You are on page 1of 9

Barcode : 2020050016646 Title - aadinaaraayand-a shatakamu Author - - Language -

Telugu Pages - 30 Publication Year - 1934 Barcode EAN.UCC-13


2020050\"016646\"

<OCRpageNumber>1</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>2</OCRpageNumber>
End of current page

3
у
1305И

<OCRpageNumber>3</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>4</OCRpageNumber>
End of current page

ఈ శర్వేశాయ నమోనమః
Tir
ani.
.
---
-
-
-
-
4
M
1
)
4
4
*
*
*
ఆదినారాయణశతకము
Y
* • • శ్రీ శ ఆ మదాంధ మాఘపురాణనిర్మాణధురీణ స రి గ రాయణ చరణారవిందపారాయణపొరీణ H తటి రాజు
శేషాచలామాత్యమణి
28EEE

ణీ త త
E
CF 14
త త త \" హనుమంతరాయశర్మ పికయాజి పరీక li
* ఒక
\"txt
i
All
Aడ
.
.

M
',.
3 పూడి జర పోరథి గా రీ

A


!
Wri
:
- ''
| vi డి

|
\":
\"'
||
|
|
t
ఉప
\":
HK
18
1 ::
f%ets :::
D
డి
.
-
'K'
in
.;
1:18
K

*
.
::
'
'
.
)
4: 24
'
3
..
1
1:14:1
(
,
TE
i
'
Wు
'
.
.
''
83
*
*
:
I
Hi
3M
*
|
\"
k
*
*

<OCRpageNumber>5</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>6</OCRpageNumber>
End of current page

\"య నమోనమః
ఆదినారాయణశతకము.
ఇది
శ్రీ మదాంధ మాఘపురాణని ర్మాణధురీణ శ్రీ మన్నారాయణ చరణారవింద పారాయణ పారీణ అబ్బరాజు శేషాచలామాత్యమణి
హౌ ణీత ము.
త త్పు త హనుమంత రాయశర్మ పాక యాజి పరిశోధితము.
బ్రహ్మశ్రీ దోనెపూడి పార్థసారథి గారి ద్రవ్యసాహాయ్యముతో
ది జవాడ అంధగొంథాలయ ము దాలయమున 8. కోదండరామశర్మ గారిచే ముద్రితము .
org
సర్వస్వామ్య సంక లితము.
వేల రు 0–1-0•

<OCRpageNumber>7</OCRpageNumber>
End of current page

వి
#
పి
ఈ శతక సమును మాతఁడి గారు 28 సంవత్సరములకు పూర్వము రచించి యుండిరి. భక్తి రసపూరితము లగు పూర్వకవి విగ చిత
శతకముల కెందును దీసి పోదనితోచి, దీనిని ముదింపింతమని నే సెన్ని యోమారులు యత్నించితిని గాని తాత్కాలిక ద్య భావము చేత
నైన నేమి, ఇతగాంత రాయములవలన నేమి యిప్పటివరకు దీనిని ముద్రింపఁ జేయఁజాలక పోయితిని. కాని, యొక నాఁడు హ
దోనేపూడి పార్థసార గా రీశతకము వాత పతిని జూచుట తటస్థించినది. దీనిఁ జదివినంత నే ముదింపించి, లోక మున కిద్దా ని
జదువసకు కాళముఁ గల్పితమని వారి క వ్యాజ పేమ జనించి, ముదణమున క గుద్యయ మును నా కొసంగి, ముద్రణ మందు
భాగ్యమును గల్పించి, నాకృతజ తరం బాతులైరి. వీరికి భగవంతుఁడు పుత్రపౌత) లాభంబును నాయం ర్యో శ్వర్యంబులనం నితోధిక
ముగా నొసంగి ర ంచుక యని కోరుచు న్నా ను.
TV
గంథపాశ స్యముఁగూర్చి నే ముచ్చటించుట కుడువఁబోవువారలకుఁ గూరలరుచీ తెలిపినట్లని యెంచి పాఠక మహాశయుల కే దాని
వదలితిని.
రేపల్లె, ఇట్లు విద్వద్విఁడు, 25-10 34. ( అబ్బ రాజు హనుమంత రాయశర్మ పాక యాజి

<OCRpageNumber>8</OCRpageNumber>
End of current page

- -
- -
శ్రీ కృష్ణాయ నమః, ఆదినారాయణశతకము.
శార్దూల మత్తేభ వృ] ము లు,, -* శేషాచలకవీయము -
--Aug ---- - వాణీశ భ వాడి సన్ను న !రమా+చి తేనె! వనీంద్ర సం నే వాంఘిద్వయ! భాస్క రెందు నయనా!చిద్రూప!
| భ కప్రియా ! భావాతీత ! సు రేండి వందిత ! మహా \"బహ్మాండ
| భాండోద రా! వే వేగం గగుణింప నా దెసరు రా+ వే ! యాదినారాయణా ! 0 శ్రీవి ఫ్నే శుని' పాదపద్మయుగము • నేవించి,
తెమూ ర్తు ల భావంబందున నిల్పి, వారిసతులగ ఔర్థించి, వ్యాసాదులం బ్రోవంజలిన నిన్ను నాదుమది నుప్పొంగ న్న తుల్ సేయు చుక్
శ్రీ విశ్వేశ రచింతుఁ బగ్యములు తండ్రీ! యాదినా రాయణా! లోకాతీతజ ! గ నయెక భరణా! • లో కేశ! విశ్వంభ రా! కాకుత్
స్థా న్వయ వారి పూ రి మళీ! • కౌసల్యగరోదయం! నే కే తాధిప! జానకీర మణ! సా& తారముం జూపవే రాకాచందరిముఖారవింద!
రఘువీ, రా ! యాది నారాయణా! నీ వాఁడ శరణంబు వేడితి మది • న్ని క్కంబుగా నమ్మితిం, గావంగాఁ దగు నీదుబంటుకరణిం
• గారుణ్వ పాథోనిధీ! సేవం గోరుచునుండు నన్ను నీఁక నీ • చి తంబులో నేమిగా దేవాధీశ ! తలంచితో పలుక రా* * ?
యాదినారాయణా! 8

<OCRpageNumber>9</OCRpageNumber>
End of current page

జగముల్ నీట మునింగి స ప్రజలధుల్ • సంధించి యే కార్తవం బగు వేళం జతురాననుడు నిదురం, బాపింప బహ్మాండముం
దగఁబోషింపఁ దలంచి గర్భమునఁ దగహ్మాండము నిల్పి యే పగిదింగా చితి విష పతయము దేవా! యాదినారాయణా! * కరి నీట గహ
బాధ కోడి నిను సుజ్ఞానంబుతోఁ బిల్వఁగా సిరితో న దైన కేగుదెంచి మ క రీF | శిక్షించి వే వేగఁ ద తరి రతించిన భక్త వత్సల! హరీ!
• కంజాతో ఏ తేజ్, ణా! సరి నీ కెవ్వరు పోల్చి చూడఁగ ర మే, శా! యాదినారాయణా!
ధన దా రాసు కే బంధుమిత భటులం • గథ్యంబుగా నమ్మి యీ మనుజుల్ త త్పరిరక్ష సేయు చు నినుం • ఔటించి వర్ణింవ కే.
య నయంబుం గృహ మేధు లే, తిరిగి వా • రంత్యంబునం గాలుచే తను బెందుర్గ్ తిఁ దోయన య్యెడగు కాదా?
యాదినారాయణా! నీనామాక్షరమంతా రాజము మది • న్ని త్యంబు వరించిన నానాజన్మకృతాప ముల్ వదలి సన్మార్గంబున న్ము కి కిక్
మానాథా! యరు దింతురండు బుధు;లామంతంబు నేభక్తితో ధ్యానంబుంబొనరింతుఁబోవఁగ ద వయ్యయాదినారాయణా! అతి
ఘోరంబగు పాపకర్మముల నే • న శాంత ముం జేయుచు సతి తంబుం బ మ దాది మోహముసనంసారాంధ కూపంబునన్ ధృతి మై
రాజస తామసంబుల మదో, దేకుండనై చిక్కితిక్ వెతలం బెట్టక నీదు సత్పదము నీవే \" యాదినారాయణా!

<OCRpageNumber>10</OCRpageNumber>
End of current page

సిరియుం బంటవలంతియుం 7 లకుల • నేవింప, దిక్పాలకుల్ పరి వేష్టింప, సనందనాదిమునులుం బార్ధింప, నీమూ రి భ సుగులు
వేదవిధి న్నుతింపఁ, గుజనభంబు సత్యాత్మక స్థిర తోషంబు వహింపఁ గ్రోలుగుణవాన్డీ! యాదినారాయణా! ఆళా పాశము చేతఁ గట్టు వడి
నే • నంధత్వముం బొంది, హృ తోశంబందు భవ త థల్ దలఁప కెంతో బుద్ధి మాంద్యుండనై లేశం బైన స్వధర్మవ గ e} నోలిం
బోవఁగా లేక నే నీ జా! కాలమువుచ్చిలిక్ మనుప రావే! యదినారాయణా!
పరదా రాగమనాభిలాష మదికి • బాపింపఁగా, నంతటం బరవి త్తం బభివృద్ధికె య నృతముం • బాటించి, వల్నారు త ద్వరున న్ని
క్కము లంచు గల్లలను సంభాషిం చు చుం దుష్టుఁ డై సరక ప్రాపుఁడు గాక సద్దతికిఁ బోనా? యాదినారాయణా!
ఎన్నెన్నో ఖలజన్మముల్ గడచి నా • కీమ ద్యజన్మ బొగిడ్ సన్నా హంబునఁ గ లైనో యనుచు లో , సం దేహి మే తెంచు, నీ కన్న
న్వేరోక్ష దైవముం గలదే సత్కారుణ్యముం జూపి మా యున్నా! నీపదమందుఁ జేర్పఁగడవయ్యా! యాదినారాయణా!
స్వకులాచార ము మాని హీన కుల సేవల్ సేయు చుక్ వారిచే నక లంక స్థితి గోవ్యముం గొనుచు న త్యాసక్తిఁ బెంపొందఁ బు తకులం
బంధుక శతపోషణల చేత న్మించు వా రాదటక్ వికలం బై చెడిపోదు \"రేలుటకు రావే! యాదినారాయణా!

<OCRpageNumber>11</OCRpageNumber>
End of current page

ఏడేవక్షము లేక యెల్ల పుడు సర్వ పాణిసంఘ బులర్ రంపంగల వేల్పు వీవ యితరుల్ | రక్షింపఁగా నేరు రే య డీ ణం బగుము కిఁ
గోరి మది ని / న్నా సించితిక్ దేవ! నీ దాడి గ్వాంబును జూప వేల దయ లేదా? యాదినారాయణా !
అరిషడ్వర్గములం జయించుట కశత్వం బై మహా ఘోరదు సగసంసారసముదముం జోరీ కళతో భా:పు కాదు లక్ శిరజాలఁబుల చేతిఁ
జిక్కి వెడల • నామ్య మే లేక నీ వర పాదా మఁ జేరినాఁడఁ గ్ ము, డే 3: సూదినా రాయణా!
దితిసం తాము విష పశయము ను హోంచి వీక్షిస ది\" క్పతులు వ్యాక వే: మండ ము”), విక్/ బాడీ (సిఁ గౌసల్యకు న్సుత్వుడం
నక్ జనియించి దాని వు) మే 5 చించినతీరి మె వెతల) దీరిచి పోచినదొర వీ, వే యాదినారాయణా! 02
అరవిందంబులకంటెఁ గోమలము లె • యందంబులెయొప్పు నీ చరణంబుల్ , తులసీదళంబులను బూజల్ సేయుమర్వుండు నీ ధర పై
నెక్కడ జన్మి మొందక మహాధన్యుండుఁ బుణ్యుండు నే పరమం బై నభవత్పదంబు గను దేవా! యాదినారాయణా!
మును నీక్ గొల్చిన నారదాది మును లీ • ముల్లోకముల్ ఉగ్గు చుక్ ఘస తం జెడిస టల్ పురాణముల నౌక రించి కౌతూహలం బున
నాకోరియు నట్లు సిద్ధియగునా? భూమిశ్వరా!యంటి నా మన విం జేకొనుమయ్య! మేరుగిరిధామా! యాదినా రాయ శా!

<OCRpageNumber>12</OCRpageNumber>
End of current page

భూనాథా ! యొక విన్న పంబు గల దీభూలోకమం దంత టక్ నానాజన్మల కర్మలం గౌడప విన్నాణంపు దీ ద్యౌషధం బానా
గాయణమంత రాజ, మీలఁ జెన్నారంగి నీ మానవుల్ దానింగాంచరు సీదు మాయయిది కాదా? యాదినారాయణా !
-
హల నిజంగుశ శంఖ చక శుభ రేఖాలంకృతం బై మహా జ్వల మా స్వ త్పద్మ సేవ యనునా+నం జేసి నే దాని చేఁ గలుషంబై న భ
వా) దాటుట కు సై | కాశీ 0 చి నీభ కిమ్ నేలమీ స్న లితి మోక్ష మిచ్చుటకు 74 వే! యాదినారాయణా! SA! విశ్వంరి: చి
పాణీ! మధుర (సా రాత్రి! శ్రీకృష! శ్రీ ధ! దాక. ! ముఖం. ! - మనసు రాధ్య!రమానాథ! సుం 350° సి) 8 వ పద్మ! పర
దా! • దొ మో రా! పిషు! మం * భూభృదం! నీల! దేహ! యదు నాథాది నారాయణ !
1
)
-
-
భవముం దోషము పగములచేఁ - బా బొందునీ దేహి భువియందు ఖలన్న లెన్ని చ నేనో భూ నాథ! ము, న్నింక నే భ వముల్ నాకు
లభి) చునో తెలియ దీ భాంతిం దిగంగాసి త పదోషంబులడం చు మా కృపను దేవా! యాదినారాయణా!
కలు పారణ్యక కార! పామరజనల్ V కార్పణ్వ మే పారఁగాఁ గ్లహం బే పనిగా నటింపు చు, మహా• కామాంధకారంబు చే వలలోఁ జిక్కి
ని పక్షి మాడి- న - 7 • వాపోవు ఓ కాని మా లలితంబౌ పద పద్మముల్ తలఁప రేలా ? \"దినా రాయణా!

<OCRpageNumber>13</OCRpageNumber>
End of current page

కామక్రోధము లూడ్చి శుద్ద తను వై • కళ్యాణ మైయున్న నీ న్వేమారు! భజియించుమానవుఁడు నవీడాపరుండై సదా ధూమాగ్ని కియ
నుండి నేని కడు నిర్దూ తాముఁ డై యంత నీ ధామంబుగనువంత బాసియదు చందా! యాదినారాయణా!
తన మేనొక్కడు పొమునోటఁబడఁ దద్ద్వారంబు నందుండి యీ గను మింగం గమకించుక ప్పపగిదిం • గాలాహి చేఁ జిక్కి వే
చనునాయుష్యము పా టోకీంతే దెలియంజాలంగ లే కే దురా శను వర్తించెద రీజనల్ జగదధీ+శా ! యాదినారాయణా! ఆ
ధ నవిద్యాబల శౌర్యసంపదలచే తం గర్వదు ర్వారుఁ డే యనయంబు బరనింద నా సానుతులంటావీణ్యుఁడె యంతఁబో కను
స్వభాతృలబంధువర్గము నేడం ” గారుణ్యముండ ఒప్పఁజూ చిన కొఠన్యుఁడు కూలడయ్య! గుణభాసీ యాదినా రాయణా!
|
మన ముక్\" వాక్కునుగర్మమొక్కటిగ నా శ్రీమాన్యం డిం జెల్లు స జను డిందందు సుకీ నిం బడయఁగాఁ జాలుడ్ , జగఁబడదు దు
స్టీనుఁ డెమూఁటిని మూఁడుమార్గము ల సం స్థా పించి తాలోకి నీం డను బొందుం దుది దుర్గతింమనుగుఁగాదాయాది నారాయణా! ధన
భూకాంక్షల నీతిఁ బోవిడిచి తెద్దా యాద వర్గంబుమీఁ' • దను గౌటిల్య మన స్కుఁడై పబలి గాధ లెక్కు గల్పించి చం పను యత్నించిన
ధార్తరాష్ట్రుఁడును నిర్వంశంబునై పోయె నే మనుజుం డైనఁ జెడండె యట్లు చన రామా!యాదినారాయణా!

<OCRpageNumber>14</OCRpageNumber>
End of current page

జిత కామాతురవృత్తిచేఁ దగిలి ని • స్నేవింప నిష్పావుఁడౌ గతి నీవే యని రేయునుం బవలు నీ • కళ్యాణసంకీర్తనల్ సతతంబుం దలపో
యునజనుఁడు సుజ్ఞానంబునుం బొంది యం చితకీర్తిం గనుఁ గ ఫీ బాసి గుణభాసీ! యాదీనా రాయణా!
అక లంకం బయినట్టినీదు చరితం • బ శాంతముక్ జిహ్వయం దక లంక స్థితిఁ బేర్చి మానవుఁడు ని / న్నర్చింవ దోపావళుల్ నిక లం
బై చెడి యంత్య కాలమున కో • వి శ్వేశ! విశ్వాశ్య! నీ పక టంబై న పదంబుఁ జేరుఁ గద దేవా! యాదినారాయణా!
యావజ్జీవము దేహ సౌఖ్యమునకె • యత్నించు వారె భవ త్సేవం జేయుట మాని లోభరతు లే \" చీ కాకునుం బొంది యో దేవా!
దుర్వ్యసనంబులం బడుదు రిం తే, కానీ యీమాన వుల్ నీవే మూల మటంచుఁ గొల్వ రిలఁ దండీ ! యాది నారాయణా!
ధగ నీనామపుఁజింత మానవుల ఆధారంబు నెయుండి నే మరకుండం బఠియింప కడ్డి, యెపుడు • నాత్సర్యసం వూరు లే పరులుందా
మను వాద భేదమున సంబదాత్ములై యాశ చేఁ బరము గానగు దుర్గతి న్మునిఁగి దేవా! యాదినారాయణా! కలిదోషం బను వ్యాధి బాధఁ
గని నీ • కళ్యాణచారిత మి యిల పై దివ్యమహౌషధ యయ కా • ఇంపార నద్దా నిఁ దా మల వా టించుక నేయబోవక
మనోవ్యాసంగముం జెంది ఈ ల్లలతోఁ బొదులువుచ్చఁజూ చెదర దేలా? యాదినారాయణా!
30

<OCRpageNumber>15</OCRpageNumber>
End of current page

T
జగంబుల్ గలిగింప బెంప నఁ పకి, దేవేశ! యేక లడవై యజవిష్వీశ్వర నామ భేద ముల నత్యానంద మై యొప్పు నీ
సజలాభోజ్జ్వలనీలమూర్తి నయనాబ్రస్థా యిగాఁ జూపు మో గజరకే పర తంత! ఫుల్ల కమలా+ S! యాదీనా రాయణా! 3* పారావార
గభీర! భీరుజన తాపధ్వంస! వేదాంతసం చారా! మా నిజ నాను మోదహృదయా!సంగ్రామభీమా! శుభా కారా! దీని జనార్టికల్పక!
రమా కాంతామనోహార కా! రా రా పిల్చినిఁ బల్క వేల! యదువీరా! యాదినారాయణా!
పలుమారు ల్ని నుఁ జూచు వేడుక మదిఁ బార్థింప నీమూ ర్తి నా కలలోనే న నొకప్పు డిన నెదుగం + గల్పింప వేసి 2 నిం దెలియ 3x
v క విన్నవించెదను నీ • దివ్య ప్రకాశంబు నే నలనంగాంతు నెఱుంగఁబల్కుమిఁక దేవా! యాదినా రాయణా!
సదయుం డెస మహాత్ముఁ డీ కఁ డని ని స్నం దేహ భావంబు నే వడ లంజాలక యేక చి నము) , ని • సిర్లింపఁగా నన్ను క్!
వదయం జూ 2 వ విద్ది నావలనఁ బెం • పౌ పాపమో లేక నీ హృదయం బేయిటువంటిదో తెలియఁదండీయాదినారాయణా!
జూదం బాదిగ స ప దుర్వ్యసనసంక్షోభంబునం దుతిం ' • బాదం జెందు నే కాని పుణ్యుఁ డగునా!+పదాక! శ్రీనడు! నీ
పాదాంభోరుహ చింత నేచ్చ మదిలోఁ/ఔపించినక్ నుంశ యేన్ బాదం జెందక పుణ్యుఁగద! మహీపా!యాదినారాయణా!
<OCRpageNumber>16</OCRpageNumber>
End of current page

అమరాధీశ్వరుఁ డ్కొ నాఁడల సుధ, ర్మాసీనుఁడై దేవతా ప్రమదానీక వినోదముం దగులుట . న్యాచస్పతిం జి తవి 'భ మచేఁ జూడక
స్వర్గభోగములగు • సష్టించి నీనామన ర్మముఁ దాల్పడ్ సుర సేవ్యుఁడాయెఁగద రా! మాయాదినా రా||
నిగమంబుల్ గొని సోమకాసురుఁడు మున్నీ టం జొర స్వాన్ని కె మగమా నై చరియించి తజ్జలధిలో, • మాత్సర్యసంపూర్ణచి త్త గతుండైన
సురారి లజు వెసం . డిండించి మరించి త న్ని గమస్తోమము) బ్రహ్మ చేత ఏడు లేం.డ్రీ! యాదినా రాయణా! మును వేల్బుల్ తొలి
వేల్పు లెల్ల రమృతం బుం గోరి యా పాల వె ల్లిని చిచ్చం బెయమంద రాద్రి మునుఁగ , లేఖగ భుం డాదిగా ఘన గీ ర్వాణులు వేడ
గచ్చపమ వె ఈ గానంబు నీవీఁపు తీఁ టను బోఁ దాలిచి కాచినట్టి మొనగాడా! యాదినారాయణా! అవనిం జాషగఁ జుకి చేగొని
హిరణ్యాక్షుండు పాథోనిధిఁ జవము గిట నంబు బెంపు గదురణ, శౌర్యంబుతో డాగఁ బో త్రిని యై దైత్యన రేణ్యునిం దునిమి నీ •
శృంగఁబుక్ లీ ( 2C టవలంతిం దమి నిల్పి సెల్లినయనం తా! యదినారాయణా !
అనుజుం దుంచిననిన్ను హేమకి పుం , డాలంబులోఁ దుంపఁ ద తనయుః విషువు నిందుఁ జూ వుమని, బాధల్ వెస్ట్ కై సాచి వే సినఁ
దోడ్తోడనఁ గంబము న్వెడలి తౌ • శ్రీ నారసింహాకృతి దనుజుం బట్టి హతం బొనర్ప 4 తినాథా! యాదినారాయణా!

<OCRpageNumber>17</OCRpageNumber>
End of current page

| 10
కి
బలి, ముల్లోకము లేల వామనుఁడవై | పా కార్బన్నంబులం దొలఁగందోసి,ర మాడ్యుఁ జేయుటకునై భూతాఘుఁ డై నట్టిత ద్బలిచేఁ గొన్న
పద తయావనిని సర్వవ్యాపి వై నాక ముక్ బలిమి స్వజాకి నిచ్చినాడవుగదన్నా యాదినారాయణా! 8* మజయున్ భార్గవ
రామమూర్తివగుచుక్ మాత్సర్యసంపూర భూ వరు ల పి గ్వదియొక మారు నెదిరింపం బోరి ఖండించి త ద్వరర కంబునఁ బై తృ మేధ
మనువొందం జల్పి వే వేగ నీ ధరణిం గళ్యపమాని కిచ్చితివిగా దా ? యాదినారాయణా ! ఇనవంశంబునఁ బుటి, దాశరథివె , యేపాగ
భూపుతి ల క్ష్మణుఁడుందోడుగ దండ కాటవిఁ జరిపక్ రావణుం డద్ద రా తనయం 7 కొనిపోవ, వానరులతో దండి శ్రీ కోశాధిపుం డనిఁ
దోఁడై చన వానిఁ ద్రుంప వె రమేశా!యాదినారాయణా! ధర దైత్యులు రాజచిహ్న ముల చేతితం బుట్టి భూ భారులై చరియింప
న్యదువంశ వార్టీ శశి యై * జన్మించి తద్భార ముక్ వరుసం దీర్చి యుధిష్ఠిరుం బృథివిఁ గావః రాజుఁగాఁ జేసితో పర మోత్సాహతఁగృష్ణ
నామమున దేవా! యాదినారాయణా!
సురముఖ్యుల్ నుతియింప, దానవులుసంక్షోభింపఁ,దత్పత్ను లక్ సురత క్రీడకు దేవె బుద్ద తనువు • న్నొం పారఁగాఁ దాల్చి; శం
కరుఁడుక్ దైత్యపురత్రయంబుహతము గావింపు చేదోడుగా శరమై యొప్పవే పార్వతీశున కు నీ శా! యాదీనారాయణా!

<OCRpageNumber>18</OCRpageNumber>
End of current page

11
కలికాలాంతమునందు మానవులు దుష్కర్మాభిలాషణ దురా శలచే సంకరవర్లు లై తిరుగ నీ . శ క్తిప్రభావంబు చే బలు వె నట్టి తురంగ
మెక్కి ఖలుల , భంజించి నీకల్కిరూ పలర? దీనులఁ గావఁ జూ పెదు గదయ్యా యాదినారాయణా!
పరుల న్వేడుట యొక్క దాని కె కదా , పద్మాక్ష! మీ పాదప డ్మరతిం జెందిన నిందు సందు సుఖముల్ | తా నందు నా రెంటిలోఁ
బర సౌఖ్యంబును మాని ద్రవ్యమునకై , బద్ధా ను రాగంబుతో నరుగంజూతురు నంత మొందువరకయ
నారాయణా!
వసుదేవాత్మజుసత్కథల్ ద ప = + వ్వాఁ డైన నేమన్నను \" బసలే దంచుఁ దలంచి | పేలు చును ద్రవ్యం బర్తి నార్జించి, దు
ర్వ్యసనుండె కడుదుష్ట కార్యములనే , యత్నించుచున్నట్టివాఁ డిసుమం తెన సుఖంబుఁ గానడిలఁ దం డీ! యాదినా రాయణా!
సిరు లెల్లం దన కున్న వాడు నినుఁ దా , సేవించుటే లేదుగా, గరయం గొల్చినయట్టి మానవుఁడు ము\\న్నరంబు గామంబు ను
స్థిరతం జెందిఁ గుటుంబవృద్దికొజు కె , నేవించు నే కాని నీ చరణాబ్దంబులు ముక్తికై కొలువఁ డీశా! యాదినారాయణా! ఉదయం
బాదిగ, న స్తమించువర కీ , యుర్వీజనుల్ పుత్రసం పదమైఁ దేలుచు,
రాత్రి కాలమున దం+వ త్యాత్మసౌఖ్యంబుతో నిదురం జెందు ఓ కాని యాయువు వృథా నిర్మూల మైపోవ నీ
పదముంబొందెడుమారమారయరు దేవా!యాదినారాయణా!

<OCRpageNumber>19</OCRpageNumber>
End of current page

అదెరా,నిన్నొకసారిదీనుఁ డగువాఁ • డాశించి తాఁబిల్వం గా చెదనంచుక్ ధరియించిన ట్టిబిరు దే• చెంశం బడందో చితో పదిలంబుం
బొనరించితో మజచితో, పల్మారు జారించు or మదిలోనైనఁ దలంప వేల? రఘు రామా! యాదినా రాయణా! పాకారి ముఖాభివందిత!
గజ ప్రాణావనోత్సాహ తె! లోకారాధ్యుఁడ వంచు నెమ్మదుల నాలోకించి మౌనీందు లే పోకల్ బోక మనిషంగ వాక్యము లచేఁ •
బుణ్యాత్ములై రని న్నేకం బై సమనంబునం డలతుఁ డండీ! యా? నా రాయణా !
.
MO
విరసోక్తు ల్ విడి, నీదుసత్కథలచే • విన్నాణియె, దీనులక్ సరసత్వంబునఁ జూచుచుక్ , సములతో, సాంగత్య మాధిక్యులం గర
మొప్పంగని మొక్కుల టై యిడుచు గంజాక్ష యీరీతి నే నరుఁ డుర్విస్ జనునాతఁడే సుజనఁ డన్నా ! యాడినా రాయణా!
పురుహూతుండసు రెందుతోఁడ, బలిమిఁబోరాడసయ్యిందునిం గరితో మింగిన వృతుగర్భమును వేగం పెంచి తా బె టికి వర\"నా
రాయణమంత రాజ మహిమ,స్వచ్చెంగదా? యేరికీణ్ హరినామ స్మగణంబు శతు విజయం \" బౌ నాదినా రాయగా! ఏలాగంటి
దురాత్మునేని భరియిం| తే నార్యదుర్మం శ్రదు • • శ్ఫీలుండై యసృతంబులాడుమనుజుం • జేపట్టి మోవంగ నే జూలం జాల నటంచుఁ
దొల్లి ధరణీ చంద్రాస్య వాణీశుతో నోలిం బల్కిన దుషులం దునిమి తో హో యాదినా రాయణా!

<OCRpageNumber>20</OCRpageNumber>
End of current page

1$
నను రమీంచుట నీదే భార మయిన \" న్నా తల్లి శ్రీ దేవి మన కుక్ భృత్యుఁడు వీఁడు, కాచుటకుసనాన్యుండు కాఁడాయి వే మని
యచ్చో విరళంబు గాఁ దెలిసి, న • న్మన్నింప వే యాక్తర కణకు న్మేటరి వై ననీఁ దగ వే /కా? యాదినారాయణా!
సుర వైరుల్ భువి రాజులై ధరణికి • శోకంబు వోటింపఁ, ద గరముం దీర్చుట గ బగర్బుఁడు నినుం • భార్ధింప, నీభూమియం
గుండ E జనియించి దుషహరణం బౌదాక సచేయుదు స్తర కార్యంబులు కొన్ని తెల్పె న న నం* తా! యాదినారాయణా!
కనుదమ్నల్ తెరువంగ లేని నెలలో • గంసుండు తా బాలఘా తిని పూతన ని ' న్న ణం చుటకు ను దేశించి పంపింపఁగాఁ బనిగా
వచ్చినయట్టి దాని విసఁ ఫుం, బౌల్ దావి యమ్మి కిం బెను పౌ బు విగ నంపిన టీ నలసామి ! యాదినా రాయణా !
ఒక నాఁ డౌశకటాసురుండు మనమందూహించి నిన్నొంపఁగాఁ, ఒక టంబై న శృతీయమాసమున నీపై రాగఁ బొడంబు నక్ విక ల 0 బై
చెడు నట్లు తన్ని యతఁ డు ఆర్విం గూలి వే వేగ లే వక ప్రాణంబులు వాయఁ జేయ వె!మహీ • పా! యాదినారాయణా ! వలనొప్ప
న్ని ను నొక్కయేటను దృణా వ ర్తుండు వే మింటికిం బలీమిం బై న్నుడిగాడ్పుడు నను లేవ స్వానికంఠంబు నీ బలుహ సంబులఁబట్టి
క్రింద (బడఁగూల్పంబ్రాణముల్ వాసి యిల పై నాతఁడుగొండవోలెపడెఁగా • దే యాదీనా రాయణా!

<OCRpageNumber>21</OCRpageNumber>
End of current page

4
మను దిన్నాఁ డని నిన్ను సోదరసఖుల్ • మర్ధింప మీ తల్లి కిం గనుపింపంగ యశోదతో, వద న మా ఘాణించి దండింప వే యని
బ్రహ్మాండమునోరఁజూపఁగని, య, త్యాశ్చర్యముంబొందినీ మన మాయన్నుతుఁడంచు నెం చెఁగరిర! యాదినా రాయణా!
II
పాలు న్వెన్న యుఁ దా న్న వాఁడవని లేబ్రాయంబునం దల్లి నీ గేలం బట్టిన టోలఁ గట్టిన గడుం • రేడింప కాయమ్మ, నా ఆటోలుక్
రెండగుమద్ది చెట్లు పడఁగాఁ•ద్రోయించనై పెక్కుచం దాలం బతికి
కాదా ! యాదినారాయ ణా !
వనమధ్యంబున గోప బాలకులతో ' వత్నంబుల న్మేవునీ ఘన తం గొక్కెరరక్కనుండు మదిలోఁ • గశోక మింగంగ ది గనఁ గొంతుం
బిగియింప, వాఁ డవలఁ గ్రకం దౌడలం:- చీ ల్సిన నాతం డొడలు న్విడండి గుణ రాశీ యాదినారాయణా!
కాళిందీజలస కతప్త విషము • ఖండింపఁ గద్వాసియా కాళింగుం బిగఁబట్టి వానిపడగల్ • కాళ F జెడ మ య కాళిందీనదిఁ బాపి
తజలము సక్కం బ్రాణిసంఘంబులు బాళిం గ్రోలఁగఁ జేయవయ్య!మృదుభావా! యాదినారాయణా గోపసీజన సంఘ మాయమునలోఁ •
గోకల్ విసర్జించి నీ • • ప్రావుం గోరుచు, వారి కేళి విహరిఁ/పర్ వారిచేలంబులం దాపుం జేరి హరింప శీత జల బాధం జిక్కి
పెన్సిగ్గులం దీపింప న్ని ను వేడఁ జీర లిడ లే • దే: యాదినారాయణా!

<OCRpageNumber>22</OCRpageNumber>
End of current page

15
తనకై చేయ సుపక్రమించుమఖముం , దప్పించినా వంచు హె చ్చినోపంబున గోషబృందముల పై ( • జీ కాకుగా టూలవా నను
వర్షించిన యింద్రు గర్వ మణపం , దర్శించి గోవర్ధనం బను శైలంబును గేల నెత్తితిగదయ్యా యాదినారాయణా !
కాం తారంబున గోప బాలకులతోఁ గాసారతీరంబున్ వింతల్ గంతుల బంతి చల్లి గొను ని • న్వీక్షించి వాగ్దా ని, వి
భౌంతిం బిల్లల దూడలం గుహను డాప న్వత్సరం, బటై నీ వంతం దద్ద నరూపముల్ గొనితి కాదా? యాడినా రాయణా!
మురళీ గానము చేత గోపసతుల • న్మోహంబు నొందింవ స త్వరు లె నీకడఁ జేరు వారిఁ గని సం॥ భావించి వా రెంద జం దఱుగా
, వయి రాస కేళి ని వొంచం దీర్చి సంచారము వరుసం జల్ప వె యేక రాతమున దేవా! యాదినా రాయణా!
నరకుం డుగత నింద వట్టణము న • న్యాయంబు గా నాక మిం పరయం బార బలాగి దీనదశ నిక్ బారింపఁ | బాగ్యోతిషం చిర
500 జని సత్యతోడ నసురు హింసించి తత్పతనం భరు దారఁ, బలవై రి కిచ్చితిగద• య్యా! యాదినారాయణా ! దసం
బందుమహీసుతుం దునుమ, త • త్కారాగృహో పేతలౌ పదియా ర్వేలగు రాచక న్ని యలు ని , న్భావించ వా రందజిక్ విది తెం
బొప్ప స వాను రాగముల వేర్వేర న్వివాహాదినం పదలం దేల్చిన పుణ్యమూర్తి పర ధామా! యాదినారాయణా!

<OCRpageNumber>23</OCRpageNumber>
End of current page

| 16
అలరక్ ధర్మసుతుండు సేయుమఖమం • దగంపుదాంబూల ము జ్వలరీతి ఛగు నీకు నచ్చిన, సహీం • పక్ లేక చేదీశుఁ డీ గ్య
లసదూషణ సేయ వానిశీరముం • జ కాహతిం దుంచి భూ తలమందుం బడు నట్లు చేసితివి కాదా? గది నా రాయగా! **
యవనుం డేపున నిన్ను నొంప మదిలో'యత్నించి మోరాటవిం జవసత్వంబుల సూపీ వెంట డవులక్ నే లాంతం ఓణీ కె. యవలీలం గొని
పోయి వాని నట ము | W్నంశంబు గావింపవే యవనీనాధునికంటిమంట, ఖగ్ పో+హా! యాదినారాయణా !
కురుభూమి శుఁడు పదిం ఒలిబుచే( 1 గోడల్ * దీయేతుల ఈ ఆు ( జూడక్ సభ లోపల స్విగువ బూని 6 గృష! : ఏ X దా
ధర! రిమ్ రి! యంచుఁ 6 తమున సన్యాసి ఎటుఁ గొవింసి నా డెరముం జూపుచుఁ జేలు లిచ్చితివి కాదా? యూదనారాయణా!
వావిం జెల్లెలు దీని నంటఁ దొసఁగుల్ + పాపించు నా పెఁ గొలల్ బావిం గూలు దుసంచు నిం చుకయినం బాటింప కాదోవదిక్ ద్రోవం 7
రోని సైంధ వుండరుగఁ గంటుం దీర్ప రే భీముఁ డౌ పై వివ్వచ్చుఁడు గూడ నీదుకృప దేవా! యాదినారాయణా! •
కురు పాండు & ఆ రాజవంశజు ల తిరోధంబున భూమి ? • • దుముం జేయఁగఁ గూర్చి పాడ్డు న కుఁ జేదో డై ధరా భార ముక్
వరు సం దీర్పఁడలంచి వారిపడఁతుల్ • వాపోసి భూనాథులక్ నారుమూలంబున సంహరించితిగదన్నా ! యాదినా రాయణా!

<OCRpageNumber>24</OCRpageNumber>
End of current page

17
అల భీముండుఁ గిరీటి నీవు మును వి! పాకారముల్ దాల్చి క క్షలతో నేగి జురాసుతుం గదసభిక్ష న్వేడ మీమువ్వురః గలయంజూచి
మరుత్సుతుం బిలువ సం'గా మంబుని భీముచే 'బలిమి స్వాని వధింపఁ జేసితి కా , వా ! యాదినారాయణా!
సర పొండు క్షితి నాథువంశమును నిశంబు గావింప ను తరగ్బుస్టు ని పెని దో - సుశుచే. 70 బస్సు బాణాగ్ని దు నము అస్సతి
గుండుకి ని , బార్ధింపఁ జగంబు చే శరఎహ్నం దొలఁగింప వే సుజనరం - ! మగాడి నారాయణా!
- 13 జన్మంబు జేయు పాపములు నాకించి యీ డేహికిక్ సం మె రోగ రి ద పీడలను నిస్సందేహమాగం బుక్ వె it to a piఁ
బెh 7, రూపములచే , విశ్వంభరుండం ను నిక్\" మతిలోఁ దల్చ కొక ప) వారిగతి యేమౌ నాదినారాయణా!
5 న దానంబు తనూజతో సమముగాఁ | ద నన్నతం డాసఁ జే సిన దానం బను జూత్ర డ సరిగాఁ • జిత్తంబులో నెంచి, రెం టిని
మింగంగఁ డలంచువా'(డిరువురం దేపాజిఁగాఁ గూడువాఁ డోని పెద్దల్ వచియింతు రటిఁ డిఁక నేమా నాదినా రాయణా!
ఆపత్కాలమునందు నేనెరుఁడు ని • న్నా శించునో వానికిం దా కాచెన సంచుఁ గంకణము చేతం గ తౌ యింక నా లోపాలో ఎము
లెన్న కే కరుణ నాలోకించి రక్షింపు నీ పాపుం గోరితినంటి భానుకులదీపా! యాదినా రాయణా!

<OCRpageNumber>25</OCRpageNumber>
End of current page

18
వరనారాయణమంతరాజము మహత్యం బెన్న శేషాహికిం గర మే! w త్రవనాశకంబు సిరి కాధారంబు, దోషా ని . స్తరణంబుక్ ,
ఖలజన్మనాశక ము, మోకు స్థా న భూతంబు నీ ధరలో నెంతటివారికై న ఓ తినాధా! యాదినారాయణా!
ధాత న్నా భిని బాదపద్మమున ద్యో+గంగ నది న్మన్మథుడ్ శ్రీ తాంశుక ముద మొందఁ గాంచిన రమాచి తేశ! నీసన్నిధిక్\" బీతిం
జేరఁగఁగోరునన్ను నిఁక నేరీతిం గం గాంచి ఖ్యాతిం జెందఁగఁబో చెదో తెలియుమయ్యాయాదినారాయణా! ధన మార్టించి కుటుంబపోషణకు
నో + త జేరు దీనావళిః గన కే మేటిగృహస్థు నంచు మదిలో గర్వించి య భ్యాగతుక ద నయింటం గల నీరు నన్న మిడ కే, దంచి
లే ద r చుఁ బొ మ్మను దుష్టా త్ముఁడు నెట్టి దుర్గతికిఁ బోనె నాదినా రాయణా!
తరుషండంబున నగ్ని నిల్చినటు లంత ర్యామి వై యున్న ని న్నరయఁజాలక లోహ దారుశిలలం,దాస ' గల్పించి యా తురు లె బాధల
నొందకుండుటకు నెంతోభ సఁయు కి జా తెర లం జేసెద రెంతో మూడ తను గాదా: యాదినారాయణా! తన కిందత్వము గల్గుచో
నిహుముఁ డింద్రాణిక్ రితిఁగోరితే చను వేళ శిబికంబు మోయుఋషుల శౌర్యంబుతో సరస రనుచుం బలిన వారు ఇప మిడ స గా
కారముం జెంది పా వనిచే శాపము బాపుడె! యిది తో,వా! యాదినారాయణా!

<OCRpageNumber>26</OCRpageNumber>
End of current page

వ న జ క ణ! భ కరుణ! మనోవాక్కాయకర్మంబుల మును దాఁ జేసిన పాపపుణ్యముల నేర్పు నీరనీ కీయఁగ ల్గిన నుజ్ఞాన మ దే
యటంచును మును + ల్శున్నాడ రే యట్టి వాఁ డనువొందం దవ పాదముం గనక పోనా! యాది నారాయణా!
నీ పాదాంబుజ సేవఁ జేయు రమ ల్ , * నీనామసంకీ గనల్ వాపో వంగల వాక్కు, నీదుకథల f * బట్టీయఁజల్ వీను, ల భే
పారన్నీ నుజూచు చూడ్కులును, నీ కే మొక్కు శీర్ష ంబును నీ పై నుం డిడుచిత మియఁగ ది తండీ! యంది నా రాయణా!
ధనముం బుక శత నుత గృహసం, తానంబుఁ దాఁ గలి యీ తనువుం బాసిన దేహి తత్పలము నొం+కక్ వేరు నే మ్మేను గె కొని
తత్కర్మఫలంబునుం గుడునఁ డేవోణీధవుల్ పైకిఁ దా కిన , భూమింజోరఁ బొజనంబణుత యోగీ! యాదినారాయణా!
--
ధనమా దుష్టు లకిచ్చి, సాధు చతికిల్ | దారిద్య సంగూర్చి త ద్ద నగర్వాంధుల సాధులోకములు శ • దం బొట్ట కె కొల్వఁ జే సిన నీ
నేరుపు నెంచి చూడ, సిరి చేఁ • టెల్వోంద నిక్ గొల్వ రం చని యే మో! తెలియంగఁజాల, జగ దీ/w: యాది నా రాయణా! మతి
నెల్లప్పుడు నీషణతోయము చే • నగ్నంబు నొందించి స న్మతి నిన్నుఁ దలపోయ నేరక మదో , స్మత్తుండనై యుంటి నీ య తసీ పుష్ప
సమాన మూర్తిపయి స• త్యాసక్తిఁ బుట్టించి స ద్దతినిం జూపఁగగయ్యసూరి జన మో దా! యాదినారాయణా!

<OCRpageNumber>27</OCRpageNumber>
End of current page

తరువుల్ పూచిన పూత, కాయలగు, తథ్యం, బాసుమం బెన్న నీ చరణాబ్దంబులు సోకి దానులకు దోస్సారంబులౌ ఘోటకాం
బరరత్నంబులు, ధాన్యము ల్ ,ధనములుం,బాపిం చు బేరాకను స్థిర మోక్షంబను సత్పదం బొనఁగుఁ గా దే? యాదినారాయణా!
తనువం దూపిరియుండునం తకును గలి రవ్యంబు నీనామ చిం తన, దాని న్విడి యన్య దేవములగాధల్ వేసి వేల్ బల్కు నీ మనుజుల్
చక్కెజ మాని వేము భుజియింపంజూ దిన బ్లా గ దే సన కాదోస్తు త, కౌస్తు భాదిమణిభూషా! యాదినారాయణా!
20..
ఒక దీపంబున నుండు తేజ మది వేరొక దీపంబునక్ బడటం బై కనపించి వెల్లు కియ, నీ • బహ్మాండమందెల్ల నీ యొక '
హపం బె య నేక రూపములు గా + ను శ్ప తినిక్ సంస్థితిక్ వికలంబుం గలిగిం చు చుండు నది నీ వే యాదినా రాయణా!
అలఁతుల్ ఖాదన మేహనాద్యభల కార్యాసకు, లవ్య కదు వలనంరంభులు రోగ పీడితులు దుర్వ్యాపారులు స్మంద బు దులు నల్పాయువు
అన్యదేవర తచి • త్తు ల్ కో ధవిభాంతు లీ కలిమాయాజము లెన్న భక్త జనరనే! యదినారాయణా!
పరముం గోరక దేహ మే స్థిర ము గ • భావించి యదానినే స్థిరభక్తిం జరియింపఁ జాలనిమదో | దేకుండు జీవన్మృతుం; డరయంగా
నిజ దేహ మేని నొరులం | దర్పించువాఁ ఉభువిం బరికింప నృతజీవుఁడండు గద, దేవా! యాదినారాయణా!

<OCRpageNumber>28</OCRpageNumber>
End of current page

శ్రీ కౌండిన్యమునీంన ఈ భవుఁ డర్థిక్ దేవభాషాంధభా పాశావ్యామృత పానలాలసుల డిడెr / శార్దూలమత్తేభవ తాకారో జూలసూన మాలిక
ను, న • మ్మకాంబికానారసిం హాకాంక్షోద్భవ శేషయహ్వ యుడుకొ ఏగా యాదినా రాయణా! కలిశాలాబ్దము లైదు వేలు గడువం • గా
నేఁడు సంవత్సరం బులు నిండంగఁ బరాభ వాహ్వయమునం, బొల్పారునీ కాలమం, దలుక్ నీశతకంబు “ద్రోణపురమం\" దార్యుల్
ప్రమోదంబునం బలుకం, సేవలభ క్తిఁ గూర్పితిని కొత్త! రవాదినారాయణా!
సమా ప్రమ,

<OCRpageNumber>29</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>30</OCRpageNumber>
End of current page

<OCRpageNumber>31</OCRpageNumber>
End of current page

You might also like