You are on page 1of 10

శ్ర ు నిలయము

ీ సాయి సైంటిఫిక్ జ్యోతిష్ో వాస్త


శ్ర
ీ దాసరి యోగీశ్వర్ సిదా
ద ైంతి , జన్మ లగ్న సాధన్
గ్ణితము & స్తలభ శలి పైంచైంగ్ గ్ణితము
ు కముల రచయిత ,ధరమవరైం. 9052008570.
పుస

సూర్యోదయము ,సూర్యోస్తమయము గణితము

గురువు గారు కీర్తి శేషులు శ్రీ శివల సుబ్రమన్యము గార్త పాదములకు


న్మస్కర్తస్తి స్తర్యయదయ ,స్తర్యయస్ిమయ స్మయముల గణితమును మన్ గ్రూప్
లోని స్బ్యయలు అడగడం జర్తగిన్ది .వార్త కోస్ం గనితమును తెలుపుతున్నాను .

ఏదయిన్ ఒక ప్రదేశమున్కు స్తర్యయదయము,మర్తయు


స్తర్యయస్ిమయము సాధంచవలెను అంటే మన్కి కావాల్సిన్ విషయాలు.

 సాయన్ రవి సుుటం డిగ్రీలలో

 అక్షంశము యొకక డిగ్రీలు

 క్రంతి చారం ఖండము డిగ్రీలలో

 సాయన్ రవి సుుటము యొకక క్రంతి

 MEAN SUN యొకక సుుటము.


 స్తర్యయదయం కావలసిన్ అక్షంశం నుండి స్తరుయని యొకక ఎతుి
కోణం.

 .స్తర్యయదయం కావలసిన్ అక్షంశం నుండి స్తరుయని యొకక


హోర్తజోన్ దూరపు కోణము

 .స్తర్యయదయం కావలసిన్ అక్షంశం నుండి స్తరుయని యొకక


అజిముత్ యొకక దూరపు కోణము.

 స్తర్యయదయం కావలసిన్ అక్షంశం నుండి స్తరుయని యొకక వంపు


కోణం..

 స్తర్యయదయం కావలసిన్ అక్షంశం నుండి స్తరుయని యొకక హోర


కోణము (HOUR ANGELS).

 స్తర్యయదయం కావలసిన్ అక్షంశం నుండి స్తరుయని యొకక న్క్షత్ర


కాలం.( RIGHT ASESCION)

 ఈక్వేషన్ ఆఫ్ టం స్మయ స్ంసాకర కోణం. (EQUESTION OF


TIME).
 స్తర్యయదయం కావలసిన్ అక్షంశం నుండి స్తరుయని యొకక ఉన్ాత
సిితి కోణము (ZENITH ANGELS)

 స్తరుయనీ అప్ుర్ ల్సంబ్ కరెప్షన్ .

 స్తరుయనీ లోయర్ ల్సంబ్ కరెప్షన్ .

 స్తరుయని CULMINATION కోణము.


ఇవి మన్ం ఏదైతే ప్రంతం యొకక శుభోదయం మర్తయు
స్తర్యయస్ిమయం మర్తయు వాటి యొకక ఖచ్చితమైన్ స్మయాలు కనుకోకవడానికి
మన్కు కావలసిన్ విషయ స్తచ్చకలు.ఈ విషయాలు అనిా మన్ పుస్ికం సులభ శైల్స
ప్ంచాంగ గణితం లో అనిా విషయాలనీా చాలా వివరంగా ఇవేడం జర్తగిన్ది. వాటికి
స్ంబంధంచ్చన్ గణితము మొతిం కూడా చెప్ుడం జర్తగిన్ది.
అయితే మన్ గ్రూప్లో ఉన్ా స్భ్యయలు స్తర్యయదయం మర్తయు
స్తర్యయస్ిమయం స్మయములలో తేడాలు ఎందుకు వసుిన్ావి. వాటికి గల కారణాలు
ఏవి! కంప్యయటరుో, మర్తయు సాఫ్ట్వేర్ లో ఇసుిన్ా స్మయాలకు గణితం చేయగా వచ్చిన్
స్మయానికి తేడా వసుిన్ాది! అది ఎందుకు అని అడగడం జర్తగిన్ది. మర్తయు ఉదయం
మర్తయు స్తర్యయస్ిమయం స్మయాలు కరెకువగా ర్యవా అని స్ందేహం అడగడం
జర్తగిన్ది.
వాటికి స్ంబంధంచ్చన్ గణితం కూడా అడగడం జర్తగింది.
వార్తకోస్మే న్న ఈ చ్చన్ా ప్రయతాం.
ముందు ఉదాహరణ దాేర్య అనిా విషయాలు తెలుసుకుందాం!

ఉదాహరణ
జన్వర్త 5వ తారీఖు 2020 స్ంవతిరం ధరమవరం ప్రంతమున్కు
స్తర్యయదయం మర్తయు స్తర్యయస్ిమయం.
ధరమవరం ఉతిర అక్షంశం : 14.25.
ధరమవరం తూరుు రేఖంశం: 77.43.

ధరమవరంన్కు చార ఖండములు

ప్రథమ చార ఖండం : 11.58.25


దిేతీయ చార ఖండం: 9.41.40
తృతీయ చార ఖండం :7.30.31.
జన్వర్త 5 ఉదయం 5 గంటల 30 నిమిషాలకు సాయన్ రవి సుుటము
284.05.13.
క్రంతి చారం
సాయన్ రవి క్రంతి చారం స్తత్రము
SIN చారం = [ SIN గ్రహ సుుటము *SIN 23.45]
= [ SIN (284.05.13.)* SIN (23.45)
SIN చారం = _ 22.42.13.
సాయన్రవి క్రంతి చరము : _22.42.13.

స్తరుయని ALITUDE ANGEL:

స్తరుయడు మన్ అక్షంశం నుంచ్చ ఎంత దూరంలో ఉన్నాడు, ఎనిా డిగ్రీల దూరంలో
ఉన్నాడు ముందు మన్ము తెలుసుకొన్వలెను.
స్తత్రము :SIN A = SIN క్రంతి.SIN అక్షంశము + COS క్రంతి చారము*
*COS చారం* COSఅక్షంశం
= SIN (_22.42.13.)SIN14.25.00. + COS 83.49.30*COS 14.25.
స్తరుయని ALITUDE ANGEL = 52.23.32

ఈక్వేషన్ టం స్మయ స్ంసాకర కోణం.

ఈక్వేషన్ టం స్మయ స్ంసాకర కోణం.EQUESTION OF TIME


స్తర్యయదయ,అస్ిమయములకు స్మయ స్ంసాకరమును
చేయవలెను. దృకుక రవికి మర్తయు మధయ రవికి ఉన్ా తేడాని ఈక్వేషన్ టం స్మాయ
స్ంసాకర కోణము అంటారు. ఈ స్మ య స్ంసాకరము నిమిషాలోో ఉంటంది.
స్తత్రం:
9.87*SIND - 7.53*COS D - 1.5SIN D
ఇకకడ D యొకక కోణం విలువ : - 74.9056
స్తత్రము అప్లో చేయగా
9.87*SIN (- 74.9950) - 7.53 COS ( - 74.9056) - 1.5 SIN (- 74.9056).
స్తక్ష్మీకరణ చేయగా
9.87(-1.5028) _ 7.53(.2607) _ 1.5 (-1.9657)
= - 5.28.30.
స్మయ స్ంసాకరము నిమిషములలో = - 5.28.30.

హొర్య కోణము.

HOUR ANGEL : అన్గా హొర్య కోణము.రవి మధ్యయహాం


స్మయము చేర్తన్పుుడు రవికి మర్తయు భూమి మీద ఉన్ా వయకిికి మధయ గల కోణం.
దీనిని ఇంగ్లోషులో హౌర్ యాంగిల్ అంటారు.
స్తత్రము
COS ( - TAN అక్షంశము * TAN క్రంతి)
= ( - TAN 14.25 * TAN - 22.42.12)
HOUR ANGEL = 84.45.50.
ఉన్ాత సిితి కోణము

స్తరుయని ఉన్ాత సిితి ( CULMINATION ) కోణము :


స్తరుయడు మధ్యయహాస్మయమున్ కు ఎపుుడు చేరుతాడో ,
తెల్సపే స్మయం యొకక కోణం. దీనిని తెలుసుకోవాలంటే స్తరుయడు మన్ అక్షంశం
నుండి ఎంత దూరంలో ఉన్నాడు తెలుసుకుంటే చాలు. అన్గా స్తరుయడు 52 డిగ్రీల
దూరంలో ఉన్నాడు కాబటివ స్తరుయని ఉన్ాత సిితి యొకక కోణము, 187.37.45. ఈ
కోణము నుంచ్చ హోర కొన్మును యాంగిల్ కోణము ను తీసివేయగా
స్తర్యయదయము ,మర్తయు కలప్గా స్తర్యయస్ిమయము యొకక స్మయములు
వసాియి.
స్తర్యయదయము

స్తర్యయదయము = CULMINATION - HOUR ANGEL


186.08.15. – ౦౫.౩౯ ౦౩
15
స్తర్యయదయము @= 6.49.59.

స్తర్యయస్ిమయము

స్తర్యయస్ిమయము : = CULMINATION + HOUR ANGEL


187.30.30 + 84.45.50.
15
= 272.16.20
@స్తర్యయస్ిమయం = 18.09.05.
స్తర్యయదయము స్తర్యయస్ిమయం కనుకున్ాము కదా ! వాటికి
మన్ము స్మయ స్ంసాకరమును చేయవలెను. అన్గా ఈక్వేషన్ ఆఫ్ టమ్ నీ
కలుప్వలెను.

స్తర్యయదయము

6.49.59. + ( - 5.28.30.)
స్తర్యయదయము= 6.45.30.

స్తర్యయస్ిమయము

స్తర్యయస్ిమయం ; 18.09.05 + (-05.28.30) = 18.03.36.


మన్ం చేసిన్ స్తర్యయదయము మర్తయు స్తర్యయస్ిమయము
యొకక గణితం లహర్త వార్త 2019 EPHIMERIES ఈ పుస్ికంలో 102 పేజీలో
ఇచ్చిన్ స్తర్యయదయము మర్య స్తర్యయస్ిమయంతో స్మయం తొను మర్తయు వార్త
గణితం తోను, మర్తయు సాఫ్ట్వేర్ లో ఇచ్చిన్ స్మయములో తోనూ,అస్త్రోనోమికాల్
రీసెర్ి వారు ఇచ్చిన్ స్మయం తోను మన్ గణితం యొకక విలువలు
ఏకీభవిసుిన్నాయి.
మన్ పుస్ికము సులభ శైల్స ప్ంచాంగ గణితం పుస్ికం లో
స్తర్యయదయం మర్తయు స్తర్యయస్ిమయం న్కు స్ంబంధంచ్చన్ 16 విషయాలపైన్
స్మగ్ర చరి మర్తయు విపుల గణిత వివరణ ఒకకక అంశము పైన్ ప్రథమిక
విషయముతో పాట ,స్మగ్ర గణితము విపులముగా ఇవేడము జర్తగిన్ది.

అంతే కాదు ఈ స్ంవతిరముల లో వచేి స్తరయగ్రహణం మర్తయు


చంద్రగ్రహణం వాటి గణితము లు కూడా ప్లస్టవ చేయడం జరుగుతున్ాది.

ఇది అంత క్వవలం న్న తండ్రి ప్రమ శివుడి దయ


ఇది అంత క్వవలం న్న తండ్రి ప్రమ శివునీ దయ,కృపాకటాక్ష వీక్షణలు
మాత్రమే .
అంతయు శివారుణము .
శుభం .
స్లహాలకు స్ంప్రదింపులకు ౯౦౫౨౦౦౮౫౭౦

శ్రీ దాస్ర్త యోగ్లశేర్


జన్మ లగ్న సాధన్ గ్ణితము & స్తలభ శలి పైంచైంగ్ గ్ణితము అను
పుస్ికముల రచయిత.
watts up 9052008570.ధరమవరం..

You might also like