఏమిటి? నియమం ఏదైనా ఉంద్వ? అని. బ్రహా చెబుతునాాడు. నారద్వ! ఈ
దివయమంత్రానికి విధి నియమాలేవీ లేవు. శుచిగా, అయినా, అశుచిగా అయినా నితయం ఈ
మంత్రానిా జపించిన్వారు పరబ్రహా అయిన్ శ్రీమనాారాయణుడి సాలోకయ, సామీపయ, సారూపయ,
సాయుజయ ముకుేలిా పందుతారు. 16 నామాలతో ఉన్ా ఈ దివయమంత్రానిా మూడున్ారకోట్టో
జపించిన్వాడు సకల పాపాలనుంచీ విముకిే పందుతాడు.

మం|| తద్వ బ్రహాహతాయం తరతి, తరతి వీరహతాయం , సేరణస్తేయా త్పేతో భవతి వృషలీ
గమనాత్పసతో భవతి, పితృదేవ మనుష్యయణా మపహరా త్పతో భవతి సరేధరా పరతాయగ పాపా
తసదయ శుుచితా మాపుాయాత్. సదోయముచయతే సదోయముచయత ఇతుయపనిషత్ (3)
ఈ హర్వరామ మంత్ర జపం చేస్తవాడు బ్రహాహతయ, వీరహతయ, బంగారం దంగలించిన్
పాపం,పరకాంతాగమన్ం వలో కలిగి పాపం, పితృదేవ, మనుషుయలకి చేస్మన్ అపకారం వలో వచిాన్
పాపం, సరేధరాాన్ వదిలిపెటిో న్ందువలో కలిగిన్ పాపం లాంటి ఎన్నా రకాల పాపాల న్ంచి
విముకిేని పది, తోడవుతాడు. సదోయ ముకిేని పందుతాడు.

**ఏ కుట్టంబములో రామ నామము సరేద్వ కీరేంప బడున్న ఆ కుట్టంబమెలోపుేడు స్తఖ


సంతోష్యలతో నిండి ఉండును.
** ఇపుేడు ఉన్ా ఉపద్రవాల నుండి రక్షణ పంద్వలన్ా,లేద్వ ఉపశాంతి పంద్వలన్ా రామనామ
సపాేహ్మలు,లేద్వ ఏకాహ్మలు ఇతాయదివి చేస్మన్ మన్ అందరకీ చ్చలా మంచిది.

You might also like