Professional Documents
Culture Documents
Sri Lalita Sahasranamam Stotram
Sri Lalita Sahasranamam Stotram
🙏🌹
🌺శ్రీ మాత్రేనమః🌺
🙏సంకల్పమ్🙏
అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టు ప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టా రికా
మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్ధం, సమస్త
దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి అనుగ్రహ అస్మిన్ సమస్త లోక(కుటుంబ) క్షేమ సంరక్షణార్థం ,సకల పాపహరణం, ఆయు ఆరోగ్య
మనోభీష్ట ఫల సిద్ధ్యర్ధం , సకల రోగ,గ్రహ దోష నివారణం, అపమృత్యు హరణ , వ్యాపార వృద్ధి, ఉపాధి సిద్ధ్యర్ధం శ్రీ మాన్ (పేరు )
నామధేయస్య (గోత్రం) గోత్రస్య ...శ్రీ లలితా త్రిపురసుందరీ పరాభట్టా రికా దేవి అనుగ్రహ ప్రీత్యర్థం యధాశక్తి సహస్త్రనామ పారాయణ
జపం కరిష్యే.
🌹🙏ధ్యానం🙏🌹
హరిః ఓం
సర్వాపమృత్యుశమనం కాలమృత్యునివారణమ్ |
సర్వాజ్వరార్తిశమనం దీర్ఘాయుష్యప్రదాయకమ్ || 3 ||
పుత్రప్రదమపుత్రాణాం పురుషార్థప్రదాయకమ్ |
రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ | (ఈ దేవి దశనామ స్తు తిని మూడు సార్లు చదివి ముగించండి).
(ఒకే సారి అధిక సంఖ్యలో పారాయణ చేస్తు న్న వారి ఫలస్తు తి చివరిసారి చదవండి, ఉదయం సాయంత్రం చేసే వాళ్ళు రెండు
పూటలా ఫలస్తు తి చదవాలి ఇక్కడ ఇచ్చిన వరకు చాలు..)