You are on page 1of 17

DASHA MAHA VIDYALU

                         దశమహా విద్య లు 

1. శ్రీ  మహా కాళీ   విద్యా  


శ్రీ కాళీ మాత 

శ్రీ కాళీ యంత్ర0

శ్రీ కాళీ మంత్రం:


"ఓం క్రీం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం దక్షిణకాళికే క్రీం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం స్వా హా" 

కాళీ  గాయత్రి :
               
ఓం కాళికాయైన విద్మ
హే, 
శ్మ శాన వాసిన్యై చ ధీమహి,

తన్నో అఘోర ప్రచోదయాత్


||  

శ్రీ కాళీ మాత క్షేత్రపాలకుడు: కాలభైరవుడు 


క్రీం క్రీం ట్
"ఓం క్రీం క్రీం కాళబైరవాయ ఫట్ స్వా హా"
           or 
"ఓం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్"

గ్రహము: శని 

"ఓం హ్రీ0 శ్రీ0 శనేశ్చ రాయ గ్రహచక్రవర్తిన్యై క్లీం ఐం సః స్వా హా "

=================================================================

2. శ్రీ తారా  మహా   విద్యా

శ్రీ తారా మాత 

శ్రీ తారా మాతా యంత్రం 


శ్రీ తారా మంత్రం:

"ఓం హ్రీ0 త్రీ0 స్త్రీ0 హుం ఫట్ స్వా హా"  


           or 
"ఐం ఓం హ్రీ0 క్లీ0 హుం  ఫట్ ఐం" 
                                              
శ్రీ తారా గాయత్రి :
    
"ఓం ఏక జటాయై చ విద్మ హే,
నీల సరస్వ త్యై చ ధీమహి,
తన్నో తారా ప్రచోదయాత్ ||" 

శ్రీ తారా మాత క్షేత్రపాలకుఁడు : అక్షోభ్య బైరవుడు 

"ఐం ఓం హ్రీ0 క్లీం అక్షోభ్య భైరవాయ హుం ఫట్ ఐం స్వా హా" 


                  or 
"మహా ఘోర విష హరయా లోకతారినే అక్షోభ్య భైరవాయ స్వా హా"

గ్రహము: గురుడు

"ఓం ఐం క్లీం బ్రు0 బృహస్ప తయే నమః స్వా హా"


                or 
"ఓం హ్రీ0 శ్రీ0 బ్లీ0 ఐం గ్లౌ 0 గ్రహాధిపతయే బృహస్ప తయే వీం ఠ: శ్రీ0 ఠ: ఐం ఠ: స్వా హా" 

3. శ్రీ  ఛిన్న మస్తా మహా విద్యా   


శ్రీ ఛిన్న మస్తా మాతా మంత్రం :

" శ్రీ0 హ్రీ0 క్లీ0 ఐ0 వజ్రవైరోచనియై  హూ0 హూ0 ఫట్ స్వా హ "

శ్రీ ఛిన్న మస్తా  మాతా గాయత్రి :

వైరోచనియై  చ విద్మ హే,

ఛిన్న మస్తా యై చ ధీమహి ,

తన్నో దేవీ ప్రచోదయాత్  || 


శ్రీ ఛిన్న మస్తా క్షేత్రపాలకుడు: కబంధ  భైరవుడు 


"ఓం శ్రీ0 హ్రఔ0 క్లీం ఐం కబంధ భైరవాయ హుం ఫట్ స్వా హా"
                      or 

"కర్షణ బంధాయ ఛిన్న మస్తా య


వజ్రప్రధాతాయా కబంధ భైరవాయ స్వా హా"

గ్రహము: రాహు 

" ఓం క్రీ0 క్రీ0 హుం హుం టం టం కధారిణే రాహవే రం హ్రీ0 శ్రీ0 భై0 స్వా హా "
4. శ్రీ భువనేశ్వ రి  మహా విద్యా    

శ్రీ భువనేశ్వ రీ మంత్రం  :


                
"  హ్రీ0 "

శ్రీ భువనేశ్వ రీ గాయత్రి :


               
 ఓం నారాయణ్ణ్యే చ విద్మ హే ,
 భువనేశ్వ ర్యై   చ ధీమహి ,
 తన్నో   దేవీ ప్రచోదయాత్ || 
క్షేత్ర పాలకుడు :  త్ర్యంబక భైరవుడు 

" ఓం హ్రీ0 త్ర్యంబకాయ హ్రీ0 స్వా హా "


                      or 
" ఓం త్ర్యంబకాయ భువనపాలకాయ మహా భైరవాయ స్వా హా "

గ్రహము: చంద్రుడు 

" ఓం శ్రీ0 క్లీం హం రం చం చంద్రాయ నమః స్వా హా "

5. శ్రీ లలితా త్రిపుర సుందరి మహా విద్యా   


శ్రీ షోడశీ మంత్రం :
               

"హ్రీ0  కఏఈలహ్రీ0  హసకహలహ్రీ0  సకలహ్రీ0"

శ్రీ షోడశీ గాయత్రి :


                

ఓం త్రిపురాయై చ విద్మ హే ,
క్లీ0 కామేశ్వ ర్యై చ ధీమహి ,
తన్నో సౌస్తన్న : ప్రచోదయాత్ ||

క్షేత్రపాలకుడు: పంచవక్త్ర భైరవుడు 

"ఓం హ్రీ0 హ్రీ0 సకలహ్రీ0 పంచవక్త్ర భైరవాయ నమః"


                or 
"ఓం పంచవక్త్రా య పంచభూత సృష్టికర్తవే మహా భైరవాయ స్వా హా"

గ్రహం: శుక్రుడు 

" ఓం ఐం జం గం గ్రహేశ్వ రాయ శుక్రాయ నమః స్వా హా"


                 or 
" ఓం శా0 శ్రీ0 శూ0 దైత్య గురో సర్వా న్ కామన్ పూరయ పూరయ స్వా హా" 

6. శ్రీ త్రిపుర భైరవీ మహా విద్యా  


శ్రీ త్రిపుర భైరవీ మంత్రం :

" హసై  హసకరి  హసై " 

శ్రీ త్రిపుర భైరవీ గాయత్రి :


                
 త్రిపురాయై చ విద్మ
హే ,
 భైరవియై చ ధీమహి,
 తన్నో దేవీ ప్రచోదయాత్ || 

శ్రీ త్రిపుర భైరవీ క్షేత్ర పాలకుడు :  కాళభైరవుడు 


క్రీ క్రీం ట్
" ఓం క్రీ0 క్రీం  కాలభైరవాయ ఫట్ స్వా హా "
                                 or 
" ఓం క్రీం క్రీం హ్రీ0 హ్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్ స్వా హా "

గ్రహము: బుధుడు 

" ఓం హ్రా0 క్రో0 గం గ్రహనాదాయ బుధాయ స్వా హా "

7. శ్రీ ధూమావతి  మహా విద్యా  

శ్రీ
శ్రీ ధూమావతి మంత్రం :
                                
" ధూం  ధూం ధూమావతి ఠ: ఠ: "

శ్రీ ధూమావతి గాయత్రి : 

 ఓం ధూమావత్యై చ విద్మ హే,                   


 సంహారిన్యై  చ ధీమహి,
 తన్నో ధూమా ప్రచోదయాత్ || 

శ్రీ ధూమావతి క్షేతపాలకుడు : కాలభైరవుడు 

" ఓం క్రీ0 క్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్ స్వా హా "


or 
"ఓ ఓం క్రీ0 క్రీ0 హ్రీ0 హ్రీ0 హుం హుం కాలభైరవాయ ఫట్ స్వా హా "

గ్రహము : కేతువు 

" ఓం హ్రీ0 కౄ0 కౄరరూపిణే కేతవే ఐం సౌ: స్వా హా "

8. శ్రీ   బగళాముఖీ  మహా విద్యా  


 శ్రీ  బగళా ముఖీ మాత మంత్రం :

"  ఓం హ్ల్రీం  బగళా ముఖీ సర్వ దుష్టా నాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వా 0  కీలయ బుద్ధి0 వినాశయ హ్ల్రీం ఓం
స్వా హా || " 

 శ్రీ బగళా ముఖీ గాయత్రి :


  బగళాయై చ విద్మ హే,


  స్తంభిన్యై చ ధీమహి,
  తన్నో పీతాంబరీ ప్రచోదయాత్ || 

శ్రీ బగళా క్షేత్రపాలకుడు :  ఏకవక్త్ర భైరవుడు 


" ఓం  హ్ల్రీం ఏకవక్త్ర భైరవాయ హ్ల్రీం ఓం స్వా హా "


or 

" అనేక వక్త్రాయ విచింత్యా య సర్వ స్వ రూపిణే మహా భైరవాయ స్వా హా "

గ్రహము: కుజుడు 

"ఓం ఐం హ్మౌ 0 శ్రీ0 ద్రాం కం గ్రహాధిపతయే భౌమాయ స్వా హా "


9. శ్రీ మాతంగి మహా విద్యా  


శ్రీ మాతంగీ మంత్రం:

" ఓం హ్రీ0 క్లీం హుం మాతంగ్యై ఫట్ స్వా హా "

శ్రీ మాతంగీ గాయత్రి :

ఓం మాతంగ్యై చ విద్మ హే, 


ఉచ్చి ష్ట చాండాలిన్యై చ ధీమహి,
తన్నో దేవి ప్రచోదయాత్  || 

శ్రీ మతంగీ క్షేత్రపాలకుడు: మతంగ భైరవుడు 

" ఓం హ్రీ0 క్లీం హుం మతంగ భైరవాయ సం నమః స్వా హా "


or 
" ఓం హృదయ విష్టవే మతంగ భైరవాయ వామ తంత్రేషు ఉచ్చి ష్ట మహాత్మ నే నమః "

గ్రహము : రవి 

"ఓం హ్మౌ 0 శ్రీ0 ఆ0 గ్రహాధిరాజాయ ఘృణి సూర్య ఆదిత్యా య ఓం స్వా హా "

10. శ్రీ కమలాత్మి కా మహా  విద్యా   

శ్రీ కమలాత్మి కా మంత్రం :


                

    ఓం ఐం హ్రీ0 శ్రీ0


క్లీం జగత్ ప్రసూత్యై నమః ||
                                                   OR             

    ఓం శ్రీ0 హ్రీ0 శ్రీ0 కమలే కమలాలయే ప్రసీద


ప్రసీద శ్రీ0 హ్రీ0 శ్రీ0 మహాలక్ష్మి యై నమః  || 

                                                                  
శ్రీ కమలాత్మి కా గాయత్రి :
                          
   ఓం కమలాయై చ విద్మ హే,
   జగత్ ప్రసూత్యై చ ధీమహి,
   తన్నో దేవీ ప్రచోదయాత్  || 

శ్రీ కమలాత్మి కా క్షేత్రపాలకుడు : సదాశివ భైరవుడు 

" ఓం ఐం శ్రీ0 సదాశివ భైరవాయ సం నమః స్వా హా "


or 
" శం కరోతి సదాశివాయ మహా భైరవాయ స్వా హా "

గ్రహము :శుక్రుడు 

" ఓం ఐం జం గం గ్రహేశ్వ రాయ శుక్రాయ నమః "

శ్రీ  కమలాత్మి కా ఖడ్గమాలా స్తో త్రం;


వినియోగం:
అస్య శ్రీ కమలాత్మి కా ఖడ్గమాలా స్తో త్రమహామంత్రస్య భృగు, దక్ష, బ్రహ్మ ఋషయః,  నానాచందాంసి  శ్రీ కమలాత్మి కా
దేవతా, శ్రీ0 బీజం, ఐం శక్తి:, హ్రీ0 కీలకం అఖండ ఐశ్వ ర్యం ఆయురారోగ్య ప్రాప్తయే ............. ( జపే / హవన ) వినియోగః
ధ్యా నం:
కాంతాకాంచన  సన్ని భాo హిమగిరిప్రఖ్య య్ చతుర్భి ర్గజై 
హ్రస్తో క్షిప్త  హిరణ్యా మత ఘటైరాసించమానాం శ్రియం  | 
బిభ్రాణామ్ పరమబ్జయుగ్మ మభయం హస్తై: కిరీటోజ్వ లం 
క్షౌమబద్ద నితంబ వలితాం వందే అరవింద స్థితామ్ || 

స్తో త్రం :

            ఐం హ్రీ0 శ్రీ0 క్లీం హసౌ: జగత్ ప్రసూతి కమలాత్మి కా, శ్రా0 హృదయ దేవి, శ్రీ0 శిరోదేవి, శ్రూ0 శిఖాడేవి, శ్ర్ఐమ్
కవఁచఁదేవి, శ్రౌ0 నేత్రాదేవి, శ్ర:అస్త్రదేవి, దేవ్యై నమః హృదయదేవి, పద్మి న్యై నమః శిరోదేవి, విష్ణు పత్న్యై నమః శిఖాడేవి,
వరదాయైనమః కవచదేవి, లోకైకదీపాంకురె నేత్రదేవి, కమళారూపాయైనమః అస్త్రదేవి, శ్రీ0 హ్రీ0 శ్రీ0 కమలే శ్రీ0 హ్రీ0
శ్రీ0 హృదయదేవి, శ్రీ0 హ్రీ0 శ్రీ0 కమలాలయే శ్రీ0 హ్రీ0 శ్రీ0 శిరోదేవి, శ్రీ0 హ్రీ0 శ్రీ0 ప్రసీద శ్రీ0 హ్రీ0 శ్రీ0 శిఖాడేవి, శ్రీ0
హ్రీ0 శ్రీ0 ప్రసీద శ్రీ0 హ్రీ0 శ్రీ0 కవచదేవి, శ్రీ0 హ్రీ0 శ్రీ0 మహాలక్ష్మి యై శ్రీ0 హ్రీ0 శ్రీ0 నేత్రదేవి, శ్రీ0 హ్రీ0 శ్రీ0 నమోనమః
అస్త్రదేవి, ఐం జ్ఞా నాయ హృదయదేవి, హ్రీ0 ఐశ్వ ర్యా య శిరోదేవి, శ్రీ0 శక్తయే శిఖాదేవి, క్లీం బలాయ కవచదేవి, సౌ:
వీర్యా య నేత్రదేవి, జగత్ ప్రసూత్యై నమస్తే జపే అస్త్రదేవి, ఐం హ్రీ0 శ్రీ0 హృదయదేవి, జ్యే ష్టా లక్ష్మీ శిరోదేవి,
స్వ యంభువే శిఖాదేవి, హ్రీ0 కవచదేవి, జ్యే ష్టా యై నేత్రదేవి, నమః అస్త్రదేవి, అన్నం మహ్య న్నం గ్లా 0 శ్రీ0 హృదయదేవి,
అన్నం దేహి శ్రీ0 శిరోదేవి, అన్నా అధిపతయే గ్లూ 0 శిఖాదేవి, మమాణ్ణం ప్రదాపయ గ్లై0 శ్రీ0 కవచదేవి, స్వా హా గ్లౌ 0 శ్రీ0
నేత్రదేవి, నమః గ్ల: శ్రీ0 అస్త్రదేవి, ప్రథమావరణ రూపిణి  సర్వ రక్షాకర  చక్రస్వా మిని అనంతసమేత శ్రీ కమలాత్మి కా |  

              వాసుదేవమయి, సంకర్షణమయి, ప్రద్యు మ్న మయి, అనిరుద్ధమయి, శ్రీధర్మ యి హృషీకేశవమయి,


వైకుంటమయి, విశ్వ రూపమయి, సలిలమయి, గుగ్గులమయి, కురుంటకమయి, శంఖనిధిమయి, వసుధామయి,
పద్మ నిధిమయి, వసుమతిమయి, జహ్ను సుతామయి, సూర్య సుతామయి, ద్వి తీయావరణ రూపిణి సర్వ ధన ప్రద
చక్రస్వా మిని అనంతసమేత శ్రీ కమలాత్మి కా | 

   
               బలాకమయి, విమలామయీ,కమలామయి, వనమాలికామాయి, విభీషికామయి, మాళికామాయి, శాంకరీమయి,
వసుమాలికామయి తృతీయావరణ రూపిణి సర్వ శక్తి ప్రద చక్రస్వా మిని అనంతసమేత శ్రీ కమలాత్మి కా | 

                భారతీమయి,  పార్వ తీమయి, చాంద్రీమయి, శచీమయి, దమకమయి, ఉమామయి, శ్రీమయి ,


సరస్వ తీమయి,దుర్గా మయి, ధరణీమయి, గాయత్రిమాయి,దేవీమయి, ఉషామయి, చతుర్దా వరణ రూపిణి సర్వ
సిద్దిప్రద చక్రస్వా మిని అనంతసమేత శ్రీ కమలాత్మి కా | 
              అనురాగ మహాలక్ష్మీ బాణమయి,  సంవాద  మహాలక్ష్మీ బాణమయి,  విజయా  మహాలక్ష్మీ బాణమయి,
వల్లభా మహాలక్ష్మీ బాణమయి, మదా మహాలక్ష్మీ బాణమయి, హర్షా  మహాలక్ష్మీ బాణమయి, బలా మహాలక్ష్మీ బాణమయి,
తేజా మహాలక్ష్మీ బాణమయి, పంచమావరణ రూపిణి సర్వ సంక్షోభణ  చక్రస్వా మిని అనంతసమేత శ్రీ కమలాత్మి కా | 

             బ్రాహ్మి మయి , మహేశ్వ రీమయి, కౌమారీమయి, వైష్ణవీమయి, వారాహీమయి, ఇంద్రాణీమయి, చాముండామయి,


మహాలక్ష్మీ మయి, షష్టా వరణ రూపిణి సర్వ సౌభాగ్య దాయక  చక్రస్వా మిని అనంతసమేత శ్రీ కమలాత్మి కా | 

            ఐరావతమయి, పుండరీకమయి, వామనమయి, కుముదమయి, అంజనమయి,  పుష్ప దంతమయి,


సార్వ భౌమమయి, సుప్రతీకమయి, సప్తమావరణ రూపిణి సర్వా శాపరిపూరక    చక్రస్వా మిని అనంతసమేత శ్రీ
కమలాత్మి కా | 

             సూర్యంయి, సోమమయి, భౌమమయి, బుధమయి, బృహస్ప తిమయి, శుక్రమయి, శనేశ్చ రమయి, రాహుమయి,
కేతుమయి, అష్టమావరణ రూపిణి సర్వ రోగహర  చక్రస్వా మిని అనంతసమేత శ్రీ కమలాత్మి కా | 

             లం పృద్వీ మయి, రం అగ్ని మయి, హం ఆకాశమయి, వం ఉదకమయి,యం వాయుమయి నవమావరణ రూపిణి
సర్వా నందమయి  చక్రస్వా మిని అనంతసమేత శ్రీ కమలాత్మి కా | 

             నివృతిమయి, ప్రతిష్టా మయి, విద్యా మయి, శాంతిమయి, దశమావరణ రూపిణి సర్వ శాపహర   చక్రస్వా మిని
అనంతసమేత శ్రీ కమలాత్మి కా | 

                                                                                          
 గాయత్రీ సహిత బ్రహ్మ మయి, సావిత్రీసహిత విష్ణు మయి, సరస్వ తీసహిత రుద్రమయి, లక్ష్మీ సమేత కుబేరమయి,
రతిసహిత కామమయి, పుష్టిసహిత విజ్ఞరాజమాయి, శంఖనిధి సహిత వసుధామయి, పద్మ నిధి సహిత వసుమతిమయి,
గాయాత్రాది సహిత కమలాత్మి కా, దివౌఘుగురురూపిణి,  సిధ్దఔగుగురురూపిణి ,మానవౌఘుగురురూపిణి,  శ్రీగురురూపిణి,
పరమగురురూపిణి,  పరమేష్ఠిగురురూపిణి, పరాపరగురురూపిణి , అణిమాసిద్దే , లఘిమాసిద్దే , మహిమాసిద్దే , ఈశిత్వ సిద్దే ,
వశిత్వ సిద్దే , ప్రాకామ్య సిద్దే , భుక్తిసిద్దే , ఇచ్చా సిద్దే , ప్రాప్తిసిద్దే , సర్వ కామసిద్దే , ఏకాదశావరణ రూపిణి సర్వా ర్థ
సాధక చక్రస్వా మిని అనంతసమేత శ్రీ కమలాత్మి కా | 

                వరాభయమయి, వటుకమయి, యోగినీమయి, క్షేత్రపాలమయి, గణపతిమయి, అష్టవసుమయి,


ద్వా దశాదిత్య మయి, ఏకాదశరుద్రమయి, సర్వ భూతమయి, శృతి, స్మృతీ, ధృతి, శ్రద్దా , మేధా, వజ్రసహిత ఇంద్రమయి,
శక్తిసహిత అగ్ని మయి, దండ సహిత యమమయి ,ఖడ్గసహిత నిరృతిమయి, పాశసహిత వరుణమయి, అంకుశసహిత
వాయుమాయి, గదాసహిత సోమమయి, శూలసహిత ఈశానమయి, పద్మ సహిత బ్రహ్మ మయి, చక్రసహిత అనంతమయి,
ద్వా దశావరణ రూపిణి త్ర్యై లోక్య మోహన చక్రస్వా మిని అనంత సమేత సదాశివ భైరవసేవిత శ్రీ కమలాత్మి కా నమస్తే
నమస్తే నమస్తే నమః | 

DASHA MAHA VIDYALU ద్వా రా 21st October 2017 క్రితం పోస్ట్ చేయబడింది

లేబుల్‌లు: Dasha Maha Vidyalu

You might also like