You are on page 1of 9

ప్రియ భగవద్ బంధువులారా ఈ ధనుర్మాసములో చేయవలసినటువంటి నిత్యా కార్యక్రమాలతో పాటు మన పూర్వులు

ఆచార్య్లు మహర్షులు మనకు అందించిన మన విజ్ఞానాన్ని కొంత తెలుసుకులేన్ ప్రయత్నమూ చాలా అవసరము.

సాధారణముగా మంచిని ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉండాలి. కానీ మానంకు అంట రుచి ఉండదు. కనుక కొంత టైం దానికి

కేటాయించుకుని ఆ సమయములోనైనా కొంత అధికముగా దాని మీద ద్రు ష్టి పెట్టగలిగితే మనం ఎదో కొంత మంచి లాభాన్ని

పొందుతున్నట్లు లెక్క. ఈ ధనుర్మాసమం నెల రోజులు మన అందాలు తల్లి సర్వ వేదాలకి సారముగా తిరుప్పావై అందించింది.

దాన్ని మనము సాయంకాలము చెప్పుకుంటాము. మన పెద్దలు అందించిన వైజ్ఞానికమైన విషయాలని విశేషాలని ఈ ఉదయము

కొంత వరకు తెలుసుకునే ప్రయత్నమూ మనము చెప్పుకుందామని ఆరంభము చేసుకుంటున్నాము. ఇది ధనుర్మాసము అంటే

ఏమిటి మనము మొదటినాటి సాయంకాలము చెప్పుకున్నాము. ఉపనిషత్తు ల్లో ఓం కారము అనేటువంటి దాని అనేకరకాలుగా

సాంకేతికంగా చెబుతారు. అందులో ఓంకారము అని చెప్పాలనే చోట ధనుష్ అనేది ప్రయోగిస్తా రు. అది కూడా ఓంకారముగానే

తీసుకోవాలనుమాట. శంఖము అని ప్రయోగిస్తుంటారు మరొక చోట . శంఖము అన్నా ఓంకారమే. అది సంకేతాలు అనన్మాట.

అది నేరుగా చెప్పరు . ఇప్పుడు గజము అన్నారంటే ఒక సంఖ్యకు గుర్తు . అలా సంకేతముగా కొన్ని పదాల్ని చెబుతారు. గజము

అంటే ఎన్నో అంకో తెలుసునా.. మన స్కూలులో చదువుకునే తప్పుడు అష్ట దిగ్గజము అష్ట దిక్పాలకులు షాట్ చక్రవర్తు ల పంచ

పాండవులు త్రిమూర్తు లు. ఇలా ప్రసిద్ధముగా ఉండే వాటిని చూసి వాటిని సంకేతముగా ప్రయోగిస్తా రు. అది రుచి ఉన్నవాళ్లకు

తప్ప వేరే వాళ్లకు తెలియక్కర్లేదు అని వాళ్ళ ఉద్దేశ్యము అన్నమాటా. ఇలా ప్రసిద్ధముగా ఉండేవి చూసి వాటిని సంకేతముగా

ప్రయోగిస్తా రన్నమాటా. అవి రుచి ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియక్కర్లేదు అని ఉద్దేశ్యము వాళ్లకు. మేము మీకు 85 అని

అంకె ఇవ్వాలి . మూడో వ్యక్తికీ నేనేమి చెప్పానో మీకేమి చెప్పానో అర్థము కాకూడదు. ఎలా చెప్పాలో తెలుసునా.. ఏనుగు మీద

పాండవులు వెళ్ళుచుండె అన్నారనుకోండి- వినేవాళ్ళకి ఏనుగు మీద ఎవరో వెళ్తు న్నారు అని అర్థం అవుతుంది అంటే. కానీ అది

చెప్పే వ్యక్తి భావము వేరు. వైన్ వ్యక్తి కూడా చల్ల జాగ్రత్తగా వింటాడన్నమాట. ఏనుగు అంటే గజము.

ఇది ఒక తమాషా. రత్నము అంటే - ఎన్నో అంకె. రత్నాలు ఎన్ని. తొమ్మిదు కదా. నిధి అన్నారనుకోండి. ఎన్ని? ఇదివరకు

పెద్దబాలశిక్ష అని ఉండేది అందులో ఉండేవి. ఇప్పుడు బాల లేడీ శిక్ష లేదు. అమనకు వచ్చింది ఒక్కటే శిక్ష. నవ నిధులు అని అనే

వారు. త్రిమూర్తు లు - అందుకని వాళ్లలో ఈ పేరు చెప్పిన మూడు వేసుకోవచ్చు. పేరంటం అంటే - మొట్టమొదటి వాడు కనుక

ఒకటి వేసుకోవచ్చు. ఆకాశము - అంటే అనంతమైనది. అలాంటి అంకె ఏమిటి? సున్న . పరమాత్మా ఆకాశము నందు ఉండే
అంటే పది సుమా అని సంకేతము అన్నమాట. ఎప్పుడైనా సాంకేతముగా సందేశాలు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఇల్లాంటి భాష

వాడేవారు. శ్లోకాలు అంకెలు చెప్పేటప్పుడు ఇలానే చెప్పేవాళ్ళు. ఓంకారము గురించి చెప్పేటప్పుడు సంకేతాలు వాడేవారు. దానికి

సంకేతముగా చెప్పేటప్పుడు ధనుస్సు అన్న శంఖము అన్న, కనుక ధనుర్మాసము అంటే ఓంకారాన్ని స్మరించాల్సిన మాసము

అని. ఓంకారము ఫలించే మాసము అని. ఒక్కొక్కొ కాలములో ఒక్కొక్కటి ఫలిస్తూ ఉంటుంది. తెల్లతెల్ల వారుగానే

ఆలోచించాలంటే సరిగా ఆలోచిస్తా ము. అదే మధ్యానము పూత ఆలోచనీచాలంటే - అదే మూడింటింకి నాలుగింటికి

ఆలోచించమన్నారనుకోండి చికాకు చికాకుగా ఉంటుంది. పొద్దు న్నుండి అందరు బుర్ర తిన్నరోమో - సరైన రీతిలో

ఆలోచ్నయించడానికి కరెక్ట్ టైం కాదు. ఒక్కొక్క టైం అది. అలానే ఒక నేలని - మంచి ఆలోచన చేయటానికి కేటాయిస్తా రన్న

మాట మనవాళ్ళు. ధనుర్మాసము. ఏడాదిని రెండు భాగాలు చేస్తా రు. ఉత్తరాయణము దక్షిణాయనము. ఉత్తరాయణము మానవ

ఉండే దైవీ శక్తు లకు పగలు లాంటిది. దక్షిణాయనము చేదు శక్తు లు టైం అంటారు. అంటే మనము ఒక క్రమమం

ఏర్పాటుచేసుకున్నాము. నెలలని రోజు కింద కౌంట్ చేసుకుంటే - పగటి పూత 15 రోజులు రాత్రి పూత ఒక 15. ఆ ఒక్క నెల

చంద్రు నికి ఒక్క రోజు కింద లెక్క. మనమందరము ఒకే జాతి - కనుక మనకు ఒక లెక్క. అదే మీరు ఈగ రావు గారినో దోమా

రావి గారినో అడిగారనుకోండి - అదేమీ లెక్క చెబుతుంది? దానికి ఇంకో లెక్క ఉంటుంది. ఈ రోజులని ఎలా లెక్క పెడతారంట

- మనిషి పుట్టిన దగ్గరనుండి పోయే దాకా వంద సమ్వత్సరాలు. ఒక ఆటను 5 సంవత్సరాలకు పొతే - అతని ప్రకారముగా 100

సంవత్సరాలు. దోమకు 71 గంటలు 100 ఏళ్ళు. మీ లెక్క ప్రకారము 60 నిమిషాలు దానికి ఒక ఏడాది. ఒక రోజు ఎంత

అవుతుంది.. అప్పుడు దానికి ఒక గంట నేత సెకండ్ ఎంత వుంటుంది. ఈ ఒక సీవోసీన్డ్ దానికి ఒక గంట లాంటిది. మనకు

దోమని చుస్తే క్షుద్రమైనట్టు ఉంటుంది. దోమకు కూడా అలాంటి క్షుద్రమైన పురుగులు ఉంటాయండి. ఆ ఆదిమాకు లెక్కేంటి

అని . నేను చాలా పెద్దదానిని - నాకు కూడా ఈ క్షుద్రమైన పురుగు ఏమిటి. అలాంటి దోమ మిమ్మల్ని చుస్తే మీరు దానికి ఒక

కుంభకర్ణుడు రావణుడి లాగ కనిపిస్తుంది. ప్రతి ప్రాణికి వాటి కాల నియమము వేరు. మనము ఏడాది అనుకున్నది వాళ్ళకి ఒక

రోజు. అందులో కూడా వాళ్ళకి రాత్రి ఉంటుంది పగలు ఉంటుంది. రాత్రి ఏది పగలు ఏది? మనము ఉత్తరాయణము అనుకునేది

వాళ్లకి పగలు . దక్షిణాయనము అంటే రాత్రి. రాత్రి మనము పాడుకుంటాము. పగటి పూత సంచరిస్తా ము. అలాగని దేవతలు

కూడా. వాళ్ళకి రాత్రి అయినప్పుడు వాళ్ళు విశ్రమిస్తా రు. మనకు రాత్రి అయినప్పుడు - కథల్లో చదువుకున్నాము - రాత్రి పూత

దయ్యాలు భూతాలూ పిశాచాలు తిరుగుతాయి అట. ఎదో కథల్లో చదువుకున్నాము. కానీ మనకు మాటాము కనిపించేది
దోమలు. ఏవి మాటాము వీర విహారం చేస్తుంటాయి. . కానీ రాత్రిపూట మాత్రంఆ కనిపించకుండా కొడతాయి. అవి రాక్షసులు

అనుకుందాము. రాక్షసులు కూడా ఇంట కంటే కొంచెము అనుకుందాము. ఆసురీ శక్తు లు విజృంభించి ఉంటాయి. రాత్రి

కాలములో దైవీ శక్తు లు విశ్రమించి ఉంటాయి. ఆసురీ శక్తు లన్నీ దక్షిణాయనంలో విజృంభించి ఉత్తరాయణములో తాగు

ముఖము పడతాయి. రాత్రి పూత పడుకున్న తర్వాత తెల్ల తెల్లవారుతూనే లేస్తా ము. అలా లేచినప్పుడు ఇంకా ఎండరాదు చీకటి

పోతుంది. ఆ మధ్య కాలాన్ని చీకటి కాలము అంటాము. అది సంధ్య కాలము అని అంటాము. అప్పుడు మనస్సు బాగుంటుంది.

బ్రాహ్మి ముహూర్తము అని అంటారు దాన్ని. ఆ బ్రాహ్మి ముహుర్తములు మంచి మంచి ఆలోచనము వస్తా యి మనలో కూడా

మంచి గుణాలు పైకి వస్తా యి. మనలో ఉండే గుణాలు మూడు. సత్వము రజస్ తమన్. సత్వము ఉన్నవి ఉన్నట్టు గా

కనిపిపిమ్పచేస్తుంది. రజస్ అయితే ఉన్నవాటిని ఉన్నట్టు గా కనిపింపచేయడు. తమో గుణము అయితే లేనివాటిని ఉన్నట్టు

చేస్తుంది. అజ్ఞానాన్ని ఇస్తుంది. రజస్సు క్రోధాన్ని ఇస్తుంది. సత్వము జ్ఞానాన్ని ఇస్తుంది అని గీత చెబుతుంది. మనకు ఈ

గుణము కావాలని ఉంటుంది కోరిక, రాజస్స? తమస్స?సత్వమా? సత్వము అని అందరికి కోరిక ఉంటుంది. కాని ఉంటుందా

లేదా అనేది వేరే విషయము. ఆ సత్వము బాగా ఉండే కాలము తెల్లవారు ఝామున. సూర్యోదయము అయినా నుంచి రజస్సు.

సూర్యస్తమయము అయినా తర్వాత నుంచి తమస్సు ఉంటుంది. సూర్యుడు ఉదయించడానికి ముందు చీకటి అణగారిన

తత్రవట ఉండే మధ్యకాలం బ్రాహ్మ ముహూర్తము అని అంటారు. స్తవము పెంపొందటానికి అనువైఎన్ కాలము. అలాంటి

కాలములో మనము కొద్ద సత్వాని పెంచుకోకలిగినట్టు గా చేస్తే సత్వము కూడా వేగముగా వస్తుంది. నెలలో మంచిగింజలు వేసి

ఎరువులు వేస్తె ఆ మొక్క వేగముగా పై కీ వస్తుంది. పనికి రాణి పుచ్చు గింజ వేసి, ఎరువులు వేసినా దండగ. లేదా నువ్వు ఎరువు

వెయ్యకపోయిన మంచి గింజ వేస్తె క్రమముగా మొలుస్తుంది. అలానే మనలో కూడా ఇది మంచి క్షేత్రము ఇందులో మనము

సత్వాన్ని బాగా మొలకెత్తనివ్వాలి అనే కోరిక ఉన్నప్పుడు సత్వాలు ఉండే గింజలు వేయాలి. భగవత్ సంబంధ గింజలు వేయాలి.

దానైకి ఎరువు కూడా చేర్చటం లాగ మనము ఇలా తెల్లవారుఝామున లేవటం దానికి తగినట్టు కొన్ని కృత్యాలు చేయటము

అనేవీకి చేస్తే - ఎరువు వేస్తె త్వర త్వరగా మొక్కలు పెరిగినట్టు గా మనలో కూడా సత్వగుణము పెరగటానికి ఛాన్సులు ఉంటాయి.

andariki perugutaayani cheppalemu. కాదు అలా చేసిన వాళ్ళందరూ. ఎదో మీలాంటి కొంత మంది తప్ప. అయితే

మనమందరికి సత్వము పెరగాలి అని కోరిక ఉంటుంది. అందరికి పెరుగుతాయని చెప్పలేము. అల్లాంటిచేసేవాళ్ళందరూ

మంచివాళ్ళు అవతా ఏమిటి. కొంతమంది మీలాంటి వాళ్ళు తప్ప. కానీ మన అందరికి సత్వము బాగా పెరగాలి అని కోరిక
ఉంటుంది. కేవలము సత్వాన్ని పెంచే తెల్లవారుఝామున మాత్రమే కాకుండా, అలాంటి కలిసిస్నా ఇంకొన్ని సమయాలు కూడా

సత్వాన్ని పెంచే తట్టయితే అట్లాంటి వాటిని కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏవి అవి? ఒక రోజుకి తెల్లవారు ఝాము

ఎలాగానో- ఒక ఏడాదికి మార్గశీర్ష మాసము అలా. ఉదయానికి ఉండే ముందు టైం ని బ్రాహ్మి ముహూర్తము. ఉదయము

ఉతాతారాయనము నుండి ప్రారంభము అవుతుంది దేవతలకి. . అలాగని సూర్యునందు పన్నిండు రాసులు తిరుగుతాడు

కందా. మకర సంక్రా తి అంటారు. జనుఅరీ 14 వస్తుంది. usually ga appude vastundi maarakunda. అప్పటినుంచి oka

ఆరునెలలు paatu ఉత్తరాయణము. ఇప్ప్పుడు దక్షిణాయనము. aru nellau unde kaalamulo ముగిసిపోయే చిట్టచివరి

కాలములో ఉన్నాము బ్రాహ్మి ముహూర్తము, sorodayaniki mundu unde kaalamu laagaa లాగా. అందుకోసమనే ఆ

సూర్యోదయపు ముందు టైం ని బ్రహ్మి ముహూర్తము అంటామో.. ఓకే ఏడాదికి ఈ మాసాన్ని మారగశీర్షాన్ని బ్రాహ్మి

ముహూర్తము అంటాము. ఏడాదికి సత్త్వాన్ని పెంచే మంచి కాలము. అంచేత ఈ మారగసీరాణి సెలెక్ట్ చేసుకుని దీనితో పాటు

తెల్లవారుఝామున ఏదైనా నిసీఏ చేస్తే త్వరత్వరగా ఎరువు వేస్తె మొక్క బాగా మొలిచి మంచి పూవులు కాయలు అందించినట్టే

మనలో కూడా భగవద్ భక్తి పంటని పండించడానికి అవకాశము కలుగుతుంది అని మానవలాలు ఈ ఆనందాలు చెప్పిన

ధనుర్మాస వ్రతము చేయమని చెప్పారు. ఆ సమయములో ఆహారము అందిస్తే మనసులో సత్వము పెరుగుతుంది. అందుకే

మనవాళ్ళు ఆహారము పుచ్చుకోమంటారు. ఆహారము అంటే పొరపాటు - ఆహారము పుచ్చుకోవటముకాదు భగవత్ ప్రసాదాన్ని

సవీకరించడము. ఆహారమే అంటే ఒక హోటల్ కి వెళ్లి రెండు ఇడ్లీలు నాలుగు దోశలు లాగించేయవచ్చు. :-) కానీ అలా వెళ్లి

పుచ్చుకుంటే మనకి సత్వాని పెంచుతుందా? తమస్సునే పెంచుతుంది. ఎదో ఒకటి తింటాము కాదు ప్రధానము. అది భగవత్

నివేదితమైతే సత్వాన్ని పెంచుతుంది. ద్వాదశి నాడు పారణ చేయాలి అంటారు ఏకాదశి వ్రతము చేసేవాళ్ళు. ఉదయము తెల్లవారు

ఝామున భగవద్ ఆరాధనా చేసి - భగవంతునికి నివేదన చేసిన ఆహారాన్ని సూర్యుడు మరీ పొద్దు పొడవక ముందే ఆహారము

కింద తీసుకోవాలి. ద్వాదశి పారణకి అది ఒక నియమము. ద్వాదశి ఘడియలు దాటాక ముందే - సూర్యోదయానికి ఎంత దగ్గర

తీసుకుంటే అది అంట మంచిది. శాస్తరములో ఒక పధ్ధతి ఉంది. అదే విధముగా ధనుర్మాసములో కూడా.. ఆరాధన నివేదన

ప్రసాదముగా సవీకరిస్తే మంచిది. సత్వము పెంచుకోవడము అనేది సారాంశము. అంటే ఇది శరీరానికి. శరీరము ఇళ్ల జీవిస్తుంది

అంటే మనము ఉన్నాము కదా? మనము అనేది కూడా తెలుసుకోవాలి. నేను అంటే ఎవరు? నేను అంటే శరీరమా? నేనెను

అంటే మనస్స? బుద్ధ? జ్ఞానమా? జ్ఞానము కలవాడనా? నేను అంటే భగవానుడా? నేను అనే పదానికి ఎవరు అర్థము అనేది
కూడా తెలియాలి కదా? అది తెలుసుకోవడానికే మానము ఓంకారాన్ని ఉపాసన చేస్తే ఫలిస్తుంది. ఓంకారాన్ని ధనుస్సు అంటారు

కనుక ధనుర్మాసము అంటే ఓంకార ఉపాసన చేసే మంచి కాలము. ఓంకార అర్తహన్ని అనేక రీతుల్లో తెలుసుకోవాలాలి. ఆ

తాత్పర్యాన్ని ఆండాళ్ళు తల్లి తెలియచేసిన తాత్పర్యములో సాయంకాలము తెలుసుకుంటున్నాము. ఆనందాలు తల్లి ఇచ్చిన

పాటలని పాడుకుంటున్నాము. ఆ ఓంకార అర్తహన్ని మనకు ప్రవర్తింపచేసిన అనేక శాస్తరాల్లో అనేక రకాలుగా చేసిన వివరణని

కొన్నింటిని చెప్పుకునే ప్రయత్నమూ చేస్తు న్నాము. అవి ఇప్పుడు మనకు ఉదయపు సెషన్స్. ఉదయపు గోష్ఠి లో వాటిని

చెప్పుకుంటాము.

అసలు శాస్త్రా లు ఏమి చెబుతాయి?? నీకు మంచి చెబుతాయి. నాకేది మంచి? ఏది మంచి అంటే దొంగతనము చేసే వాడికి

దొంగతనము మంచి. మాంస విక్రయము చేసే వాడికి అదే మంచిది. ఎదో మాదక ద్రవ్యాలు సేవించేవాడికి అదే మంచి. ఇదిగో -

పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటారు కదా? అలాగే అందరికి ఒకే ప్రవరిట్టి ఉండదు అందరి రుచులు ఒకే రకముగా ఉండేవాడు

కూడాను. మనకు ఏది మంచి? అంటే నీకేది అముఞ్చి నాకేది అముఞ్చి అనేది కాదు ఇంపార్టెంట్. ఈ మానవ జాతికి అంతటికి

ఏది అముఞ్చిది అనేది గుర్తించడము మన అందరికి కూడా అవసరము. మానవ జాతికి అంటే ఒక మనుషుల కోసమే

అనుకుంటారేమో .. నో. పుట్టిన ప్రాణి ఏదైనా మంచి అంటే ఏది? అంటే జీవుడికి జ్ఞానానం సవరూపము. కనుక జ్ఞానాన్ని

పొందటం పెంచుకోవటమే మంచి అంటే. ఆ జ్ఞానము ఏరకంగా ఉండాలి? జ్ఞానము మూడు రకములుగా ఉండవలె.. స్వా

జ్ఞానము , ప్రాపక జ్ఞానము, ప్రాప్య జ్ఞానము. నేను ఎవరు అనేది తెలుసుకోవాలి. ప్రాప్య - నేను పొందాల్సినది ఏమిటి అనేది

తెలుసుకోవాలి. ప్రాపక జ్ఞానము - ఆ లక్షణాన్ని చేరడానికి సాధనాన్ని తెలుసుకోవటం. మన జ్ఞానము ఈ మూడు రకాలుగా

ఉంటేనే జ్ఞానాన్ము అంటాము. ఇప్పుడు జన్యువుకి దోమకి కూడా జ్ఞానము ఉంది. ఇక్కడేదో దోమ కుడుతుంది అని

కొత్తపోయేసరికి అది వెళ్ళుతుంది మీకు దెబ్బ తగులుతుంది. నీ చేయి వస్తుంది అనే విషయము దానికి తెలుసు అందుకనే ఎగిరి

పోయింది. దానికి జ్ఞానము ఉంది అందామా లేదు అందామా? గోడమీద వాలిన కాకికి కర్ర తీస్తే వెళ్ళిపోతుంది. నీ మీదకి వచ్చే

కుక్కకి అయి అంటే ఆగి పోతుంది. జ్ఞానము ఉన్నట్టా లేనట్టా ? అంటే ఎద్దు ప్డు మీదకి ఎగరాలి ఎప్పుడు ఎగరకూడదుగా నే

ఇంగితము జంతువుల్లో పక్షుల్లో - ఈవెన్ చెట్లలో కూడా కనిపిస్తుంది. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చెట్లు విప్పారతాయి. కానీ ఒక

లెవెల్ దాకా వచ్చి అవి రావు అంది. అంటే కింద నుంచి వాహనాలు వెళతాయి కాబట్టి ఇక్కడిదాకా వచ్చిన కొమ్మ ఒక్క ఆకు
కూడా కిందకు రాదు. పెయిన్ పెరుగుతూ ఉంటుంది కిందకు మాత్రము రాదు? వై? దానికి కూడా జ్ఞానాన్ము ఉంది. దానికి

కూడా ఆ ఇంగితము ఉంది. కానీ కొన్ని చెట్లు మీకుని తెలుసును- టచ్ మీ నాట్ అనేది ఒక మొక్క.. లజ్జా వతి అని అంటారు

సంస్కృతములో. తెరుచుకుంటుంది మూసుకుంటుంది. దానికి కూడా ఇంగితము ఉందా లేదా? ఇంగితము ప్రతి ప్రాణికి

ఉంటుంది. కానీ ఒక్కొక్క వాల్యూం లో ఉంటుంది. ఒకళ్ళకి ఎక్కువ ఒక్కలకి తక్కువ. కానీ మనుషులు చాలా ఎక్కువగా ఉంది.

కానీ ఆ ఎక్కువ పాలు ఎంత ఉంది అంటే మిగతావి ఆలోచించ చాతకానివి కూడా ఇతను చేస్తా డు. లోపల ఉండే నేనేమి అనేది

జంతువూ ఆలోచించదు . అలా కనుక మిగతావి ఆలోచిస్తే మనిషి బ్రతుకు బండలు య్యేది. మీ ఇంట్లో కాపలా ఉండే కుక్క -

ఏమిటి ఛీ ఛాయా అంటున్నావు నేనెవరుణో తెలుసునా? అంటే ఏమి చేస్తా రు మీరు? పొలము దున్నే రైతుని చూసి ఆవు నేను

ఎంతసేపు పని చేయాలి -4 గంటలు పని చేశా- బ్రేక్ఫాస్ట్ పెట్టు లంచ్ పెట్ట్టు అందనుకోండి.. దాని స్వరూపము దానికి తెలిసి.

అప్పుడు దానికిఓవర్ డ్యూటీ పే చేస్తే పనిచేసేస్తుంది. మన చుట్టూ ఉండే ప్రాణులకి కొంచెము నేను అంటే ఏమిటి అని తెలిస్తే

మన పని అవుట్. మిగతా వాటిని దోచుకు తినేది మనిషి ఒక్కడే. మిగతా ప్రాణులు వేరే వారి కోసమట పనిచేస్తా యి. మనిషి

దుష్ట ప్రాణి. వాడికి భగవంతుడు పెద్ద బుర్ర పెట్టా డు. పెర్వ్యూ పెరిగింది అన్నమాట. కార్లు నడిపే వాళ్ళకి తెసుసు- కొన్ని కారులై 40

డిగ్రీస్ తిరుగుతుంది. కొన్ని కార్లు అక్కడ అక్కడే 180 డిగ్రీస్ తగిగే స్టీరింగ్ . మనిషికి దేవుడు బుర్ర 180 డిగ్రీస్ తిరిగేటట్టు

పెట్టా డు. కొంత అతి - ఓవర్ అయ్యింది. నన్ను తెలుసుకునే బదులు - మిగతా ప్రాణులని కంట్రోల్ చేయడానికి - భగవంతుని

మీద భస్మాసురహస్తము పెట్టటానికి ఉపయోగిస్తు న్నారు. నిజానికి అన్ని ప్రాణులని తయారు చేసేవాడు - అన్నింట్లో ఉంది

సంరక్షించేవాడు- వాటిని జీవనము ప్రసాదించేవాడు అఆయనే- అవసరమొచ్చినప్పుడు తనలోకి దాచుకో గలిగిన వాడు ఆయనే.

మల్లి టైం వచ్చినప్పుడు పునః సృష్టి చేసే సంకల్పము చేసేది చేయించేది ఆయనే. కానీ ఆయన అంటే మనకు చికాకు. ఆయనని

లేకుండా చేసుకుంటే గొడవ లేదు అనుకోని నేనే బ్రాహ్మణి - ఇంకొకళ్ళు ఉంటారో లేదో జత నహి అంటాడు మనిషి. ఎంత

ప్రమాదమో చూడండి మనిషి. అంటే తనని తయారు చేసిన భగవంతుడు ఉంటె ఆయన ఏమి చేస్తా డో - ఆయననే తీసేద్దా ము

అనుకుంటాడు. భస్మాసురుడు- ఘోర తప్పస్సు చేసాడు - ప్రత్యక్షము అయ్యి ఏమి కావాలో అడిగాడు - వెంటనే అడిగేశాడు

నాకు మృత్యువు లేకుండా వారము ఇచ్చేయి. అమ్మ బాబోయి - మృతువే లేకుండా తనకే లేదాయే. భూమిమీద పుట్టిన ప్రతి

వాడికి మృత్యువు ఉందాయె. అది కాదు అయ్యా కొన్ని కండిషన్స్ పెట్టు - దాన్ని పట్టి శాంక్షన్ చేస్తా అన్నాడు. ఎదో అడిగాడు -

నేను ఎవరి తలా మీద చేయి పెడితే వాడు అయిపోవాలి. సరే అన్నాడు. సరే అంటే కాదు అయ్యా- ఎక్స్పరిమెంట్ చేయాలి కదా.
టెస్ట్ చేసి చూడాలి కదా. కొత్త కొత్త రాకెట్స్ టెస్ట్ చేసినట్టు - కానీ నీవు ఇచ్చిన వారము పని చేస్టన్దో లేదో చెక్ చేసుకోవాలి కదా-

ఎక్స్పరిమెంట్ చేయాలి - ఇక్కడ ఎవరు లేరు - నీ తలా మీదే పెడతాను అని అనాన్డు - కొంప మునిగింది తనకే రివర్స్ వచ్చింది

ఏమి చేయాలి పాపాము అని ఆయన భగవంతుణ్ణి ఆశ్రయిస్తే - తర్వాత ఎదో కదా జరిగింది. మనము అలాంటి వాళ్ళము.

మనల్ని తయారు చేసి భూమి మీదకు పంపితే ఆయనను లేకుండా చేయాలి అనే ప్రయత్నమూ ఆ దేవుడు తోటి మనము

ఈక్వల్ అనుకునే అహంకారము దురభిమానం తో కొట్టు మిట్టా డుకుంటున్నాము. మనిషికి కొంచెము ఎక్కువ తెలివి పెట్టా డు

దేవుడు. తెలివి మంచిదే కానీ వాడాల్సిన వైకు వాడాలి. కట్టి మంచిదే. కట్టి చెడ్డది అయితే కూరలు ఎలా కోసుకుంటారు. వాడే

వ్యక్తిని బట్టి ఉంటుంది. ఆ వాడే వ్యక్తి డాక్టర్ అయ్యాడా? మంచి మంచి సర్జరీస్ చేసి రోగాలు తొలగించి దేహాన్ని ఆరోగ్యముగా

ఉంచవచ్చు. ఎంతోమంది దేహాల్ని ఆరోగ్యముగా ఉంచే ఛాన్సెస్ ఉంటాయి. అదే కట్టి తాగుడుబాటు చేతిలోకి వెళితే

ఏమవుతుందో మాన్కు తెలుసును- మద్రాస్ లో దేవాలయములో ఎవరినో వేసేసారు. కట్టి మంచిదే. కాటిని వాడే వ్యక్తికీ బుర్ర

చెడ్డది. ఈ వస్తు వు భాగ్వనటుని దృష్టిలో చెడ్డది కానీ కాదు. భగవంతుడు ఒక వస్తు వు చేస్తే అది మంచిదే. కానీ వాడు

మంచివాడు అయితే మంచి చేస్తుంది. వాడు దుష్టు డు అయితే అదే వస్తు వు ఎన్నో దుష్ట కార్యక్రమాలు చేయడానికి ఉపయోగ

పడుతుంది. కనుకనే నీ బుద్ధి అనేది ఈ కత్తిని నరుడా మంచికి వాడుకో. మూడు విషయాలు తెలుసుకోవడానికి వాడుకో. అలా

తెలుసుకో గలిగితే నీవు నీ హద్దు నుండి విడబడతావు. మైనమాట చూడండి చేతకాని బ్రతుకులు బ్రతుకుతున్నాము. మనము

అనుకున్నట్లు ఉండగలుగుతున్నామా? లేనే లేదు. ఎన్నో రాకరకాలుగు వేధింపబడుతున్నాము- ఇంట్లో, బయట, ఉద్యోగాల్లో-

ఎక్కడైన మన మనస్సుకి నచ్చినట్టు గా చేయడానికి లాభము లేకుండా పోతున్నాము. ఇది ఒక బంధము కదా. దీని నుంచి

బయటకు రావాలని ఉందా లేదా. ఆకాశము లో పక్షిని చుస్తే రివ్వు మని వెళ్ళిపోతుంది. నాకే రెండు రెక్కలుంటే - బస్సు లెక్కి

రైళ్లు ఎక్కి - టిక్కెట్లు తీసుకొని - ఈ పని లేకుండా.. రయ్యి రయ్యి అని వీలే వాడిని కద్దా . ఇది కూడా బంధమే కాదా. చేపని

చుస్తే - జుయ్ జుయ్ అని ఎంతలా నీళ్ళల్లో తిరుగుతుంది.. నేను ఉన్నాను -ఒక్క నిమిషము మునిగితే ముక్కుల్లో నీళ్లు పోయి

చెవుల్లో నీళ్లు పోయి కళ్ళలో నీళ్లు పోయి తుమ్ములు దగ్గులు పడిసము పట్టేసుకుని. ఏమి బ్రతుకు. అది 24 హౌర్స్ నీళ్ళల్లో ఉంది

దానికి ఏమి కావట్లే. ఇది బంధమా కాదా? మనము కావాలన్నట్లు ఉండలేము. ఎన్ని రకాల బంధాలు ఎన్ని రకాల ఉచ్చులు?

కనిపించే ఉచ్చులు కొన్ని కనిపిసిన్చాని ఉచ్చులు కొన్ని. దీనినుండి విడిబడాలని కోరిక ఉంటుంది. అలా విడిబడాలని కోరికేకే మోక్ష

ఇచ్ఛ. విడబద్దలై అనే కోరికని మోక్షము అని. చాలా మందికి మోక్షము అంటే తెలియక రకరకాల భావాలు ఉన్నాయి. ఏవండీ
మీకు మోక్ష,ము కావాలా?అంటే - ఇప్పటి నుంచే ఎందుకు అంది? మోక్షము అంటే ఏమి ఉద్దేశ్యము- చాలా అమందికి

మృత్యువు- చచ్చి పోవటాన్ని మోక్షము అనుకుంటారు- శరీరంనుంచి బయటకు పోవటం. దానిని చావు అంటాము. అంటే తప్ప

మోక్షము అని అనకక్రేల్దు . మోక్షము అంటే విడుదల. దేని నుచ్న్హి? పరిమితము నుంచి. అపరిమిత శక్తి,. అపరిమిత తత్త్వాన్ని

ఛిఊదగలగాలి - అలంటి చాన్సు ఏమైనా ఉందా? ఎస్ ఉంది అని వేదాలు గంటాపథముగా చెబుతున్నాయి. నేను కూడా

ప్రయత్నమూ చేస్తా అంటే - నీ పేరు ముముక్షు అంటారు. చాలా మందికి ముముక్షు అంటే - బొట్లు పంచెలు - లేదా విగ్రహాలు

పెట్టు కుని మంత్రాలు చదవటం.. అలా ఉండటమా? కాదు. నీ హద్దు లనుంచి బయటకి వచ్చే సంకల్పము కలవాడు ముముక్షువు

అని. ఎలా సాధించాలి? మూడు రకాల జ్ఞానము. శాస్తర్లు నువ్వు ఏమి అని చెబుతున్నాయి గుర్తించు. స్వా జ్ఞానము. నీవు

స్వేచ్ఛగా ఉండాలి అంటే అర్థము ఏమి? స్వేచ్ఛ అంటే అర్తహము పేపర్ల వాళ్లకి మనకి తెలియదండి. నోటికి వచ్చినట్లు వాగితే వాక్

స్వాతంత్రము. వాడికి ఈ కారు కూతలు కావాలంటే అవి కూయ వచ్చు- మనము ఎమన్నా అంటే - షట్ అప్ - నువ్వు ఎవరు నా

స్వాతంత్య్రా న్ని అద్దటానికి అంటాడు. అంటే- నోటికి వచ్చినట్లు వాగితే దాన్ని వాక్ స్వాతంత్ర్యము అంటాము - చేతికి వచ్చినట్ల

రాస్తే పత్రికా స్వాతంత్రము అంటామా? నో. దాని విశృంఖల ప్రవ్రిత్తి అంటాము. అడ్డు ఆపు లేకుండా ఉండటం . అలాంటి

స్వాతంత్ర్యము పనికి రాదు. స్వాతంత్రము అంటే క్రమ బద్ధమైన ప్రవరిట్టి కలిగి ఉండుట. వాక్ స్వాతంత్రము అంటే ఆ ఈ యూ

ఆ - అన్నమనుకోండి - ఏమండి వైజాగ్ లో ఆసుపత్రి ఉంది అంటాము. నోరు ఉన్నందుకు మాట్లా డాల్సిన మాటలు ఏవో- రీతి

ఏమిటో సమయము తెల్సుసుకొని మాట్లా డాలి. మాట్లా డాల్సిన మాటల్ని సరైన సమయములో మాట్లా డకుండా అడ్డు కుంటే -

ఖబడ్ధా ర్- అది వాక్ స్వాతంత్య్రా న్ని అద్దటం అంటే. అవసరమైన మాట్లా డాన్ని పాలక గలగడము వాక్ స్వాతంత్రము అంటే.

ఇది విశృంకహలతా అంటాము. జీవుడికి కావాల్సింది విశృంకలత కాదు - స్వాతంత్రము కావాలి. పేపర్లు ఏది వస్తే రాస్తు న్నారు.

డిస్క్రిమినేషన్ పోయింది.

అసెంబ్లీ జరిగింది - ఎవడికి వాచినట్టు వాడు కూయటమే అక్కడ. వాడు ఈ పార్టీ ఆ పార్టీ నాయి లేదు. అయ్యో ఎంతమంది

ప్రజల ధనాన్ని దుబారా చేస్తు న్నారో అన్న ఆలోచన లేకుండా - వాలంట పాలకులు మన నెట్టి మీద. ఈ జీవుడికి కావాల్సింది

స్వాతంత్ర్యము. ఆ స్వాతంత్య్రా న్ని గురించి శాస్త్రము ఏమి చెప్పింది? పెద్దలు ఏమి చెబుతారు. అది మనకు తెలియాలి - ఆ టెలివిని

- ప్రాప్య జ్ఞానము. అలంటి స్థితిని ఏమి చేస్తే పండగలుగుతాము? మనము పక్షి లాగ చేప లాగ పాములాగాచేయలేము - లెల్ల

లాగ హై లాంగ్ జంప్ చేయలేము. ఎన్నో రకాల ఆటంకాలు ఉన్నాయి - ఏమైనా సాధనము ఉందా? దీనికి ప్రాపక జ్ఞానము.
jnanatrayam upaadeyam – etat anyam na kinchan.

ఈ మూడింటిని కలిపి కలెక్టివ్ గా జ్ఞానము అంటాము. మిగతావాటిని జ్ఞానము అని అనరు కర్ర ఎత్తితే పారిపోయే కుక్కడి

జ్ఞానము కాదు స్పందన అంటే. హుష్ అంటే వెళ్లి పోయే కాకికి ఉండే జ్ఞాన్నాన్ని జ్ఞానము అన్నారు-అది సర్రేరక రక్షణ కోసము చేసే

స్పందన అంటే. టచ్ మీ నాట్ - ప్రొటెట్సివే మెచ్చనిజం- తనని తానూ రక్షించుకునే చర్య - జ్ఞానము అని దేనిని అంటారు? ఆ

మూడింటిని తెలిపే జ్ఞానము. మిగతాదంతా అజ్ఞానమే . మనకు అలాంటి జ్ఞానము కావలి. ఆ జ్ణానాని అందించే మాసము ఈ

మాసము -ఆ డి ఇచ్చే అక్షరమేఓంకారము. దానిని వివరించడానికి వేదాలు బయలుదేరాయి. దీన్ని వివరించడానికి పురాణాలు ,

ధర్మ శాస్తర్లు , ఉపనిషత్తు లు - వాక్ మయము అంట ఈ జ్ఞానము కోసమే- ఎవరికీ? కావాలి అనుకున్న వాళల్కు. గడ్డి

తినకూడదు- ఈ రూల్. మంచిగా బ్రతకాలి అనుకునే వాడికి. నేను తింటాను అంటే - నీకు ఆ రూల్ వర్తించదు. :-) అంటే నీ

పేరు కూడా మార్చాలిసొస్తుంది. గడ్డి తినని వాడిని మనిషి అంటాము . తింటాను అంటే - పశువు నాటాము :-) బురదలో

పడకూడదు రా అంటాము . ఎవరికోసము ఈ రూల్? శుచిగా ఉండాలి అనుకునే వాడికి. నేను దిగుతానండి- అలా దిగే

జంతువులూ ఉన్నాయి- ఏవ్ వాటికి చక్కటి స్విమ్మింగ్ పూల్ . వాడిని ఆ పేరు పెట్టె పిలవాలిసి వస్తుంది. కొన్ని నామాలు కొన్ని

పనులు కొన్ని జీవులకి ఏర్పాటు చేశారు. మనిషి అనాలి అంటే కూడా - ఈ త్రీఫోల్డ్ నాలెడ్జి - అప్పుడే వాడిని జ్ఞానము కలిగిన

మనిషి- జ్ఞానేన హినః పశుభిః సమానః- ఆ విషయము చెప్పడానికే అందాలు తల్లి 30 పాటలు పాడింది. జై శ్రీమన్నారాయణ

You might also like