You are on page 1of 4

2.

నీవే తల్లివి, దండ్రివి


నీవే నా తోడునీడ, నీవే సఖుడౌ
నీవే గురుడవు, దైవము
నీవే నా పతియు, గతియు నిజముగ కృష్ణా

నీవే తల్లివి, దండ్రివి – You are my mother, You are my father, నీవే నా తోడు, నీడ – You are my
Companion, You are my Shadow, నీవే సఖుడౌ – You are my Friend, నీవే గురుడవు దైవము – You are
my Guru, You are my God, నీవే నా పతియు గతియు – You are my Guardian, You are my
Destination,
నిజముగ కృష్ణా – truly Krishna!

9. ఓ కారుణ్య పయోనిధీ!
నా కాధారంబ వగుచు నయముగ బ్రో వన్
నాకేల ఇతర చింతలు?
నాకాధిప వినుత! లోకనాయక కృష్ణా !

O KaarunyapayOnidhi!
Naakaadhaarambavaguchu nayamuga brOvan
nAkEla itara chintalu?
Naakaadhipa vinuta! LOka nAyaka Krishna!

ఓ కారుణ్య పయోనిధీ! – (O Kaarunya Payonidhi!)


Oh Krishna, the ocean of kindness.
నా కాధారంబ వగుచు, నయముగ బ్రో వన్ – (Naaku aadhaarambavaguchu, nayamuga brovan)
When You are the basis of my existence and you protect me dearly
నాకేల ఇతర చింతలు? – (Naakela itara chintalu?)
Why should I have any other concerns?
నాకాధిప వినుత – (Naakaadhipa vinuta)
One who is worshipped by Indra
లోకనాయక కృష్ణా ! – (Loka Naayaka Krishna!)
You are the leader of all the worlds, Krishna!

16. పాణి తలంబున వెన్నయు


వేణీమూలంబునందు వెలయఁగఁ బింఛం
బాణీముత్యము ముక్కున
జాణువునై దాల్తు శేషశాయివి కృష్ణా !

paaNi talambuna vennayu


vENI mUlambunandu velayaga pincham
bANI mutyamu mukkuna
jaaNuvunai daaltu sEShaSaayivi Krishna!

పాణి తలంబున వెన్నయు (paaNi talambuna vennayu) - With fresh butter in your palm
వేణీమూలంబునందు వెలయఁగఁ బింఛం (vENI mUlambunandu velayaga pinchambu) - a colourful
peacock feather in the crest of your hair
బాణీముత్యము ముక్కున (bANI mutyamu mukkuna) - sparkling pearl ring on your nose
జాణువునై దాల్తు శేషశాయివి కృష్ణా ! (jaaNuvunai daaltu sEShaSaayivi Krishna!) – You are shining with
all these, Krishna, the one who sleeps on the serpent AdiSeSHa!

23. X పదియాఱు వేల నూర్వురు


సుదతులు నెనమండ్రు నీకు సొ ంపుగ భార్యల్
విదితంబుగ బహురూపుల
వదలక భోగింతు వౌర! వసుధను కృష్ణా !

99. దుర్మతిని మిగుల దుష్ట పుఁ


గల్మషములు జేసినట్టి కష్టు ండ ననున్
నిర్మలునిఁ జేయవలె ని
ష్కరుణ న్నిను నమ్మినాను సతతము కృష్ణా !
Durmatini migula dushTapu
Kalmashamulu jEsinaTTi kaShTunda nanun
Nirmaluni jEyavale ni
shkaruNa nninu namminAnu satatamu Krishna!

దుర్మతిని (Durmatini) – I’m an evil minded person


మిగుల దుష్ట పు కల్మషములు జేసినట్టి (migula dushTapu Kalmashamulu jEsinaTTi) – I have done vile
actions
కష్టు ండ, నిష్కరుణ (kaShTunda, nishkaruNa) – I’m despicable and merciless
ననున్ నిర్మలునిఁ జేయవలె (Nirmaluni jEyavale) – Please cleanse me!
నిను నమ్మినాను సతతము కృష్ణా ! (ninu namminAnu satatamu Krishna!) – I have always vested my
faith in you! Krishna!

30. దివిజేంద్రసుతునిఁ జంపియు


రవిసుతు రక్షించినావు రఘురాముఁడవై
దివిజేంద్ర సుతుని గాచియు
రవిసుతుఁ బరిమార్చి తౌర! రణమున కృష్ణా !
DivijEndra sutuni champiyu
Ravisutu rakshinchinaavu RaghurAmuDavai
DivijEndra sutuni gaachiyu
Ravisutu parimArchitaura! raNamuna Krishna!

Meaning: రఘురాముడవై – In the RAmAvatArA,


దివిజేంద్రసుతుడు (divijEndra sutuDu) – Vaali, the Son of Indra
రవిసుతుడు (ravi sutuDu) – Sugreeva, the Son Of the Sun God
దివిజేంద్రసుతుని చంపియు, రవిసుతు రక్షించినావు (divijEndra sutuni champiyu, ravisutu rakshinchinAvu)
– You killed VAli and saved SugreevA, in the RAmAvatArA.
రణమున కృష్ణా (raNamuna Krishna!) – In the KrishnAvatArA, in the war of KurukshEtra,
దివిజేంద్రసుతుడు (divijEndra sutuDu) – Arjuna, the Son of Indra
రవిసుతుడు (ravi sutuDu) – Karna, the Son Of the Sun God
దివిజేంద్ర సుతుని గాచియు, రవిసుతు పరిమార్చితౌర (divijEndra sutuni gAchiyu, ravisutu
parimArchitaura) – You saved Arjuna and killed Karna, Krishna!

You might also like