You are on page 1of 14

సద్గురు పరబ్రహ్మణే నమః

నిరభయానంద స్వామి వారి బోధ


https://youtu.be/ljr-PJa7_Ro

"మారనటువంటిది ఏదైతే ఉందో అదే నువ్వా"

అనుభవము వచ్చంది. అనుభవము వచ్చన తరువాత తాను ఏది అయందో


తనకి తెలిసంది అప్పుడు, తాను ఎంద్గకు వచ్చందో, ఈ పంచ సద్గురువ్వల చేత
ప్రభావితుడై దేశాలన్నీ తిరిగి శిష్యులను కూడా వంటబెటుుకొని అప్పుడు కాన్న
ఆయనకు అరథం కాలేద్గ, తాను ఎవరు అయంది, నేను ఏ కారుక్రమానికి ఇక్కడికి
వచ్చచనో అనేటటువంటిది ఆయనకి అప్పుడు తన నిజ సథతి తెలిసంది. అది పంచ
సద్గురువ్వల యొక్క మేలుకొలుపు చేత.

శి : ప్రేమ మాత్రమే ననుీ క్లప గలద్గ. మెహ్ర్ బాబా ఈ యుగానికి


అవతారపురుష్యడు.

గు : ఐద్గగురు సద్గురువ్వలు క్లిస బాబా జాన్... ఒక్ ఆడ మనిషి చెటుు క్రంద


ఉండేది.

ఆమె ఏమి చేసంది అంటే.. కాలేజీకి వళ్ళేటప్పుడు ఒక్ నాడు ఆ చెటుు క్రందకు పిలిచ్
మొదట ముద్గు పెటుు కునీది. ముద్గు పెటుుకునేసరికి ప్రాపంచ్క్ సపృహ్
కోల్పపయాడు. కోలేపతే అప్పుడు తలిిదండ్రులకి ఇవేమీ తెలియద్గ. నారాయణ
మహారాజ్ దగురికి తీసుకువళ్ళేరు. వాళ్ళే చేయవలసంది చేశారు చేసనా మారుప
రాలేద్గ. షిరిడి స్వయ బాబా దగురకు తీసుకువచ్చచరు. తీసుకు వచేచటప్పుడే

Page 1 of 14
వచ్చచవా అని ఆహాానించ్చరు... ఓ పరారిథగార్ అని, తాను చేయాలిినదంతా తాను
చేస ఉపాసన్న మహారాజుకి అపపగించ్చరు.

ఆయన అవతార జాానానిీ అనుభవానిీ క్లుగజేశారు ఉపాసన్న మహారాజు.

ఇప్పుడు ఈ క్లియుగానికి అవతార పురుష్యడుగా నేను నా కారుక్రమము


నిమితతము నేను వచ్చచను, నేను కారుక్రమం చేయాలి అనేటటువంటిది
సాయముగా అనుభవము పందాడు. ఇప్పుడు ఏమి చెపుతునాీడు? యుగానికి
అవతారపురుష్యడు అనేటటువంటిది ఎవరు పంచ సద్గురువ్వల చేత ప్రేరేపింపబడి
వాళ్ే దగుర ట్రైనింగ్ అయు అనుభవము పందిన తరువాత వచ్చంది. అవతార
పురుష్యడుగా నేరుగా వచ్చనపపటికీ పంచ సద్గురువ్వలు సహాయ సహ్కారాలతోనే
తాను అవతారపురుష్యడు అనేటటువంటిది వచ్చంది.

అట్లిగే ప్రతి వాళ్ేకి గురువ్వ అనేటటువంటి వాళ్ళే అవసరము. గురువ్వ


లేనిదే మారుదరశక్ము కాద్గ. వస్వతవ్వ వళ్ళేపోతావ్వ అంతవరకే. గురువ్వ అయతే
న్నవేమిటో న్న సారూపం అంటే ఏమిటో తేటతెలిముగా చెపిప ఇది న్నవ్వ, ఇది నువ్వా
కాద్గ, ఇది న్నవై ఉనాీవ్వ అనేటటువంటి జాానానిీ న్నకు అనుభవింప చేస్వతడు.
రండవ వాక్ుము చద్గవ్వ.

శి : ప్రేమ మాత్రమే ననుీ క్నుగొన గలద్గ.

గు : బాబాని క్నుకోకవాలి అంటే ప్రేమ అనేటటువంటిది కావాలి. ప్రేమ అంటే మన


అందరి దగుర ప్రేమే ఉంటుంది. ప్రేమ ఎట్లి ఉంటుంది? స్వారధపూరిత ప్రేమగా
ఉంటుంది. ప్రేమిసుతనాీవ్వ అంటే స్వారథముగా ప్రేమిసుతనాీవ్వ. పిలిలిీ
ప్రేమిసుతనాీవనుకోండి... స్వారథంతో ప్రేమించడం లేదా! స్వారథం లేకుండా ప్రేమ
లేద్గగా ప్రపంచముల్ప ప్రతి మానవ్వడు ప్రేమించ్చడు అంటే స్వారథముతో తనకి

Page 2 of 14
సాలాభముతో తనకు లాభము చేకూరేచ వుకిత దాారా లాభము పంద్గతాను
అనేటటువంటి స్వారథముతో ఉంటేనే ప్రేమిస్వతడు. ఇది అసలు శరీర ధరమముగా
ఉండేటటువంటి జీవ సంబంధముగా ఉండేటటువంటి ప్రేమ.

బాబా ప్రేమ అది కాద్గ. బాబా ప్రేమ ఏమిటి అంటే, అందరిల్పనూ ఉనీది తానే
అని తెలుసుకోవాలి. నువ్వా బాబాని ప్రేమించ్చవ్వ అంటే,

శి : ప్రతి మానవ్వని యొక్క జీవిత లక్ష్యము భగవంతుని ప్రేమించటమే అని, ఆ


ప్రేమించ్న భగవంతుడిని స్వక్షాతకరింప చేసుకోవటమే మానవ్వని యొక్క జీవిత
గముం.

గు : క్నుక్ భగవంతుడిని ప్రేమించ్చలి స్వక్షాతకరింప చేసుకోవాలి. స్వక్షాతకరింప


చేసుకోవట్లనికే శరీర ధరమముగా ఉనీంతకాలం, ఆయన సరావాుపక్ముగా
అనంతముగా ఉనీటువంటి వుకిత క్దా! మరి నువ్వా శరీరానికి పరిమితమైతే
ఆయనను ఎట్లి ప్రేమించగలుగుతావ్వ.

క్నుక్ నువ్వా ఈ శరీర ధరామనిీ లేకుండా చేసుకోవాలి.

శరీర ధరామనిీ లేకుండా చేసుకుని నువ్వా ఏదై ఉనీదో అది న్నకు అనుభవముల్పకి
రావాలి. అప్పుడు బాబా న్నవ్వ ఒక్కటి అవ్వతారు.

అప్పుడు ఆయనను ప్రేమించటం అనేటటువంటిది తెలుసుతంది.

ఎప్పుడు తెలుసుతంది అంటే, నువ్వా శరీర ధరామనిీ వద్గలుకోవడానికి పంచకోశ


ధరామలు చెపాతరు. అనీమయకోశము, ప్రాణమయ కోశము, మనోమయ
కోశము, విజాానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ పంచకోశాలు
చెబుతారు. ముంద్గ ప్రధమముగా న్నకు అరథం అవాడానికి నాలుగు అవసతలు
చెబుతారు. పంచకోశాలు ముంద్గగా చెబితే మీకు అరథము కాద్గ.

Page 3 of 14
అంద్గక్ని మీకు బాలుము, కౌమారము, యౌవానము వృదాధపుము చెబుతారు.
ఈ నాలుగు అవసథలు శరీర ధరమముగా ఉంది క్దా! ఏ టం వచ్చనప్పుడు ఆ
రూపురేఖలు మారిపోతునాీయ క్దా! మరి రూపురేఖలు శరీర ధరమముగా
మారుతునాీయ కాన్న చైతనుము మారటం లేద్గగా! నాలుగు ఫోటోలు
చూపించ్న నేనే అంట్లవ్వ క్దా! నువ్వా మారలేద్గగా! మారినదలాి శరీర
ధరమముగా నాలుగు అవసథలుగా శరీరానికి పరిణామము ఉంది క్నుక్ శరీరము
మారింది. అట్లిగే నువ్వా మారలేద్గ క్దా!

"మారనటువంటిది ఏదై ఉనాీదో అదే నువ్వా" అని ఇప్పుడు శరీరానిీ ఒక్


పనిముటుుగా ఉపయోగించుకోవాలి.

ఇప్పుడు గృహిణిగా ఉనాీవనుకో అమామ! గృహ్సథ ధరమము అంతా చేయాలి.


ఇప్పుడు నువ్వా ఏం చేసుతనాీవ్వ శరీర ధరమముగా న్నల్ప ఉనీటువంటి గుణాలతో
ప్రేరేపించబడి క్రమలు చేస సంస్వరం చేసుతనాీవా లేదా? దానివలి సుఖద్గఃఖాలు
వసుతనాీయా! మంచ్చెడడలు అనుభవిసుతనాీరా! అక్కడ న్నల్ప స్వారథం ఉండబటేు
క్దా! నేననే అహ్ంకారము స్వారథము ఉంటేనే క్దా! న్నకు అహ్ం ఉండి స్వారథం
ఉనీపుడు న్నకు వుతిరేక్ంగా ఉనీ వారి మీద రాగదేాషాలు రావూ! దానివలి పాత
క్రమలచేత ప్రేరేపించబడి కొతత క్రమలు ఏరపడి మరల జనమకు హేతువ్వ
తెచుచకుంటునాీవ్వ.

మరి బాబాని ప్రేమించ్చలి అంటే నువ్వా ఈ శరీర ధరామనికి ఆధారమై ఉనీ


మారుప చెందని నేను ఏదై ఉనీదో అది నువవా ఉండాలి. బాబా సరాాంతరాుమి.
సరాము ఆయనల్ప ఉనీది. సరాము ల్పను ఆయన ఉనాీడు. క్నుక్ ఆయనను
దరిశంచ్చలనీప్పుడు ప్రేమించ్చలనీప్పుడు నువ్వా ఈ శరీరధరమము నుంచ్ వేరు
అవాాలి. క్నుక్ నువ్వా ఇప్పుడు గృహిణిగా ఉండి న్న క్రతవు నిరాహ్ణ ఎట్లి చేయాలి

Page 4 of 14
అంటే శరీర ధరమముగా సంస్వకరయుతంగా వచ్చన ఈ కారుక్రమం అంతా
గృహిణిగా,

భరతకు సేవ చేయాలిిన కారుక్రమము శరీర ధరమము. పిలిలకు చేయవలసనది


శరీర ధరమము.

సంస్వకర యుతముగా ఋణానుబంధముగా భారు భరత పిలిలు అనేటటువంటి


వారు శరీరధరమం.

క్నుక్ వారు శరీర ధరమముగా ఋణాన బంధము నుండి విడుదల కావాలి క్దా!

క్రొతతది ఏరపడకుండా పాతది ఖరుచ చేసుకోవాలి క్దా! క్నుక్ ఇప్పుడు నువ్వా ఏమి
చేయాలి?

ఇది అంతా భరత శరీర ధరమముగా ఋణాన సంబంధముగా వచ్చనటువంటి నేను


ఆతమసారూపురాలుని క్దా!

శరీరము ఆతామనుభవానికి తెచుచకునీటువంటి పనిముటుు.

నదిని దాటట్లనికి నావ ఎట్లినో,

జనన మరణ ప్రవాహ్ము అనేటటువంటి సంస్వర సముద్రం నుంచ్ దాటట్లనికి


ఈ శరీరము ఒక్ నావ. క్నుక్ ఈ శరీరానిీ నువ్వా ఒక్ నావగా
వినియోగించుకోవాలి.

న్న కారుక్రమం పిలిలకు చేసేటప్పుడు ఇది శరీర ధరమం చెయాులి క్నుక్


చేసుతనాీనుంచ్.

Page 5 of 14
ఇది శరీర ధరమం నేను ఆతమసారూపురాలను క్దా! మరి ఆతామనుభవం కావాలి
అంటే, ఈ సంస్వరం ఈ సమాజం, బంధుమిత్రులు, శత్రువ్వలు, వీళ్ే దాారానే క్దా
జనన మరణ చక్రముల్ప తిరుగుతునీది.

వీళ్ళే నాకు ఆతామనుభవానికి సహాయ కారులు. క్నుక్ ఇప్పుడు నేనెవరిని ఆతమ


సారూపురాలనై ఉనాీను, అని ఇప్పుడు నువ్వా గృహిణిగా శరీర ధరమముగా
సంస్వకర యుతముగా వచ్చ అనుకూలమైన సంస్వకరముగా ఉనీప్పుడు
అనుకూలముగా, న్నల్ప సంస్వకరము వుతిరేక్ముగా వచ్చనప్పుడు
వుతిరేక్ముగా ప్రవరితస్వతడు.

ఇదంతా శరీరధరమము క్దా! నేను ఆతమను క్దా! నాకు లేద్గ క్దా అని వాటిని
నువ్వా పటిుంచుకోకుండా ఉండాలి. అప్పుడు ఏమవ్వతుంది? వచ్చన వాళ్ళే
నిరీారుం అయపోతారు క్దా! అప్పుడు క్రొతత క్రమ ఏరపడద్గ పాత క్రమ నశిసుతంది.

అట్లిగే భరత పటి, పిలిల పటి కూడా విలక్ష్ణముగా ఉండి


ఋణానునుబంధంగా భారు భరతకు పరిచరులు చేయాలి. శరీర ధరమం ఇది.
ఆయన చెపపకుండానే అభిరుచులు ఏమిటో గ్రహించ్, ఆయన ఇష్ుంగా న్న అహానిీ
మారేచసుకోవాలి. న్న అహ్ము ఉండకూడద్గ క్దా! అప్పుడు నువ్వా ఆయనకు
అనుకూలముగా చేస్వత ఉంట్లవ్వ క్దా! అప్పుడు ఆయనకు న్నకు ఉనీటువంటి
ఋణానుబంధం క్రొతతగా ఏరపడద్గ, పాతది రద్గు అవ్వతూ ఉంటుంది. అట్లి
పిలిలను కూడా చదివించటం, వాళ్ేను కూడా తయారు చేయటం
ఋణానునుబంధంగా వచ్చచరు అని చెపిప పిలిలు అనే మమకారము
ఉండకూడద్గ. ఋణానుబంధముగా వచ్చచరు. వాళ్ే ఋణం తీరుచకోవాలి.
వాళ్ేను చదివించ్చలి. వాళ్ేకు ఉదోుగం రావాలి వాళ్ేకు ఒక్ కుటుంబం రావాలి.
వాళ్ేకి మనకి ఉనీ ఋణము తీరిపోయంది.

Page 6 of 14
ఋణము ఉంటే ఒక్వేళ్ వాళ్ేకు క్షాులు వచ్చనప్పుడు వళ్ేవలస వసుతంది.
వళ్ళేనప్పుడు నువ్వా ఒక్ పని మనిషిగా పని చేయాలి వాళ్ేకు. అప్పుడు
ఏమవ్వతుంది ఋణానుబంధం తీరిపోతునీది, క్రొతతది ఏరపడటం లేద్గ. ఆ
విధముగా మనము పిలిల పటి కాన్న, భరతపటి కాన్న, బంధు మిత్రుల పటి కాన్న, శత్రు
మిత్రులు కాన్న వీరందరూ ఉనాీరు క్దా. ల్పక్ముల్ప శరీర సంబంధముగా
వీళ్ేతో ఎప్పుడూ కూడా నేను ఆతమసారూపురాలనై ఉనాీను. ఇవన్నీ శరీరము
చేసుకునీ సంస్వకరయుతముగా వచ్చనాయ. నాకు ఎటిు సంబంధము లేద్గ అని
వాటికి విలక్ష్ణముగా శరీరము అనుభవిస్తంది, నాకు ఏమిటి? అని ఈ
ప్రకారముగా రోజువారీ జీవించ్చలి.

ముంద్గ గురుతచేసుకుంటూ పడిపోతూ లేస్తత స్వధన చేస్వతవ్వ.

మొదట వందస్వరుి పడిపోతే తరువాత 90 స్వరుి పడతావ్వ.

అట్లి క్రమక్రమేణ పడిపోవటం తగిుపోయ ఆతమగా నిలబడ గలుగుతావ్వ.

మరి ఆతమగా నిలబడగలిగినప్పుడు ఆతమగా సహ్జముగా ఉండి పనులన్నీ చేస్వతవ్వ


క్దా! అప్పుడు ఆతమగా అనుభవము పంద్గతావ్వ క్దా!

ఇప్పుడు నువ్వా ఉనాీవమామ, ఫలానా వారి భారును గృహిణిని అనే


భావముతో చేసుతనాీవా? భావము లేకుండా సహ్జ అవాలా!

అట్లి ఆతమగా ఆ విధముగా సహ్జ అయపోవాలి. సహ్జం అయనప్పుడు ఏమి


అవ్వతునాీవ్వ? శరీరధరమము నుండి వేరు అవ్వతునాీవ్వ.

అప్పుడు న్న దృషిు మారిపోయంది. ఆతమ దృషిుకి వచ్చంది. ఆతమ దృషిుకి వసేత
ఏమయంది?

Page 7 of 14
నువేా అందరిల్పనూ అదుముల్ప ప్రతిబింబించ్నటుి అందరిల్పనూ నినుీ
చూసుకుంట్లవ్వ. అప్పుడు అందరిల్పనూ ఉనీది నువేాగా!

అట్లిగే అందరిల్పనూ బాబాను చూసుకుంటునాీవ్వ. బాబాను


నిరంతరము ప్రేమించ్ భకితతో పూజాపునస్వకరాలు చేస బాబాను
వంబడిసుతనాీవ్వ క్దమామ! ఆ బాబా రూపము నువ్వా ధరించేశావ్వ అక్కడ. ఇప్పుడు
అందరిల్పనూ బాబాను చూసుతనాీవ్వ. అప్పుడు బాబాని ప్రేమించ్నటుు. ఆ మాటకు
చూడు ఎంత అరథం ఉందో.

శి : ప్రేమ అనేది భగవంతుని స్వక్షాతకరింప చేసుకొనడానికి అతి సులభమైన


మారుము అని సపష్ుము చేశారు.

గు: ఇప్పుడు తేలిపోయంది. ఇప్పుడు వచ్చంది పాయంట్ సమాధానం.

శి : మరి భగవంతుని ఏ విధముగా ప్రేమించ్చలి? ఈ విష్యం గురించ్ మెహ్ర్


బాబా ప్రస్వతవిస్తత ఉనీదే భగవంతుడన్న ఆయన సృషిు అంతట్ల వాుపించ్
ఉనాీడని అంద్గచేత అందరిన్న ప్రేమించడం దాారా భగవంతుని ప్రేమించ్నటుి
అవ్వతుందని అనాీరు.

గు : అందరిని ప్రేమించడం అంటే ఎప్పుడు ప్రేమిస్వతవ్వ? నువ్వా ఆ అవతార రూపం


అయనప్పుడు, శరీరధరమము నుంచ్ వేరైనప్పుడు తెలిసందా! అప్పుడు అందరిన్న
ప్రేమించ గలుగుతావ్వ. మెహ్ర్ బాబాని ప్రేమించ్న దానివి అవ్వతావ్వ.

శి : ఈ విష్యము గురించ్ మరింత వివరిస్తత ప్రేమ అనేది ప్రతిఫలానిీ


ఆశించద్గ. జీవితముల్ప అది నిరంతర తాుగముగా వుక్తమవ్వతుంది అనాీరు.

గు : ప్రేమ అనేది తాుగము చేసుతంది అనిీటిన్న. నువ్వా వాళ్ేకు సహాయం


చేశావనుకో అమామ! ఎట్లి సహాయము చేస్వతవ్వ? మామూలుగానూ వారితో

Page 8 of 14
ఏదైనా లాభం పందాలని ఉంటుంది. నాకు ఎప్పుడైనా పని పడొచుచ. నా వలి
అతనికి పని అవ్వతుంది ననుీ వచ్చ సహాయం అడిగాడు క్దా! సహాయము
చేదాుము, అని చెపిప సహాయము చేస మళ్ళే టం వచ్చనప్పుడు ఆయనను
పటుుకుంట్లరు. ఎలాగైనా నాకు ఇప్పుడు సహాయము కావాలి అంట్లవ్వ. ఆ
స్వారథముతో చేశావ్వ కాన్న సహాయము, నిస్వారధంగా సహాయం చేయటం లేద్గ
క్దా!

ప్రతి మానవ్వడి ల్పనూ స్వారథపూరిత ప్రేమ ఉంటుంది. అలా కాకుండా నిస్వారథ


ప్రేమ స్వారథం లేకుండా చేయాలి అనీప్పుడు నువ్వా శరీర భావము నుండి విడుదల
అయ ఉండాలి.

అక్కడ ఉనీది ఎవరు? నేనే క్దా!

నాకు నేనే సేవ చేసుకుంటునాీను క్దా! అని పరిపూరణమైన ప్రేమతో సేవ చేస్వతవ్వ.

అక్కడ నువ్వా ప్రేమ అనే రూపమును ధరించ్చవ్వ క్దమామ!

ఆ ప్రేమ రూపముగా అనిీటిల్పనూ అదేగా ఉనీది. అప్పుడు స్వారధము లేద్గగా! దైవీ


ప్రేమగా మారిపోలేదా.

అసలు ప్రతి మానవ్వడు ముంద్గ జాానముల్ప ప్రవేశించ్చలి అంటే మూడు గుణాలు


పోగొటుుకోగలగాలి.

మూడు గుణాల ఆవరణ దోష్ము చేతే నువ్వా ఏదై ఉనాీవో దానిని గురితంచ
లేకుండా ఉనాీవ్వ.

నువ్వా ఆతమసారూపురాలవే,

Page 9 of 14
కాన్న మూడు గుణాలతో శరీరము నేను అనుకుని శరీర ధరమముగా
స్వారథపూరితంగా అస్తయ, డంభ అహ్ంకారాలతో రాగదేాషాలతో రజోగుణ
తమోగుణముగాను, అదే సతా సంపనీంగా బుదిధ పరిధిల్పనేమో దైవీ
కారుక్రమము పూజలు చేసుకుంటూ బ్రతుకుతునాీవ్వ.

అంతేకాన్న ఆ దైవము నేను ఒక్టి అనేటటువంటి జాానము లేద్గ.

అంద్గచేత దైవానిీ ప్రేమించటం అంటే నువ్వా కూడా ఈ పరిమితతాానిీ


పోగొటుుకుని పరమాతమ సారూపముగా ప్రవేశించటం అంటే నువ్వా కూడా ఆతమ
సారూపముగా అనిీంటిల్పనూ ఉనీది ఆతేమ క్దా!

క్రామనుస్వరం ఉపాధి భేదాలు వచ్చనాయ కాన్న ఉనీదంతా ఆతమ ఒక్కటే క్దా!


అనే భావనతో మనము దినచరుల్ప రోజు దీనిని స్వధన చేసుకోవాలి.

చేసుకొని శరీర ధరమముల్ప నుంచ్ విడుదల అవాాలి. పాము కుబుసం వదిలినటుు


మూడు గుణాలను వదిలేయాలి.

ఆతమగా ఉండాలి. ఆతమగా ఉంటే సంస్వరముల్ప ఉండి కూడా ఏది న్నకు అంటద్గ.

అందరిల్పనూ నినుీ దరిశంచుకుని సంస్వరము ల్పనూ, బంధుమిత్రు శత్రువ్వలు


సమాజంల్పనూ అది ఎప్పుడూ ఒక్క తీరుగానే ఉంటుంది.

దానిని మీరు వినియోగించుకునే విధానం రజోగుణము తమోగుణముల్ప


ఉంటేనేమో ఆ విధమైన బాధలు వస్వతయ. అహ్ంకారం ఉంటుంది. రజోగుణము
తమోగుణముల్ప అస్తయ రాగదేాషాలు ఉంట్లయ.

దానివలన నువ్వా సుఖముగా ఉండవ్వ, ఇతరులను సుఖపడనివావ్వ.

Page 10 of 14
అదే బుదిధ పరిధిల్ప సతా సంబంధముగా ఉనాీవనుకో... సహ్నము ఓరుప,
తాుగము అనే దైవీగుణం దైవ భావన అనేటటువంటి మూడు గుణాలు ఉంట్లయ
అక్కడ. అప్పుడు ఎవరైనా ఏమైనా చేసన ఆ భయము ఎక్కడిది.

దైవము ఇచఛ ప్రకారము జరుగుతుంది అంట్లవ్వ. కొట్లుడు అనుకో దైవేచఛ.

పగిడాడు అనుకో దైవేచఛ.

అని ఈ విధముగా దైవానికి అరపణ చేస్వతవ్వ.

క్రత భోక్త కావ్వ అనుకో... అప్పుడు దైవానందానిీ అనుభవించవూ!

క్నుక్ ముంద్గ ఈ మూడు గుణాలు నుంచ్ విడుదల అయనప్పుడు, శరీర ధరమంగా


నేను ఆతమని అనే భావముతో ఉనీప్పుడు బాబాని ప్రేమించ్న వారు అవ్వతారు. ఆ
ప్రేమని ప్రేమించడం అంటే... తేలికైన వాక్ుం కాద్గ. ఆ వాకాునికి ఎంత స్వధన
చేయాలి. స్వధన చేయాలి అంటే నువ్వా సంతముగా చేసుకోలేవ్వ క్దా! గురువ్వ
సహాయము కావాలి క్దా!

తలిి సహాయముతోనేగా పిలిలు నడక్ నేరుచకొని, మాటలు నేరుచకుని,


పిలిలు అడుగుతునాీరా? ఆ క్దలిక్లను బటిు మాటలు నేరుపతునాీవ్వ. ఆ
సారముల్ప న్న సారము క్లుపుతునాీవ్వ. అమమ అనిపిసుతనాీవ్వ. అట్లి మాటలు
నేరుపతునాీవ్వ. మరి ఆ సారానిీ నువ్వా గురుతసేనే
త క్దా, నువ్వా మాటలు నేరప
గలుగుతోంది. వాడు అడగలేద్గగా! అడగక్ పోయనా ఆ జాానము న్నకు ఉంది.
తలిికి ఉంటుంది తండ్రికి ఉండద్గ. ఆ జాానముతో మాటలు నేరుపతునాీవ్వ. నడక్
నేరిపనప్పుడు వసుతవ్వలు సహాయకారిగా ఇచ్చ నడక్ నేరుపతునాీవ్వ. తలిి
సహాయముతోనే క్దా మాటలు నేరిచంది, నడక్ నేరిచంది బయటకు తిరిగింది. తలిి
సహాయం లేనిదే లేడుగా. అంద్గక్ని పిలిలల్ప కూడా మూడు రకాలు ఉంట్లరు.

Page 11 of 14
మందము, మధుమ, ఉతతమ. అంటే తురీయముల్ప నడక్ మాటలు అనిీ వస్వతయ.
మందంగా ఉనీ వాళ్ళే ఆరు నెలలల్ప, రండు సంవతిరాలకో వస్వతయ.

అట్లిగే స్వధకులల్ప కూడా మందము, మధుమ తీక్ష్ణ అని మూడు రకాల


స్వధకులు ఉంట్లరు. ఆ తీక్ష్ణ మైనటువంటి స్వధకుడు వంటనే గురువ్వని
పటుుకుంట్లడు. గురువ్వని నిద్రపోనివాడు, తాను గముము చేరేదాకా.

మందము మధుమ వాళ్ళే చెబుతుంటే వింట్లరు, ఆచరిదాుం అనుకుంట్లరు ఆ


సమయానికి ఏదో ఒక్టి వసుతంది దానిల్ప పడిపోతారు. మేము గుడులకి
వళ్ళతనాీము, సతింగానికి వళ్ళతునాీము, చెపిపంది అరథం అవ్వతునీది, మరో పది
మందికి చెపపగలుగుతునాీరు. మరి స్వధన అనుభవం ఉందంట్లరా? ఉనీప్పుడు
క్దా గురువ్వ సహాయం అందినటుు. గురువ్వ సహాయము అందించ్నపపటికీ నువ్వా
గురువ్వని వంబడించ్చలి. నిజానికి గురువ్వ కూడా మీ యొక్క సంస్వకరాలను
చూసుకుంట్లడు. చూసుకొని ఏ సంస్వకరం ఉందో, అందరికీ ఒకే రక్మైన
సంస్వకరాలు ఉండవ్వ. ఆ విధముగా మిముమలను శరీరధరమము నుంచ్ వేరు
చేస్వతరు. ఎప్పుడు వేరు చేస్వతరు? పిలిల లాగా మీరు ఉనీప్పుడు. చ్నీ పిలాిడిగా
ఉనీప్పుడేగా చంక్న వేసుకొని ఎనిీ మైళ్ళే అనాీ తీసుకెళ్ళతనాీవ్వ. ఒక్ సంవతిరం
పిలివాడిని చంక్న వేసుకుని తీసుకెళ్ే గలుగుతావా? వాడు చంక్న కూరోచ లేడు
జారిపోతూ ఉంట్లడు. మీరు కూడా అట్లి ఉంట్లరు. చంటిపిలిల లాగ ఉంటే ఎంత
దూరమైనా తీసుకెళ్ళేలి క్దా!

అట్లి సరాారపణ అవాాలి గురువ్వకి మీరు, అప్పుడు సరారపణ అయనప్పుడు...


పిలాిడిని నడిపించ్ తీసుకెళ్ళేన మీకు ఏమీ ఇబబంది లేకుండా పోదూ.

Page 12 of 14
ఇవన్నీ మీల్ప మీరు పరీక్షంచుకోవాలి. చంటిపిలాిడిలాగా ఉనాీనా గురువ్వ
ప్రక్కన. ఉనీప్పుడే క్దా గురువ్వ మనలను క్డ తేరచగలిగేది. అంటే గురువ్వకి
సరాారపణ అంటే అట్లి..

బాబాకి సరాారపణ అట్లి అయపోవాలి మీరు. అంత తేలికా?

మరి ఇప్పుడైనా ఈ వయసుి వచ్చన తరాాత అయనా శేష్జీవితానిీ


వినియోగించుకోండి. ఆతమ భావముల్ప ఉండి శరీర ధరమముగా క్రమలన్నీ
చేయండి. ఇప్పుడు చేయాలి అంటే మీల్ప పరిణామము రాద్గ. ఇప్పుడు ఏమి
సమసులు ఉంట్లయ? సమసులు వచ్చనప్పుడే క్దా పరిణామం వచేచది. ఇప్పుడైనా
పరిసథతులను బటిు చక్కగా మీరు సారూప జాానముల్ప జీవించటం అలవాటు
చేసుకోండి. శేష్ జీవితానెవీనా దానికి అరపణ చేసుకుంటే, ఆ సారూప
జాానానుభవము మీరు పందారు అనుకోండి!

మీకు ఒక్టే గురుత అండి... అనుభవము పందారంటే అదుముల్ప మీ


శరీరానిీ ఎట్లి చూసుకుంటునాీరో అందరిల్ప మిముమలను దరిశంచుకోవటం,
అది సారూపానుభవం, బాబాని ప్రేమించటం అంటే. అప్పుడే ఏమైంది? ఈ శరీర
ధరమ నుండి విడుదల అయపోయారు. ఆతమగా అయపోయారు. ఆతమకు జనన
మరణాలు లేవ్వగా! అప్పుడు జీవనుమకుతడువి అయాువ్వ.

ఇది మొటుమొదటగా మీరు స్వధన చేస తీవ్ర ముముక్షువైనటువంటి వాడే


గురువ్వని వంబడించ గలుగుతాడు. గురువ్వ ఆయనను గముము
చేరచగలుగుతాడు. మందము మధుమ ముముక్షువ్వ ఉంట్లరు. గురువ్వని
వంబడిస్వతరు గురువ్వ దగుర ఉంట్లరు. ఏదీ పందలేరు. గురువ్వని వంబడించ్
నప్పుడు ఏ సథతిల్ప ఉండి వంబడిసుతనాీము అనేది మిమమలిీ మీరు పరిశీలన
చేసుకోవాలి.

Page 13 of 14
హ్రిఃఓం

Page 14 of 14

You might also like