You are on page 1of 10

శ్రీ సాయినాథ స్త వన మంజరి

హరి భక్త పరాయణ శ్రీదాస్గణూక్ృత

శ్రీ సాయినాథ స్త వనమంజరి

శ్రీ గణేశాయ నమః. ఓ సర్ాాధార్ా! మయూర్ేశ్ార్ా! సర్ాసాక్షీ గౌర్ీకుమార్ా! ఓ అచింత్ాా!

లింబో దర్ా! శ్రీ గణపతీ! పాహిమామ్.

1. నీవు సకల గణాలకూ ఆది ఈశ్ార్ుడవు. అిందుకే, నినుు గణేశుడని అింటార్ు. సకల

శాసారాలు నినుు అింగీకర్ిసర ున్ాుయి. మింగళర్ూపా! ఫాలచిందాా! 2. ఓ శార్దా!

వాగిాలాసినీ! నీవు పదాలను సృషిటించన వాగీశ్ార్ివి. నీ అసిర త్ాిం వలనన్ే జగత్త


ర లోని

వావహార్ాలు నడుసురన్ాుయి. 3. నీవు గీింథకర్ర లకు దేవత్వు. నీవు దేశానికి ఎలల పుుడూ

భూషణానివి. అనిుటియిందూ నీ శ్కిర అగాథిం జగదింబా! నీకు నమసాార్ిం. 4. ఓ

పూర్ణబాహాా! సాధుసజజ నప్ియ


ా ా! ఓ సగుణర్ూపా! పిండర్ీన్ాథా! కృపాసాగర్ా,

పర్మదాయామయా! పాిండుర్ింగా! నర్హర్ీ! 5. నీవు అిందర్ినీ నడిప్ిించే సూత్ాధార్ివి.

నీవు జగమింత్టా వాాప్ిించ ఉన్ాువు. సకల శాసారాలు నీ సార్ూపానిు పర్ిశోధిసర ున్ాుయి.

6. ఓ చకీపాణీ! నీవు పుసర కజఞానులకు అింత్తపటట వు. ఆ మూర్ుులిందర్ూ వాద-వివాదాలు

చేసేవార్ు. 7. సాధువులు మాత్ామే నినుు త్ెలుసుకోగలర్ు. మిగత్ావార్ు మౌనింగా

ఉింటార్ు. నీకు సాదర్ింగా న్ా సాషాటింగ నమసాార్ిం. 8. ఓ పించవకారా శ్ింకర్ా!

కపాలమాలాధార్ీ! ఓ నీలకింఠా! దిగింబర్ా! ఓింకార్ర్ూపా! పశుపతీ! 9. నీ న్ామానిు

సార్ిించన వార్ి దెైనాిం వింటన్ే త్ొలగి పో త్తింది. ధూర్జటీ! నీ న్ామిం యొకా మహిమ

ఇటువింటిది. 10. నీ చార్ణాలకు విందనిం చేసి న్ేను ఈ సోర త్ాానిు ర్చసారను. నీలకింఠా!

దీనిని సింపూర్ణిం చేసల


ే ా సహకర్ిించు. 11. ఇపుుడు, అత్రాసుత్తనకు, ఆదిన్ార్ాయణునికి,

త్తకార్ామాది సత్తుర్ుషతలకు మర్ియు భకురలిందర్ికీ నమసాార్ిం. 12. జయ జయ

సాయిన్ాథా, పత్రత్ పావన్ా! పర్మదయాళూ! మీ చార్ణాలయిందు

శిర్సుునుించుత్తన్ాును. అభయానిు అనుగీహిించిండి. 13. మీర్ు సుఖానికి నిలయమైన

పూర్ణ బాహా. పుర్ుషో త్ర ముడెైన విషత


ణ మూర్ిర మీర్ే. అర్ధన్ార్ీశ్ార్ుడు, మదన్ాింత్కుడు కూడా

1
శ్రీ సాయినాథ స్త వన మంజరి

మీర్ే. 14. మీర్ు మానవ శ్ర్ీర్ానిు ధర్ిించన పర్మేశ్ార్ులు. మీర్ు జఞాన్ాకాశ్ింలోని

భాసార్ులు, దయాసాగర్ులు, మీర్ు భవర్ోగానికి ఔషధిం. 15. మీర్ు హీనులకు, దీనులకు

చింత్ామణి. భకురలకు పవిత్ా గింగాజలిం. మీర్ు పాపించములో మునిగిపో యిే వార్ిని

త్ర్ిింపజేసే న్ౌక. భయభీత్తలకు ఆశ్ీయిం. 16. మీర్ు జగత్త


ర కు ఆది కార్ణిం. దయాఘన్ా!

నిర్ాలచెైత్నామైన ఈ సృషిట విలాసమింత్ా మీదే. 17. మీర్ు జనార్హిత్తలు. మీకు

మృత్తావు లేదు. బాగా పర్ిశోధిస,ేర చవర్కు ఇదే అవగత్మౌత్తింది. 18. జననమర్ణాలు

ర్ిండూ అజఞానిం వలన కలుగుత్ాయి. మహార్ాజఞ! మీర్ు ర్ింటికీ అలిపర ింగా ఉింటార్ు. 19.

నీర్ు ఒక చోట ఊటలా పాకటమైింది. అయిత్ే, అది అకాడే పుటిట ప్క


ై ి వచచిందా? అది

ఆదినుిండి అకాడ పూర్ణింగా నిిండి ఉిండి లోపలి నుిండి వచచింది. అింత్ే. 20. ఒక లోత్త

గుింత్లో నీర్ు ఊర్ిత్ే, దానికి ‘బావి’ అని ప్ేర్ు కలుగుత్తింది. నీర్ు లేక పో త్ే, ఆది ఒక గుింత్

మాత్ామే. 21. నీర్ు గుింత్లో ఊర్టిం, లేదా ఎిండి పో వటిం ఇది నీటికి అసలు పటట దు. నీర్ు

గుింత్కు అసలు ఏ విలువా ఇవాదు. 22. అయిన్ా, నీర్ు నిిండుగా ఉనుపుుడు, గుింత్ కు

మాత్ాిం గర్ాిం. అిందువలన నీర్ు బాగా ఇింకిపో గాన్ే దెైన్ాావసథ ను ప ిందుత్తింది. 23. ఈ

మానవ శ్ర్ీర్ిం నిజింగా గుింత్ వింటిది. ఇిందులోని శుదధ చెైత్నాిం నిర్ాలమైన నీర్ు.

గుింత్లు అసింఖాాకింగా ఉన్ాు, నీర్ు అనిుింటిలో ఒకటే. శ్ర్ీర్ాలు అన్ేకిం. చెైత్నాిం ఒకాటే.

24. దాయామయా! జనన మర్ణాలకు అతీత్మైన మీర్ు, అజఞానమన్ే పర్ాత్ానిు

ఛేదిించడానికి వజఞాయుధిం కావాలి. 25. భూమి ప్ై న్ేటి వర్కు అన్ేక గుిండాలు వలిశాయి.

ఇపుుడూ ఉన్ాుయి. ఇక ముిందూ ఉింటాయి. 26. ఆయా పాత్ేాక గుిండానికి విశేషమైన

న్ామర్ూపాలుింటాయి. వాని దాార్ాన్ే గుర్ిరించగలిం. 27. అయిత్ే, చెైత్న్ాానిు, ‘నీవు’,

‘న్ేను’ అని అనటిం ఉచత్ిం కాదు. ఎిందుకింటే, చెైత్నాింలో దెైాత్ిం లేదు కనుక. 28. ప్ైగా,

చెైత్నాిం జగమింత్టా వాాప్ిించ ఉింటుింది. అటువింటపుుడు, ‘నీవు’, ‘న్ేను’ అను భావన

అకాడ ఎలా సింభవిం? 29. మేఘాలలోని నీర్ు అింత్టా ఒకేలా ఉింటుింది. భూమి ప్ై

పడగాన్ే, ఆ నీటికి అన్ేక భేదాలు కలుగుత్ాయి. 30. గోదావర్ి లో పడిన నీటిని ‘గోదావర్ి’

అని అింటార్ు. బావి లో పడిన నీటికి నదీ జలానికి ఉను పవిత్ాత్ లేదు. 31. గోదావర్ి

2
శ్రీ సాయినాథ స్త వన మంజరి

సత్తుర్ుషతల వలె పవిత్ాిం. మీర్ు అిందులోని నీర్ు. మేము ఆకడకాడా ఉను

వాప్ీకూపత్టాకాలము. అదే మీకు, మాకు భేదిం. 32. మీర్ు పవిత్తాలు. మేము

కృత్ార్ుథలవటానికి చేత్తలు జోడిించుకుని ఎలల పుుడూ మీ వదద కు శ్ర్ణాగత్తలెై ర్ావాలి. 33.

గోదావర్ి జలానికి పాత్ాత్ ను బటిట పవిత్ాత్ వచచింది. వేర్ే ఎకాడ నీర్ైన్ా ఒకాటే. 34.

గోదావర్ి జలాలు పావహిించే ఆ భూసథ లిం పవిత్ామని అకాడి భూమి యొకా గుణాలను బటిట

నిర్ణయిించబడిింది. 35. మేఘగర్భింలోని నీటిని ఏ పాదేశ్ిం, ఏ మార్ూు చేయదో అదే

భూభాగానిు గోదావర్ి అని శాసర వ


ర త్
ే ర లన్ాుర్ు. 36. ఇత్ర్ పాదేశాలలో పడిన నీర్ు ఆయా

సథ లాల గుణాలను గీహిసర ాయి. మొదటలల మధుర్ింగా ఉను నీర్ు, ఆయా పాదేశాలలోని

పాభావిం వలన అన్ార్ోగాింగా, ఉపుగా, వగర్ుగా మార్ుత్తింది. 37. అటేల గుర్ువర్ా! మీ

పటల కూడా. కామకోీధాది అర్ిషడ్ వికార్ాల మాలిన్ాాలు లేని పవిత్ా శ్ర్ీర్ానికి

సత్తుర్ుషతలన్ే న్ామిం శోభిసురింది. 38. అిందువలన, సత్తుర్ుషతలు గోదావర్ి అని న్ేను

అింటాను. సకల జీవులలోనూ మీ యోగాత్ే శేష


ీ ఠ మైనది. 39. జగత్త
ర ఆర్ింభమైనపుటి

నుిండి గోదావర్ి ఉింది. నీర్ు కూడా ఏ లోపిం లేకుిండా ఈన్ాటి వర్కూ పర్ిపూర్ణింగా ఉింది.

40. శ్రీ ర్ాముడు గోదావర్ి తీర్ానికి వచచనపుుడు నదిలో ఉను నీర్ు ఇపుటివర్కూ

ఉింటుిందా! 41. నీర్ు ఉను సథ లిం మాత్ాిం ఇకాడ మిగిలి ఉింది. నీర్ు సాగర్ింలో కలిసి

పో త్తింది. అయిన్ా నీర్ు ఉను సథ లిం యొకా పవిత్ాత్ న్ేటి వర్కూ సిథర్ింగా ఉింది. 42. పాత్ర

సింవత్ుర్మూ పాత్ నీర్ు పో యి, కరీత్ర నీర్ు వసూ


ర న్ే ఉింటుింది. మీ పటల కూడా, ఇదే

న్ాాయిం వర్ిరసర ుింది. 43. ఒక శ్త్ాబద ము లోనిదే సింవత్ుర్ము. ఆ శ్త్ాబద ిం లోని

సత్తుర్ుషతలు నీటి పావాహిం వింటి వార్ు. సాధువులు, ఆ నీటి ప్ైని అలల వింటి వార్ు.

44. ఈ పవిత్ా గోదావర్ి వదద కు పాథమ శ్త్ాబద ింలో సనత్, సనక, సనిందన్ాదులు వచాచర్ు.

45. త్ర్ువాత్, న్ార్ద, త్తింబుర్, ధృవ, పాహాలద, బలి, మొదలగు ర్ాజులు; శ్బర్ి,

అింగదుడు, హనుమింత్తడు, విదుర్ుడు, గోపగోప్ికలు, వచాచర్ు. 46. ఇలా, ఈన్ాటి వర్కూ

పాత్ర శ్త్ాబద ింలోనూ పుషాలింగా వచాచర్ు. వార్ిని వర్ిణించడానికి న్ేను ఆశ్కురణిణ. 47. పాసర ుత్ిం

ఈ శ్త్ాబద ింలో, పవిత్ా గోదావర్ి సమీపాన సాయిన్ాథులెన


ై మీర్ు వచాచర్ు. 48. అిందువలన

3
శ్రీ సాయినాథ స్త వన మంజరి

మీ దివా చార్ణాలకు న్ేను విందనిం చేసర ాను. పాభూ! న్ా దుర్ుుణాలను పర్ిగణిించకిండని

వేడుకుింటున్ాును. 49. న్ేను హీనుణీణ, దీనుణీణ, అజఞానుణీణ, పాత్కాశిఖామణిని, ఇలా సకల

చెడు లక్షణాలు కాలవాణిణ. అయిన్ా దేవా! ననుు ఉప్ేక్షిించకిండి. 50. పర్శువేది

ఇనుములో దో షాలను పటిటించుకరదు. గోదావర్ి ఊర్ిలోని కాలువలను బహిషార్ిించదు. 51.

బాబా, మీ కృపాకటాక్షలత్ో న్ాలోని సకల కలాషాలను త్ార్గా త్ొలగిించిండి. ఇదే ఈ

దాసుని వినుపిం. 52. పర్శువేది సాింగత్ాింలో ఇనుము బింగార్ిం కాకపో త్ే, ఆ లోపిం

పర్శువేదిదే. 53. మీర్ు పర్శువేది, న్ేను ఇనుమును. న్ాలో పర్ివర్ర న ర్ాకపో త్ే, ఆ లోపిం

మీ ప్ైన ఆపాదిించబడకూడదు. మీకు అపాత్రషఠ ర్ాకూడదు. కనుక, ననుు పాప్ిగా

ఉించకిండి. 54. ప్ిలలలు ఎలల పుుడూ త్పుులు చేసర ూింటార్ు. కానీ, త్లిల కోపగిించుకోదు.

దీనిని దృషిట లో ఉించుకరని, బాబా! ననుు అనుగీహిించిండి. 55. ఓ సదు


ు ర్ు సాయిన్ాథా!

మీర్ే మా కలుత్ర్ువు. భావసాగర్ానిు త్ర్ిింప చేసే న్ౌక నిశ్చయింగా మీర్ే. 56. మీర్ు

కామధేనువు. చింత్ామణి. మీర్ు జఞాన్ాకాశ్ింలోని భాసార్ులు. సదు


ు ణాల గని. సార్ాునికి

సో పానిం. 57. ఓ పర్మపావన పుణామూర్ీర! శాింత్సార్ూప! ఆనిందఘన్ా! ఓ చత్ువర్ూపా!

పర్ిపూర్ాణ! ఓ భేదర్హిత్ా! జఞానసిింధూ! 58. ఓ విజఞానమూర్ీర! పుర్ుషో త్ర మ!

క్షమాశాింత్తలకు నిలయమా! ఓ భకర జనుల విశాీమధామామా! ననుు అనుగీహిించిండి.

59. మీర్ు సదు


ు ర్ు మచఛిందర్ు! మీర్ే మహాత్తాలెైన జలింధర్, మీర్ే నివృత్రర న్ాథ్,

జఞాన్ేశ్ార్ులు. కబీర్ు, షేక్ మహమాద్, ఏకన్ాథులు మీర్ే. 60. మీర్ే బో ధ్ాల, సావత్మాలి,

సమర్థ ర్ామదాసూ మీర్ే. సాయిన్ాథా! మీర్ే త్తకార్ాిం. మీర్ే సఖార్ాిం, మీర్ే మాణికాపాభు.

61. ఈ మీ అవత్ార్ాల లక్షాిం అనూహాిం. మీర్ు మీ జఞత్రని గూర్ిచ ఎవర్ికీ

త్ెలియపర్చలేదు. 62. మీర్ు బాాహాణులని కరిందర్ు, యవనులని కరిందర్ు అింటార్ు.

మీర్ు శ్రీకృషత
ణ ని వలె లీలలను పాదర్ిశించార్ు. 63. శ్రీకృషత
ణ ణిణ పాజలు పలుర్కాలుగా

అన్ాుర్ు. కరిందర్ు యదుకుల భూషణుడని అన్ాుర్ు. కరిందర్ు పశువులకాపర్ి అని

అన్ాుర్ు. 64. సుకుమార్ బాలుడని యశోద అనుది. మహాకాలుడని కింసుడన్ాుడు.

ప్ేామమయుడని ఉదధ వుడింటే, జఞాన శేష


ీ ఠ తడని అర్ుజనుడన్ాుడు. 65. ఈ విధింగా గుర్ుదేవా!

4
శ్రీ సాయినాథ స్త వన మంజరి

పాజలు మిమాలిు వార్ి వార్ి మానుులకు త్ోచనటు


ల యోగాింగా భావిసారర్ు. 66. మీ నివాస

సాథనిం మశ్రదు. మీ చెవులు కుటిట ఉిండేవి. మీర్ు పాటిించన మహమాదీయుల న్ైవేదా

పదధ త్తలను చూచ పాజలు మిమాలిు ముసలాాను అని త్లచార్ు. 67. కానీ దయాఘన్ా!

మీ అగిు ఆర్ాధనను గని, మీర్ు హిిందువని మా మనసులకు నిశ్చయమైింది. 68. ఈ

వాావహార్ిక భేదాలలో త్ార్ిాకులు త్ర్జన భర్జనలు చేసర ార్ు. కానీ, జిజఞాసులు, భకురలు వీటిని

పటిటించుకోర్ు. 69. మీది పర్బాహా సిథత్ర. జఞత్రమత్ాలు మీకు వర్ిరించవు. మీర్ు అిందర్ికీ

గుర్ుమూర్ిర. మీర్ు ఆదికార్ణులు. 70. హిిందూ ముసలాానులలో వర్


ై భావిం ఉనుది.

వార్ిలో ఐకాత్ను కలిగిించటానికి, భకురలకు మీ లీలలను చూప్ిించటానికి మీర్ు మశ్రదులో

అగిు ఆర్ాధనను చేపటాటర్ు. 71. మీర్ు జఞత్రమత్ాలకు అతీత్మైన సాక్షాత్త


ర సదాసురవు,

పర్బాహా. అిందువలన, మీర్ు త్ర్ాానికి అింత్తచకార్ు. 72. త్ర్ావిత్ర్ాాల గుర్ీపుసాార్ీ

మీ వదద నిలువజఞలడదు. అటువింటపుుడు, న్ా మాటలు నిలవగలవా? 73. అయిన్ా

మిమాలిు చూచ న్ేను మౌనింగా ఉిండలేను. కార్ణిం, వావహార్ింలో సురత్రించటానికి

సాహిత్ాింలోని మాటలే సాధనలు. 74. అిందువలన, మీ అనుగీహింత్ో సాధామైనింత్

వర్కూ ఎలల పుుడూ వర్ిణసర ుింటాను. 75. సత్తుర్ుషతల ఘనత్ గొపుది. దేవత్ల కింటే కూడా

అధికిం. ఎిందుకింటే, సత్తుర్ుషతల వదద ‘న్ా’, ‘నీ’ అను భేద భావాలుిండవు. 76.

హిర్ణాకశిపుడు, ర్ావణుడు దేవుని దేాషిించుట వలన వధిింపబడాార్ు. అలా సత్తుర్ుషతల

చేత్రలో వధిింపబడా వార్ు ఒకార్ైన్ా లేర్ు. 77. గోప్ీచిందు జలింధర్ుని ప్ింటకుపులో

పాత్రప్టిటనపుుడు, ఆ మహాత్తానికి దుఃఖిం కలగలేదు. 78. సర్ికదా, ప్ై ప్చుచ, ఆ ర్ాజును

ఉదధ ర్ిించ చర్ింజీవిగా మార్ాచడు. ఇటువింటి సత్తుర్ుషతల మహిమలను ఎింత్ని

వర్ిణించగలను? 79. సత్తుర్ుషతలు సూర్ాన్ార్ాయణుని వింటి వార్ు. వార్ి కృప

జఞానపాకాశ్ిం. వార్ు చలల ని సుఖానిుచేచ చిందుాని వింటి వార్ు. వార్ి కర్ుణ వన్ుల వలుగు.

80. సత్తుర్ుషతలు కసూ


ర ర్ి వింటి వార్ు. వార్ి కృప పర్ిమళిం. సత్తుర్ుషతలు చెర్కుర్సిం

వింటి వార్ు. వార్ి కృప మధుర్ిం. 81. సత్తుర్ుషతలు దుషతటల పటల , శిషతటల పటల సమాన

దృషిటని కలిగి ఉింటార్ు. అింత్ే కాదు. పాపుల పటల వార్ికి ప్ీాత్ర ఎకుావ. 82. గోదావర్ి జలింలో

5
శ్రీ సాయినాథ స్త వన మంజరి

శుభాపర్చటానికి మాలిన వసారాలే వసారయి. శుభామైన బటట లు గోదావర్ికి దూర్ింగా ప్టలల లోన్ే

ఉింటాయి. 83. ప్టలటలోని బటట లు కూడా ఒకపుుడు శుభాపర్చటానికి గోదావర్ికి వచచనవే.

84. ఇకాడ, ఆ ప్టలట వైకుింఠిం, మీర్ు గోదావర్ి. శ్ీదధ సాునఘటట ిం. జీవాత్ాలే వసారాలు. వాని

మాలినాిం షడిాకార్ాలు. 85. మీ పాద దర్శనమే గోదావర్ి సాునిం. మీర్ు మా సకల

మాలిన్ాాలను త్ొలగిించ, నిర్ాలింగా చేయగల సమర్ుధలు. 86. మేము ఈ పాపించింలో

మాటిమాటికి మలినులమై పో త్తన్ాుిం. అిందువలన, సత్తుర్ుషతల సిందర్శనిం అవసర్ిం.

87. గోదావర్ి లో నీర్ు పుషాలింగా ఉిండి, ఆ నీటిలో శుభా పర్చటానికి త్ెచచన మలిన

వసారాలు శుభాిం కాకుిండా అకాడి సాున ఘటాటలప్ై ఉిండిపో త్ే, ఆది గోదావర్ికి అపాత్రషఠ కదా!

88. మీర్ు చలల టి నీడనిచేచ వృక్షిం. మేము త్ాపత్ాయాలన్ే తీవా ఎిండబాధకు మాడిపో త్తను

బాటసార్ులిం. 89. ఓ గుర్ువర్ాా! కార్ుణామయా! మముా ఈ త్ాపత్ాయాల నుిండి

ర్క్షిించిండి. చలల టి నీడ వింటి మీ కృప లోకోత్ర ర్మైనది. 90. నీడ కోసిం ఒక వృక్షిం కిీింద

కూర్ుచనుపుుడు ప్ై నుిండి ఎిండ వేడి త్గులుత్తింటే, ఈ వృక్షానిు నీడను ఇచేచ చెటట ు

అని ఎవర్ు అింటార్ు! 91. మీ కృప లేకుిండా ఈ పాపించింలో బాగుపడటిం జర్గదు.

ధర్ాసాథపన కరర్కు అర్ుజనునికి శ్రీ కృషత


ణ డు సఖునిగా లభిించాడు. 92. సుగీీవుని కృపత్ో

విభీషణునికి శ్రీర్ామపాభువు లభిించాడు. సత్తుర్ుషతల వలనన్ే భగవింత్తనికి ఘనత్. 93.

వేదశాసారాలు వర్ిణించలేని నిర్ాకార్నిర్ుుణపర్బాహాను సగుణ సాకార్ ర్ూపింలో భూమి ప్ైకి

అవత్ర్ిింపజేసన
ి ది సత్తుర్ుషతలే. 94. ర్ుకిాణీవలల భుడెన
ై వైకుింఠపత్రయగు శ్రీకృషత
ణ ని,

దామాజి మాలవానిగా చేశాడు. చోఖాబా జగన్ాుధునిత్ో పశువుల శ్వాలను

మోయిించాడు. 95. సత్తుర్ుషతల మహిమలను ఎర్ిగి శ్రీహర్ి సకుాబాయి ఇింట నీళళు

మోసాడు. నిజింగా సత్తుర్ుషతలు సచచదానింద పర్మాత్ాను శాసిించగలర్ు. 96. ఇింకా

అధికింగా చెపువలసిన అవసర్ిం లేదు. సాయిన్ాథా! శిర్ిడీ గాీమ నివాసీ! మీర్ే మా త్లిల ,

త్ిండిా. 97. బాబా! మీ లీలలు నిజింగా ఎవర్ికీ అింత్తపటట వు. అటువింటపుుడు,

పామర్ుణ్ు
ై న న్ా వాకుాకు మీ లీలలఅను వర్ిణించ సాధామా? 98. జడుల వింటి జీవులను

ఉదధ ర్ిించటానికి మీర్ు శిర్ిడీ వచాచర్ు. పామిదలలో నీర్ు పో సి దీపాలను వలిగిించార్ు. 99.

6
శ్రీ సాయినాథ స్త వన మంజరి

మూర్డు వడలుుగల చెకాపలకను మించింలా ప్ైన చూర్ుకు వేల


ా ాడగటిట, దానిప్ై శ్యనిించ

భకురలకు మీ యోగ శ్కిర సామర్ాధానిు త్ెలియజేశార్ు. 100. మీర్ు అన్ేకులకు సింత్ాన్ానిు

అనుగీహిించార్ు. విభూత్రని పాసాదిించ అన్ేకుల ర్ోగాలను పో గొటాటర్ు. 101. ఐహిక

కషాటలను త్ొలగిించటిం మీకు అశ్కాిం కాదు. గజర్ాజుకు చీమ బార్ువా? 102. గుర్ుదేవా!

దీనులను కర్ుణిించిండి. మీ చార్ణాలకు శ్ర్ణు జొచచన ననుు వనుకకు న్టిటవయ


ే కిండి.

103. మీర్ు మహార్ాజులకు మహార్ాజు, కుబేర్ులకు కుబేర్ులు, వద


ై ుాలకు వైదుాలు.

నిశ్చయింగా మీకింటే శేష


ీ ఠ తలెవర్ూ లేర్ు. 104. ఇత్ర్ దేవత్ల పూజలకు విశేషమన
ై పూజఞ

సామాగిీ, పాత్ేాక పూజఞ విధానిం అవసర్ిం. కానీ, మీ పూజకు జగత్త


ర లో విశిషఠ మన
ై వసురవేదీ

లేదు. 105. సూర్ుాని ఇింటిలో దీపావళి పిండుగ వచచనటలల త్ే


ల , ఏ దావాాలత్ో ఈ పిండుగను

జర్ుపుకుింటార్ు? 106. సాగర్ిం యొకా దప్ిుకను తీర్చటానికి ఈ భూమి ప్ై నీర్ు లేదు.

అగిుని ర్గలచటానికి నిపుు ఎకాడి నుిండి త్ేవాలి? 107. గుర్ుదేవా శ్రీసాయిసమార్ాథ! పూజ

చేసే వసురవులనీు ఆది నుిండీ మీ ఆత్ా యొకా అింశాలు. 108. ఈ మాటలనీు

త్త్ర వదృషిటత్ో ఊర్ికే చెపుటమేగాని పర్మాత్ా త్త్ర విం ఇింకా పటుటపడలేదు. అిందువలల

అనుభవ జఞానిం లేకుిండా చెప్ుే మాటలు నిర్ర్ధకిం. 109. మీ పూజను వాావహార్ికింగా

చేయటానికైన్ా న్ాకు సామర్ధాిం లేదు. 110. అిందువలన, గుర్ుదేవా! అన్ేక కలునలత్ో మీ

పూజ చేసర ాను. దాయామయా! ఈ దాసుని యొకా పూజను సీాకర్ిించిండి. 111. ఇక

ప్ేామాశుీవులత్ో మీ చార్ణాలను పాక్షాళనిం చేసర ాను. సదభకిరయన్ే చిందన్ానిు ర్ాసారను.

112. శ్బాదలింకార్ాల కఫనీని సమర్ిుసారను. ప్ేమ


ా భావాల సుమమాలను మీ కింఠానికి

అలింకార్ిసర ాను. 113. న్ా దుర్ుుణాలను ధూపింగా దహిింపచేసర ాను. అవి చెడు దావాాలే

అయిన్ా, వాని నుిండి చెడు వాసనలు ర్ావటిం లేదు. 114. ధూప దావాాలను, సదు
ు ర్ువు

వదద కాక ఇత్ర్త్ాా ఎకాడ కాలిచన్ా ఆ ధూప దావాాల నుిండి వలువడే వాసనలు అలాగే

ఉింటాయి. 115. ధూప దావాాలు అగిుని త్ాకగాన్ే త్క్షణిం వాని సువాసనలు

వలువడత్ాయి. 116. మీ వదద వాత్రర్ేకింగా జర్ుగుత్తింది. మాలిన్ాాలు అగిులో కాలిపో యి

సదు
ు ణాల పర్ిమళిం పాపించానికి త్ెలిసేలా మిగిలి ఉింటుింది. 117. గింగా జలింలోని ముర్ికి

7
శ్రీ సాయినాథ స్త వన మంజరి

ప గాన్ే, నీర్ు నిర్ాలమవటిం సహజిం. మనసుులోని మాలినాిం పో యి మనసుు

నిర్ాాలమౌత్తింది. 118. గుర్ుదేవా! న్ేను మాయామోహాలన్ే దీపాలను వలిగిసర ాను. దాని

వలన వైర్ాగా పాభలను లాభింగా ప ిందేలా అనుగీహిించిండి. 119. మీర్ు ఆసీనులవటానికి,

‘శుదధ మన
ై శ్ీదధ’ అన్ే సిింహాసన్ానిు అర్ిుసారను. దానిప్ై విర్ాజమానులెై భకిర న్వ
ై ేదాానిు

సీాకర్ిించిండి. 120. ఈ భకిర న్వ


ై ేదాానిు మీర్ు సేవిించ, భకిర ర్సానిు న్ాకు ఇవాిండి.

ఎిందుకింటే, న్ేను మీ బిడా ను. కనుక, మీ బో ధామృత్ర్సానిు పానిం చేసే అధికార్ిం న్ాకు

ఉనుది. 121. న్ా మనసుును మీకు దక్షిణగా సమర్ిుించుకుింటున్ాును. దానివలల న్ాకు

ఎటువింటి కర్ర ృత్ాభావిం ఉిండదు. 122. ఇక పాార్థన్ా పూర్ాకింగా సాషాటింగదిండ

పాాణామాలను చేసర ాను, సీాకర్ిించిండి. 123.

ప్ాార్థ నాష్టక్ం

శాింత్చత్ార! మహాపాజా ఞ! సాయిన్ాథా! దయాఘన్ా! దాయాసిింధూ! సత్ువర్ూపా!

మాయాత్మ విన్ాశ్కా! 124.(1) జఞత్రమత్గోత్ాాతీత్ా! సిదధ ా! అచన్ారా! కార్ుణాలయా!

పాహిమాిం పాహిమాిం సాయిన్ాథా! శిర్ిడీగాీమ నివాసీ! 125.(2) శ్రీ జఞానభాసార్ా!

జఞానదాత్ా! సర్ామింగళకార్కా! భకర చత్ర మర్ాళా! ఓ శ్ర్ణాగత్ర్క్షకా! 126.(3) మీర్ు

సృషిటకర్ర బాహా. మీర్ు పాలనకర్ర విషత


ణ మూర్ిర. త్రాలోకాలను లయించేసే మహేశ్ార్ులు మీర్ే.

127.(4) ఈ పృథీాత్లమిందు మీర్ు లేని చోటింటూ ఉిందా? సాయిన్ాథా! మీర్ు సర్ాజుా లు,

సర్ాహృదయాలలోనూ ఉన్ాుర్ు. 128.(5) మా సర్ాాపర్ాధాలను క్షమిించిండి. 129.(6)

మీర్ు ఆవు. న్ేను లేగదూడను. మీర్ు చిందుాడు. న్ేను చిందాకాింత్ మణిని. గింగానదీ

ర్ూపమైన మీ పాదాలకు ఈ దాసుడు సాదర్ింగా నమసార్ిసర ున్ాుడు. 130.(7) న్ా

శిర్సుుప్ై మీ కృపాహసారనిు ఉించిండి. మీ దాసుడెన


ై ఈ గణుని చింత్ను, దుఃఖాలను

నివార్ిించిండి. 131.(8) ఈ పాార్థన్ాషట కింత్ో మీకు సాషాటింగ నమసాార్ిం చేసర ున్ాును. మా

పాపత్ాపదెన్
ై ాాలను త్ార్గా నివార్ిించిండి. 132. మీర్ు ఆవు. న్ేను దూడను. మీర్ు మా

త్లిల . న్ేను మీ బిడా ను. న్ా విషయింలో మీ మనసుున కాఠినాత్ను వహిించకిండి.

8
శ్రీ సాయినాథ స్త వన మంజరి

133. మీర్ు మలయగిర్ి చిందనిం. న్ేను ముళల ప దను. మీర్ు పవిత్ా గోదావర్ి నీర్ు. న్ేను

మహాపాత్కుణిణ. 134. మీ దర్శనమయాాకా కూడా న్ా మన్ోమాలిన్ాాలు త్ొలగిపో క ఇింకా

ఉింటే, మిమాలిు చిందనిం అని ఎవర్ింటార్ు? 135. కసూ


ర ర్ి సాింగత్ాింలో మటిటకి విలువ

వసురింది. పూవుల సహవాసింత్ో ఉను దార్ిం శిర్సుుప్ై ఉింటుింది. 136. అదే విధింగా

మహాత్తాలు చేపటిటన వసురవులు విశిషట త్ను సింత్ర్ిించుకుింటాయి. 137. పర్మేశ్ార్ుడు

త్న కోసిం విభూత్రని, మృగ చర్ాానిు, నిందిని సీాకర్ిించాడు. ఆ కార్ణింగాన్ే వాటికి అింత్టా

గౌర్విం లభిసురింది. 138. శ్రీ కృషత


ణ డు గోపాలుర్ను ర్ింజిింప చేయటానికి, బృిందావనింలో

యమున్ా నదీ తీర్ాన ఉటు


ల కరటేట ఆటలాడాడు. దానిని కూడా బుధులు గౌర్విించార్ు. 139.

న్ేను దూర్ాచార్ిని. అయిన్ా మీ శ్ర్ణు జొచాచను. అిందువలన, ఓ గుర్ుదేవా! న్ా గుర్ిించ

ఆలోచించిండి. 140. ఐహిక లేక పార్మార్ిథక వసురవులు ఏవేవి న్ా మనసుుకు

నిసుింశ్యింగా సుఖమనిప్ిసర ాయో, వానిని పాసాదిించిండి గుర్ుదేవా! 141. న్ా మనసుును

నిగీహిించుకున్ేలా మీర్ు అనుగీహిించిండి. సముదాపు నీర్ు తీయగా మార్ిత్ే, ఆ

ఉపుునీటిని గూర్ిచ భీత్ర చెిందనవసర్ిం లేదు కదా! 142. సాగర్ానిు మధుర్ింగా మార్చగల

సామర్థాిం మీకునుది. అిందువలన దాసగణుని ఈ కోర్ికను మనిుించిండి. 143. న్ాలో

ఉను లోపాలనీు మీవే. మీర్ు సిదధ ులకు ర్ాజు. మీకు ఉప్ేక్ష శోభిించదు. 144. ఇింకా

అధికింగా ఏిం మాటాలడను. మీర్ే మాకు ఆధార్ిం. త్లిల ఒడిలో ఉను బిడా కు నిర్భయిం

సహజిం కదా! 145. సర్ే. ఈ సోర త్ాానిు ఎవర్ైత్ే భకిరగా పఠిసర ార్ో, వార్ి కోర్ికలను మీర్ే తీర్ాచలి

మహాపాభు! 146. ఈ సోర త్ాానికి మీ ఆశ్రర్ాచనిం ఎలల పుుడూ ఉిండాలి. ఒక సింవత్ుర్ింలో

పాఠకుల త్రాత్ాపాలు త్ొలగిపో వాలి. 147. శుచర్ూభత్తలెై త్మ మనసులలో శుదధ మైన

భకిరభావింత్ో నిత్ాిం ఈ సోర త్ాానిు పఠిించాలి. 148. ఇది వీలు పడకపో త్ే, పాత్ర గుర్ువార్మైన్ా

సదు
ు ర్ుమూర్ిరని మనసుున ధాానిించ పఠిించాలి. 149. ఇది కూడా వీలు కాకపో త్ే, పాత్ర

ఏకాదశి ర్ోజున ఈ సోర త్ాానిు పఠిించ, దీని పాభావానిు గీహిించిండి. 150. భకురలార్ా! ఈ

సోర త్ాానిు పఠిించే వార్ి ఐహికమైన కోర్ికలను గుర్ుదేవులు వింటన్ే తీర్ిచ, వార్ికి ఉత్ర మ

గత్రని పాసాదిసర ార్ు. 151. ఈ సోర త్ా పార్ాయణత్ో మిండబుదుధలు బుదిధమింత్తలౌత్ార్ు.

9
శ్రీ సాయినాథ స్త వన మంజరి

అలాుయుషతాలు శ్త్ాయుషతాలౌత్ార్ు. 152. ఈ సోర త్ాానిు పఠిసేర, ధనహీనుల ఇింటికి

కుబేర్ుడు వచచ నివశిసారడు. ఇది ముమాాటికి సత్ాిం. 153. ఈ సోర త్ాానిు పఠిసేర,

సింత్ానహీనులకు సింత్ానిం కలుగుత్తింది. మర్ియు సకల ర్ోగాలు న్ాలుదిశ్లా

పార్ిపో త్ాయి. 154. నిత్ాిం ఈ సోర త్ాానిు పార్ాయణ చేసేర చింత్లూ, భయాలూ త్ొలగిపో యి,

గౌర్వ మర్ాాదలు ప్ర్ుగుత్ాయి. ఆవిన్ాశియిన


ై పర్బాహాను త్ెలుసుకుింటార్ు. 155.

కనుక, బుదిధమింత్తలార్ా! మీ మనసుులలో ఈ సోర త్ామిందు విశాాసముించిండి.

త్ర్ావిత్ర్ాాలన్ే చెడు ఆలోచనలకు అసలు చోటవ


ి ాకిండి. 156. శిర్ిడీ క్షేత్ా యాత్ాను

చేయిండి. మనసుును బాబా పాదాలయిందు లగుిం చేయిండి. భకర కామకలుదుామమైన

శాయి, అన్ాథలకు ఆశ్ీయిం. 157. వార్ి ప్ేార్ణ వలనన్ే, న్ేను ఈ సోర త్ాానిు ర్చించాను.

లేకపో త్ే, పామర్ుణిణ అయిన న్ాకు ఇటువింటి ర్చన ఎలా సాధాిం? 158. శ్క. సిం. 1840

భాదాపద శుకల పక్షింలో (9-9-1918) విన్ాయక చవిత్ర, సో మవార్ిం ర్ోజు

సూర్ోాదయమయాాక, 159. మహేశ్ార్ వదద , పవిత్ా నర్ాదానదీ తీర్ాన శ్రీ అహలాాదేవి

సమాధి వదద శ్రీ సాయిన్ాథ సర వనమింజర్ి సమాప్ిర అయిింది. 160. మహేశ్ార్క్షేత్ామిందు

సింపూర్ణమైన ఈ సోర త్ాింలోని పాత్ర పదానిు శ్రీసాయిన్ాథులు న్ా మనసుులో పావేశిించ

పలికిించార్ు. 161. శిషతాడు దామోదర్ుడు వాాసి ప్టాటడు. దాసగణుడెైన న్ేను సాధు

సత్తుర్ుషలకిందర్ుకూ కిింకర్ుణిణ. 162. సాసిర . శ్రీసాయిన్ాథ సర వనమింజర్ి భవసాగర్

త్ార్కిం కావాలి. పాిండుర్ింగా! దీనిన్ే దాసగణు అత్ాాదర్ింగా వినువిించుకుింటున్ాుడు.

163.

శ్రీ హర్ిహర్ార్ుణమసుర. శుభిం భవత్త. పుిండర్ీక వర్దా! హర్ి విఠల్. సీత్ాకాింత్ సార్ణ

జయ జయ ర్ామ. పార్ాతీపతీ! హర్హర్మహాదేవ.

శ్రీ సదు
ు ర్ు సాయిన్ాథ్ మహార్ాజ్ కీ జై

శ్రీ సదు
ు ర్ు సాయిన్ాథార్ుణమసుర. శుభిం భవత్త

---------

10

You might also like