You are on page 1of 1

శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః

శివ కవచం
ఓం నమస్త ే -దేవేశాయ - సురాసురనమస్క ృతాయ -భూతభవో మహాదేవాయ -హరితపంగళ
లోచనాయ -బలాయ- బుద్ధిరూపణే -వైయాశ్రరవస్నాచ్చా దాయ - అరుణాయ -త్రైలోకో
శ్రపభవే - ఈశ్వ రాయ- హరాయ -హరితనేశ్రతాయ- యుగంతకరణాయానలాయ- గణేశాయ-
లోకపాలాయ- మహాభుజాయ - మహాహస్తేయ- శూలినే -మహాదంత్రరణే ి -కాలాయ-
మహేశ్వ రాయ అవో యాయ -కాలరూపణే -నీలశ్రీవాయ- మహోదరాయ-గణాధ్ో క్షాయ-
స్రావ తమ నే - స్రవ భావనాయ-స్రవ గయ-మృత్యో హంశ్రే -పారియాశ్రతసుశ్రవతాయ -
శ్రబహమ చ్చరిణే -వేదాంతగయ- తపంతగయ-పశుపతయే -వో ంగయ - శూలపాణయే -
వృషకేతనాయ - హరయే జటినే- శిఖండినే లకుటినే-మహాయశ్స్త- భూేశ్వ రాయ -
గుహావాసినే- వీణాపణవతాలవే- అమరాయ- దరశ నీయాయ- బాలసూరో నిభాయ-
శ్మ శానవాసినే-భగవే -ఉమాపతయే- అరిందమాయ - భగస్తో క్షిపాతినే- పూషద ణ శ్న
స్త
నాశ్నాయ -శ్రూరనికృంతనాయ - పాశ్హ ే య -శ్రపళయకాలాయ- ఉలాక ముఖాయ
అగ్ని కేతవే-మునయే -దీపాేయ- నిశాంపతయే -ఉనమ తాేయ- జనకాయ-చత్యర దకాయ-
లోకస్తేమాయ-వామదేవాయ- వాగదక్షిణాో య -వామతోభిక్షవే -భిక్షురూపణే -- జటినే-
స్వ యంజటిలాయ- శ్శ్రకహస్శ్రే పతిస్ం
ే భకాయ -శ్రకతవే- శ్రకత్యకరాయ -కాలాయ- మేధావినే-
మధుకరాయ -చలాయ- వాక్ స్తాో య -వాజస్నేతిస్మాశ్రశ్మపూజితాయ -జగదాిశ్రే -జగతక ర్త ే
-పురుషాయ - శాశ్వ తాయ -శ్రధువాయ -ధ్రామ ధ్ో క్షాయ -శ్రతివర ేమ నే -భూతభావనాయ-
శ్రతినేశ్రతాయ- బహురూపాయ- సూరాో యుతస్మశ్రపభాయ- దేవాయ -స్రవ తూరో నినాద్ధనే -
స్రవ బాధావిమోచనాయ- బంధ్నాయ-స్రవ ధారిణే -ధ్ర్మమ తమా ే య -పుషప దంతాయ-
అవిభాగయ -ముఖాో య-స్రవ హరాయ- హిరణో శ్రశ్వస్త -దావ రిణే - భీమాయ-
భీమపరాశ్రకమాయ. ఓం నమో నమ:

--------------------------------------------------------------------------------------------------------------------------
శివకవచ్చనిి పారాయణ చేసిన వారికి ఆర్మగో ం కలుగుత్యంద్ధ. ఎటువంటి శారీరిక
ఇబబ ందులు కలగవు, అపమృత్యో వు తొలుగుత్యంద్ధ. ముఖో ంగ మన దేశ్ స్ం రక్షణకు
పారాయణ చేయడం మంచిద్ధ.

http://srivaddipartipadmakar.org/ 7204287000
స్తకరణ: శివగణేష్

You might also like