You are on page 1of 15

NS Telugu Astrology - 1

Jyothish Visharad

Narasimha Swamy
Vedic & KP Astrologer and Numerologist
Cell: 9652 47 5566
Website: www.nsteluguastrology.com

Copyright © NS Telugu Astrology


All Rights Reserved

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 1


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 2

12 స్థానాలు - ప్రధానమైన రూల్స్

లగ్న ం - ప్రధానమైన విషయాు


 లగ్నన ధిరతి - గురు, బుధ మరియు శుప్ర ప్గ్హాలతో రలిసి కంప్ర, కోణ

స్థ నా లలో స్థసినాతి అయితే పూర్ ణ ఆయుర్దాయం ఉంటుంది. అలాగే అరృష్టాు
కూడా రలిసి వాాయి.

 2వ స్థానాలధిరతి లగ్న ముో ఉంటె - కుటుంబముతో ఆనంరంగ్న ఉంటారు

 3వ స్థానాలధిరతి లగ్న ముో ఉంటె - సోరరులతో మంచి అనుబంధం


ఉంటుంది

 లగ్నన ధిరతి మరియు 4వ స్థానాలధిరతి బలంగ్న ఉంటె - తలిి వైపు బందుల


నుండి సహాయం అవసర్దనికి అందుతుంది

 5వ స్థానాలధిరతి లగ్న ముో ఉంటె - పుత్రరుు చెప్పి న మాట వింటారు.

 లగ్నన ధిరతి మరియు 6వ ా


స్థ నా లధిరతికి మంచి సిగిని ఫీ కసన్స్ ఉంటె -
అంరరితో రలిసిమెలిసి ఉంటారు. క్షమంచే గుణం ఉంటుంది

 7వ స్థానాలధిరతి లగ్న ముో ఉంటె - తన మాట వీనే జీవిత భాగ్ాా మ


లభిస్ాంది.

 8వ స్థానాలధిరతి లగ్న ముో ఉంటె - తను చెప్పి న మాటనే విలలి అనే


మనసత ా ా ం రలవారు

 9వ స్థానాలధిరతి లగ్న ముో ఉంటె - తండి కొడుకుల మధయ మంచి


అనుబంధము ఉంటుంది
You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 2
Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 3

 10వ స్థానాలధిరతి లగ్న ముో ఉంటె - ధన సంపారన బాగుంటుంది

 11వ స్థానాలధిరతి లగ్న ముో ఉంటె - సోరరుల మధయ మంచి అనుబంధం


ఉంటుంది. ఫైలని్ యాల్స స్థేట
ా ్ బాగుంటుంది

 12వ స్థానాలధిరతి లగ్న ముో ఉంటె - ధన నషం


ా ఉంటుంది

గ్మనిర : 1వ ా
స్థ నా నం మరియు 1వ ా
స్థ నా లధిరతి ఆ ా
స్థ నా నం యొరక అధిరతి తో
మంచి సిగిని ఫి కసన్స్ ఉండాలి అలాగే ఆ ప్గ్హాు బలంగ్న ఉండాలి అపుి డే ఈ
ఫలితాు 100% మాయ చ్ అవుతాయి.

2వ స్థానానం - ప్రధానమైన విషయాు


 2వ స్థానాలధిరతి సూర్య ప్గ్హంతో రలిసి ఉండి, ఈ ప్గ్హాు బలంగ్న ఉంటె
తం(డి ఆసినా విషయముో మంచి లాభాు ఉంటాయి

 2వ స్థానాలధిరతి 4వ స్థానానముతో రలిసి ఉండి, ఈ ప్గ్హాు బలంగ్న ఉంటె తలిి


ఆసినా విషయముో మంచి లాభాు ఉంటాయి

 2వ స్థానానం సబ్ లార్డ ్ తో - 7వ స్థానాలధిరతితో సిగినీఫీ కసన్స్ ఉంటె జీవిత


భాగ్ాా మ ధనం లభిస్ాంది

 2వ స్థానానం సబ్ లార్డ ్ తో - 3వ స్థానాలధిరతితో సిగినీఫీ కసన్స్ ఉంటె సోరరుల


వలన లాభాు ఉంటాయి

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 3


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 4

 2వ ా
స్థ నా లధిరతి 11వ ా
స్థ నా నముో లేదా కంప్ర, కోణ ా
స్థ నా లలో సి
స్థ నాతి అయితే
అరృషవ ా ంతుడు

 2వ స్థానాలధిరతి లేదా నక్షత్రర్దధిరతితో తో శని ప్గ్హానికి సిగినీఫీ కసన్స్ ఉంటె


చేడు అలవాటుి ఉంటాయి

 2వ స్థానాలధిరతి లేదా సబ్ లార్డ ్ తో - గురు, బుధ మరియు శుప్ర ప్గ్హాలతో


సిగినీఫీ కసన్స్ ఉంటె విశాల నేప్తముు ఉంటాయి

 2వ స్థానాలధిరతి లేదా సబ్ లార్డ ్ తో - చంప్ర ప్గ్హముతో సిగినీఫీ కసన్స్ ఉంటె


అంరమైన రళ్ళు ఉంటాయి

 2వ స్థానానముో చంప్ర మరియు కుజ ప్గ్హాు రలిసి ఉంటె కుటుంబ


సమసయ ు ఉంటాయి.

 2వ స్థానానముో చంప్ర మరియు బుధ ప్గ్హాు రలిసి ఉంటె చాలా మంచి


వాడు, అంరరికి ఇషమైా న వాడు అలాగే అరృష్టాు కూడా ఉంటాయి

3వ స్థానానం - ప్రధానమైన విషయాు


 3వ స్థానాలధిరతి కంప్ర, కోణ స్థానానముో స్థసినాతి అయితే - ధైర్దయ శాలి అవుతారు

 3వ ా
స్థ నా లధిరతితో చంప్ర, గురు, బుధ మరియు శుప్ర ప్గ్హాలతో సిగిని ఫి కసన్స్
ఉంటె - సోరరుల మధాయ అన్యయ నయ త ఉంటుంది.

 3వ ా
స్థ నా నముో శని ప్గ్హం ఉంటె - ామాజిర ేవ దాా ర్ద మంచి గురి ాంపు
వస్ాంది అలాగే అంరరిచేత గౌర్వం ప౉ందుతారు వాహలలను రలిగి
ఉంటారు

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 4


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 5

 3వ ా
స్థ నా నముో సూర్య , కుజ ప్గ్హాు ఉంటె - మంచి ఆరోగ్య ం ఉంటుంది.
పెరాలంటే భకి ా ఉంటుంది

 3వ స్థానానంో బుధ ప్గ్హం ఉంటె - తెలివైన వాడు, కానీ సోమరితనం


ఉంటుంది

 3వ స్థానాలధిరతితో పురుష ప్గ్హాలతో సిగినీఫీకసన్స్ ఉంటె - సోరరుల దాా ర్ద


లాభాు ఉంటాయి. అలాగే స్త్ర ా ప్గ్హాలతో సిగినీఫీకసన్స్ ఉంటె - సోరరి
దాా ర్ద లాభాు మంచి అన్యయ నయ త ఉంటుంది

 3వ స్థానాలధిరతి మరియు లగ్నన ధిరతి - ఑రరికొరరికి సిగిన ఫీకసన్స్ ఉంటె


సోరరుల మధయ మంచి ేన హ బండు ఉంటాయి. లేరపొతే వీరొదుు
అవుతారు

 3వ స్థానానముో సూర్య , బుధ ప్గ్హాు ఉంటె - ధన సంపారన బాగుంటుంది.


అలాగే ఇతరులకు సహాయం చేే గుణం ఉంటుంది.

 3వ స్థానానం సబ్ లార్డ ్ తో - 4,9,11 స్థానాలలతో సిగినీఫీ కసన్స్ ఉంటె పొటీ


రరిక్షలో మంచి ఫలితాు ఉంటాయి

 3వ స్థానాలధిరతి లేదా సబ్ లార్డ ్ - శని నక్షప్తముో లేదా కుజ నక్షప్తముో


స్థసినాతి అయితే - తపుి డు విషయాలను నిజమని నమి ాాడు

4వ స్థానానం - ప్రధానమైన విషయాు

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 5


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 6

 4వ ా
స్థ నా లధిరతి మరియు లగ్నన ధిరతి - ఑రరికొరరికి మంచి సిగినీఫీ కసన్స్
ఉంటె లేదా శుభ ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్ ఉనన తలిితో ేన హంగ్న
ఉంటారు.

 4వ స్థానానముో కుజ, శని మరియు కుజ ప్గ్హాు ఉనన - అశుభ ప్గ్హాలతో


సిగినీఫీ కసన్స్ ఉనన - అబాా యి / అమాి యి అప్రమ సంబంధాు
పెటుాకుంటారు. మగ్వారు తలిి సంబంధమునన వారితో కూడా సంగ్మాారు

 4వ ా
స్థ నా నముో 7వ ా
స్థ నా లధిరతి మరియు శుప్ర ప్గ్హం రలిసి ఉండి, కుజ, శని,
ర్దహు ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్ ఉంటె - అబాా యి / అమాి యి అప్రమ
సంబంధాు పెటుాకుంటారు.

 4వ స్థానాలధిరతి కంప్ర, కోణ స్థానాలలో ఉండి, గురు ప్గ్హముతో సిగినీఫీ కసన్స్


ఉంటె తలిికి పూర్దణయుస్్ ఉంటుంది

 4వ స్థానాలధిరతి మరియు 7వ స్థానాలధిరతితో గురు ప్గ్హముతో సిగినీఫీకసన్స్


ఉంటె జీవితమంతా ఆనంరముగ్న ఉంటారు

 చంప్ర మరియు శుప్ర ప్గ్హాు 4వ స్థానానముో ఉంటె - కోరం ఎకుక వ,


సంతానము విషయముో సమసయ ు ఉంటాయి. అలాగే అప్రమ
సంబంధాు కూడా ఉంటాయి.

 శని మరియు శుప్ర ప్గ్హాు 4వ ా


స్థ నా నముో ఉంటె - తాగుబోతు, బాధు
అనుభవిసూానే ఉంటారు

 గురు మరియు శుప్ర ప్గ్హాు 4వ ా స్థ నా నముో ఉంటె - ధన సంపారన


బాగుంటుంది. స్థసినార్దస్ాలను కూడబెటుాకుంటారు, అలాగే తీర్ నా యాప్తు
చేాారు

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 6


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 7

5వ స్థానానం - ప్రధానమైన విషయాు


 5వ స్థానాలధిరతి 5వ స్థానానముో స్థసినాతి అయి బలంగ్న ఉంటె - మంచి గుణం
ఉంటుంది. సహాయం చేే మత్రరుు ఉంటారు. ఑రవేళ కుజ, శని, ర్దహు
ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్ ఉంటె సంతానం వలన బాధు ఉంటాయి

 5వ స్థానాలధిరతి మరియు లగ్నన ధిరతి ఑రరి నక్షప్తముో ఑రరు స్థసినాతి ఐతే -


సంతానం విషయముో మంచి ఫలితాు ఉంటాయి.

 5వ స్థానాలధిరతి మరియు లగ్నన ధిరతి ఑రరి నక్షప్తముో ఑రరు స్థసినాతి అయి -


5వ ా
స్థ నా లధిరతి నక్షత్రర్దలో సి
స్థ నాతి అయితే - సంతానం మంచి అభివృదిిోకి
వస్ాంది. అలాగే వీరు తలిి తండ్రరులను చూస్కుంటారు
(ఇది KP రూల్స - ఇలా ఉంటే 5వ స్థానానముో ఈ ప్గ్హాు బలంగ్న
ఉలన యని అర్ నాం చేస్కోగ్లరు )

 5వ స్థానానముో చంప్ర, కుజ ప్గ్హాు రలిసి ఉంటె - ఉనన త విరయ ఉంటుంది.


దైవ భకి ా ఎకుక వగ్న ఉంటుంది. ఆధాయ తిి ర విషయాలకు ధనం ఖరుు చేాారు.
మంచి పేరు కూడా వస్ాంది

 5వ స్థానానంో కుజ, శుప్ర ప్గ్హాురలిసి ఉంటె - దైవ భకి ా ఉండదు. రరక వారు
అభివృదిిోకి వే ా ఒరుు కోలేని మనసత ా ా ం ఉంటుంది. అలాగే ఇతరులతో
గొడవ పెటుాకుంటూనే ఉంటారు

 5వ ా
స్థ నా నంో శని , శుప్ర ప్గ్హాురలిసి ఉంటె - అబాా యి/అమాి యి
ఇతరులతో లంగిర సంబంధాు పెటుాకుంటారు.

 5వ ా
స్థ నా లధిరతి 10వ ా
స్థ నా నముో సి
స్థ నాతి అయితే - జాతకుడికి/జాతకుర్దలికి
మంచి ర్దజా యోగ్ం ఉంటుంది. మంచి పేరు ప్రతిషు ా వాాయి

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 7


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 8

6వ స్థానానం - ప్రధానమైన విషయాు


 6వ ా స్థ నా నంో గురు ప్గ్హం సి
స్థ నాతి అయి, అలాగే 6వ ా
స్థ నా లధిరతి 5వ ా
స్థ నా నముో
స్థసినాతి అయితే - అమాి యికి చెడు అలవాటుి మరియు ఇతరులతో
సంబంధాు ఉంటాయి.

 6వ స్థానానముతో శని, కుజ ప్గ్హాలకు సిగినీఫీ కసన్స్ ఉంటె - పురుష


అవయమునకు సంబంధించిన సమసయ ు ఉంటాయి. అలాగే 8వ ా
స్థ నా నముతో
కూడా సిగినీఫీ కసన్స్ ఉంటె - తీప్వత ఎకుక వగ్న ఉంటుంది.

 6వ ా
స్థ నా నముో బుధ, గురు ప్గ్హాు సి
స్థ నాతి అయితే - ధన సంపారన
బాగుంటుంది కానీ మదాయ నికి బానిస అవుతారు. అలాగే కొదిాగ్న ప్పచిు తనం
కూడా ఉంటుంది

 6వ స్థానాలధిరతి రంటే లగ్నన ధిరతి బలంగ్న ఉంటె శత్రరువుు మత్రరుు


అవుతారు

 6వ స్థానాలధిరతి రంటే లగ్నన ధిరతి బలహీనంగ్న ఉంటే - గ్వర్న మెంట్ జాబ్


వచేు అవకాశాు ఎకుక వగ్న ఉంటాయి

 6వ స్థానానముో చంప్ర, శని ప్గ్హాు స్థసినాతి అయితే - చెడు అలవాటుి ఉంటాయి.


అలాగే అబాా యి / అమాి యి వివాహం ఆలసయ ం అవుతుంది

 6వ స్థానానముో సూర్య , బుధ ప్గ్హాు స్థసినాతి అయితే - ధన సంపారన చాలా


బాగుంటుంది. మంచి అధికారి ా స్థ నా యి ఉదొయ గ్ం ఉంటుంది. ఆనంరరర్మైన
జీవితం ఉంటుంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 8


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 9

7వ స్థానానం - ప్రధానమైన విషయాు


 7వ స్థానాలధిరతి 2వ స్థానానము లేదా 12 వ స్థానానముో స్థసినాతి అయితే - ఇతరులతో
సంబంధాు పెటుాకుంటారు.

 7వ స్థానాలధిరతి 5వ స్థానానముో స్థసినాతి అయి 7వ స్థానాలనికి లగ్నన ధిరతితో


సిగినీఫీ కసన్స్ ఉంటె - జీవిత భాగ్ాా మకి ప్రేమంచే గుణం ఉంటుంది.

 KP రూల్స - 7వ స్థానాలధిరతి 5వ స్థానాలధిరతి నక్షత్రర్దలో స్థసినాతి అయితే -


అంరమైన భార్య / భర్ ా అంరగ్నడు లభిాారు.

 7వ స్థానాలధిరతి మరియు శుప్ర ప్గ్హానికి - కుజ, శని, ర్దహు, మరియు కతు


ప్గ్హాలతో సిగినీఫీకసన్స్ ఉంటె - రండవ వివాహం జరుగుతుంది

 KP రూల్స - 7వ స్థానాలధిరతి మరియు 8వ స్థానాలధిరతి నక్షత్రర్దలో చంప్ర,


కుజ ప్గ్హాు సి
స్థ నాతి అయితే - బహు భార్య / బహు భర్ ా యోగ్ం ఉంటుంది.

 7వ స్థానాలధిరతితో 6,8 స్థానాలధిరతుు రలిసి కుజ, శని, సూర్య , ర్దహుప్గ్హాలతో


సిగినీఫీ కసన్స్ ఉంటె - మూడవ వివాహం ఉంటుంది

8వ స్థానానం - ప్రధానమైన విషయాు


 8వ ా
స్థ నా లధిరతి కంప్ర లేదా కోణ ా
స్థ నా లలో సి
స్థ నాతి అయి - గురు, బుధ, చంప్ర
మరియు శుప్ర ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్ ఉంటె పూర్దణయుస్్ ఉంటుంది.

 KP Rule - 8వ ా
స్థ నా నం సబ్ లార్డ ్ - 1,3,5,8,9,10 ా
స్థ నా లలతో సిగినీఫీ కసన్స్ ఉండి,
అలాగే బాధర స్థానాలలతో కూడా సిగినీఫీ కసన్స్ ఉంటే - పూర్దణయుస్్
ఉంటుంది.

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 9


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 10

 KP Rule - 8వ ా
స్థ నా నం సబ్ లార్డ ్ - 1,6,8,12 ా
స్థ నా లలతో సిగినీఫీకసన్స్ ఉంటె -
ఆరోగ్నయ నికి ప్రమారం ఉంటుంది. ఑రవేళ కుజ, శని ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్
ఉంటె తీప్వత ఎకుక వగ్న ఉంటుంది

 8వ స్థానాలధిరతి లగ్న ముో సి


స్థ నాతి అయి అలాగే లగ్నన ధిరతి 8వ స్థానానముో
సి
స్థ నాతి అయితే - ఆయుస్్ తకుక వగ్న ఉంటుంది.

 8వ స్థానానంో కుజ, బుధ ప్గ్హాు స్థసినాతి అయితే - నష్టాు, భారు ఉంటాయి.


చినన వయస్్ ోనే వయస్్ ఎకుక వగ్న రనిప్పంచేవారు ఉంటారు. ఑రవేళ
శని ప్గ్హముతో సిగినీఫీ కసన్స్ ఉంటె ముసలితనం తంరర్గ్న వస్ాంది.

 8వ ా
స్థ నా లధిరతి లగ్న ముో బలహీనంగ్న ఉంటె - అలరోగ్య సమసయ లతో
బాధరడుతూనే ఉంటారు. ఑రవేళ 8వ స్థానాలధిరతి వప్రముో ఉంటె తీప్వత
ఎకుక వగ్న ఉంటుంది

 8వ స్థానానముో సూర్య , కుజ ప్గ్హాు స్థసినాతి అయితే - మంటల వలన


ప్రమాదాు ఉంటాయి. అలాగే అధిర వేడితో భాధ రడుతుంటారు. ఑రవేళ 8వ
స్థానానం - మేష, సింహా మరియు ధనుస్్ ర్దశుు అయితే - తీప్వత ఎకుక వగ్న
ఉంటుంది

9వ ా
స్థ నా నం - ప్రధానమైన విషయాు
 9వ స్థానాలధిరతి మరియు 5వ స్థానాలధిరతి రలిసి 9వ స్థానానముో స్థసినాతి అయితే -
సంతానం వలన లాభాు ఉంటాయి. గురు ప్గ్హముతో సిగినీఫీ కసన్స్ ఉంటె
ఇంకా మంచిది.

 KP రూల్స : 9వ స్థానానము సబ్ లార్డ ్ 11వ స్థానానముో స్థసినాతి అయి - కుజ, శని
మరియు ర్దహు ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్ ఉంటె - తండ్రరి తంరర్గ్న

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 10


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 11

మర్ణిాారు. ఑రవేళ 11వ ా


స్థ నా నముో కుజ, శని మరియు ర్దహు ప్గ్హాు సి
స్థ నాతి
అయితే - అలరోగ్య ముతో మర్ణిాారు

 9వ స్థానానముో 8వ స్థానాలధిరతి స్థసినాతి అయి శని ప్గ్హముతో సిగినీఫీ కసన్స్


ఉంటె - శని మహరశ లేదా భుకి ాో తండ్రరికి మర్ణం ర్దవచ్చు

 9వ స్థానాలధిరతి 2వ స్థానానముో స్థసినాతి అయి 2వ స్థానాలధిరతితో డైరకుాగ్న


సిగినీఫీ కసన్స్ ఉంటె - జాతకుడికి ఆధాయ తిి ర రరిజాానం ఉంటుంది, అలాగే
మంచి ధన సంపారన ఉంటుంది. అంరరి చేత ప్రేమంచరడుతారు

 9వ స్థానానముో గురు మరియు శుప్ర ప్గ్హాు స్థసినాతి అయితే - జీవితమంతా


ఆనంరంగ్న ఉంటారు. అంరరిని ప్రేమంచే గుణం ఉంటుంది

 9వ స్థానాలధిరతి మరియు 10వ స్థానాలధిరతి చర్ ర్దశులో స్థసినాతి అయితే - విదేశీ


యాలం ఉంటుంది

10వ ా
స్థ నా నం - ప్రధానమైన విషయాు
 10వ స్థానానముో లగ్నన ధిరతి స్థసినాతి అయి, బుధ లేదా చంప్ర ప్గ్హాలతో సిగినీఫీ
కసన్స్ ఉంటె - వాయ పార్ం చేాారు.

 10వ స్థానాలధిరతి 10వ స్థానానముో స్థసినాతి అయితే - దైర్య ం, భకి ా, మరియు వృతిా
ఉద౉య గ్య , వాయ పార్దలో మంచి ప్రతిభ ఉంటుంది. అలాగే గురు, బుధ, శుప్ర
ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్ ఉంటె ఇంకా మంచిది

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 11


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 12

 10వ ా
స్థ నా నం సబ్ లార్డ ్ తో - సూర్య , చంప్ర, కతు ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్
ఉంటె - తీర్ నా యాప్తు చేాారు.

 10వ స్థానానముో బుధ, గురు ప్గ్హాు స్థసినాతి అయితే - స్థసినార్దస్నాు


సంపాందించ్చకుంటారు. అలాగే శని, కుజ ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్ ఉంటె
ఇంకా మంచిది. అలాగే 4వ ా
స్థ నా నంతో లేదా సబ్ లార్డ ్ ఏ ప్గ్హమైతే ఆ
ప్గ్హముతో సిగినీఫీ కసన్స్ ఉంటె రియల్స ఎేట్
ా వాయ పార్ంో
సి
స్థ నార్రడిపొతారు

 10వ స్థానానంో కుజ ప్గ్హం స్థసినాతి అయి - సూర్య ప్గ్హముతో సిగినీఫీ కసన్స్
ఉంటె - గ్వర్న మెంట్ బెనిఫిట్్ ఉంటాయి

 10వ స్థానాలధిరతి 9వ స్థానాలధిరతి యొరక నక్షత్రర్దలో సి


స్థ నాతి అయితే - వృతిా
ఉదొయ గ్, వాయ పార్దలో మంచి అభివృదిి ఉంటుంది. అరృష్టాు కూడా
ఉంటాయి

11వ ా
స్థ నా నం - ప్రధానమైన విషయాు
 11వ స్థానానంో బుధ ప్గ్హం స్థసినాతి అయితే - మంచి ఉనన త విరయ ఉంటుంది.
అలాగే గురు ప్గ్హముతో సిగినీఫీ కసన్స్ ఉంటె ఇంకా మంచిది.

 11వ స్థానాలధిరతి ర్దశి చప్రముో బలహీనంగ్న ఉండి - కుజ, శని మరియు


ర్దహు ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్ ఉంటె - చెవిటి వారు అవుతారు

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 12


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 13

 11వ ా
స్థ నా నముో శని లేదా కుజ ప్గ్హాు సి
స్థ నాతి అయి - బలంగ్న ఉండి -
఑రరికొరరికి సిగినీఫీ కసన్స్ ఉంటె - భూ సంబంధ వాయ పార్దు మరియు
వయ వాయం ో మంచి ఉంటాయి.

 11వ స్థానానముో బుధ, గురు ప్గ్హాు స్థసినాతి అయితే - అంరరికి ఇషమై


ా నవాడు,
అలాగే ధన సంపారన బాగుంటుంది.

 11వ స్థానానముో సూర్య ప్గ్హానికి సహజంగ్న మంచి ఫలితాలను ఇచేు స్థానానం -


కావున 11వ ా స్థ నా నముో సూర్య ప్గ్హం సి
స్థ నాతి అయితే - గ్వర్న మెంట్ బెనిఫిట్్
ఉంటాయి, అలాగే సంగీతముో కూడా మంచి ప్రతిభ ఉంటుంది.

 11వ ా
స్థ నా నముో ర్దహు ప్గ్హం సి
స్థ నాతి అయి బలంగ్న ఉంటె - మంచి ర్దజా
యోగ్ం ఉంటుంది

 11వ స్థానానంో 4వ స్థానాలధిరతి స్థసినాతి అయి - చంప్ర ప్గ్హం బలంగ్న ఉంటె -


తలిి తరుపు నుండి ధన లాభాు ఉంటాయి.
అలాగే గురు ప్గ్హం బలంగ్న ఉంటె తీర్ నా యాప్తు చేాారు.
అలాగే శని, కుజ ప్గ్హు బలంగ్న ఉంటె స్థసినార్దస్నాు సంపాదించ్చకుంటారు

12వ ా
స్థ నా నం - ప్రధానమైన విషయాు
 12వ స్థానానంో బుధ ప్గ్హం స్థసినాతి ఐన లేదా 12వ స్థానానంతో బుధ ప్గ్హానికి
సిగినీఫీ కసన్స్ ఉనన - జ్యయ తిషయ ం మీర ఆసకి ా ఉంటుంది. బుధ ప్గ్హానికి
గురు, శని ప్గ్హలతో సిగినీఫీ కసన్స్ ఉంటె - జ్యయ తిషయ ం నేరుు కోవాలి అనే
ఇషంా బలంగ్న ఉంటుంది. అలాగే ఈ ప్గ్హాలకు 8, 9 స్థానాలలతో సిగినీఫీ కసన్స్
ఉంటె జ్యయ తిషయ ముో మాసర్డ
ా ్ అవుతారు.

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 13


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 14

 12వ ా
స్థ నా లధిరతి 12వ ా స్థ నా నముో సి
స్థ నాతి అయితే - ధన నషం
ా ఉంటుంది.
అలాగే ప్రమముగ్న స్థసినార్దస్ాలను అముి కోవాలి్ న రరిసినాతి వస్ాంది. ఑రవేళ
గురు, శుప్ర మరియు బుధ ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్ ఉంటె మంచి ఫలితాు
ఉంటాయి.

 12వ ా
స్థ నా లధిరతి గురు లేదా బుధ ప్గ్హము అయి - 9, 11 ా
స్థ నా లలతో సిగినీఫీ
కసన్స్ ఉంటె - మంచి ఫలితాు ఉంటాయి. ఆధాయ తిి ర చింతన కూడా
ఉంటుంది.

 12వ స్థానాలధిరతి లేదా నక్షత్రర్దధిరతి లేదా సబ్ లార్డ ్ తో - శని, కుజ, ర్దహు
ప్గ్హాలతో సిగినీఫీ కసన్స్ ఉంటె - అనవసర్పు ఖరుు ు ఎకుక వగ్న
ఉంటాయి. అపుి ు కూడా చేయాలి్ న అవసర్ం వస్ాంది.

 KP రూల్స: 12వ స్థానానం సబ్ లార్డ ్ తో - 10వ స్థానానముతో లేదా అధిరతి తో లేదా
నక్షప్తధిరతితో - సిగినీఫీ కసన్స్ ఉంటె అనవసర్పు ఖరుు ఉంటుంది

 12వ స్థానానముో కుజ, శని ప్గ్హాు స్థసినాతి అయితే - దుర్ది రుుడు /


దుర్ది రుుర్దు, అలాగే ఇతరులతో అప్రమ సంబంధాు పెటుాకుంటారు.

 12వ ా
స్థ నా నముో సూర్య , శని ప్గ్హాు సి
స్థ నాతి అయితే - చేడు ేన హాు
ఉంటాయి. అలాగే ర్దహు ప్గ్హముతో సిగినీఫీ కసన్స్ ఉంటె తీప్వత ఎకుక వగ్న
ఉంటుంది.

న్యట్ : పైన వివరించిన రూల్స్ -ఆా


స్థ నా లధిరతులకు 2, 5, 9, 11 ా
స్థ నా లలతో లేదా
నక్షత్రర్దధిరతులతో సిగినీఫీక షన్స్ ఉంటె పైన వివరించిన ఫలితాు 100% మాయ చ్
అవుతాయి.

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 14


Website : www.nsteluguastrology.com
NS Telugu Astrology - 15

Learn Advanced Astrology


1. Advanced Techniques of Predictive KP Astrology

 Timing Of Events Using Vimshottari Dasha


 Concept of Significators Method
 How to Select Fruitful Significators
 Horary Astrology
 Ruling Planets

2. Advanced Techniques of Predictive Numerology


 How to Calculate Solar Months
 Concept Of Solar Months
 Concept of Monthly Prediction

3. Birth Time RECTIFICATION Course

 Concept of Ruling Planets


 Easy method of Birth Time Rectification in KP Astrology
 Online and offline Intensive Teaching and Training with
Timing of Events.
 Language : Telugu and English.

You Tube Channel : www.youtube.com/NSTELUGUWORLD Page - 15


Website : www.nsteluguastrology.com

You might also like