You are on page 1of 7

36

కుట ుంబ భావము

జాతక చకరం లో కుట ంబ భావానికి అంతగా ప్ాాధాన్యత కనిపంచదు. అయిన్న్ూ ఈ భావము చాలా

ముఖ్యమైన్దని చెప్పవచుు. కుట ంబంలో జాతకుని యొకక స్ాాన్ము ఎట వంటిది... కుట ంబం శాంతియుత

వాతావరణానిి కలిగి ఉంట ందా... లేదా..., లేక కుట ంబం అశాంతిగా ఉంట ందా... జాతకుడు కుట ంబానిి

ప్ో షస్ాాడా... లేక కుట ంబం జాతకుడిని కంటరాల్ చేయడం జరుగుత ందా.... జాతకుడిని కుట ంబం

ప్ో షసుాందా... కుట ంబం వలల జాతకుడు గురిాంప్బడతాడా.. లేదా... కుట ంబంలో జాతకుడు సరుుకుప్ో యి

ఉంటాడా... లేదా... కుట ంబం న్ుండి విడిగా సవతంతాంగా ఉంటాడా... జాతకుడు దతా త వెళతాడా... ఇలాంటి

విషయాలన్ని కుట ంబ భావంలోనే చూడవలస వసుాంది. అలాగే చిన్ి పలల ల ఏడుప్ు గురించి దివతీయ భావం

మీద శుభ అశుభ గరహాల ప్ాభావానిి బటిి ప్రిశీలించవలస ఉంట ంది. గ ంత , మడ, భుజాలు వీటికి

సంబంధించిన్ అనారోగయ సమసయలు దివతీయ భావం మీద అశుభ గరహాల ప్ాభావం ఉన్ిప్ుపడు ఆ గరహాలకు

సంబంధించిన్ దశలలో అన్ుభవంలోకి వస్ాాయి. అలాగే గ ంత కు సంబంధించిన్ అనారోగయం, మాటలు

ఆలసయంగా రావడం, కంఠధ్వని మగ పలల లకు ఆడపలల ల కంఠధ్వని లాగా ఉండడం, ఆడపలల లకు మగపలల ల

కంఠధ్వని లాగా ఉండడం... ఇలాంటివన్ని కూడా దివతీయ భావం మీద అశుభ గరహాల ప్ాభావం వలల

కలుగుతాయి. మాటలు రాక ప్ో వడం అంటే మూగతన్ం, కంటికి సంబంధించిన్ దృషి లోప్ాలు ఇవన్ని కూడా

కుట ంబ భావానికి సంబంధించిన్ విషయాలుగా(కారకతావలు) చెప్ుపకోవచుు. అదేవిధ్ంగా భారాయభరా ల

స్ాంస్ారిక శారీరిక స్ౌఖ్యం కూడా దివతీయ భావం దావరా చెప్పవచుు. ఇవన్ని కూడా కుట ంబ భావానికి

సంబంధించిన్ విషయాలు.వీటిని దివతీయ భావం దావరా ప్రిశీలించవచుు.

కుట ుంబుంతో ఆత్మీయతకు సూత్రుం

లగాిధిప్తి కుట ంబ భావ తాయముతో సంబంధించి ఉండి దశా భుకిా నాధ్ులు లగి భావ తాయానికి

సంబంధించి ఉన్ిప్ుపడు జాతకునికి కుట ంబానికి మధ్య అన్ుకూలత ఆప్ాయయత ఆతీీయతలు ఉంటాయి.

37
దీనినే మర క విధ్ంగా ప్రిశీలించవచుు. లగి భావ తాయానిి ఒక శుభ గరహం శుభంగా వీక్షిసా ూ ఉండి

కుట ంబ భావ తాయానిి మర క శుభగరహం సంబంధించి ఉండి ఆ రండు శుభ గరహాలతో దశా భుకిా నాధ్ులు

సంబంధించి ఉనాికూడా జాతకునికి కుట ంబానికి మధ్య అన్ుకూలత ఆప్ాయయత ఆతీీయతలు ఉంటాయి.

దీనిని మర క సూతాం దావరా కూడా ప్రిశీలించవచుు. లగి భావ తాయానిి కుట ంబ భావ తాయానిి ఒకే

శుభ గరహం సంబంధించి ఉండి ఆ శుభ గరహంతో దశా భుకిా నాధ్ులు సంబంధించి ఉంటే జాతకునికి

కుట ంబానికి మధ్య అన్ుకూలతలు ఆప్ాయయత అన్ురాగం ఉంటాయి.

ఆ లగాినికి కుట ంబ స్ాానాధిప్తి అశుభుడెై లగి భావ తాయముతో సంబంధించి ఉండి దశా భుకిా

నాధ్ులు కుట ంబ భావ తాయముతో సంబంధించి ఉంటే జాతకుడు కుట ంబానికి దూరంగా ఉండడం గాన్న,

కుట ంబం న్ుండి వెళ్లలప్ో వడం గాన్న, కుట ంబమే మిగలక ప్ో వడం గాని జరిగే అవకాశాలు ఉంటాయి. లేదా

దతా త ప్ో వడం గాన్న జరగవచుు. ఒకవేళ సప్ా మాదిప్తి అశుభుడెై కుట ంబ భావాధిప్తితో సంబంధించి ఉంటే

వారికి సంబంధించిన్ దశలు జరుగుత ంటే భారయ భరా ల శారీరిక స్ౌఖ్యం లోపంచడం జరిగే అవకాశం ఉంట ంది.

లేదా అశుభ గరహాలు దివతీయ భావంతో సంబంధించి, దివతీయాధిప్తి అశుభుడెై లగి భావంతో
సంబంధించిన్ప్ుపడు నేతా సంబంధ్మైన్ సమసయలు లేక మూగతన్ం లాంటి సమసయలు ఏరపడే అవకాశం

ఎకుకవగా ఉంట ంది. ఇవన్ని కూడా జాతకానిి క్షుణణ ంగా ప్రిశీలించి చెప్పవలస ఉంట ంది.

చిన్న పిల్లల్ ఏడుపు

చిన్ి పలల లు స్ాధారణంగా వారి యొకక బాధ్లన్ు ఏడుప్ు దావరా వయకా ప్రుస్ాారు. పలల లకు తలిల ప్ాలు

చాలకప్ో వడం వలల , దో మల బాధ్ ల వలల నిదాలో ప్కక తడప్డం వలల అస్ౌకరయంగా ఉండడం వలల క ందరికి సరైన్

గాలి లేకప్ో వడం వలల క ంతమంది పలల లు చలి వలల కలిగే అస్ౌకరయం... ఇట వంటివన్ని కూడా పలల లు ఏడుప్ు

దావరా మాతామే వయకా ప్రిచ గలరు. కళళు నోరు దావరా పలల లు ఏడుప్ున్ు వయకా ప్రుస్ాారు. కన్నిళళ
ల దావరా

బాధ్న్ు వయకా ం చేయడం జరుగుత ంది. కళళు నోరు దివతీయ స్ాానానికి సంబంధించిన్వి. అందువలల దీనికి

సంబంధించిన్ సూతాాలన్ని దివతీయ భావం దావరా ప్రిశీలించాలి.

38
దివతీయ భావ తాయానిి అశుభంగా సంబంధించి ఉన్ి గరహాలకు జన్న్ కాలంలో ఉన్ిట వంటి దశా

భకుాలు సంబంధిసతా ఏడుప్ు ఎకుకవగా ఉంట ంది. దశా భుకిా అంతర నాధ్ులు మారడం వలన్ లేక దివతీయ

భావానికి అశుభంగా సంబంధించి ఉన్ి గరహాలకు గోచారం తొలగి ప్ో యిన్ప్ుపడు ఏడుప్ు తగగ డం జరుగుత ంది.

స్ాధారణంగా మన్ సంసకృతిలో ఎలా భావిస్ాారంటే పతరు మంచిది కాదు.. ఏడుప్ు ఎకుకవగా ఉన్ిది అన్ుక ని

పతరు మారుడం జరుగుత ంది. కాన్న వాసా వంగా పతరు మారిున్ందువలల ఏడుప్ు తగగ డం లేదు. జన్న్ కాలంలో

ఉన్ి దివతీయ భావ తాయానికి అశుభంగా సంబంధించి ఉన్ి గరహాలకు సంబంధించిన్ విదశ జరుగుతూ ఉండి

వాటికి గోచారం ఉన్ిప్ుపడు పలల లు ఏడుసుాంటారు. ఏడుసుాన్ి పలల లకు పతరు మారేు సమయానికి అశుభ

గరహాల దశలు మారిప్ో వడం, అశుభ గరహాల గోచారం తొలగి ప్ో వడం జరిగి పలల లు ఏడుప్ు తగగ డం జరుగుత ంది.

కాన్న అందరూ పతరు మారిు న్ందువలల ఏడుప్ు తగిగంది అని భావిస్ాారు. ఇది జాతక చకరం లోని గరహాల

సా తిగత లన్ు అన్ుసరించి దశా భుకిా నాధ్ులు, గోచారము న్న్ుసరించి జరిగి ఉంట ంది. కాన్న పతరు మారుడం

వలల ఏడుప్ు తగిగందని అన్వయించుకుంటారు. స్ాధారణంగా అందరూ ఈ విషయానిి చాలా జాతక చకారలు పై

ప్రిశీలించడం జరిగింది.

ఇుంటలల చెపపకుుండా కుట ుంబాన్నన వదిలి వెళ్ల ల వారు

దశా భుకిా నాధ్ులు కుట ంబ భావానిి చెడగ టేిట వంటి గరహాలతో సంబంధించిన్ప్ుడు కుట ంబానిి వదిలి

వెళలడం జరుగుత ంది. అంటే కుట ంబ సభుయలతో ప్డకప్ో వడం వలల గాన్న, కుట ంబ యజమాని యొకక బాధ్

వలల గాని కుట ంబంతో కలహంచి వెళ్లల ప్ో వడం జరుగుత ంది. ఇలా వెళ్లున్ వారు మరలా కుట ంబానిి

చేరుకోవాలంటే లగాిధిప్తి కుట ంబ భావంతో సంబంధించి ఉన్ి దశా భుకుాలు వసతా అప్ుపడు వారు తిరిగి

కుట ంబంతో కలవడం జరుగుత ంది.

ఊరు వదిలి వెళ్ల లవారు.

ఉన్ి ఊరు అంటే తాన్ు నివసంచే ప్టి ణం గాని గారమానిి గాని వదిలి వెళ్ళులంటే కచిుతంగా ప్ంచమ స్ాాన్ము

పైన్ అశుభ గరహాల ప్ాభావం ఉండి వారితో సంబంధించిన్ దశా భకుాలు జరుగుత న్ిప్ుపడు వారు ఊరు వదిలి

39
వెళలడం జరుగుత ంది. ఏ ఏ గరహాలు ప్ంచమ స్ాానానిి చెడగ డుత ంటాయో ఆయా గరహాలకు సంబంధించిన్

కారకతావల వలన్ వారు ఊరు వదిలి వెళలడం జరుగుత ంది.

మూగతన్మున్కు సూత్ుం

దివతీయాధిప్తి అశుభుడెై లగి భావ తాయానిి, అషి మ తాయానిి చెడగ డుతూ ఉండి అన్గా సంబంధించి

ఉండి అశుభుడెైన్ దివతీయాధిప్తితో గాని, దివతీయాధిప్తి క్షేతాాలతో గాని జన్న్ కాల దశా భుకిా నాధ్ులు

సంబంధించి ఉన్ిప్ుపడు మూగతన్ం వచేు అవకాశం ఉంట ంది. అదేవిధ్ంగా అషి మాధిప్తి ఆ లగాినికి
అశుభుడెై దివతీయ భావ తాయానిి లగి భావ తాయానిి చెడగ డుతూ ఉండి జన్న్ కాల దశా భుకిా నాధ్ులు

అషి మ భావ తాయంతో సంబంధించి ఉనాికూడా మూగతన్ం వచేు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా శబు

కారకుడు చందుాడు. వాకుకకి కారకుడు శుకురడు. వీరు అశుభుల ై లగి, దివతీయ, అషి మ భావాలతో

సంబంధించి ఉండడం గాని, అషి మ, దివతీయాధిప్త లు ఆ లగాినికి అశుభుల ై చందా, శుకర క్షేతాాలతో

సంబంధించి ఉనాికూడా మూగతన్ం వచేు అవకాశం ఉంట ంది. అయితే తతసంబంధిత భావాలన్ు

చెడగ డుత న్ి గరహాలకు గోచారం ఖ్చిుతంగా అన్ుకూలించాలి. అదే సమయంలో శుభ గరహాలు కూడా బలంగా

ఆయా భావాలకు సంబంధించి ఉండి వాటికి కూడా గోచారం ఉన్ిప్ుపడు మూగతన్ం రాదు.

కుంఠధ్వన్న వయతిరేకుంగా ఉుండడుం

ప్ురుష లకు స్ా ల


ీ యొకక కంఠధ్వని వలే ఉండడం, స్ా ల
ీ కు ప్ురుష ల కంఠధ్వని వలే ఉండడం క ంతమందిలో
గమనిస్ాాము. దీనికి కారణం ముఖ్యంగా ఏమిటంటే దివతీయ భావ తాయం పైన్ అశుభ గరహాల ప్ాభావం వలన్

లేదా దివతీయ భావాధిప్తి అశుభుడెై లగి భావంతో సంబంధించి ఉండడం వలన్ కలుగవచుున్ు. మరియు

చందుాడు శబు కారకుడు. కన్ుక చందుాడు అశుభుడెై దివతీయ భావ తాయంతో సంబంధించి ఉనాి లేక దివతీయ

భావాధిప్తి అశుభుడెై చందుాడితో సంబంధించి ఉనాి దివతీయ, చందా క్షేతాాలతో అశుభ గరహాలు సంబంధించి
ఉండి వారికి సంబంధించిన్ దశలు జరుగుతూ ఉనాి అదే సమయంలో లగి భావ తాయంతో అశుభ గరహాల

సంబంధ్ం ఉండి వారికి సంబంధించిన్ దశలు జరుగుతూ ఉంటే కంఠధ్వని వయతిరేకంగా ఉండడం జరుగుత ంది.

40
నేత్ముల్కు సుంబుంధిుంచిన్ సూత్ముల్ు

1. దివతీయ భావ తాయానికి ఆ లగాినికి అశుభుడెైన్ శుకురడు సంబంధించి ఉన్ిన్ూ లేదా

అశుభుడెైన్ట వంటి దివతీయాధిప్తి శుకర భావ తాయానికి సంబంధించి ఉనాికూడా కళళు అందంగా ఉండవు.

2. ఆ లగాినికి రవి చందుాలు అశుభుల ై దివతీయ భావ తాయానికి సంబంధించి ఉన్ిన్ూ లేదా దివతీయాధిప్తి
ఆ లగాినికి అశుభుడెై రవి చందుాలతో గాని వారి క్షేతాాలతో గాని సంబంధించి ఉనాి కూడా కంటిచూప్ు

తకుకవగా ఉంట ంది.

3. బుధ్ుడు అశుభుడెై దివతీయ భావ తాయానికి సంబంధించి ఉన్ిన్ూ, దివతీయాధిప్తి అశుభుడెై బుధ్

తాయంతో సంబంధించి ఉన్ిచో కంటి న్రములకు సంబంధించిన్ బలహీన్త ఉంట ంది. అన్గా బుధ్ుడు

అశుభుడెై దివతీయ భావ తాయానికి సంబంధించిప్ుపడు దశా భుకిా నాధ్ులు బుధ్ునితో సంబంధించి

ఉండాలి.దివతీయాధిప్తి అశుభుడెై బుధ్ తాయానికి సంబంధించిన్ప్ుపడు దివతీయాధిప్తితో దశా భుకిా

నాధ్ులు సంబంధించి ఉండాలి.

4. కుజ, గురు, శన్ులు అశుభుల ై దివతీయ భావ తాయానికి సంబంధించి ఉన్ిన్ూ, లేదా దివతీయాధిప్తి

అశుభుడెై కుజ, గురు, శని తాయాలతో సంబంధ్ం ఉన్ిన్ూ జాతకునికి కళళు అతి పదు విగా ఉండడం గాని లేదా

అతి చిన్ివిగా ఉండడం గాని గమనించవచుు.

పుటు కతో అుంధ్తవమున్కు సూత్ముల్ు

1. దివతీయ భావాధిప్తి అశుభుడెై లగి భావ తాయానిి గాని, అషి మ భావతాయానిి గాన్న సంబంధించి

ఉండాలి. అలాగే రవితో గాని రవి దవయముతో గాని, చందుానితో గాని చందా దవయంతో గాని

దివతీయాధిప్తి అశుభుడెై సంబంధించి ఉండాలి. అలాగే లగి భావ తాయముతోన్ు, అషి మ భావ

తాయముతోన్ు దివతీయాధిప్తి అశుభుడెై సంబంధించి ఉన్ిప్ుపడు ప్ుటి కతోనే అంధ్తవం వచేు

అవకాశాలు ఎకుకవగా ఉంటాయి.

41

2. ఒకవేళ అషి మాధిప్తి అశుభుడెై లగి, దివతీయ భావ తాయాలన్ు మరియు చందా దవయానిి లేదా రవి

దవయానిి చెడగ డుతూ ఉండి అషి మాధిప్తికి సంబంధించిన్ జన్న్కాల దశ జరుగుతూ ఉంటే ప్ుటి కతోనే

అంధ్తవం వచేు అవకాశాలు ఎకుకవగా ఉంటాయి.


3. ఏ అశుభ గరహమైనా అషి మ తాయానిి దివతీయ భావ తాయానిి లగి భావ తాయానిి చెడగ డుతూ రవి ,

చందా దవయాలలో ఏ ఒకకదానితోనే నెైనా ఆ అశుభ గరహానికి సంబంధ్ం ఉన్ిప్ుపడు అంధ్తవం వచేు అవకాశం

ఉంట ంది. అయితే జన్న్ కాల దశా భుకిా నాధ్ులు దివతీయ భావ తాయానికి సంబంధించి ఉండాలి.

దివతీయాధిప్తి అశుభుడెై లగి అషి మ భావ తాయాలతో, రవి, చందా దవయాలలో ఎవరితోనెైనా ఒకరితో
సంబంధించి ఉండి ఆ దివతీయాధిప్తికి సంబంధించిన్ గరహ దశ జరుగుత న్ిన్ూ అంధ్తవం వచేు అవకాశం

ఉంట ంది. లేదా అషి మాధిప్తి దివతీయ లగి భావ తాయములతోన్ూ, రవి చందా దవయాలలో ఒక దానిని
చెడగ డుతూ ఉండి అషి మాధిప్తితో సంబంధించి ఉన్ి గరహ దశ జన్న్ కాల సమయంలో జరుగుచున్ిన్ూ

ప్ుటి కతో అంధ్తవం వచేు అవకాశాలు ఎకుకవగా ఉంటాయి.

సో దర భావుం... సో దర జన్న్ుం

జాతకుని యొకక లగాితా తృతీయ భావ తాయానిి కుజుడు సంబంధించి ఉండగా దశా భుకిా నాధ్ులు కుజ

తాయానికి సంబంధించి ఉంటే జాతకునికి తముీడు గాని చెలల లు గాని జనిీస్ాారు. లేదా జాతకుని యొకక
లగాితా తృతీయ భావ తాయానిి ఒక గరహము మరియు కుజుడి యొకక తాయానిి మర క గరహము శుభ

ప్రుసుాండగా దశా భుకిా నాధ్ులు శుభ ప్రిచేట వంటి ఆ గరహాల తాయానికి సంబంధించిన్చో తముీడు లేక

చెలల లు జనిీస్ాారు. లేదా జాతకుని లగాితా తృతీయ భావ తాయానిి మరియు కుజ తాయానిి ఒకే గరహము

శుభ ప్రుసుాండగా అన్గా సంబంధించి ఉండగా ఆ సంబంధించిన్ గరహ తాయానికి దశా భుకిా నాధ్ులు

సంబంధించి ఉంటే తముీడు లేక చెలల లు జనిీస్ాారు.

సో దర సో దరీల్ు ల్ేకపో వడుం

జాతకుని యొకక లగాితా తృతీయ భావాధిప్తి అశుభుడెై కుజ తాయానిి చెడగ డుత ండగా దశా భుకిా

నాధ్ులు తృతీయ భావ తాయానికి సంబంధించిన్చో జాతకునికి తముీడు గాన్న చెలల లు గాని జనిీంచరు.

42

అలాగే జాతకుని లగాితా తృతీయ భావ తాయానిి కుజుడు ఆ లగాినికి అశుభుడెై సంబంధించి

ఉన్ిప్ుపడు దశా భుకిా నాధ్ులు కుజ తాయానికి సంబంధించి ఉన్ిచో జాతకునికి తముీడు గాని చెలల లు గాని

జనిీంచరు.
లేదా జాతకుని లగాితా తృతీయ భావ తాయానిి ఒక అశుభ గరహము, కుజ తాయానిి మర క అశుభ

గరహము చెడగ డుత ండగా ఆ చెడగ డుత న్ి ఆశుభ గరహాల తాయానికి దశా భుకిా నాధ్ులు సంబంధించి ఉంటే

జాతకునికి తముీడు గాన్న చెలల లు గాని జనిీంచరు.

లేదా లగాితా తృతీయ భావ తాయానిి మరియు కుజ తాయానిి ఒకే అశుభ గరహం సంబంధించి

ఉన్ిప్ుపడు ఆ అశుభ గరహానికి దశా భుకిా నాధ్ులు సంబంధించి ఉంటే జాతకునికి తముీడు గాన్న చెలల లు గాని

జనిీంచరు.

తముీళ్ళ వల్న్ ల్ేదా దాయాదుల్ వల్న్ ల్ేదా ఇరుగుపొ రుగు వారి వల్న్ వయతిరేకత మరియు కష్ున్ష్ాుల్ు.

లగాితా తృతీయాధిప్తి కుజ తాయముతో సంబంధించి ఉంటే అన్గా కుజునితో గాని కుజ క్షేతాాలతో గాని

సంబంధించి ఉంటే దశా భుకిా నాధ్ులు తృతీయాధిప్తితో గాని, తృతీయ భావ తాయముతో గాన్న సంబంధించి

ఉంటే తముీళల మూలంగా, ఇరుగు ప్ొ రుగు వారు, దాయాదుల మూలంగా కషి న్ష్ాిలు ఉంటాయి.

లేదా కుజుడు ఆ లగాినికి అశుభుడెై తృతీయ భావ తాయానికి సంబంధించిన్ప్ుపడు దశా భుకిా నాధ్ులు

కుజ తాయానికి సంబంధించిన్చో తముీళళ


ల లేదా దాయాదులు లేదా ఇరుగుప్ొ రుగువారి మూలంగా కషి

న్ష్ాిలు ఉంటాయి.

కుజ తాయముతో ఒక అశుభ గరహం సంబంధించి ఉండి తృతీయ భావ తాయానిి మర క అశుభ గరహం

సంబంధించి ఉండి ఆ రండు అశుభ గరహాలతో దశా భుకిా నాధ్ులు సంబంధించి ఉంటే ఆ దశలలో తముీళల

వలన్గాని ఇరుగుప్ొ రుగు వారి వలన్ గాని దాయాదుల వలన్ గాని కషి న్ష్ాిలు కలుగుతాయి.

43

అదేవిధ్ంగా కుజ తాయానికి, తృతీయ భావ తాయానికి ఆ లగాినికి అశుభ గరహముతో సంబంధ్ం ఉండి ఆ
అశుభ గరహ తాయముతో దశా భుకిా నాధ్ులు సంబంధించి ఉనాికూడా ఇరుగుప్ొ రుగు వారి వలన్ తముీళల

వలన్ లేదా దాయాదుల వలన్ కషి న్ష్ాిలు ఉంటాయి.

You might also like