You are on page 1of 59

ఓం నమశ్శివాయ:

అయ్యప్ప పూజ విధానం


తెల్లవారుజాముననే,బ్రహ్మముహూర్తమందునలేచి,కాలకృత్యములు, స్నానాధికాలు
ముగించుకొని, నుదుట విభూది, గంధము, కుంకుమలు అలంకరించుకొని, పూజా
వస్తు వులను, సామాగ్రిని అన్నింటిని సిద్ధం చేసుకొని, మనం ప్రతిష్టింపచేసుకున్న స్వామివారి చిత్రపటమునకు
ఎదురుగా ఆసనంపైన కూర్చొని, ఏకవత్తి దీపాన్ని వెలిగిస్తూ.........

 
ఓం..............ఓం.............ఓం...

హరి: ఓం, అస్మత్ గురుభ్యోనమ:

అయం ముహుర్తస్సుముహుర్తోస్తు , ముహూర్తమస్తు సుప్రతిష్టితమస్తు .

(అక్షంతలు స్వామి వారిపై వేయవలెను.)

యశ్శివోనామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా


తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
 
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే.

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ


విద్యాబలం  దైవబలంతదేవలక్ష్మీపతేతేంఘ్రియుగంస్మరామి.
 

యత్రయోగీశ్వర: కృష్ణో యత్రపార్థో ధనుర్ధర:

తత్రశ్రీ: ర్విజయో భూతిర్ద్రు వానీతిర్మతిర్మమ.


లాభస్తేషాం జయస్తేషాం, కుతస్తేషాం పరాభవః
యేషామిందీవరశ్యామో హృదయస్తో జనార్ధన:

  ఆపదా మహహర్తా రం ధాతారం సర్వ సంపదాం


లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం
 
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్ర్యయంబకీ దేవీ నారాయణీ నమోస్తు తే.

 
సుముఖశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప !

ధూమకేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజననః


వక్రతుండ  శ్శూర్పకర్ణో హేరంభ స్కంద పూర్వజా !

షోడ షైతానీ నామాని యః పఠేత్ శృణు యాదపి


విద్యారంబే వివాహేచ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నఃతస్య నజాయతే
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః.  హరిః ఓం

ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ: శ్రీ ఇష్టదేవతాభ్యాం నమ:

శ్రీ ఉమా మహేశ్వరాభ్యాం నమ: శ్రీ కులదేవతాభ్యాం నమ:

శ్రీ వాణీ హిరణ్యగ ర్భాభ్యాం నమ: శ్రీ మంటప దేవతాభ్యాం నమ:

శ్రీ శచీ పురంధరాభ్యాం నమ: శ్రీ మాతా పితృభ్యాం నమ:

శ్రీ అరుంధతీ వశిష్టా భ్యాం నమ: శ్రీ ఆచార్యేభ్యో నమ:

శ్రీ సీతారామాభ్యాం నమ:


శ్రీ పీఠ దేవతాభ్యో నమ:ఓం శ్రీ గురుభ్యోన్నమ: సర్వేభ్యో బ్రాహ్మణేబ్యో మహజనేభ్యో

దేవతాభ్యోన్నమ:

దీపారాధన
ఘృ తవర్తి సమాయుక్తం అంధకార వినాశనం దీపం
దాస్యామితే దేవి గృ హాణ ముదితోభవ

ఉదయం : ఓం దీపదేవీ మహాదేవీ శుభం భవతు మే సదా

యావత్ పూజా సమాప్తిస్వాత్ తావత్ ప్రజ్వల సుస్థిరా.

సాయంత్రం : ఓం దీపంజ్యోతి: పరబ్రహ్మాం దీపంజ్యోతి: జనార్ధనం

సర్వపాపహరేనిత్యం సంధ్య దీపరాజ నమోస్తు తే.

ఆచమనము
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపివా
యస్మరేత్ పుండరీకాక్షం సభాహ్యభ్యాంతర: శ్శుచ్చి:  (ఉద్దరిణిలోని నీళ్ళను తలపై

చల్లు కొనవలెను.)

ఓం కేశవాయ స్వాహా – ఓం
నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా - (అంటూ నీటిని త్రాగవలెను.)

ఓం గోవిందాయ నమ: ఓం

విష్ణవే నమ: ఓం

మధుసూధనాయ నమ: ఓం త్రివిక్రమాయ

నమ: ఓం వామనాయ నమ:

ఓం శ్రీధరాయ నమ:
ఓం హృషీకేశాయ నమ:

ఓం పద్మనాభాయ నమ:

ఓం దామోదరాయ నమ:

ఓం సంకర్షనాయ నమ:

ఓం వాసుదేవాయ నమ: ఓం

ప్రద్యుమ్నాయ నమ: ఓం అనిరుద్ధా య నమ:

ఓం పురుశోత్తమాయ నమ:

ఓం అధోక్షజాయ నమ:

ఓం నారసింహాయ నమ:

ఓం అచ్యుతాయ నమ:

ఓం జనార్ధనాయ నమ: ఓం

ఉపేంద్రాయ నమ: ఓం హరయే నమ:

ఓం శ్రీ కృష్ణాయ నమ: ఓం శ్రీ కృష్ణ

పరబ్రహ్మణే నమ:

(అక్షతలు స్వామి పైన  వేయవలెను)

భూతోచ్చాటనము
ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమి భారకా
ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే
(అక్షతలు వాసన చూసి ఎడమ ప్రక్కకు వేసుకోవలెను)

ప్రాణాయామము
దైవీ గాయత్రిచంద: ప్రాణాయామి వినియోగ:

ఓం భూ: .........., ఓం భువః ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః |  ఓం సత్యం   | ఓం
తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
 | 
ఓం మాపోజ్యోతి రసోమృతమ్! బ్రహ్మ ! భూర్భువస్సువరోం.

సంకల్పము
మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ! శుభేశోభన మముహూర్తే ! శ్రీ
మహా విష్నోరాజ్ఞాయ ప్రవర్థ మానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వత
మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరత ఖండే, మేరో: దక్షిణ

దిగ్భాగే శ్రీశైలస్య ........... ప్రదేశే కృష్ణా గంగా గోదావర్యర్మద్యప్రదేశే, సమస్త దేవతా


బ్రాహ్మణసన్నిధౌ, హరిహర చరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది
షష్యా సంవత్సరానాం మధ్యే శ్రీ............. సంవత్సరే................ ఆయనే............

ఋతౌ.........................మాసే ................................పక్షే శుభతితవ్ శ్రీమాన్

శ్రీమత:.................................... గోత్రస్య.............................. నామధేయస్య, 

ధర్మపత్ని........... సమేతస్య (అస్మాకం) సహ కుటుంబానాం క్షేమ, స్థైర్య, వీర్య, అభయ, విజయ,


అయురారోగ్య,  అష్ట  ఐశ్వర్యాభివృధ్యర్ధం, సమస్త గ్రహదోష పరిహారార్ధం, ధర్మార్థ, కామ, మోక్ష్మ
చతుర్విధ, ఫల పురుషార్థ సిధ్యర్ధం, జ్ఞాన వైరాగ్య సిధ్యర్ధం, ఇష్టకావర్యార్ధ ఫల సిధ్యర్ధం శ్రీ
పరమేశ్వర ప్రీత్యర్ధం, మమ గృహే యావత్ శక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ మహా గణపతి,  శ్రీ
సుబ్రమణ్యేశ్వర స్వామిన : శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామిన:,  పంచామృత అభిషేక పూర్వక, అష్టోత్తర

శతనామ పూజాం కరిష్యే.

(మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ! కరిష్యమానస్య శ్రీ అయ్యప్ప స్వామి దివ్య

మకర జ్యోతి దర్శనార్థం శ్రీ మహా గణపతి శ్రీ సుబ్రమణ్యేశ్వర సహిత శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప

స్వామి పూజాం కరిష్యే.)

(అక్షతలు చేతితో తీసుకొని నీటితో కలిపి వదులవలెను.)

ఘంటానాదం
ఆగమార్ధంతు దేవానాం గమనార్హంతు రక్షసాం
కురు ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం.

ఇతి ఘంటానాదం కృత్వా ( గంటను మ్రోగించ వలెను.)

కలశపూజ
కలసశ్యముఖే విష్ణు కంఠేరుద్రస్సమాశ్రితాః
మూలేతత్ర స్థితోబ్రహ్మా మధ్యేమాతృగణాస్థితా
 కుక్షౌతు సాగరాత్సర్వే సప్తద్వీపా వసుంధరా:

ఋగ్వేదో:త  యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః

అంగైశ్చ సహితా: స్సర్వేకలశాంబు సమాశ్రితా:

(కలశం ను కుడి చేతితో ముయవలెను.)

ఓం గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి


నర్మదే సింధు కావేరీ, జలేస్మిన్ సన్నిధింకురు
కావేరి తుంగభద్రాచ కృష్ణవేణిచ గౌతమి
భాగీరథీతి విఖ్యాతా పంచంగా ప్రకీర్తితాః

ఓం గంగాయ నమః l యమునాయ నమః l నర్మదాయ నమః l గోదావర్యై నమః l సరస్వత్యై


నమః l సింధవే నమః

(కలశం లో అక్షతలు వేయవలెను.)

ఆయాంతు దేవపూజార్ధం దురితక్షయకారకా...

కలశోదకేన పూజా ద్రవ్యాని సంప్రోక్ష్య: దేవతత్మానాం సంప్రోక్ష్య | ఆత్మానాం సంప్రోక్ష్య.

( కలశంలోని నీటిని పుష్పములతో పూజాద్రవ్యములపైన, ఏర్పాటు చేసుకున్న దేవతా చిత్రపటములపైన


తరువాత తనపైన ప్రోక్షణం చేసుకోవలెను.)

ఆత్మ పూజ
దేహో దేవాలయం ప్రోక్తో జీవోదేవః సనాతనః l
త్యజేత్ అజ్ఞాన నిర్మూల్యం సోకహం భవేన పూజయేత్ ll
ఓం ఆత్మనే నమః ఓం జీవాత్మనే నమః   ఓం జ్ఞానాత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః ఓం పరమాత్మనే నమ:

(అక్షతలతో ఆర్చించుకొనవలెను.)

పీఠ పూజ
ఓం సకల గునాత్మక శక్తి యుక్తా య  యోగపీఠాత్మనేనమ:

ఓం ఆధార శకై నమ: ఓం మూల ప్రకృత్యై

నమ: ఓం ఆది వరాహాయ నమ: 

ఓం అది కూర్మాయ నమ:  

ఓం అనంతాయ నమ: ఓం

పృథ్వివ్యై నమ:

ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాబ్యో నమ:  

ఓం దశ దిక్పాలేభ్యో నమ: - ఓం శ్రీ పీఠ దేవతాభ్యోనమ:

గురు వందనం
గురవే సర్వలోకానాం బిషజే సర్వ యోగినాం
నిధయే సర్వ విద్యానాంశ్రీ దక్షిణామూర్తయే నమ:

వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం


దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం.

నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞాన మూర్తిం,


విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం.

ఏకం నిత్యం విమలమచలం సర్వదా సాక్షి భూతం,


భావాతీతం త్రిగుణ రహితం సద్గురం తమ్ నమామి.

గురుర్బ్ర హ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మాహేశ్వర,

గురు సాక్షాత్ పరః బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ:.

ప్రార్థన శ్లోకాలు
శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విగ్నోప శాంతయే
 

అఖండ మండలా కారం వ్యాప్తం యేన చరాచరం


తత్పదం దర్శితంయేన తస్మై శ్రీ గురవే నమ:
 

మాణిక్య వీణా మపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం


మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం, మాతంగ కన్యాం మనసా స్మరామి .
 

సరస్వతీ మహాబాహే విద్యే కమల లోచనే,


విద్యా రూపే విశాలాక్షి విద్యాందేహి నమోస్తు తే .

లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగ దామేశ్వరీం,


దాసీ భూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహేంద్ర గంగాధరం
త్వాం తత్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
 
శుద్ధ లక్ష్మీర్మోక్ష లక్ష్మి: జయ లక్ష్మీ: సరస్వతి

శ్రీ లక్ష్మీర్వరలక్మి: ప్రసన్న మమ సర్వదా

ఓం శ్రీ మహా లక్ష్మినే నమ: ! ఓం నమో నారాయణనాయ నమ: ! ఓం నమో భగవతే

వాసుదేవాయ నమ:  ! 

వినా వేంకటేశం ననాదో ననాద: సదా వేంకటేశం స్మరామి స్మరామి

హరే వేంకటేశ: ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ

అహం దూరతస్తే పదాం భోజయుగ్మ ప్రణామేచ్చ యాగాత్య సేవాం కరోమి,


ప్రకృత్సేవయానిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ 
 
శాంతాకారం భుజగశనయనం పద్మనాభం సురేశం
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణంశుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యాన గమ్యం
వందేవిష్ణుం భవభయ హరంసర్వ లోకైక నాధం
 
సశంఖ చక్రం సపీత వస్రం సరసీరు హేక్షం
సహార వక్షస్థల శోభి కౌస్తు భం నమామి విష్ణుం శిరసా నమామి
 
చాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి
ఆసీన మంబుదశ్యాయ మాయ దాక్షం అలంకృతం
చంద్రాననం చతుర్భాహం శ్రీ వత్సాంకిత  వక్షసం
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే
 
హరే రామ హరే రామ  రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ   కృష్ణ కృష్ణ హరే హరే  (మూడు సార్లు )

 
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్ర నామ తత్ తుల్యం రామనామ వరాననే         (మూడు సార్లు )

 
ఆంజనేయం మహావీరం బ్రాహ్మ విష్ణు శివాత్మకం,
తరుణార్క ప్రభోశాస్త్రం రామ ధూతం నమామ్యహం.

బుద్దిర్భలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా,


అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరనాద్భవేత్

శివ పంచాక్షరీ స్థోత్రం


నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్థా య దిగంబరాయ
తస్మై”న”కారాయ ఓం నమశ్శివాయ
 
మందాకినీ సలిలచందన చర్చితాయ
నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ
మందారపుష్పబహుపుష్పసుపూజితాయ
తస్మై“మ”కారాయ ఓం నమశ్శివాయ
 
శివాయ గౌరీ వదనారవింద
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై “శి” కారాయ ఓం నమశ్శివాయ
 
వశిష్టకుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానరలోచనాయ
తస్మై “వ”కారాయ ఓం నమశ్శివాయ
 
యక్ష స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తా య సనాతననాయ
సుదివ్య దేవాయ దిగంబరాయ
తస్మై “య”కారాయ ఓం నమశ్శివాయ
 
పంచాక్షర మిదంపుణ్యం య:పఠేత్

శివ సన్నిధౌ శివలోక మవాప్నోతి


శివేన సహ మోదతే. !!

(11 సార్లు ఓం నమః శివాయ అని జపించాలి.)

శాంత పద్మానస్థం శశిధర మకుటం పంచ వక్త్రం త్రినేత్రం


శూలం వజ్రంచ ఖడ్గం పరశు మభయదం దహంతం
నాగం పాకంచ ఘంటా తాటంక ప్రళయ హుతవహం పాశంకుశం
వామ భాగేదరంతరం నానాలంకారయుక్త స్పటిక మణినిభం పార్వతీశం నమామి.

గణపతి పూజ
ఓం గం గణపతయే నమ:

 ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనా ముపమశ్రస్తవం


జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభిస్సీదసాదనమ్ 

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ


నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా.. 

శ్రీ మహా గణపతయే నమ:     -   ధ్యాయామి ధ్యానం సమర్పయామి (అక్షతలు)

“        ఆవాహయామి ఆసనం సమర్పయామి(అక్షతలు)

“        పాద్యం పాదయో: పాద్యం సమర్పయామి(జలము)

“        హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి (జలము)

“        ముఖే ఆచమనీయం సమర్పయామి (జలము)

“        మధుపర్కం సమర్పయామి (జలము)

“        ఫలోదకం సమర్పయామి (జలము)

“        శుద్దోదకేన స్నాపయామి (జలము)

“        స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి..(జలము)

“        వస్రయుగ్మం సమర్పయామి (అక్షతలు)      “  దివ్య


పరిమళ గంధం సమర్పయామి

“        గంధస్యోపరి హరిద్రాచూర్ణం సమర్పయామి “

అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి “       

 ఆభరణార్థం పుష్పం సమర్పయామి (పులు) “        అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు )

“        పుష్పమాల్యాన్ సమర్పయామి, పుష్పై: పూజయామి.


ఓం సుముఖాయ నమః , ఏకదంతాయ నమః , కపిలాయ నమః గజకర్ణికాయ నమః , లంబోదరాయ
నమః , వికటాయ నమః , విఘ్న రాజయ నమః గణాధిపాయ నమః , ధూమకేతవే నమః , గణాధ్యక్ష్యాయ
నమః , పాల చంద్రాయ నమః వక్రతుండాయ నమః, శూర్ప కర్ణాయ నమః హేరంభాయ నమః  స్కంద
పూర్వజాయ నమః , శ్రీ మహా గణాధి పతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి....

శ్రీ మహాగణపతి అంగపూజ


ఓం పార్వతీనందనాయనమః   పాదౌ పూజయామి,
ఓం గణేశాయనమః                                  గుల్ఫౌ పూజయామి! ఓం
జగద్ధా త్రేనమః                                           జంగే పూజయామి |
ఓం జగద్వల్లభాయనమః ఊరూ పూజాయామి |
ఓం వికటాయనమః    కటిం పూజయామి |
ఓం గుహాగ్రజాయనమః గుహ్యం పూజయామి |
ఓం మహోత్తమాయనమః      మేడ్రం పూజయామి |
ఓం నాథాయనమః     నాభిం పూజయామి |
ఓం ఉత్తమాయనమః   ఉదరం పూజయామి |
ఓం వినాయకాయనమః వక్షస్థలం పూజయామి |
ఓం పాశశ్చితేనమః పార్శ్వేపూజయామి |
ఓం హేరంభాయనమః హృదయం పూజయామి |
ఓం కపిలాయనమః కంఠం పూజయామి |
ఓం స్కంధా గ్రజాయనమః స్కంధౌ పూజయామి |
ఓం హరసుతాయనమః హస్తా న్ పూజయామి |
ఓం బ్రహ్మచారిణేనమః                                   బాహూన్ పూజయామి |
ఓం సుముఖాయనమః          ముఖం పూజయామి |
ఓం ఏకదంతాయనమః దంతౌ పూజయామి |
ఓం విఘ్నహంత్రే నమః          నేత్రే పూజయామి |
ఓం శూర్పకర్ణాయ నమః        కర్ణౌ పూజయామి |
ఓం ఫాలచంద్రాయనమః       కపాలం పూజయామి |
ఓం నాగాభరణాయ నమః      నాసికాం పూజయామి |
ఓం చిరంతనాయ నమః చుబుకం పూజయామి |
ఓం పార్వతీ నందనాయ నమః          పాదౌ పూజయామి |
ఓం స్తూలోష్ఠా య నమః        ఔష్ఠౌ పూజయామి |
ఓం కళన్మదాయ నమః          కంఠమ్  పూజయామి |

ఓం కపిలాయ నమః   కచాన్ పూజయామి |


ఓం శివప్రియాయ నమః        శిరః పూజయామి,
ఓం సర్వమంగళా సుతాయ నమః          సర్వాణ్యంగాని పూజయామి | 

విఘ్నేశ్వర అష్ణోత్తర శతనామావళి


ఓం గజాననాయ నమః

ఓం గణాధ్యక్షాయ నమః

ఓం విఘ్నారాజాయ నమః

ఓం వినాయకాయ నమః

ఓం ద్త్వెమాతురాయ నమః

ఓం ద్విముఖాయ నమః

ఓం ప్రముఖాయ నమః

ఓం సుముఖాయ నమః

ఓం కృతినే నమః

ఓం సుప్రదీపాయ నమః (10)

ఓం సుఖనిధయే నమః

ఓం సురాధ్యక్షాయ నమః

ఓం సురారిఘ్నాయ నమః

ఓం మహాగణపతయే నమః

ఓం మాన్యాయ నమః

ఓం మహాకాలాయ నమః

ఓం మహాబలాయ నమః

ఓం హేరంబాయ నమః

ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)

ఓం మహోదరాయ నమః

ఓం మదోత్కటాయ నమః

ఓం మహావీరాయ నమః

ఓం మంత్రిణే నమః

ఓం మంగళ స్వరాయ నమః

ఓం ప్రమధాయ నమః

ఓం ప్రథమాయ నమః

ఓం ప్రాజ్ఞాయ నమః

ఓం విఘ్నకర్త్రే నమః

ఓం విఘ్నహంత్రే నమః (30)

ఓం విశ్వనేత్రే నమః

ఓం విరాట్పతయే నమః

ఓం శ్రీపతయే నమః

ఓం వాక్పతయే నమః

ఓం శృంగారిణే నమః

ఓం ఆశ్రిత వత్సలాయ నమః

ఓం శివప్రియాయ నమః

ఓం శీఘ్రకారిణే నమః

ఓం శాశ్వతాయ నమః

ఓం బలాయ నమః (40)

ఓం బలోత్థితాయ నమః

ఓం భవాత్మజాయ నమః

ఓం పురాణ పురుషాయ నమః


ఓం పూష్ణే నమః

ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః

ఓం అగ్రగణ్యాయ నమః

ఓం అగ్రపూజ్యాయ నమః

ఓం అగ్రగామినే నమః

ఓం మంత్రకృతే నమః

ఓం చామీకర ప్రభాయ నమః (50)

ఓం సర్వాయ నమః

ఓం సర్వోపాస్యాయ నమః

ఓం సర్వ కర్త్రే నమః

ఓం సర్వనేత్రే నమః

ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః

ఓం సర్వ సిద్ధయే నమః

ఓం పంచహస్తా య నమః

ఓం పార్వతీనందనాయ నమః

ఓం ప్రభవే నమః

ఓం కుమార గురవే నమః (60)

ఓం అక్షోభ్యాయ నమః

ఓం కుంజరాసుర భంజనాయ నమః

ఓం ప్రమోదాయ నమః

ఓం మోదకప్రియాయ నమః

ఓం కాంతిమతే నమః

ఓం ధృతిమతే నమః

ఓం కామినే నమః

ఓం కపిత్థవనప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః

ఓం బ్రహ్మరూపిణే నమః (70)

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః

ఓం జిష్ణవే నమః

ఓం విష్ణుప్రియాయ నమః

ఓం భక్త జీవితాయ నమః

ఓం జిత మన్మథాయ నమః

ఓం ఐశ్వర్య కారణాయ నమః

ఓం జ్యాయసే నమః

ఓం యక్షకిన్నెర సేవితాయ నమః

ఓం గంగా సుతాయ నమః

ఓం గణాధీశాయ నమః (80)

ఓం గంభీర నినదాయ నమః

ఓం వటవే నమః

ఓం అభీష్ట వరదాయినే నమః

ఓం జ్యోతిషే నమః

ఓం భక్త నిధయే నమః

ఓం భావగమ్యాయ నమః

ఓం మంగళ ప్రదాయ నమః

ఓం అవ్వక్తా య నమః

ఓం అప్రాకృత పరాక్రమాయ నమః

ఓం సత్యధర్మిణే నమః (90)

ఓం సఖయే నమః

ఓం సరసాంబు నిధయే నమః


ఓం మహేశాయ నమః

ఓం దివ్యాంగాయ నమః

ఓం మణికింకిణీ మేఖాలాయ నమః

ఓం సమస్తదేవతా మూర్తయే నమః

ఓం సహిష్ణవే నమః

ఓం సతతోత్థితాయ నమః

ఓం విఘాత కారిణే నమః

ఓం విశ్వగ్దృశే నమః (100)

ఓం విశ్వరక్షాకృతే నమః

ఓం కళ్యాణ గురవే నమః

ఓం ఉన్మత్త వేషాయ నమః

ఓం అపరాజితే నమః

ఓం సమస్త జగదాధారాయ నమః

ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః

ఓం ఆక్రాంత చిదచిత్ప్ర భవే నమః

ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)

ఓం మహాగణపతి పాదారవిందాయో: అష్ణోత్తర శతనామావళి నానావిధ పరిమళ పుష్పం


సమర్పయామి

ధూపమ్ దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం,


ధూపం దాస్యామి దేవేశ గృహాణ వరదోభవ.  - ధూపమాగ్రాపయామి
దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజతం మయా,
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. - దీపం దర్శయామి 

 
నైవేద్యం
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి
ధియో యోన ప్రచోదయాత్..

పగలు - దేవ సవిత ప్రసువ సత్యం త్వర్తెన పరిషించామి

రాత్రి - దేవ సవిత ప్రసువ ఋతం తర్తెన పరిషించామి

అమృతమస్తు అమృతోపస్తరనమసి స్వాహా


ఓం ప్రాణాయ స్వాహా , ఓం అపానాయ స్వాహా ,ఓం వ్యానాయ స్వాహా  , ఓం ఉదానాయ స్వాహా , ఓం
సమానాయ స్వాహా, ఓం బ్రహ్మనే స్వాహా మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి (జలము)

నైవేద్యం  అనంతరంఆచమనీయంసమర్పయామి(జలము)   సదక్షిణాకం తాంబూలం సమర్పయామి

(తాబూలం )

హారతి
సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తు తే
 
గణానాంత్వాం గణపతిగంహవామహే కవిం కవీణాముపమశ్రవస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆణః శృణ్వన్నీతిభి స్సీదసాదనమ్.. 

శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం


శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
 ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థా నం ముద్వాసయామి.


సుబ్రమణ్య స్వామి పూజ

ప్రా ణప్రతిష్ఠపన

శక్తి హస్తం విరూపాక్షం షడాననం దారుణం |


రిషోఘ్నం భావయే కుక్కుట ధ్వజం ||

షడాసనం కుంకుమ రక్త వర్ణం మహా మతిం దివ్య మయూర వాహనం


రుద్రస్య సూనం సురసైన్య నాధం గుహం సదాహం శరణం ప్రపద్యే
ఓం తత్పురుషాయ విద్మహే మహా సేనాయ ధీమహి తన్నో షణ్ముఖ
ప్రచోదయాత్ వల్లిదేవ సేనా  సమేత శ్రీ సుబ్రమణ్య స్వామినే నమః
ధ్యాయామి ధ్యానం సమర్పయామి (అక్షతలు),

శ్రీ సుబ్రమణ్య స్వామినే నమః  -  ఆవాహయామి ఆసనంసమర్పయామి(అక్షతలు),

“        పాదయో: పాద్యం సమర్పయామి (జలము),

“        హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి (జలము),

“        ముఖే ఆచమనీయం సమర్పయామి (జలము),

“        మధుపర్కం సమర్పయామి (జలము),

“        ఫలోదకం సమర్పయామి (జలము),

“        శుద్దోదకేన స్నాపయామి (జలము),

“        సానాంతరం ఆచమనీయం సమర్పయామి.

“        వస్రయుగ్మం సమర్పయామి (అక్షతలు)

“        దివ్య పరిమళ గంధం సమర్పయామి


“        గంధస్యోపరి హరిద్రాచూర్ణం సమర్పయామి
“        అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి

“        ఆభరణార్థం పుష్పం సమర్పయామి (పులు)

“        అక్షతాన్ సమర్పయామి (అక్షతలు)

“        పుష్పమాల్యాన్ సమర్పయామి , పుష్పై: -పూజయామి.


సుబ్రహ్మణ్య అంగపూజ

ఓం వల్మీక భవాయ నమః      - పాదౌ పూజయామి |


ఓం జితాసుర సైనికాయ నమః- జానునీ పూజయామి |
ఓం రౌద్రయే నమః               -జంగే పూజయామి |
ఓం భయనాశనాయ నమః     -ఊరూ పూజయామి |
ఓం బాల గ్రహో చ్చాటనాయనమః- కటిం పూజయామి |
ఓం భక్త పాలనాయనమః       - నాభిం పూజయామి |
ఓం సర్వాభీష్ట ప్రదాయనమః   - హృదయం పూజయామి |

ఓం విశాల వక్షసే నమః         - వక్షస్థలం పూజయామి!

ఓం అభయ ప్రధాన ప్రశస్త హస్తా య నమః    బాహూన్ పూజయామి |


ఓం నీలకంఠ తనయాయ నమః- కంఠం పూజయామి |
ఓం పతిత పావనాయ నమః - చుబుకం పూజయామి |
ఓం పురుష శ్రేష్ఠా య నమః    - నాసికాం పూజయామి |
ఓం పుణ్యమూర్తయే నమః      - శ్రవణాని పూజయామి |
ఓం కమల లోచనాయ నమః  - నేత్రా పూజయామి |

ఓం కస్తూరీ తిలకాంచిత ఫాలాయ నమః -   లలాటం  పూజయామి

ఓం వేదవిధుషే నమః           - ముఖం పూజయామి |


ఓం త్రిలోక గురవే నమః        - శిరః పూజయామి |
ఓం భస్మో ద్దూళిత విగ్రహాయ నమః   - సర్వాణ్యం గాని పూజయామి |
శ్రీ సుబ్రహ్మణ్య అష్టో త్తరశతనామ పూజ
(ఒకొక్క నామానికి పసుపు/కుంకుమ/పూలు వేస్తూ చదవాలి)
ఓం స్కందాయ నమః |
ఓం గుహాయ నమః |
ఓం షణ్ముఖాయ నమః |
ఓం ఫాలనేత్ర సుతాయ నమః |
ఓం ప్రభవే నమః |
ఓం పింగళాయ నమః |
ఓం కృత్తికాసూనవే నమః |
ఓం శిఖివాహాయ నమః |
ఓం ద్విషడ్భుజాయ నమః |
ఓం ద్విషణ్ణేత్రాయ నమః |
ఓం శక్తిధరాయ నమః |
ఓం పిశితాశ ప్రభంజనాయ నమః |
ఓం తారకాసుర సంహారిణే నమః |
ఓం రక్షోఫల విమర్దనాయ నమః | -
ఓం మత్తా య నమః | -
ఓం ప్రమత్తా య నమః |
ఓం ఉన్మత్తా య నమః |
ఓం సురసైన్య సురక్షకాయ నమః |
ఓం దేవ సేనా పతయే నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం కృపాళవే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం ఉమాసుతాయ నమః |
ఓం శక్తిధరాయ నమః |
ఓం కుమారాయ నమః |
ఓం క్రౌంచ తారణాయ నమః |
ఓం సేనాన్యే నమః |
ఓం అగ్నిజన్మనే నమః |
ఓం విశాఖాయ నమః |
ఓం శంకరాత్మజాయ నమః ||
ఓం శివస్వామినే నమః |
ఓం గణస్వామినే నమః |
ఓం సర్వస్వామినే నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం అనంతశక్తియే నమ
ఓం అక్షోభ్యాయ నమః |
ఓం పార్వతీ ప్రియనందనాయ నమః
ఓం గంగాసుతాయ నమః |
ఓం సర్వోద్భూతాయ నమః |
ఓం ఆహుతాయ నమః |
ఓం పావకాత్మజాయ నమః |
ఓం జృంభాయ నమః |
ఓం ప్రజృంభాయ నమః ||
ఓం ఉజృంభాయ నమః |
ఓం కమలాసన సంస్తు తాయ నమః |
ఓం ఏకవర్ణాయ నమః |
ఓం ద్వివర్ణాయ నమః
ఓం త్రివర్ణాయ నమః
ఓం సుమనోహరాయ నమః
ఓం చతుర్వర్ణాయ నమః
ఓం పంచ వర్ణాయ నమః
ఓం ప్రజాపతయే నమః
ఓం అహర్పతయే నమః
ఓం అగ్నిగర్భాయ నమః | |
ఓం సమీగర్భాయ నమః |
ఓం విశ్వరేతసే నమః |
ఓం సురారిఘ్నే నమః | |
ఓం హరిద్వర్ణాయ నమః |
ఓం శుభకరాయ నమః |
ఓం వటవే నమః |
ఓం వటువేషభృతే నమః |
ఓం పూష్ణే నమః |
ఓం గభస్తయే నమః |
ఓం గహనాయ నమః |
ఓం చంద్రవర్ణాయ నమః |
ఓం కళాధరాయ నమః |
ఓం మాయాధరాయ నమః |
ఓం మహామాయినే నమః |
ఓం కైవల్యాయ నమః |
ఓం శంకరాత్మజాయ నమః |
ఓం. విశ్వయోనయే నమః |

ఓం అమేయాత్మనే నమః |.
ఓం తేజోనిధయే నమః |
ఓం అనామయాయ నమః |
ఓం పరమేషినే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం వేదగర్భాయ నమః |
ఓం విరాఠ్ సుతాయ నమః | 
ఓం పుళిందకన్యా భర్రే నమః | 
ఓం మహాసారస్వతవృత్తా య నమః:  

ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః | 
ఓం చోరఘ్నాయ నమః | 
ఓం రోగనాశనాయ నమః || 
ఓం అనంతమూర్తయే నమః | 
ఓం ఆనందాయ నమః | 
ఓం శిఖండీకృత కేతనాయ నమః | 
ఓం డంభాయ నమః | 
ఓం పరమడంభాయ నమః | 
ఓం మహాడంభాయ నమః | 
ఓం వృషాకపయే నమః | 
ఓం కారణోపాత్తదేహాయ నమః | 
ఓం కారణాతీత విగ్రహాయ నమః | 
ఓం అనీశ్వరాయ నమః | 
ఓం అమృతాయ నమః | 
ఓం ప్రాణాయ నమః | 
ఓం ప్రాణాయామపరాయణాయ నమః
ఓం వృదహంత్రే నమః | 
ఓం వీరఘ్నాయ నమః | 
ఓం రక్తశ్యామ కళాయ నమః | 
ఓం సుబ్రహ్మణ్యాయ నమః |  
ఓం గుహాయ నమః | 
ఓం ప్రీతాయ నమః | 
ఓం బ్రహ్మణ్యాయ నమః | 
ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః | 
ఓం వంశవృద్ధికరాయ నమః | 
ఓం వేదవాద్యాయ నమః | 
ఓం అక్షయఫలప్రదాయ నమః | 
ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః | 

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి పాదారవిందయోః


అష్టోత్తరశతనామావళి నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి

ధూపమ్
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం,
ధూపం దాస్యామి దేవేశ గృహాణ వరదోభవ.  - ధూపమాగ్రాపయామి

దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజతం మయా,
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. - దీపం దర్శయామి

  

నైవేద్యం
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య
ధీమహి ధియో యోన ప్రచోదయాత్..

పగలు - దేవ సవిత ప్రసువ సత్యం త్వర్తెన పరిషించామి

రాత్రి - దేవ సవిత ప్రసువ ఋతం తర్తెన పరిషించామి


అమృతమస్తు అమృతోపస్తరనమసి స్వాహా

ఓం ప్రాణాయ స్వాహా ,ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా   ఓం ఉదానాయ స్వాహా , ఓం


సమానాయ స్వాహా, ఓం బ్రహ్మణే  స్వాహా మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి (జలము) , 

నైవేద్యం అనంతరంఆచమనీయంసమర్పయామి(జలము),  సదక్షిణాకం

తాంబూలం సమర్పయామి (తాబూలం )

హారతి
సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్థ సాధకే
శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తు తే
 

శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం


శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం   (కర్పూర హారతి)

కలశపూజ
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా..

ఓం తత్పురుషాయ విద్మహే-మహసేనాయ ధీమహీ

తన్నో షణ్ముఖ ప్రచోదయమాత్ ||

శ్రీ భుతనాధ సదానంద సర్వ భూత దయాపర

రక్ష రక్ష మహాబాహో శాస్రే తుభ్యం నమో నమః

సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్థ సాధకే

శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తు త

ధూపమ్

దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం,

ధూపం దాస్యామి దేవేశ గృహాణ వరదోభవ. - ధూపమాగ్రాపయామి

దీపం

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజతం మయా,

గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. - దీపం దర్శయామి

నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్..

పగలు - దేవ సవిత ప్రసువ సత్యం త్వర్తెన పరిషించామి

రాత్రి - దేవ సవిత ప్రసువ ఋతం తర్తెన పరిషించామి

అమృతమస్తు అమృతోపస్తరనమసి స్వాహా

ఓం ప్రాణాయ స్వాహా ,ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం సమానాయ
స్వాహా, ఓం బ్రహ్మణే స్వాహా మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి (జలము) , నైవేద్యం
అనంతరంఆచమనీయంసమర్పయామి(జలము), సదక్షిణాకం తాంబూలం సమర్పయామి (తాబూలం )

హారతి సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్థ సాధకే

శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తు తే


శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం

శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం (కర్పూర హారతి)

అయ్యప్ప పూజ "స్వామియే శరణం అయ్యప్ప"

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |


ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేక దంతం భక్తా నాం ఏకదంతముపాస్మహే ||
గురుర్ బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః |
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః ||

సర్వదేవతా ప్రార్ధనలు

యకుందేందు తూషార హరధవళ యాశుభ్ర వస్త్రా న్విత |

యా వీణా వరదండా మండితకర యశ్వేత పద్మాసన ||

యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృత భిర్థేవై: సదాపూజిత |

సామాంపాతు సరస్వతి భగవతి నిశ్సేష్య జాడ్యాపహ ||

శరదిందు సమాకారే పరహ్బ్రహ్మ స్వరూపుణే |

వాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తు తే ||

అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే |

జ్ఞానవైరాగ్య సిద్ద్యర్ధం భిక్షం దేహిచ పార్వతి ||

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ద సాధకే |


శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్తు తే||

భూతనాథ సదానంద సర్వభూత దయాపర |

రక్ష రక్ష మహాబాహ శాస్త్రేతుభ్యం నమోనమః

ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభాయ శతృనాశాయ మదగజ వాహనాయ మహా శాస్త్రే నమః

భుతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నో శాస్త్రప్రచోదయాత్.

మనోజవం మారుత తుల్యవేగం! జితేంద్రియం బుద్ధిమతాం పరిష్టమ్ !!


వాతాత్మజం వానరయూధ ముఖ్యం! శ్రీరామదూతం శిరసా సమామి !!

 ప్రార్ధన :-
శ్రీ భుతనాధ సదానంద సర్వ భూత దయాపర
రక్ష రక్ష మహాబాహో శాస్రే తుభ్యం నమో నమః
 
1. అఖిల భువన దీపం భక్త చిత్తా ది సూనం, సురగణ మునిసేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరి హర సుత
మీశం తారక బ్రహ్మ రూపం, శబరి గిరి నివాసం భావయే శ్రీభూతనాధం

2. అశ్యామ కోమల విశాల తనుం, విచిత్ర వాసోవసాన మరునోత్పల వామహస్తం


ఉత్తుంగ రత్నమకుటం కుటిలాగ్రకేశం, శాస్తర మిష్ట వరదం శరణం ప్రపద్యే

3. ఓంకార రూపం జ్యోతిస్వ రూపం, పంపానది తీరం శ్రీ భూతనాధం


శ్రీ దేవ దేవం చతుర్వేద సారం, శ్రీ ధర్మ శాస్రం మనసా స్మరామి,
శ్రీ ధర్మ శాస్రం మనసా స్మరామి|శ్రీ ధర్మ శాస్రం శిరసా నమామి.||

4. పరమాత్మ తేజం భవబంధ మోక్షం, జ్యోతి స్వరూపం శోభాయమానం


చిదానంద యోగేంద్ర చిన్ముద్ర హస్తం, మణికంఠ నామం మనసా స్మరామి

5. మహాద్భుతం మౌణి గణాధినిషేవ్యం, కృపాకరం భవ్య గుణాలవాలం


దేవర్చితం దివ్య పాదారవిందం, శ్రీ ధర్మ శాస్రం మనసా స్మరామి.

6. శ్రీ సుస్మితెందు శబరాద్రివాసం, చిన్ముద్ర భూషిత కరం వృతయోగ వట్టం


వామాబ్జ హస్త పరిదర్శితపాద పద్మం, నౌమి ప్రభుం హరిహరత్మజ మధ్భుతేశం
ఓం శ్రీ పూర్ణ పుష్కలా సమేత శ్రీ హరి హర పుత్ర
అయ్యప్ప స్వామినే నమః- ధ్యాయామి ధ్యానం సమర్పయామి (అక్షతలు),
“        -ఆవాహయామి ఆసనం సమర్పయామి (అక్షతలు),

“        - పాదయో: పాద్యం సమర్పయామి (జలము),

“        -హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి (జలము),

“        -ముఖే ఆచమనీయం సమర్పయామి (జలము),

“        -మధుపర్కం సమర్పయామి (జలము),

“        -ఫలోదకం సమర్పయామి (జలము),

“        -శుద్దోదకేన స్నాపయామి (జలము),

“        -స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. (జలము),

“        -వస్రయుగ్మం సమర్పయామి (అక్షతలు)

“        -దివ్య పరిమళ గంధం సమర్పయామి

“        -గంధస్యోపరి హరిద్రాచూర్ణం సమర్పయామి

“        -అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి

“        -ఆభరణార్థం పుష్పం సమర్పయామి (పులు)

“        -అక్షతాన్ సమర్పయామి (అక్షతలు)

పుష్పమాల్యాన్ సమర్పయామి , పుష్పై: పూజయామి. 

అంగ పూజ
ఓం ధర్మశాస్త్రే నమః     -         పాదౌ పూజయామి
ఓం శిల్పశాస్త్రే నమః    -         గుల్ఫౌ పూజయామి
ఓం వీరశాస్త్రే నమః     -         జంఘే పూజయామి
ఓం యోగశాస్త్రే నమః  -         జానునీ పూజయామి

ఓం మహాశాస్త్రే నమః  -        ఊరు: పూజయామి

ఓం బ్రహ్మశాస్త్రే నమః   -        కటిం పూజయామి

ఓం కాలశాస్త్రే నమః    -        గుహ్యం పూజయామి

ఓం శబరిగిరీశాయ నమః-      మేడ్రం పూజయామి

ఓం సత్యరూపాయ నమః-     నాభిం పూజయామి

ఓం మణికంఠాయ నమః -     ఉదరం పూజయామి

ఓం విష్ణు పుత్రాయ నమః-     వక్షస్థలం పూజయామి

ఓం శివపుత్రాయ నమః  -      పార్శ్వౌ పూజయామి

ఓం హరి హర పుత్రాయనమః  -హృదయం పూజయామి

ఓం త్రినేత్రాయ నమః  -        కంఠం పూజయామి

ఓం ఓంకార స్వరూపాయ నమః- స్తనౌ పూజయామి

ఓం వరద హస్తా య నమః -  హస్తా న్ పూజయామి

ఓం భీమాయ నమః   -        బాహున్ పూజయామి

ఓం  అతితేజస్వినేనమః -       ముఖం పూజయామి

ఓం అష్టమూర్తయే నమః-      దంతాన్ పూజయామి

ఓం శుభవీక్షణాయ నమః-      నేత్రే పూజయామి

ఓం కోమలాంగాయ నమః-    కర్ణౌ పూజయామి


ఓం మహా పాపనాశనాయ నమః-     లలాటం పూజయామి

ఓం శతృవినాశాయ నమః -    నాసికం పూజయామి

ఓం పుత్రలాభాయ నమః -     చుబుకం పూజయామి

ఓం గజాధిపాయే నమః -      ఔష్ఠౌ పూజయామి

ఓం జన్మ ప్రభుతి బ్రహ్మచారినే నమః   గండస్థలం పూజయామి

ఓం గణేశ పూజ్యాయ నమః - కచాన్ పూజయామి

ఓం చిద్రూపాయ నమః -      శిరసాన్పూజయామి

ఓం సర్వేశ్వరాయనమః  -       సర్వాణ్యంగాని పూజయామి.

శ్రీ మహాశాస్త్ర అష్టోత్తరం

శ్రీ అయ్యప్పస్వామి అష్టోత్తర శతనామావళి (పువ్వులతో పుజిo చాలి)

ఓం రేవందర ఋషి ! గాయత్రిచ్చందః | ఓం రత్నాభం


సుప్రసన్నం శశిధరమకుటం రత్న భూషాభిరామం | శులకేలం కపాలం సరముసల
ధనువార్బాహు సంగేధదానం మత్తేమారూఢ మాధ్య హరిహర తనయం కోమలాo గ o
దాయాద్యం విశ్వేశం భక్త వంద్యం నతజన వరధం గ్రామపాలం నమామి |

ఓం మహాశాస్తేనమః
ఓం శిల్పశాస్తేనమః
ఓం లోకశాస్తేనమః
ఓం మహాబలాయ నమః
ఓం ధర్మశాస్తేనమః
ఓం వీరశాస్తేనమః
ఓం కాలశాస్తేనమః
ఓం మహోజసే నమః
ఓం గాజాధిపాయ నమః
ఓం అ o గపతయే నమః
ఓం వ్యఘ్రపతయే నమః
ఓం మహాద్యుతాయ నమః
ఓం గణాద్యక్షాయ నమః
ఓం మహాగణగుణాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం ఋగ్వేదరూపాయ నమః
ఓం నక్షత్రాయ నమః
ఓం చంద్రరూపాయ నమః
ఓం వలహకాయ నమః
ఓం దూర్వాయ నమః
ఓం శ్యామాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం క్రూ ర ద్రు ష్టయే నమః
ఓం అనామాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ఉత్పలాకారయ నమః
ఓం కాలాo తకాయ నమః
ఓం నరాధిపాయ నమః
ఓం దక్షమూషకాయ నమః

ఓం కల్పారకుసుమప్రియాయ నమః
ఓం మదనాయ నమః
ఓం మాధవసుతాయ నమః
ఓం మందార కుసుమ ప్రియాయ నమః
ఓం మదలాసాయ నమః
ఓం వీరశాస్తేనమః
ఓం మహాసర్ప విభూషణాయ నమః
ఓం మహాశూరాయ నమః
ఓం మహాధీరాయ నమః
ఓం మహాపాపవినశకాయ నమః
ఓం అసిహస్తా య నమః
ఓం శరధరాయ నమః
ఓం హాలాహాలధరసుతాయ నమః
ఓం అగ్నినయనాయ నమః
ఓం అర్జు నపతయే నమః
ఓం అనంగమధునాతురాయ నమః
ఓం దుష్టగ్రహధిపాయ నమః
ఓం శాస్త్రే నమః
ఓం శిష్టరక్షణ దీక్షితాయ నమః
ఓం రాజరాజార్చితాయ నమః
ఓం రాజశేఖరాయ నమః
ఓం రాజసోత్తమాయ నమః
ఓం మంజులేశాయ నమః
ఓం వరరుచయే నమః
ఓం వరదాయ నమః
ఓం వాయువాహానాయ నమః
ఓం వజ్రంగాయ నమః
ఓం విష్ణుపుత్రాయ నమః
ఓం ఖడ్గపాణయే నమః
ఓం బలోద్యుతాయ నమః
ఓం త్రిలోకజ్ఞానాయ నమః
ఓం అతిబలాయ నమః
ఓం కస్తూరితిలకాంచితాయ నమః
ఓం పుష్కరాయ నమః
ఓం పూర్ణ ధవళాయ నమః
ఓం పూర్ణలేశాయ నమః
ఓం కృపాలాయ నమః
ఓం వనజనాధిపాయ నమః
ఓం పాశహస్తా య నమః
ఓం భయపహాయ నమః
ఓం బకారరూపాయ నమః
ఓం పాపఘ్నాయా నమః
ఓం పాషాo డరుదిరాశనాయ నమః
ఓం పంచపాండవ సంరక్షకాయ నమః
ఓం పరపాప వినాశకాయ నమః
ఓం పంచవక్త్ర పరాయణాయ నమః
ఓం పంచాక్షరీ పారాయణాయ నమః
ఓం పండితాయ నమః
ఓం శ్రీధర సుతాయ నమః
ఓం న్యాయాయ నమః
ఓం కవచనే నమః
ఓం కాండయూజషే నమః
ఓం తర్పణ ప్రియాయ నమః
ఓం శ్యామరూపాయ నమః
ఓం నవ్య ధన్యాయ నమః
ఓం సత్స o తాప వినశకాయ నమః
ఓం వ్యాఘ్ర చర్మ ధరాయ నమః
ఓం శూలినే నమః ఓం
క్రు పాళాయ నమః
ఓం వేణువదనాయ నమః
ఓం కంచుకంఠాయ నమః
ఓం కళారవాయ నమః
ఓం కిరీటాధి విభుషితాయ నమః
ఓం ధూర్జటినే నమః
ఓం వీరనిలయాయ నమః
ఓం వీరాయ నమః
ఓం వీరేంద్ర వందితాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం వీరపతయే నమః
ఓం వివిదార్ధ ఫలప్రదాయ నమః
ఓం మహారూపాయ నమః
ఓం చథుర్భాహూవే నమః
ఓం పరపాశవిమోచనాయ నమః
ఓం నాగకుండలధరాయ నమః
ఓం కిరీటాయ నమః
ఓం జటాధరాయ నమః
ఓం నాగాల o కార సంయుక్తా య నమః
ఓం నానారత్నవిభుషితాయ నమః

ఓం శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ సమర్పయామి.

అయ్యప్పస్వామి వారి శరణుఘొష

ఓం స్వామియే శరణమయ్యప్ప

ఓం అయ్యప్పదైవమే శరణమయ్యప్ప

ఓం అఖిలలోకనాయకనే శరణమయ్యప్ప

ఓం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప

ఓం అర్చన్ కోవిల్ అరసే శరణమయ్యప్ప

ఓం అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప

ఓం అలుదామేడే శరణమయ్యప్ప
ఓం అనాధనాదనే శరణమయ్యప్ప

ఓం ఆదిమూల మహాగణపతి భగవానే శరణమయ్యప్ప

ఓం ఓంకారముర్తియే శరణమయ్యప్ప

ఓం ఔదార్యముర్తియే శరణమయ్యప్ప

ఓం ఔన్నత్యప్రియనే శరణమయ్యప్ప

ఓం కర్పూర పరిమళ శోబితప్రియనే శరణమయ్యప్ప

ఓం కరిమలవాసననే శరణమయ్యప్ప

ఓం కరిమల ఏట్రమే శరణమయ్యప్ప

ఓం కరిమల ఏరక్కమే శరణమయ్యప్ప

ఓం కరుణాముర్తియే శరణమయ్యప్ప

ఓం కలియుగ వరదనే శరణమయ్యప్ప

ఓం కరుప్పస్వామియే శరణమయ్యప్ప

ఓం కాళిడ o కుండ్రమే శరణమయ్యప్ప

ఓం కాంతమలై జ్యోతియే శరణమయ్యప్ప

ఓం కానన వాసనే శరణమయ్యప్ప

ఓం కుళుత్తు పులై బాలికనే శరణమయ్యప్ప

ఓం ఆర్యాంగావయ్యనే శరణమయ్యప్ప

ఓం ఆశ్రిత రాక్షకనే శరణమయ్యప్ప

ఓం ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప

ఓం ఇష్టప్రదయకనే శరణమయ్యప్ప

ఓం ఇందిరారమణ ప్రియనే శరణమయ్యప్ప

ఓం ఇంద్ర గర్వభంగనే శరణమయ్యప్ప

ఓం ఈశ్వర తనయనే శరణమయ్యప్ప

ఓం ఉమాసుతనే శరణమయ్యప్ప

ఓం ఊర్థ్వరేతనే శరణమయ్యప్ప

ఓం ఎరిమేలి ధర్మశాస్తా వే శరణమయ్యప్ప


ఓం ఎన్ కుల దైవమే శరణమయ్యప్ప

ఓం ఏకాo తముర్తియే శరణమయ్యప్ప

ఓం ఐ o దుమలైవాసనే శరణమయ్యప్ప

ఓం ఐశ్వర్యముర్తియే శరణమయ్యప్ప

ఓం గణపతి సోదరనే శరణమయ్యప్ప

ఓం గ o ధాభిషేక ప్రియనే శరణమయ్యప్ప

ఓం ఘంటానాద ప్రియన శరణమయ్యప్ప

ఓం జ్ఞానసంపదమూర్తియే శరణమయ్యప్ప

ఓం చల్లని దైవమే శరణమయ్యప్ప

ఓం ఛాయ రూపమే శరణమయ్యప్ప

ఓం జగద్గురువే శరణమయ్యప్ప

ఓం జగదానందదాయకనే శరణమయ్యప్ప

ఓం టెంకాయ నీరాభిషేక ప్రియనే శరణమయ్యప్ప

ఓం నాగరాజనే శరణమయ్యప్ప

ఓం ఢ o కానాద ప్రియనే శరణమయ్యప్ప

ఓం తంజం ఆలిప్పవనే శరణమయ్యప్ప

ఓం తారక బ్రహ్మముర్తియే శరణమయ్యప్ప

ఓం త్రిమూర్తి ప్రియనే శరణమయ్యప్ప

ఓం నవరత్నకిరీటి ధారినే శరణమయ్యప్ప

ఓం నవనీత శక్తినే శరణమయ్యప్ప

ఓం నారాయణసుతనే శరణమయ్యప్ప

ఓం ఢమరుకప్రియసుతనే శరణమయ్యప్ప

ఓం నిత్యబ్రహ్మచారియే శరణమయ్యప్ప

ఓం నీలిమలైఏట్రమే శరణమయ్యప్ప

ఓం పంపావాసనే శరణమయ్యప్ప

ఓం పంచామృతాభిషేక ప్రియనే శరణమయ్యప్ప


ఓం పందళరాజకుమారనే శరణమయ్యప్ప

ఓం పంబయిల్ విళక్కనే శరణమయ్యప్ప

ఓం పరబ్రహ్మజ్యోతియే శరణమయ్యప్ప

ఓం పరాక్రమశాలియే శరణమయ్యప్ప

ఓం పంబాస్నానమే శరణమయ్యప్ప

ఓం పడునెనమిది సోపానాదిపతయే శరణమయ్యప్ప

ఓం పాపసంహరనే శరణమయ్యప్ప

ఓం పున్యముర్తియే శరణమయ్యప్ప

ఓం పొన్నప్ప స్వామియే శరణమయ్యప్ప

ఓం పొన్న o బల వాసనే శరణమయ్యప్ప

ఓం పెరియాన పట్టమే శరణమయ్యప్ప

ఓం పౌరుషశక్తి ముర్తియే శరణమయ్యప్ప

ఓం బంధవిముక్తనే శరణమయ్యప్ప

ఓం బక్తవత్సలనే శరణమయ్యప్ప

ఓం భస్మాభిషేక ప్రియనే శరణమయ్యప్ప

ఓం భూతనాధనే శరణమయ్యప్ప

ఓం మనికంఠదైవమే శరణమయ్యప్ప

ఓం మదగజవాహననే శరణమయ్యప్ప

ఓం మహిషిమర్దననే శరణమయ్యప్ప

ఓం మకరజ్యోతియే శరణమయ్యప్ప

ఓం మాలికారోత్తమదేవి మంజుమాతాయే శరణమయ్యప్ప

ఓం మొహినిసుతనే శరణమయ్యప్ప

ఓం మురళీలోలగానప్రియనే శరణమయ్యప్ప

ఓం మొహనరూపమే శరణమయ్యప్ప

ఓం యదవ ప్రియనే శరణమయ్యప్ప

ఓం యజ్ఞ ప్రియనే శరణమయ్యప్ప


ఓం యోగముర్తియే శరణమయ్యప్ప

ఓం రక్షణముర్తియే శరణమయ్యప్ప

ఓం రుద్రాంశముర్తియే శరణమయ్యప్ప

ఓం లంబోదర ప్రియనే శరణమయ్యప్ప

ఓం లక్ష్మివల్లభ ప్రియనే శరణమయ్యప్ప

ఓం వన్పులివాహననే శరణమయ్యప్ప

ఓం వావర్ స్వామియే శరణమయ్యప్ప

ఓం విల్లా లి వీరనే శరణమయ్యప్ప

ఓం వీరమణిగ o డనే శరణమయ్యప్ప

ఓం శక్తిదేవకుమారనే శరణమయ్యప్ప

ఓం శరణాగత వత్సలనే శరణమయ్యప్ప

ఓం శరణుఘోష ప్రియనే శరణమయ్యప్ప

ఓం శబరి పీఠమే శరణమయ్యప్ప

ఓం శతృస o హరముర్తియే శరణమయ్యప్ప

ఓం షణ్ముఖ సోదరనే శరణమయ్యప్ప

ఓం సకలరోగనివారణ ధన్వంతర ముర్తియే శరణమయ్యప్ప

ఓం సచ్చిదానంద స్వరూపమే శరణమయ్యప్ప

ఓం సకలకళావల్లభనే శరణమయ్యప్ప

ఓం సంకటహరనే శరణమయ్యప్ప

ఓం సద్గురునాథ ముర్థియే శరణమయ్యప్ప

ఓం శ్రీ హరిహర సుతాన్, ఆనంద చిత్తన్, అయ్యన్, అయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప.


 
ధర్మ శాస్త్ర అష్టోత్తరం
ఓం హ్రీం హరిహరపుత్రాయ పుత్రలాభయ శత్రు నాశాయ మదగజ వాహనాయ ఓం మహా శాస్త్రే నమః
ఓం మహా శాస్త్రే నమః
( అన్నింటికీ - ఓం మణికంఠాయ నమః అని పలకాలి )

ఓం మహాదేవాయ నమః |
ఓం మహాదేవ సుతాయ నమః |
ఓం అవ్యయాయ నమః ||
ఓం లోకకర్తే నమః |
ఓం లోకభర్తే నమః |
ఓం లోక హర్తే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం త్రిలోక రక్షకాయ నమః |
ఓం ధన్వినే నమః |
ఓం తపస్వినే నమః |
ఓం భూత సైనికాయ నమః |
ఓం మంత్రవేదినే నమః |
ఓం మహావేదినే నమః |
ఓం మారుతాయ నమః |
ఓం జగదీశ్వరాయ నమః |
ఓం లోకాధ్యక్షాయ నమః |
ఓం అగ్రణ్యే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం అప్రమేయ పరాక్రమాయ నమః
ఓం సింహారూఢాయ నమః |
ఓం గజారూఢాయ నమః |
ఓం హయారూఢాయ నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం నానాశస్త్ర ధరాయ నమః |
ఓం అనర్దా య నమః |
ఓం నానావిద్యా విశారదాయ నమః I
ఓం నానారూప ధరాయ నమః |
ఓం వీరాయ నమః |
ఓం నానాప్రాణి నిషేవకాయ నమః |
ఓం భూతేశాయ నమః |
ఓం భూతిదాయ నమః |
ఓం భృత్యాయ నమః |
ఓం భుజంగ భరణోత్తమాయ నమః
ఓం ఇక్షు ధన్వినే నమః |
ఓం పుష్ప బాణాయ నమః |
ఓం మహారూపాయ నమః |
ఓం మహాప్రభవే నమః |
ఓం మాయాదేవి సుతాయ నమః |
ఓం మాన్యాయ నమః |
ఓం మహానీతాయ నమః ||
ఓం మహాగుణాయ నమః |
ఓం మహా శైవాయ నమః |
ఓం మహారుద్రాయ నమః |
ఓం వైష్ణవాయ నమః |  
ఓం విష్ణు పూజకాయ నమః |
ఓం విఘ్నేశాయ నమః |
ఓం వీరభద్రేశాయ నమః |
ఓం భైరవాయ నమః |
ఓం షణ్ముఖ ధృవాయ నమః |  
ఓం మేరుశృంగ సమాసీనాయ నమః |
ఓం మునిసంఘ నిషేవితాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం భద్రాయ నమః |

ఓం జగన్నాథాయ నమః |
ఓం గణనాథాయ నమః |
ఓం గణేశ్వరాయ నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహామాయినే నమః |
ఓం మహాజ్ఞానినే నమః |
ఓం మహాస్థిరాయ నమః |
ఓం దేవశాస్తే నమః |
ఓం భూతశాస్తే నమః |  
ఓం భీమ సాహాస పరాక్రమాయ నమః!

ఓం నాగహారాయ నమః |
ఓం నాగకేశాయ నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం సుగుణాయ నమః |
ఓం నిర్గుణాయ నమః |
ఓం నిత్యాయ నమః |
ఓం నిత్యతృప్తా య నమః |
ఓం నిరాశ్రయాయ నమః |
ఓం లోకాశ్రయాయ నమః |
ఓం గణాధీశాయ నమః |
ఓం చతుశృష్టికళాయాయ నమః |
ఓం ఋగ్యజుస్సామాథర్వణ రూపిణే నమః |
ఓం మల్లకాసుర భంజనాయ నమః |
ఓం త్రిమూర్తయే నమః |
ఓం దైత్య మథనాయ నమః ||
ఓం ప్రకృతయే నమః |
ఓం పురుషోత్తమాయ నమః |
ఓం కాలజ్ఞానినే నమః |
ఓం మహాజ్ఞానినే నమః |
ఓం కామాదాయ నమః |
ఓం కమలేక్షణాయ నమః |
ఓం కల్పవృక్షాయ నమః |
ఓం మహావృక్షాయ నమః |  
ఓం విద్యావృక్షాయ నమః |
ఓం విభూతిదాయ నమః |
ఓం సంసారతాప విచ్చేత్రే నమః |
ఓం పశులోక భయంకరాయ నమః |
ఓం రోగహంత్రే నమః |
ఓం ప్రాణధాత్రే నమః |
ఓం పరగర్వవిభంజనాయ నమః |
ఓం సర్వశాస్త్రా ర్థ తత్త్వజ్ఞాయ నమః |
ఓం నీతిమతే నమః |
ఓం పాప భంజనాయ నమః |
ఓం పుష్కళాపూర్ణ సంయుక్తా య నమః
ఓం పరమాత్మనే నమః |
ఓం సతాంగతయే నమః |
ఓం ఆనంతాదిత్య సంకాశాయ నమః |
ఓం సుబ్రహ్మణ్యానుజాయ నమః |
ఓం బలినే నమః |
ఓం భక్తా నుకంపినే నమః |
ఓం దేవేశాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |

ఓం శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ సమర్పయామి.

ధూపమ్
దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం,
ధూపం దాస్యామి దేవేశ గృహాణ వరదోభవ. 

ఓం శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః ధూపమాగ్రాపయామి

దీపం
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజతం మయా,
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం.

ఓం శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః దీపం దర్శయామి  


 
నైవేద్యం
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య

ధీమహి ధియో యోనప్రచోదయాత్..

పగలు - దేవ సవిత ప్రసువ సత్యం త్వర్తెన పరిషించామి

రాత్రి - దేవ సవిత ప్రసువ ఋతం తర్తెన పరిషించామి

అమృతమస్తు అమృతోపస్తరనమసి స్వాహా

ఓం ప్రాణాయ స్వాహా , , ఓం అపానాయ స్వాహా , ఓం వ్యానాయ స్వాహా , ఓం ఉదానాయ స్వాహా , ఓం


సమానాయ స్వాహా, ఓం బ్రహ్మనే స్వాహా మధ్యే మధ్యే అమృత పానీయం సమర్పయామి (జలము)

నైవేద్యం  అనంతరంఆచమనీయంసమర్పయామి(జలము ), .

(సదక్షిణాకం తాంబూలం సమర్పయామి), 

ఫూగీ ఫల సమాయుక్తం నాగవల్లి దలైర్యుత్యం


కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గుహ్యతాం
శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః తాంబూలం సమర్పయామి
హారతి

సర్వ మంగళ మంగల్యే శివే సర్వార్థ సాధకే


శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తు తే
 
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం 
 
మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే 
శబరిగిరి నివాసాయ శ్రీ ధర్మ శాస్రాయ మంగళం 

శంకరాయ శంకరాయ శంకరాయ మంగళం


శాంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం
గురువరాయ మంగళం దత్తా త్రేయ మంగళం
రాజరామ మంగళం రామకృష్ణ మంగళం
అయ్యప్ప మంగళం మణిక o ఠ మంగళం
శబరీశ మంగళం శాస్తా య మంగళం
మంగళం మంగళం నిత్యజయ మంగళం
మంగళం మంగళం నిత్యశుభ మంగళం

నీరాజన అనంతరం ఆచమనీయం సమర్పయామి ( జలము వదల వలెను )

భూతనాధ పంచరత్న - నమస్కార శ్లోకములు

1. లోకవీరం మహాపూజ్యాం సర్వరక్షాకరం విభుం


పార్వతీ హృదయానందం శాస్తా రం ప్రణమామ్యహం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
2. విప్రపూజ్యం విశ్వవంద్యం విస్మశంభో ప్రియం సుతం
క్షిప్ర ప్రసాద నిరతం శాస్తా రం ప్రణమమ్యాహం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
3. మత్త మాతాంగ గమనం కారుణ్యామృత పూరితం
సర్వ విఘ్న హరం దేవం శాస్తా రం ప్రణమమ్యాహం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
4. అస్మత్కులేశ్వరం దేవం అస్మత్ శత్రు వినాశనం
అస్మదిష్టప్రదాతారం శాస్తా రం ప్రణమమ్యాహం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
5.పాండ్యేశ వంశ తిలకం కేరళీ కేళి విగ్రహం
ఆర్తత్రాణ పరందేవం శాస్తా రం ప్రణమమ్యాహం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
6.పంచరత్నాఖమే తధ్యో నిత్యం స్తోత్రం పఠేన్నరః
తస్యప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే
ఓం స్వామియే శరణం అయ్యప్ప
స్తోత్రమ్
7. అరుణోదయ సంకాశం నీలకుండళ ధారిణం
నీలాంబర ధరం దేవం వందేహం శంకరాత్మజం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
8.చాపబాణం వామహస్తే రౌప్యవేత్రంచ దక్షిణే
విలసత్కుందల ధరం దేవం వందేహం విష్ణు నందనం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
9.వాఘ్రూరూఢం రక్తనేత్రం స్వర్ణమాల విభూషణం
వీరపట్టం ధరం ఘోరం వందేహం శంభు నందనం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
10.కింకణ్యోఢ్యాణ భూతం పూర్ణచంద్ర నిభాసనం
కిరాత రూప శాస్తా రం వందేహం పాండ్య నందనం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
11.భూతభేతాళ సంసేవ్యం కాంచనాద్రి నివాసం
మణికంఠ మితిఖ్యాతం వందేహం శక్తినందనం
ఓం స్వామియే శరణం అయ్యప్ప
12. భూతనాద సదానంద సర్వభూత దయాపర
రక్షరక్ష మహాబాహూ శాస్త్రే తుభ్యం నమోనమః
ఓం స్వామియే శరణం అయ్యప్ప 3times
15. శబరి పర్వతే పూజ్యం శాంతమానస సంస్థితం
భక్తౌఘ పాపహంతారం అయ్యప్పన్ ప్రణమామ్యహం
ఓం స్వామియే శరణం అయ్యప్ప

క్షమాపణ మంత్రం

జ్ఞానము తోనూ అజ్ఞానముతో ను మేము తెలిసీ తెలియక చేసిన సకల తప్పులను క్షమించి కాపాడవలెను.
సత్య మగు అష్టా దశ సోపానములపై చిన్ముద్ర దారిగా అమరి యుండి సమస్త భూమండలాన్ని
ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించు ఓం శ్రీ హరిహరసుతుడు ఆనంద చిత్తు డైన అయ్యా..... అయ్యప్ప స్వామి

నీ యొక్క దివ్య పాదారవిందములే మాకు శరణం శరణం శరణం అయ్యప్ప.

స్వామియే శరణం అయ్యప్ప ......

ఓం స్వామియే శరణం అయ్యప్ప ప్రదక్షిణ నమస్కారము

యానికానిచ పాపాని జాన్మాo తర క్రు తానిచ


తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదేపదే
పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్ష ధర్మశాస్త్ర

ఓం శ్రీ హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామినే నమః


ప్రార్దన నమస్కారాన్, ప్రదక్షిణ నమస్కారాన్, సమర్పయామి
మంత్రపుష్పం
 నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ,త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ,
కాలాగ్ని రుద్రాయ, నీల కంఠాయ, మృత్యుంజయాయ, సర్వేశ్వరాయ, సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ
నమః
 
సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వ శంభువం
విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం
నారాయణ పరోజ్యోతి రాత్మా నారాయణః పరః
నారాయణ పరబ్రహ్మ తత్వం నారాయణః పరః
 
రాజాది రాజాయ ప్రసహ్యసాహినే
నమోవయం ||వైశ్రవణాయ కుర్మ హే |
సమోకామాన్ కామ కామాయమహ్యం!

కామేశ్వరో వైశ్రవణో దదాతు |


కుబేరాయ వైశ్రవణాయ! మహారాజాయ నమః

ఓం తద్భహ్మాః ఓం తద్వాయుః ఓం తదాత్మ ! ఓం తత్ సత్యం ! ఓం తత్సర్వం ఓం


తత్పురోన్నమఃఅన్తశ్చరతి భూతేశు గుహాయం విశ్వ మూర్తిషు త్వం యజ్ఞస్త్యం వషట్కార
స్త్వంమింద్రస్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః |
త్వం తత్ అపోజ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భువసువరోమ్ ||
 
ఓం నిదనవతయే నమః ఓం నిధనపతలింగాయ నమః
ఓం ఊర్ధ్వాయ నమః ఓం ఊర్ధ్వలింగాయ నమః
ఓం హిరణ్యాయ నమః ఓం హిరణ్యలింగాయ నమః
ఓం సువర్ణాయ నమః ఓం సువర్ణలింగాయ నమః
ఓం దివ్యాయ నమః ఓం దివ్యలింగాయ నమః
ఓం భవాయ నమః ఓం భవలింగాయ నమః
ఓం శర్వాయ నమః ఓం శర్వలింగాయ నమః
ఓం శివాయ నమః ఓం శివలింగాయ నమః
ఓం జ్వాలాయ నమః ఓం జ్వాలలింగాయ నమః
ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః
ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః
 
ఈశాన్య స్సర్వ విద్యానామీశ్వరస్సర్వ భూతానాం | బ్రహ్మాదిపతిః బ్రహ్మణాధీపతి ర్భహ్మశివోమే అస్తు సదాశివోం

" ఓం నారాయణాయ విద్మహే-వాసుదేవాయ ధీమహీ |

తన్నో విష్ణు ప్రచోదయమాత్ ||

ఓం మహాదేవైశ్చ విద్మహే-విష్ణు పత్నైశ్చ ధీమహీ |

తన్నో లక్ష్మీ ప్రచోదయమాత్ ||

ఓం తత్పురుషాయ విద్మహే- మహాదేవాయ ధీమహీ |

తన్నో రుద్ర ప్రచోదయమాత్ ||

ఓం కాత్యాయనాయ విద్మహే-కన్యాకుమారి ధీమహీ |

తన్నో దుర్గీ ప్రచోదయమాత్ ||

ఓం ఆంజనేయాయ విద్మహే- వాయు పుత్రాయ  ధీమహీ

తన్నో హనుమాత్ ప్రచోదయమాత్ ||

ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి


తన్నో దంతి ప్రచోదయాత్ //

ఓం తత్పురుషాయ విద్మహే-మహసేనాయ ధీమహీ 

తన్నో షణ్ముఖ ప్రచోదయమాత్ ||

 ఓం భూతనాధాయ విద్మహే-భవ పుత్రాయ ధీమహీ |

తన్నో శాస్త్ర ప్రచోదయమాత్ ||


ఓం హరిహరపుత్రాయ విద్మహే-శబరిగిరిశీయ ధీమహీ 

తన్నో అయ్యప్ప ప్రచోదయమాత్ ||

శ్రీ హరి హర పుత్ర అయ్యప్ప స్వామినే నమః  అనంత శతకోటి ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ, శిరః సాష్టాంగ
నమస్కారం సమర్పయామి. 

ఓం శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామినే నమః పుష్పాంజలం  సమర్పయామి. సువర్ణ మంత్రపుష్పం

సమర్పయామి.

యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి


చంద్రమావ ఆపాం పుష్పం  పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి
శ్రీ పూర్ణ పుష్కలంబా సమేత  హరిహర పుత్ర అయ్యప్ప స్వామినే నమః
వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి.

పునః పూజ:

ఓం శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామినే నమః

ఛత్రం అచ్చాదయామి

చామరం వీజయామి

నృత్యం దర్శయామి

గీతం శ్రావయామి

అశ్వాన్ ఆరోహయామి

గజాన్ ఆరోహయామి

ఆందోళికాం ఆరోహయామి

సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్త్యోపచార పూజాం


సమర్పయామి
క్షమా ప్రార్థన:
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే తమచ్యుతం ||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |


యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ||

అర్పణ:
అనయ ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక | ఓం శ్రీ అయ్యప్ప
స్వామీ సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు ||

ఇతి శ్రీ అయ్యప్ప స్వామి షోడశోపచార పూజాం సంపూర్ణం.

సర్వేజనా సుఖినో భవంతు.


హరివరాసనం
హరివరాసనం స్వామి విశ్వమోహనం

హరిదదిస్వరం ఆరాధ్యపాదుకం

అరివిమర్థనం స్వామి నిత్యనర్తనం

హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

శరణకీర్తనం స్వామి శక్తమానసం

భరణలోలుపం స్వామి నర్తనాలసం

అరుణభాసురం స్వామి భూతనాయకం

హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే


శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

ప్రణయసత్యకం స్వామి ప్రాణనాయకం

ప్రణతకల్పకం స్వామి సుప్రభాన్చితం

ప్రనవమందిరం స్వామి కీర్తనప్రియం

హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

తురగవాహనం స్వామి సుందరాననం

వరగదాయుధం స్వామి వేదవర్నితం

గురు కృపాకరం స్వామి కీర్తనప్రియం

హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||


త్రిభువనార్చనం స్వామి దేవతాత్మకం

త్రినయనంప్రభుం స్వామి దివ్యదేశికం

త్రిదశపూజితం స్వామి చిన్తితప్రదం

హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

భవభయాపహం స్వామి భావుకావహం

భువనమోహనం స్వామి భూతిభూషణం

ధవలవాహనం స్వామి దివ్యవారణం

హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

కళ మృదుస్మితం స్వామి సుందరాననం

కలభకోమలం స్వామి గాత్రమోహనం

కలభకేసరి స్వామి వాజివాహనం

హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||


శ్రితజనప్రియం స్వామి చిన్తితప్రదం

శృతివిభూషణం స్వామి సాధుజీవనం

శృతిమనోహరం స్వామి గీతలాలసం

హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప |

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప ||

సంవత్సరానికి ఆరు ఋతువులు

1. వసంత ఋతువు - చై త్ర, వై శాఖ మాసాల

2. గ్రీ ష్మ ఋతువు - జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు

3. వర్ష ఋతువు - శ్రా వణ, భాద్రపద మాసాలు

4. శరత్ ఋతువు - ఆశ్వయుజ, కార్తీ క మాసాలు

5. హేమంత ఋతువు - మార్గశిర, పుష్య మాసాలు

6. శిశిర ఋతువు - మాఘం, ఫాల్గు ణం మాసాలు

01. సేవంతికా = చామంతి_

_02. సూర్యకాంతి: = పొద్దు తిరుగుడు_


_03. మాలతీ = మాలతీ_

_04. వకులం = పొగడ_

_05. కమలం = తామర_

_06. జపా = మందార_

_07. జాతీ = జాజి_

_08. నవమల్లి కా = విరజాజి_

_09. పాటలం = గులాబీ_

_10. నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి_

_11. కురవకం = గోరింట_

_12. ప్రతాపన: = తెల్లమందారం_

_13. శిరీషం = దిరిశెన పువ్వు._

_14. ఉత్పలం = కలువపువ్వు_

_15. అంభోజం = తామర_

_16. సితాంభోజం = తెల్ల తామర_

_17. కుశేశయం = నూరు వరహాలు_

_18. కరవీరం = గన్నేరు_

_19. నలినం = లిల్లీ _

_20. శేఫాలికా = వావిలి_

_21.పున్నగం = పొన్న పువ్వు_

_22. అంబష్టం = అడివి మల్లె _


_23. జాతీ సుమం = సన్న జాజి_

_24. గుచ్చ పుష్పం = బంతి_

_25. కేతకీ = మొగలి_

_26. కర్ణి కారం = కొండ గోగు_

_27. కోవిదారం = దేవకాంచనము_

_28. స్థలపద్మం = మెట్ట తామర_

_29. బంధూకం = మంకెన_

_30. కురంటకం = పచ్చ గోరింట_

_31. పీత కరవీరం = పచ్చ గన్నేరు_

_32. గుచ్చ మందారం = ముద్ద మందారం_

_33. చంపకం = సంపెంగ_

_34. కుందం = మల్లె _

_35. పుష్ప మంజరీ = పూలవెన్ను._

You might also like