You are on page 1of 3

స్వే చ్ఛ

మునుపటితో పోలిస్వ,ే ఆధునిక సమాజంలో వ్య క్త ేస్వే చ్ఛ సర్వే


సర్ే త్రా బాగా పెరిగినట్లు కనిపిస్ేంది. కొనిి సందర్భా లోు అది
అనిి హద్దుల్ని చెరిపేసి, అనిి గీతల్ని తుడిచేసి, ఇతరుల
స్వే చ్ఛ ను కుదింపజేస్వ స్థాయికక్త చేరుతోందనీ
అనిపిస్ేంది.‘వ్య క్త ేస్వే చ్ఛ కు హద్దులేమిటి,
పరిమితులేమిటి...అలంటి ఆలోచ్నా ధోర్ణే అనాగరికం,
వెనకబాట్లతనం, మూర్ ఖతే ం’ అంటారు కొందరు. సే దేశీ కంటే
విదేశీ సంసక ృతి వ్ల ు ఎకుక వ్ త్రపభావితులైన వ్య కుేలు వారిని
పూరిగా ే సమరిా యి ే రు.
‘అసలు వ్య క్త ేస్వే చ్ఛ కు ఆకాశమే హద్దు. ఆ మాటకొస్వ,ే అదీ
హద్దు కాద్ద! ఎవ్రి జీవితం వారి ఇష్ం ట . ఇష్ం
ట వ్చ్చి నట్లు, ఎవ్రిక్త
తోచ్చన పదతి ధ లో వారు స్ఖాన్వే ష్ణ చేస్తే జీవించ్డమే
పర్మానందం. అంతకు మించ్చంది మరొకటి లేద్ద’ అన్వ
భావ్జాలం మరికొందరిది!
‘న్వన్వదో ఇతరుల స్వే చ్ఛ ను ఉలం ు ఘంచ్చ ఇబ్బ ంది కలిగిస్వ ే
తపప - త్రపభుాే నికో సమాజానికో కుట్లంబానికో ఇతరులకో...నా
వ్య క్తగత
ే జీవితంలోని ఏ దశలోనూ త్రపమేయం ఉండనకక ర్లేద్ద.
ఎలంటి సంకెళ్లు లేకుండా, ‘విశృంఖలం’గా, నా జీవితం న్వను
గడపటం నా జనమ హకుక ’ అని దే అట్లవ్ంటివారి అభిమతం.
స్వే చ్ఛ అమూలయ మే, అది లేనప్పప డు అంా బానిస జీవితమే!
గాలి, నీరు, ఆహార్ంల స్వే చ్ఛ - ఆనందమయ జీవిానిక్త
అతయ వ్సర్ం. అది పూరిగా ే హేతుబ్దమై ధ నా, ఇతర్ సిద్ధంాలు
ద్నికీ కొనిి ష్ర్తులు లేద్ పట్లటవిడుప్పలు తపప వు.
సే బుదిధ కావాలి. యుకాేయుకాేలు తెలిసి, వివేచ్నతో
వ్య వ్హరించాలి. ‘కొత ే ఒక వింత’గా అనుకరించ్డం మోజు
అవుతుంది. అది సహజసిదమై ధ న ఇచాఛ త్రపకటన
అనిపించుకోద్ద.స్వే చాఛ వాదంలో అతి ధోర్ణులు అర్భచ్కానిక్త,
హంాతమ క ఘర్ షణలకు ద్రితీయవ్చుి . ‘అతి’ ఎప్పప డూ
వ్ర్ జనీయమే!
పరిణతి లేనిచోట స్వే చ్ఛ ఉనాి త్రపమాదకర్మే! అనుభవ్ంతో
మనిషిక్త పరిణతి కలుగుతుంది. అతడి దృకప థాలు, ధోర్ణులు
మార్ాక. జీవితం, ద్ని త్రపయోజనాల గురించ్చ లోతుగా
తర్చ్చ చూసిన మహరుషలు, ఇతర్ ఆధ్యయ తిమ కవాద్దలు అసలైన
స్వే చాఛ త్రపియులు. భయాలు, సంకోచాలు లేని
స్వే చాఛ జీవిానిి గడపాలని మానవాళిక్త వారు త్రపబోధంచారు.
ఆ బోధన తీరు ఎంతో విభిని మైనది.
‘కామ త్రకోధ్యలకు, లోభ మోహాలకు, మద మాతస ర్భయ లకు
లంగిపోకు. నీ స్వే చ్ఛ ను వాటిక్త ాకట్లట పెట్లటకోకు. అవి ఎట్ల
లగితే అట్ల వెళ్లు పర్భధీన స్థసితి యి ని, బానిసాే నిి ‘స్వే చ్ఛ ’గా
భావించ్చ త్రభమపడకు. ఆ ఆరు శత్రతువుల్ని జకంచ్చ, నీ
స్వే చ్ఛ ను నువుే పరిర్క్షంచుకో. ద్దుఃఖానిక్త దూర్ంగా ఉండు!’
అంటారు ఆధ్యయ తిమ క బోధకులు. ఆకర్ షణకు చ్చక్తక , ఇష్టటనుార్ం
పరుగులు తీయడం స్వే చ్ఛ కాద్ద. నిత్రగహంతో నియమాలు
అనుషిం ఠ చేవార్వ స్వే చ్ఛ గా ఉని ట్లు లెకక .
‘నువుే ర్థికుడివి. శరీర్ం నీ ర్థం. నీ బుదిధ ఆ ర్థానిక్త ార్థి.
మనస్ కళ్ం ు . ఇంత్రదియాలే గుత్రర్భలు’ అని ఉపనిష్తుేలు
చెబుాక. గుత్రర్భలు ఎట్ల తీస్కెళితే అట్ల వెళ్లువాడి
జీవ్నయాత్రత సే , ఇచ్ఛ త్రపకార్ం ాగద్ద. ర్థానిి , గుత్రర్భలిి ,
పగాాలిి , ార్థిని నియంత్రతణలో ఉంచేవాడే స్వే చాఛ జీవి.
విశృంఖలంగా బ్తకడం ఎని టికీ స్వే చ్ఛ అనిపించుకోద్ద.
సంయమనం, పరిణత బుదితో ధ ాగే జీవ్యాత్రతే నిజమైన
స్వే చాఛ జీవ్నం!
స్వే చ్ఛ అన్వది కతి.ే పరిణతి- ద్ని ఒర్. అజాత్రగతగా
ే కతి ే దూస్వ,ే
అది ఆ ఆయుధ ధ్యరికే త్రపమాదం. సంయమనం, నిత్రగహం వ్ల ు
దీర్ ఘకాలంలో స్ఖపడనివారు ఉండరు. ర్జో తమో గుణాలతో
పాట్ల, విశృంఖల విజృంభణ కార్ణంగా ద్దుఃఖం బారిన
పడనివారూ ఉండరు!
- మ లుది హనుమంతర్భవు

You might also like