You are on page 1of 2

సాంఘిక శాస్త్రాం – నూతన ప్ర శాాప్తర ాం – విద్యార్థులకు స్త్ూచనలు

1. ప్రశ్నాపత్రం ఒకే పేపరు 100 మారుులకు ఉంటంది.


2. సెక్షన్ – I, లో ఒక మారుు ప్రశ్ాలు 12 ఉంటాయి.
3. 1-6 ప్రశ్ాలు పేపర్ I, 7-12 ప్రశ్ాలు పేపర్ II నండి ఇవ్వబడతాయి.
4. సెక్షన్ – II లో రండు మారుుల ప్రశ్ాలు 8 ఉంటాయి.
5. 13-16 ప్రశ్ాలు పేపర్ I, 17-20 ప్రశ్ాలు పేపర్ II నండి ఇవ్వబడతాయి.
6. సెక్షన్ – III లో నాలుగు మారుుల ప్రశ్ాలు 8 ఉంటాయి.
7. 21-24 ప్రశ్ాలు పేపర్ I, 25-28 ప్రశ్ాలు పేపర్ II నండి ఇవ్వబడతాయి.
8. సెక్షన్ – IV లో ఎనిమిది మారుుల ప్రశ్ాలు 5 ఉంటాయి. (వీటికి Internal చాయిస్
ఉంటంది).
9. 29-30 ప్రశ్ాలు పేపర్ I, 31-32 ప్రశ్ాలు పేపర్ II నండి ఇవ్వబడతాయి.
10. 33వ్ ప్రశ్ా రండు పేపర్ల నండి మాాపు ఇవ్వడం ఇవ్వబడుతంది.
11. పర్యావ్ర్ణం, స్త్రీ విద్ా, ఎనిాకలు, జనాభా పెరుగుద్ల, ఆహార్ పొదుపు, యుద్ధాలు, స్వచ్ఛ
భార్త్ మొద్లగు అంశ్నలపై తపపక నినాద్ధలు అడిగే అవ్కాశ్ం కలదు.
12. స్మకాలీన అంశ్నలపట్ల అవ్గాహనకోస్ం కరోనా వ్యాప్తి చంద్కుండా తీసుకోవ్లసిన
జాగ్రతిలు వ్ంటి ప్రశ్ాలు కూడా అడిగే అవ్కాశ్ం కలదు.
13. అనిా ప్రశ్ాలు పాఠ్ా పుస్ికం లోని నండే వ్స్తియి, కానీ పాఠ్ాపుస్ికంలో ఉనాది ఉనాటల
ఇవ్వడం జర్గదు. ప్రశ్ాలన అర్థం చేసుకుంటే గానీ జవ్యబులు ర్యయలేని విధంగా
విశ్లలషణాతమకంగా ప్రశ్ాలు ఉంటాయనే విషయానిా గురుించుకోవ్యలి.
14. ఇంతకు మందు వ్లే కాక ప్రసుితం 22 పాఠాలన 100 మారుులకు ప్రశ్నాపత్రం ఇవ్వడం
జరుగుతంది.
15. 15 నిమిషాలు ప్రశ్నాపత్రం చ్దువుకోవ్డానికి, 3 గంట్లు జవ్యబులు ర్యయడానికి ఇవ్వడం
జరిగంది.
16. ప్రశ్ాలు ఎకుువ్గా, భార్తదేశ్ం – భౌగోళిక స్వరూపాలు, ప్రపంచ్ యుద్ధాలు, ఆహార్ భద్రత,
నదులు - నీటి వ్నరులు, సుసిథర్ అభివ్ృదిా, స్మకాలీన ఉద్ామాలు, ప్రపంచ్ యుద్ధాల తర్యవత
ప్రపంచ్ం వ్ంటి పాఠాాంశ్నల నండి ఎకుువ్ ప్రశ్ాలు వ్చేే అవ్కాశ్ం ఉంది.
17. పట్నైపుణాాలు, స్మాచార్ నైపుణాాలన కొదిి స్తధనతో పూరిి మారుులు స్తధంచ్వ్చుే.
18. ప్రశ్ా కొతిది కానీ జవ్యబు పాతదే అనే విషయానిా మర్వ్కండి.
19. జూలైలో జర్గబోవు పరీక్షలలో 1 మారుు ప్రశ్ాలు 12 ఉంటాయి. అవి అనీా కొతి రూపంలో
ఉంటాయి. వ్యటికోస్ం పాఠ్ం స్తర్యంశ్ననిా చ్కుగా అవ్గాహన చేసుకోవ్యలి. ఉద్ధ:
i. ఈ క్రంది వ్యనిలో స్రైన వ్యకాానిా గురిించ్ండి.
i. ఈ క్రంది వ్యటిని కాలం ఆధార్ంగా వ్రుస్లో అమర్ేండి.
ii. ఈ క్రంది వ్యటిని జతపర్చ్ండి.
iii. ఈ క్రంది వ్యనిలో వేరుగా ఉనా ద్ధనిని గురిించ్ండి.
iv. నీవు దేనితో ఏకీభవిస్తివు?
v. ______ స్ంక్షోభానిా అరికట్టడానికి నీవు సూచంచే మార్గం ఏమిటి?
vi. మొద్టి జతలోని అంశ్నల మధా గల స్ంబంధం ఆధార్ంగా రండవ్ జతని
పూరించ్ండం.
vii. ఇవ్వబడిన ప్రంతాలన దికుుల ఆధార్ంగా అమరిే ర్యయడం.
viii. చత్రాలు, లోగోలు వ్యటి వివ్ర్ణ
సమాచార నైపుణ్యం – మార్కుల సాధనం :
 ఈ స్తమర్థయం క్రంద్ స్మాచార్యనిా పేర్య, గ్రాఫ్, పటిటక రూపంలో ఇచే ఆ స్మాచార్ం ఆధార్ంగానే ప్రశ్నాస్తిరు.
 అడిగే ప్రశ్ాలకు ఇచేన స్మాచార్యనిా విద్ధారుథలు బాగా చ్దివితే అందులోనే జవ్యబులు దొరికే అవ్కాశ్ం కలదు.
 ఈ స్తమర్థయం క్రంద్ ఇచేే వ్యటిలో ఒక ప్రశ్ా మాత్రం విద్ధారిథ విశ్లలషణాతమక జాానానిా పరిక్షంచేదిగా ఉంటంది.
 ఇందుకోస్ం పాఠ్ా పుస్ికంలోని మాాపులు, పటిటకలు, గ్రాఫ్ లన బాగా Practice చేయాలి.
 స్మాచార్యనిా విశ్లలషంచ్మని గానీ, స్మాచార్యనిా గ్రాఫ్ రూపంలోనికి గానీ, పటిటక రూపంలోనికి గాని, గ్రాఫ్ న
స్మాచార్ం రూపంలోనికి గానీ మార్ేమని ప్రశ్ాలు అడిగే అవ్కాశ్ం కలదు.
 స్మాచార్యనిా విశ్లలషంచ్మని కూడా ప్రశ్ాలు ఇస్తిరు.
 పాఠ్ా భాగాలలోని మఖ్ామైన Paragraph లన గురిించ, వ్యటిపై ప్రశ్ాలు స్వంతంగా ప్రశ్ాలు అభాాస్ం చేయాలి.
.
ఇది మరవద్దు:
 మఖ్ాంగా చేతి వ్రాత మెరుగుపర్చ్డానికి శ్రద్ా తీసుకోవ్యలి.
 మారిిన్ లోపల తపపని స్రిగా ప్రశ్ా స్ంఖ్ా వ్రాయాలి.
 ప్రశ్ా మగశ్నక గీత కొట్టడం అలవ్యట చేసుకోవ్యలి.
 స్మయానిా అంచ్నా వేసూి జవ్యబులు ర్యయాలి.
 పాయింట్ నంబర్లన మారిిన్ వెలుపల (జవ్యబు ర్యసే ప్రంతంలో) వేయాలి.
 కొటిటవేతలు లేకుండా జాగ్రతి పడాలి.

పటనైపుణ్యయలు - సాధన
1. 33 వ్ ప్రశ్ాలో రండు గ్రూపులు ఉంటాయి.
2. మొద్టి గ్రూపు - భార్తదేశ్ పట్ంలో రండు భాగాలు ఉంటాయి. ఏదో ఒక గ్రూపున ఎంచుకోవ్చుే.
3. అదేవిధంగా రండవ్ గ్రూపు - ప్రపంచ్ పట్ంలో రండు భాగాలు ఉంటాయి. ఏదో ఒక గ్రూపున ఎంచుకోవ్చుే.
4. భార్తదేశ్ పట్ంలో నాలుగు పాయింట్లకు నాలుగు మారుులు, ప్రపంచ్పట్ంలో నాలుగు పాయింట్లకు నాలుగు
మారుులు కేటాయించ్డం జరిగంది.
5. మొతిం రండు గూపులనండి 8 పాయింట్లన గురిించాలి. (ఇది నూతన విధానంలోని ప్రధాన మారుప)

మాయపులో గుర్తంచే విధానం

అంశము ఉపయోగంచాల్సిన గుర్కత

Rivers

Mountains / hills

Plateaus, Plains

Countries, States

Capital Cities, Cities

కూనాటి గుర్కదేవా సురేష్


పాఠ్ాపుస్ిక ర్చ్యిత,
జిల్లల పరిషత్ ఉనాత పాఠ్శ్నల, ఊర్ందూరు
శ్రీకాళహసిి, చత్తిరు జిల్లల, ఆం. ప్ర.

You might also like