You are on page 1of 10

శ్రీ ముకుందాపురుం ఆుంజనేయ స్వామి ప్రసన్నః

ర స్తయిై సింటిఫిక్ జ్యుతిషు, వ్యసు


శ్ర త
పరిశోధన నిలయము ,ధరమవరిం

వుంశోతరిదశ అుంతర ,సూక్ష్మదశల గణితము చేయు పదదతి


మన గ్ర త రి దశ వధానింలో అింత్ర దశ
ూ పులోని సభ్యులు వింశోత్

వదశ సూక్ష్మ దశలను ఎలా లెక్క వేయాలి? అని అడిగి ఉన్నారు. ఇదే వషయింప
ై లి పించింగ గణిత్ిం అను
త క్ిం సులభశ
త్వరలో రిలీజ్ కాబోతునా న్న పుస
త క్ింలో వవరింగా చెపపడిం జరిగినది. అయిన సభ్యులు అడిగిన అిందువల
పుస ల ఆ
త క్ింలోని
పుస ఒక్ ఆరిిక్ల్ ను యథాత్థింగా ఇక్కడ ఉించడిం
జరుగుతునాది.అయితే ఇక్కడ మీరు ఒక్ ముఖ్ుమ
ై న వషయిం గమనిించవలసి
ఉింటింది. మేము ఇచ్చిన వభాగాలు కేవలిం రవ దశకి మాత్
ర మే పనిచేస్త
త యి.
మిగతా గ త క్ింలో పిందు పరచడమ
ర హాల గణిత్ వభాజక్ కాలానిా న్న పుస ై నది.
ఈ వ్యుసింలో అయితే ఇవవడిం లేదు.అనిా దశలకు ఓకే గణిత్ వభాజకాలు
ఉిండవు గమనిించ్చ కొగలరు.

సుంవతసరమున్క 360 రోజుల లేక 365.250 రోజులా


అయితే ఇక్కడ ఒక్ ముఖ్ుమ
ై న వషయిం మీ అిందరికీ తెలియజేయాలి
అనుకుింటన్నాను. అది ఏమనగా స్తవన మాన సింవత్సరిం ప
ర కారిం సింవత్సరిం
360 రోజుల ప
ర కారిం మనము దశ క్ట
ి చున్నాము. కానీ మనకు
సింవత్సరమునకు జనవరి నుించ్చ డిసింబర్ వరకు 365.25 రోజులు ఉన్నాయి
క్దా! ఈ 5.25 రోజులను మనము లెక్కలోకి తీసుకొనుట లేదు. వీటివల
ల దశ
సింవత్సరాలలో గ త నాది.
ర హాల దశలు కొనిా నెలల ముిందుగానే అయిపోవసు
ఎనిా రోజులు అనాది మీకు ఉదాహరణ దావరా తెలియజేస్త
త ను.
రవ : 31.5 రోజులు
చింద
ర :52.5 రోజులు
కుజ :36.75 రోజులు
బుధ :88.25 రోజులు
గురు :84 రోజులు
శుక్
ర : 105 రోజులు
శని : 99.75 రోజులు
రాహు :94.5 రోజులు
ఇలా దశ సింవత్సరములు గ
ర హాలకు ముిందుగానే అయిపోతునావ.
వీటిమీద దృష్ట
ి స్తరిించ్చ ఒక్ నిర
ణ యిం తిస్కకవలిసన అవసరిం వుింది.ఇదే
ై న్న
వషయింప
ై లి పించింగ గణిత్ిం
సులభశ
త క్ింలో వ్యుసిం తో సహా పిందుపరిచ్చ ఉన్నాను.
అను పుస
త క్ములో త్గిన వరములతో కూడిన వ్యుసములను తెలిప ఉన్నాను
మీరు ఆపుస
త క్ములో అనిా దశలకు అింత్ర ,వదశ ,సుక్ష్మ దశలను క్నుకొకనే
.ఇింకా ఆ పుస
పద
ద తిని చల వవరముగా మరియు వపులముగా తెలపడము జరిగిింది. దశ
వధానమును కూడా ఎలా గణిత్ము చేయాలో 3 ఉదహారణలు ఇచ్చి ఉన్నాను .
అింతె కాకుిండా దశలకు గ
ర హముల అింత్ర
ద శలకు గణిత్ వబాజకాలు ఇచ్చి
ఉన్నాను .తిక్మక్ పట్ట
ి పదద తులు కాకుిండా ,అనవసర బాగాహరాలు లేకుిండా
,అనవసర హేచ్చిింపులు లేకుిండా, అనవసర ఫారుమలసు లేకుిండా ఇవవడిం
జరిగిింది .తిందరలో రిలీజు అవవగలదు .
మనము మనకు నచ్చిన పద
ధ తులలో దశ వధానిం క్ట
ి
కొనవచుిను. హిందూ స్తవన మాన సింవత్సరిం ప
ర కారిం అయినను గ్ర
ర గోరియన్
కాులెిండర్ ప
ర కారిం అయినను మనిం గణిత్ిం చేసుకొనవచుిను.
నేను స్తవన మాన సింవత్సరిం అనగా 360 రోజులకు గాను దశ
అింత్ర
ద శ వధాన్నలు ఎలా గణిత్ము చేయాలో మీకు తెలియజేస్త
త ను. మీరు
365.25 సింవత్సరిం ప త న్న
ర కారిం గణిత్ము చేయిండి. ఏమన్నా త్ప్పులు వస్త
నెింబర్ ను సింప
ర దిించిండి. గణిత్ అభాుసింమునకు మీకు చలా
ఉపయోగపడుతుింది.
త రి దశ
వింశోత్
త రాషాడ నక్ష్త్
ఉదాహరణకు ఉత్ త జనిమించడు
ర ిం లో ఒక్ వుకి
త కి రవ దశ స్త
అనుకుిందాిం.ఆ వుకి ి ర్ి అవుతుింది కాబటి
ి రవ దశ అింత్ర
ద శవ
దశ సూక్ష్మ దశలను ఎలా చేయాలో ఇప్పుడు వవరింగా తెలుసుకుిందాిం!
మహాదశ : రవకి 6 సింవత్సరములు
అింత్ర
ద శ లెక్క వేయు వధానిం.
అింత్ర
ద శలు లెక్క వేయుటకు సూత్
ర ము :
 దశ న్నధులు దశ సింవత్సరములు × అింత్ర
ద శ న్నథుడు దశ
సింవత్సరములు.
 అలా గుణిించగా వచ్చిన సింఖ్ులు లో చ్చవరి సింఖ్ును అనగా ఒక్కట

స్త
ా నింలో ఉనా సింఖ్ును 3 తో గునిించవలసి ఉింటింది.మొదటి సింఖ్ు
నెలలు కాను మూడు తో గునిించ్చన త్రావత్ వచ్చిన సింఖ్ు రోజులుగా
త ించవలసి ఉింటింది.
గురి
ముఖ్ు ై మన గమనిక్ : ఈ వధానము వదశ దశలను లెక్క క్ట
ి టకు
మాత్
ర ము సరిపోదు. గమనిించ గలరు.
ఉదాహరణ చూదా
ద ిం:

మొదటి STEP :
రవ *రవ
6×6 =  3 6
36 లో మొదటి సింఖ్ు మూడు అనాది నెలలు .
రిండవ STEP :
ఇక్ చ్చవరి సింఖ్ు అనగా ఒక్కట
ల స్త
ా నింలో ఉనా సింఖ్ు అయిన 6 ను 3తో
త ింది. అనగా 6×3 = 18 రోజులు . ఇదే వషయానిా
గుణిించగా రోజుల సింఖ్ు వసు
ై పన బా
ర కెట్ల
ల చూపి ఉన్నాను.
రవలో రవ అింత్ర
ద శ కాలము = మూడు నెలల 18 రోజులు అనగా 108
రోజులు
చిందు
ూ ని అింత్ర
ద శ గణిత్ము

రవ మహాదశ లో చిందు
ూ ని అింత్ర
ద శ.
ర ము*దశ న్నథుడు సింవత్సరములు ×అింత్ర
సూత్ ధ శ న్నధుని సింవత్సరములు.
మొదటి STEP :
6×10 =  6 0
మొదటి సింఖ్ు 6 న 6 అనునది నెలలు.
రిండవ STEP :
ఇక్ చ్చవరి సింఖ్ు అనగా ఒక్కట
ల స్త
ా నింలో ఉనా సింఖ్ు అయిన 6 ను 3తో
త ింది. అనగా 0*3 = 0 రోజులు . ఇదే వషయానిా
గుణిించగా రోజుల సింఖ్ు వసు
ై పన బా
ర కెట్ల
ల చూపి ఉన్నాను.
. కాబటి
ి రవ మహాదశ లో చిందు
ూ ని అింత్ర
ద శ ఆరు నెలలు. ఇదే పద త ిం
ధ తిలో మొత్
అనిా గ
ర హాలకు దశ వధానిం గణిత్ిం చేయగా
రవ :3 నెలల 18 రోజులు
చింద
ర : 6 నెలలు
కుజ :4 నెలల 6 రోజులు
రాహు :10 నెలల 24 రోజులు
గురు :9 నెలల 18 రోజులు
శని : 11 నెలల 12 రోజులు
బుధ : 10 నెలల 6 రోజులు
కేతువు : 4 నెలల 6 రోజులు
శుక్
ర : 12 నెలలు అనగా ఒక్ సింవత్సరము
ఈ వధింగా అనిా గ
ర హాలు అనిా గ
ర హములకు అింత్ర
ద శ కాలింలో
క్నుగొనవచుిను.
త ిం చేసి ఉన్నాము.మరి అది క్రక్ి ఓ కాదో
అయితే గణిత్ిం మొత్
తెలుసుకోవడిం ఎలా అనా అనుమానిం మీకు న్నకు అిందరికీ రావచుి. మరి అది
క్రకో
ి కాదో క్నుకుకిందామా !ఆధి ఎలాగింటారా
త ను . రవ దశ 6 సింవత్సరములు క్దా. అనగా 72 నెలలు క్దా. మరి అనిా
చెప్త

ర హాలకు అింత్ర
ద శలు క్టి
ి ఉన్నాము. అనిా గ
ర హముల అింత్ర
ద శలు క్లిపిన ఆరు
సింవత్సరములు రావలెను. ఒక్వేళ రాక్పోయిన్న ఎక్కడో గణిత్ త్పిపదము
జరిగినదని అని అర
ా ిం. సరి చూసుకొనవలెను.
మొదట నెలలను కూడుదాము. త్రావత్ రోజులను కూడి వ్యటిని
నెలలోకి మారుికుిందాిం.
రవ నుించ్చ శుకు
ూ ని వరకు.
3+6+4+10+9+11+10+4+12 = 69 నెలలు
ఇక్ రోజులను కుడుధము.
18+6+24+18+12+6+6. = 90 రోజులు ,అనగా 3 నెలలు
త ము : 69 +3 = 72 నెలలు అనగా 6 సింవత్సరములు. అనగా మనిం వేసిన
మొత్
గణిత్ము ఖ్చ్చిత్ింగా వచ్చినది. ఇలా ప
ర తి అింత్ర
ద శ సరిచూసుకొని గణిత్ిం
చేసుకొనవచుిను.

వదశ కాలము క్నుగొను పద


ద తి

ఇప్పుడు మనము రవ అింత్ర


ద శలో వదశ కాలములను లెక్క వేద
ద ము !.
సూత్ ద శ మాసములు ×దశ అధిపతి సింవత్సరములు/ 4
ర ము A = అింత్ర
 అింత్ర
ద శ కాలింలోని నెలల సింఖ్ు 4 చేత్ భాగిించలి బాగా ఫలము
వధశ కాలింలోని రోజులను తెలుపుతుింది
సూత్ ద శ రోజులు ×అింత్ర
ర ము B = అింత్ర ద శ అధిపతి సింవత్సరములు / 2
 అింత్ర
ధ శప
ర మాణిం లోని రోజుల సింఖ్ును రిండు చే భాగిించగా వచ్చిన
భాగఫలిం వదశ కాలింలోని ఘడియలను తెలుపుతాయి. మనిం వ్యటిని
గింటల లోనికి మారుి కొనవలెను.
సూత్
ర ము C = సూత్
ర ము A + సూత్
ర ము B
అనగాై పన రిండిింటిని కూడవలెను. అప్పుడు మనకు రవ అింత్ర
ద శలో రవ వదశ
త ింది.
కాలిం తెలుసు
ఉదాహరణ

మొదటి STEP :
రవ వదశ నెలల కాలము సూత్
ర ము A ప
ర కారము : 3× 6 = 4 రోజుల 30
గడియలు. 4
రిండవ STEP :
రవ వీదశ కాలములో రోజుల కాలము సూత్
ర ిం B ప
ర కారము
18×6 == 54 గడియలు .
2
మూడవ STEP :
ఇపుడు సూత్
ర ము A+B ప
ర కారము చేయగా
4రోజుల 30 గడియలు + 54 గడియలు
త ము : 5 రోజుల 24 గడియలు .
మొత్

రవ అింత్ర
ద శలో రవ దశ కాలిం = 5 రోజుల 9 గింటల 36 నిమిషాలు.

చింద
ర వదశ గణిత్ము

రవ అింత్ర
ద శలో చింద
ర వదశ గణిత్ము చేదా
ద ము :
మొదటి STEP :
సూత్
ర ము A ప
ర కారము చిందు
ూ ని వదేశ దినముల కాలిం = 3× 10
7 రోజుల 30 ఘడియలు 4
రిండవ STEP :
సూత్
ర ము B ప
ర కారము చిందు
ూ ని వదశ గడియలు కాలిం = 18×10/2
= 90 గడియలు అనగా ఒక్ రోజు 30 గడియలు
మూడవ STEP :
సూత్
ర ము A+ B ప
ర కారము = 7 రోజుల 30 ఘడియలు + 90 గడియలు = 9
రోజులు

అనగా రవ అింత్ర
ద శలో చిందు
ూ ని వదశ కాలము : 9 రోజులు

అలాగే అనిా గ
ర హములకు క్ట
ి గా
రవ : 5 .రోజులు 24 గడియలు
చింద
ర : 9 రోజులు
కుజ : 6. రోజుల 18 గడియలు
రాహు : 16 రోజుల 12 గడియలు
గురు : 14 రోజుల 24 గడియలు
శని : 17 రోజుల 6 గడియలు
బుధ : 15 రోజుల 18 గడియలు
కేతు ; 6 రోజుల 18 గడియలు
శుక్
ర : 18 రోజులు

ఇలా రవ అింత్ర
ద శలో మిగతా గ
ర హముల వదశ కాలములను క్ట
ి పద
ధ తి.
ఇలానే చేయవలెను అని రూలేమీ లేదు. దశలలో పరసింటేజ్ లో ప
ర కారిం కూడా
అనిా దశలను కొనవచుిను.

ముఖ్ు ై మన గమనిక్ : ఈ వధానము సుక్ష్మ దశలను లెక్క క్ట


ి టకు
మాత్
ర ము సరిపోదు. గమనిించ గలరు.
సూక్ష్మ దశ

రవ యొక్క సూక్ష్మ దశ క్నుకోనడము ఎలాగో ఇప్పుడు


తెలుసకుిందాము మాత్
ర ము కొించము క్ష
ి ము . కూడా ఈ వధింగానే లెక్కవేసి
కొనవచుిను.

సూక్ష్మ దశ క్నుకొను వధానిం


:
ఈ దశను క్నుకోకవడానికి ఎన్నా రకాల హెచ్చిింపులు మరియు
త ింది.కాబటి
భాగాహారాలు చేయవలసి వసు ి మీకు సులభింగా ఉిండటానికి ఒక్
గణిత్ వభాజక్ిం ఇస్త
త ను. ఆ వభాగింతో గ
ర హముల యొక్క సింవత్సరింతో
గుణిించగా సూక్ష్మ, దశలు వస్త
త యి.

అయితే మీరు ముఖ్ుింగా గమనిించవలసిింది ఏమిటింటే ప


ర తి ఒక్క

ర హమునకు ఇదే పద
ధ తి అనుసరిించటిం స్తధుము కాదు. కేవలిం రవ దశ
కు మాత్
ర మే సరిపోతుింది.మిగిలిన గ
ర హముల యొక్క సూక్ష్మ ప్త
ర ణ
దశలకు ఈ వభాజక్ము ఎటి
ి పరిసి
ా తులో
ల నూ సరిపోదు.గమనిించు
కొగలరు.

ర ము : వబాజక్ిం × దశ అధిపతుల సింవత్సరములు.


సూత్
రవ : 1.08 *6 = 6.48 గింటలు
ర : 1.08 ×10 = 10.8 ఇలా అనిా గ
చింద ర హములకు వభాజక్ిం తో గుణిించగా
సూక్ష్మ ప్త
ర ణ దశలు.
రవ : 6.48 గింటలలో
చింద
ర : 10.8
కుజ : 7.56
రాహు :19.44
గురు : 17.28
శని :20.52
బుధ : 18.36
కేతు ; 7.56
శుక్
ర : 21.6
ఇలా అనిా గ త క్ిం సులభ
ర హముల యొక్క వభాజక్ము లను కూడా మన పుస
ై శలి పించింగ గణిత్ిం లో అత్ుింత్ వవరణ సహత్ింగా ఇవవబడినది.అింతేగాక్
త క్ింలో పించింగ గణిత్ త్మకు కావ్యలిసన అనిా వషయములు సులభ
ఈ పుస
ై శలి ప
ర మాణాలతో వవరాలతో సహా ఇవవడము జరుగుతోింది.

త ,డౌట్సస ఉింటే వ్యట్సస అప్ నింబర్ ను సింప


అిందరికి నచుితుిందని ఆసిసూ ర దిించగలరు .

దాసరి యోగీశవర్
త ,నూుమరాలజీ పరిశోధకులు
జ్యుతిషు ,వ్యసు
ధరమవరిం .9052008570.

You might also like