You are on page 1of 3

ఎరుకతో ధ్యా నం!

మనిషి ఉనికి ఆత్మ శకిపైి ఆధ్యరపడి ఉంది. అది ఉనన ందుకే


‘నేను ఉన్నన ను’ అని మనిషి భావంచగలుగుతున్నన డు
ఇత్రులతో ఉనన ప్పు డు ‘నేను’ అనే మాట పలుకుతాడు.
సరవ కార్యా లు నిరవ ర్ంచగలుగుతాడు.
ి
‘వలువలతో చకక గా జీవంచే మనిషికి ఉనికి మొదటిస్థానం,
హృదయం రండోస్థానం, మనసు మూడోస్థానంలో ఉంటాయి’
అని ప్పసిదధ త్త్వ వేత్ ి ఓషో అనేవారు. హృదయం
సు ందిసుింది. మనసు ప్పతిసు ందిసుింది. ఉనికి గమనిసుింది.
కేవలం ‘గమనించడం’ మాప్త్మే తెలిసిన ఏకైక గుణం ఉనికిది.
‘గమనించడం’ అంటే చూడటమే! కాని, చూడటంకన్నన
‘గమనించడం’ ఉనన త్మంది. ‘గమనించడంలో- చూడటం,
వనడం రండూ ఉంటాయి’ అని అనేవారు ప్పఖ్యా త్ త్త్వ వేత్ ి
జిడుు కృష్మూణ ర్!ి
పశుపక్ష్యా దులు ఎప్పు డూ గమనింప్పతో జీవస్థియి. అందుకనే
అవ ఎరుకతో ఉంటాయి. ఫలిత్ంగా, ర్యబోయే ప్పమాదాలను
మందుగానే పసిగటిి సురక్షిత్ ప్రంతాలకు వెళ్ళి పోతాయి.
ఎన్నన తెలివతేటలునన మనిషి మాప్త్ం ప్పమాదాల బార్న
పడుతుంటాడు. కారణం, అనవసరమన ఆలోచనల వలలో
అత్డు చికుక కోవడంవల్ల!ే అంటే, పరధ్యా నంలో
పడటమనన మాట.
ప్పసుిత్ క్షణాలోే ఉండకుండా గతానికి సంబంధంచిన
ఆలోచనలతో గడపడమే పరధ్యా నమంటే! మనిషి పరధ్యా నంలో
ఉంటే ఎరుక త్ప్పు తాడు. అప్పు డు సమసా లు కాకుల్లే వచిి
అత్డిపై వాలతాయి. మనిషి ఆలోచనలతో ఉనన ంత్వరకు,
మనసు బయట సంచర్స్తి ఉంటంది. అదే మనిషి ఒక పనిలో
నిమగన మతే ఆ వెంటనే మనసు నిశి లమవుతుంది. అప్పు డది
లోపలికి చూసుింది. చేపటిన ి పనికి కావాలిి న జ్ఞాననం
అంత్శ్చి త్నలో నుంచి తీసి ఇసుింది.
మనసు సమప్దగరభ ం వంటిది. సమప్దం లోపల
అప్పు డప్పు డూ హిమ ఖండాలు(ఐస్బర్గ్ సి ) త్యారవుతాయి.
అవ పరవ తాల్లే పరచుకొని పెరుగుతాయి. పైకిమాప్త్ం కొనతేలి
చినన మంచుమకక ల్ల కనబడతాయి. వాటిని సర్గాస
గమనించకపోతే సమప్ద ప్పయాణికులు ఆపదలోే
చికుక కునన టే!ే మనిషికి వచేి వాా ధులూ హిమ ఖండాల్లే
మనసు లోతులోే ప్రణం పోసుకుంటాయి. త్దుపర్
మనసులోపల్ల పరవ తాల్లే పెదగా ద అవుతాయి. ఆ త్రవాత్
శరీర్యనిన తాకుతాయి. అంటే, మదిర్న త్రవాత్ వాా ధ
బయటపడటమనన మాట! అప్పు డుగాని మనిషి త్నకు జబ్బు
చేసిందని ప్గహించడు. ఇల్ల ఎందుకు జరుగుతుంది? మానసిక
జ్ఞసిర
ా త్వ ం ల్లకపోవడం వజ్ఞల్ల!ే ఎప్పు డైతే మనసు నిలకడగా
ఉండదో అప్పు డు ఎరుక ఉండదు. ఎరుక ల్లనప్పు డు త్న
ఉనికిపట ే సు ృహ ఉండదు. అంటే త్నతోతాను ఉండనప్పు డు,
త్న శరీరం లోపల ఏం జరుగుతుందో తెలియని జ్ఞసితి ా లో
ఉండటం అనన మాట!
ర్యప్తిపూట ఇంట్లే హఠాతుిగా దీరలు ఆర్పోతే ఏమవుతుంది?
ఆ చిమమ చీకట్లే ఎవర్కీ ఏమీ కనపడదు. అపు టివరకూ ఏవేవో
పనులు చేసుకుంటనన మనసు ఆ క్షణంలో నిశశ బ ధమ
పోతుంది. అప్పు డు మనిషి ఉనికి అత్డి సు ృహలోకి వసుింది.
ఎరుక మేల్క ంటంది. చీకట్లే కొవ్వవ తి ి కోసం చేసే
వెతుకుల్లటలో గమనింప్ప సహకర్సుింది. ఇదంతా ధ్యా నమే!
అందువల్ల ే ‘ధ్యా న స్థధనలో గమనించడమే ప్పధ్యనం’ అంటారు
త్త్వ వేత్లు ి !
మనిషి ఏ పనిచేసిన్న, చివరలో ఒక ఫలిత్ం కచిి త్ంగా
వసుింది. అది ప్పకృతి స్తప్త్ం! ఒక అంకురం మటిలో ి న్నటితే
అది పెర్గి పెదదద వుతుంది. ప్పవువ లు, ఫల్లలు ఇసుింది. కనీసం
రండు ఆకులైన్న ఇసుింది. ఏదీ ఇవవ ల్లదంటే అసలకక డ
మొకేక న్నటల్లదు, ల్లదా న్నటిన మొకక ను బాగా చూసుకోల్లదని
నిర్యధర్ంచుకోవచుి .
ధ్యా నస్థధనలో స్థధకుడు కరుణామూర్గా ి మార్యలి. ప్ేమికుడై
పోవాలి. ఆనందపరవశుడు కావాలి. కొత్గా ి న్నటిన మొకక కు
ప్పవువ పూసినటేగా, ధ్యా నం చేసేవార్కి ఒకరోజు ప్ేమ
వకసించాలి. అల్ల జరగకపోతే ధ్యా నంలో ఏదో లోపం ఉందని
భావంచాలి. గమనింప్ప- రపు ల్లని ‘కనున ’ ల్లంటిది. మనసు- ఆ
కంటికి ‘రపు ’వంటిది. రపు తెర్సేనేి చూడటం
ఆరంభమవుతుంది. అప్పు డు ‘ఆనందం’ మనిషి
సంత్మవుతుంది.
- మనిమడుగుల ర్యార్యవు

You might also like