You are on page 1of 25

కుమార కిరణాలు

వచన కవితల సంపుటి


గౌరాబత్తి న కుమార్ బాబు

“FOR FREE CIRCULATION”


ముందుమాట
ఈ వచన కవితా సంపుటిలోని కవితలు నేను ఆగస్ట్ ,2018 నుండి నవంబర్,2019 మధ్య కాలంలో రాసినవి.
ఈ సంపుటి లోని అనిి కవితలు పరతిలిపిలో అచచయ్యయయి.కొనిి కవితలను తెలుగువెలుగు,ఆంధ్రజ్యయతి
పతిరకలకు పంపగా అవి తిపిిపంపబడాయయి.పరతిలిపిలో మయతరము కొనిి కవితలు విమర్శకుల పరశంశలు
ప ందాయి. ఈ కవితలు నేను ర్చయితగా,కవిగా మయరాక శైశవ దశలో రాసినవి గాన లయ్కనాి వచనం
ఎకుువగా పాటకులకు కనబడవచుచ. ఈ కవితా సంపుటి పాటకులకు మంచి అనుభూతిని కలిగిసత ుంది అని
ఆశిసత
త ....
మీ
గౌరాబతిత న కుమయర్ బాబు

అంకితం
“కుమయర్కిర్ణాలు” అనే ఈ కవితసంపుటిని నేను నా తొలి గుర్ువెైన మయ తాతగార్ు శ్రీ పి.పులల య్య గారికి
అంకితమిసుతనాిను.
ఒకటవ భాగం
విసురలు – విమరశలు

i.తెలంగానంబు కొర్కు అసువులు బాసెనట అమయయ్కుండరర,


రాజ్శేఖర్ుండర అసత మించిన ఊపిరి వదిలెనట అర్భకుoడరర,
కానరారేరీ వీరిలో ఆ నాయ్కుల కోటరీండరర,
ఇదేమి చోదయము రా ఆంధ్ురడా!

ii.దరవిడిజ్ం, అంబేదురిజ్ం తెచాచయి రిజ్రేేషనల య్ుగం,


మయకూ కావాలి ఈ కోటాలూ,వాటాలు అని చేసత ునాియి మరికొనిి కులయలు పో రాటం,
పో యిేదన
ె ిడర ఈ పాడర కులయల కోలయటం!

iii.గాంధీ కళ్ళజ్యడర గుర్ుతుగా మయరిననత సేచఛ భార్తము అను సేపిము సాకార్ము కాలేదు
సతయము -అహంసలలో‘ అ ’అటుఇటు జ్ేరి అసతయము,హంస నేతల శలి
ై గ మయరెను
సేదేశ్ర నినాదము పో యి ఆవహంచెను భార్తమును విదేశ్ర
సేదయము సళ్ువుగ మయరి కర్చుగా మయరిపో తునిది మన ర్ూపాయి
జ్య్ంతుల పేరట
ి గాంధేయ్వాదముకు వర్ధ ంతులు జ్ర్ుపుచునాిర్ు మన నాయ్క శిఖయమణులు

vi. సామయాజ్యవాదం పో యింది,సామయవాదం పో యింది,


బరతుకు భయ్ం పో యిేదన
ె ిడర భార్తీయ్ులకు?
జ్ాతీయిీకర్ణ,సర్ళీకర్ణ తేలేదే సామయజిక భదరత.

v.చర్వాణీలతో కొందర్ు పడతులు మధ్ుర్వాణీలుగా మయరెను,


చాటింగులు తెచచె మయర్ుులోల కటింగు,
ధ్తమపానం,మదయపానం కని చేటుచేయ్ు ఈ చాటు.

vi.పేరమయ్ని మగడి మతి పో గొటట్ను ఓ మగువ,


ఊహాలోకమున విహరించి పుడమి జ్ేరన
ి వానికి మతి భరమింపజ్ేసన
ె ు ఆ మగువ,
తలల డిలెల తలిల మనసు,తలపుకు రాదు పేమ
ర ఆ మగువకు.

vii. రామయయ్ణం విషతులయమని ఓ ర్ంగనాయ్కమమ,


రాముడి పరతిమను తగలెట్ న
ి ఓ రామసాేమి,
రాముడిని కాక చతపెను మీర్ు రావణుడిని,
పర్కాంత పెై పో లేదే పాడర కోరిక మరి.
తెలుగు భాష
i. నా జ్ాతి అంధ్క జ్ాతి,నా భాష తెలుగు భాష, నా య్యస నెలల ూరి య్యస;
అంగల ంబు నేరచి నా ఆంధ్ురడను నేను, నా భాష అజ్ంత భాష;
నేను పుటి్ంది తెనుగున,నేను ఏడిచంది,నవిేంది తెనుగున,నా య్యతన తెనుగున,
నా సంతోషము తెనుగున,చివర్కు చచుచనపుిడర పలికెడి చివర్ మయట తెనుగున.

ii. ఆర్ు మయండలికాలతో అలరార్ు భాష మన తెలుగు భాష,


వేయి ఏడరల లిఖిత నానుడి,అంతకు వేయి ఏడరల మౌకిక,శాసన నానుడరలుని నుడి,
ఎనిి నుడరలు నా నుడిపెై దాడరలు సలిపినా అజ్రామర్ముగా నుండరను నా తెలుగు నుడి,
తెలుగు బిడాయ! పరేలదు నేర్ుచ ఇతర్ నుడరలు,కాకపో తే చాటరా మన నుడి గొపి వీడి.

iii. అనయ భాషలు నేరిచ ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్ురడా చావవెందుకురా! అని చీదరింపబడక,

అమమ నుడితో కూడి అర్దేసయ్


ీ నుడరలు నేరిచ జ్గతిన జ్య్కేతనము ఎగుర్ వేసే మొనగాడిగా మయర్రా ఓ తెలుగు

వాడా !

ఆంధ్ర బౌదధ ం
కళంగ దేశమున కలియ్ తిరిగి,కృష్ాా తీరానిి చుటు్ ముటి్ సింహళ్ జ్ేరన
ె ు తథాగతుని ధ్మమ శాసనము,
సంగమితర మయత కటి్ కొలిచిన ఆదుర్ుీ సత
ూ పము, నాగార్ుునాచార్ుయని మహా చెత
ై యము,కుబేర్కుని పరతిపాలపుర్
మందిర్ము మనకే స ంతము,
మహాయ్యనమునకు నాంది పలికి,తాంతిరక బౌధ్మును ఆచరించి మయరిచ వేసన
ె ు మహా సత
ూ పములను లంజ్
దిబబలుగా!
మూఢ భకిి

i. కామితార్ధములు తీర్చమని దేవునకు మొాకుులు మొాకేు జ్నులకు


ఆతమజ్ాానంబు యొకు ఎర్ుకయిే లేదే
సాగిల పడి,మొాకుులు మొాకిు,బొ కుసం నింపిన పాపము
కడతేర్ుచటకు దేవుడర దళీరీయ్య

ii. ధ్నము వచిచ జ్ేరన


ె ు వాయ్ు ర్ూపముగ నుని గర్ళ్ కంటుడి జ్ెంతకు,
రాతి సిలిములను సేర్ాకవచములు కపిి వేసెను,
అర్చకులు య్చకులుగా మయరి శతకము చదివించిన గాని శటగోపము పెట్ననెను,
రాహుకేతు పూజ్లను ధ్నమను సర్ిము కబళంచెను,
ఆధాయతిమక భావన పో యి భౌతిక భావనలే మిగిలెను.

iii.మూగ జీవుల ర్ుధిర్ధార్లతో అరిచంచవలదు అమమను,


పసి పారణి మనసుుతో అరిించు ర్కత చందనము, కటట్ ప ంగలి చాలును అమమలగనియ్మమకు,
చందరశేఖర్ుని ఆజ్ా గెక
ై ొని కంచి నుండి చందర కాంతులు విర్జిముమను కలిమిలి సీమపెన
ై .

దరవిడ ఉదయమం
అయ్యర్ల ఆధిపతయ అంతముకు ఆతమగౌర్వ ఉదయమం నడిపన
ె ు నాసిత క రాముడర,
కులముపెై కతిత దతసి,దేవుని పరతిమలను పగులగొటట్ను,సమసమయజ్ సాూపనకెై దళతుల కోటాలకు పో రాటాలు
సాగించెను,
ఆర్య-దారవిడ భేదంబు జూప అమమ తమిళ్ంబును జూపెను,
అధికార్ము కొర్కు దరవిడ కళ్గంబు నుండి ఉదభవించెను దరవిడ మునేిటర కళ్గంబు,
అధికార్ము సాధించి పెట్ ట పారకృత భాష తో వెర్
ై ంబు,
అనిఅసత మించెను,కర్ుణానిధి నిధి కూడబెట్ న
ట ు,
సామయవాదము,పరజ్ాసాేమయము పో యి, వయకిత సాేమయము ఆవహంచెను తమిళ్కంబును.
నెహ్ూ ర విరచిత బాపూజీ కనన కల

ఏ భార్తంలోనెైతే కడర బీద వాడర కూడా ఇది నా దేశం అని మనసారా భావించగలడో ...

ఏ భార్తంలోనెైతే బలహీనులు కూడా గొంతెతిత నినదించగలరో ...

ఏ భార్తంలోనెైతే ధ్నిక బీద వర్గ భేదాలు ప డసతపవో ...

ఏ భార్తంలోనెైతే అనిి మతాల వార్ూ సామర్సయంతో జీవిసాతరో...

అటి్ భార్తం కోసం నా సేేద ధార్లు చిందిసత ాను ...

అటి్ నా భార్తంలో అంటరానితనానికి అణుమయతరమైనా చోటు లేదు...

అటి్ నా భార్తంలో మతు


త కు మగువకు బానిసలయిేయ జ్నులు కానరార్ు ...

అటి్ నా భార్తంలో సీత ీ పుర్ుషులు సమయనులు...

ఇదియిే నా కలల భార్తం.

మరో విపు వం

రాబో తోంది రాబో తోంది మరో విపల వం ,

ఇది ర్ష్ాయ విపల వానిి మరిపస


ి త ుంది,

ఇది బాపూజీ ర్గిలిచన నెతి


ై క విపల వానిి గుర్ుతకు తెసత ుంది ;

ఇది బరహమం గారి కాల జ్ాానం కాదు నోస్డ


ర ామస్ట నోటి మయట కాదు ,

ఇది సగటు భార్తీయ్ుడి గుండెలో గూడర కటు్కుంటుని పరళ్య్ విహంగం ,

ఇది రాజ్కీయ్ పారీ్ల తోలు కపుికుని రాచ కుటుంబాల తోలు తీసుతంది,

ఇది కారొిరేటల మయటున బాయంకుల చాటున జ్ర్ుగుతుని మౌన దో పిడీ పీచమనుసుతంది,

ఇది ధ్ర్మ దాతల వేషమేసిన దో పిడగ


ీ ాండల బట్ లూడదీసత ుంది ,

ఇది కాయపిటలిజ్ం కోర్లు పెరక


ి ి జ్ాతి సంపదకు టరస్ ల
ీ ను తెసత ుంది

ఇది స షలిజ్ానిి తోసిరాజ్ని సరోేదయ్మును సర్ేతోముఖము నొనరిసత ుంది ,

ఇది బాపూజీ శాంతి రాగం , నేతాజీ ఆవేశపు తాళ్ం మిళతమన


ై చెైతనయ గీతం,

ఇదే కలిు అవతార్ం , ఆ విశేంభర్ుడర దాలేచ దశావతార్ం.


విజయనగర వీరతవం

i. ఉదయ్గిరిని పటి్, కొండపలిల ని కొటి్, కటకం చేరల


ే ోపు తెలుగునేలపెై రాయ్లసేనలు పారించిన ర్కత పు టేర్ులు
కనుమర్ుగాయ్ను అష్ దగ
ి గ జ్ాల పాండితయ ఘోషలో,
గోవా తీరాన అలబకర్ుు అను ముషుర్ బుడతకీచు ముసలమయనుల మయనపారణాలు బలిగొనిపుిడర మందహాసము
చిందించెను మన మూర్ురాయ్గండడర,
కలియ్ుగ వెైకుంటమును కొలల గొటు్కు బయ్లుదేరిన బుడతకీచుల ముఠా గాలి వానకు గలల oతాయ్ను, అది తెలిసియ్ూ
గముమగుండెను రామ రాయ్లు,
రాజ్కీయ్, సాహతయ చరితల
ర నడరమ బకు చికిు కానరాకుండా పో యిెను సామయనుయని సామయజిక చరిత.ర

ii. ఔరా ! నృసింహ రాయ్య , సాళ్ువ భూపాలుడి కని బిడయ నత , పసి రాజునత కడ తేరచి నాయ్కునివి కాసాత
రాయ్లుడివన
ెై ావే !
అహో ! ఆంధ్ర భోజ్ా ,బుడత కీచుల మయట నమిమ అబబ వంటి అపాిజీని అంధ్ుడను జ్ేసన
ి ావే !
ఏమయ్యయ ! అచుయత రాయ్ , రెండర వందల మంది భార్యలను గెైకొని ఆడరదానిని భోగ వసుతవుని జ్ేసన
ి ావే !
పసివాని ర్కత ము పునాదిగా ఏర్ిడయ తుళ్ువ వంశము అలియ్ బాలిడి ఆంతరించెను గదా.

iii. విజ్య్నగర్ రాజ్య లక్ష్ిమ కి చెదలయ పటి్న పరరఢ రాయ్లును కానలుకు తరిమి వేసన
ి ధీరోతత మయ!
పద కవితా పితామహునిచే శ్రీపదపురిన పద కుసుమయల జ్డివాన కురిపించిన కవి పిరయ్ రాజ్ా !
సాళ్ువ నర్సింహ రాయ్ ,జ్య్హో ,దిగిేజ్య్హో !
2019 సారవత్తరక ఎన్ననకలలో ఓటరల తీరలుపై ఆగరహ్ం మఱియు వేదన

i. అవినీతి పర్ులను అకుున చేర్ుచకునే జ్నముని దేశంలో,


నియ్ంతలకు నీరాజ్నాలు ఇచేచ ఏలితులు ఉని జ్గతిలో;
పుటి్నందుకే ఈ మనోవేదన,
కులము చతసి,మతము చతసి పాలకులను ఎనుికునే ఏలితులుని పాడర జ్ాతి నా భార్త జ్ాతి,
మంచిలేని మందికాలు జ్నము కోర్ుకునిపుిడర నాకెందుకీ సామయజిక చింతన; నాకెందుకీ మనోవేదన,
నేల తలిల ని తవిే అమిమవేసే తోడేళ్ల ు గదెె నెకిు రేపు రాజ్యమేలుతుంటే ,అటి్ రాజ్యమే ఈ పాడర జ్నం కోర్ుకుంటే,ఎటు
పో తుందో ఈ నా ఆణియ్ము,
ఈ నా ఆణియ్ము తుపుిబటి్న ఒక ఆభర్ణం;
ఇక నా మనసుు సేేచచగా పురివిపుికుంటుంది,సామయజిక చింతన,మందికాలనే మదగజ్ాలు దానిని బంధింపలేవు,
నా భుకిత నేను చతచుకుని చాలును నా ఈ పేర్ు గొపి,ఊర్ు దిబబ దేశంలో.

ii. ఆంగల మే గాని ఆంధ్రముమ రాదనువాడర,


కులము,కులము అంటూ పడి చచుచ వాడర,
కలుముతో పాటు మతము అను మరో తోక తగిలించుకునివాడర,
నోటు లేనిదే ఓటు వేయ్నివాడర,
ఎవర్య్య ఎవర్ు వాడర ఇంకెవర్య్య తెలుగు వాడర.
(సినారే కవితకు పేర్డీ)

370 అధికరణం రదుు చేసినందుకై


అశోకుడర నిరిమంచిన శ్రీనగర్ం పరకాసించునదెనిడర,
ఆదిశంకర్ుడర నడయ్యడిన భూమి వేదాంత కుసుమయలను వెదజ్లులనదెనిడర,
ఇలలోని సేర్గ ం అమర్పురిని తలపించునదెనిడర ,అని పరితపించెను పరతి హైoదవుడి హృదయ్యoబుజ్ాలు,
ఈనాడర అటి్ శుభ సమయ్యనికి నాంది పలికాడర నరేందురడర,
ఉగీమూకల కోర్లు పెరికట
ే ందుకు,
ఊర్ూవాడా శాంతిసరర్భాలు విలసిలేల టందుకు,
ఋతువులు కాశ్రమర్ అందాలను ఇనుమడింపజ్ేసట
ే ందుకు,
ఎనోి అడయ ంకులను ఇటే్ తొలగించి,
ఏళ్ల తర్బడి కని కలను నేర్ుితో,ఓర్ుితో నిజ్ం చేసన
ి సేయ్ంసేవకులయరా!
అందుకోండి మయ వందనాలు ,మీ
అంతఃకర్ణానికి మయ కృతజ్ా తాకుసుమయలు.
చేనేత దినోతసవం సందరభంగా

కరి చర్మధారి కొర్కు నేత నేసి దేవల బరహమ చేనత


ే కు నాంది పలుకగా,
య్ుగాల పర్యంతం మనిషి సిగగ ును కాపాడరతూ,
మగగ పు చపుిడే వేద నాదముగా ,రాటిము తిపుిటే శివ జ్పముగా,
సాగిపో తునివి చేనేత బరతుకులు.
ఆదిశకిత అందించే అతమబలముకు కండ బలమును,బుదిధ బలమును మేళ్వించి
పతిత ని తగు విధ్ముగా ర్ంగరించే కళ్యిే చేనత
ే .
చేయితో నేయిని తరింప చేసే కర్మయోగమే చేనేత,
ధ్ర్మవర్పు పటు్,వెంకటగిరి జిందానీ,ప ందతర్ు ఖదె ర్ు,ఇవి తెలుగు వారి మకుటంలో వజ్రపు తునకలు,
అమర్పురి నుండి బాపూజీ ఆశ్రర్ేదింపంగా చితికి పో తుని చేనత
ే బరతుకులు వెలుగులీనే రోజు తపిక మర్ల
వచుచను.

నవాయంధ్ర
v.పాకనాడరలో తికున ఉభయ్ కవితలకు సిడము నెతితంపంగ,
రేనాడరలో వేమన తతత వ బో ధ్జ్ేయ్ంగ,
పలనాడరలో కవికోకిల కూయ్ంగ,
వేంగినాడరలో గదయ తికున గరిుంపంగ,
కళంగ సీమలో ముతాయలసరాలు మురిపింపంగ,
ఆంధ్రదేశాన చెత
ై నయం వెలిలవిరిసన
ి దానాడర.
ఆంధ్రరాష్ మ
ర ుగనసత మించి,నవాయంధ్రగా నవ జ్నమ నెతితన ఈ పురిటగ
ి డయ దీనాలయపనలుజ్ేసత ునిదీనాడర.

ii.విశాలయంధ్ర సతూరిత ఏనాడో అంతరించింది,సమైకాయందర ఏనాడో కాలం చేసింది,


నవంబర్ ఒకటి కాదు కాదు ఇక ఎనిటికీ ఆవిరాభవ దినం,
అమర్జీవి ఆతామర్ిణ జ్ేసింది ఆంధ్ర రాష్ా్రనికె,ై
భదారది రాముడర మినహా నేటి నవాయంధ్ర నాటి ఆంధ్ర రాష్ మ
ర ,ే
కాదు కాదు నవంబర్ ఒకటి ఆవిరాభవ దినం,
అకో్బర్ ఒకటిన జ్ర్ుపుకోవాలి మనం ఆవిరాభవ దినోతువం,ఆనాడర ఘయటించాలి అంజ్లి మనం
అమర్జీవికి,ఆంధ్రకస
ే రిక.ి
వెైరలధ్యం

నేను కష్ా్ల కడలిలో చికుుకునిపుిడర జ్ాలిని వరిిసత ాయి ఆ కళ్ుళ,


నేను సుఖయల దీవిలో విహరిసత ునిపుిడర నిపుిలు కకుుతాయి అవే కళ్ుళ.
కష్ా్లలో చేయ్ూత నిచుచటకు చేతులు రావు,
సుఖయలకెై చేయ్ూత నిచిచన చేతులూ కావు.

అమమ భాష

గోవు పాలు కని అమమ పాలు మిని,


అమమ పాలతోటి అబుబను అమమ భాష,
అటి్ అమమ భాష కని చదువు నేర్ుచటకు మిని భాష ఉనిదా?
అమమ భాష పెై అధికార్ం అర్దేసీయ్ భాషలు నేర్ుచటకు ఆలంబనం,
విజ్ాాన శాసత ంీ నేర్ుచటకు సో పానం.

నాడర మకాలే పుణాయన జ్ాతీయ్ విదయకు సమయధి,


నేడర మూర్ఖ పాలకుల మూలంగా అమమ భాషకు ఘోరీ,

నాడర వాశిషీ్ మయత మఖనుడర, మయధ్వుడర,విజ్య్యదితుయడర,రాజ్రాజ్ నరేందురడర,మూర్ురాయ్గండడర - కటి్రి పట్ ం


తెలుగుకు.
నేడర జ్నులెనుికుని జ్ననేతలు తవాేర్ు తొట్ ం తెలుగుకు.

అమమ భాష రాక.పర్ భాషనత రాక ఆతమనతనయత మిగులును చివరికి ,


నిని అమరావతిని చంపుకునాిము,నేడర అమమ భాషను చంపుకుంటునాిము,
చిర్ునామయ లేని జ్ాతిగా ఆంధ్ర జ్ాతి మిగులుట తథ్యము.
(ఆంధ్రపరదశ్
ే పరభుతవం తెలుగు మాధ్యమం తీసేయడం పై న్నరసనగా)
మేలోకండి!

కష్ జీవులు కడరపు మండి కనెిర్ీ జ్ేసేత,

ఉడరకు నెతత ుర్ు ఉపెినెై కబళంచదా?

కారిమకుల కనీిళ్ుళ తుడవలేని,కడరపు నింపలేని రాజ్యమందుకు?

నియ్ంతకు నీరాజ్నాలిసేత నీళ్ుళ వదలడా రాజ్ నీతికి,

నేడరనిది పరజ్ారాజ్యమయ? కాదు,రాజు నెనుికునే దౌరాభగయం.

మింగ మతుకు లేక మొతు


త కుంటుంటే,తిని దర్గక అరిచే అర్ుపులంట!

రాయిర్పిలకెై ర్తాిలు పో సి,రాళ్ుళ ఎతేత కూలీలకు రికత హసాతలు చాచే ఏలికలెందుకు?

పనుి కట్ డం మయనిన నడపగలరా రాజ్యం?పరజ్ల సో తు


త పెై దొ ర్దేంది పెతతనం?

నేడర మేలకునకుని మధ్యయ్ుగాల చీకటి కోణం కబళంచును నేలను,

మేలోకండి యువజనులారా! వదలండి కులం,వదలండి మతం,వదలండి పారంతం!

(తెలంగాణ ఆర్.టి.సి కారమమకుల సమమమకు సంఘీభావంగా)


రెండవ భాగం
అంతరలమఖం
i. నాలోని భావతర్ంగాల సమూహము ఈ మనసుు,
అది నా గత జ్నామనికి చిహిం, వర్త మయనానికి సంకేతం, నా భవితకు సతచన,
అది శూనయ మయిన తెలియ్ును నేనెవరో నాకు.

ii. పంచభూతాలతో కూడిన నా గూడర చెదర


ి ిపో యింది,
కర్మ ఫలయలు భీతి గొలుితునాియి,
పండి రాలవలెనని ఆశతో తగు గర్భం కోసం వెదకసాగాయి,
మరొక గర్భమందు భావతర్ంగాలు గూడర నిరిమంచుకోసాగాయి,
ఇదే నాకిక ఆఖరి గూడర య్ని పటు్దల చెదిరిపో యింది బయ్టకు రాగా!
వచాచక అంతా శూనయమే!

iii. కొలను గటు్న జ్ేరి బుదుధని బొ మమ కాంచుచత ఉని ఆ వేళ్లో చుటూ


్ తా ఉని ర్ణగొణ ధ్ేనులు చెవికి
దతర్మయి కనులు మూత పడెను.
లోన ప ర్లు ప ర్లుగా ఏవో య్యదులు, తర్చి చతడగా కార్ు దీప కాంతులు గాక వెనెిల కాంతులు, ప గ వాసన గాక
మటి్ వాసన, సునిపు మేడల అటవి గాక, పచచని చెట్ ుల అటవి,
ఉర్ుకు పర్ుగులు లేక పకు వాడి య్యతనలు కాంచు తీరిక ఉని జ్నులు.
ఇంతలో వీణ నార్ తెగన
ి టు
ల య్యదుల దొ ంతర్ తెగిపో యింది.

iv. ఆ నిదారణమన
ై నిశ్రధిలో నా మనసుు ఊహల విహంగమకిు మరో లోకానికి పర్ుగెతితంది,
అకుడ పచచదనపు పరిమళ్ సుగంధాలు వీసుతనాియి,
ఆ పరిమళ్ సుగంధాలు వెదజ్లేల అడవి సమూహాలోల కనుమర్ుగెైపో తామనే గగురాిటు లేదు,
అకుడ పార్ుతుని జ్లపాతాలోల సేచఛత చతసి అచెచర్ువ ందాను,
ఆ జ్లపాతాలోల కాలుషయపు కోర్లు పీకుు తింటాయ్నే భయ్ం కానరాలేదు,
అకుడ దేవుని పేర్ుతో డాంభికాలు,మూగజీవుల వధ్లు లేనే లేవు,
అకుడ మనుషులోల నెతి
ై క విలువలు పరసుిటమవుతునాియి,బతుకు మీద అనిశిచతి అనే భయ్ం కానరాలేదు,
ఆ లోకంలో నా మనసుు సేద తీరేలోపు మలుకువ అనే వలలో చికిు ఈ వయవహారిక జ్గతు
త లో మర్ల పడిపో య్యను.
మనసుసలోన!
i.జీవము మిథ్య,జ్గము మిథ్య, శివుడే సతయము,
జ్నమ అనితయము,బంధ్ము అనితయము,శివుడే నితయము.
మరి ఎచటనునాిడర సతయమన
ై ,నితయమన
ై ఆ శివుడర,
ఎటుల కాంచాలి ఆ పర్బరహమ సేర్ూపమును.
అరిషడేర్గ మును నిరిుంచి ,అంతర్ుమఖతేము నొంది,
మనసును పరళ్య్కడలిని దాటినంతనే కానవచుచను బుదిధ గుహన అణుర్ూపుడయి.

ii.ఎనోి జ్నమలు నీ వునాివని సిృహ లేకుండా గడిపేశాను;నా మనసుు ఆనందపు ఊయ్ల ఊగుతునిపుడర, ఆ
ఊయ్ల తాళ్ుళ తెగిపడి అగాధ్ంలోకి జ్ారి పడిపో య్యను;ఆవహంచిన చిమమ చీకటిలో మిణుకు మిణుకు మంటూ నీవు
తార్సపడాయవు;నినుి చేరత
ి ే అజ్ాానపు మేఘయల వలల ఏర్ిడయ చీకటి చెదర
ి ిపో తుందనే దివయవాణి నా మనసుకు
వినపడింది;ఆ చిమమ చీకటిని చేధించుకుంటూ నీ వెైపుకు పరయ్యణం మొదలుపెట్ ాను.

iii.నా పేరయ్సి కాఠీనయం ననుి పిచిచ వాణిి చేసింది;వంచన అనే తాడర ననుి దుఃఖం అనే ఊబి లోకి
ఈడరచకుపో యింది;నఖ శిఖ పర్యంతం ఆ ఊబి లోకి దిగబడి ఊపిరి ఆడక అసత మించబో తుని ననుి;
సమసత మయనవాళకి ఇష్ సఖుడివన
ెై నీ నుండి వెలువడిన పారణ శకిత అనే ర్క్షణ రేఖ , ఆ ఊబిలో నేనొక నిశచల నిరీువిగా
మయర్కుండా కాపాడింది.

iv.ఏమని చెపిను నా ఈ లోక రీతి,


వసుదేవుడను కంసుడర బంధింప జూడ దేవకియిే అందించె సాయ్ము,
మగడి వెంట కానలకు నడచు సీతలు కర్ువాయ్ను,
అభినవ కుంతులు అధికమయయ్ను,
మలెల తీగల వంటి పడచులు తేనె తీగలుగా మయరెను.

v.పెంకుటిళ్ళలోన గరికలతో గూడర కటి్న నినుి నేను మర్చిపో లేదు,


చిటి్ చిటి్ శబె ములతో, ముదుె లోలుకు కాయ్ముతో ననుి అలరించు నినుి నేను మర్చిపో లేదు,
పిచుచకమయమ, పిచుచకమయమ అని అమమమమ నిను చతపిన రోజులు నేను మర్చిపో లేదు, నినుి కబళంచి మయకు
కానరాకుండా చేసిన ఆ మృతుయ య్ంతరం మముమ సెత
ై ం కబళసుతంది.
కరి వయం

చేతిలోని పనిని చకుగానిర్ేహంచునంతయ్ు ఉనితుడగును మనిషి,


పనిన హచుచ తగుగలు చతడక కారాయరిూ అయినవాడర వికసింపుట తథ్యము,
అతమనతనయత,అహంభావము అను రెండర అంతములను విడనాడి అంకితభావముతో నిష్ాుమ కరామచర్ణము
జ్ేయ్వలయ్ును,
అవని అంతయ్ూ అంధ్కార్ము ఆవహంచియ్ునిపుడర జ్ాాన కాంతులు పరసరింపజ్ేసి అజ్ాాన తిమిరాలను పో గొటి్న
వేద దరష్ల శకితయ్ుకుతలకు మనము వార్సులo,
భార్త య్ువత అటి్ ఘన వార్సతాేనిి నితయము మననము జ్ేసుకుని ఆతమవిశాేసమునకు అంతుఉండదు.

మృతయయ సమయం

అతని మనసున ఎనోి తలపులు, మరెనోి ఆశలు,కని బిడయ ల భవితకెై బహు పరణాళకలు , ఆలిని అలరించుటకు
ఆలోచనలు;
అతనికి తెలియ్దు అది అనిి దినముల లయంటి దినములు కాదని, పో ర దునేి పరకున జ్ేరెను య్మ దతత వచిచ;
పుడమిన కలియ్నుని కాయ్మునకు అలంకార్ములు,తాను రాచిన రాత తాను సెైతం మయర్చలేని దేవునకు
మొాకుులు;
బయ్టకు వెడలునపుడర ఆలికి ఆలింగనం, కని బిడయ కు కమనీయ్ పలకరింపు;
అది చతచిన య్మదతతకు సెత
ై ం కారెను కంటనీర్ు;
కోవెల జ్ేరి కాలభెర్
ై వునకు మొాకెును,కార్యసాధ్నకెై వెడలిన కొనిి ఘడియ్లోల సంధింపబడె య్మపాశము,మృతుయ
ఒడిని చేరె అతని కాయ్ము;
అర్ూ శరీర్ము కనుల ముందు ఉనినత,కని బిడయ కంట నీర్ు కనబడచునినత,ఆశలు ఆవిరెై ఆయ్ువు ముగిసన
ె ు.
వాల ంటైన్ పేమ

కడగండల పాలు జ్ేసన
ి నత బిడయ కొర్కెై పరితపించును కని తలిల .... అది తలిల పేమ
ర ,
తలిల బిడయ ను తొమిమది నెలలు కడరపున మోయ్గా పాతికేండరల తండిర బిడయ ను భుజ్ముపెై మోయ్ును ... అది తండిర పేరమ,
కని వార్లు గతించిన పిమమట వారి గుర్ుతలుగా మిగిలిన తోడబుటి్న వారి కొర్కు పరితపించును మన మనసు ...
అది సో దర్ పేమ
ర ,
మరేంటి ఈ వాలెంటటన్
ై పేరమ?
వయ్సు కాని వయ్సులో కలిసి,బుదిధకి లకంగని మనసుతో చతచి,వాయమోహంతో వలచేది కాదు ఈ వాలెంటటన్
ై పేరమ,
కాలడియ్స్ట కూ
ీ ర్తాేనికి వాలెంటటైన్ బలయియంది పేరమ కొర్కు కాదు పెళల కొర్కు,
మనమవరో తెలియ్క ఏడడరగులతో ఒకుటట,ై
ఆ పెై పరతి అడరగులోఅడరగె,ై కష్ా్లోల తోడె,ై సుఖంలో భాగమ,ై దుఃఖంలో ఓదారెిై , మనమే జీవితమనుకుని మనతో నడిచే
సహవాసి పేరమే ఈ వాలెంటటన్
ై పేరమ!

భీతలు రమ
అలల రి బాబో య్ అలల రి ,
మయ చిచచర్ పిడరగుల అలల రి ,
మండే బొ గుగ , కరెంటు పల గుగ ,
సాినాల గది , పానాల గది ,
వంటిలల ు , విడిదల
ి లు ,
కుకుుపిలలలు , పిలిలపల
ి ల లు ,
చీమలు , దో మలు
కంచాలు , మంచాలు
దేవుని కొలువు , బొ మమల కొలువు
చేపల మయరెుటు్ , సతపర్ మయరెుటు్
మర్ య్ంతారలు , కరెంటు య్ంతారలు ,
కాదేదీ అలల రి కి అనర్హం,
అలల రి కాదు బాబో య్ అలల రి కాదు,
ఇది భీతలల రి !
వెనునడికి వేడుకోలు

i. నారాయ్ణ! నా మనసు అలల కలోలలమవుతునిది,


కాముకత కళ్ళను గమిమ ఏమీ తెలియ్రాకునిది.
నీ వెచట నునాివో నాకు తెలియ్రాకునిది,
నిను చేర్వలెనని ఆశ తపి ,మయర్గ ము నాకు కానరాకునిది,
నారీ సూ న నాభులు నీ నుండి నా దృషి్ మర్లుచచునివి,
అంధ్ుడనయి అరిషడేర్గ పీడత
ి ుడనయితిని.
ఈ తెగులు తెలల యరి నిను చేర్ు తోవను నాకు దెలుపుము.

ii. నారాయ్ణ! ఎనిి కాంచాలి నేను ఈ జీవితాన!


పుటు్ట,గిట్ ుట ఏక కాలయన జ్రిగన
ె ు ఒక పారణికి,ఇదేమి కర్మ ఫలము సతచించును,
ముషుర్ మూకల మర్ణ మృదంగ ధ్ేనులు, అమయయ్క పారణుల ర్ుధిర్ దార్లు,బంధ్ుగణ హాహాకారాలు,ఎవరి కర్మ
ఫలము ఇది,
కొండ గటు్న జ్ేరన
ి భకత జ్నులకు కొరివి పెట్బడెను,ఇదియ్ునత నీ జ్గనాిటకమేనా?
నిండర జీవితమనంతర్ మర్ణం బాధిoపదు పెకుుగా,అకాల మర్ణం బాధింపక తపిదు,ఇది జీవిత సతయం.
వదుె,ఈ జ్నమ జ్రా మర్ణములు,నీ సాయిజ్యము తేర్తిగా ఒసగుమయ్య మయకు.

iii. నారాయ్ణ! నా ఈ దేశాన అణగార్ుతుని నెైతిక విలువలు నిలబెట్ ుటకెై ఆది వరాహ మూరితగా మర్ల
అవతరింపుము,
మతుయ మూరితగా మర్ల వచిచ మయలోని మదమోహ మయతుర్యములను మయపుజ్ేయ్ుము,
కుర్మర్ూపుడివెై వచిచ మయలోని కామ,కోీధ్,లోభములను కాలరాయ్ుము,
నార్సింహుడిగా మర్ల అవతరించి అధ్ర్మమును చీలిచ చెండాడరము,
వామనుడిగా విచేచసి అనాయయ్మును,అవినీతిని అదఃపాతలముకు తోకిువేయ్ుము,
పర్శురామునిగా మర్ల వచిచ మయలో తాండవము చేసత ుని మయర్ుని సంహరింపుము,
పలెల లోల పాడరబడరచుని రామయలయ్యల నుండి ధ్ర్మకాంతులు విర్జిమిమ మముమలను ధ్ర్మము వెప
ై ుకు
నడిపింపుము,
బలరామునిగా వచిచ అనిదాతకు ఆయ్ువు పో య్ుము,
రాతి ఆలయ్యలోల వేణుగోపాలునిగా వెలసియ్ుని నీవు ముకిత ధామముకు మయకు మయర్గ ము చతపుము,
కలిుగ తేర్తిగా వచిచ మయలోని దెవ
ై తేమును వెలికితీయ్ుము.
రాజ్ కుమార్ కు అక్షర మాల
కనిడ కంఠీర్వుడర,
కనిడ నట సార్ేభౌముడర,
కనిడ నాట మేర్ునగధీర్ుడర,
కనిడ సీమకు మణి మకుటం,

పుటు్సాేమయ్య ముదుెల తనయ్ుడర, కనిడిగుల అభిమయన కుమయర్ుడర,


కని ఊర్ు గాజునతర్ు, పెంచిన ఊర్ు బెంగళ్ూర్ు,

పట్ భదురడర కాదు కానీ పట్ ం గటి్ంచుకుని మొనగాడర,


ఆజ్ానుభాహువు కాదు కానీ అందరినీ అలరించే అలరాజు,
మందికాలోలకొచిచ భూమినేలమంటే వలదనాిడర,
కనిడమయతకు ఆపదొ సేత గరిుసత త ముందుకొచాచడర,

తెర్పెై కనిపించిన చాలు కనక వర్ి ం,


ఒకు పలుకు పలికిన చాలు, మందిలో ఉవెేతు
త న ఎగసే ఉపెిన తర్ంగం,

చదువు నేర్ేని కనిడ సంగీత సర్సేతి ముదుెల కొమర్ుడర, గాన గంధ్ర్ుేడర,

రాఘవేందురని పిరయ్ భకుతడర,

నర్హంతకుడర సహతం కతిత దతయ్లేని మయనవతామూరిత మతేం,

ముతయ
ి రాజు అతన్న సవరూపం,రాజ్ కుమార్ అతన్న విశ్వరూపం.
మూడవ భాగం
రాఘవేందర సావమి
i. తెనుగు దేశ అతిధి, కనిడ దేశ అభరమణి,
పాదో దక మహమచే పాడరరోగములు పారర్దోర లు,
దెైేత మత పరచార్ముచే భవ రోగము పారర్దోర లు,
శ్రీ గుర్ు రాఘవేందర నమతాం శర్ణం.

ii. మయంచాలమమగా మృడాని వెలసిన తావు మయంచాల,


కృతయ్ుగమున పరహాలద రాయ్ల పాదసిర్శచే పునీతమైన తావు మయంచాల,
కలియ్ుగమున గుర్ుసార్ేభౌముని నిలయ్ముగా మయరెను మయంచాల,
మంతారలయ్ముగా అజ్రామర్మైన మర్వడి నొందును.

iii. దెైతయ కులమును ఉదధ రింప పరహాలద రాయ్లెై వెలిసెను,


వాయసరాయ్లుగా కృషా రాయ్ల కుహూ యోగమును కాలరాచెను,
వెంకటనాధ్ులుగా అవతరించి జ్నుల వెతలను బాపుచుని ,
శ్రీ గుర్ు రాఘవేందర నమతాo శర్ణం.

శ్రర రలదరమూరమి సావమి


శ్రీ కాళ్హసీత శేర్ భకత శేష
ీ ్ , శ్రీ వీర్బరహ్మందర శిషయ శేష
ీ ్,
శ్రీ ర్ుదర గుర్ువేందర భజ్తాo, నమతాo, శర్ణం.
దేవ బారహమణ గుర్ుదేవర్ శ్రీ ర్ుదర గుర్ువేందర,
మనులయలసీమన బృందావన వాసివెై మముమ ర్క్ష్ింప
లింగ ర్ూపునిగా నుని గుర్ువేందర శర్ణం పరపదేయ,
పరచత
ే సునివెై మయ బుదిధని పరపులల ముగా ఒనరించుము సాేమి,
మయర్గ శిర్ శుదధ పంచమినాడర తనరార్ు నీ ఆతమను ఒర్టుచే కొలిచెదము,
శబలము మయయించు నంత సిూర్మును ఒసగుము సాేమి.
అదెైవత బౌదధ పారరధన
జ్య్ మంగళ్ గాథ్ గానము చేసెద పరతిదినమున,
నా మనమే ఒక మలయ్ముగా మయరిచ పంచశ్రల పాటించెద,
పటిచచ సముతాిదమే నాకు తిరవద
ే ములతో సమయనము,
అష్ా్ంగ మయర్గ మునే శర్ణుజ్ొచెచద పరతి క్షణమున,
ధ్మమ మయర్గ మే నాకిక అనుష్ా్న మతము.

వేదాలకు, ఆగమయలకు నిలయ్మైన శంకర్ుని మనోర్థానికి,


శుీతుల సార్మన
ై అదెైేత బో ధ్కు; నా నమసుులు.
మలి దశ సనాతన ధ్మయమనికి నాంది పలికిన ఆది గుర్ువు శంకర్ుడర
మర్ల జ్నించి మయలోని ఆతమజ్ాాన జ్యయతిని వెలిగింపగలర్ని నా య్యచన.

కాయ్ముతో, వాచకముతో చేయ్ు తపుిలనే గాక మనసుుతో చేయ్ు తపిిదములను


కూడా మనిించమని తథాగతునికి, భగవతాిదులకు నా వేడరకోలు.

కామ,కోీధ్,లోభ,మద,మోహ,మయతురాయలను జ్యించు తోవ జూపి, మయయించు శకితని


ఒసగమని వారిర్ువుర్కీ నా వినితి.

సావమి వివేకానంద
i. నెైతిక కరామచర్నే పర్మ ధ్ర్మమని చాటటను సిదధ ార్ుధడర,
అదెైేతమే అంతిమమని బో ధించెను శంకర్ుడర,
అదెైేత బౌదధ మే భావి మతము కాగలదని నినదించెను నరేందురడర.

ii. ఆధ్ునిక శంకర్ుడెై అవతరించె నరేందురడర,


అనుష్ా్న వేదాంతము అందించె వివేకానందుడెై,
ఏమి చెపిె ను రా వీడర కుల వివక్ష తపి అని నిందించెను రోహతుడర,
ఒకు మతుకు జూడ తెలియ్ుటకు అది అనిము కాదు వేదము.

iii. అమరికా దేశమున తెంపమనెను మత సంకెళ్ళను అచట,


భార్తదేశమున శంఖయరావము గావించి తెంపమనెను సామయజిక సంకెళ్ళను ఇచట, శతాబె ములు గడిచిననత
వీడిపో వు ధ్ర్ణిని ఆ గర్ున పరతిధ్ేనులు.
దక్షిణాపథ దేవర
i. వింధ్య పర్ేతాల దిగువున, సేర్ా ముఖి నదీ తీరాన నెలవయి ఉని దేవర్,
దరవిడ భూమికి,దరవిడ జ్ాతికి శర్ణాగత ర్క్షక ,
ఓ దక్ష్ిణాపథ్ దేవరా! పర్మశివా! మయలో ఆతమజ్ాాన జ్యయతిని వెలిగింపుము సాేమీ!

ii. ఆర్ుయల నారాయ్ణుడర, య్వనుల య్హో వా,అర్బుబల అలయల,


నీవే కదయ్యయ! ఓ దక్ష్ిణాపథ్ దేవరా! పర్మశివా!

iii. నీ నామ జ్పమే మయకు చతురేేద పారాయ్ణము,


నీకు చేయ్ు అభిషేకమే య్జ్ా ము,
నీకు అరిించిన బిలే పతరమే య్జ్ా భసమము,
ఓ దక్ష్ిణాపథ్ దేవరా! పర్మశివా! నమతాం!శర్ణం!

iv. గణములు జ్యించిన గణాధిపతులను,


సహసారచకీము పురివిపిిన షణుమఖులను,
నీకు మయర్ుగా మయకు అందించి మముమ సర్ేదా కాపుగాసే,
ఓ దక్ష్ిణాపథ్ దేవరా! పర్మశివా! శర్ణం పరపదేయ!

v. విషయ్ చింతన జ్ేసిన అధో గతి పాలవును,


ఈశేర్ ధాయనము జ్ేసిన ఊర్ధ వగతిని ప ందును,
ఇది గీహంపక నా మనసుు విషయ్ చింతనలో మునిగిపో వుచునిది,
సదా నీ ముందు పరణమిలిల , నినుి దరిశంచు భాగయము ప ందిన నంది సాూనము నాకు ఒసగుము తండీర!

vi. నా మనసుులో కామము జ్నించి, అది తీర్క కోీధ్ము పురివిపుిచునిది,


నా మనసుులోనే నీకు నేను కొలువు కటి్ ఆ దుష్ కామమును తోరసివేసద
ె ను,
ఓ దక్ష్ిణాపథ్ దేవరా! పర్మశివా!ననుి నేను జ్యించు శకితని నాకు ఒసగుము తండీ!ర
శ్రర వీరబరహ్మందర సావమి

తిర్ుమల గడపయ్గు కడపసీమలో భవిషయవాని వినిపించిన గుర్ువేందర,


జీవ బరహైమక బో ధ్తో ఇసాలము రాజ్యములో ధ్రామనిి తెప
ర ిరిలిలంచిన సిదధ ుడా,
కందిమలల య్య పలిల లో సమయధి నుండి మయపెై కర్ుణ జూపించు అవధ్తత,
దాేదశాక్షరీ మంతరము జ్పించినంతనే మముమలను ర్క్ష్ించే శ్రీ వీర్బరహమ్ ందర నమతాం,శర్ణం.

అదెైవత వేదాంతము

మండతయకోపనిషద్ సార్ము,గౌడపాద బో ధాముాతము,


ఆదిశంకర్ుని శంఖయరావము అదెైేత వేదాంతము,
నిర్ుగణుడర,నిరాకార్ుడర అయిననత శుదధ చెత
ై నయముగా అవని అంతయ్ూ ఆవహంచి య్ుండరను ఆ పర్బరహమము,
మయయ్వాదముకు సాటిరాదు శూనయవాదము,
శుీతి పరమయణమే గానీ బౌదుధల ఎంగిలి కూడర కాదు ఈ వాదము.

అనుమ అషట గుణ ధాయనము

ఒర్వడి :అనుమ భిక్షు ర్ూపమున వెడలె రామ లక్షమణుల జ్ెంతకు,అప శబె ములు లేని మయటలు విని రాముడర
ముగుెడాయ్ను అనుమకు.
ఉగితి: పాదుకుని ఉండరను బంధ్ బాంధ్వయములు నాలుకపె,ై జ్ాగుర్ూకుడెై జ్ార్కు నోర్ు ఎనిడత.
ఒర్వడి: మరిచెను సుగీీవుడర రామునికి ఇచిచన మయటను,మేలకులెిను అనుమ.
ఉగితి: ఆడిన మయటను తపుి వాడర తగడర దేనికీ.
ఒర్వడి: అవరోధ్ములను అధికమింపక అంగదుడర ఆయ్ువును ముగించుటకు సిదధపడినంతన అంజ్నీనందనుడర
శాంతపరిచన
ె ు.
ఉగితి: అవరోధ్ములను లక్షయ పెట్క లక్షయ సాధ్న జ్ేయ్ువాడర నేర్ిరి.
ఒర్వడి: సీత అపహర్ణ గూరిచ సంపాతి సమయచార్మిచెచను.
ఉగితి: కష్ జీవికి సాయ్ము అందును కనురెపి పాటున.
ఒర్వడి: కడలి గటు్న చేరన
ి వానర్సేనను భీతిగొలెిను భీకర్ఘోష, లెకుసేయ్క కడలిని లంఘంచెను అనుమ.
ఉగితి: కలోలలమును ఖయతర్ు జ్ేయ్ని వానికి స ంతమగు కడలి సెైతము.
ఒర్వడి: అంగులమంత కాయ్ముతో సుర్స నోటజ్ేరి అణుమయతరలోన బయ్టకు వెడలెను అనుమ.
ఉగితి: కష్ ములను,కడగండల ను దాటిన కార్యసిదధ ి కలుగును.
ఒర్వడి: కానరాక సీత ఎంత వెదికన
ి , అనుమకు ఆశ ఆవిర్యిెయను.
ఉగితి: చితి కాలుచ జీవము కాయ్ము వదలిన పిమమట,చింత చంపు మనిషిని బతికుండగ.
ఒర్వడి: వడలిపో యిన కాయ్ముతో,దీనమన
ై మోముతో నుని సీతను జూచి చలించిపో య్ను అనుమడర.
ఉగితి: పర్ుల బాధ్లను మన బాధ్లుగా ఎంచవలయ్ును.
అంధ్కాటట గాథ (పారమితల సమరణ)

ఒర్వడి: నీటి పో ర్ు నివార్ణకు ఎతినించి దండన పాలెైన గౌతముడర సతాయనేేషణకెై బయ్లుదేరన
ె ు.
ఉగితి: గౌతముడి తాయగనిర్తి మయకు జ్య్మంగళ్ము కలుగజ్ేయ్ుగాక.

ఒర్వడి: రావిచెట్ ు కింద గాఢ ధాయనమున నిరాేణమిచుచ పురాణ మయర్గ ము అవగతమయ్యను గౌతమునకు.
ఉగితి: గౌతముని పరజ్ా మయకు జ్య్మంగళ్ము కలుగజ్ేయ్ుగాక.

ఒర్వడి:మూగజీవి పారణమునకు మయర్ుగా తన పారణము అరిించుటకు సిదధపడెను గౌతముడర.


ఉగితి: గౌతముడి జీవకార్ుణ మయకు జ్య్మంగళ్ము కలుగజ్ేయ్ుగాక.

ఒర్వడి:గుండెకాయ్ చీలుచతానని ఆళ్వకుని ధ్మమ బో ధ్చే ఉపాసకునిగా మయరిచవేసన


ె ు గౌతముడర.
ఉగితి:గౌతముడి ఓరిమి మయకు జ్య్మంగళ్ము కలుగజ్ేయ్ుగాక.

ఒర్వడి:ధాయనమునందుని గౌతమునిి జ్యించుటకు పలు విధాలుగా ఎతినించెను మయర్ుడర.


ఉగితి: గౌతముని ఉపేక్ష మయకు జ్య్మంగళ్ము కలుగజ్ేయ్ుగాక.

ఒర్వడి: య్యచన జ్ేయ్ు గౌతముడిని జూచి వసలుడని దతషించిన అగిగక భార్దాేజునికి వసలుడెవరో తెలియ్జ్ెపిె ను
గౌతముడర.
ఉగితి: గౌతముని మతీ
ై ర భావన మయకు జ్య్మంగళ్ము కలుగజ్ేయ్ుగాక.
దీపావళి

అమవస వేళ్ జ్ంబూదీేపమంతా వెలుగులు విర్జిమేమ రోజు,


య్మపురిలో నచికేతాగిి పరజ్ేరిలిలన రోజు,
కారితకమయసాన కాలభెైర్వుని పూజ్కు తోర్ణాలు కటే్ రోజు,
బరహమజ్ాాన కుసుమం కఠోపనిషతు
త లో విర్బూసిన రోజు,
సింహము వంటి మనసుుకల సింహబాలుడర నచికేతుడర మర్ణానిి జ్యించిన రోజు,
జ్ాబిలిల నీడమయటున దాగి తొంగి తొంగి చతసే రోజు,
అదే అఖండ భార్తావనికి కాంతినిచేచ ‘దీపావళ’.

పరహాలద మనుమడర విషు


ా సాయిజ్యంబొ ందినరోజు,
రామరాజ్ాయనికి,వికీమ శకానికి నాందీవాకయం పలికిన రోజు,
నర్కాసుర్ుని చెర్కు భర్తవాకయం పలికిన రోజు,
అదే సమసత సింధ్త దేశాన చెైతనయం నింపే ‘దీపావళ’.

బౌదుధల చెైతాయలు,సత
ూ పాలు ‘నిరాేణ’ పరతీకలెైన దీపాలతో కాంతులీనే రోజు,
బౌదధ బిక్షువుల వరాివాసం ముగింపు రోజు,
అఖండ భార్తం తిరశర్ణ,పంచశ్రల పఠనాలతో మయర్ుమోాగే రోజు,
అదే య్యవతు
త బుదధ భూమి జ్నన మర్ణాలను సతచించే దీపాలతో అలరారే ఉలల ంబన ‘దీపావళ’.
అచచనగుండుు

1.నా హృదయ్ము నందు మనిన ప ందెడది నీ హృదయ్మొకుటే;


విశేంబర్ుడర ఏ విధ్ముగా విశేతోముఖము నొందెనో, నీవా విధ్ముగా నా హృదయ్మందు
సర్ేతోముఖమునొoదావు;
నీవు నాలో కాంక,కాంతి,కంతాళ్ము కలుగజ్ేసద
ె వు, అయితేనేమి నా హృదయ్మందు నీవు సదాతనునివి;
నేను నీలో కాంక,కాంతి,కంతాళ్ము కలుగజ్ేసెదను, ఏలనన నీ హృదయ్మందు నేను విషు
ా వును;
పెై మయటలు ఎందుకంటావా?
మన హృదయ్ములు అవయము,మన దృషి్ ఏకాక్షము,మన ఆతమలు ఏకాండము.
(ఆంగల కవితకు సేేఛ్ాచనుసర్ణ)

2. పంజ్ర్ం లో ఉని పావుర్ం ఏదో తెలియ్ని భయ్ంతో తన పాటను ఆలపిసత ుంది,


సుదతరాన ఉని కొండకోనలోల ఆ పాట పరతిధ్ేనిసుతంది,
అది ఒక సేేఛ్ాచ గీతం,రెకులు విర్ుచుకుని నింగిలోకి దతసుకెళీళలని ఆరాటం,
పంజ్ర్ం బయ్ట ఉని పావుర్ం అనంతమన
ై ఉతాుహంతో తన రెకులతో వాయ్ువును కిీందకు దిగదో సత త నింగిలోకి
దతసుకెళ్త ుంది,
ఆ ఉతాుహానిి నీర్ుగార్ుసత
త ఏదో తెలియ్ని ఉతాితం ఆ పావురానిి నేలకూలిచంది,
ఆ ఉతాితం పరకృతిని కబళంచాలని మయనవుని ఆరాటం,
నేల మీదకు రాలుతూ పంజ్ర్ం లో ఉని తన మితురనికి మర్ణమృదంగ ధ్ేనితో బయ్టకు రావదె ని సందేశం
పంపింది.
(ఆంగల కవితకు భావానుసర్ణ)

3. పరభూ! నీవు చందనమత


ై ే నేను నీర్ుగా మయర్ుతా ,
నీవు ముతయములెత
ై ే నేను దార్ముగా మయర్ుతా ,
నీవు అడవిలోకి మేఘముగా వసేత నేను నెమలిలయ పురివిపిి నాటయమయడరతా ,
ఎందుకంటే నీవు సాేమివి ఎలల వేళ్లయ నేను నీకు దాసుడను.
(హందీ కవితకు సేేఛ్ాచనుసర్ణ)

You might also like