You are on page 1of 2

12/3/21, 4:17 PM ASD Advisory

Print Page
గ్రామీణ వ్య వసాయ వాతావరణ సేవా పథకము
భారత వాతావరణ సంస్థ
ప్రయోగాత్మ క బ్లా క్ స్థా యి అగ్రోమెట్ సలహా బులెటిన్
(IMD & ICAR యొక్క జాయింట్ ఇనిషియేటివ్)

వ్య వసాయ వాతావరణ బులెటిన్

వాతావరణ సూచన :
03-12-2021

శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్) లో సోంపేట బ్లా క్ యొక్క వాతావరణ సూచన -


జారీ చేయబడింది :2021-12-03 (
తదుపరి 5 రోజులలో 8:30 IST వరకు చెల్లు తుంది)

వాతావరణ కారకం 2021-12-04 2021-12-05 2021-12-06 2021-12-07 2021-12-08


వర్షపాతం (మి.మీ.) 70.6 88.6 0.0 0.0 0.0
గరిష్ఠ ఉష్ణో గ్రత (°C) 25.9 26.9 29.2 28.0 28.9
కనిష్ఠ ఉష్ణో గ్రత (°C) 16.6 18.8 19.0 18.8 18.6
గాలిలో తేమ శాతం-ఉ (%) 93 93 84 86 80
గాలిలో తేమ శాతం-సా (%) 52 74 66 66 63
గాలి వేగం (కి.మీ./గంటకు) 27.0 22.0 10.0 11.0 11.0
గాలి దిశ (డిగ్రీ) 360 15 25 26 360
మబ్బు ఆవరణ (ఆక్టా ) 8 8 4 0 0

వాతావరణ సూచనలు:

భారతవాతావరణకేంద్రoవారి తుఫాను హెచ్చ రిక కేంద్రం విశాఖ పట్టణం వారు


అందించినసమాచారంమేరకు శ్రీకాకుళo జిల్లా లో రాగల ఐదురోజులు ఆకాశం మేఘావృతమై 4,5
తేదీ లలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం కలదు. గరిష్ఠ ఉష్ణో గ్రత 27.0-28.8
◦డిగ్రీలసెల్సి యస్, కనిష్ఠఉష్ణో గ్రత 16.3-18.1C డిగ్రీల సెల్సి యస్ ఉండే అవకాశం కలదు.
గాలిలోతేమ ఉదయం 86-90% శాతం, మధ్యా హ్నం 53-70%. శాతంగా ఉండవచ్చు ను. గాలి గంటకు
7.0-20.0.కి.మీ వేగంతో ఉత్తర –తూర్పు దిశ గా వీచే అవకాశం ఉంది.
రాబోయే డిసెంబర్ 8 వ తేదీ
నుండి డిసెంబర్ 14 వ తేదీ వరకు ఉత్తర కోస్తా జిల్లా ల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే
అవకాశంకలదు.

సాధారణ సలహా:

డిసెంబర్ 4,5 తేదీ లలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉన్నందున కోత లు
తాత్కా లికం గా నిలిపివేయాలి . కోత కోసి ఆరిన వరి చేలు నీరు నిలువని విదం గా కుప్ప లు
చేసుకోవాలి .

ఎస్.ఎం.ఎస్. సలహా:

భారీ వర్షా లు కురిసే అవకాశం ఉన్నందునపంట పొలం లో నీరు నిలువ కుండ కాలువ లు
ఏర్పా టు చేసు కోవాలి .

పంట ప్రత్యే క సలహా:


పంట పంట ప్రత్యే క సలహా


https://agromet.imd.gov.in/index.php/asd_advisory/asd_reg_pdf_advisory?states=28&district=663&sud=130 1/2
12/3/21, 4:17 PM ASD Advisory

పంట పంట ప్రత్యే క సలహా


డిసెంబర్ 4,5 తేదీ లలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉన్నందున కోత
వరి లు తాత్కా లికం గా నిలిపివేయాలి . కోత కోసి ఆరిన వరి చేలు నీరు నిలువని విదం గా
కుప్ప లు చేసుకోవాలి .
మొక్క జొన్న పంట లో నీరు నిలువ కుండ ప్రతి 5 మీటర్లకు ఒక లోతు కాలువ ఏర్పా టు చేసు
మైజ్
కోవాలి
డిసెంబర్ 4,5 తేదీ లలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉన్నందున
బ్లా క్
పెసర మరియు మినిము పంట పొలం లో నీరు నిలువ కుండ కాలువ లు ఏర్పా టు చేసు
గ్రామ్
కోవాలి .

ఉద్యా నవన విభాగం ప్రత్యే క సలహా:


ఉద్యా నవన
ఉద్యా నవన విభాగం ప్రత్యే క సలహా
విభాగం
కూరగాయలు పంట లో నీరు నిలువ కుండ ప్రతి 5 మీటర్లకు ఒక లోతు కాలువ
వంకాయలు
ఏర్పా టు చేసు కోవాలి .

https://agromet.imd.gov.in/index.php/asd_advisory/asd_reg_pdf_advisory?states=28&district=663&sud=130 2/2

You might also like