You are on page 1of 2

సూర్య గాయత్రి: ఓం భాస్కరాయ విద్మహే!

మహాధ్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్యః ప్రచోదయాత్!!


చంద్ర గాయత్రి: ఓం అమ్రు తేశాయ విద్మహే!
రాత్రిన్చరాయ ధీమహి తన్నశ్చంద్రః ప్రచోదయాత్!!
కుజ గాయత్రి: ఓం అన్గారకాయ విద్మహే!
శక్తి హస్తా య ధీమహి తన్న: కుజః ప్రచోదయాత్!!
బుధ గాయత్రి: ఓం చంద్ర సుతాయ విద్మహే!
సౌమ్య గ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్!!
గురు గాయత్రి: ఓం వృషభద్వజాయ విద్మహే!
కృణి హస్తా య ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్!!
చంద్ర గాయత్రి: ఓం సురాచార్యాయ విద్మహే!!
దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్!!
శుక్ర గాయత్రి: ఓం భార్గవాయ విద్మహే!
మంద గ్రహాయ ధీమహి తన్నః శనిః ప్రచోదయాత్!!
రాహు గాయత్రి: ఓం శీర్ష రూపాయ విద్మహే!
వక్ర పందాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్!!
కేతు గాయత్రి: ఓం తమోగ్రహాయ విద్మహే!
ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్!!
ఎవరెవరికి ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆ గ్రహానికి సంబంధించిన గాయత్రీని ప్రాతఃకాలమందే స్నానం ఆచరించి శుభ్రవస్త్రధారియే శౌచాశౌచాలు
పాటిస్తూ పఠిస్తే తప్పక మంచి ఫలితాలు వస్తా యి.

– కేశవ
దుర్గాష్టకం

ఉద్వపయతునశ్శక్తి - మాదిశక్తే ద్దరస్మితమ్‌


తత్వం యస్యమాహత్సూక్ష్మం - మానన్దోవేతి సంశయః

జ్ఞాతుర్ఞానం స్వరూపం - స్యాన్నగుణోనాపి చక్రియా


యదిస్వ స్య స్వరూపేణ - వైశిష్య్యమనవస్దీతిః

దుర్గే భర్గ సంసర్గే - సర్వభూతాత్మవర్తనే


నిర్మమేనిర్మలేనిత్యే - నిత్యానందపదేశివా!

శివాభవాని రుద్రాణి - జీవాత్మపరిశోధినీ!


అమ్బా అమ్బిక మాతంగీ - పాహిమాం పాహిమాం శివా

దృశ్యతేవిషయాకారా - గ్రహణే స్మరణే చధీః


ప్రజ్ఞావిషయ తాదాత్మ్య - మేవం సాక్షాత్‌ప్రదృశ్యతే

పరిణామో యథా స్వప్నః - సూక్ష్మస్యస్థూలరూపతః


జాగ్రత్‌ప్రపఞ్చ ఏషస్యా -త్తథేశ్వర మహాచితః

వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దు ర్గదేవతా

సతః పాదస్తయోరాద్యా - త్రిపాదీణియతేపరా!

భూతానామాత్మనస్సర్గే - సంహృతౌచతథాత్మని
ప్రభవే ద్దేవతా శ్రేష్ఠా - సఙ్కల్పానారా యథామతిః

ఫలశృతి : 

యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్రరుత్థా య మానవః


పఠేదనన్యయా భక్త్యా - సర్వాన్కామానవాప్నుయాత్‌

You might also like