You are on page 1of 47




1
శ్రీ శ్రీవేంకటేశ శతకము
(పద్యకవితవము)

పరధమముద్రణ:28-06-2021
పరతులు: 500
వెల: రూ.55/-లు

సరవహకుులు: రచయితవి ©
ముఖచితరేం: సీతా మహాలక్ష్మి శనగల, హైద్రాబాద్
పరచురణ: “మేంతరవాది”
ముద్రణ: వినాయక ఆర్ట్ ప్రేంటర్ట్, హైద్రాబాద్,
8885077341,9912277341
పరతులకు:
రచయిత
16-31-63/7, 11 వల ైను,

బాలాజీనగరు,

పాతగుేంటూరు, గుేంటూరు-522 001

ఆేంధరపద
ర ేశ్.

గతిశ్రల: 8121499695

2
విజ్ఞాపన
ననుుఅనుక్షణేం పర ర త్హేంచుచు, నావెనుుుఁద్టట్ పద్యరచన యేంద్ు
అనక విషయము లుపదేశేంచి, రచనకు కావలస్న ధైరయమును నేంపుచూ,
ముేంద్ుకు నడమపేం్ చుచును మద్ు
ు రువరేణుయలకు వవల కృతజ్ా తా పూరవక
నమసు్లు.
అనక విధముల సహకరేంచిన వారు కవివరేణుయలు, ఉభయభాషా
కోవిద్ులు, విశాీేంతాేంధరర పనాయసకులు బరహిశ్రీ డా.రామడుగు వేంకటేశవర శరి
గారకి హృద్యపూరవక వవల కృతజ్ా తాభి వేంద్నములు .
పూజ్యయలు, పెద్దలు, కవివరేణుయలకు నమసు్లతో వినువిేంచుకొను

విజ్ఞాపనలు.. నను పూజ్యయలు, పెద్దలు, కవివరేణుయలకు నమసు్లతో విను

విేంచుకొను విజ్ఞాపన..నను “శ్రీవేంకటేశశతకము”ను స్ావమి అనుగీహముచే

రచిేంచగలిగతిన. ఈశతకమును సీస పద్యరీతిలో ఒకే తేటగీతిన పరతి సీస

పద్యమునకు అనుసేంధానము చేస్ ‘వేంకటేశ’ యనుమకుటము తోవారస్తిన.

పఠేంచి పర ర తా్హము నేందిేంప సవినయముగా కోరుకొను చుేంటటన.

భవదీయుడు

మేంతరవాది వీరవెేంకట సతయనారాయణ

3
అవధానతిలక
ముతయేంపేట గౌరీశేంకర శరి
ఆస్ాాన పేండమతులు
శ్రీ పుషపగర పీఠేంహైద్రాబాద్
నాచారేం, హైద్రాబాద్

బరర చుత! వేంకటేశుడున్

సరసుడు పేండమతోతత ముడు, సరవకళా పరపూరణ మానసుేం

డరయగ పద్య కావయ రచనాేంచిత మేధ మహతత వ శోభితుేం

డురుతర వేంకటేశ పద్ యుగీ నృస్ేంహున భకిత భావనా

భరతున "మేంతరవాది" కుల భవుయన బరర చుత! వేంకటేశుడున్

03.06.2022
జ్ేయషఠ శు.చవితి
శుకీవారము …. ముతయేంపేట గౌరీశేంకర శరి

4
డా ముదిగ ేండ అమరనాథ శరి, అషా్వధాన

ప్రన్పాల్, సరాదర్ట పటేల్ కళాశాల

ఆస్ాాన పేండమతులు, శ్రీ శైవ మహాపీఠము

ఆస్ాాన పేండమతులు,

జ్ద్ు
ు రు శేంకరాచారయ మహా సేంస్ాానేం

పుషపగర పీఠము

వేంకటైశవరయేం
"కవిిః కరోతి కావాయన లాలయతుయతత మో జ్నిః" కవులు కావయ రచన చేసేత
ఉతత ములు పాలిేంచాలన...పాలిేంచాలి. మనస్ారా దీవిేంచాలి. లాలనకు పాలనకు
దీవనకు పాతరమైన వేంకటేశవర శతకేం శ్రీ మేంతరవాది వీరవెేంకట సతయనారాయణ
కలేం నుేంచి ఉద్భవిేంచిన మర క కావయేం. "కలౌ వేంకట నాయకిః" అనుటల

కలియుగ పరతయక్ష దైవమైన వేంకటేశవరున అష్ స్ద్ు ులు ఆకళేంపు చేసుకున
ఆనేంద్ పారవశయేంతో అద్ుభత కవితా ధారగా ఆవిరభవిేంచిన ఈ శతకేం స్ాహతీ
పరపేంచములో చిరముగా స్ా రముగా నలువాలన కోరుతూ మేంతరవాది వారకి
అభివాద్ములు చేసత ూ ఒక శోుకేం....

శోు సతయనారాయణేం మితరేం సతువిేం సుగుణానవతేం

వేంకటైశవరయ సతపద్య దాయకేం నౌమి కోవిద్ేం
డా. ముదిగ ేండ అమరనాథ శరి

5
డా. బి. ఉమాదేవి జ్ేంధాయల
రటైర్ట్ రీడర్ట - తలుగు శాఖ
జ్వహర్ట భారతి
కావలి

ముేంద్ుమాట
ఓేం నమో వేంకటేశాయ!
శ్రీ మేంతరవాది వీరవెేంకట సతయనారాయణగారు స్ాహతాయభిలాష్.
మృద్ుభాష్. అేంతరాాలేంలో వార పదాయలు అనకేం చదివాను. పద్యరచనలో
లయ చడకుేండా ప ేందికైన పదాలతో, సరళమైన తలుగులో తన ఆరత న
కనబరుసూ
త వారసే తీరు శాుఘనీయేం. వారు వారస్ అచ ొతిత ేంచిన శతకములు,
పద్యకవితాసేంపుటట , కథలు చదివాను. తలుగు భాషపెన
ై మమకారేం,
అధికారేం; పద్య రచనలో పటల్, ఆధాయతిిక భావన, సేంపరదాయాను రకిత వాటటలో
సుసపష్ ేంగా కనప్ేంచిేంది.
వార శ్రీ వేంకటేశ శతకానకి ననుు ముేంద్ుమాట వారయమనడేం
చాల సేంతోషేం కలిగేంచిేంది. నను శ్రీపతి శతకేం తేటగీతులలో వారస్ాను.
మర కస్ార స్ావమి వారన నూరు పదాయలలో ద్రశేంచే భాగయేం కలిగేంది.
సతయనారాయణగార శతకేం సీస పదాయలలో ఉనుేంద్ువలన పరతి పద్యమూ ఒక
పాటవలే మనసును పులకిేంపజ్ేస్ేంది. సీసము, ఎతు
త గీతి కలిప్ 112 పదాయలు.

6
అను సీస పదాయలకు వారస్న తేటగీతి పద్యేం ఒకటే కావడేం విశేషేం. శతకానకి
గీతపద్యేం మొతత ేం మకుటమై విరాజిలు డేం పరతేయకత!
“రాఘవా వదాేంగ రాజీవలోచనా దివయసుేంద్రమూరత ధీరశాేంత!” వేంటట
పదాయలలో స్ావమివార దివయమేంగళ రూపవరణ న, నామసిరణ చేస్ారు. ‘కవులు
నీపెై వారయు కబబమ కబబము సతము సనుుతి జ్ేయు సవరమ సవరము’ –
పర తన గారన గురుత చేసే ఇటలవేంటట పదాయలునాుయి.
‘వాకపతి కడమగన పాద్ము భువిలోన’ పద్యేం చద్ువుతునుపుపడు
అనుమయయ బరహి కడమగన పాద్ము…. కీరతనను మన మనసు ఆలప్సత ుేంది.
‘తిరునామములు మూడు తిరగుణముిలను జూపు’ అేంటూ స్ావమివార రూప
విశేషాలనూ , ‘కలిషముిలనారుొ కలియుగేశుడవీవు’ అేంటూ గుణ
విశేషాలను కీరత ేంచిన తీరు మనోరేంజ్కము.
ఈ శతకేం జీవుడమ ఆరత కి పరతిబిేంబేం. పరతి పద్యమూ మన
హృద్యాను తాకి మనమే స్ావమి వారకి మొరలిడుతునుటల
ు అనుభూతి
చేంద్ుతాము. ఇేంత రమయమైన, భకిత, భావ పరధానమైన శ్రీ మేంతరవాది
సతయనారాయణ గార శ్రీ వేంకటేశ శతకేం మేంచి శతకాలలో చేరొద్గనది. చదివి
తరేంప ద్గనది. శ్రీ మేంతరవాది కవివరుయలకు అభినేంద్నలు. వారు ఏడుకొేండల
స్ావమి కృపకు పాతురల ై స్ాహతయ సేవ చేయాలన ఆకాేంక్ష్మసత ునాును. సవస్త …….
డా. బి. ఉమాదేవి జ్ేంధాయల

7
సీ. శ్రీకర! మాధవ! శ్రీకాేంత! రావల?; శ్రీధవ! మాధవ! శ్రీవికాస!
శ్రీనధి! రాజీవ! శ్రీశ! భకత వరద్!; శ్రీలక్ష్మి సేవిత! శ్రీశుభాేంగ!
శ్రీసుర వేందిత! శ్రీ లోక బాేంధవ!; శ్రీనాథ! వదాేంగ! శ్రీవరాహ!
శ్రీవర! బరర వర! శ్రీవత్! శ్రఘరము; శ్రీల నొసేంగను శ్రీనవాస!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముినుగలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 1

సీ. శ్రీదేవి భూదేవి చిరు నగవులతోడ; నీద్రన్ జ్ేరేంగ వద్ వద్య!

ఆనేంద్ వశమేంద్ు నాలకిేంప వదేల?; నాద్ు వినుపమును నేంద్జ్ఞత!

దీనబాేంధవ రావ! దీనుడైతిన నను; కేంటకములుఁ బాప్ కావరావ!
నీవె దికుేంచును నెఱనమిి యుేంటటన; జ్ఞగుచేయుఁగ నల? చకీపాణి!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 2

సీ. చిదివలాసము తోడ చనొుేంద్ు స్ావమివెై; ధరణి నలగ వచిొ తనరనావు

కరుణామయుడ వీవు కేంటకములుఁ దీరప; కలియుగ వలుపవెై వెలస్నావు
పాపాల నణచడు పరభువీవన తలుఁచి; వయి నతుల నడమ వచినాను
ననాుద్ు కొనుమయయ నాద్ు వెతలుఁదీరొ; నీరాకకై నను నలిచి యుేంటట

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రలలేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 3

8
సీ. నీ దివయ నామముినీకొేండ నెకుుచు; నెవివధిుఁ గూరితో న ప్లువను?
బలహీనుుఁడను నను! భవయ ఫథేంబును; జూపేంగ వగరా! శోధనల?
శోధిేంప వలద్యయ! శోభనా చలపతీ!; తాళేంగ లేనయయ! తరలి రావ!
ధైరయము క్ష్ీణిేంచ ద్రన జ్ేరుొకొనుమ!; కోపమా! నాపెైన కువల నయన!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 4

సీ. నతయకలాయణము నీదివయ ధామేంబు; పచొతో రణములు భవముుఁ గూరప

వల కాేంతులతోడ విలస్లు ు నీరూపు; వీక్ష్మేంపుఁ జ్ఞలవు వయికేండుు
నాద్రమును జూప్యారత ుఁ బాపెడు వాడ!; ఏడుకొేండల నెకిు యిెటలల రాను?
నీద్రశనముితో నష్రమిేంచు వెతలు; వయి ద్ేండములివె వుఁగరావ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 5

సీ. రాఘవా! వదాేంగ! రాజీవ లోచన!; దివయ సుేంద్ర మూరత ధీరశాేంత!

మేంగళా కారుేండ! మహనీయ మూరత వెై; కలిన యేంతముుఁ జ్ేయ కద్లినావు
కలిష హృద్యులుఁ గాద్ముుఁ గరప్ేంచి; మేంచివారలుఁ గాచ నెేంచి మహన
యవతరేంచితి వయయ! ఆదిశేష శయనా!; నాద్ు మొర వినుమ! నలు నయయ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 6

9
సీ. వకుళమాతకు స్ావమి! వరపుతురనగుఁ జ్ేర; తలిు ముచొటుఁ దీరొ తనరతీవు!
పేరమ మీరుఁగ నామ ప్రయముుఁగాననుుఁ గాచి; గోరుముద్ద లు నీకు కుడమపెనేంట
ఏమివవ గలవాుఁడ నమిసేవలిడుఁగ; కలిమి కలిుఁగ లేను గావుమయయ!
బేంగారు వెలు ులో బాలాజి కనుఁగన; నారాట పడుచుేంటట నాద్ుకొనుమ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 7

సీ. మరువేంగలేనయయ మేంగళ విగీహ!; ననుు మరువుఁబర కు సనుుతిేంతు

నరతముి నామది నీుధాయసయిే స్ావమి!; వరేమి లేద్యయ! వద్ వినుత!
సతతముి నీనామ జ్పమును బూనపేంగ; జ్ఞగుసేయుఁగ నల? జ్ఞలమేల?
మాయలో దిేంపకు మరిమరుేంగను; నాయయమౌ శ్రఘరమే యాద్రేంప

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 8

సీ. ఎవావరు నీనామ మలుగతిత పల ుద్; రవావరు నీరూపు నెేంచియరుస

మొేందద్ రవావరు నోరుపుఁగ నీకొేండ; నెకుద్ రవావరు మొరకుు లిడుచు
ధనయత నొేంద్ుఁగుఁ ద్రయిేంతు రవావరు; ననుగాేంతు రవావరుఁ గనెద్ వేంద్ుర
నాపూరవ పుణయముి లేపాటటవో తలి; యవు దేవ! కావవ! యరుగు దేంచి

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ ననుగాేంచుఁ ద్రలలేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 9

10
సీ. కొేండపెై నేండుుఁగుఁ గ లువుుఁ దీరతివయయ!; గోవిేంద్ నామముిుఁగోరపలుు
భకుతలేంద్రకి కలప తరువెై కోరులేం; దీరపేంగ కరుణతో తేజ్ రలుచు
నలమేలు మేంగయు నబిద జ్లను గూడమ; జ్గము నల నటకుుఁ జ్నతివీవు
ననుుఁద్లుొ జ్నులకు నేండుుఁగా దీవిేంచి; వీడమ నావిట ననుు వద్వేంద్య!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగననుగాేంచుఁద్రలలేను

ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 10

సీ. శ్రీహర! ననిది నీశఘరమ ద్లచిన; యనరులుఁ దీరొద్ వేంద్ుర సురలు

దేహపు బాధల దీరుపమ! శరణేంటట; ననుయలు లేరయయ! అరయు మయయ!
గేహపు ఛిద్రము ఖేద్ము కలిు ేంప; చోద్యము వీడుమ! శోభనాేంగ!
తాళగ నెైతిన ద్నుజ్ఞర! కోపమా!; షడమప
ర ువులు జూడ సమస్ పర యిె

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 11

సీ. శరణము నీవన సిరణ సలపేంగ న; నగుప్ేంప వమయయ! అేంబుజ్ఞక్ష!

ననమి పాపముి నగు ేంచితినొ! ఏమొ; మనుేంపు కోరద్! మనవి వినుమ!
తలిస్యో తలియకో దీక్షుఁ ద్ప్పతినొకొ!; కావేంగ రావల? కేంబుపాణి!
తేండమర సుతునుఁ గాచుతతత వ మీవెరుగవా?; పరహాుద్ వరద్ుడా! పరణతు లివియిె!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 12
11
సీ. ముడుపులు లక్షల నడలేను వివిధమౌ; సేవల సలపేంగ స్ాతియు లేద్ు
కొీేంబస్డమ నగలుఁ గూరపేంగ లేనయయ!; పేద్వానగ నలిొ వినతు లిడుఁగ
సనుధి చేరుఁగ ననుదారులిట మూ; స్కొనయిె ధరిమా! శ్రీనవాస!
వధిేంప నాయయమా! విడువుఁగ వలద్యయ!; ఒేంటర నీవయధనోరవలేను

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగననుగాేంచుఁద్రలలేను

ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 13

సీ. ఆధిపతయముితో నధికారమును జూప్; యడ్ దారులను న నరయలేను

మోసముుఁజ్ేయుచు నీ సనుధిన జ్ేర; మేలు కలుగ ద్యయ చాలుచాలు
ఇేంతద్నుక నను సుేంతయు పుణయముి; చేయకుేంటటన స్ావమి! చపుపచుేంటట
నాద్ు పూరవకృతము నాకఱు కటు గు?; భారము నీద్యయ! పథముుఁ జూప

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 14

సీ. స్రులుభోగములును స్ారమన నమిితి; చలుఁగతి మేంచియు జ్డులుఁ గనక

పెై మఱుుఁగులుఁ జూచి భరమపడమతి నహము; తోడను వీుఁగుచుుఁ ద్ురళిపడమతి
పారయముి తలియక వరత ేంచి నానయయ!; శాపములను ద్ురేంచి శాేంతి నొసుఁగ
పాప పుణయములను బసరేంచి శక్ష్మేంప; వలద్ున వయరుాుఁడ నబద్ినాభ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 15
వపువు=దేహము
12
సీ. అసమరుాడనట న ననువిధముిల; నరీవరయ మైతిన నెవవలు నను
జ్యటల్ ముట్ ేంగను జ్ోద్యముుఁ జూచుచు; నూరకుేంటటవి నీవు నో మురార!
ఈతి బాధలు గడు భీతిుఁ గలిు ేంపేంగ; నరీతి నోరవను నరమేమి?
తలపేంగ లేవయయ! దీనుల పాలిటుఁ; గలపవృక్షము నీవుుఁ గద్లి రావ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 16
నెవవ=ఆపద్

సీ. తేత
ర ాయుగము నేంద్ు శ్రీరామున యవతా; రమునెతిత జ్గతి నరస్తివయయ!
దావపరమేంద్ున వసుదేవ సుతునగ; జ్నిేంచి ద్ుషు
్ ల సేంహరేంచి
కలియుగముిన నీవు మలయపపగ వెలస్; కలిచూపు కరకును గాలుొవాడ!
జ్ఞలిుఁ జూపవ! స్ావమి! జ్నుదేంచుమా! బరర వ; కరుణతో వగరా! కైటభార!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 17

సీ. శేషాదిర శఖరాన శ్రీదేవి భూదేవి; నడుమను దీేండమేంర చు నళన నయన!

ముకోుటట వలుపలు మోద్ముుఁగ నొకటై; నీలోన జ్ేరర నెమిినొేంద్
సకల పారణుల కిట సతయమై వెలు ుచు; నొకు తీరుుఁగ నీవు ద్కిునావు
హరహర! యననను యజియిేంప నుతులతో; నారత గా వచితి నరయుఁగ నను

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 18
13
సీ. విశవమేంతయు నీద్ు వెలుగులు వాయప్ేంప; చూడలేకుేంటటన శోకమడచి
ననుు జూచడు శకిత నేండుుఁగనొసుఁగుమ!; వరు కోరులు లేవు వినతు లిడుఁగ
నీకు నాద్ుకొనుమ! నీలమేఘశాయమ!; సనుుతిేంచద్ నయయ! జ్పము తోడ
శ్రఘరముి బరర వేంగ చేంత నలువు మయయ!; దేవరులను గూడమ దీనబేంధు!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 19

సీ. ధరణీశ! నలచితిదారప్నెై ధరణిన; పుషప సేవల నను బూనపలేను

యిష్ మౌ లడూ
్ క మీయేంగ బడుగును; పులిహో ర పాయస ములను నీకు
నెైవద్యముగ నచుొ తోరవ నెఱుేంగను; మేంచి భోజ్నమును మనసు దీర
వడమ్ ేంప నెవివధిుఁ బథముుఁ దలియక న; నరభకునుఁగ నలిొ యడుగు చుేంటట

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 20

సీ. ఏ జ్నికృతమిదర ! ఈ జ్ని లభియిేంచ; తలియుఁగ నెైతిన తలుపు మయయ!

పాపమే చేస్తో! పరులుఁ ద్ూష్ేంచితో!; క్షమియిేంప రాగదే! చకీపాణి!
అనుయల ధనమును హరయిేంచి దాచితో!; నాడుుఁపాపముుఁజ్ేస్ నడు నచట
ననుభవమునుఁ జూడ నేంతయు నీశక్ష; గా దర చుఁ జ్పపవా! కావరావ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 21

14
సీ. దేవదేవుుఁడ వీవు దీనులుఁ గాచడు; కరుణామయుేండవు కలియుగమున
ప్లిచినేంతనె పలిు పేరమతో కోరులుఁ; దీరుొవాడ వటేంచు తేజ్రలుు
నీరూపు నరొేంతుర నేండు మనముతోడ; నరొనలను గ న యాద్రేంచు
వాడవు సరగున భారము కడుఁదేరప; వరమిడు మోదేవ! పారేంశుదేహ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 22

సీ. అనుమాచారుయడు హరహరయన సత; తము గానమును జ్ేసె తపము వల ను

వాగేుయకారులున్ భకిత రసముతోడుఁ; గీరత ేంచిరట నను గృపనుగోర
సేంగీత స్ాహతయ సరవసవమును నీకు; నరపేంచినారు వా రమృత మయులు
అజ్ఞానమున పరమాతి తతత వమును న; నెఱుుఁగక దారబనెై తిరుగు చుేంటట

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 23

సీ. నది పుషురణియేంద్ు స్ాునము సలపేంగ; లేనయయ! చకీ స్ాున విధిన

కనుఁగ లేకుేంటటన ! మనలేను జూడక; నను నుేండ లేనయయ! వినతు లిడుచు
జ్ప్యిేంప నీ పాద్సనుధిుఁ జూచడు; భాగయములేద్! శ్రీవత్! శ్రీశ!
ఏల? నరీక్షణ? ఎేంద్ులకీ శక్ష?; ఏలుకొనేంగ నీ వల రావు?

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 24

15
సీ. వేంకటా చలమేంద్ు వలుపవెై యిద్ద ర; మిలుఁ గూడమ జ్గమేలు మామమామ!
నీద్ు సనుధియేంద్ు నరతానుదానము; భకుతలకు వరము భకత వరద్!
కేంటకములుఁ బాపు కమనీయ మూరత వి; నీకు స్ాటవవరు? నరుపమాన!
కలియుగ మేంద్ున వెలస్న భాగయవి; ధాతవు ననుుఁ జూడతరమ! నాకు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 25

సీ. కవులు నీపెై వారయు కబబమ కబబము; సతము సనుుతిుఁ జ్ేయు సవరమ సవరము

ననుభి ద్రశేంచు నతరము నతరము; చరణమున్ సపరశేంచు శయము శయము

స్ావమి నీ సద్నము శరణము శరణము; శుభముుఁ గోర పఠేంచు శుీతులు శుీతులు

విడమదిచేయ గరులు విమలము విమలము; రమయమౌ నీరూపు రక్ష! రక్ష!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 26

సీ. అవతారములుఁ బది నవతరేంచితి వయయ!; ఒకొుకు రీతిలో నొపుపచుేండ

లోక కలాయణమే నీకు ముఖయ మటేంచు; ద్ుష్ శక్షణుఁ జ్ేస్ శష్ గణముుఁ
ద్లగాుఁచితివి నీవుుఁ ద్లచినేంత పలికి; వెతలను దీరత ువు వయి నుతుల
నీకుుఁ బూనెొద్ నను ననుడమగతి నది; మరచితివా? పరభు! మరపు వలద్ు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముినుగలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 27

16
సీ. నతయ సేవలుఁగ న నరతము జ్నుల క; సటలదీరుొచుేంటటవి శరణు! శరణు!
భకుతల యాపద్లాబపెద్ వాపద్; సమయము నేంద్ున శరణు! శరణు!
అలు ేంత ద్ూరాన నేంబుజ్ోద్రుడవెై; జ్గతిుఁ బరర చడువాడ! శరణు! శరణు!
కోనటటరాయుడ! కొేండపెై నుేంటటవి; స్ాషా్ేంగ పరణతులు శరణు! శరణు!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముినుగలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 28

సీ. కొేండేంతదేవుడ! కొేంగుబేంగారమా!; కొేండ కోనల మధయ కొలువుుఁ దీర

భకుతల పాలిట పరమాతివెై నీవు; యోగ క్ష్ేమముిల నొసుఁగు చుేండ
ధాయన యోగములతో యజియిేంచు చుేంద్ురు; భాగయవేంతులు వారు భకితలోన
నాకటట్ భాగయము లేక యుేంటటన గద్!; యోచిేంచి శ్రఘరమ యొపుపమయయ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 29

సీ. బరహి లేఖన మలు బరహికే తలియును; స్ాతి కారకుుఁడవీవు తలియు నెలు
నీకు, వరములేల? నాకు భాగయములేల?; మిదద లడమగతిన! గదద లడమగ
విస్గేంచితిన! ననుు పేద్వాడమన గాన; పెద్దవాడను గాను వినతి గ నుమ!
మోక్ష మారు ముుఁ జూప్ ముద్మును గలిు ేంచు; నీద్రశనమ నా కనక కోటల

తే.గీ సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 30

17
సీ. గోవిేంద్! గోవిేంద్! గోవిేంద్! యనుచును; భకుతలు ననుుఁజూడ బారుు దీర
నీద్ుసనుధిుఁజ్ేర నేండు మనసుతోడ; నీలాల నీకిచిొనెమిినొేంది
యానేంద్మునుఁ దేలి 'నను నా ద్'నునదే; మఱచి నీమోమును మఱిమఱిుఁ జూచడు
వారలు ననుుఁజూచు భాగయము నటటవరకునాకుుఁ; గలుుఁగ లేదేలనో కరుణ లేద్?

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 31

సీ. కేంటకముిలనెడు కారు మబుబలు ననుు; చుటల్ ముటట్న విటుఁ జూడవమి?

నజ్ేస్నటట్ నా నరముల మఱచి; యాద్ుకొనుమ! స్ావమి! ఆరత ుఁదీరప
తాళేంగలేనయయ! తనువు బడలపడ; జ్ఞగుుఁ జ్ేయుఁ ద్గద్ు జ్ఞలి లేద్?
వగమే రావయయ! వినుపములుఁ గ న; నీద్ు రాకయిె నాకు నెమిిుఁ గూరుొ

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొనుచుేంటట ననులు వేంకటేశ! 32

సీ. ధరిము లనుయుద్ప్పన నతల; కిచొద్వు కొలువు నమి? వారు

చేస్న పుణయముుఁజ్పపవె! ద్యతోడ; నజ్ేస్నటట్ యా నరమేమి?
జ్నులను బీడమేంచి స్ాధిేంచ లేద్యయ!; దర చుకొన ధనముుఁ దాచలేద్ు
హేంస్ేంప లేద్యయ! ఇేంతుల నేందారర; వల ను, దొ సుఁగు ల ేంచ వలద్ు స్ావమి!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 33

18
సీ. ధనము సేంపాదిేంచు దారులేం బడుచున; ననుుుఁ గ లుొ విధిన న మఱచితి
నెను పరాయయము ల ను దినముల ైన; నుపవాసములతోడ తపము జ్ేస్
నటట్ వాడను జూడ నెైతిన మద్మున; పరహారమును జూప్ భారములను
దీరుపమా! కరుణతో దీేండమేంర చు కారుణయ; స్ేంధర ! క్షమిేంపవె! చిదివలాస!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 34

సీ. వడమ్ కాసులవాడ! వరముల నచొడు; వాడవు సతతము భకత వరద్!

ననుు కాద్నువారు నఖిల ధాతిరన లేరు; ననుు కీరత ేంచన నల లేద్ు
నీద్ు రూపముుఁ గనన జ్నులు లేరయయ!; కరుణ లేన యిెడల తరము కాద్ు
కొేండ నెకుేంగను కొేండల రాయుడ!; చరణముల విడను శరణు! నాథ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 35

సీ. భృగు వహమును జ్ేంది ఋష్నన వీుఁగుచుుఁ; గోప్యిైె వక్ష్ాన దాుఁపు నడుఁగుఁ
జిదివలాసము తోడ జిదిమితి వయయరో; గరవ మణుఁగ నేంత గారవిేంచి
తీవురమును నుపేక్ష్మేంపుఁగ నతత ర; నష్ పడక వీడమ యిేగ భువికి
నదియిె భకత జ్నుల కవయయ మాయిెను; శుభమును గూరొడు శోకహార!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 36

19
సీ. విశవమేంతయు నీవు వెలుగ ేంద్ దివినుేండమ; భువికి వచిొతివయయ! పుణయమూరత !
ధరిమును సతము ద్నరారుఁ జ్ేయేంగ; కోనటట చేంతను గ లువు దీర
భకిత తతత వము తోడ పరణమిలుు వారకి; ననరు బాపెద్ వయయ! ఆరత హార!
నీద్ు రూపముుఁ జూడ నీ ద్య కావల ; వచి యుేంటటన నను వగమిడుమ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 37

సీ. నీలవరణముుఁ దాలిొ నీలమేఘశాయమ!; పటల్ పుట్ ములను గటట్ దివయ

కాేంతుల తోడను ఘనమగు రూపము; నడరుచుేంటటవి స్ావమి! అమిలిద్ద
రనుఁ గూడమ దైతయహారీ! నీ కృప నవన; యానేంద్ మొేంద్ుచు నతిశయిేంచ
నాశపడమతిుఁ జూడ నరయుమయయ! నతులుఁ; జ్ేకొన వరావ! శేషశాయి!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 38

సీ. తా రుచిుఁ జూచిన దర రపు పేండు ను; వణుఁకుచు నీకిచిొ భకితుఁ జ్ఞట
నారగేంచితివయయ! అమృత తులయముిుఁగ; పూరవజ్ని ఫలము పుణయ శబర
ప ేంద్ేంగ మోక్షము భువి నుేంచి దివికేుఁగ; నీద్ు చరతమేంద్ు నలిచ నామ
యేంత భకుతడను గా నేంతశకితయు లేద్ు; స్ామానుయడను నను శేంఖపాణి!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 39

20
సీ. అతత రు సురభి ద్రవయములను పచొ క; పుపరమును జ్లతారు పుట్ ములను
పస్డమ తొడవులను పలు వాహనములను; ఛతర చామరముల సరవ సేవ
నముల నరపేంప ధనము లేద్ు కీరత ేంచు; సేవుఁ ద్కు మరేమి జ్ేయ గలను
ననమిటనుది నీకు తలియనది; కాద్యయ! మారామ? కావరావ?

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 40

సీ. నీపాద్ముల కడ నీదాసునగనను; జ్ేయుమ! నతయము సేవ జ్ేయ

విరతోటలో పూయు విరన జ్ేయుఁగరాద!; నతయపూజ్కొఱకు నీ పద్ములుఁ
జ్ేరద్ జ్లమును జ్ేయుమ! నతాయభి; షేక సమయ మేంద్ుుఁ జ్నయు నీద్ు
సరావేంగమును నను జ్ఞమరముుఁగ మలొుఁ; జిరుగాలి వల నీద్ు సేద్ుఁ దీరత ు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 41

సీ. అేండగ నుేండగ గేండము లుేండవు; నేండుుఁగ నీవుేండ నేండద్ేండ

పేండుుఁగ ద్ేండుుఁగ మేండగురూపుేండ; వీవుేండ వర ేండు వివధ మేల?
ద్ేండల తోడను ద్ేండముి లరపేంప; నెద్ురుేండ దర స్ావమి! ఎేండకనుు
నెేండ గట్ డువాడ! కొేండపెై కొలువుేండ; కొేండేంత బలమేంట కోటటనతులు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 42

21
సీ. కలియుగ పతివట! ప్లిచిన సరగున; పలకద్వట! ఇల వరద్ుడవట!
అనరుల నడుఁచుఁగ జ్నులను నరయుచు; శుభముల నడద్వట! భయములను
సుడమవడసలపుఁగసురలుననుుఁబొ గడ; ఘనమగు మఱవడముఁ గనుఁగ తరమ!
అలుకలను విడుమ! వలద్య! కినుకలు; ననుుఁగన సుకృతము పెనుప నడుమ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 43

సీ. ఉత్వముల యేంద్ు నూరూరుుఁ గనువాడ!; ఇచొతో వరముల నచుొవాడ!

చకీసుపన మేంద్ు సేంతస్ేంచడు వాడ!; పుణయతీరాముుఁ జూడుఁ బరర చు వాడ!
తోమాల సేవలో తోష మొేందడు వాడ!; దీనుల బాధలుఁ దీరుొవాడ!
ఏల రావయయ! ఓ ఏడు కొేండల వాుఁడ!; ఆరుతల శ్రఘరమ యరయు వాుఁడ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 44

సీ. వటపతరశాయివెై వరము లిచొడమవాడ!; రాజీవ నతురుఁగ రక్షుఁ జ్ేస్

శ్రీశేంఖధారవెై క్ష్ేమ మొసుఁగు వాడ!; శ్రీచకీ ధారవెై స్రుల నడుమ!
ధరాివతారవెై ధరను గాచడమ వాడ!; శ్రీలక్ష్మి ధవుుఁడవెై చిేంత దీరుొ
స్ాషా్ేంగపరణతులు జ్గము లేల డమ వాడ!; కారుణయ మూరత వెై కద్లి రావ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 45

22
సీ. శ్రీధర! గుణశ్రల! శ్రీనవాస! శరణు!; శేంఖపాణి! పరేశ! శరణు! శరణు!
స్ామగరభ! మురార! శార్గధనవ! శరణు!; శరిదా! వదాేంగ శరణు శరణు!
శ్రీవత్! శ్రీకర! శేషశాయి! శరణు!; సరవరక్ష్ాకరా! శరణు శరణు!
శేంభుమోహన! ధరి! జ్నికీల! శరణు!; జ్లశయన! విలాస్! శరణు! శరణు!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 46

సీ. నీద్ు సనుధి మిేంచి నెమిి నడగలద!; వర ేండు జ్గతిన వెలుగ గలడ!
దేవ! నీకు సముడు దేవుడమలుఁ గలడ!; నతయకలాయణము నరత మలర
నరయేంగ కలద! నీ మహమానవత విభుుఁడు; కలడ! యడుుఁగ వరములిడు వాడు!
కలద! ఆకాశగేంగ గన న క్ష్ేతమ
ర ున్; స్ాటట లేరవరు నో స్ావమి నీకు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 47

సీ. నాలు
ు శుీతులు మోరగు నలిదశల్ గరులపెై; సేంకీరతనములట సద్నమేంత
భకుతలు నడయాడు పారేంతమేంతయు నీద్ు; సనుుతిుఁ జ్ేయుచు సేంతసముుఁగ
దిరుగు చుేంద్ురట నీ దివయ సనుధిుఁ జ్ేర; పూరవజ్ని కృతము పుణయఫలము
నాద్ు జ్నిమునకు నీద్ు ద్రశన మొేంద్ు; భాగయ మీయుఁగ రావె! పద్ినాభ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 48

23
సీ. సురవేంద్య! భకితతో నరతముి నుతియిేంతు; మదిలోన ధాయనేంతు మరువుఁజ్ఞల!
కొలువు దీరపుఁగ ననుు గూడుుఁ గట్ ుఁగలేను; బూజిేంప యతిుేంచ భూర వసతి
లేద్యయ! ఎవివధినీద్ు రూపమును న; ద్రశేంతు కలియుగ ధరినాథ!
ఆశతో వచితి నాద్రేంపుఁగ లేవ!; శోధిేంప వలద్యయ! సుేంద్రాేంగ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 49

సీ. భకిత భావము తోడ పరపర విధముల; సనుుతిేంతురు నీద్ు సనుధాన

మేంద్ు వరణేంతుర న నమృత గాన ఝరులన్; ప గడద్ రేంద్రో ప రుు ద్ేండ
ములతోడుఁ దీరత ురు మొరకుు లడుగడుగు; ద్ేండముల నడుచుుఁ ద్నియమున
దివయ రూపముుఁ జూడుఁ దీేండమేంర చు నాస్ావమి!; ద్రుఁగ న నాజ్ని ధనయమగును

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 50

సీ. చినశేష, పెద్శేష, స్ేంహము, కలపవృ; క్ష, గరుడ, హనుమేంత, గజ్ము, సవిత
పరభయు నశవ, రథము, పలు కి, ముతాయల; పేందిర, సరవభూపాల, చేంద్ర
పరభలు హేంసయనెడమ వాహనముల పెైన; బరహో ిత్వము లేంద్ు వలగ నేంగ
భకుతలు తనియతవము నొేంది పరగేంగ; వీక్ష్మేంపుఁ జ్ఞలవు వయి కేండుు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 51

24
సీ. చకుపెై నీరూపుుఁజ్కిుయజిేంచిన; భీమున భకితకి పీరతినొేంది
మృతిత కా సుమముల బతిత ుఁగ నరొేంపుఁ; బరర చి యాతనకిన దరర వుఁ జూప్
తివి మటట్ మూకుడుుఁ దచిొ సేంకటట నడ; ముద్ముతో గైకొన మురస్ నావు
పేంప్ నావాతనన్ పరమ పద్మునకు; ననుు గాేంచుఁగ రావ? నేంద్జ్ఞత!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 52

సీ. వదాేంత వద్య! నావెేంటనీవునుచో; భయము ద్రకి రాద్ు బలము నీవె

నీవు నతయముుఁ బరర వ నెవవ యిెటలలుఁ గలు
ు ?; పాపముల హరేంప పరము ద్కుు
ద్ుషురి ఫలమును ద్ురేంచి వస్న చాలు; జ్ని రాహతయము సేంకీమిేంచు
జ్ని లేకును నీ సనుధి నవస్యిేంచు; భాగయ మీయవె! స్ావమి! పరమ పురుష!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 53

సీ. నద్రలేమినయోరొనలువవచుొను భోజ్; నాద్ులు వరాేంచి యడర గలను

భాగయము లేకును బరతుక భారములేద్ు; వలువ జీరణేంబైన వయధను పడను
బేంధుగణము ప్చిొవాడన యవమతిుఁ; జ్ేస్న సుేంతయుుఁ జిేంత పడను
ననుు మఱచినేంత నకుము ద్ుిఃఖము; ప ేంగ ప రాుడును పుషురాక్ష!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 54

25
సీ. నీగుణ గానము నెఱపుఁగ జ్గతిన; అనుమాచారుయన యాద్రేంచి
వెేంగమాేంబ పద్ముల్స్్వకరేంచితివయయ!; కైవలయ మొసగేంగుఁ గాచితీవు
నీ యిెద్ నమరన నేండైన తొడవులు; భాస్ేంచ నీద్య నాభగయ మొేంద
నీపద్ముల నేంట ననెేంత వాడను; ననుుఁజూచు సమయము నునుచు మయయ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 55

సీ. మురహర! గోవిేంద్! మోహన! శ్రఘరమ; ద్రశనము నొసుఁగు తేండమ!ర ననుుుఁ

జూడేంగ నాకేండుు శోధిేంచు చునువి; తప్యిేంచు చునుది తనువు సతము
నరీతి ననుగాేంచ నెరుుఁగ నెైతిన స్ావమి!; మారు ముుఁ జూప్ేంచు మానయ చరత!
తోరవుఁ దలియక న వవు(దేవు)లాడుచు నుేంటట; కావేంగ రావయయ! కేంబుపాణి!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 56

సీ. వాకపతి కడమగన పాద్ము భువిలోన; వెలస్న పాద్ము బలి శరమున

నలిప్న పాద్ము నేంగన తాకిన; పాద్ము శ్రీసతిుఁ బటట్ నటట్
పాద్ము జ్నులకుుఁ బరమిడు పాద్ము; భారముుఁ దీరొడు పాద్ము గన
తిరుమల శఖరము స్ారమన దలిపన; పాద్ముుఁ జూచడు భాగయ మీవ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 57

26
సీ. శరణేంటటనోహర! చరణములబటట్తి; దేవరులను గూడమ దీవ నడుఁగ
కలగేంటట నపుపడే కలలోన నీరూపు; దివయ కాేంతుల తోడ తేజ్రలుఁగ
మిరుమిటల
ు గ లపేంగ మఱయుఁగ మేదిన; కలలోన నటల
ు ేండ కనగనెటలల?
నజ్రూపు శకితన నీవ యొసగవల ; కరుణాలవాల! శ్రీకర ముకుేంద్!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 58

సీ. వరముల నచొడమ వాడవు కలియుగ; వలుపవెై, జ్నగతి వీక్షకుడవు

స్ాధుసజ్ా నులను స్ాకడు వాడవు; ద్ుషు
్ లుఁ శ్రఘరమ తురేంచు వాుఁడ!
బుధజ్నులను సదా బరర చడు వాడవు; వరజ్నాథ! దీనుల రక్షకుడవు
కోరులన్ వెేంటన కూరొడమ వాడవు; నరయుమ! నాగతి నాద్రేంప

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 59

సీ. అచొట నచొట నరయుఁగ కలవన; పరహాుద్ుుఁడు వచిేంచ వరద్! కనుఁగ

నెేందేంద్ున వెద్ుక నీ భువి యేంద్ున; భకుతడుఁ గానయయ! పద్ినాభ!
గ పపవాడను గాను జ్పప స్ాధయముుఁ గాద్ు; స్ామానుయుఁడను నను జ్ఞలిుఁ జూప్
కరుణిేంచి కాపాడు కమల లోచన ననుు; భకత వత్ల శ్రీశ! పాహపాహ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముినుగలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 60

27
సీ. నను జూడక నుసురు నలువ కునుది స్ావమి!; కాల మటలల నాకు కలస్వచుొ?
నీవు కరుణ తోడ నరణయమును గ న; తీరపర వద! నాద్ు కోరక సుర
వేంద్య! ఇేందారర గరావపహార! వరద్!; భకత జ్నానేంద్! భవ భయహర!
సరవము నీవేంచు సనుుతిేంపుఁగ ననుు; నరుదేంచి కావుమ! అేంబుజ్ఞక్ష!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 61

సీ. శుీతులను బఠయిేంపశోతిరయుడను గాను; యజ్ా ముుఁ జ్ేయేంగ యజ్వుఁ గాను

సిృతులుఁ దలిస్కొన మేధావి న కాను; ధరి సూక్షిము లను మరిమఱుుఁగ
నుపవాసముల జ్ప తపముల నెఱుుఁగను; సేంకీరతనముుఁ ద్పప సమయమఱుుఁగ
నహతాగుుఁ గాద్యయ! యలుపేండ గనుమయయ!; పాహయనుచు నట పలు స్లితి

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముినుగ లిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 62

సీ. దొ సుఁగు లనెేంచకు ద్ురబలుేండను నను; మనుేంపుుఁ గోరతి మారు మేది?

అనవరతము ననుు యజియిేంప శకిత హీ; నుేండను బాధల నోరవనెైతి
వెతలను నోరవేంగ వస్ారతిుఁ గనుమ!; ఏలేంగ రావయయ! ఏల? అలుక?
తీరపేంగ లేనయయ! దీనబాేంధవ రావె!; దీనుేండ నను గాేంచ దేవదేవ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 63

28
సీ. ఎవవరకడుఁ జ్పప నెవవరు నామొర; నాలకిేంతురు? పరభో! ఆరత హార!
అల కర యనరును హరయిేంచితివి నీవు!; ఈ దీనుుఁడను కావ వలనయయ!
అమి! శ్రీదేవి! నీవెైనను జ్పపవ!; నీమాటుఁ ద్పపడు ననెుపుుఁడును
గాద్నుఁడు మురార గావేంగ రమిన; మాయమి! శ్రీలక్ష్మి! మేంగళాేంబ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 64

సీ. ద్ేండమేంప నెేంచకు తటల్కొనుఁగ జ్ఞల; పాపముల హరేంచు పారపు నీవె!

శక్ష నోరవుఁగ లేను శీతజ్న మేందార!; నరిలమౌ వెలు ు నీద్ు రూపు
నొకు స్ార కన ధనుయడ నగుద్ు వరద్!; పాయకు మయయ! ఓ బరహినాభ!
పేరాశ కాద్యయ! పెద్ద మనసు తోడ; నెవివధి నారారుేంతు నల రావు?

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 65

సీ. గోవిేంద్! నీ యేండకోరుఁడువాుఁడను; నతయముుఁ జూడుఁగ నీద్ు రూపు

ద్ుిఃఖము లనుయుుఁ దొ లుఁగ పర వునట! శ్రీ; పరమేశ! శైలేశ! వాజ్సనుుఁడ!
వయి వెలు ుల తోడ విలస్లు ు నేండైన; స్ావమీ! కనుఁగ నాశ సతవరముి
నజ్ ద్రశనమునకు ననట బారధేయ; పడుచుేంటట వినుమయయ! పరమ పురుష!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 66

29
సీ. విశవమేంతయునీవె! వద్ములను నీవె!; సిృతి పురాణము లేంద్ు కృతుల శుీతుల
యేంద్ును జీవము లేంద్ును భూజ్ము; లేంద్ును యజ్ా ము లేంద్ు నగు
హవయవాహనునలో నాజ్యము నేంద్ును; యజ్ా వాటటక లేంద్ు యజ్వలేంద్ు
నణువణువున నీవు వాయప్ేంచి యుేంటటవి; కాన లేకుేంటటన కాన రావ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 67

సీ. సేంకటముిలుఁ బాప్ జ్నులను జ్లు గుఁ; బరర వేంగ ద్యతోడ రోగములను
హరయిేంచి నేంతన యాపద్ మొరకుుల; వాడ వనుచు నను పరసత ుతిేంతుర
గోవిేంద్ నామముి గ పపేంగుఁ జ్పుపచు; కీరత ేంతుర నోరార కృషణ దేహ!
పీరతి నొేందద్వట ప్రయగానమును విన; పాడేంగ లేనయయ! భకత వరద్!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 68

సీ. కాలిబాటుఁ జ్నుచు కష్ మును మఱచి; ఏడుకొేండలవాడ! ఏలుమేంచు

భకితతో పులకిేంచి బారు ుఁదీర జ్నులు; ననుుఁ జూడ మనమున నెమిి కలుగుఁ
బఱుగు లిడుచు వారు తఱలు చుేంద్ురు నీద్ు; ద్రశన భాగయము ద్కుునేంచు
నానేంద్ పరవశుల ై చేరు చుేంద్ురు; నడవేంగ లేనయయ! నడవుఁ జూపు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 69

30
సీ. శేషాదిర నలయముి సేమముినొసుఁగును; భకత జ్నుల కది పరమ పద్ము
నఖిలోనుతము భువి కపు రూపమైనది; నీద్ు స్ాానము గడు నెమిి నడుచు
కలియుగముిన కీవు క్ష్ాిపాతురనగ నలిొ; కలి కృతముిల నెలు గడుఁగుఁ జ్ేస్
పాపాతుిలను ద్ురేంచి వసుధుఁ గాచడు వాడ!; ఈ దీనుడను గావ నల రావు?

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొనుచుేంటట ననులు వేంకటేశ! 70

సీ. మానవ జీవిత మరిము నెఱుుఁగక; ధరిముుఁ ద్యజియిేంచి ధరణిలోన

దిరగడు పెద్దలు తలివిుఁగ ననుుఁజూచి; సేంతస్ేంచద్రయయ! చనవు మీర
స్ామానుయలకు నీవు జ్కొున వెైతివ!; ఎఱుుఁగ నెైతిన స్ావమి! ఏమి ల్స్ల?
మాయుఁ జ్ేయుట నీకు మనుుతో పెట్ టన; విద్య చూప్తివట! విశవవేంద్య!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 71

సీ. తనువెలుుఁ ననుుఁ జూడ తగులముతో నేండ; శకితయు నుకితయు న్రవ మీవె!
నను ద్లచినుఁ జ్ఞలు మనసునుఁ గలు
ు ను; సేంతస మనుభూతు లేంతయుుఁ గన
నీకరుణా రస్ాలోకనములు తపప; వర ేండు కాద్యయ! విపర పూజ్య!
ననుుఁజూచు భాగయము నుఁ గోరుచుేంటటన; యాశ లేమియు లేవు కేుశహార!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 72

31
సీ. పరతి వరణమున నీవు వరత లు ు వాడవెై; సరవజ్నుల కీవు స్ౌఖయ మొసుఁగ
వెలస్నావు గరన వలుపవెై కేంటక; ముల నెలు ద్ురేంచుచు వెలుగు లిడుఁగ
భకితతతత వముతోడ భజియిేంప నెలురు; నానేంద్మునుఁ దేలి యాడు చుేండ
నీద్ు మోమునుుఁ జూడ నీకొేండ కవివధి; రాగల నోస్ావమి! రమయ రూప!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 73

సీ. తిరునామములు మూుఁడు తిరగుణముిలను జూపు; శేంఖ చకీముిలు శకితుఁదలుప

నభయకరముిలు నాద్యేంతములుఁ దలుప; వక్షసా లము పెైన వాసముేండు
వరలక్ష్మి జ్నులకు వరముల నొసగుఁగ; నీద్ు చరణములు నకు మిలను
మోక్షమునకు దార ముేంద్ుేండమ జూపుఁగ; నటట్ చరణముల నరయ నెైతి

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 74

సీ. నీ తనువును దాకి నీకాశమును బొ ేంది; తొడవు లతిశయిేంచు బడుఁగు తోడ

నీపద్ములుఁ దాకు నపుషప మైనను; విరయు నానేంద్ముుఁ గరలు కొనుఁగ
నెైవద్యముుఁగ గూరొన పదారాములు సేంత; సేంబున గరవేంచు సఫలతుఁ గన
నను గాేంచిన కనులు నెమిిన బొ ేంద్ును; నరయ నాకేల నీ వనువు నడవు?

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 75

32
సీ. చేమోడుపలనడమ నీ చేంతను నలిచడు; భాగయము నీయవె! పద్ినాభ!
మొరకుులుఁ దీరపుఁగ ములు లు లేవయయ!; నాకడ తలియును నీకు వరద్!
కలు ను జ్పపగ జ్లు ద్ు నీకడ; శరసు వేంచి నుతిేంపుఁ జ్ేకొనేంగ
రావయయ! సరవము రక్ష్మేంచు వాడవు; ద్రశన మీయవె! తమిికేంటట!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 76

సీ. నీదివయపాద్ముల్ న జూడుఁ ద్రమౌన!; ఏల? కినుక వహయిేంచి తీవు

నోరవ జ్ఞలను నను నో సురనాయక!; అరభకుడను వగ మరయు మయయ!
దేవరులను గూడమ తీేండమేంర చు నాస్ావమి!; పాపముల హరేంచు పరముుఁ జ్ేర
చీకటట తరలను ఛిద్రముుఁ జ్ేయుఁగ; దీప్ేంపుఁగను రావె! దీనబేంధొ !

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 77

సీ. ఏటటకోళిను దలిప యిెద్ురు నలిచినేంత; కరుణతో నెలురుఁ గనయిెద్వన

తరలి వతు
త ు గరకి ధనయత నొబేంద్ుఁగ; ప్లు పాపల తోడ పేరి మీర
ననుు వీక్ష్మేంతురు నెమిిన కోరుచు; కలియు గేశుడ వేంచుుఁ గలిమి కొఱకు
కలిమి వలద్ు నాకు కరుణుఁ జూపుఁగ రావ!; చాలు నీ జ్నికు సరస్జ్ఞక్ష!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 78

33
సీ. మోక్ష మొసుఁగు నీద్ు ముద్ుద మోమును జూడ; నెనునాళిచట న నెద్ురు జూుఁడ
వల ను? కనకరేంపవా స్ావమి! అలుకలా?; అలుకలుఁ దీరపుఁగ నాద్ు తరమ!
తరము లేల డమ వాడ! ద్ేండమేంప వలద్యయ!; ద్ేండ నోరవుఁగ లేను ధరణి నాథ!
నాథుడ వీవె! అనాథల పాలిట; పాలిేంప నను రావ! బరహినాభ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడు కొనుచుేంటట ననులు వేంకటేశ! 79

సీ. మాధవా యననేంత మాపెద్వు కలత; కేశవా యననేంతుఁ గేుశ ముడుుఁగు

నారాయణా యన నాశమౌ పాపముి; గోవిేంద్ యననేంతుఁ గోప మణుఁగు
శ్రీవిషు
ణ ! ననుుఁ ద్లవ శ్రఘర ద్రశన మట; వామనా యననేంత వయధలు తొలుఁగు
శ్రీధరా ననుుఁద్లిొ సేవల నరపేంతు; ద్రశనేం బొ సుఁగుమా! దానవార!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 80

సీ. విశవ మేంతయు నను వుఁడుఁగ నోస్ావమి!; కీరత ేంచునట నామ కీరతనముల
నొకు ప్లుపు చాలు నుఱికి వతు
త వటీవు; స్ాక నీజ్నులను సేంతసముుఁగ
వరము లొసేంగడు వాడవు కోరేంగ; భకుతలుఁ ద్యుఁ జూపు వాడవయయ!
ననడమన వినతి నీకుుఁ జ్ేరుఁగ లేద్!; ననుల మఱచిత! నలు నయయ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 81

34
సీ. మనసులో నెలకొనుమరిముుఁ దలుపమ!; తలియ కునుది నాకు దేవదేవ!
దేవదేవుడ వేంచు దినము ననుుఁ గ లుతు; గ లువ భారము లేద్ు గోపబాల!
గోప కులోద్ు రత! గోపతీ గోవిేంద్!; గోవిేంద్ యననను గ లువుుఁ దీర
తీరక లేకును దీనులుఁ గావేంగ; వతు
త వె! ననుుుఁ గావేంగ రావ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడు కొను చుేంటట ననులు వేంకటేశ! 82

సీ. మన స్ర రవ లేకుేండ మధురమౌ నీరూపుుఁ; గనలేక యిేలనో కరుణుఁ జూప్

ననుగను భాగయము నేండారుఁ గలిపేంచు; కేండు ుఁ గాయలు గాచుఁ గాేంక్ష పెరుఁగ
నల పరీక్షల నతత ఱిుఁ బటల్చు; సేంత స్ేంచుట మాన సుేంత కినుక
వరాేంచి రావ! నరాభగుయడ నాద్ు కొ; నుఁగలేవ? మాధవ! నేంద్జ్ఞత!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడు కొను చుేంటట ననులు వేంకటేశ! 83

సీ. శ్రీదేవి మాయమి! శ్రీనవాసునకడుఁ; జ్పుపమ! అనుువుుఁ జ్ేంతుఁజ్ేర

భూదేవి! నీవెైన ప లుపుగా చపుపమా!; ఆద్ు కొనుఁగ స్ావమి యాలకిేంప
ముద్ుద సతులు మీరు ముద్మును మేవడముఁ; గూరుొచు మీబిడ్ గోడుుఁ గనుఁగ
సరుఁగున రమిన స్ావమికిుఁ జ్పపరే!; అమిలు మీరలు నరయ రేండుర!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడు కొను చుేంటట ననులు వేంకటేశ! 84

35
సీ. శ్రీకర మిగును నీ చేంతకుుఁ జ్ేరేంగ; వద్నల్ దీరును, వెేంకటాదిర
నెకిున నకుము నడుము ల లు నణుఁగు; నా మొరల వినుమ! నాద్ వినుత!
నీరూపు కలిగేంచు నతయ శుభములను; నీ ధాయస యొసుఁగును నేండు మతిన
నీద్ు శకితన జూుఁడ ననెేంత వాడను; ననుుుఁజూచినుఁ జ్ఞలు నెమిి కూరు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 85

సీ. నీపదాేంబుజ్ముల న నమిి తిన కావ; వలనో నాపెైన నల కినుక?

భకాతరత హార! కృపాబిద వెై యిేతేంచి; యిాదీనునేం బరర చి యాద్రేంప
జ్ఞగేల నోస్ావమి? జ్ఞలముుఁ జ్ేయగ; నీకు న జ్ేస్న నరమేమి?
రావలద్ేంటటనా? రక్షకుడవు కావ; నేంటటనా? నీవెదికుేంటటనయయ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 86

సీ. సతతముుఁ గీరత ేంప జ్నుల లు గోవిేంద్; యన ననుు కొేండపెై యవధరేంప

కరుణామృత ఝరన కురప్ేంచి భకుతలుఁ; బరర చద్వు సతము భుకిత నడుఁగ
నమిిన వారకి నేంద్ముుఁ గూరుొచు; నకుునుఁ జ్ేకొన యాద్రేంతు
వట, జ్ఞలిుఁ జూప్ేంప నడుుఁగడు మయయరో!; ద్రకిుఁ జ్ేకొను మయయ! ద్మిికేంటట!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 87

36
సీ. శ్రీరేంగ యన నీవె! శ్రీనాథుుఁడవు నీవె!; శ్రీధరుుఁడవు నీవె! శ్రీనవాస!
శ్రీకరుుఁడవు నీవె! శ్రీకాేంతుుఁడవు నీవె!; శ్రీవతు్డవు నీవె! శ్రీల నడుఁగ
శ్రీమేంతుుఁడవు నీవె! శ్రీశవరుుఁడవు నీవె!; శ్రీనకేతనుుఁ డీవె! శ్రీరమేశ!
ఏ నామము జ్ప్ేంతు న పేరున ప్లుతు; శ్రీవేంకటాధీశ! చిదివలాస!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 88

సీ. జ్ో! అచుయతానేంద్! జ్ోలతో పవళేంపు; సేవలు ఘనముగుఁ జ్ేస్నేంత

నాద్మఱచి నీవు నాేందర ళ మేంద్ున; నద్ురపర యితి వమొ! నెమిితోడ
తలు వారన ద్యయ! తలు గా చూడుమ!; సుపరభాతపు సేవ సుేంత మిగల
ననుుఁ జూడ రావయయ! ననాుద్రేంపేంగ; చవులార వినయుేంటట సేవలనట

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 89

సీ. అేంతటా వాయప్ేంప నరయేంగ నెైతిన; యిదియిేమి చోద్యముి హేమశేంఖ!

మాయ మరిములేల? మాస్ావమి! కనరావ!; చితరముిలాపుమా! శ్రీవరాేంగ!
నీద్ు మాయల నోరవ ననెేంత వాడను; బరహాిసత మ
ర ు విడువ భావయ మగునె!
అలుపడ గమనేంచి యాద్రేంపగ రావ!; నా స్ాతిన గనుమ! నాగశయన!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప;వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 90

37
సీ. ప లుపుుఁగ మజ్ా నముిల నీకుుఁ బూనపేంగ; శకితయుకుతలు నాకుుఁ జ్ఞలవయయ!
చేంద్నముిలుఁ దీస్ చాద్ేంగ లేనయయ!; మేంచివాసనుఁ గ లుపమరుల విరుల
యజియిేంప నలుపడ ననుయు తలియును; నాస్ావమి! ఛలమేల! ననుుుఁగనుమ!
తపములుఁ గావిేంపుఁ దాపసుుఁడను గాను; నరయేంగ రావయయ! అబిు శయన!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 91

సీ. ఉపచారముల నీకు నొపుపగుఁ జ్ేయుఁగ; నెైతిన పరమేశ! అేంజ్ లిడద్

వరేమి యొనరేంతు వెలుఁగట్ లేనటట్; నీ దివయ నామముి న పఠేంతు
భక్షయ భోజ్ఞయద్ుల నవేండమ పెట్ుఁగలేనె; యమృతానుముల సెైత మేంద్ జ్ేయ
నసమరుాడను నను నాలకిేంపుఁగ వమి?; కరుణతో జూడుమ! కేంబుపాణి!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగననుగాేంచుఁద్రలలేను

ద్రశనముినుగలిగేంచు ద్యను జూప; వడుకొనుచుేంటట ననులు వేంకటేశ! 92

సీ. ఉగీవీక్షణముల నోరవేంగ లేనయయ!; శాేంతి మేంతరముిలుఁ జ్ద్ువ లేను

చలు న జూపుల స్ారేంచి కనుమయయ!; శాేంతమూరత వి నీవు సరస్జ్ఞక్ష!
నీ కటాక్షము చాలు నతయము సేమము; ధరణిన గూరును దైతయహార!
నీ ద్య లేకును నకుము క్ష్ామము; కావేంగ రావయయ! కమల నయన!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 93

38
సీ. నాజ్ని మటట్దర నాకటల
ు ుఁ దలియును; సరవ మఱుక నీకు సతయ మిదియిె!
ఏ పాపమేంతయో? ఏ పుణయ మేంతయో?; గణుతిేంచద్వు నీవు కరిఫలము
ప రచూపు వలద్యయ! పుణయమే లేకునుుఁ; ద్టల్కొనుఁగ లేను ద్రన గ నుమ!
మనుేంపుుఁ గోరద్! మా స్ావమి గోవిేంద్!; పటల్ విడువు మయయ! పద్ినాభ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 94

సీ. ఊహల నీరూపు నుగు డమేంచుచు నను; కాలముి నెవివధిుఁ గడుపుఁ గలను
గేండు ుఁ దఱచి జూడుఁ గాన రావమయయ!; ఎఱుక లేకుేంటటన యిేమి మాయ?
మాయుఁ జ్ేయకు మయయ! మనుఁగ లేనట నను; ద్రశన మీియేంగుఁ ద్డవు వలద్ు
శ్రఘర మరయ రావ! శ్రీవేంకటేశవరా!; ఎద్ురు చూచుచు నుేంటట నల రావు?

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 95

సీ. వీక్ష్మేంప నొకపఱి వెరవుుఁ జూప్ేంపవ!; తనువు మనము లిట ధనయమొేంద్

జ్ని స్ారాక మౌను స్ావమి! ననుుఁ గనేంగుఁ; జిేంతలనుయుుఁ దీరు చితరముగను
నీద్ు మహమ తోడ నకుము ధరణిలో; పరభవిేంచు కాేంతులు భాసముగను
వలుపవెై వెలస్తే! వదాేంగ! భువిలోన; రామచకున వాడ! లచిొ మగుఁడ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 96

39
సీ. కలిషముిల నారుొ కలియుగేశుడ వీవు; కేంటకములుఁ దీరుొ కైటభార!
అరొేంచి నేంతన యకుుుఁ జ్ేరుొ కొనుచు; రక్ష్మేంచు వాడవు లలిత వద్న!
పేద్వారకి నీవు పేరివెై నలచితే!; ననుుుఁ ద్లచినేంత ననుువ ేంది
యిేలు చుేంద్ువు నీవె యిేడుకొేండల వాుఁడ!; ఏలుకొనుఁగ రావ! ఏల? తడవు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 97

సీ. కరియోగన కాను ధరి పనుములను; నను జ్ద్ువ లేద్ు, నీది నాది
యను మోహమున జ్ఞర యలాుడు చుేంటటన; తలియ లేకుేంటటన దలపవమి?
ఆస్త కుుఁడను గాను నాస్త కుుఁడను గాను; ననుు నమిినవాణిణ నీరజ్ఞక్ష!
స్ావరా జీవుల చేంత స్ావరాపరుడ నెైతిుఁ; దరలుఁ దర లుఁగుఁ జ్ేయు తిరుమలేశ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 98

సీ. చలి వేంచు నాతియు చినూిరత వేంచును; సతయ వరతుుఁడు నను సనినమున
సనుుతిేంపుఁగ నీవు సేంతసముిను బొ ేంది; సేంతుషు
్ ుఁడ వగుచు స్ాేంఖయ యోగ
కియ
ీ నుపదేశేంచి శేయ
ీ మొసుఁగతివి; మహన నెలు రఱుుఁగు మత్యమూరత !
అటట్ ద్యా మూరత వరయేంగ రావల!; వయి నతులు నీకు విశవనాథ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 99

40
సీ. ద్ూరావస శాపముి ద్ురు తి గలిు ేంప; సురలు వడుఁగ నను నరస్ క్ష్ీర
స్ాగరమథనము సలుపమన వచిేంచి; మేంద్రగర నీవు నేంద్ముగను
వెనుక మేనున మోస్ విషధి నుినుుఁగ నీకుఁ; గాచినా వతత రుఁ బరర చినావు
సురలు మానవులను ప రపు లేద్ట నీకు; కూరాివతారుేండ! పేరిుఁ గ లుతు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 100

సీ. ప నుగేంటట కోీధియిెై భూమి నసత వయసత ; మొనరేంచ జ్ను ల లు రులికి పడుఁగ
ఘోరముుఁ గనుమన కోరనేంత నను నో; గోవిేంద్! భకితతో గ లవవారు
పెను యుద్ు మును జ్ేస్ పీచమణచ నీవు; చకాీయుధముతోడ సేంహరేంచి
పరజ్ను రక్ష్మేంప వరాహ రూపముుఁ దాలిొ; ఘనత కకిుతి వీవు! గరుడ గమన!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 101

సీ. సకల విద్య లరస్ సనినమును వీడమ; హరనామ కీరతన గరళమేంచు

తన సేంతు పరహాుద్ుుఁ ద్ేండమేంపుఁగ హరణయ; కశపున కోపము కట్ లు తగ
హరుఁ జూపుమన నేంత నట నరస్ేంహున; యవతారమును దాలిొ యణుఁచినావు
దైతుయన, భకుతనుఁ ద్లగాచితివి నీవు; జ్యజ్య నరస్ేంహ! జ్యము జ్యము

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 102

41
సీ. విద్యల నుయొ నరొ విజ్ఞాన వేంతుడై; బలిచకీవరత ుఁ దా బరజ్లసురల
హేంస్ేంచుచును బుదిు హీనుడై వరత ల; బుడమబుడమ యడుగుల వడమ నడుుఁగడమ
వడువు రూపముతోడ వామనునగ నీవు; మూడడుుఁగుల నల ముద్ము నడముఁగ
యడుఁచితి వాతన నవనన కుీేంగుఁగ; వామన మూరీత! శుభేంకర! నతి

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 103

సీ. కుప్త భావేంబుతో కుచిొతుల ై భువిన్; యజ్ా యాగాద్ుల నాగడమేంచు

భూసుర దరర హులా పుడమి తాలుపులను; నవావరు చేసెడునాగడముల
నోరవేంగ లేకయు నరవది యొకుమా; రు తతర వధియిేంచి యడర నావు
పరశురామున వల పరభవిేంచి భువిలోన; ధరిముుఁనలిపతే! ధరినాథ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 104

సీ. తేత
ర ా యుగముిన శ్రీరామునగ రాుఁగ; నుప పేంగ జ్గమలు నులు స్లు
ధరిమే నీవన ధరివిగీహమన; ధరణిలో జ్ను ల లు ద్ేండ మిడుఁగ
పేంకిత గీవ
ీ ున నీవు పరమారొ పావనన్; బాలిేంపుఁ గైకొన భాస్తీవు
కరువు కాటకములు కనుప్ేంచ లేద్ట; నీ రాజ్య మేంద్ున నకు మిదియిె!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 105

42
సీ. దావపరమేంద్ున ధరి సేంరక్షణ; కొఱకు వెలస్నావు కొఱలు నొేంది
కృషాణవతారము నరపువుల నడుఁచుఁగ; శ్రఘరముి జ్నులకు సేమ మిడుఁగ
కౌరవులకు నహేంకార మణుఁగుఁ జ్ేయ; బర ధిేంచి గీతను పర రువళ
పారుాుఁ డరయుఁగ కాపాడేంగ ధరిమున్; జ్నుల లు ుఁ గ లిొర జ్య మటేంచు

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 106

సీ. సతులు నతయముుఁజ్ేయు వరత విధానముచేత; పరపూరుణల ై బలవేంతుల ైన

తిరపురుల వధియిేంచు తీరును గీహయిేంచి; క్షణమొక యుగముుఁగ క్షణము నీవు
మోహముుఁ గలిగేంచు ముగు దిగేంబర; రూపముుఁ దాలొేంగ లోలురైర
సతులకు నతత ర మతులోడ తిరపురుల; నుగుుుఁ జ్ేస్తి వీవు నుతులు బుద్ు !

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 107

సీ. ధూమకేతువు వేంటట దర ద్ుమిిుఁజ్ేకొన; ద్ుషు

్ ల శరములుఁ ద్ురేంప ద్లచి
యరుానాశవముి నీ వధిరోహణముుఁ జ్ేస్; యుగీ తేజ్ము తోడ నులు స్లుచు
ధరి మలు డలను ద్నరవల నటేంచు; భవయ పథముుఁ జూప నవయరీతిుఁ
బరభవిేంతువట నీవు భావికాలము నేంద్ు; కలిష నాశక! కావుమయయ!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 108

43
సీ. అలస్తి నోస్ావమి! స్ లస్ యుేంటటుఁ గనుమ!; భారేంబు పెరగను వరద్! రావ!
ఏమన చపెపద్! ఏలేంగ రావల?; నీకై యిెద్ురుుఁ జూచి న నలస్తి
వగమ రావయయ! వద్నలను దీరప; నీచరణములేంటట నీవె! నాకు
దికుేంటట నలవా? దీనబాేంధవ! ఏల?; కోపము నాపెైన గోకులనుత!

తే.గీ. సపత గరులను జ్ేరేంగ శకిత లేద్ు; తనవి తీరుఁగ నను గాేంచుఁ ద్రల లేను
ద్రశనముిను గలిగేంచు ద్యను జూప; వడుకొను చుేంటట ననులు వేంకటేశ! 109

సీ. దేదీపయమానమౌ దివయేంపు కాేంతులు; కాీలుచుేండుఁగ నాద్ు కనులు చద్ర

కడమయముి లిడు ధవన కరణములను దాక; మేంగళ రూపముి మదిన జ్ేర
శుభకర మాయిెను శోభలు నేండను; భావము లుప పేంగ భకిత తోడ
ముమాిటటకి నది నీ మూరత సేందియ మేల?; కరుణిేంచితివి నీవు కమల నయన!

తే.గీ. ఏడుకొేండల నెకిురాలేన నాకు ; ద్రశన మిిడుఁ గాేంచితి ద్మిికేంటట!

నెేంత భాగయము నాస్ావమి! ఇచఛుఁదీర; పద్ము లేంటట నుతిేంతును పద్ినాభ! 110

సీ. కలకాద్ు కద్! స్ావమి! కేంటట నపుపడు ననుు; నీదివయ తేజ్ము నశొలేంబుుఁ
దాక, వీక్షణములు ద్యతోడ వరత లు ; కేండు నేండుుఁగ నీవు కద్లు చుేండ
తనువు మనము గూడ తాదాతియమును బొ ేంద; నజ్మేదొ తలియక నలచియుేంటట
నా కోరుుఁ దీరొతే! నాకు ద్రశన మిడమ; కోనటటరాయుుఁడ! కోటట నతులు

తే.గీ. కరుణుఁ జూపుఁగ నాపెైన కలతుఁ బాసె!; తనవి దీరను నను గాేంచుఁ ద్లపు నేండ
దివయ ద్రశనముి నొసుఁగ తేరొనావు; వేంకటాచల స్ారవాస! వద్నాథ! 111

44
సీ. మేంగళారతు లివ! మహనీయుుఁడా! నీకు; మముుఁ జ్లు గా జూడు మహతమూరత
మేంగళారతు లివ! మమేిలు శ్రీపతీ!; క్ష్ేమ మొసుఁగు మయయ! కృషణ మూరత
మేంగళారతు లివ! మానయచరత! నీకు; కరుణతో జ్గమలు ుఁగావుమయయ!
మేంగళారతు లివ! మేంగళా కారుుఁడా!; ఆధార మీవయయ! అబిు శయన!

తే.గీ. జ్యము నీయేంగ రావయయ! చకీపాణి!; జ్గము లేల డు మాస్ావమి శేంఖధార!

శ్రీల నొసుఁగడు మాధవా! జ్ేలుజ్ేలు; గ నుమ! మేంగళమిిద స్ావమి! గోకులేశ! 112

**********

45


 



46



47

You might also like