You are on page 1of 3

మొసలికంటి వంకట రవి కుమార్ (9866615551)

కావ్యప్రకాశము – తృతీయ ఉల్లాసః

వ్కతృ బోద్ధవ్య కాకూనాది వైశిష్ట్య వ్యంజకతవ నిమిత్తతలు


కా. వ్కతృబోద్ధవ్యకాకూనం వాకయవాచ్యయనయ సంనిధః,
ప్రస్తతవ్దేశకాల్లదేర్వవశిష్ట్్యత్ ప్రతిభాజుష్ట్మ్,
యోఽరథస్తయనాయరథధీహేతుర్వ్వయపారో వ్యక్తతరేవ్ స్త.

వ్.సం. వైశిష్ట్యం వివ్రణ ఉదాహరణ


1 వ్కతృ వైశిష్ట్యం మాటల్లడేవాని యొకక గా. “ అతిపృథులం జలకుమ్భం గృహీత్తవ సమాగాత్తస్మి సఖి తవరితమ్, ........... ”
సఖీ! చ్యల్ల పెద్ద నీళ్ళబందె మోసుకొని తంద్రగా వ్చ్యాను. అలసటవ్లా కలిగిన చెమ్టచేత ఒగర్పుచేత
కద్లలేకుండా ఉనాాను. క్షణకాలం విశ్రమిస్తతను.
వ్యంగయం: ఇకకడ చౌరయరతగోపనం గమ్యం అవుతునాది.
2 బోద్ధవ్య వైశిష్ట్యం వినేవాని యొకక గా. “ ఔనిాద్ర్యం దౌరబలయం చినాతలసతవం సనిఃశవస్మతమ్, ...... ”
సఖీ! దురద్ృష్ట్వ్ంతుర్వ్లనైన నా మూల్లన నువువ ప్రతి రోజూ నిద్ర్లేకపోవ్డం, దురబలతవం, చింత, మాంద్యం,
నిట్ట్ర్పులూ మొద్లైన బాధలు అనుభవించవ్లస్మవ్స్తతనాది.
వ్యంగయం: దూతి నాయికప్రియునితో రమించడం వ్యంజిచ బడుతునాది.
3 కాకు వైశిష్ట్యం కాకుసవరము (మాట స్తగతీయడం) శ్లా. “ తథాభూత్తం ద్ృష్ట్్ా నృపసద్స్మ పాఞ్చాలతనయం ......... ”
ర్వ్జసభలో అటి్ పరిస్మథతిలో ఉనా ద్రౌపదిని చూచి, అరణయంలో మ్నం నివ్స్మంచడం చూచీ, రహసయంగా విర్వ్టుని
కొలువులో ఉండడం చూచీ ఖినుాణ్వైన నా విష్టయంలో అనా ఖేద్ం పందుత్తడా! ఇపుటికీ కౌరవుల విష్టయంలో
ఖేద్ం పంద్డూ!
వ్యంగయం: ఇకకడ కాకుసవరం, నా విష్టయములో బాధపడటం యుకతం కాదు; కోపం వ్స్తత కౌరవుల విష్టయములో
బాధపడటం యుకతం అనా అర్వ్థనిా వ్యంజింపచేస్తతనాది.
వ్.సం. వైశిష్ట్యం వివ్రణ ఉదాహరణ
4 వాకయ వైశిష్ట్యం వాకయం యొకక (అనా మాటను పటి్) గా. “ తదా మ్మ్ గణడసథలనిమ్గాాం ద్ృష్్ం నానైషీరనయత్ర, ........ ”
అప్పుడు నా చెక్తకళ్ళమీద్ మునిగిపోయిన చూప్పను మ్రొక వైప్పకు త్రిపులేదు. ఇప్పుడు కూడ నేను అదే మ్నిష్ని, అవ
చెక్తకళ్ళళ, అయితే నీ చూప్ప మాత్రం అదే విధంగా లేదు.
వ్యంగయం: నా చెక్తకళ్ళమీద్ ప్రతిబంబచిన నా సఖుర్వ్లిని చూస్తత ఉనాంతస్తపూ నీ చూప్ప మ్రొక విధంగానే
ఉండినది. ఆమె కద్లి వెళ్ళళపోగానే నీ చూప్ప మారిపోయింది.
5 వాచయ వైశిష్ట్యం వాచ్యయరథము పటి్ శ్లా. “ ఉదేదశ్లఽయంసరసకద్ళీ శ్రేణిశ్లభాతిశాయీ .....”

ఎత్వతన ఈ నరిదా నదీ తీరప్రదేశం పచాగా నవ్నవ్ల్లడుతూనా అరటిచెటా పంకుతలచేత శ్లభిస్తతనాది. లత్తగృహాల

సంద్ర్వ్యతిశయంచేత యువ్తులకు విభ్రమానిా అంకురింపచేస్తతనాది. ఓ! తనీవ! ఈ ప్రదేశములో వాయువులు

వీచుతునాాయి. సమ్యం కాని సమ్యంలో కోపం వ్హంచిన మ్నిధుడు నడచి వ్సుతనాాడు.

వ్యంగయం: ఇకకడ సురతంకోసం లత్తకుంజంలో ప్రవశించు అని వ్యంగం.


6 అనయసంనిధి వైశిష్ట్యం మూడోవాని సంనిధి యొకక గా. “ నుద్తయనార్దదరమ్నాః శవశూర్వ్ిం గృహభరే సకలే, ......... ”
మ్నసుులో ఏ మాత్రం జాలి లేని అతతగార్ప ఇంటి చ్యక్తరి అంత్త నా నెతిత మీద్ పెటి్ంది. సంధ్యయకాల్లనికైన క్షణం
తీరిక కలుగుతుందో కలుగదో.
వ్యంగయం: మ్నం కలవ్డానిక్త సంధ్యయసమ్యం అనుకూలం అని తటసుథడైన ఉపనాయకుడిక్త స్తచిసుతనాది.
7 ప్రస్తతవ్ వైశిష్ట్యం ప్రకరణం (సంద్రభం) గా. “ శ్రూయతే సమాగమిష్టయతి తవ్ ప్రియోఽద్య ప్రహరణ మాత్రేణ, ....... ”
జాము స్తపట్లా నీ భరత ర్వ్నునాాడని వినాాను. సఖుర్వ్ల్ల! ఇల్లగే కూర్పానాావమి? వ్ంట మొద్లైన పనులనీా చేసుకో.
వ్యంగయం: ఉపపతి ద్గగరిక్త వెడదాం అని ప్రయణమైన స్త్రీని ఆమె సఖుర్వ్లు “ఇప్పుడు యుకతం కాదు” అని స్తచించి
నివారిస్తతనాది.
8 దేశ వైశిష్ట్యం దేశానిా పటి్ శ్లా. “ అనయత్ర యూయం కుసుమావ్చ్యయం .....”
సఖుల్లర్వ్! మీరంద్రూ ప్పష్ట్ువ్చయనం మ్రొక చోట చెయయండి. నేను ఇకకడే ఉంటాను. నేను దూరం తిరగలేను.
మీకు నమ్స్తకరం చేసుతనాాను.
వ్యంగయం: ఈ ప్రదేశం వివికతంగా ఉంది. ప్రచఛనాకాముకుణిై ప్రవశపెటు్ అని నాయిక సఖితో అంటునాది..
వ్.సం. వైశిష్ట్యం వివ్రణ ఉదాహరణ
9 కాల వైశిష్ట్యం కాల్లనిా పటి్ గా. “ గుర్పజనపరవ్శ ప్రియ క్తం భణామి తవ్ మ్నదభాగినీ అహమ్ ....... ”
పెద్దవాళ్ళ మాటలు కాద్నలేనివాడా! ప్రియ! మ్ంద్ భాగయవ్ంతుర్వ్లనైన నేను ఏమి చెపును! ఇప్పుడే ప్రవాస్తనిక్త
వెళ్ళళలని ఉంటే వెళ్ళళ. నేను ఏమి చేయనునాానో నీవ వింటావు.
వ్యంగయం: ఈ వ్సంత కాలంలో నీవు ప్రవాస్తనిక్త వెళ్ళళటటాయితే నేను జీవించేది లేదు. నీకు ఏమ్వుతుందో త్లియదు.
10 చేష్ట్ వైశిష్ట్యం చేష్ట్్దుల వ్రైనం శ్లా. “ దావరోపానతనిరనతరే మ్యి తయ సనదరయస్తరశ్రియ ........ ”
నేను దావరం ద్గగర చ్యల్ల సమీపంలో ఉనాప్పుడు సంద్రయం చేత శ్రేష్టఠమైన శ్లభ గల ఆమె ఊర్పద్వయనిా విసతరింప
చేస్మ ఒకదానితో ఒకటి ద్గగరగా కలిపంది. తల ముసుగు ముందుకు ల్లగింది. కళ్ళళ క్రందిక్త ప్రసరింపచేస్మంది.
మాటల్లడవ్ద్దనాటు్ సైగ చేస్మంది. బాహువులను ద్గగరగా చేరిాంది.
వ్యంగయం: ఇకకడ చేష్ట్చేత, ప్రచఛనారూపంలో ఉనా ప్రియుని విష్టయంలో నాయిక మ్నసులో ఉనా భావ్విశేష్టం
ధవనింప చేయబడుతునాది.
** దివకాదిభేద్ం ర్ండు / మూడు కలిస్మన భేద్ం గా. “ శవశూరత్ర నిమ్జజతి అత్రాహం దివ్సకం ప్రలోకయ, ...... ”
సంయోజనం (ఉదా. వ్కతృ-బోద్ధవ్యయోగం) రేచీకటితో బాధపడుతూనా పాంథుడా! నా అతత ఇకకడ కద్లకుండా పడి ఉంటుంది. నేను ఇకకడ ఉంటాను. పగలే
చూచుకో; మా పకకలలో పడాడవు కనక.
వ్యంగయం: ఇకకడ కులట వ్క్తి. యువ్కుడైన పాంథుడు బోద్ధవుయడు. ఈ ఇద్దరి వైశిష్ట్యం కలిస్మ ఉండడం చేత వాచ్యయరథం
వ్యంజకం అయింది,

You might also like