You are on page 1of 3

శ్రవణానందం

‘ఎక్కు వ వినాలి, తక్కు వ మాట్లాడాలి’- ఇది పెదలు


ద తరచూ
చెప్పే మాట! మాట్లాడే మందు మనిషి ఆలోచిస్తాడు. ఆ
ఆలోచన- రబ్రూ ద పంలో బ్యటపడటమే మాట్లాట! అతడి
లోపలి జ్ఞాననం నంచి ‘ఆలోచన’ పుడుతంది. పూరవ కాలంలో
ఎక్కు వగా వినడం ద్వవ రా జ్ఞాననం వచ్చే ది.
వినక్కండా, మాట్లాడక్కండా మనిషి ఉండలేడు. అవి లేక్కండా
అతడి మనగడ స్తగదు. ఆ రండింటిలో ఒకటి లేక్కండా
మరొకటి ఉండలేదు. మనిషి జీవితంలో ‘వినడం’ మొదటి
శ్ాధానయ ం సంతరంచుక్కంటే, ‘మాట్లాడటం’- రండో జ్ఞస్తనానానిి
చెందుతంది. ‘మాట్లాట’తో పోలిస్త ా ‘వినడం’ ఉనన తమైనది.
చినన పుే డు పసిపిలలు
ా అమమ మాటలు వింట్లరు. ఆ తరవాత
మాట్లాడటం మొదలుపెడతారు. శ్పహ్లాదుడు తలిగ ా రభ ంలో
ఉండగానే, నారద మహర ి చెపిే న విలువైన మాటలు వినాన డు.
అనంతరం జరగిన ఆ ‘భక ాశ్పహ్లాద’ కథావిశేషం లోకమంతా
ఎరగినదే! నాయ యపరమైన తీరుే లు ఇచ్చే మందు- ఇరువరాాల
మాటలూ ‘వింట్లరు’. ఆ తరవాతే నాయ యమూరుాలు తీరుే
వెలువరస్తారు.
జీవితంలో మనిషి వింటూనే జ్ఞాననం పోగుచ్చసుక్కంట్లడు.
స్తకరంచుక్కనన ఆ జ్ఞాననానిన ఇతరులక్క మాటల రూపంలో
పంచుతాడు. మంచిని వినన పుే డు మంచిమాటలే పలుక్కతాం.
అపుే డా మంచి- వయ ిని, ా వయ వసన నా ఉనన తంగా
తీరే దిదుదతంది. సమాానిి దిశానిర్ద దరం చ్చసుాంది.
వర ికాలంలో చెరువు నిండుతంది. తరవాత, పంటపొలాలక్క
నీరందిసుాంది. జ్ఞాననసిదిి పొందిన గురువులూ అంతే! వార
మాటలిన శ్రదగా ి వినన పుే డే, శిష్యయ లూ తమ గురువులాా
తయారవుతారు.
వినడం అంటే, రి ాపెంచుకోవడం! అది ధాయ నం చ్చయడం
వంటిది. అనవసరంగా మాట్లాడటం, రిని ా వృథా చ్చసుకోవడం
ిందకే వసుాంది. శ్ాథమికంగా, ‘మాట్లాట’- ధాయ నానిి పూర ా
విరుదం ి . ఆతమ ాననలు అవసరమైతేనే తపే మాట్లాడరు.
అందువల ా యోగులక్క ‘మనలు’ అని మరో ప్పరు. అంటే,
మౌనంగా ఉండేవారని అర నాం!
మెహర్బాబా చాలా ఏళ్లా మౌనసితి నా లో ఉండిపోయారు. మౌనంలో
ఉనన పుే డు దొరకే ఆనందం అంతా ఇంతా కాదు. మానవ జీవన
యాశ్తలో ఎంతో మేలు కలగజేస్తది మౌనం. అందుకనే
మౌనశ్వతానిి శ్ాచీనకాలంలో విసృ ా త శ్ారసయ ా ం లభంచింది.
భారతదేరంలో ఇపే టికీ ఆ సంశ్పద్వయం కొనస్తగుతోంది.
ఎదుటివారు మాట్లాడుతనన పుే డు శ్రదగా ి వినేవార పట ా
గౌరవభావం పెరుగుతంది. మాటక్క అర నాం మాటలో ఉండదు.
అది వినేవార మనసు పొరల ింద ద్వగి ఉంటంది. ద్వనిన
నిశ్దలేపడమే మాట చ్చస్త పని! మనసులో మర ఏ ఇతర
ఆలోచనా లేనపుే డే ఇది జరుగుతంది.
ఆలోచన అంటే- మనసు లోపల నిరశ బ్ం ద గా జరగే మాటల ఆట!
అనవసర సమయాలోా ‘మాట్లాట’ మంచిది కాదు. చరవాణిలో
మాట్లాడుతూ వాహనాలు తోలితే శ్పమాద్వలు సంభవిస్తాయి.
వాటిని పసిగటడ ట ంలో, కొత ా శ్పమాద్వలిన అరకటడ ట ంలో ‘వినడం’
శ్పధానాశ్త వహిసుాంది. గుడుు లోపలి పిలకో ా డి పిలుపున
వినన పుే డే, తలికోా డి ద్వనిన బ్యటి శ్పపంచానిి
తీసుక్కవసుాంది.
కాయకషం ట చ్చస్తవాళ్లా, చ్చతివృతాలవారు పగలంతా
కషప ట డతారు. రాశ్తిపూట గీతాలు వింటూ, శారీరక అలసట
మరచిపోయి, మానసికానందంతో స్తదతీరతారు. ఇదంతా
వినడం వలనే ా ! సతస ంగ సంశ్పద్వయంలోనూ ‘వినడం’ ఎక్కు వ,
మాట్లాడటం తక్కు వగా ఉంట్లయి.
ధాయ నంలో స్తధక్కలు కళ్లా, నోరు మూసి ఉంచుతారు. కనక
చూడటం, మాట్లాడటం ఆగిపోతాయి. చెవులు మూయడం
వీలుకాదు కాబ్టి,ట వినడం ఆగిపోదు. తెరచి ఉంచిన చెవులు ఏ
రబాదనీన తిరసు రంచవు. చెట ా కొమమ ల నంచి టపటపమని లేచ్చ
పక్షుల రకు ల చపుే ళ్లా, వాటి ిలిలారావాలు.... వింటూ ఒక
దరలో మనసు నిరే లమవుతంది. ఆ క్షణాలోా, సృష్ట్టయ ది అంతా
ఉనన శ్పణవనాదం చెవులక్క వినిపిసుాంది. అపుే డే అసలైన
శ్రవణానందం కలుగుతంది. అదే సచిే ద్వనందం!
- మనిమడుగుల రాారావు

You might also like