You are on page 1of 17

శ్రీమద్ భగవత్ గీత సారంశాము ver 1 .

అధ్యయము లు 2 ,3 & 4 ల నుండి ముఖ్య విషయముల సంగ్రహము

మరియు ముఖ్య శ్లో కముల వివరణ.

---

4 -3 స ఏవాయం

అతి రహస్యమయిన పురాతనమయిన ఈ యోగ జ్ఞా నమును అతి భక్తు డు , విశ్వాసపాత్రు డు ప్రియసఖుడయిన

అర్జు నునికి వివరించి తద్వారా జీవులను ఉద్ధ రించే కార్యక్రమమునకు పరమత్మ పూనుకొన్నాడని భావము.

4 -1 ఇమం

4 -2 ఏవం

అతి రహస్యమయిన , ఈ భగవత్ తత్వ జ్ఞా నమును సూర్య భగవానుని ద్వారా వైవస్వత మనువు ద్వారా , ఇష్వాకు

రాజర్షు ల ద్వారా జీవులందరికీ ప్రా ప్త మయ్యేటట్లు అనుగ్రహించితిని. అయితే కాలక్రమమున ఈ తత్వ యోగము

జీవాత్మలకు అందక వారిని అజ్ఞా నమనెడి అంధకారంలోకి నెట్టివేస్తు న్నది.

4 -6 అజోపి

4 -7 యదా

4 -8 పవిత్రా ణాయ

నేను జన్మ రహితుడను . శాశ్వతుడను. అయినను జీవాత్మలను ఈ విధమయిన అజ్ఞా నము నుండి ఉద్ద రించడానికి

ధర్మమును పరిరక్షించుటకు , సాధు జనులను రక్షించుటకు నేనే ఈ లోకమున నా ప్రకృతిని నా ఆధీనములో

ఉంచుకొని నా యోగమాయచే అవతరించుచున్నాను అని పరమాత్మ చెప్పారు.

4 -5 బహూని

4 -9 జన్మ కర్మ చ మే
పరమాత్మ తాను జీవులను ఈ అజ్ఞా నము నుండి ఉద్ద రించుటకు అనేకానేక జన్మలు జీవులలానే ఎత్తా నని, ,

పరమాత్మ సర్వజ్ఞ త్వము , పూర్వ జన్మల జ్ఞా నము పరమాత్మకు కలదని, జీవాత్మలు అట్టి పూర్వ జన్మల గురించి

ఏమీ తెలియదని చెప్పారు.నేనే జీవాత్మల ప్రభువు ను .నా జన్మలు , అవతారములు, కర్మలు దివ్యమయినవి

.జీవాత్మల ఉద్ద రణ కొరకు నిర్దేశింప బడినవి. ఈ నా తత్వ రహస్యము తెలుసుకొన్న జీవులు అంత్య కాలములో నన్ను

చేరుకొనుచున్నారు.

4 -13 చాతుర్వర్ణం

2 -47 కర్మణ్యే

జీవాత్మల ఉద్ధ రణే లక్ష్యముగా చాతుర్వణ సృష్టి , దైవాంశ గుణాకరప్రభావితమయిన జీవాత్మల జన్మలు , తద్వారా

సంక్రమించిన కర్మ యోగాచారణ , ధర్మ ,శాస్త ్ర వేదో క్తమయిన కర్మాచరణ , దైవాంశ అంగములయిన బుద్ధి, మనసు ,

ఇంద్రియ ప్రభావిత జ్ఞా న కర్మ సన్యాస యోగము నకు తానే సృష్టి కర్త నని పరమాత్మ ప్రకటించారు. .సృష్టి లయములు

త న ద్వారా జరుగు చున్నాయని పరమాత్మ చెప్పెను. ఈ విధముగా కర్మలు చెయ్యడానికి తగిన శరీరావయవా

తదితర ఉపకరణములు , నిర్ణయాత్మక , విచక్షణాత్మక , నిశ్చయాత్మక కర్మాచరణమునకై తోడ్పడుటకు దైవ

సంభూత విషయములయిన , ఇంద్రియ ములు , మనస్సు, బుద్ధి పరమాత్మ తన సృష్టిలో భాగముగా

ఏర్పాటుచెయ్యడమయినది. ఏఏ జీవులు ఎటువంటి కర్మలు చెయ్యాలో జన్మకు ముందుగానే ఆ యా జీవాత్మల

పూర్వజన్మ కర్మ ఫలానుభవము ను బట్టి చాతుర్వర్ణ జన్మ ద్వారా పరమాత్మ సృష్టిలో భాగమయిఉన్నది . అయితే

, జీవాత్మల కర్మాచరణ నిర్ణయము తత్ కర్మాచరణము కేవలము సర్వ స్వతంత్ర జీవాత్మల త్రైగుణ విభాగ

సంబంధము. జీవాత్మల యీ కర్మాచరణము కు సర్వ స్వతంత్రముగా నిర్వహించుటకు జీవాత్మ కు పూర్తి అధికారము

ఇవ్వబడినది . అందులకే కర్మలతో కర్మ బంధం జీవాత్మలకు ఏర్పడుచున్నది. .అయితే కర్మ ఫలితం ఫై

జీవాత్మలకు అధికారము లేదు. సృష్టి కర్త అయిన పరమాత్మకు యీ జీవాత్మ కర్మాచరణ నిర్ణయము పైన గాని ,కర్మ

ఫలితము పైన గాని ఆసక్తి లేదు. కేవలము సృష్టిలో భాగముగా పరమాత్మ జీవాత్మ చేసే కర్మలకు , వాటి ఫలితాలకు

సాక్షిగా వుంటూ, కర్మ ఫలితాన్ని జీవాత్మకు సత్వరమే అందచేయాలని , తద్వారా జీవాత్మను కర్మ బంధం నుండి

విముక్తు డిని చెయ్యాలని , జీవాత్మలను ఎల్ల వేళలా ఉద్ద రించాలనే లక్ష్యం తో సృష్టి కార్యక్రమమును

నిర్వహిస్తు న్నారు.

౩-16 ఏవం ప్రవర్తితం

ఈ విధముగా నాచే ఏర్పాటు చేయబడిన పరంపరాగతముగా కొనసాగుచున్న సృష్టి చక్రమును జీవాత్మలు తమ విధి

గా అనుసరించాలి . తమ తమ కర్త వ్య పాలన విధిగా చెయ్యాలి. ఇంద్రియ శరీర సుఖ ములకొరకు కర్మలనాచరించేవాడు
ఆ కర్మ ఫల భందుడయి , ఆ కర్మ ఫల ప్రా ప్తి కొరకు కోటానుకోట్ల పునర్జన్మలను ఎత్తు చున్నాడు. అట్టి వాని జన్మ

వ్యర్థం.

4 -11 ఏ యధా

4 -12 కాంక్షంతః

3 -౩౦ మయి సర్వాణి

౩-31 ఏ మే మతమిదం

౩- 32 ఏ తేతదభ్య

భక్తు లు ఏమికోరిన అనుగ్రహించుచున్నాను. ఆ విధముగా సంతుష్టు లవుచున్న భక్తు లు నా తత్వజ్ఞా నము కొరకు

వివిధ మార్గ ములలో ప్రయత్నిసున్నారు . కర్మయోగ మార్గ ము లో భక్తు లు శీఘ్ర ఫలాసక్తి తో ఇతర దేవతలను

పూజిస్తు న్నారు. ఆయా దేవతల ద్వారా వారికీ శీఘ్రముగా కర్మ ఫలములను అందచేయు చున్నాను అని

పరమాత్మా తెల్పెను. అంతర్యామిని, పరమాత్మను అయినా నాయందే చిత్త ములుంచి, కర్మములన్నిటినీ నాకే

సమర్పించి కర్మాచరణ చేయమని పరమాత్మ తన సందేశముగా జీవాత్మలకు చెప్పుచున్నారు. శ్రద్ధ యుక్తు లతో నా

ఈ సందేశము ను ఆచరించే మనుష్యులు కుడా సమస్త కర్మ భంధములనుండి ముక్తు లయ్యెదరు. నా ఈ ఉపదేశము

పాటించని మనుష్యులు , నాయందు దో షారోపణ చేయువారు ,భోగాసక్తు లై ,బ్రష్టు లైపో వుచున్నారు.

అధ్యాయం 2 జీవాత్మల లక్ష్యం

2 -29 ఆశ్చర్య

2 -16 నాసాతో

2 -17 అవినాశి

జీవులకు తత్వ యోగము తెలియదు . కొంతమంది మాత్రమే ఆశ్చర్యముతో దీనిని చూస్తా రు , వింటారు మరియు

పరిశీలిస్తా రు. అంతే గాని ఎవ్వరికీ ఈ రహస్యమయిన తత్వ యోగం గురించి తెలియదు.ఏది అశాశ్వితమో , ఏది

నిత్యమో తెలుసుకోవడమే తత్త ్వం. నాశరహితమయిన జీవాత్మ , పరమాత్మా ల శాశ్వతత్వమును, విశ్వమంతటా

వ్యాపించివున్న పరమాత్మను తెలుసుకోవడమే తత్వ జ్ఞా నీ లక్ష్యం.పరమాత్మ ను తెలుసుకొని అనుభవించడమే


తత్వయోగము. జీవాత్మలు తమ అజ్ఞా నములను వీడి , పరమాత్మా తత్వ జ్ఞా నమును తెలుసుకొనిన వెంటనే తమ

అవసాన కాలమున ముక్తిని పొ ందెదరు అని పరమాత్మా చెప్పుచున్నారు.

2 -12 న ట్వే వాహం

2 -14 మాత్రా స్పర్శాస్తు

2 -15 యమ్హి న

2 -18 అంత వంత

2 -30 దేహీ నిత్య

2 -13 దేహినోస్మిన్

2 -22 వాసాంసి

2 -19 య ఏనం

2 -20 న జాయతే

2 -21 వేదా వినాశినం

2 -23 నైనం

2 -24 అఛేద్యో

2 -25 అవ్యక్త్తో

2 -26 అధ చైనం

2 -27 జాతస్యహి

2 -28 అవ్యక్తా దీని

జీవులు అజ్ఞా నులు . జీవాత్మలు శరీర తత్వము భ్రమలో పడి చంపుట , చచ్చుట జీవాత్మలకు కుడా

ఆపాదిస్తు న్నారు. ఇంద్రియ విషయములవలన సీథో స్ట్న,సుఖ దుఃఖములు శరీరములకు కలుగుచున్నవని ,

ఈవిధమయిన భావనలు తాత్కాలికమయినవాని , వాటిని ఓర్చుకొని ఇంద్రియ నిగ్రహము పాటించినవాడు ధీరుడనీ ,


సహింపక సో కించేవాడు అజ్ఞా ని అనీ పరమాత్మా తెలుపుచున్నారు. మరియు అన్ని కాలములలోను జీవాత్మలు

ఉంటాయి .శరీరము మాత్రమే నశించునది. శరీరముతో జీవాత్మ నశించదు. జీవాత్మ నాశరహితం , నిత్యం .ప్రతి

దేహములోను వుండే జీవాత్మ వధింప వీలుకానిది .

జీవాత్మలకు బాల్యము , యవ్వనము వార్ధక్యం దశలు వున్నట్లే మరియొక దేహ ప్రా ప్తి కుడా కలుగును. పాత

వస్త మ
్ర ులను వీడి కొత్త వస్త మ
్ర ులు ధరించినట్లు జీవాత్మలు నూతన శరీరమును పొ ందుచున్నవి. . జీవాత్మ పుట్ట దు.

చావదు . శస్త మ
్ర ులు గాని, వాయువు గాని , అగ్ని గాని , నీరు గాని ఏమీ చేయలేవు. ఇంద్రియములచే గాని ,

మనస్సుచే గాని వ్యక్త ము గానిది. ఎటువంటి గుణములు లేనిది . .స్థిరమయినది .

. ఒకవేళ జీవాత్మలు అశాశ్వతములు అనుకున్నా, జీవులకు పుట్టు క మరణములు సహజము కనుక పునర్జన్మ

తప్పదు. కేవలము జీవులు జనన మరణముల మధ్య కాలములో మాత్రమే ఇంద్రియ ప్రకటితములు .పుట్టు క

ముందు , మరల మరణం తరువాత కుడా అవ్యక్త ములే. కనుక , వాటి గురించిన శోకం తగదు. .

అధ్యాయం 3 మోక్షానికి మార్గా లు

2 -39 ఏషా తే

3 -3 లోకేస్మిన్

పరమాత్మ మోక్షానికి రెండు విభిన్న నిష్ఠ లను జీవాత్మలు అవలంబిస్తా రని , రెండూ శ్రేష్ఠమయినవేనని , మోక్ష

సాధకాలని తెలిపెను . ఒకటి సాధారణ సాధకులకు కర్మాచరణ ద్వారా కర్మ యోగము మరియు సమతా బుద్ధి ,

రెండవది జ్ఞా నార్ధ సాధకులయిన సాంఖ్య యోగులకు కర్మాచరణ మరియు జ్ఞా న యోగమని తెలిపెను.

3 -4 న కర్మణా

౩-౩౩ సదృశం

౩-8 నియతం కురు

3 -5 న హి కశ్చిత్
అయితే కర్మాచరణము రెండు నిష్ఠ ల యందు ముఖ్యము .కర్మలు చేయకపో తే సాంఖ్యులకు జ్ఞా న యోగ నిష్ట

లభించదు . రెండవ నిష్ఠ అయిన కర్మ యోగములో వేరే చెప్పనఖ్ఖ రలేదు. కర్మాచరణ చేయనిదే కర్మ యోగ సిద్ధి

లభించదు. సమస్త ప్రా ణులూ తమ తమ ప్రకృతి ఆధారిత గుణములచే కర్మలు చేయుచుందురు. జ్ఞా నులు కూడా తమ

గుణములచే కర్మలను ఆచరించెదరు. ఎవ్వరూ కర్మలను త్యదించ వీలు లేదు .మనుషులకు ఏ కాలము నందయినా

క్షణమాత్రము కుడా కర్మలు చేయకుండా సాధ్య పడదు. మనుషులు శరీరపో షణకు కర్మలు చేయవలసియే

యుండును..

అధ్యాయం 4 కర్మ బంధం

4 -16 కిమ్ కర్మ

4 -17 కర్మణోహ్యపి

4 -18 కర్మణ్య కర్మ

4 -20 త్యక్త్వా

నిఘాఢమయిన కర్మ తత్వమును తెలుసుకొనవలయును. కర్మ అనగానేమి? అకర్మ అనగా నేమి? ఏవి వదలతగ్గ

వికర్మలు? ఇవన్నీ తెలుసుకోవాలి. కర్మలలో అకర్మ చూడగలగాలి. కర్మలు చేస్తు న్నా చెయ్యని భావన లో ఉండడాన్ని

కర్మలో అకర్మము అంటారు. అలాగే కర్మ చేయకపో వడం వల్ల ఇతరులకు మేలు జరిగితే అది అకర్మలో కర్మ చేసినట్లే.

రెండింటిలోనూ కర్మబంధం ఎరడదు. ఆవిధముగా కర్మాచరణచేసవ


ే ాడే కర్మయోగి.( మరింత వివరణ కొరకు ఎనక్సర్ 1

చూడండి).

అధ్యాయం 5 కర్మ యోగం

2 -42 యామిమాం

2 -43 కామాత్మనః

2 -44 భోగయిశ్వర్య

2 -45 త్రైగుణ్య

2 -46 యావనర్ధ

బాహ్యముగా వేదముల యందు కర్మ కాండ వర్ణన , ఇహ పర లోక భోగ ప్రా ప్తి కి అనేక కామ్య కర్మలు , వాటి

ఫలితములు , సర్గ భోగములకు మించినది వేరే ఏదీ లేదని బుద్ధి చంచలమయిన జీవాత్మలకు అవగాహన
అవుచున్నది. భోగాసక్తి తో వీరు వేదముల అంతరార్ధము జోలికి వెళ్లరు. వాస్త వముగా సమస్త వేదములు పరమాత్మ

స్వరూపాన్నే వర్ణిస్తా యి. పరమాత్మా ప్రా ప్తియే జీవాత్మల లక్ష్యమని చెప్పును . జీవాత్మలు ఈ తేడా ను స్థిరమయిన

బుద్ధి తో అవగాహన చేసుకొని బాహ్యార్ధ విషయముల జోలికి పో కుండా జీవాత్మల బుద్ధి భగవానుని లక్ష్యముగా

సమాధియందు స్థిరముగా చేసుకుంటే కర్మ యోగం సిద్ధిస్తు ంది. పరమాత్మ ప్రా ప్తి లభిస్తు న్నది. పరమాత్మ ప్రా ప్తి

అత్యంత ఆనందమయం .పరిపూర్ణ తృప్తి మయం. ఈ స్థితిలో వేదముల అవసరము మరి లేదు .

౩-6 కర్మేంద్రియాణి

౩-7 యస్త్విన్ద్రియాణి

౩- 27 ప్రకృతేహ

౩-29 ప్రకృతేర్గు ణ

౩- 34 ఇంద్రియస్యే

౩- 37 కామ ఏష

౩-38 ధుమేనా వ్రియతే

౩-39 ఆవృతం

౩-40 ఇంద్రియాణి

౩-41 తస్మాత్

౩-42 ఇంద్రియాణి

౩-43 ఏవం బుద్ధే

2 - 41 వ్యవసాయాత్మికా
. పరమాత్మ జీవాత్మలు కర్మా చరన చేస్తూ కర్మ యోగము సాధించేందుకు మూడు మార్గా లను తెలిపారు .

మొదటగా ఇంద్రియ నిగ్రహముతో కర్మాచరణ చెప్పబడినది. ప్రకృతి జనిత గుణములచే మనుష్యులు

కర్మలనాచరింతురు. ఇంద్రియ ప్రభావితముచే మనుషులు స్వతంత్ర భావము కలిగి తన కోసమే తానే

కర్మలనాచరించుచున్నాననుకొంటున్నాడు . అటువంటి శారీరక ఇంద్రియ అవసరాల కొరకు చేసే కర్మలు కర్మ

బంధ హేతువులగుచున్నవి. జీవాత్మలు తమ అజ్ఞా నము వీడి కర్మ భంధములలో చిక్కుకొనకుండా కర్మాచరణ

చెయ్యగలిగితే కర్మయోగము సిద్ధిస్తు ంది. ప్రతి ఇంద్రియవిషయములో రాగ ద్వేషములున్నాయి . ఈ రెండు మానవులకు

శత్రు వులు. వీటికి వశం కాకుండా కర్మాచరణ చెయ్యగలిగితే కర్మయోగం సిద్ధిస్తు ంది. రజోగుణము నుండి కామం

పుడుతుంది. కామము నుండి క్రో ధము పుడుతుంది. భోగాలతో కామం చల్లా రదు . పైగా ఎక్కువవుతుంది. కామమే

జీవాత్మల ప్రధమ శత్రు వు. .కేవలము బాహ్యేద్రియ నిగ్రహం ద్వారా కామం ను నివారింపలేరు . మనసు ,

ఇంద్రియములు , బుద్ధి ఈ కామమునకు నివాస స్థ లములు. ఈ కామము , మనస్సును , బుద్ధినీ , ఇంద్రియాలను

తన ఆధీనములో ఉంచుకొని జ్ఞా నాన్ని కప్పివేసి జీవాత్మలను కామ మోహములో పదివేస్తు న్నది.

నిశ్చయాత్మకముగా ఉండవలసిన బుద్ధి చంచలమైయి కోరికల వెంబడి పలుదిక్కుల ప్రసరిస్తు ంది . దైవ

గుణములయిన ఇంద్రియములు , మనస్సు , బుద్ధి శరీరము , దాని గుణముల కంటె శ్రేష్ఠమయినవాని గ్రహించి వీటి

సహాయముతో జీవాత్మకు శత్రు వయిన కామమును నిర్ములించి శాస్త్రో క్త కర్మలను యధావిధిగా నిర్వహించు జీవులు

కు కర్మ యోగము సిద్ధిస్తు ంది.

౩-9 యజ్ఞా ర్ధత్

౩-10 సహా యజ్ఞ హ

౩-11 దేవాన్

౩-12 ఇష్టా ం

౩-13 యజ్ఞ సిస్టా సినః

౩-14 అన్నాధ్భవంతి

౩-15 కర్మ బ్రహ్మోద్భవం

4 -23 గత సంగస్య

4 -24 బ్రహ్మార్పణం
4 -32 ఏవం బహు విధా

రెండవది యజ్ఞా ర్ధము కర్మాచరణ చేస్తే కుడా కర్మ యోగము సిద్ధిస్తు ంది. యజ్ఞ ము అనగా శాస్త్రో క్త కర్త వ్యము.

ఏమాత్రము స్వప్రయోగానమును ఆశించక లోక హితమునకే ఉద్దేశింపబడిన కర్మము. సృష్టి కర్త బ్రహ్మ యజ్ఞ

సహితము గా జీవులను సృష్టించి, జీవులను యజ్ఞ యాగాదులు చేసి , దేవతలను తృప్తి పరచి , ఆ యా దేవతల

అనుగ్రహములను పొ ంది వృద్ధి నొందుమని తెల్పెను . ఆ యా దేవతల అనుగ్రహమయిన భోగములను తిరిగి ఆ యా

దేవతలకే సమర్పించవలెను. కేవలము యజ్ఞ శిష్టా న్నమునే భుజించు జీవులు కర్మ యోగమును పొ ందుదురు.

పరమాత్మ ఈ యజ్ఞ ములయందే ప్రతిష్ఠితుడై సృష్టి కార్యము చేయుచూ జీవాత్మలను ఎల్ల వేళలా కాపాడుచున్నాడని

చెప్పబడినది. యజ్ఞ ములో హో మము చేయబడు ద్రవ్యము బ్రహ్మమే.కర్త యు భ్రహ్మం . అగ్నియు బ్రహ్మం. క్రియయు

బ్రహ్మం. యజ్ఞ ఫలమూ బ్రహ్మమే. .

ఈ యజ్ఞ ములు అనేకానేక రకములు అని వేదములు చెప్పుచున్నాయి. . శాస్త ,్ర వానప్రస్థా శ్రమ ధర్మాల అర్హత

ప్రకారము యజ్ఞ ములు చేయవచ్చు. అయితే ఇతర ఆశ్రమవాసులు కూడా తమతమ యోగ్యతలననుసరించి

యజ్ఞా లు చేయుటకు అర్హు లే. కేవలము యజ్ఞా ర్ధమే చేసేది కర్మలు , మరే ఇతరములయిన ఆసక్తి లేక , మనస్సు

పరమాత్మా యందె లగ్నమయితే ఆ యా కర్మలన్నీ విలీనమవుతాయి ..అట్టి యజ్ఞ ములు చేసి యజ్ఞ

శిష్ట మ్రు తమును ప్రసాద రూపమున తిను యోగులు పరమాత్మను పొ ందుదురు. మిగిలిన యజ్ఞ ములలో లభించు

అంతః కరణ శుద్ధిని పరమాప్త ప్రసాదముగా భావించాలి. ఏ విధమయిన యజ్ఞ ములు చెయ్యనివారికి, ఇహ

పరలోకములలో ఆత్మశాంతి లభించదు.

4 -25 డైవమేవాపరే

4 -26 శ్రో త్రా ది

4 -27 శర్వాణీన్ద్రియ

4 -28 ద్రవ్య యజ్ఞ స్థ

4 -29 అపానే జుహ్వతి

4 -౩౦ అపరే నియతాహార


4 -31 యజ్ఞ శిష్ట మ్రు త భుజో

4 -౩౩ శ్రేయాన్ ద్రవ్యమయా

కొందరు యోగులు దేవ పూజా రూప యజ్ఞ ము చేస్తా రు . మరికొందరు యోగులు బ్రహ్మాగ్ని యందు అభేద దర్శన

రూప యజ్ఞ ము ద్వారా ఆత్మ రూపా యజ్ఞ ము చేస్తా రు .ఇంకొందరు శ్రో తది ఇంద్రియములసంయమన

రూపాగ్నులయందు హవనం చేస్తా రు . మరికొందరు యోగులు శబ్దా ది సమస్త విషయములను ఇంద్రియ

రూపాగ్నులయందు హవనం చేస్తా రు. మరికొందరు ఇంద్రియముల క్రియలను, ప్రా ణముల క్రియలను ఆత్మ

సంయమనం యోగ రూపాగ్నిలో హవనం చేస్తా రు. ఇంకొందరు ద్రవ్య సంభంద యాగంములు అనగా లోకహితార్ధము

ద్రవ్యమును వినియోగించెదరు. దానధర్మములు ఈ యజ్ఞ ములోనికే వస్తా యి. మరికొందరు కఠోరమయిన నియమ

నిభంధనలతో తపస్సు అనే యజ్ఞా న్ని చేస్తా రు. ఉపవాసము, వనవాసము , వివిధ వ్రతములు సల్పుట కుడా

తపో యజ్ఞా లు. కొందరు యోగరూప యజ్ఞ ము చేయుదురు.పరమాత్మ ప్రా ప్తి కొరకు చేయు అష్టా ంగ యోగం ,

ప్రా ణాయామ తదితర ప్రక్రియలు, ధ్యాన ప్రక్రియలు యోగ యజ్ఞ ములు గ భావించాలి. ఇతరములయిన పెక్కు

ప్రత్యేకమయిన సంశిత వ్రతములను కుడా యజ్ఞ ములే. అహింస, సత్యము పలుకుట, అస్తేయము, బ్రహ్మచర్యము

ఉదాహరణలు. పరమాత్మ ప్రత్యేకముగా సాధ్యాయ జ్ఞా న యజ్ఞ ము ను కర్మ

బంధ విముక్తి సాధనంగా పేర్కొన్నారు. దీని ప్రకారము, భగవత్ తత్వమును భగవంతుని గుణ విశ్లేష , ప్రభావ

,గాధలను మరియు అయన సాకార , నిరాకార సగుణ , నిర్గు ణ వర్ణనలను తెలుపు శాస్త ్ర గ్రంథ ములను

అధ్యయనము, స్తు తుల, శ్లో కముల , స్త్రో త్రముల గానం, వినడం , పారాయణ చెయ్యడము , పఠనము, , ఆయన

నమ గుణముల సంకీర్తనము , వేద వేదాంగ అధ్యయనము లు సాధ్యాయ జ్ఞా న యజ్ఞ ములుగా పరమాత్మ

పేర్కొన్నారు.

4 -౩౩ శ్రేయన్ ద్రవ్యమయా

4 -34 తద్విద్ధి

4 -37 యధాయి దాంసీ

పరమాత్మా ప్రత్యేకముగా జ్ఞా న యజ్ఞ ము గురించి చెప్పుచున్నారు. జ్ఞా నయజ్ఞ ము , ద్రవ్య యజ్ఞ ముల కంటే

శ్రేష్ఠమయినది . కర్మలన్నియు జ్ఞా నమునందే కలియును. జ్ఞా నాగ్ని కర్మలను భస్మము చేయును. అట్టి జ్ఞా న

సంపన్నులని ఆశ్రయించి , శుశ్రూ షలు చేసి , వినయ విధేయతలతో దందా ప్రమాణాలను సమర్పించి,సేవలొనర్చి,

వారి ప్రీతిపాత్రు లను సంపాదించినపిమ్మట తగిన ప్రశ్నలతో వారికీ ప్రీతినొనర్చి నచో, జ్ఞా నులు అత్యంత ప్రీతిపాత్రు లై

పరమాత్మ జ్ఞా నమును ఉపదేశించెదరు. జ్ఞా నుల ద్వారా తత్వ జ్ఞా నమెరిగన
ి చో ఏ వ్యామోహములు నిన్ను చేరవు .
సంపూర్ణ జ్ఞా నవంతుడివి కాగలవని జీవాత్మల నుద్దేశించి పరమాత్మా పలికెను. పాపులనయినా ,ఈ జ్ఞా న నౌక పాపా

సముద్రమునుండి ఒడ్డు కు చేర్చగలదు.

౩-35 శ్రేయన్ స్వధర్మో

2 -31 స్వధర్మమపి

2 -32 యదృచ్ఛయా

2 -౩౩ అధ చేత్వ్

2 -34 అకీర్తిం

2 -35 భయాద్రనా

2 -36 అవాచ్య

2 -37 హతోవా

2 -38 సుఖ దుఃఖే

ఇక మూడవది స్వధర్మాచరణ . స్వధర్మములో మరణము కుడా శ్రేయస్కరము. పరధర్మం ఎన్ని సుగుణాలు

వున్నా భయంకరమయినది . స్వధర్మాచరణముతో ఫలితం ఏమయినా కర్మయోగము సిద్ధిస్తు ంది. స్వధర్మాచరణతో

స్వర్గా నికి ద్వారము దానంతట అదియే తెరువబడును. స్వధర్మము వీడిన అపకీర్తి తో పాపము కలుగును. అపకీర్తి

మరణము కంటే భాధా కరము. సంఘములో చులకన భావము , పిరికితనం అనెడి మాటలతో నిందలు వస్తా యి.

స్వధర్మాచరణలో లాభ నష్టా లు జయ అపజయములు లెక్కవేయకుండా కర్మాచరణ చేస్తే కర్మయోగం సిద్ధిస్తు ంది.

స్వధర్మఆచరణ లో విజయం సాధిస్తే సుఖము అపజయము సాధిస్తే వీరత్వం లభిస్తు న్నది.

అధ్యాయం 6 మోక్ష సాధకుడి లక్షణములు

2 -48 యోగస్థా హ

2 -49 దూరేణ
2 -50 బుద్ధియుక్తో

2 -51 కర్మజం

2 -52 యదా తే

2 -53 స్రు తి విప్రతి

2 -40 నేహాభిక్రమణాశోస్తి

4 -20 త్యక్వా

4 -22 యాదృష్చాలాభా

సమత్వ బుద్ధి

సిద్ధి , అసిద్ధి ల యందు ఒకే భావన ఉండడమే సమత్వ బుద్ధి. ఈ సమత్వ భావమునే యోగమందురు. సమత్వ బుద్ధి

తో మొహమనే ఊబి నుండి జీవాత్మ బయటపడుతుంది . ఇహపర లోక సంభందమయిన సమస్త భోగములనుండి

వైరాగ్యము కలుగును. కర్మాచరణము లో ఆసక్తి రహితముగ, పలాపేక్ష రహితముగ సంసార రహితముగా కర్మాచరణ

చేస్తూ నిత్యం పరమాత్మ యందే తృప్తినొందు సాధకునికి కర్మలు చేస్తు న్నా కర్మ బంధం అంటవు. జనన మరణముల

నుండి ముక్తు లౌతారు . సమత్వ బుద్ధితో బుద్ధి నిశ్చలమై స్థిరముగా ఉంటుంది. అప్పుడు జీవాత్మకు పరమాత్మా

తో సంయోగము ఏర్పడి పరమపదం పొ ందెదరు .

ఫలాపేక్ష రహిత కర్మాచరణ

అలానే జీవాత్మలన్నీ నిరంతరము నిరాశక్తిగా , స్వార్ధ రహితముగా , పలాసక్తి రహితముగా కర్మాచరణ చేస్తే, జీవాత్మ

బుద్ధి మోహము నుండి బయటపడి, సమతా స్థితి అనగా సిద్ధి ,అసిద్ధి లపై సమత్వ భావము తో కర్మలను ఆచరిస్తే

కర్మయోగం సిద్ధిస్తు ంది . ఈ స్థితిలో లో బుద్ధి పరమాత్మ పై నిశ్చలముగా నిలుస్తు ంది . ఇదియే కర్మ యోగము.

కర్మ యోగము సిద్ధించి పరమాత్మా ప్రా ప్తి కలుగును. ఈ స్థితిలో పరమాత్మతో జీవాత్మ సంయోగము జరుగును. ఈ

స్థితిలో ఉన్న జీవాత్మను స్థిత ప్రజ్ఞ అని పరమాత్మ ప్రకటించెను.కర్మయోగములో బీజ నాశము లేదు . విపరీత

పలితములుండవు. ఎంత సాధన చేస్తే అంట ఫలితము ఉంటుంది.


2 -55 ప్రజహాతి

2 -56 దుక్కేశ్వ

2 -57 యహ సర్వత్రా

2 -58 యదా సంహరతే

2 -59 విషయా

2 -60 యతతో హ్యపి

2 -61 తాని సర్వాణి

స్థిత ప్రజ్ఞ

పరమాత్మ సాక్షాత్కారము పొ ంది, అమిత ఆత్మానందం పొ ందిన వాడు స్థిత ప్రజ్ఞ అయి వున్నాడు. ఈ స్థితి కి

రావడానికి స్థిత ప్రజ్ఞ కావడానికి గల లక్షణములు పరమాత్మ వివరించారు. మనస్సులో కోరికలన్నీ పూర్తిగా తొలగి

,ఆత్మ తృప్తి పొ ందాలి . సుఖ దుఃఖములలో , సమతా స్థితి , రాగ ద్వేష క్రో ధ, మధ మాశ్చర్య ములను

జయించినవాడు , దేనియందు ఆసక్తి లేనివాడూ ,ఇంద్రియములు , ఇంద్రియ విషయర్ధములపై అన్ని విధముల

మనస్సుని ఉపసంహరించుకొనినవాడు , , ఇంద్రియ విషయర్ధములపై ఆసక్తి కూడా లేనివాడు , స్థిర నిశ్చలమయిన

బుద్ధి కలవాడు, బుద్ధిని పరమాత్మ యందు లగ్నము చేసి ధ్యానములో కూర్చొని ప్రసన్న చిత్తు డైన కర్మయోగి బుద్ధి

పరమాత్మ యందు స్థిరమగును.

2 -62 ధ్యాయతో

2 - 63 క్రో ధాద్భవతి

2 - 64 రాగద్వేష

2 - 65 ప్రసాదే

2 - 66 నాస్తి బుద్ధి రయుక్త స్య


2 - 67 ఇంద్రియాణాం

2 - 68 తస్మాద్యస్య

2 - 70 అపూర్వమాణా

2 -71 విహాయ కామాన్

2 -72 ఏష బ్రహ్మ్ స్థితీ

విషయం చింతనతో ఆసక్తి కలుగును. ఆ విషయం పొ ందాలనే కోరిక కలుగును. కోరిక తీరక క్రో ధము, వ్యామోహము,

జ్ఞా పక విచ్చిన్నము ,బుద్ధి నాశం కలుగును . ఇవన్నీ తుదకు మనిషి పతనము జరుగును. కానీ అంతఃకరణమును

పూర్తిగా తన వశము నందు ఉంచుకున్న సాధకుడు రాగద్వేష రహితుడై ఇంద్రియముల ద్వారా విషయములు

గ్రహించు చున్ననూ మనస్సాన్తీ పొ ందును. అట్టి సాధకుడు బుద్ధి ని స్థిరముగా వుంచగలుగు తున్నాడు. స్థిత ప్రజ్ఞు డి

బుద్ధి స్థిరము. ఎటువంటి భోగాసక్తి కలుగక ఎటువంటి వికారమునకు లోనవ్వక , సమస్త భోగములు వానియందు

విలీనమవుచున్నవి. పరమ శాంతిని పొ ందుచున్నాడు. బ్రహ్మ్ స్థితి అనగా ఇదియే. అంత్య కాలమున బ్రహ్మ్ స్థితి

పొ ంది స్థిరముగా నున్న వాడు బ్రహ్మానందం పొ ందును.

అధ్యాయం 7 సాధన ప్రక్రియ ప్రమాణములు

౩-21 యద్యదాచరతి

౩-20 కర్మనైవ

౩-22 న మీ పార్దా స్తి

౩-23 యది హ్యహం

౩-24 ఉత్సిదేయురిమే

4 -15 ఏవం జ్ఞా త్వా

3 -19 తస్మాదసక్తా హా

4 -14 న మాం కర్మాణి


ఇంతకు ముందు అనేక మహాత్ములు కర్మాచరణము ద్వారా కర్మయోగ సిద్ధి పొ ంది మానవులకు మార్గ దర్శకులుగా

ఉన్నారు . అట్టివారి ప్రమాణములను లోకులు పాటించెదరు. జనకుడు మొదలయిన జ్ఞా నులు నిరాశక్తి గా కర్మలను

ఆచరించి కర్మ యోగ సిద్ధి పొ ందియుండిరి. పరమాత్మ తాను కుడా నిస్వార్ధ కర్మాచరణములో నిరంతరమూ

నిమగ్నమయి ఉన్నానని చెప్పుచున్నారు. పరమాత్మ లోకోపకార కర్మాచరణ చెయ్యని యెడల లోకమునకు గొప్ప

హాని సంభవించును కదా. అట్టి విపత్తు కు పరమాత్మ యే కారణభూతుడగును . పైగా , లోకులు పరమాత్మ చూపిన

మార్గ మునే అనుసరించెదరు కదా. కావున పరమాత్మకు కూడా కర్మాచరణమే అనుసరణీయము. పరమాత్మకు

కర్మలు చేయుచున్ననూ, నిరాశక్తి గా చేయుటచే కర్మ బంధము కలగదని అందువలన సాధారణ

సాధకులందరూ పరమాత్మను అనుసరించి నిరాశక్తిగా కర్మాచరణ చేయవలయును. అదియే ముక్తికి మార్గ ము.

అధ్యాయం 8 జ్ఞా న యోగం

4 -19 యస్య సర్వే

౩- 28 తత్వవిత్తు

౩-18 నైవ తస్య

౩-17 యస్త్వాత్మరతిరేవ

4 -39 శ్రద్ధవన్

4 -40 ఆజ్ఞ శ్చాశ్రద్ధ

4 -10 వీత రాగ

2 - 69 యా నిశా

4 -21 నిరాశీర్యత

4 -38 న హాయ్ జ్ఞా నేన

పరమాత్మ జ్ఞా న యోగి లక్షణములను తెలుపుచున్నారు . ముందుగా జ్ఞా న నిష్టా పరులు కర్మ విభాగ తత్వము ను

తెలుసుకొని కర్మలనన్నిటినీ శాస్త ్ర సమ్మతముగా కామ సంకల్ప వర్జితములుగా జరపాలి. కర్మ విభాగ తత్వమును

తెలుసుకొన్న సాంఖ్య యోగి , గుణ విభాగ తత్వమును కుడా అవగాహన చేసుకొని , కర్మ యోగమునకు గుణములే
కారణమని భావించి గుణములయందు ఆసక్తి లేక ఉందురు. పవిత్రతలో జ్ఞా నమునకు మించినది ఏదీ లేదు. సుద్హా ంతః

కరణ గల జ్ఞా న సాధకుడు కర్మ యోగాచారణ చేసినదే తడవు జ్ఞా నయోగి కాగలడు. అట్టి వారి కర్మలు వారి

జ్ఞా నాగ్నిలో భస్మమగును. శ్రద్హ , తత్పరత అంటే అమిత విశ్వాసముతో సాధన చేసిన మనుషునకు ఈ

జ్ఞా నయోగము సిద్ధిస్తు ంది .అజ్ఞా ని, శ్రద్ధలేని సంశయాత్ముడైన సాధకుడు భ్రష్టు డగుచున్నాడు. ఇదివరలో పెక్కుమంది

భక్తు లు రాగ ద్వేష భయ క్రో ధములను విడిచి స్థిరమయిన బుద్ధి కలిగి, నా యందు దృఢమయిన భక్తి భావముతో

నను ఆశ్రయించి జ్ఞా నులై ముక్తి ని పొ ందిరి .పరమానంద ప్రా ప్తి జరగనంతవరకూ ప్రా ణులన్నీ చీకట్లో వున్నట్లే.

పరమాత్మ ప్రా ప్తి అనే కాంతి ప్రకాశింపగానే, అజ్ఞా నమనే చీకటి పొ ర కరిగి భగవత్ ప్రా ప్తి అనే వెలుగు లో భగవత్

ప్రా ప్తి కలుగును. మిగిలినవారికి ఇంకా చీకటే. అయితే , అజ్ఞా నులకు భగవత్ ప్రా ప్తి వెలుగు అనుభవం లేక తాము

అనుభవిస్తు న్న చీకటినే పగలు అనుకొంటూ నిరంతర భోగోల్లా సములను వెలుగు అనే భ్రమలో అనుభవిస్తు న్నారు.

ఒకసారి పరమాత్మా ప్రా ప్తి అనే వెలుగు చుసిన జ్ఞా నికి అజ్ఞా నులు ఉండే పగలు ఎప్పటికీ చీకటే అని భావన.

౩-25 సక్తా హా

౩- 26 న బుద్ధి భేదం

అజ్ఞా నులు ప్రకృతి గుణముల ప్రభావము చే కర్మలయందు మిక్కిలి ఆసక్తు లై కర్మలు చేయుచుందురు .అజ్ఞా నులు

తమకోసమే కర్మలనాచరించు నట్లు , జ్ఞా నులు కుడా , ఇతరులకోసము కర్మల నాచరించవలెను. పైగా జ్ఞా నులు

ఇతరులను కర్మాచరణకు ప్రో త్సహించే కర్మలను చేయవలెను. జ్ఞా నులు ఇతరులను వారికి అర్ధముకాని

భ్రమలో నెట్టరాదు. అజ్ఞా నులను కర్మాచరణ నుండి విముఖత చెప్పే మనో వికల్పములు రాకుండా తమ జ్ఞా నము చే

తగిన కార్యాచరణ చేయవలెను.

4 -41 యోగ సన్యస్త కర్మాణం

4 -42 తస్మాదాజ్ఞ సంభూతం

అర్జు నుని ప్రశ్నలు , సందేహాలు, ఆవేదన, శోకమునకు శ్లో కములు 16

2 -1 నుండి 2 -11 వరకు 11 శ్లో కములు

4 -4 అపరం
2 -54 స్థితప్రజ్ఞస్య

౩-1 జ్యతసి

౩ -2 వ్యామిస్రేనేవ

౩-36 అధ కేన

You might also like