You are on page 1of 3

విశ్వ కమలం

లోకంలో లేనిదానిి మనిషి వూహంచలేడు. అది వస్తవై ు నా,


విషయమైనా, మరేదైనా. అలాగే, భగవంతుణ్ని ! మనకు దేనికైనా
వేదం ప్రమాణం. ప్రమాణానికి ప్రత్యా మాి యం వేదం. అదే
సర్వ ం. వేద సర్వ సవ ం, వేద హృదయం భగవంతుడే. వేదాలు
ఎవరో రాసినవి కావు. మానవులు చెప్పి నవి కావు. అవి అంతరిక్షం
నంచి అనంతం నంచి ప్శ్వణానందంగా కురిసిన అమృత
ధార్లు. అందుకే అవి ప్ుతులు. భగవంతుడికి నతులు.
ఆయన ఉనికిని ఉతక ృషం ట గా చాటిన సందేహర్హత సత్యా లే
వేదాలు. భగవంతుడు ఉనాి డనందుకు వేదాలకు మంచిన
ప్రమాణాలు లేవు. భగవంతుడు ప్రసాదించిన వేదాలన ఆయన
ఉనికిని రుజువుచేసే ప్రమాణాలుగా మనం స్వవ కరించడమే
అమాయకతవ ం! కార్ణం ఏమైనా, కనీసం అంతవర్కైనా భగవత్
తత్యవ నిి అంగీకరించగలుగుతునాి మంటే- అదే అతా ంత
మానవ సౌభాగా ం!
కందరు అదేరనిగా నాసిక ు త్యవ నిి రుజువు చేయాలని
చూస్తుంటారు. ఎప్పి డూ అదే రనిలో నిమగి మై ఉంటారు.
భగవత్ తత్యవ నికి ఆ అవసర్ం లేదు. ప్పవువ న దాచగలరు;
రరిమళానిి ఎవరూ దాచలేరు. భగవంతుడు విశ్వ కమలం. ఆ
సౌందరాా నిి , ఆ సౌర్భానిి ప్రదరిశ ంచాల్సి న అవసర్ం లేదు.
సర్వ మూ త్యనగా దర్శ నీయమైనవాడికి కనిప్పంచేందుకు, ‘శ్బ్ ద
సర్వ ం’ త్యనైన ఓంకార్మే త్యనగా వా కమైనవాడికి

వినిప్పంచేందుకు- ఎవరి ఆసరా అవసర్ం లేదు. ఆయన
సవ యంభువు. సవ యం ప్రకాుడు. సవ యం కర్.ు నిజానికి
నాసిక ు తవ ం, దానిి అనసరించేవారికి ఎలాంటి ప్రయోజనానీి
చేకూర్చ లేదు. లోకంలో ఏ రని చేసినా సహజంగాన ఫల్సతం,
ఫలప్ుతి అంటూ ఒకటంటంది. మరి నాసికు ు లు నాసిక ు తవ ం
దావ రా ఏం సాధిస్తుని ట్టు?
జీవిత్యనికి ధ్యా యం అంటూ ఒకటంటంది. ఉండాల్స. గమా ం
అంటూ ఉంటే, దానికి కావాల్సి న గమనమూ ఉంటంది. గమా ం
లేని గమనం ఉదేశ్ ద ర్హత జీవితం. అది అర్ థం లేనిది.
రర్మార్ థం లేనిది. ఆసికు ు లకు రర్మార్ థం, రథం
భగవదనవ షణే. భగవంతుడే గమా ం అయినప్పి డు ఆయన
కోసం సాధన గమా మవుతుంది. అలాంటి నిరాారిత జీవితం నితా
శోభితం. ఈ సాధనలో జరధాా నాలు, యజ ఞ యాగాలాుంటి తపో
ప్రప్కియలతో పాట ప్ేమ, సేవ, త్యా గం, దానధరాా లు, సకల
సత్కర్ా లూ ఇమడి ఉనాి యి.
పారప్పణాా ల కార్ణాలన, ఫల్సత్యలన సకల ఆధాా తిా క
సాహతా ం నిర్వ చించింది. మరి నాసిక ు తవ ం గమా మేది, దాని
రర్మార్ థమేది, దానికోసం చేయాల్సి న సాధనది? నిసేజ ు మైన
నాసిక ు తవ ం- కళ్ ుకు గంతలు కటటకుని చేసే ప్రయాణం లాంటిది.
పార ప్పణాా లకు, భగవంతుడికి సంబ్ంధం లేకుండా స్తకర్ా
లేదా సతక ర్ా అనదానిి చేసినా- మనం ఎవరికి బాధా త
వహంచాల్స? ఆ కర్ా ఫలానిి ఎవరికి సమరిి ంచాల్స? ఒక
సతక ర్ా కు ఒక కర్ ు అనవాడు ఉని ప్పి డు కదా... కర్ా ల రట్ ు
మనకు ప్శ్దా ఉండేది!
మనల్సి కాచుకునవాడొకడే. మనల్సి ప్శ్దగా ా గమనించేవాడొకడు
ఉనాి డని సి ృహే మనకు సవ యం ప్కమశిక్షణ కల్సగిస్తుంది.
అదే మనం చేసే రనిపై ఏకాప్గతకు, నమా కానికి; ఫల్సతం రట్ ు
ఆసకికిు ప్ేర్ణ అవుతుంది. దేవుడునాి డా లేడా అన
మీమాంసన రకక న పెడితే, దేవుడు ఉనాి డని అదుు తమైన
భావన ప్రరంచానిి రవిప్తం చేస్తుంది. రరిమళ్భరితంగా
మారుస్తుంది. భకుులు, సాధుసతము ు లు, రుషులు, తపోధనలు
తమ సర్వ సావ నీి త్యా గం చేయడానికి సిదర ా డింది,
భగవంతుడికి సాష్టంగరడింది, శ్ర్ణాగతి పందింది- మేకదాట
వా వహార్ంగా కాదు. వారి అనభవాలు, అనభూతులు,
ఫల్సత్యలు, ఫలప్ుతులు... వెర్సి ఆ సాధనలోని అదుు త
ఆసావ దన వారికి ఆ అమృతర్స కలశ్ంలో మునకలు వేసేంత
ప్ేర్ణ కల్సగించింది. ఒకే ఒకక రిని అంగీకరిసే ు లోకమంత్య
ప్ేయోపూర్ ణ అవుతుని ప్పి డు, ఆ ఒకక రినీ అంగీకరిసే ు
పోయేదేముంది? అలాంటి అందమైన, అదుు తమైన ఓట్మ
ఎన్ని కోట్ ు గెలుప్పలకు సమానం!
- చకిక లం విజయలక్ష్మా

You might also like