You are on page 1of 42

సద్గురు పరబ్రహ్మణే నమః

నిరభయానందస్వామి వారి బోధ


https://youtu.be/hQhChQwWlnE

భగవంతుడు అంటే ఎవరు?


వానిని ఎలా ధ్యానించాలి?
ఓం ఓం ఓం…

పూరణమదః పూరణమిదం

పూర్ణణత్ పూరణ ముదచ్ాతే

పూరణసా పూరణమాదాయ

పూరణమేవా వశిష్ాతే

ఓం తతసత్

ఓం శంతః శంతః శంతః

ఓం సహ్నావవతు సహ్నౌ భునక్తుసహ్వీరాం కరవావహై తేజస్వా నా


వధీతమస్తు మావిద్వాషావహై

ఓం శంతః శంతః శంతః

Page 1 of 42
శి : నానా జనమముల నంచి ఉననట్టి సకల కిలిిష్ములు భగవంతుని ధ్యానముచే
నాశనమంద్గ అవసరమున సకల సంస్వర ద్గఃఖములు పూరిుగా తొలగి ఆనంద
ప్రాప్తు కలుగుచుననద్వ. మనస్తస రజోగుణ తమోగుణ శూనామై విశుదధతతామున
ప్రవేశించినప్పుడు క్షీణంచిన పాపము వలె మునీశారులు సమసుమున స్వాతమ
సారూపమున గాంచుచునానరు.

నానా జనమముల నంచి ఉననట్టి సకల కిలిిష్ములు..

స్వామి : నానా జనమములు ఎట్లా వస్తునానయో కావాలి ఇప్పుడు మనకి. ఒక్కొకొ


జనమ పరంపర ఇట్లా నానా జనమలు, మనం ఇద్వ వరక్త అనేక జనమలు చేస్వ మళ్ళీ
ఇప్పుడు ఈ జనమక్త వచాాము. అంద్గకని నానా జనమలు ఇంకా ఎక్తొవ ఎన్నన
జనమలు కూడా ఎతుుతామని చెప్తునానరు. కనక ఈ జనన మరణ ప్రవాహ్ం నండి
మనము లేక్తండా చేస్తకోవాలి. ఇప్పుడు మన లక్ష్యం ఏమిట్ట జనన మరణ
ప్రవాహ్ం నండి తొలగి జనన మరణ ర్ణహితాం కావాలనేటటువంట్ట భావనతో
ఇప్పుడు మనం ఈ ప్తసుకానిన చ్ద్గవుక్తంటునానము. కనక ఏ విధంగా జనన
మరణ ప్రవాహ్ంలో క్కటుిక్తపోక్తండా జనన మరణ ర్ణహితామవుతుంద్వ
అనేటటువంట్ట విష్యం మనక్త కావాలి. ఇప్పుడు దాని గురించి ఒక్కొకొ
పాయంటు విచారణ చేస్తక్తందాము.

శి : నానా జనమముల నంచి ఉననట్టి సకల కిలిిష్ములు భగవంతుని ధ్యానముచే


నాశనమంద్గ నవసరమున

Page 2 of 42
స్వామి : ఇప్పుడు మనలిన ఏం చెయామంటునానరు? జనన మరణ ర్ణహితాం
కావాలంటే భగవంతుని ధ్యానించ్మనానరు. భగవంతుని ధ్యానిస్తు నీక్త జనన
మరణ ప్రవాహ్ం లేక్తండా పోతుందంటునానరు.

భగవంతుడు అంటే ఎవరు?

దానిని ధ్యానించ్టం అంటే ఎట్లా? అనేద్వ మనక్త కావాలి కదా! జనన మరణ
ప్రవాహ్ం పోవాలంటే భగవంతుడు అంటే నీక్త తెలియాలి భగవంతుని
ధ్యానించ్డం అంటే ఎట్లాగో తెలిస్వ ఈ రండు తెలుస్తక్తననప్పుడు జనన మరణ
ప్రవాహ్ం నంచి ఒడుున పడిపోతావు.

కనక భగవంతుడు అంటే ఏమిట్ట? నీవే భగవతసవరూప్తర్ణలివి, అద్వ నవుా


మరిాపోయావు నీ సాసారూప జ్ఞానమైన ఆతమభావన మరిచిపోయ, శరీరమే
నేననేటటువంట్ట భావనతో శరీర సంబంధమైన జనన మరణ చ్క్రంలో
తరుగుతునానవు. కనక ఇప్పుడు భగవంతుని యొకొ స్వితని పందాలంటే నీవు నీ
శరీర సంబంధమైన దానిని పోగొటుికోవాలి. శరీర సంబంధమైన దానిని
పోగొటుికోవాలనక్తననప్పుడు శరీరం ఎట్లా ఏరపడింద్వ? ఎట్లా పని చేస్ుంద్వ?
ఏవేవి కలిస్తు ఈ శరీరం అయాంద్వ? ఆ కలిస్వనవి ఎట్లా పని చేస్తు జననమరణ
హేతువు అవుతుననద్వ, దాననంచి ఎట్లా చేస్తక్తంటే జననమరణ ప్రవాహ్ం నంచి
తప్పుక్తంట్లన అనేద్వ ఈ రండు విష్యాలు నీక్త ఆమూలాగ్రంగా
తెలియాలననమాట. తెలిస్వనప్పుడు ఈ జనన మరణ ప్రవాహ్ం నంచి
తప్తపంచుకోవట్లనికి ప్రయతనం చేస్వ ఆ తెలిస్వన విష్యానిన అమలులో పెటుిక్కని,
ఫలితానిన జనన మరణ ర్ణహితాం చేస్తకోవడానికి వీలుపడుతుంద్వ. కనక
ఇప్పుడు శరీరం ఎట్లా ఏరపడింద్వ?

ఏవేవి కలిస్తు శరీరం అయనద్వ?

Page 3 of 42
అనేద్వ ఇప్పుడు మనక్త కావాలి.

శరీరం ఎట్లా ఏరపడింద్వ?

పంచ్భూతాలతో కూడుక్కని ఏరపడింద్వ. పంచ్భూతాలు అంటే ఏమిట్ట?

ఆకాశము, వాయువు, అగిన, నీరు, భూమి ఇవి ఐద్గ భూతాలు. ఇప్పుడు మనకీ
శరీరంలో కూడా ఈ ఐద్గ భూతాలు ఉనానయ. ఎట్లా ఉంటునానయ?

ఆకాశం అనేటపపట్టకి ఆకాశనికి శబద గుణం ఉంద్వ. ఆ శబదగుణం ఉననప్పుడు


మనక్త వినే శబ్దదలు తెలుస్తు ఉంట్లయ.

తర్ణాత గాలి సపరశ ఉననద్వ, ఇద్వ చ్లాగా ఉననద్వ, వెచ్ాగా ఉననద్వ అనేద్వ శరీరంలో
తెలియ బడుతోంద్వ. అగిన.. మనం శాస తీస్తక్తనేటప్పుడు ఉచావవస నిశాసలు
వేడిగాన ఉంటూ ఉంటుంద్వ. మనలో వేడి ఉననద్వ, అగినతతాం ఉననద్వ.

జలము.. చెమట పడుతుంద్వ.

పృథ్వా అంటే మట్టి నలిప్తతే మట్టి వస్ుంద్వ. ఇప్పుడు సరిపోయందా?

శి : అవున.

స్వామి : పంచ్భూతాలు మన శరీరంలో ఉననటుిగా. తర్ణాత పంచ్ వాయువులు


ఉనానయ. ప్రాణవాయువు... ఉచావవస నిశాసలు తీస్తక్తంటునానము. అలా
తీస్తక్తనే ప్రాణవాయువు చేతనే కదా ఈ శరీరం అంతా నడపబడుతోంద్వ. ఆ ఒకొ
వాయువే ఈ శరీరంలో ఐద్గ స్వినాలలో ప్రవేశిస్ుంద్వ. హ్ృదయ కంద్రంలో
ఉననప్పుడు ప్రాణవాయువు అనానరు.

క్రందక్త నాభి స్వినంలోకి వెళ్ళీసరికి ప్రాణవాయువు వాాన వాయువు, ఉదాన


వాయువు, అపానవాయువు, సమాన వాయువు.

Page 4 of 42
ఒక్కొకొ స్వినానికి వెళ్ళీనప్పుడు ఒక్కొకొ పేరుతో ఆ స్వినంలో ఆ వాయువు
శరీర్ణనికంతట్టకీ శకిుని ఏం చెయాాలో అద్వ చేస్వ శరీర్ణనిన పోషిస్ుంద్వ. ఇద్వ
ప్రాణవాయువు చేత శరీరం పోషించ్బడటం.

ఇప్పుడు అంతఃకరణ చ్తుష్ియము అనానరు. అంతఃకరణ చ్తుష్ియం అంటే


ఏమిట్ట? మనస్తస, బుద్వధ, చితుము, అహ్ంకారము. అహ్ంకారము అంటే నేన
అనేటటువంట్టద్వ జ్ఞాత, దానికి సంబంధంచినద్వ కారము... మూడు గుణాలు.
సతువ గుణము, రజోగుణము, తమోగుణము. ఈ మూడు గుణాలు నేన
అనేటటువంట్ట జ్ఞాత ఐద్గ కలిస్వ అంతఃకరణ చ్తుష్ియము అనానరు. తర్ణాత ఐద్గ
జ్ఞానేంద్రియాలు. ఐద్గ జ్ఞానేంద్రియాలు ఏవి? కళ్ళీ, ముక్తొ, చెవులు, న్నరు,
శరీరంలోని పైపర కాక్తండా లోపలి భాగం. తరువాత ఐద్గ కర్మంద్రియాలు
కాళ్ళీ, చేతులు రండు, విసరజక అవయవాలు, మూత్రం పోస్తద్వ ఒకట్ట, విరోచ్నం
అయ్యాద్వ ఒకట్ట నాలుగు, పైన ఉండేటటువంట్ట శరీరప్త పర ఐద్గ. ఇవి
కర్మంద్రియాలు. వీట్ట దాార్ణ శరీరం ఏరపడి వీట్ట దాార్ణ పనిచేస్తు ఉంటుంద్వ.
కనక ఈ స్తిల శరీర సంబంధముగా ఈ శరీరమే నేననే భావంతో శరీర
సంబంధమైన నాద్వ, నా వాళ్ళీ, నా ఆస్తులు అనేటటువంట్ట దానితో సంబంధపడి
దీనిన ఏమంటునానరు? ఆధ్యాతమకము అంట్లరు.

నీక్త పరిమితమైన దాన్నా నవుా ఉననప్పుడు నీక్త సంబంధంచిన సంస్వరము,


భారా, బిడులు, ఆస్తులు, అంతస్తులు ఆధ్యాతమకము అంట్లరు. నీక్త వాకిుగతంగా
ఇద్వ.

మళ్ళీ అదే వాకిుగతంగా జీవించ్లేరు కదా! సంఘం కావాలి కదా! సంఘంలోకి


వెళ్ళీనప్పుడు ఆద్వభౌతకము అనానరు. ఈ ఆద్వభౌతకములో ఆధ్యాతమకంగా జీవిస్తు
ఉంట్లము మనము నిరంతరం.

Page 5 of 42
తరువాత ఆద్వదైవికము అనేటటువంట్టద్వ ఇంక్కకట్ట ఉననద్వ. అవి దైవికంగా వస్తు
ఉంట్లయ. అవి ఏమిటంటే ప్రళయాలు... జల ప్రళయాలు, అగిన ప్రళయాలు,
భూకంపాలు ఇటువంట్టవి దైవీకంగా వస్వుయ. అవి ఎవరూ చేస్తవి కావు. కనక
ఈ 3 ఆధ్యాతమక, ఆద్వభౌతక, ఆద్వదైవికంగా జరుగుతూ ఉంట్లయ. వీట్టలో మనం
జీవిస్తు ఉంట్లము.

ఈ శరీర తాదాతమయంతో నాద్వ, నావాళ్ళీ అనేటటువంట్ట భావనతో


తాదాతమయత చెంద్వ జనన మరణ చ్క్రంలో తరగట్లనికి ఆధ్యరమైంద్వ. కనక
ఇప్పుడు ఈ జనన మరణ చ్క్రానికి ఆధ్యరం, తరగడానికి ఏదై ఉననద్వ? ఈ శరీరం
నేన అనక్తనే భావనతో, ఎట్లా జీవిస్తునానవు? శరీరం నేన అనక్తనే భావంతో
ఈ స్తఖద్గఃఖాలు జననమరణాల హేతువుకి కారణం ఏమవుతుననద్వ... ఇప్పుడు
మనం తెలుస్తకోవాలి. ఇప్పుడు మనం నిద్రపోతునానము. నిద్రపోయనప్పుడు ఈ
శరీరంలో మనం తెలుస్తక్తననవి అనీన ఉనానయ. అప్పుడు నిద్రలో ప్రశంతంగా ఏ
బ్దధలు లేక్తండా హాయగా ఆనందానిన అనభవిస్తునానము. మరి మెలుక్తవ
ర్ణగానే ఇవనీన ఎంద్గక్త వస్తునానయ అనేటటువంట్టద్వ మనక్త సమసా. కనక అవి
ఎట్లా వస్తునానయ, ఏ విధంగా మరి ఈ అవసిలు, ఈ బ్దధలు ఈ జననమరణ
చ్క్రాలు ఎట్లా కలుగుతునానయ? అనేద్వ ఇప్పుడు మనక్త కావలస్వనద్వ
తెలుస్తకోవాలననమాట. ఇప్పుడు నిద్రలో ఉననప్పుడు ఈ సంస్వొర్ణలనిన
నిద్రావసిలో ఉనానయ. పగలంతా పనిచేస్వ శరీరం అలస్వ పోయ సంస్వొరం చేత
విశ్రంత కావాలనానయ. సర్ విశ్రంత కావాలనానయ విశ్రంత ఇచాాము, మళ్ళీ
శకిు ప్తంజుక్తనానము.

అప్పుడు సంస్వొరం నిరమలంగా నిద్రావసిలో ఉండేటప్పుడు సంస్వొరం


సపంద్వంచింద్వ. ఈ సంస్వొర్ణలు ఎకొడ కంద్రమై ఉననద్వ, ఈ సంస్వొర్ణలక్త ఈ

Page 6 of 42
శరీరంలో కంద్రం ఎకొడ దానికి? ఎకొడనంచి సపంద్వంచి మనని నిద్రలో నంచి
మేల్కొలిప్త మళ్ళీ ఈ కారాక్రమంలో తెచిా జననమరణ స్తఖద్గఃఖాల యంద్గ ఎట్లా
కలుగజేస్వుయ. కనక ఈ సంస్వొర్ణలక్త స్వినము ఏమై ఉననద్వ అని మనక్త
కావాలి. కనక సంస్వొర్ణలక్త స్వినం ఏమై ఉననదంటే చితుం. ఆ చితుంలో ఎకొడ
ఉంట్లయ అంటే బీజ రూపములో ఉంట్లయ.

బీజ రూపము అంటే ఏమిట్ట? భూమిలో వేసవికాలంలో వితునాలు


అనేకముగా ఉంట్లయ. అవి ఉననటుా అప్పుడు ఎవరికీ తెలియద్గ. మరి ఎప్పుడు
తెలిస్వంద్వ? తొలకరి ముఖము ర్ణగానే వర్ణాకాలం ర్ణగానే ఆ వరా ప్రభావంచేత
ఆ వితునాలు అనీన ఒకొస్వరిగా మలవవు. సంవతసరము పడవునా మలుస్తునే
ఉంట్లయ. ఏ ఋతువు వచిానప్పుడు ఆ ఋతు ప్రభావముచేత అవి మలుస్తు
వాకుమవుతూ ఉంట్లయ. ఈ తొలకరి వాన జలుా లేనప్పుడు భూమి అంతా చ్కొగా
ఉంటుంద్వ. ఏమీ లేనటుిగానే కనిప్తస్తుంద్వ. కానీ తొలకరిజలుా వచిానప్పుడు
ఎవరూ ఏమీ వేయక్తండానే ఇవనీన వాటంతట అవే వచిానవి ఎవరు వేస్తునానము.
అవి అంతరినహితముగా లోపల ఉంట్లయ మనకి తెలియక్తండానే ఆ
వితునాలనిన. అలాగే మనక్త కూడా అనేక జనమల నంచి వచిాన సంస్వొర్ణలు ఈ
చితుంలో అలా బీజరూపంలో అంతరినహితముగా స్విరపడి ఉంట్లయ. ఇప్పుడు ఈ
జనమక్త ర్ణవడానికి కూడా అవే సంస్వొర్ణలచేత ఈ శరీరం ఉపాధ వచిాంద్వ
గనక ఆ సంస్వొర్ణలతోనే ఈ ఉపాధ పనిచేయడం మదలుపెడుతుంద్వ. కనక
ఆ ఉపాధ ఏ సంస్వొరం వచిానప్పుడు ఆ సంస్వొరం ప్రేర్ప్తంచ్బడితుంద్వ.
ప్రేర్ప్తంచ్గానే... ఎకొడిద్వ చితుంలో ప్రేర్ప్తంచ్బడి నటువంట్ట సంస్వొరం దాని
తరువాత దేనిలో ఉననద్వ? బుద్వధలో ఉననద్వ. బుద్వధలో ప్రవేశిస్తుంద్వ. ఆ బుద్వధలో
విచారణ చేస్తక్తననప్పుడు బుద్వధ పరిధలోనే కరమ చేస్తు ఉంట్లడు. అకొడ బుద్వధ
పరిధలో ఆప్తక్తననటువంట్ట వాకిు ఏ స్వితలో ఉంట్లడంటే సతా
Page 7 of 42
సంపననడైనటువంట్టవాడైతే ఆ బుద్వధ పరిధలోనే విచారణ చేస్తక్తని కరమ చేస్తు
ఉంట్లడు.

సతాగుణసంపననడు బుద్వధ పరిధలో విచారణ ఎట్లా చేస్వుడు? సతా సంపనన


భావనలో ఉననటువంట్ట వాకిు బుద్వధ పరిధలో ఉననటువంట్ట వాకిు యొకొ భావన
ఎలా ఉంటద్వ, అతని స్విత ఎలా ఉంటుంద్వ? బుద్వధ పరిధలో సతాగుణ
సంపననమైనటువంట్ట గుణానికి క్కనిన లక్ష్ణాలు ఉంట్లయ. సతాగుణానికి
తాాగము ఒక లక్ష్ణం. అకొడ శంతముగా ఉండట్లనికి అవకాశం ఉంద్వ.
సతాగుణములో తాాగము అనేటటువంట్టద్వ శంతముగా ఉండటమనేద్వ
జరుగుతుంద్వ. ఎంద్గకని శంతము తాాగము ఉంటుందంటే అతన
తీస్తక్తనేటటువంట్ట ఆహారము... ఇంద్రియాలన చురుక్తగా పనిచేస్వ
వికస్వంపచేస్త సతాు కలిగేటటువంట్ట ఆహారము తీస్తక్తంట్లడు. ఇంద్రియాలని
శకిువంతముగా పనిచేస్వ వికస్వంచి గ్రహ్ణశకిు కలిగినటువంట్ట శకిువంతముగా
ఇంద్రియాలన పనిచేస్వుయ. అప్పుడు వచిాన సంస్వొర్ణనిన విచారణ
చేయగలుగుతాడు. శకిువంతమైన ఆహారం అంటే శఖాహారము పాలు పండుా
తేనె తేలికగా జీరణమవాడం ఇంద్రియాలన శకిువంతముగా చేయటం చురుక్తగా
పనిచేస్వుయ. ఇద్వ శకిువంతమైన శఖాహారం. ఆక్తకూరలు కాయగూరలు.
కనక వాట్టదాార్ణ ఏమౌతుంద్వ? శంతముగా ఉండేటటువంట్ట రస్తపతు
అవుతుంద్వ ప్రశంతముగా ఉండగలుగుతునానడు. ఇంద్రియాలు చురుక్తగా పని
చేస్తునానయ. అకొడక్త వచిాన సంస్వొర్ణనిన, అకొడ తాాగం ఉంటుంద్వ. తాాగం
మూలాన ఇతరులన స్తఖంపచేయాలే కానీ కష్ిపెటికూడద్గ అనేటటువంట్ట
భావన ఉంటుంద్వ. ఇతరుల కోసం తాన బ్దధపడాలి అనేటటువంట్ట భావంతోనే
అకొడి సమసాన విచారణ చేస్తక్తంట్లడు. ఏ మాట మాట్లాడితే ఇతరులక్త బ్దధ
కలగక్తండా ఉంటుందా! కలుగుతుందా! అని నిరణయం ముందే తీస్తక్తని
Page 8 of 42
మృద్గమధురంగా మాట్లాడతాడు. మనస్తని ఇతరుల మనస్తలన
నొప్తపంచ్క్తండా, ఇతరులు ఒక్కొకొస్వరి నొప్తపంచేటుి మాట్లాడినా అతని
సాభావం అద్వ కనక వారు అట్లా మాట్లాడారు అని సహ్నము ఓరుపతో ఆ గుణము
సతాగుణము యొకొ లక్ష్ణాలతో ఉంట్లడు.

అంద్గచేత అతడు సంస్వరంలో ఉనాన సంఘములో ఉనాన ప్రశంతంగా


ఆనందంగా ఉండగలుగుతాడు. ఇద్వ సతాగుణ సంపననమైనా స్విరమైన బుద్వధ
పరిధలో ఉననప్పుడు సంస్వొర్ణనిన ఇకొడే పటుిక్తననప్పుడు ప్రతదీ స్తఖానేన
కోరుక్తంటునానడు కదా? ఇప్పుడు ఆ స్తఖానిన ఇతడు పందగలుగుతాడు. కనక
ఇప్పుడు మనం స్తఖం కావాలనక్తననప్పుడు సతా సంపననమైన స్విరమైన బుద్వధ
పరిధలో మనం ఉననప్పుడు స్తఖముగా ఉండటము ఇతరులన స్తఖఃప చేస్వుము.
తరువాత సంస్వొరము బుద్వధ పరిధ దాట్ట మన్న పరిధలోకి వస్తుంద్వ మనస్త. బుద్వధ
-మనస్త.

మన్న పరిధలోకి వచేాటపపట్టకీ ఏమౌతుంద్వ... మనస్త వాయు


సంబంధమైనద్వ. వాయువు ఎప్పుడూ కద్గలుతూ ఉంటుంద్వ. బుద్వధ సతా
సంబంధమైనద్వ. అంద్గకని సతా సంపననంగా చ్లాదనముగా ప్రశంతంగా
ఉంటుంద్వ. బుద్వధకి అధనేత చ్ంద్రుడు. ఇకొడ రజోగుణ సంబంధం. మనస్తస
చ్ంచ్లం. మన్న పరిధలోకి వచేాటపపట్టకీ రజోగుణం, తమస్తస తమోగుణం
పనిచేస్వుయ. ఇప్పుడు ఎవరు రజోగుణం అంటే రజోగుణ సంబంధంగా
వావహ్రిస్వుడు. తమస్తసలో ఉననప్పుడు తమస్తస సంబంధంగా వావహ్రిస్వుడు.
ఈ రండు గుణాలక్త పనిచేస్తద్వ మనస్తస. కనక మనస్తస చ్ంచ్లం వాయు
సాభావం కదా! కనక ఎప్పుడూ చ్లనం కలిగి ఉంటుంద్వ. చ్లనం కలిగినప్పుడు
చ్లనాంగాలుగా నీట్టలో మన ప్రతరూపం ఎట్లా చూస్తకోలేమో అట్లా

Page 9 of 42
సంస్వొర్ణనిన ఉననద్వ ఉననటుాగా విచారణ చేయడానికి వీలుపడద్గ. దానికి
తగినటుాగా ఇంద్రియాలు ముకిళ్ళంచుక్తని ఉంట్లయ. ఎంద్గకని ముకిళ్ళంచుక్కని
ఉంట్లయ... అకొడ ఎంద్గక్త వికస్వంచుక్కని ఉంట్లయ అనేద్వ మనక్త ఇప్పుడు
కావాలి.

ఎంద్గక్త ముకిళ్ళంచుక్తని ఉంట్లయ అంటే ఈ రజోగుణంలో ఎట్లా ఉంటుంద్వ


అంటే... ఆవేశపూరితంగా ఉంటుంద్వ. ఇకొడ స్వారిం ఉంటుంద్వ. అహ్ంభావము
ఉంటుంద్వ. అదే సతాగుణములో... తాాగము శంతము ఉంట్లయ.
నిర్ణడంబరం ఉంటుంద్వ. దానికి వాతర్కముగా ఇకొడ ఉంటుంద్వ. అంద్గకని
ఇకొడ విష్యానిన ఆమూలగ్రంగా విచారణ చేయలేరు. చేయాలిసన విధముగా
చేయలేరు. దాని వలా ద్గష్ఫలితాలు మంచి ఫలితాలు ఏవి వస్తు అవి అకొడ
తీస్తక్తంట్లడు. ఈ రజోగుణంలోకి వచేాస్వ స్తఖద్గఃఖాలు
వచేాస్వుయ.తమస్తసలోకి వెళ్ళీటపపట్టకి ఇంకా ఏమి చేయాలో ఏమి చేయకూడదో
ఏమి చేస్తు ప్రమాదం, ఏమి చేస్తు ప్రమాదం లేదో అనేటువంట్ట విచ్క్ష్ణాజ్ఞానం
ఉండద్గ. ఎంద్గకని అంటే అకొడ ఇంద్రియాలు శకిువిహీనంగా ఉంట్లయ ఏమీ
శకిు ఉండద్గ. ఎంద్గక్తండద్గ? రజోగుణంలో ఎట్లా ఉంట్లయ ఇంద్రియాలు.
రజోగుణంలో ఇంద్రియాలు ముకిళ్ళంచుక్తని ఉంట్లయ. ఎంద్గక్త
ముకిళ్ళంచుక్తని ఉంట్లయ అంటే... అతన తీస్తక్తనన ఆహారం తేలికగా
జీరణమయ్యాద్వ కాద్గ. ఇప్పుడు తనన ఆహారం ర్ప్త ఉదయం ఏ ఎనిమిద్వ,
తొమిమద్వగంటలకో కాని జీరణంకాద్గ. ఏ ఆహారం తీస్తక్తంట్లడు?
మాంస్వహార్ణనిన తీస్తక్తంట్లడు. అంత తేలికగా జీరణం అవాద్గ అద్వ. ఏమి
తీస్తక్తనాన ఇప్పుడు తననద్వ కనీసం నాలుగు ఐద్గ గంటలకి కాని జీరణంకాని
ఆహార్ణనిన తీస్తక్తనానడు. తీస్తక్తననద్వ కూడా ఎక్తొవ మోతాద్గలో
తీస్తక్తంట్లడు. అంద్గకని ఆహారం కూడా మద్గదబ్దరి పోయ్య ఆహారం కనక
Page 10 of 42
మందానిన కలుగజేస్తుందద్వ. వాడికి ఇష్ిం వచిానప్పుడు తీస్తక్తంట్లడు ఆహార్ణనిన.
సతాగుణసంపననడు టం ప్రకారం తీస్తక్తంట్లడు. రజోగుణసంబంధమైనవాడు
వాడు ఎప్పుడు గుర్తుచిానప్పుడు, ఎప్పుడు గురుువస్తు అప్పుడు దాంట్లా వేస్తు
ఉంట్లడు. అంద్గచేత ఇంద్రియాలు మందమతగా ఉంట్లయ. ఒకవేళాపాళా
ఉండద్గ. అంద్గకని విచారణ చేయలేరు. పైగా దానికి తగినటుాగా నేన
గొపపవాడినని అనిప్తంచుకోవాలని ఒక అహ్ంభావం ఉంటుంద్వ. నేనే
తెలివిగలవాడిని, నేన ఎవరూ చేయలేని దానిని నేన చేశన అనేటటువంట్ట
అహ్ంభావంతో ప్రదరిశస్తు ఉంట్లడు. అకొడ స్వారధం ఉంటుంద్వ. ఏ పనైనా
చేయాలి అంటే ఎవరికైనా సహాయం చేయాలి అంటే క్తదరద్గ అనే సాభావంతో
చేయడు. ఇవాళ అతనికి 10 రూపాయలు సహాయం చేయాలి అంటే వారి
వదదనంచి మనం వంద రూపాయలు మనం ర్ణబటుికోవాలా అనేటటువంట్టద్వ
ఉననప్పుడే ఇతరులక్త సహాయం చేస్తుంట్లడు. అంద్గవలా ఇతరులు
సహ్కరించినప్పుడు వారు చేయలేనప్పుడు బ్దధపడుతూ ఉంట్లరు. ఈ
రజోగుణసంపననంగా ఉననప్పుడు ఎప్పుడు స్తఖము ద్గఃఖము అనే బ్దధలతో
క్కటుిమిట్లిడుతూ ఉంటు బ్దధలన అనభవించ్టం జరుగుతుంద్వ.

తమోగుణం వచేాసరికి నిస్వసరమైన స్వరంలేని ఆహార్ణనిన తంటూ ఉంట్లడు.


ఇప్పుడు వండింద్వ స్వయంత్రం తంట్లడు. స్వయంత్రం వండింద్వ ర్ప్త ఉదయం
తంట్లడు. కనక ఆహారంలో స్వరం ఉండద్గ. వండిన తరువాత రండు మూడు
గంటలలో తీస్తక్తంటే దానిలో సతావంతంగా ఉంటుంద్వ. అద్వ కూడా అమితమైన
కారం అమితమైన ఉప్పు అమితమైన వేడి అమితమైన ప్తలుప్తలతో
కూడుక్తననప్పుడు అద్వ రజోగుణానిన ఉతపతు చేస్తుంద్వ. నలువెచ్వని ఆహార్ణనిన
తీస్తకోవాలి. కారము ఉప్పు ప్తలుప్త అనేటటువంట్టవాట్టని తగిుంచుక్తననప్పుడు ఈ
రజోగుణానిన ఉతపతు చేస్త మూడు వస్తువులు లేవు కనక ప్రశంతంగా
Page 11 of 42
ఉండగలుగుతారు. కనక ఈ గుణాలన పెంపంద్వంచుక్తని ఈ గుణ
సంబంధమైన ఆహార నియమానిన తగిుంచుకోవాలి.

వావహార నియమం కూడా ఒక నియమితమైన ఆహారం ఎవరు ఎంత


ఆహారం సతాగుణ సంపననడైనటువంట్ట వాడు ఏమి చేస్వుడు అంటే... తాన ఎంత
తీస్తకో గలుగుతాడో అంద్గలో సగం ఆహారంగానూ మిగిలిన సగభాగం గాలికో
పాతక, నీట్టకో పాతక వద్వలేస్వ ఫ్రీగా ఉంట్లడు. అప్పుడు ఇంద్రియాలు చురుక్తగా
పనిచేస్తు ఉంట్లయ. అంద్గకని గ్రహించ్డానికి శకిుగా ఉంటుంద్వ. అదే
రజోగుణంగా ఉననప్పుడు మితమీరి తీస్తక్తంటూ ఉంట్లరు. మితమీరి
తీస్తక్తననప్పుడు ఏమవుతుందంటే అద్వ తేలికగా జీరణంకాక మతుు కలిగించి ఎక్తొవ
కాలం పనిచేస్వ మతుులో గ్రహించ్డానికి వీలు కాద్గ. అట్లాగే తమస్తస కూడా
అట్లాగే. ఇట్లా ఈ మానవుడు ఈ మూడు గుణాలతో జీవిస్తు స్తఖానిన కావాలని
ఈ విధమైనటువంట్ట బ్దధలన అనభవిస్తు ఉంట్లడు. కనక మనం స్తఖానిన
కావాలనక్తననప్పుడు సతా సంపననమైనటువంట్ట దానిని అభివృద్వధ చేస్తకోవాలా.

శి : సకల సంస్వర ద్గఃఖములు పూరిుగా తొలంగి..

గు : సకల సంస్వర ద్గఃఖములు ఎట్లా ఏరపడుతునానయ అంటే ఈ విధముగా


శరీర భావనలో త్రిగుణాతమకంగా ఇంద్రియ సమూహ్ంచేత అంతఃకరణ
చ్తుష్ియ సమూహ్ము చేత మనస్త బుద్వధ యొకొ సహాయంతో ఎవరు ఏ
గుణముతో ఉండి ఆ గుణ సంబంధముగా వారు వావహ్రించినప్పుడు ఈ
స్తఖాలు ద్గఃఖాలు కాక్తండా సంస్వరంలో జననమరణ ప్రవాహ్ంలో
తరగడానికి అవకాశం వచిాంద్వ. ఈ అవకాశంనంచి తొలగాలి అంటే మనము
ఏమి చేయాలా? జననమరణ ప్రవాహ్ం నంచి తప్తపంచుకోవాలి అంటే మనం
ఏమి చేయాలా? దాని కోసమే కదా మనం ఇప్పుడు దీనిని చ్ద్గవుక్తంటుంద్వ.

Page 12 of 42
ఇప్పుడు ఎట్లా చేస్తు మనం ఈ జననమరణ ప్రవాహ్ం నంచి తప్పుక్తంట్లము.
జనన మరణ ప్రవాహ్ంలో ఈ విధంగా జీవించినప్పుడు జననమరణ ప్రవాహ్ంలో
తరుగుతునానమని ఇకొడ నిర్ణధరణ అయంద్వ. ప్రవాహ్ంలో క్కటుిక పోక్తండా
తప్తపంచుకోవాలంటే ఏమిట్ట మారుం అనేద్వ ఇప్పుడు మనం తెలుస్తకోవాలి.

శి : భగవంతుని ధ్యానం అంటే.. నాశనమంద్గ అవసరమున సకల సంస్వర


ద్గఃఖములు పూరిుగా తొలగి ఆనంద ప్రాప్తు కలుగుచుననద్వ.

గు : కనక ఇప్పుడు ఆనంద ప్రాప్తు కలగాలంటే భగవత్ ధ్యానం చేయమనానరు.


భగవత్ ధ్యానం అంటే ఏమిట్ట? భగవంతుడివి నీవై ఉనానవు. అద్వ
మరిాపోయావు. అద్వ జాప్తకిు తెచుాకో, నేన భగవంతుడిని అనేటటువంట్ట భావన
మరిాపోయ, ఈ గుణాలతో ప్రేర్ప్తంచ్బడి అంతఃకరణ చ్తుష్ియం సంబంధంగా
పనిచేస్తు సారూప జ్ఞానానిన మరిాపోయావు. కనక ఇప్పుడు నీవు సారూప
జ్ఞానానిన... ఆతమసారూప్తడు భగవంతుడు నీవే అయ ఉనానవు. కానీ ఈ
వీట్టతో కలిస్వపోయ భగవంతుడి యొకొ సారూపానిన మరిాపోయ ఇదే శరీర
సంబంధంగానే నేన అనక్తని ఈ శరీర సంబంధంగా జనన మరణ ప్రవాహ్ంలో
తరుగుతునానవు. కనక దీననంచి నవుా ఒడుున పడాలంటే భగవంతుని
ధ్యానించ్మనాననగా! భగవంతుడు వెర్ ఎకొడో లేడు. నీవే ఆ భగవతసవరూపమై
ఉనానవు. కనక నినన నీవు తెలుస్తకోవాలా, నవుా ఎట్లా భగవంతుడివై ఉనానవు
ఈ శరీరంలో... అనేటటువంట్టద్వ నీక్త కావాలి ఇప్పుడు. కనక ఈ శరీరం ఎట్లా
ఏరపడిందో, ఎట్లా పని చేస్తుందో, ఎట్లా జనన మరణ ప్రవాహ్ంలో తెలుస్తుంద్వ
కదా! నీవు భగవంతుడు అనేద్వ నీవు తెలుస్తకోవాలా, ఇప్పుడు ఈ శరీరంలో ఎట్లా
భగవంతుని సారూపంగా ఉనానవో తెలియాలననమాట.

Page 13 of 42
తెలియాలి అననప్పుడు ఈ శరీరంలో పంచ్కోశలు ఉనానయ. ఈ
పంచ్కోశల చేత ఈ శరీర్ణనిన నిరస్వంచుకోవాలి. నిరస్వంచుక్తననప్పుడు నీవు
ఏదైఉనానవో అప్పుడు తెలియబడుతుంద్వ. ఈ పంచ్కోశలు ఏవై ఉనానయ.
అననమయ కోశం, ప్రాణమయ కోశం, మన్నమయ కోశం, విజ్ఞానమయ కోశం,
ఆనందమయ కోశం. ఈ ఐద్గకోశలతో శరీరము ఉననద్వ. ఇప్పుడు ఈ కోశల
దాార్ణ ఈ శరీరం నేన కాద్గ. ఈ శరీర్ణనికి ఆధ్యరమైన భగవత్ సారూపం ఏదై
ఉననదో అద్వ నీవని నీక్త తెలియజేస్వురు. ఈ అననమయకోశము ఎట్లా ఏరపడింద్వ?

అననమయకోశము అంటే ఈ స్తిల శరీరము మనక్త కనప్తంచేద్వ స్తిల


శరీరం. దీనిన అననమయకోశము అంట్లరు. మనక్త కనిప్తంచేద్వ స్తిలశరీరం ఈ
స్తిల శరీరము అననమయకోశము. ఇద్వ అననమయకోశము చేత ఎట్లా
ఏరపడింద్వ ఈ స్తిల శరీరము. ఈ స్తిల శరీరము ఎట్లా ఏరపడిందంటే...
ప్తరుషుని యొకొ శుకాము, స్త్రీ యొకొ శ్రోణతము చేత స్త్రీ గరభమున ప్తండోతపతెతు ఈ
శరీరము ధరించింద్వ. శరీరము ధరించి మనకి ప్రతాక్ష్ంగా కనిప్తస్తుననద్వ. ఇద్వ
ఒకప్పుడు స్త్రీ యోనిలో ఉననప్పుడు కనబడలేద్గ. మరి వృదాధపాంలోకి వెళ్ళీ, నశించి
పోయ్యటప్పుడు కనిప్తంచ్లేద్గ. ఈ మధాలోనే అవసిలు పంద్గతోంద్వ నాలుగు
అవసిలు పంద్గతోంద్వ. బ్దలాం యవానం, కౌమార, వారధకా అవసిలు
చెంద్గతోంద్వ. పరిణామము చెంద్గతోంద్వ, ఉపాధ పరిణామం చెంద్గతోంద్వ
కానీ, ఈ ఉపాధలో ఉననటువంట్ట ఏ ఆ శకిు అయతే ఉననదో చ్ంట్ట ప్తలాాడులో
ఉననప్పుడు ఎప్పుడు ఏ ప్రాణశకిు అయతే ఉననదో చ్చేావరక్త అదే శకిుతో ఉననద్వ.
ఉపాధలో ఈ పరిణామం మాత్రం జరుగుతోంద్వ. అంతేగాని అద్వ అద్వ గానే
ఉననద్వ, అద్వ మాత్రం మారుప చెందటంలేద్గ, కనక ఈ ఉపాధకి ఆధ్యరం ఏదై

Page 14 of 42
ఉననద్వ... ఆ ప్రాణశకిు. మనక్త తెలియబడుతోంద్వ కదా! కనక ఈ ఉపాధ ఎట్లా
ఏరపడుతుననద్వ?

శి : చ్రమము, మాంసము, రకుము, నరములు, మెదడు, క్రొవుా ఎముకలు వీట్టతో


ఏరపడిందా స్వామి. మరి ఇంకా మలమూత్రములు అంటునానరు. ఈ శరీరము
సపుధ్యతువులు అంటే చ్రమము, మాంసము, రకుము నరములు మెదడు, క్రొవుా
ఎముకలు వీట్టతో కూడుక్తననద్వ మళ్ళీ మలమూత్రాలతో నిండుక్కననద్వ వాట్టతో
ఈ స్తిల శరీరం ఏరపడినద్వ.

గు : ఇప్పుడు మనము అననమయకోశము వివరణ చెప్పుక్తనానం కదా! ఈ విధంగా


అననమయకోశము ఏరపడినద్వ. శుకా, శ్రోణతాలతో ఏరపడకముంద్గ లేద్గ.
వృదాధపాం అయన తర్ణాత ఈ శరీరము చాలించినప్పుడు కనపడటంలేద్గ. ఈ
మధాలో మనకి కనిప్తస్తుననద్వ. ఈ కనిప్తంచినప్పుడు కూడా పరిణామం చెంద్గతూ
కనిప్తస్తుననద్వ. కనక ఆతమ అనేటటువంట్టద్వ శశాతమైనటువంట్టద్వ, మారుప
చెందనటువంట్టద్వ. కనక ఇప్పుడు ఈ అననమయకోశము స్తిల శరీరము,
కనిప్తంచేటటువంట్ట స్తిలశరీరం శశాతంగా ఉండద్గ గనక ఇద్వ ఆతమ కాద్గ.
అని ఈ విధంగా స్తిల శరీరము కనిప్తంచే శరీరము నేన కాద్గ, అని నిర్ణధరణ
చేస్తక్తనానము.

అట్లాగే తతమామ 4 కోశలు ఇట్లా వివరంగా తెలుస్తక్తని ఒక్కొకొ కోశము


శశాతమైనద్వ కాద్గ, అశశాతమైనదే అనేటటువంట్టద్వ నిరస్వంచుక్తంటూ 4
కోశలని ఐదవ దాని లోకి వెళ్ళీసరికి హ్ృదయ కంద్రంలోకి నేన నేన
అనేటటువంట్ట ఏదైతే ఉననదో దాని ఆధ్యరం చేత ఈ శరీరము
నడిప్తంచ్బడుచుననద్వ. అద్వ లేకపోతే ఈ శరీరమే శవము. కాబట్టి ఈ శరీర్ణనికి
నేన కాద్గ, శరీరము నా ప్రయాణానికి, నా సారూప జ్ఞానానిన తెలుస్తకోవట్లనికి

Page 15 of 42
ఇద్వ నాక్త పనిముటుి అయ ఉననద్వ. ఒక నద్వని దాటడానికి పడవ ఏ విధంగా
ఆధ్యరమై ఉననదో... నా సాసారూప జ్ఞానానభవానికి ఈ శరీరము నాక్త
ఆధ్యరమై ఉననద్వ. కనక శరీరము నేన కాన అనేటటువంట్టద్వ నీక్త ఇకొడ
స్విరపడి తీరుతుంద్వ. ఇప్పుడు కవలం ఇప్పుడు ఏమయాావు శరీర సంబంధంలో
నంచి వేరైపోయావు. నవుా ఏదై ఉనానవో భగవంతుడు కదా నీక్త కావాలిసంద్వ.
భగవంతుని కదా ధ్యానించ్మననద్వ. ఇప్పుడు ఎవరు అయాారు భగవంతుడు...
నీవే అయ ఉనానవు. ఇప్పుడు ఇపపట్టదాకా శరీర ధ్యానం చేశవు. ఇపపట్టదాకా
ఎట్లా చేస్వనావు శరీరం నాద్వ అనక్తని, శరీరసంబంధ సంస్వరము నాద్వ
అనక్కని, శరీర సంబంధంగా ప్రకృతలో ఉండి, ప్రకృత సంబంధమైన సతామే
నితామని దాంతో సంబంధం పెటుిక్తని జీవించావు.

కనక ఇప్పుడు నవుా శరీర సంబంధం కాద్గ అని తెలిస్వంద్వగా, శరీర


సంబంధము కానప్పుడు శరీర సంబంధమైన సంస్వరం నీద్వ కాద్గ కదా! శరీర
సంబంధమైన ప్రకృత సంబంధమై సమాజం నీద్వ కాద్గ కదా! కనక వీట్టకి
విలక్ష్ణంగా ఉననటువంట్ట ఏదైతే ఉనానన్న... అద్వ నేనై ఉనానన. అనేటటువంట్టద్వ
భగవంతుని ధ్యానించ్డం అంటే ఇద్వ.

ఇప్పుడు నవుా జీవితము ఎట్లా ఉండాలి? భగవత్ చింతన చేత


సంస్వరములోన, ప్రకృతలోన ఉండాలి. ఎట్లా జీవించాలి సంస్వరంలో అనేద్వ
ఇప్పుడు మనక్త కావాలననమాట. ఇప్పుడు సంస్వరం ఎవరిద్వ శరీర సంబంధమైన,
త్రిగుణాతమకమైన జీవుడిద్వ. నేనెవరిన త్రిగుణ రహితమైన ఆతమ సారూప్తర్ణలిని
కనక ఈ శరీరం ఉపాధలో నేన ఉనానన కనక, శరీర ధరమంగా ఉనానన
కనక, శరీర ధరమమైన కరమ చేయాలి కనక, ఈ కర్మగా జనన మరణ ప్రవాహానికి
కారణమైనద్వ. జననమరణ ప్రవాహానికి కారణమైన కరమ ఆ కరమ చేతే జననమరణ

Page 16 of 42
ర్ణహితాానికి కరమ చేస్తు... అప్పుడు జనన మరణ ప్రవాహ్ం నంచి ఒడుున
పడతాము. కనక ఇప్పుడు నేన ఏ విధంగా చేస్వున... జననమరణ ప్రవాహ్ం
నంచి ఏ విధంగా చేస్తు జనన మరణ ప్రవాహ్ం నండి ఒడుున పడి జనన మరణం
లేని స్వితలోకి ఎట్లా చేస్తు కరమ జననర్ణహితాం అవుతుంద్వ, అనేదానిన లక్ష్యంలో
పెటుిక్కని కరమ చేయాలి.

శి : ఈ ఉపాధలో ఉంటూనే

గు: ఈ ఉపాధ సంబంధంగా సంస్వర ప్రాపంచికంలో ఉంటూ దీనికి విలక్ష్ణమైన


ఆధ్యరమైన ఆతమసారూప భావనలో చింతన చేయాలి ఇప్పుడు. నేన నిరంతరము
ఆతమనై ఉనానన, ఈ సంస్వరం శరీర సంబంధ త్రిగుణాతమకమైన జీవుడద్వ. ఈ
ఉపాధ పరంగా నేన ఉనానన కనక, సంస్వర సంబంధమైన కరమ
రద్గదచేస్తకోవాలి గనక, కరమ ర్ణహితాం కోసం కరమ చేస్తు ఉంట్లన. ఇప్పుడు
కరమ చేత నవుా ప్రేర్ప్తచ్బడవు. నీక్త త్రిగుణాలు గుణాల చేత ప్రేర్ప్తంచ్బడి కరమ
చేయడానికి... త్రిగుణ రహితుడై ఉనానవు. అప్పుడు నినన గుణాలు ప్రేర్ప్తంపవు,
నవుా గుణాలన ప్రేర్ప్తంచి సారూపజ్ఞానంలో పనిచేస్తు నేమో నేన ఆతమ
భావనతో కరమ చేస్వనప్పుడు క్కతు కరమ ఏరపడక్తండా పాత కరమ నశించేటటుి కరమ
ప్రేర్ప్తంచింద్వ. ఇప్పుడు నవుా కరమని ఎట్లా విచారణ చేస్వువు. ఇద్వ ఎవరిద్వ
శరీరసంబంధమైన జీవుల కరమ, నేనెవరిన ఆతమ సారూప్తడనై ఉనానన. నాక్త ఏ
కరమ లేద్గ. అయనా ఈ దేహ్ ధరమంగా ఈ సంస్వరంలో ప్రపంచ్ంలో కరమ
చెయాాలి గనక చేస్తునానన. ఏ విధంగా చేస్తునానవు... ఎట్లా చేస్తు క్కతు కరమ
ఏరపడక్తండా ఉంటద్వ, ఎట్లా చేస్తు పాత కరమ రద్గద అవుతుంద్వ... అని గుణాతీతంగా
ఉండి, కరమక్త అతీతంగా ఉండి, నవుా కరమని ప్రేర్ప్తంచి క్కతు కరమ లేక్తండా
పాతకరమ రద్గద అయ్యాటటుి చేస్తక్తంటూ జనన మరణ ప్రవాహ్ంలో పడక్తండా

Page 17 of 42
ఒడుున పడే విధంగా ఆతమభావనలో కరమ చేస్తు ఉంటూ ఉననప్పుడు జననమరణ
ప్రవాహ్ం నండి ఒడుున పడతావు. అప్పుడు ఏమవుతుంద్వ... జనన మరణ
ప్రవాహానికి ఆధ్యరమైన కరమ నశిస్తుంద్వ. క్కతు కరమ ఏరపడక్తండా ఇద్వ భగవత్
ధ్యానం అంటే.

ఈ రకంగా భగవంతుని... నేన ఆతమ సారూప్తడినై ఉనానన అని ధ్యానం


చేస్తక్తని, ఆ ధ్యానం చేస్తక్తననప్పుడు... ఆ భగవత్ సారూప సంబంధమైన జీవ
సంబంధమైన క్కతు సంస్వొర్ణలు ఏరపడక్తండా పాతవి ఖరుా చేస్తక్తంటూ
ఇప్పుడు భగవంతుని నేనై ఉనానన అనేటువంట్ట ధ్యానంలో సదా
భగవత్ సాభావంలోనే జీవిస్వువు. ఇద్వ భగవంతుని యొకొ ధ్యానం అంటే.

శి : నానా జనమమముల నంచి ఉననటువంట్ట సకల కిలిభష్ములు భగవంతుని


ధ్యానం చేస్త నాశనంనొంద్గ అవసరమున సకల సంస్వర ద్గఃఖములు పూరిుగా
తొలంగి ఆనంద ప్రాప్తు కలుగు చుననద్వ. మనస్తస రజోగుణ తమోగుణ శూనామై
విశుదధ తతామున ప్రవేశించినప్పుడు క్షీణంచిన పాపము కల యతీశారులు
సమసుమున స్వాతమ సారూపమునగా కాంచుచునానడు.

గు : అకొడికి ఆప్తకో.

శి: మనస్తస రజోగుణ తమోగుణ శూనామై...

గు: ఇప్పుడు మనస్త అనేటువంట్టద్వ స్వితలోకి వచేాసరికి మనస్త ఏ గుణాల మీద


పని చేస్తు ఉంటద్వ...

జనన మరణ ప్రవాహానికి హేతువు ఏదై ఉననద్వ... అనేద్వ మళ్ళీ ఇప్పుడు


కావాలిసంద్వ. ఇప్పుడు జనన మరణ ప్రవాహానికి హేతువు ఏదై ఉననద్వ... రజోగుణం
సంబంధమైన మనస్త. ఈ రజోగుణ సంబంధమైన మనస్త, విచారణ చేస్తటప్పుడు

Page 18 of 42
మనస్త చ్ంచ్ల సాభావము, వాయు సాభావం గనక విష్యానిన పూరిుగా ఎట్లా
చేస్తు ఏమి వస్తుంద్వ అనేటటువంట్ట విచ్క్ష్ణాజ్ఞానం లేక్తండా, కరమ చేస్వ, కరమ చేత
స్తఖద్గఃఖాల చేత బంధంచ్బడుతూ ఉంట్లడు. తమోగుణం కూడా అదే. ఈ
రండు గుణాలు మనస్త ప్రేర్పణ చేత సరియైన నిరణయం లేక స్వారిపూరితంగా
అహ్ంభావంతో వావహ్రించి మనిషి స్తఖద్గఃఖాలు, జనన మరణ ప్రవాహ్ంతో
తరగట్లనికి అవకాశం ఉంద్వ.

కనక ఈ రంట్టనీ దాట్లల, స్తఖంగా ప్రత జీవి ఏ పని చేస్వన స్తఖానిన


పందాలని ఆశించి చేస్వుడు లక్ష్యంలో. కానీ ఎట్లా చేస్తు స్తఖం వస్తుందో, ఎట్లా
చేస్తు ద్గఃఖం వస్తుంద్వ అనేటటువంట్ట వివేచ్న జ్ఞానం లేక్తండా ఈ గుణాలోా చేస్వ
ఎప్పుడు ద్గఃఖానిన అనభవిస్తు ఉంట్లడు. కనక ఈ ద్గఃఖ నివారణ ఎట్లా
అవుతుంద్వ? ఏవిధంగా స్తఖంగా ఉంట్లము అనే అటువంట్టద్వ ఇప్పుడు కావాలి.

కావాలననప్పుడు ఈ రంట్టనీ అధగమించాలంటే మారుం ఏమిట్ట? ఈ


రండింట్టకి పోగొటుికోవడానికి, కనక ఈ రంట్టని పోగొటుికోవాలంటే దీనిపైన
ఏ గుణం ఉననద్వ? సతా గుణం ఉననద్వ. సతాగుణము ఏ పరిధలో ఉననద్వ... బుద్వధ
పరిధలో ఉననద్వ. స్విరముగా ఉంటద్వ బుద్వధ. సతా గుణం ఎట్లా ఉంటద్వ...
నిరమలంగా ఉంటద్వ, స్విరంగా ఉంటుంద్వ, నిరమలంగా ఉంటుంద్వ. అకొడ
ఇంద్రియాలు వికస్వంచి ఉంట్లయ, చురుగాు పనిచేస్వుయ. విష్యానిన ఏ విధంగా
చేయాలో ఆకలింప్తగా విచారణ చేస్వ చేయగలుగుతాయ.

కనక అరిం కానప్పుడు దానికి సంబంధంచి నటువంట్ట వాళీ దగురికి వెళ్ళీ,


విచారణ చేస్వ వాళీ అనభవానిన తీస్తక్కని ఆ అనభవానిన ఆధ్యరం చేస్తక్తని పని
చేస్తు ఉంట్లయ. అప్పుడు స్తఖంగా ఉండగలుగుతావు.

Page 19 of 42
ఆ గుణం యొకొ సాభావము... శంతము, సహ్నము, ఓరుప, తాాగము
ఉంట్లయ. ఇకొడ రజ తమస్తసలాంట్ట వాతర్క భావంలో ఉంట్లయ. ఎవరిని
తెలియనప్పుడు... తెలుస్తకోవట్లనికి ప్రయతనం చేయడు. తన ప్రిస్తిజికి భంగం
అనక్తంట్లడు. ఈ విధంగా కషాిలు పాలవుతూ ఉంట్లడు కనక ఇప్పుడు ఈ
రండు గుణాలని బ్దధలు లేక్తండా చేస్తకోవాలంటే నవుా ఎకొడికి ఉండాలి...
స్విరమైన బుద్వధ పరిధలో, సతా సంపనానిన అభివృద్వధ చేస్తుక్తంటే ఇప్పుడు ఈ
గుణాలన అధగమించి ఈ గుణ సంబంధం లేక్తననప్పుడు... అకొడ శంతంగా,
ప్రశంతంగా ఆనందంగా జీవించ్గలుగుతావు. జీవితం నీవు స్తఖసంతోషాలతో
ఉంట్లవు, సమాజ్ఞనిన, సంస్వర్ణనిన స్తఖ సంతోష్ంగా జీవింప
చేయగలుగుతావు.

కనక సతాగుణ సంపననంగా జీవించినప్పుడు విష్య పరంపరలో స్తఖంగా


ఆనందంగా ఉంచ్గలుగుతునానవు. కనక ఇప్పుడు శరీర సంబంధంగా స్తఖంగా
కావాలననప్పుడు రజతమస్తసలని లేక్తండా చేస్తక్కని సతాగుణ సంపననంగా
ఉననప్పుడు స్తఖానిన అనభవించ్ గలుగుతునానవు. అయనా ఈ స్తఖము
శశాతము కాద్గ, అశశాతమైనద్వ. కనక ఇప్పుడు నవుా శశాతమైన స్తఖము
కావాలనక్తననప్పుడు శరీర సంబంధమైన భావన లేక్తండా, శరీర్ణనికి
ఆధ్యరమైన ఆతమన నేనని నీక్త తెలియ చేశరు కదా! ఇప్పుడు నేన
ఆతమనై ఉనానన, నేన శరీరము కాన కదా! కనక ఈ గుణ సంబంధమైనద్వ
శరీర సంబంధం. ఈ సతా గుణం కూడా జననమరణ హేతువైనదే, కాకపోతే
స్తఖంగా ఉంటుంద్వ. శశాతమైన స్తఖం ఇవాద్గ అశశాతమైనదే కదా ఈ
స్తఖం కూడా !

Page 20 of 42
కనక నాక్త శశాతమైన స్తఖం కావాలంటే... నేన ఏదై ఉనానన్న దానిన
ఆశ్రయంచితే నేన సతాము, నితాము... ఈ ఉపాధ మారుప చెంద్వన కూడా నేన
ఉంట్లనే ఉనానన కదా! బ్దలా యౌవాన కౌమార్ణలు కూడా మారుప చెంద్వనవే
స్తిల శరీరమే కానీ, నేన నేనగానే ఉనానన కదా. అట్లాగే ఈ నేన ఎప్పుడూ
నేనగానే ఉంటునానన.

ఉపాధ పరంగా మారుప వస్తుననద్వ. కనక నేన శశాతమైన ఆనందానిన పందాలి


అనక్తననప్పుడు నేన నేనగా కరమ చేస్వనప్పుడు శశాతమైన ఆనందానిన
పందగలుగుతాము. క్కతు కరమ ఏరపడక్తండా పాత కరమ నశిస్తుననప్పుడు ఈ
జనన మరణ చ్క్రానికి హేతువైన సంస్వొర్ణలు అనీన రద్గద అవుతూ ఉంట్లయ.
కనక జనమర్ణహితాం అవుతుంద్వ.

కనక ఇప్పుడు జననమరణ ప్రవాహ్ం నండి తప్పుకోవాలి అంటే... శరీర


భావానిన వద్వలి ఆతమన నేనై ఉనానన... అనేటటువంట్ట భావనతో ఇప్పుడు కరమ
చేయాలి.

ఈ కరమ ఎవరిద్వ శరీర సంబంధమైనటువంట్ట జీవుడిద్వ.

నేనెవరిని త్రిగుణ రహితం అయన ఆతమ సారూప్తడన... నాక్త ఏ కర్ణమ లేద్గ.

ఈ ఉపాధ పరంగా కరమ చేయాలి కాబట్టి చేస్తునానన అని నిమితు మాత్రంగా కరమ
చేస్తటప్పుడు గుణాలకి అధషాినంగా ఉండి కరమని ప్రేర్ప్తస్వుడు, తానే కరమని
ప్రేర్ప్తస్వుడు. కరమ చేత ప్రేర్ప్తంచ్బడడు. ఎట్లా చేస్తు కరమ, క్కతుకరమ ఏరపడక్తండా
ఉంటద్వ, పాత కరమ రద్గద అవుతద్వ అనేటటువంట్ట నిరణయం చేస్వ కరమ చేస్వుడు.
అప్పుడు క్కతు కరమ ఏరపడద్గ. పాతద్వ నశిస్తు ఉంటుంద్వ.

Page 21 of 42
ఈ విధంగా కరమ నశిస్తు ఉండే క్కలద్వ నీక్త జనమ పరంపరక్త ఆధ్యరమైన కరమ
నశిస్తునానయ కదా! కనక ఇప్పుడు జనమ పరంపర తగిుపోతుంద్వ. కనక జనన
మరణ ప్రవాహ్ం నంచి ఒడుున పడుతునానం. జనన మరణం లేని స్వితలో నీవు
జీవిస్తునానవు. కనక ఆతమ సారూప భావనలో నీవు కరమ చేస్వనప్పుడు క్కతు కరమ
ఏరపడద్గ. పాత కరమ నశిస్తుంద్వ. జనన మరణ ప్రవాహ్ం నండి ఒడుున పడతావు.
ఇప్పుడు మనక్త కావలస్వంద్వ జనన మరణ ప్రవాహ్ం నంచి ఒడుున పడట్లనికి
మారుం ఏమిట్ట అనేదేగా మనక్త వచిాంద్వ సమసా. ఈ విధంగా జీవించినప్పుడు
జనన మరణ ప్రవాహ్ం నంచి ఒడుున పడట్లనికి అవకాశం ఏరపడుతుంద్వ.

శి : మనస్త రజోగుణ తమోగుణ శూనామై విశుదధ తతామున ప్రవేశించినప్పుడు


క్షీణంచిన పాపము గల యతీశారులు సమసుమున స్వాతమ సారూపమునగా
గాంచుచునానరు.

గు : కనక ఇప్పుడు ఏమైంద్వ? ఈ గుణ సంబంధమైనద్వ అంతా క్షీణంచిపోయంద్వ.


నిరమల మైనటువంట్ట స్విత సచిాదానంద సారూప మైనటువంట్ట స్విత ఏరపడింద్వ.
ఇప్పుడు ఆ సచిాదానంద స్వితలో జీవించాలి. యతీశారులు అనానరు కదా!

శి : ఆ యతీశారులు క్షీణంచిన పాపము గల

గు : ఇప్పుడు యతీశారుడు అయాాడు. ఎప్పుడైతే క్షీణంచినయో యతీశారుడు


అయాాడు. యతీశారుడు అయాాడు అంటే... తనలో ఉనన ఆతేమ సరాత్ర ఉననద్వ,
కనక నాక్త అనాంగా ఎవరూ లేరు, అని తనన అందరిలోన చూస్తకో
గలుగుతాడు.

మటిమదట స్విత ఏమౌతుంద్వ నాలో ఉండే ఆతమ సరాము లోనూ ఉననద్వ కదా!
నాక్త అనాముగా ఎవరూ లేరు కదా! అనేటటువంట్ట అరిమయంద్వ. అరిమైందే

Page 22 of 42
కానీ నిజజీవితంలో జీవించాలి కదా! ఆతమ సారూపంగా అనభవం ర్ణవాలిగా
నీక్త..

శి : ర్ణవాలి

గు : ర్ణవాలి అంటే ఇప్పుడు జీవించాలి నవుా ఎట్లా జీవిస్వువు ఇతరుల పటా నీ


భావన కావాలిగా

శి : అవున

గు : ఇప్పుడు ఇతరులు ఎట్లా వస్వురు నీ దగురికి అనేద్వ నీక్త కావాలా... నవుా


తెలాారి లేవంగానే ఇతరులు నీ దగురికి వచిానప్పుడు నీ ద్వనచ్రాలో ఏ సంస్వొరము
చేత నీవు మేల్కొలపబడాువో ఆ సంస్వొర సంబంధమైన వాకిు నీక్త తటసి పడతాడు.
ఆ సంస్వొర సంబంధంగా ఏ కరమ అవుతుందో... ఆ కరమ ప్రేర్ప్తస్వుడు అతన.
కరమ... నీవు ఒకొడిగా ఉననప్తడు కరమ ఏరపడద్గ. కరమ ఏరపడాలి అంటే... ఇంక్కక
వాకిు కావాలా. కనక ఇప్పుడు ఈ కరమ ఏరపడట్లనికి అతన ఆధ్యరమై ఉనానడు.
పూరాజనమలో ఆ కరమ సంబంధంచిన వాకిు అతన. ఈ జనమలో ఆ కరమ వచిాంద్వ, ఆ
కరమ సంబంధంచిన వాకిు ప్రేర్ప్తంచ్బడి... ఆ కరమ సంబంధంగా ఇకొడికి వచాాడు.

కనక ఇప్పుడు కరమ ఎవరిద్వ నాదే...

అకొడ ఉననద్వ ఎవరు నేనే.

అయనా ఉపాధ పరంగా వేరుగా ఉనానం కదా! ఉపాధ పరంగా కరమ వచిాంద్వ
కదా!

కనక ఉపాధ సంబంధంగా అతన వచాాడు. అకొడ మంచిగా కానీ, విరోధంగా


కానీ ప్రేర్ప్తస్తునానడు కనక... అకొడ ఉననద్వ నేనే, అకొడ ఉనన కరమ నాదే, ఇకొడ

Page 23 of 42
ఉననద్వ కరమ నాదే, నాక్త అనాంగా ఇంక్కకట్ట లేద్గ కనక... ఇప్పుడు ఆ కరమ రద్గద
కావాలిగా...

రద్గద కావాలి అంటే కరమ సంబంధంచిన వాకిు అతన. అతన వచిా ఆ కరమన
ప్రేర్ప్తంచాడు. అతన రద్గద చేయడానికి నాక్త సహాయకారునిగా ఉనానడు. అతన
లేకపోతే నా కరమ రద్గద కాద్గ కదా! ఇప్పుడు అతన నాక్త కరమ రద్గద చేయడానికి
సహ్కరిస్తునానడు.

అతన లేకపోతే నాక్త సంస్వొరయుతమైన కరమ అతని కరమ రద్గద కాద్గ కనక
అతన నాక్త సహ్కారమే చేస్తునానడే,

హానికి అనమతంచ్డంలేదే... అనేటటువంట్ట ఆతమ భావనలో ఇట్లా వాషిి నంచి


సమిషిిలో కరమని ఇట్లా సమనాయం చేస్తక్కని అప్పుడు క్కతు కరమ ఏరపడక్తండా
పాత కరమ రద్గద చేస్తకోగలుగుతునానము.

ఇద్వవరక్త ఏమైంద్వ కరమ చేత నవుా ప్రేర్ప్తంచ్బడి, అతని చేత అతన


ప్రేర్ప్తంచ్బడి రజోగుణ తమస్తసలో వాగిావాదంగా క్కతు కరమ ఏరపడి పోవటం,
పాత కరమ దాార్ణ మరలా క్కతు కరమ ప్రవేశించ్డం... ఇట్లా జనన మరణ
ప్రవాహ్ంలో తరుగుతునానము.

ఇప్పుడు ఏమవుతుననద్వ ఉనన కరమని నశింప చేస్తక్తంటునానం.

అకొడ ఉననద్వ నీవే,

అకొడ ఉనన కరమ నీదే,

ఇకొడ ఉననద్వ నీదే.

Page 24 of 42
కరమన రద్గద చేయడానికి అతన వచాాడు కనక, అతని చేత ఏరపడింద్వ కనక కరమ
అతన వచాాడు. అతన నాకరమ రద్గద చేయడానికి నాక్త సహ్కరిస్తునానడు,
గురువుగా ఉనానడు.

అదే భావంతో తీస్తక్తని క్కతు కరమ కంట్టనూా కాక్తండా పాత కరమని రద్గద
చేస్తకోవడం జరుగుతుంద్వ.

ఇద్వ ఆతమ భావనగా సమిషిిలో జీవించేటప్పుడు ముంద్గ ఈ విధంగా భావన


చేస్తక్తని,

ఇతరుల పటా ఆతమభావంలో అందరిలోనూ నినన చూస్తక్కని,

ఈ విధంగా సంస్వొర్ణలు ప్రేర్ప్తంపబడు సంస్వొర్ణలని, క్కతు సంస్వొరం


ఏరపడక్తండా సంస్వొర్ణనిన రద్గద చేస్తక్తంటూ ఉననప్పుడు అప్పుడు అందరిలోన
నీవే...

అనేద్వ సహ్జంగా స్విరపడి పోతుంద్వ.

మళ్ళీ తరిగి ఆ అనభవం వచిా అందరూ నీ కంటే అనాంగా లేరు.

అందరూ వచిా తరిగి నీలోనే చేరతారు.

కరమ ప్రేరణ చేత వేరుగా చూస్వంద్వ ఒకట పోయంద్వ కదా!

అందరిలో నినన చూస్తక్కననద్వ ఏమైంద్వ?

అందరూ నీలో చేరుతారు.

ఈ అనభవం పూరుయాాక అందరూ నీలో చేరతారు.

అప్పుడు అందరిలోనూ నినన చూస్తక్తనేద్వ, అందరిలోనూ నవేా అనీన నీలోనే


చూస్తక్తంట్లవు. బయట్టకి వెళీకొర్ాద్గ.
Page 25 of 42
ఈ విధంగా రండో స్వితలో నినేన చూస్తక్తంటూ ఆ స్వితని పందాక నీవే అయ
ఉంట్లవు అనినట్లా.

అదేవిధంగా ఆ దేవుడు, అనినట్లా నేనే, నాక్త అనాంగా రండవద్వ లేద్గ


అనేటటువంట్ట ఏకతా అనభవం వస్తుంద్వ. ఇట్లా ఏకతాానభవంలో ఉండి ఆ
అనభవం పూరిు అయ్యాసరికి అనభవం అనభవించే స్విత కూడా లేద్గ.

నాలుగో స్వితలోకి వెళ్ళీసరికి ఆ స్విత కూడా ఉండద్గ. ఈ విధంగా మనం


చేస్తక్తంటూ ఉంటే ఇప్పుడు అకొడ చివర చెప్తపంద్వ ఏదై ఉంద్వ.

శి : యతీశారులు సమసుమున స్వాతమ సారూపముగా...

గు : ఇద్వ స్వాతమ సారూపముగా చూస్తకోవటం అంటే అటువంట్ట వాళీని


ఏమనానరు... యతీశారులు అనానరు. సరిపోయందా..

శి : ఆ సరిపోయంద్వ.

సకల పాపనాశకములైన తపముల చేతన, అనశన రూప వ్రతము చేతన,


కోరిక లేక పోవుట చేతన, యజా దానములు చేతన, బ్రహ్మ జ్ఞానమున
బడయగోరువారు శృతానస్వరముగా ఆ పరబ్రహ్మమున తెలియ
గోరుచునానరు.

గు : కనక వీట్టవలా ఆ పరబ్రహ్మ తతాానిన తెలుస్తకోవట్లనికి


ఉపయోగపడుతునానయ. ఈ ఒకొకొట్ట చేస్వనవి ఏమవుతుంద్వ బ్రహ్మ జ్ఞానానిన
పందట్లనికి సహ్కరిస్తునానయ. బ్రహ్మ జ్ఞానం జ్ఞానంగా పందావు కానీ, విజ్ఞాన
అనభవం లేద్గ కదా! అద్వ తర్ణాత దానిలో ప్రవేశిస్తు ఇప్పుడు చెప్తపనదానితో
విజ్ఞానము అనభవము ప్రవేశిస్వుయ. వాట్టలో ప్రవేశించ్డానికి ఇవి ఆధ్యర్ణలు,

Page 26 of 42
వీట్టని ఆధ్యరం చేస్తక్కని వాట్టలో ప్రవేశించ్డానికి సహ్కరిస్వుయ్య కానీ ఈ జనన
మరణ ప్రవాహ్ం నండి తప్తపంచ్లేవు.

శి : ఈ ప్రకారము నిషాొమకరమ చేతన భగవంతుని ధ్యాన భక్తుల చేతన సకల


పాపములు నశించి ముక్తుడు అగుచునానడని సకల శసీములున
తెలియజేస్తునానయు.

గు : కనక ఈ విధంగా చేస్తక్తంటూ ఇప్పుడు పని చేస్వన విధంగా ఏమిట్ట... జ్ఞాన


సారూపంగా సారూప జ్ఞానంగా జీవించినప్పుడు ముక్తుడు అంటే? జనన మరణ
ప్రవాహ్ంలో బంద్వంపబడినటువంట్ట వాడు జనన మరణములు లేని స్వితలో
విముకిు పందాడు. ఇద్వ ముకిు అంటే జీవనమకిు. జీవ భావములో జనన
ప్రవాహ్ంలో తేలేటటువంట్టవాడు జనన మరణ ప్రవాహ్ం లేక్తండా ఆతమ
భావనలో శశాతమైన ఆనందానిన అనభవిస్తునానడు. జీవుడుగా ఉననప్పుడు
అనేకమైనటువంట్ట మంచి చెడులు అనేవి, జనన మరణ ప్రవాహ్ంలో తరగడం
బంధం. విముకిు అంటే... జనన మరణ ప్రవాహ్ం లేక్తండా సచిాదానంద
సారూపంలో ఉండడమే విముకిు. బ్దధ నండి స్తఖానిన పందడం విముకిు.
బ్దధలో ఉండటం బంధం.

శి : యజాములచే దేవతామున..

గు : ఇప్పుడు యజాము చేస్తటప్పుడు దేనికోసం చేస్తునానరంటే, ప్రకృతలో


ఉననటువంట్ట వైపరీతాాలు వస్తు ఉంట్లయ. వచిానప్పుడు సకాలంలో వరాం
పడనప్పుడు పంటలు సరిగా లేక క్షామాలు వచిా ప్రజలంతా అనేక బ్దధలు పడుతూ
ఉంట్లరు. కనక వీట్టకి ర్ణక్తండా ఉండాలంటే వీట్టకి సంబంధంచినటువంట్ట
దేవతలు ఉండాలి. ఆ దేవతలకి ఈ యజ్ఞాల దాార్ణ తృప్తు పరచాలి. వాళ్ళీ తృప్తు
పడినప్పుడు మన యజ్ఞాల దాార్ణ తృప్తు పడినప్పుడు ఆ దేవతలు సంతోషించి ఏ

Page 27 of 42
ఋతువులో ఏం చెయాాలో అవనీన ఋతు ప్రభావానిన మనక్త సక్రమంగా
అంద్వంచినప్పుడు భూమి ససాశామలంగా పండి అనిన సమృద్వధగా ఉండి ప్రజలు
స్తఖ సంతోషాలతో జీవించ్డానికి వీలవుతుంద్వ. యజాం చేస్వనంద్గవలా సమాజ
శ్రేయస్తస కలుగుతుంద్వ.

శి : తపస్తసచే బ్రహ్మ లోకమున...

గు : తపస్తస చేత బ్రహ్మలోకమున చేరుతునానడు. తపస్తస ఏదై ఉననద్వ? శరీర


సంబంధం కాక్తండా ఆతమ సంబంధంగా తపన చెంద్వనప్పుడు పైన చెప్తపనటువంట్ట
విచారణ దాార్ణ తెలుస్తక్కని బ్రహ్మ జ్ఞానానిన పందగలుగుతునానడు.

శి : దానముచే నానావిధ భోగములన పంద్గచునానడు.

స్వామి : కనక ఇప్పుడు దానధర్ణమలు చేస్వనప్పుడు నీ దానానినబట్టి ఉననతమైన


స్వితలోకి ఎకొడిదాకా ఉననద్వ భూలోకంలో అనిన భోగాలకంటే సారు భోగం
అకొడివరక్త నీయొకొ దానధర్ణమల దాార్ణ ఏ లోకం సంబంధంచిన దానం చేస్తు
ఆ లోక ధరమంగా అకొడ ప్రవేశించ్డం ఆ దానం యొకొ ఫలితం పూరువాగానే
మళాీ తరిగి ఈ లోకంలోకి వస్తు ఉండడం. ఈవిధంగా ఈ భూలోకంలో
పందదగినద్వ ఏదయాా అంటే సారులోక భోగాలు, అంతకంటే పైగా భోగాలు
పందేద్వ ఏం లేద్గ మానవుడు. అకొడివరక్త దానధర్ణమల దాార్ణ ఈ భోగాలన
అనభవించి మళ్ళీ తరిగి వచిా జనన మరణ హేతువుగా తరుగుతునానడు. కనక
ఇద్వ కూడా శశాతమైనద్వ కాద్గ. ఇద్వ జనన మరణ హేతువైనదే... అనే దగుర
అనభవం కలిగి ఇద్వ కాద్గ అనేటటువంట్ట జనన మరణ ర్ణహితాానిన పందాలి.

శి : జ్ఞానము చేతనే మోక్ష్మున పందాలి.

Page 28 of 42
గు : కనక మరి శశాతమైన ఆనందం జనన మరణ ర్ణహితాం కావాలంటే నేన
దేనిని ఆశ్రయంచాలి అనేటటువంట్టద్వ అప్పుడు కలిగింద్వ. దేనిన ఆశ్రయంచాలి అంటే
జ్ఞానానిన ఆశ్రయంచాలి. జ్ఞానం అంటే ఏమిట్ట? జ్ఞానం అనేద్వ అనేకంగా ఉనానయ.
ఇప్పుడు చెప్తపనవనీన జనన మరణ ప్రవాహానికి సంబంధంచిన జ్ఞానం. జనన
మరణ ర్ణహితామైన జ్ఞానం కావాలంటే సారూప జ్ఞానం... నవుా ఏదై ఉనానవో
నవుా జనన మరణం లేనటువంట్ట సచిాదానంద సారూపమైన ఆనంద
సారూప్తడవై నీవై ఉనానవు. కనక నీవు ఇప్పుడు నీవైన సచిాదానంద సారూపమైన
పరబ్రహ్మతతాం నేనై యునానన, అనేటటువంట్ట జ్ఞానంతో ఈ ఉపాధలో ఉండి
దానికి సంబంధంచిన జీవనం జీవించినప్పుడు... దీన్నా ఉండి కూడా లేనివాడివై
తామర్ణక్త మీద నీట్టబొటుిలాగా ఉండి సాసారూప జ్ఞానానభవానిన పంద్వ
సచిాదానంద సారూపంగా ఉండగలుగుతావు.

శి : ధరమమన త్రాట్ట దాార్ణ ఊరదవ లోకములన, పాప రజుజవు దాార్ణ అధో


లోకములన పంద్గచునానడు.

గు : కనక ఊరధవ అధో, ధర్ణమధర్ణమలు సమాజంలో ఇద్వ ధరమము, ఇద్వ అధరమము


అనేవి నిరణయం చేశరు. ఎంద్గక్త సమాజంలో అందరూ స్తఖంగా జీవించాలని..
ఈ ధరమ అధర్ణమలు లేకపోతే సమాజం చినానభిననమై ఎవరూ ప్రశంతంగా
జీవించ్డానికి వీలుకాద్గ. కనక అప్పుడు సమాజ శ్రేయస్తస కోసం అందరం
చేయాలిసన కరువాం ఏమిటంటే... ధర్ణమనిన ప్రతషిించాలి, అధర్ణమనిన నిరస్వంచాలి.
దానికోసం ఈ యొకొ సంఘరాణచేతే జ్ఞానానిన పందడానికి ఆధ్యరం. కానీ ఈ
సంఘరాణల దాార్ణ పరిణామం చెంద్వ, ఇవి కూడా ఉపకరిస్తునానయ. ఈ
సంఘరాణలు లేకపోతే అసలు జ్ఞానం అనేద్వ మనక్త తెలీద్గ. తెలుస్తకోవడానికి
ప్రయతనం చేయము. కనక ఈ ధర్ణమ అధర్ణమలనేటటువంట్ట దానిన మనం

Page 29 of 42
ఆస్వొరంగా తీస్తక్కని... సారూప జ్ఞానానికి ప్రయతనం చేయట్లనికి ఆధ్యరమై
ఉనానయ, అనేటటువంట్ట భావనతో మనం తీస్తక్తననప్పుడు వాట్టలో మనం
బంధంచ్బడం, అవి కూడా జ్ఞానానికి సహ్కరించినవే అవుతాయ.

శి : పాప రజుజ దాార్ణ అధో లోకములన పంద్గచునానడు. కనక జ్ఞానమన


ఖడుముతో ధరమ పాప పాశముల రంట్టనీ చేధంచి అనగా ప్తణా పాపములన
దాట్ట విదేహ్ ముక్తుడు పరమశంతని పంద్గచునానడు.

గు : కనక ఇప్పుడు ఏం చేయాలి అనేటటువంట్టద్వ ఇప్పుడు కావాలా. ఆ.. ఏం


చేయాలో ఇప్పుడు వాకాాలు మళ్ళీ చ్ద్గవు.

శి : జ్ఞానమన ఖడుముతో

గు : జ్ఞానము అనేటటువంట్టద్వ ఏదై ఉననద్వ? నేన ఆతమసారూప్తడనై ఉనానన.


వాషిిలో ఆతమన సమిషిిలో పరమాతమన, అనభవంలో బ్రహ్మనై ఉనానన...
అనేటటువంట్ట మూడు భావాలతో మూడు స్వితులలో నవుా ప్రయాణం
చేస్వనప్పుడు ముకిు పంద్గతునానవు.

శి : ధరమ పాపనాశములన రండింట్టని ఛేద్వంచి అనగా ప్తణాపాపములన దాట్ట


విదేహ్ ముక్తుడు పరమశంతని పంద్గచునానడు.

గు : కనక వీట్ట దాార్ణ పరమశంత పంద్గచునానడు. కనక ఈ పరమశంత


కావాలంటే సారూపజ్ఞానంలో నవుా జీవించినప్పుడు జీవనమక్తుడు అవుతావు.

శి : ధర్ణమధరమములన సతాా సతాములన వద్గలు వానిని ఏ స్వధనముచే


వద్వలితవో ఆ బుద్వధని కూడా వద్వలి స్తఖవంతుడగుమా. ఇటుా శృత సమృతులు
జ్ఞానము యొకొ శ్రేష్ిమున ప్రతపాద్వంచుచుననవి. ఇక ముకాుతుమని
విష్యమున చూడుడు. ఏ మహ్నీయాతుమడు స్వాతమ యందే క్రీడించుచూ స్వాతమ

Page 30 of 42
చేతనే సంతృప్తుడగుచూ స్వాతామనందమున పరయుచునానడో, ఆ మహాతుమలక్త
చేయదగినద్వక లేద్గ అని భగవదీుత చెపోుంద్వ.

గు : కనక ఇప్పుడు మనకి ముంద్గ అకొడ జ్ఞానంలో చెపాపం నాలుగు అవసిలు


చెపాపం కదా! ఆ నాలుగు అవసిల దాార్ణ జీవించినప్పుడు ఆతామనందానిన,
జీవనమకాువసిన పంద్గచునానడు. చివర వచిాన స్వర్ణంశం అకొడ నాలుగు
అవసిలోా చెపాపం. ఆ నాలుగు అవసిల యొకొ స్విత చివర గీతలో చెప్తపనటువంట్ట
స్వర్ణంశం.

శి : ఓ బ్రహ్మజ్ఞానలార్ణ స్వాతమ జ్ఞానముచే నిససంగ పరమాతమ సారూప్తడగు


ముకాుతుమనక్త కరువాము లేద్గ.

గు : ఇకొడికికొడే వివరిదాదం దాని గురించి పైన వివరించిన దానిన ఇకొడ


వివరిదాదం.

శి : ఓ బ్రహ్మజ్ఞానలార్ణ

గు : ఇకొడ సంభోద్వస్తునానడు మామూలుగా చెపపడం లేద్గ. ఓ బ్రహ్మజ్ఞానలార్ణ!


అని సంబోధస్తునానడు.

శి : స్వాతమ జ్ఞానముచే

గు : ఇప్పుడు ఏమైంద్వ? స్వాతమ జ్ఞానము. స్వాతమ జ్ఞానము అంటే ఆ బ్రహ్మమే నేనై


యునానన వాషిిలో ఆతమనై యునానన. సమిషిిలో పరమాతమనై యునానన. ఈ
మూడింట్ట అనభవం ఆ బ్రహ్మనై ఉనానన. ఆ బ్రహ్మమే సరామై యుననద్వ. బ్రహ్మక్త
అనాంగా రండవద్వ లేద్గ, అనేటటువంట్ట బ్రహ్మజ్ఞానానభవం కలిగినటువంట్ట
మహ్నీయులు ఏం చెప్తునానరు ఇప్పుడు..

Page 31 of 42
శి : స్వాతమ జ్ఞానముచే నిససంగ పరమాతమ సారూప్తడగు ముకాుతుమనక్త కరువాము
లేద్గ.

గు : ఇప్పుడు చ్ద్గవు ఒక్కొకొట్ట

శి : ఓ బ్రహ్మజ్ఞానలార్ణ

స్వామి : అని సంబోధంచిన బ్రహ్మజ్ఞాని అంటే ఎవరని మూడు ఇచేాస్వము

శి : స్వాతమ జ్ఞానము

గు : స్వాతమ జ్ఞానము వాషిి అనభవం స్వాతమ నేన ఆతమనై ఉనానన అనేటటువంట్ట


మటి మదట్ట అనభవం.

శి : నిససంగ

స్వామి : ఇప్పుడు ఇతరులతో కలిస్వ జీవించాలి కదా! జీవించినప్పుడు నిససంగంగా


ఉండాల. నిససంగం అంటే త్రిగుణ రహితంగా వాళీలో కూడా నినేన
చూస్తకోవాలా, సంగం అంటే గుణాలతో కలిస్వనప్పుడు సంగం వచేాస్వవు. జనన
మరణ ప్రవాహ్ంలోకి వచాావు. ఇప్పుడు నిససంగం అనానడు. త్రిగుణ రహితమైన
ఆతమ సారూప్తర్ణలు, నాలో ఉనన ఆతేమ అందరిలోనూ ఉననద్వ. అనే భావనతో
సంబంధపడి జీవించాలి. పైన ఇచాాం కదా! దీని వివరణ ఎట్లా జీవించాలో...
అట్లా నిససంగముగా, అందరిలోనూ కలిస్వ జీవిస్తునానవు. తామర్ణక్త మీద
నీట్టబొటుిలాగా ఉంటునానవు. కలిస్వ ఉండటంలా... ఇద్వ నిససంగం, చేస్వ కూడా
చేయని దానివి అవుతునానవు.

శి : పరమాతమ సారూప్తడగు ముకాుతుమనక్త

Page 32 of 42
స్వామి : పరమాతమ వాషిిలో ఆతేమ, సమిషిిలో పరమాతమగా ఉననద్వ. వాషిిలో ఆతమని
సమిషిిలో పరమాతమ అనానరు. ఈ ఆతమకి - ఆ పరమాతమకి ఎటువంట్ట తేడా లేద్గ.
రండు ఒకొటే, అని ముంద్గ నాలో ఉనన ఆతమ నేనే అందరిలోనూ ఉనానన ముంద్గ
పైన చెపాపం కదా! అట్లా చూస్తక్తంట్లవు.

శి : పరమాతమ సారూప్తడగు ముకాుతుమనక్త

గు : తర్ణాత పరమాతమ సారూపానిన... అందరిలోన నినేన చూస్తక్తంటునానవు


కదా! నీక్త అనాంగా రండోద్వ లేద్గ కదా! ముకాుతుమడు విముకిు పందాడు.
నీకంటే అనాంగా రండోద్వ లేద్గ. ఈ విధంగా ముంద్గ ఇచాాము 4 అవసిలు.

శి : కరువాము లేద్గ.

గు : రండోద్వ ఉంటేగా కరువాం.

శి : అవున.

గు : ఒకట్ట ఉననప్పుడు చేస్తద్వ చేయబడేద్వ ఏముననద్వ! రండు ఉననప్పుడు చేస్తద్వ


చేయబడేద్వ చేయంచేద్వ అనీన ఉంట్లయ. కానీ ఉననద్వ ఒకటే అయనప్పుడు ఏదీ
లేద్గ. చేయట్లనికి ఏముననద్వ అకొడ.

శి : అటుల కరమ శేష్ము చేయదగినద్వ ఉండిన జ్ఞాని కాజ్ఞలడు.

గు : ఒకవేళ ఆ కరమ యొకొ శేష్ము అంటే

శి : త్రిగుణాలు.

గు : నవుా త్రిగుణాలలో ఏకంగా సతాగుణం ఉందనకో మళ్ళీ జనన మరణ


ప్రవాహానికి హేతువు అవుతుంద్వ, కనక సతాగుణం కూడా బంధ హేతువే, జనన

Page 33 of 42
మరణ హేతువే. కనక సతాగుణానిన కూడా లేక్తండా చేస్తకోవాలి అనేదానిన
నిర్ణధరణ చేశరు.

శి : నిజముగా పరబ్రహ్మన తెలిస్వ జీవనమక్తుడైన మహానభావునక్త ఇహ్లోక


పరలోకమునంద్గన తా చేయదగిన కారామంద్గ లేద్గ. సరాకరమలు
నశించినవాడే బ్రహ్మ జ్ఞాని అని అరిము.

స్వామి : కనక ఇప్పుడు వాషిి ఆతమ, సమిషిిలో పరమాతామనభవం పందారు.


బ్రహామనభవం అంటే? సరాము ఏకం అనేటటువంట్ట ఏకాతామనభవం... బ్రహ్మ
అనేటటువంట్ట భావన కూడా లేద్గ. నేన బ్రహ్మమే, సరాము నేనే, అనాము లేద్గ,
అనీన నాలోనే, నాక్త అనాంగా ఒకొటీ లేద్గ అనేటటువంట్ట అనభవం.

శి : అనభవం

స్వామి : ఆ అనభవం కలిగినప్పుడు ఉననద్వ ఒకొటే దాందాం లేక్తండా పోయంద్వ.


కనక బ్రహామనభవం వచిానప్పుడు ఏం చెప్తునానరు ఇక రండవద్వ లేద్గ. లేనప్పుడు
ముకిు దేనికి కావాలా!

శి : ఇహ్లోక పరలోకములంద్గన తా చేయదగిన కారామేమి లేద్వక.

గు : సరాము అనీన తానే అయ ఉనానడుగా దానికి అనాంగా ఏమీ లేద్గగా.

శి : సరా కరమలు నశించాడు ఆయన బ్రహ్మ జ్ఞాని.

గు : అద్వ. బ్రహ్మజ్ఞాని అననప్పుడు సరాము తానైనటువంట్ట స్వితలో సహ్జంగా


ఉంట్లడు. చేయదగినద్వ ఏముంటద్వ.

శి : జ్ఞానాభాాసమునందాసకు చితుుడై విరక్తుడైన బ్రహ్మవేతు తాన చేయవలస్వన


దానిని పూరిుగా చేస్వనవాడు. సాయముగా జ్ఞానమునే పంద్గచునానడు.

Page 34 of 42
గు : ఒకవేళ బ్రహ్మజ్ఞానంతో

శి : జ్ఞానాభాాసమునందాసకు చితుుడై విరక్తుడైన బ్రహ్మవేతు.

గు : బ్రహ్మజ్ఞానము అననద్వ నాలుగు స్వితులలో ఉంటుంద్వ. ఈ నాలుగు


స్వితులలో ముంద్గ కరమ ప్రేర్ప్తంచినప్పుడు కరమ చేత తాన ప్రేర్ప్తంచ్బడడు, కరమ
ప్రేర్ప్తంచి చేస్తు ఉంట్లడు! అద్వ పూరిు అయన తరువాత కరమ ప్రేర్ప్తంచినదో
ప్రేర్ప్తంచ్క్తండాన్న తన యొకొ సహ్జస్వితలో పనిచేస్తు ఉంట్లడు! ఎంద్గక్త
చేస్తునానడు ఏమి చేయాలో అనేటటువంట్ట ప్రేరణ కూడా ఉండద్గ! చేస్తు
ఉంట్లడు.

మూడవ స్వితలో చేస్తునాననని భావన కూడా ఉండద్గ, వెళ్తు ఉంట్లడు.


అంతే! ప్రాపంచిక స్తఫరిు ఉండద్గ, కరమయంద్గ ప్రేరణ ఉండద్గ. ఏమీ ఉండద్గ.
నిససంగముగా సహ్జ స్వితలో తాన ఉనానననే భావనే ఉంటుంద్వ కానీ రండవద్వ
ఉండద్గ.

నాలుగవ స్వితలోకి వెళ్ళీసరికి ఆ భావన కూడా లేక్తండా పోతుంద్వ. దానిని


ఏమంటునానడు? బ్రహ్మ విద్గడు, బ్రహ్మవిదారుడు, బ్రహ్మవిదారీయుడు,
బ్రహ్మవిదారిషుిడు అని నాలుగు స్వితులలో చెప్తునానడు

శి :- బ్రహ్మవేతు తాన చేయవలస్వన దానిని పూరిుగా చేస్వననాడు సాయంగా


జ్ఞానమునే పంద్గచునానడు.

గు :- బ్రహ్మవేతు అనేటటువంట్ట తాన చేయవలస్వన బ్రహ్మవిధని చేస్వనప్పుడు ఏమి


అవుతునానడు? సాయంగా తానఏదై ఉనానడో... అదే అయ ఉనానడు. అదేగా
మదలు చెప్తపనద్వ, ఇప్పుడు చివరికి వచేాసరికి అదే తానై ఉనానడు.

Page 35 of 42
శి :- ఓ ద్వాజోతుములార్ణ వర్ణణశ్రమముల యందలి అభిమానముచే స్వాతమ
జ్ఞానమున విసరిజంచి అనాతమ పదారిము నంద్గ రమించువాడు అజ్ఞానియ్య
స్తమా! ఇంద్గలో సంశయంచ్ వలస్వనద్వ లేద్గ.

గు :- అజ్ఞానము అంటె తెలియజేస్తునానరు, అజ్ఞానం అంటే ఏమిట్ల


తెలియజేస్తునానరు.

వర్ణణశ్రమమునందలి అభిమానము :- వర్ణణశ్రమము అంటే గృహ్స్విశ్రమము,


బ్రహ్మచ్రాము, వానప్రసిము, సనాాసము నాలుగు ఆశ్రమాలు ఉనానయ కదా!
ఆశ్రమాలకి ధర్ణమలుంట్లయ. ఆ ధర్ణమలన ఆచ్రిస్తునానడు, ఆ ధర్ణమల వలన
ఫలితాలన పంద్గతునానడు. ఆ ఫలితాలు అవగానే కరమ నశించ్గానే మరల
జనన మరణ హేతువే అవుతునానడు.

కనక ఈ నాలుగు ఆశ్రమ ధర్ణమలు శరీరధరమంగా చేయాలి, అద్వ తప్పు కాద్గ.


కానీ జనన మరణ ప్రవాహ్ములో తప్తపంచ్లేము. జనన మరణ ప్రవాహ్ము
తప్తపంచుకోలేవు కనక అద్వ నీక్త బంధ హేతువు! మానవజనమ వచిానప్పుడు జనన
మరణ ప్రవాహ్ము తప్తపంచుకోవట్లనికి అకొడ మానవ ఉపాధ వచిాంద్వ దానికి!
అంతేకానీ ఈ వర్ణణశ్రమ ధర్ణమలు ఆశ్రయంచినంతమాత్రాన మరణ
ప్రవాహ్ములో తరగటమే కానీ జనన మరణ ప్రవాహ్ము రద్గద అవద్గ అనేదానికి
నిర్ణధరణ చేస్తునానము. జీవనమక్తుడు అవడు. కానీ ఈ ధర్ణమలన ఆచ్రించాలి.
వీట్ట దాార్ణ జనన మరణ ప్రవాహ్ములో తరుగుతునానవే కానీ జనన మరణ
ప్రవాహ్ం కాద్గ అనేద్వ నిర్ణదరణ చేస్వ, జననమరణ ప్రవాహ్ంలో పడక్తండా
ఉండాలంటే ఏమి చెయాాలి అనే దానిని, ప్రవేశించ్ట్లనికి నీక్త సహ్కరించ్డానికి
ఈ వర్ణణశ్రమ ధర్ణమలు ఏరపడాుయ! కనక దాని నిమితుమై వర్ణణశ్రమ ధర్ణమలక్త
ప్రాధ్యనాత ఇచిా, ఆ ప్రాధ్యనాానిన చేస్తక్కని దాని అనభవంతో జనన మరణ

Page 36 of 42
ప్రవాహ్ హేతువే ఇద్వ కూడా అనే అనభవం కలిగి, జనన మరణ ప్రవాహ్ం లేని
స్వితని కలుగ చేశయ ఈ వర్ణణశ్రమ ధర్ణమలు! ఇవి లేకపోతే దాంట్లాకి వెళీలేము.

శి :- క్రోధం, లోభం, మోహ్o, భయం, ఖేదము, మదము అజ్ఞానము


ధర్ణమధరమములు వర్ణణశ్రమ అనభవము కలిగిన అజ్ఞానలక్త జనమ సంభవించు
చుననద్వ. అంద్గచే వారు శరీరమున ధరించు చునానరు. శరీరము ఉననంత చేతనే
కాశ జ్ఞలములు కలుగుచుననవి. అవిదాా మూలములు అట్టి అవిదాన విదాచే
నశింపచేస్వ ఉనన యోగీశారునక్త క్రోధ్యద్గలు ధర్ణమధరమములు
వినసారప్రాయము అగుచుననవి. అంద్గచే తరుగా దేహ్ సంబంధమున
గ్రహించ్ద్గ. జ్ఞానామృతముచే సంతృప్తుడైన కృతారుిడైన యోగీశారునక్త
కరువాము లేద్గ, చేయవలస్వనద్వ మిగిలి ఉండినా ఆయన తతావేతు కాడు.

గు :- ఇవి అనీన దేనికి సంబంధంచినవి? శరీరము నేన అనక్తని శరీర


సంబంధమైనటువంట్ట లక్ష్ణాలు. శరీర సంబంధమైన లక్ష్ణాలలో, శరీర
సంబంధంగా ఈ గుణాలతో ప్రేర్ప్తంచ్బడి దీనికి సంబంధంచిన కరమలన చేస్వ
స్తఖద్గఃఖాలు జనన మరణ హేతువులోనే తరుగుతునానం. కనక ఇవి జనన
మరణ ర్ణహితాానికి ఉపయోగపడవు. ఎంద్గకని? శరీర ధరమములు.
శరీరమున ఆశ్రయంచి శరీర ధరమములు అంటే ఇంద్రియ ప్రేర్పణ చేత ఎవరు ఏ
గుణముతో ఉంటే ఆ గుణముతో ప్రేర్ప్తంచ్బడి ఈ కరమలు చేస్వ స్తఖద్గఃఖాలతో
జనన మరణ హేతువే అవుతునానయ. కానీ జనన మరణ ర్ణహితాము జరగటం
లేద్గ! అంద్గకని బంధహేతువు.

శి : శరీరముననంద్గ చేతనే కాశజ్ఞలములు కలుగుచుననవి.

గు : శరీర భావన ఎప్పుడైతే ఉననదో అనీన వచిాపడుతునానయ. శరీర భావము


లేక్తండా సారూప జ్ఞానము, ఆతమ భావనలో ఉననప్పుడు నవుా వీట్టలో ఉనన కూడ

Page 37 of 42
ఏమీ అంటటము లేద్గ. కనక ఇవి అనీన ఎంద్గక్త కలుగుతునానయ? శరీర భావన
కలిగినప్పుడు అవిదా, అజ్ఞానము, శరీరము నేననకోవటం అజ్ఞానము. ఎంద్గకని
అజ్ఞానము? నవుా శరీరము కాద్గ. నవుా శరీర్ణనికి ఆధ్యరం అయనటువంట్ట
ఆతమసారూప్తర్ణలివి. కనక నీక్త ఏ కరమ లేద్గ! అటువంట్టద్వ అనిన కరమలు నావే అని
నెతునవేస్తక్తని స్తఖద్గఃఖాలు జననమరణ హేతువుగా తరుగుచునానవు. ఇద్వ
అవిదా. అవిదా అంటే జననమరణ హేతువైనద్వ. విదా అనేటటువంట్ట సాసారూప
జ్ఞానం లేక పోవటమే అవిదా!

శి : అటువంట్ట అవిదాన విదాచే నశింపజేస్తక్తనన యోగీశారునక్త

గు : కనక అవిదా శరీరమనేటటువంట్ట అజ్ఞానానిన పోగొటుికోవాలి అంటే


శరీర్ణనికి ఆధ్యరమైనటువంట్ట ఏ ఆతమ సారూపము జ్ఞానముననదో అద్వ నేనై
ఉనానన అనేటటువంట్ట భావనతో శరీర సంబంధమైన సంస్వొరయుతమైన
కరమలనీన చేస్వనప్పుడు క్కతు కరమ ఏరపడక్తండా పాత కరమ నశించిపోతుంద్వ.

అప్పుడు అవిదా తొలగిపోతుంద్వ

శి : అటువంట్ట యాగీశారులక్త క్రోధ్యద్గలు, ధర్ణమధరమములు


వినసారప్రాయములు.

గు : కనక అటువంట్ట వారు త్రిగుణ రహితంగా ఉనానరు, ఆతమ సారూపముగా


ఉనానరు. దేహ్ములో ఉండి కూడా దేహానికి ఆధ్యరమైన ఆతమ సారూప్తడవుగా
త్రిగుణ రహితముగా ఉంటునానరు కాబట్టి తరిగిన త్రిగుణసంబంధమైన ఈ
లక్ష్ణాలు లేవు కనక, ఇవి అనిన దేనికి సంబంధంచినవి? గుణ సంబంధమైన
గుణానిన ఆధ్యరంగా చేస్తక్తని ఇవి అనిన పనిచేస్తునానయ. యోగీశారుడు
అననప్పుడు తాన ఏద్వ అయ ఉనానడో ఆ స్వితలో రమిస్తు ఉంట్లడు.

Page 38 of 42
ఆతమ భావనతో కలస్వ యోగం అంటే కలయక, తాన ఏదైతే ఉనానడో ఆతమ
సారూప భావముతో కలిస్వ కరమలు చేస్తుఉంట్లడు. అప్పుడు త్రిగణ రహితముగా
ఉంట్లడు. అప్పుడు త్రిగుణ ప్రేర్ప్తతం ఏమీ ఉండద్గ కనక, దానికి
సంబంధంచినటువంట్ట అకొడ మిగిలిన లక్ష్ణాలనీన పోయనాయ. దానికి
సంబంధంచినటువంట్ట అజ్ఞానం పోయంద్వ, ఎప్పుడైతే చీకట్ట పోయందో ప్రకాశం
ఉంద్వ, జ్ఞానమనే ప్రకాశం ప్రకాశిస్తుంద్వ.

శి :- జ్ఞానా మృతముచే సంతృప్తు డైన కృతారుిడు అయన యోగివరుానక్త

గు :- జ్ఞానామృతము అనానడు అంటే ఏమిట్ట? జ్ఞానా మృతము అంటే సారూప


జ్ఞానము తెలిస్వనద్వ. అమృతము అంటే మృతము లేనటువంట్టద్వ. మృతము అంటే
జనన మరణ ప్రవాహ్ము నంచి కాద్గ ఇకొడ. మృతం అంటే మారుప
చెందనటువంట్టద్వ. అద్వ ఎవరు? అమృతతాము పంద్వనటువంట్ట దేవతలు. వారు
ఎట్లా ఉంట్లరు? ఎప్పుడూ పరిణామం చెందరు మానవులక్త వలె. కనక ఇప్పుడు
ఎట్లా ఉంట్లరు? ఎప్పుడూ ఒక విధంగా ఉంట్లరు! విష్యాలతో వచిానప్పుడు
ఒకలా ఉంట్లడు. విష్యాలు లేనప్తడు సమభావంతో ఉండగలుగుతాడు.
మారుప చెందక్తండా ఉంట్లడు. మృతము అంటే మారుప చెందనటువంట్టద్వ. అద్వ ఏ
స్వితలో? ఇప్పుడు కవలము జ్ఞానము కాక్తండా, కరమ పరిపకా స్వితలోకి
వచిానప్పుడు ఇకొడ ఇట్లా ఉంటుంద్వ! కరమ చేత ప్రేర్ప్తంచ్బడతాడు. ఏ కరమ కూడా
మారుప చెందటం లేద్గ, ఎట్లా ఉనానడో అట్లానే ఉనానడు!

దేవతలు ఎప్పుడూ ఒక రకంగానే ఉంట్లరు, మన వలె అవసిలు లేవు! అంద్గకని


మృతము లేనటువంట్ట వారు! మారుప లేనటువంట్ట వారు, మారుప లేక్తండా!
గుణాలతో చెంద్వనప్పుడు మారుప చెందాము. గుణ రహితమైనప్పుడు ఎట్లా
ఉంట్లము? ఎప్పుడూ అట్లానే ఉంట్లము,మారుప చెందము.

Page 39 of 42
శి :- జ్ఞానామృతము చే సంతృప్తుడైన కృతారుిడైన యోగి వరుానక్త కరువాము
లేద్గ, చేయవలస్వనద్వ మిగిలి ఉండినా తతావేతు కాడు.

గు :- ఇప్పుడు? కరమలో పరిపకా స్విత వచేావరక్త చేయక్తండా ఉండడు, అనీన


చేస్తునే ఉంట్లడు. కరుృతా రహితముగా చేస్వుడు, ఆతమ భావంతో చేస్తక్తంట్లడు,
జీవ భావంతో చేయడు! కనక అకొడ ఏద్వ అంటద్గ. కానీ ఇంకా మిగిలి ఉననదంటే
అతన జ్ఞాని కాడు. ఎప్పుడు మిగిలి ఉననద్వ అంటే ఏదో సతా గుణం ఉననప్పుడు
మిగిలి ఉంటుంద్వ. కరమ మిగలటం అంటే గుణ సంబంధంగానేగా కరమ! ఎప్పుడు
మిగులుతుంద్వ అంటే? సతాగుణములో నవుా స్తఖంగా ఉండి ఆ స్తఖం నంచి
బయటక్త ర్ణనప్పుడు చేయవలస్వనద్వ ఉననద్వగా! అతడుజ్ఞాని కాడు.

శి :- జ్ఞానికి లోకముల రంట్టయంద్గన కరువాము లేక్తండానే ఆ మహ్నీయుడు


ఇచ్చాటనే ముక్తుడై సమదరిశయై పరిపూరణ పరబ్రహ్మము అగుచునానడు.

గు :- కనక జ్ఞానియొకొ లక్ష్ణాలు పరిపూరణతాము. ఎవరు జ్ఞాని అయనటువంట్ట


వాడిని తెలుస్తకోవట్లనికి ఈ ప్రపంచ్ంలో ఎలా వావహ్రిస్వుడు అతన, అని
ఇప్పుడు జ్ఞాని లక్ష్ణాలన తెలియజేస్తునానరు.

శి :- లోకంలో రంట్ట యంద్గన కరువాము లేక్తననచ్చ

గు :- లోకములు అనానడు, అంటే రండింట్టయంద్గ అనానడు. లోకములు ఎనిన


ఉనానయ? ఇహ్ లోకము, పరలోకము. ఇహ్ము అంటే శరీరమునక్త
సంబంధంచినద్వ, పరము అంటే ఆతమక్త సంబంధంచింద్వ. ఈ రండింట్టని కలిస్త
ఉనానడుగా! శరీర్ణనిన అంట్టపెటుిక్తని ఉనానడుగా! ఆయన ఈ శరీరములో ఉండి
కూడా ఆతమగా ఉనానడు! దీంట్లా ఉంటూ దీనికి సంబంధం లేక్తండా వేరుగా
ఉంటునానడు! ఇహ్, పర.

Page 40 of 42
శి :- కరువాం లేనంద్గచే

గు :- కనక కరువాము లేద్గగా! త్రిగుణ రహితంగా ఉనానడు కదా! కరుృతాం


ఎవరికి ఉంద్వ? త్రిగుణాలతో ప్రేర్ప్తంప బడిన వాడికి ఉననద్వ. శరీరములో
ఉననపపట్టకీ కూడా త్రిగుణ రహితమైన సరూప జ్ఞానంలో ఉనానడు. అప్పుడు
కరువాం ఎలా చేస్తునానడు? శరీర ధరమంగా ఉనానడు కరువాం చేయాలి కనక
చేస్తునానడు. కనక గుణ రహితముగా చేస్తునానడు. కనక ఎట్టి సంబంధం
లేక్తండా తాన తాన గానే కరివా నిరాహ్ణ చేస్వ కూడా చేయని వాడు
అవుతునానడు.

శి :- ఆ మహ్నీయుడు ఇచ్చాటనే ముక్తుడై

గు :- కనక అటువంట్ట మహ్నీయుడు ఏమి చేస్తునానడు? ఈ లోకంలో ఉండి


బంధంపబడటం లేద్గ. మనము బంధంపబడుతునానము. అతడు
బంధంపబడటం లేద్గ. ముక్తుడయాాడు.

శి :- సమదరిశయై

గు :- అప్పుడు సరాత్రా తననే దరిశంచుక్తంటునానడు. అనాముగా ఎవరూ


కనిప్తంచ్డం లేద్గ!

శి :- పరిపూరణ పర బ్రహ్మమగుచునానడు

గు :- కనక పరిపూరణపరబ్రహ్మము. ఇప్పుడు పూరణము అయనద్వ కాక్తండా


పరిపూరణముగా సరా వాాపకంగా విసురించి ఆ బ్రహ్మ తతాం మినహా రండవద్వ
లేద్గ అనేటువంట్టద్వ అనభవమునక్త వచేాస్వంద్వ.

Page 41 of 42
హ్రిఃఓం

శ్రీ గురుభోాననమః

హ్రిఃఓం

Page 42 of 42

You might also like