Professional Documents
Culture Documents
కృష్ణా !
2) ఏరకుమీ కసుగాయలు దూరకుమీ బంధుజనుల దోషము సుమ్మీ; పారకుమీ రణమందున మీరకుమీ గురువునాజ్ఞ మేదిని సుమతీ!
3) కొడుకుల్ పుట్టరటంచు నేడు రవివేకుల్ జీవనభ్రాంతులై కొడుకుల్ పుట్టరై కౌరవేంద్రు న కనేకుల్, వారిచే నే గతుల్ | వడసెన్ ?
పుత్రు లు లేని యా శుకునకున్ వాటిల్లెనే దుర్గతుల్| చెడునే మోక్షపదం బపుత్రకునకున్ ? శ్రీ కాళహస్తీశ్వరా
5) పెంపునదల్లివై కలుషబృంద సమాగమమొందకుండ రక్షింపను దండ్రివై మెయివసించుదశేంద్రియ రోగముల్ నివా రింపన్ వెజ్జు వై
కృపగుఱించి వరంబుగాగ సత్సంపదలీయ నీవెగతి దాశరధీ కరుణాపయోనిధీ!
14)
20)
౨౦)