You are on page 1of 6

వ్యాఘ్ర గోమాయు సంవ్యదం

సందర్భ సహిత వ్యాఖ్ాలు

1. గోమాయువై పుట్టె బుట్టెర ుంగు బుద్ధి తోడ

కవి పరిచయుం:- ఈ వాకయుం తికకన రచుంచన ‘ఆుంధ్ర మహాభారతుం’ శాుంతిపరవుం, తృతీయాశావసుం న ుంచ గరహుంచబడిన

‘వాయఘ్ర గోమాయు సుంవాదుం’ అనే పాఠ్యభాగుంలోనిద్ధ.

సుందరభుం:- పురిక అనే నగరానిి పౌరికుడు అనే రాజు పాలుంచేవాడు. అతడు కర

ర రకారాయలు చేయట్ుంలో పేర పడడాడు.

కాలవశాన చనిపో యి తిరిగి పుట్ాెడని భీష్ముడు ధ్రురాజుతో చెపు ుని సుందరభుంలోనిద్ీ వాకయుం.

భావుం:- పౌరికుడు కాలవశాన చనిపో యి పూరవజను జఞాపకాలతో నకకగా మరోజను ఎతడుడని భావుం.

2. నన ి గర
ర ర ుండన లోకుంబిద్ధయు న డుపనగు నీ శిక్షన్

కవి పరిచయుం:- ఈ వాకయుం తికకన రచుంచన ‘ఆుంధ్ర మహాభారతుం’ శాుంతిపరవుం, తృతీయాశావసుం న ుంచ గరహుంచబడిన

‘వాయఘ్ర గోమాయు సుంవాదుం’ అనే పాఠ్యభాగుంలోనిద్ధ.

సుందరభుం:-పురిక అనే నగరానిి పాలుంచన పౌరికుడు అనే రాజు కర

ర రకరులు చేసి కాలవశాన మరణుంచ, పూరవజను

జఞాపకాలతో నకకగా మళ్ళీ జనిుుంచడడు. అలా పుట్టెన నకక సాట్ట జీవులి చుంపకుుండడ, మాుంసుం తినకుుండడ, అడవిలో

చెట్లన ుంచ రాలపడిన ఆకుల్ని, పళ్ల న తిని జీవిసత

ు , తోట్ట నకకలు మారాాలని పరయతిిుంచనడ మారకుుండడ ధ్ృడ

నిశ్ాయుంతో ఉుంద్ధ. నకక సాధ్ సవభావానిి తెలుస కుని ఆ అడవికి రాజైన పుల నకక దగగ రకు వచా నకకతో

మాట్ాలడుతమని సుందరభుంలోనిద్ీ వాకయుం.

భావుం:- “ఓ పుణయవుంతమడడ! నీవు చడలా ముంచవాడవని వినడిన . నడతో కలసి ఉుండి ఎనని సౌఖ్ాయలు అన భవిుంచ .

లోకుం నన ి కర
ర ర జుంతమవన క ుంట్ునిద్ధ. ద్డనిని నీ ఉపద్ేశ్ుంతో పో గొట్ాెల” అని పుల నకకతో అనిదని భావుం.

3. నడకీ వచనములుంపు సేయ విది గుణడఢ్డయ!

కవి పరిచయుం:- ఈ వాకయుం తికకన రచుంచన ‘ఆుంధ్ర మహాభారతుం’ శాుంతిపరవుం, తృతీయాశావసుం న ుంచ గరహుంచబడిన

‘వాయఘ్ర గోమాయు సుంవాదుం’ అనే పాఠ్యభాగుంలోనిద్ధ.

సుందరభుం:- నకక సౌమయతడవనిి గరహుంచన పుల నకక దగగ రక చా, తనతో సేిహుం చేయమనీ, సౌఖ్ాయలు ప ుందమనీ

చెపిినపుిడు నకక పులతో అుంట్ుని సుందరభుంలోనిద్ీ వాకయుం.

భావుం:-“ఓ గుణవుంతమడడ! నిజఞనికి నీవు ఆశ్రయిుంచదగినవాడవు కాద . నడ మనస ు స ఖ్ాల మీద్ధకి పో కుుండడ ఉుంద్ధ.

అుంద వలల నీ మాట్లు నడకు నచాడుం లేద ” అని నకక పులతో అనిదని భావుం.
4. ఇద్ధ పాపశీలుంబు, కపట్ ధ్రు కుంచ కుంబు స వవ

కవి పరిచయుం:- ఈ వాకయుం తికకన రచుంచన ‘ఆుంధ్ర మహాభారతుం’ శాుంతిపరవుం, తృతీయాశావసుం న ుంచ గరహుంచబడిన

‘వాయఘ్ర గోమాయు సుంవాదుం’ అనే పాఠ్యభాగుంలోనిద్ధ.

సుందరభుం:-పుల, నకకల సేిహానిి చతసి అసతయపడా ఆ పుల మరలభృతమయలు, వారిర వురిని దతరుం చేయడడనికి

పనడిగుం పనడియి. పుల ఆహారానిి రక్ిుంచే బాధ్యత నకకద్ధ కన క ఆ ఆహారానిి ద్ ుంగిలుంచ, నకక సాావరుంలో

ద్డచపెట్ె ,ట పుల ముుంద నకకన ద్ో షిగా నిలపాయి. ద్డుంతో పులకి నకక మీద మనస ు విరిగిపో యిుంద్ధ. అద్ధ కనిపెట్ె న

మరలభృతమయలు నకకపెై పులకి చడడీలు చెపు ుని సుందరభుంలోనిద్ీ వాకయుం.

భావుం:- “నకక ఏమిట్ట? వరతుం ఏమిట్ట? నీ మాుంసుం కాజేసినపుడే పట్ుెబడి ఉుంట్ే సుంకోచుంచకుుండడ ఇుంకా ఏమైనడ

చేసేద్.ధ ఈ నకక పాపభావాలు కలద్ధ. ధ్రుమనే మాయాతొడుగు తొడుకునిద్ధ స మా!” అని పుల మరలభృతమయలు

పులతో అనడిరని భావుం.

5. తడనట్ట మాుంసము ద్ధనదట్ట

కవి పరిచయుం:- ఈ వాకయుం తికకన రచుంచన ‘ఆుంధ్ర మహాభారతుం’ శాుంతిపరవుం, తృతీయాశావసుం న ుంచ గరహుంచబడిన

‘వాయఘ్ర గోమాయు సుంవాదుం’ అనే పాఠ్యభాగుంలోనిద్ధ.

సుందరభుం:-పుల, నకకల సేిహానిి చతసి అసతయపడా ఆ పుల మరలభృతమయలు, వారిర వురిని దతరుం చేయడడనికి

పనడిగుం పనడియి. పుల ఆహారానిి రక్ిుంచే బాధ్యత నకకద్ధ కన క ఆ ఆహారానిి ద్ ుంగిలుంచ, నకక సాావరుంలో

ద్డచపెట్ె ,ట పుల ముుంద నకకన ద్ో షిగా నిలపాయి. ద్డుంతో పులకి నకక మీద మనస ు విరిగిపో యిుంద్ధ. అద్ధ కనిపెట్ె న

మరలభృతమయలు నకకపెై పులకి చడడీలు చెపు ుని సుందరభుంలోనిద్ీ వాకయుం.

భావుం:- “ఈ నకక పాపభావాలు కలద్ధ. ధ్రుమనే మాయాతొడుగు తొడుకునిద్ధ. తడనట్ మాుంసాహారి కాదట్.

ఇుంతకాలుం ఎుంత మోసగిుంచుంద్ధ. ఈ నకేక అనిి రాచడరారాయలు చతచ క ుంట్ుుంద్ధ కద్డ అని మేము మీ శాసనడనికి

కట్ుెబడి పలలలతమ
ు మాట్ అనడలుంట్ే భయపడేవారుం” అని పుల మరలభృతమయలు పులతో అనడిరని భావుం.

ప్రశ్నలు-జవ్యబులు

సంక్షిప్త ప్రశ్నలు
1. ప్ులి, నక్క స్ననహాన్నన ఎలా సంపయదించంది?

జ) జవాబు:- తికకన సో మయాజి రచుంచన ఆుంధ్ర మహాభారతుం శాుంతిపరవుం తృతీయాశావసుం న ుండి గరహుంచబడిన

పాఠ్ుం వాయఘ్ర గోమాయు సుంవాదుం. అుంపశ్యయపెై ఉని భీష్ముడి వదద కు వచాన ధ్రురాజు తన ధ్రు సుంద్ేహాలన
నివృతిు చేస కునే కరముంలో “లోకుంలో మన ష్మలు పెైకి కనిపిుంచనట్ు
ల గా లోపల సవభావుం ఉుండద . మన ష్మల

తతడుానిి ఎలా గరహుంచడల” అని భీష్ముడిని అడిగాడు. అుంద కు భీష్ముడు ఈ ఉపాఖ్ాయనడనిి చెపాిడు.

పురిక అనే పట్ె ణడనిి పౌరికుడు అనే రాజు పాలుంచేవాడు. అతడు ఎనని కర
ర రకరులు చేసి చనిపో యి

మర జనులో నకకగా జనిుుంచడడు. పూరవ జను వాసనలతో పుట్టెన ఆ నకక మాుంసుం ముట్ుెకోననీ, సాట్ట జీవులి

చుంపననీ వరతుం పట్టె, అడవిలోని చెట్ల న ుంచ రాలపడా ఫలాలన , ఆకులన తిని జీవిసత
ు ఉుంద్ధ.

అద్ధ చతచన తోట్ట నకకలు ‘ఇద్ెకకడి నియముం? మేముంతడ మాుంసానిి తెచాపెడతడుం హాయిగా తిని

స ఖుంచ ’ అనడియి. అయినడ నకక ఆ మాట్లి పట్టెుంచ కోకుుండడ సిా రచతు ుంతో బతమకుతముంద్ధ. అుంతలో ఇదుంతడ ఆ

అడవికి రాజైన పులకి తెలసిుంద్ధ. వుంట్నే పుల నకక దగగ రకు వచా “ఓ పుణయవుంతమడడ! నీవు చడలా ముంచవాడవని

వినడిన . నడతో కలసి ఉుండు. ఎనని సౌఖ్ాయలు అన భవిుంచ . లోకుం నన ి కర

ర ర జుంతమవు అన కుుంట్ుుంద్ధ. ద్డనిని నీ

ఉపద్ేశ్ుంతో పో గొట్ాెల, నడతో సేిహుం చేయి” అని అడిగిుంద్ధ.

ద్డనికి నకక “ఓ గుణవుంతమడడ! నిజఞనికి నీవు ఆశ్రయిుంచదగినవాడవు కావు. నడ మనస ు స ఖ్ాల మీద్ధకి

పో కుుండడ ఉుంద్ధ. అుంద వలల నీ మాట్లు నడకు నచాట్ుం లేద . అద్ధ అలా ఉుండనివువ. సౌఖ్ాయలు అన భవిుంచ

కపో తేనేమి? నడకు తెలసినుంతవరకు నీకు ముంచ చెడాలు చెపు ూ సేిహుంగా ఉుంట్ాన . కానీ మన సేిహానిి చతసి నీ

మరలభృతమయలు ఓరవలేక నిుంద్ధసు ార . నిన ి కలవరపరచ వైరుం పెట్ె ుకుుంట్ార . అుంద వలల నీవు వారి మాట్లకు చెవి

ఒగగ కుుండడ నేన చెపిినట్ు

ల నడుచ కుుంట్ేనే నేన నీ దగగ ర ఉుంట్ాన . అలా అని బాస చేసి ననడిదరిుంచ ” అని పులతో

చెపిిుంద్ధ. అద్ధ వినిపుల ఎుంతో సుంతోష్ుంగా నకకకు మాట్ ఇచాుంద్ధ. ద్డనికి నకక సుంతృపిు చెుంద్ధ పులకి హతవులు

చెపుతూ పుల గుహలోనే ఉుండిపో యిుంద్ధ. పుల కరడడ సుంతోష్ుంగా మలగిుంద్ధ. ఈ విధ్ుంగా పుల నకక సేిహానిి

సుంపాద్ధుంచుంద్ధ.

2. ప్ులి తలిి ప్ులికి చేస్ిన హితబో ధ ఎట్టి ది?

జ) పుల, నకకల సేిహానిి చతసి అసతయ పడా పుల మరలభృతమయలు చేయని తపుికు నకకన ద్ో షిగా పుల
ముుంద నిలపట్మే కాక నకకపెై లేనిపో ని చడడీలు చెపాియి. ద్డుంతో పుల కోపుంతో ముండిపడుతూ నకకన వుంట్నే
చుంపమని ఆజా జఞరీ చేసిుంద్ధ. ఇదుంతడ విని పుల తలల వుంట్నే వచా పులతో-
“ఇట్ాలుంట్ట లేనిపో ని కలితడలు కలిుంచడుం నకకకు చేతనవుతముంద్డ! ఎుంత మరరు డివి? సేవకులు పుట్ుెకతోనే
వుంచకులు. ఏమి చేయర ? వీర ఎనైినడ చేసు ార . అయ్యయ! నీ తెలవి తెలల ారిపో యిుంద్డ!
ఓ బిడడా! ముంచవాళ్ీన చతచ చెడావాళ్ల
ల , గొపివాళ్ల న చతచ తకుకవవాళ్ల
ల , అుందగాళ్ల న చతచ అుందుం
లేనివాళ్ల
ల సహుంచలేర . లేనిపో ని ద్ో షాలు ఆరోపిసు ార . ఈ పాట్ట విష్యాలు నీకు నీవు గరహుంచ క నవద్డద?
ఓ క డుకా! ధ్రుుం అధ్రుుం వలల, అధ్రుుం ధ్రుుం వలల అనిపిుంచవచ ా. ‘ధ్రుుం ఇద్ీ’ అని తెలుస కోదలచన
వాడు తనకు తేట్తెలలమయి్యుంత వరకు ముంచ మనస తో ఆలోచుంచడల.
ఈ నకక వచాన దగగ ర న ుండి చేసిన ఉపకారానిి చతచ అయినడ ఇట్ాలుంట్టవాడు ఇట్ాల చేసు ాడడ? అని ఒకక
క్షణుం ఆలోచుంచ కోవద్డద? వుంచకుల మాయ మాట్లలో పడి మన ముంచని కోరే ముంతిరని చుంపాలన కోవట్ుం భావయ
మేనడ? రాజైనవాడు వన కాముుందత పరిశీలుంచ కోకుుండడ హానిచేయ పూన కోవట్ుం సరైన నిరణయుం కాద . పరిపాల
కుడు పరతి పనీ విచడరిుంచ అమలు పరచడల” అుంట్ూ పులకి హతబో ధ్ చేసిుంద్ధ.

వ్యాసర్ూప్ ప్రశ్నలు

1. ప్ులి, నక్క స్ననహం ఎలా చెడిపో యంది?

జ) జవాబు:- తికకన సో మయాజి రచుంచన ఆుంధ్ర మహాభారతుం శాుంతిపరవుం తృతీయాశావసుం న ుండి గరహుంచబడిన

పాఠ్ుం వాయఘ్ర గోమాయు సుంవాదుం. అుంపశ్యయపెై ఉని భీష్ముడి వదద కు వచాన ధ్రురాజు తన ధ్రు సుంద్ేహాలన

నివృతిు చేస కునే కరముంలో “లోకుంలో మన ష్మలు పెైకి కనిపిుంచనట్ు

ల గా లోపల సవభావుం ఉుండద . మన ష్మల

తతడుానిి ఎలా గరహుంచడల” అని అడిగాడు. అుంద కు భీష్ముడు ఈ ఉపాఖ్ాయనడనిి చెపాిడు.

పురిక అనే పట్ె ణడనిి పరిపాలుంచే పౌరికుడు అనే రాజు ఎనని కర

ర రకరులు చేసి చనిపో యి మర జనులో

నకకగా జనిుుంచడడు. పూరవ జను వాసనలతో పుట్టెన ఆ నకక కర

ర రకరులు చేయక కేవలుం అడవిలోని చెట్ల న ుంచ

రాలపడా ఫలాలన , ఆకులన తిని జీవిసత

ు ఉుంద్ధ. తోట్ట నకకలు తనన మారాాలని పరయతిిుంచనడ వినక సిా రచతు ుంతో

బతమకుతమని ఆ నకక గురిుంచ ఆ అడవికి రాజైన పులకి తెలసిుంద్ధ. వుంట్నే పుల నకక దగగ రకు వచా “నడతో సేిహుం

చేసి స ఖ్ాలు అన భవిుంచ . లోకుం నన ి కర

ర ర జుంతమవు అన కుుంట్ుుంద్ధ. ద్డనిని నీ ఉపద్ేశ్ుంతో పో గొట్ాెల” అని

అడిగిుంద్ధ. ద్డనికి నకక “నీవు ఆశ్రయిుంచదగిన వాడివి కావు. పెైగా నడ మనస ు స ఖ్ాల మీద్ధకి పో కుుండడ ఉుంద్ధ.

అయినడ నడకు తెలసినుంతవరకు నీకు ముంచ చెడాలు చెపు ూ సేిహుంగా ఉుంట్ాన . కానీ మన సేిహానిిచతసి నీ మరల

భృతమయలు ఓరవలేక నిుంద్ధసు ార . మన మధ్య విరోధ్ుం పెట్ె ే య్యచన చేసు ార . అుంద వలల నీవు వారి మాట్లకు చెవి

ఒగగ కుుండడ నేన చెపిినట్ు

ల నడుచ కుుంట్ేనే నేన నీ దగగ ర ఉుంట్ాన . అలా అని బాస చేసి ననడిదరిుంచ ” అుంద్ధ. పుల

మరో ఆలోచన లేక నకకకు మాట్ ఇచాుంద్ధ. ద్డనికి నకక సుంతృపిు చెుంద్ధ పులకి హతవులు చెపుతూ పుల గుహలోనే

ఉుండిపో యిుంద్ధ.

క ుంతకాలానికి పుల నకకన ఆపాయయుంగా ఆదరిుంచడమర, నకక ఎుంతో విచక్షణతో ముంతిరతడవనిి

నిరవహుంచడమర సహుంచలేని మరల భృతమయలు కపట్ోపాయుంతో పుల తినే మాుంసానిి చడకచకయుంగా ఎతమ
ు కళ్లల నకక
ఉుండే క ుండగుహలో ఓ మరల ద్డచ పెట్ె ట ఎుంతో ద్ధట్ెతనుంతో మసలుక ుంట్ూ ఉనడియి. రాజు తినే పద్డరాాలన
పరిరక్ిుంచే బాధ్యత గల నకక ఎపిట్టవలల మాుంసానిి ద్డచబో గా అద్ధ కనిపిుంచలేద . ఎవరో ఎతమ
ు కుపో యి ఉుంట్ారని
గరహుంచ కుని నకక ఆ సుంగతి పుల దృషిెకి తెచాుంద్ధ. పుల వుంట్నే వదకడడనికి పురమాయిుంచుంద్ధ. అద్ధ పసిగట్టెన
కపట్ సేవకులు కుట్రపనిి మాుంసుం వద్ధకే పరివారానికి నకక నివాస సాానుంలో ఆ మాుంసుం కనబడేట్ట్ు
ల చేశాయి.
ద్డుంతో పులకి నకక మీద మనస విరిగిపో గా, అద్ధ గరహుంచన సేవకులు పులతో “నకక ఏమిట్ట? వరతుం ఏమిట్ట? నీ
మాుంసుం కాజేసినపుడే చేతికి అుంద బాట్ులో ఉనిట్టల తే
ల సుంకోచుంచకుుండడ ఇుంకా ఏమైనడ చేసేద్ధ. ఈ నకక పాపభావాలు
కలద్ధ. ధ్రుమనే మాయా తొడుగు తొడుకుకనిద్ధ స మా! నకకట్ మాుంసాహారి కాదట్! ఇుంతకాలుం ఎుంత
మోసగిుంచుంద్ధ. ఈ నకేక అనిి రాచకారాయలు చతస కుుంట్ుుంద్ధ కద్డ! అని మేము మీ శాసనడనికి కట్ుెబడి పలలలతమ

మాట్ అనడలుంట్ే భయపడేవారుం” అుంట్ూ నకకపెై చడడీలు చెపాియి. అవి విని పుల కోపుంతో ముండిపడుతూ ‘నకకన
వుంట్నే పట్ుెకురుండి. చుంపుండి’ అని ఆద్ేశిుంచుంద్ధ. ఈ విధ్ుంగా మరలభృతమయల కపట్ోపాయుం వలల పుల నకకల సేిహుం
చెడిపో యిుంద్ధ.

“వాయఘ్ర గోమాయు సుంవాదుం” పాఠ్యభాగ సారాుంశానిి రాయుండి?

వుంట్నే పట్ుెకురుండి. చుంపుండి’ అని ఆద్ేశిుంచుంద్ధ.
ఇదుంతడ విని పుల తలల వుంట్నే కుమార డి దగగ రకు వచా పులతో-“ఇట్ాలుంట్ట లేనిపో ని కలితడలు కలిుంచడుం
నకకకు చేతనవుతముంద్డ! ఎుంత మరరు డివి? సేవకులు పుట్ుెకతోనే వుంచకులు. ఏమి చేయర ? వీర ఎనైినడ చేసు ార .
అయ్యయ! నీ తెలవి తెలల ారిపో యిుంద్డ! ముంచవాళ్ీన చతచ చెడావాళ్ల
ల , గొపివాళ్ల న చతచ తకుకవవాళ్ల
ల , అుందగాళ్ల న
చతచ అుందుం లేనివాళ్ల
ల సహుంచలేర . లేనిపో ని ద్ో షాలు ఆరోపిసు ార . ఈ పాట్ట విష్యాలు నీకు నీవు గరహుంచ
క నవద్డద? ఓ క డుకా! ధ్రుుం అధ్రుుం వలల, అధ్రుుం ధ్రుుం వలల అనిపిుంచవచ ా. ‘ధ్రుుం ఇద్ీ’ అని తెలుస కోదలచ
నవాడు తనకు తేట్తెలలమయి్యుంత వరకు ముంచ మనస తో ఆలోచుంచడల. ఈ నకక వచాన దగగ ర న ుండి చేసిన
ఉపకారానిి చతచ అయినడ ఇట్ాలుంట్టవాడు ఇట్ాల చేసు ాడడ? అని ఒకక క్షణుం ఆలోచుంచ కోవద్డద? వుంచకుల మాయ
మాట్లలో పడి మన ముంచని కోరే ముంతిరని చుంపాలన కోవట్ుం భావయమేనడ? రాజైనవాడు వన కాముుందత పరిశీలుంచ
కోకుుండడ హానిచేయ పూన కోవట్ుం సరైన నిరణయుం కాద . పరిపాలకుడు పరతి పనీ విచడరిుంచ అమలు పరచడల ” అుంట్ూ
హతబో ధ్ చేసిుంద్ధ.
తలల బో ధ్తో తన తపిిద్డనిి తెలుుకుని పుల నకకన పిలపిుంచ క్షమిుంచముంద్ధ. అుంద కు నకక “ఓ రాజఞ!
ఒక విష్యుం విన . నీవు ముుంద ఒకనడట్ట సభలో అుందరి ఎద ట్ా నన ి ముంచవాడని మచ ాక నడివు. ఈ రోజున
నడ అభిమానడనిి, నడ పర వునత చవరుంట్ా చెరిపేశావు. ఓ ధ్రాుతముడడ! నీవు నన ి అధధకారిగా చేయాలని నిరణయిుం
చ క నిపుిడే నీ భృతమయల ద రాలోచనలో తలదతరాక పో వట్మర, నడ అభిపారయాల పరకారుంగా నడుచ కోవడమర
మరిాపో కుుండడ ఉుండేట్ట్ు
ల పరమాణుం చేశావు కద్డ! అుంతేకాక తెలసో తెలయాకో మరొకరిని చనిబుచా ఆ తర వాత
సేిహతమడిగా చేసిక నట్ుం ముంచద్ేనడ! అట్ాల బరతికేవాడికి ముంచ జర గుతముంద్డ!” అని ఆ నకక పులని వద్ధలపెట్ె ట
అడవికి వళ్లీ నిరాహారద్ీక్ష పూని తన ముంచతనుంతో ఫెై లోకాలకు చేర కుుంద్ధ.

You might also like